తమ వద్ద 14 సంవత్సరాలు కష్టం చేసిన ఎద్దులు సంతలో కనబడడంతో కన్నీరు కారుస్తున్న రైతు-pebbair market-ox

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ม.ค. 2025

ความคิดเห็น • 466

  • @prasadbolla4579
    @prasadbolla4579 ปีที่แล้ว +295

    మాటల్లేవ్!
    ఎల్లన్న దగ్గర నిజమైన ప్రేమ మాత్రమే ఉంది❤ నిజమైన రైతుని చూశా🙏🏾

    • @GadekariAksar
      @GadekariAksar 9 หลายเดือนก่อน +3

      రైతు 🙏

  • @maheshmahankali7532
    @maheshmahankali7532 ปีที่แล้ว +611

    ఈ అన్నకి ఎం కష్టం వచ్చి అమ్మడో పాపము ఎవరైనా సహాయం చేసి వాటిని అ అన్నకి మల్లీ ఇప్పిస్తే జెంతుల పైన ప్రేమ మానవత్వం ఉన్నవాళ్లు అవుతారు 🙏

    • @sandeepbalivada5162
      @sandeepbalivada5162 ปีที่แล้ว +24

      కష్టం వచ్చి కాదు తమ్ముడు, ఇప్పుడు వీటికి వయస్సు మీద పడింది, ఇవి ఇంకా ఇసుక రవాణా కి పనికి రావు అందుకే రైతు అమ్మ తారు, కాని వాటి పై ప్రేమ మాత్రం పోదు....

    • @kishoretadikonda7001
      @kishoretadikonda7001 ปีที่แล้ว +7

      @@sandeepbalivada5162 అలాగే ఇక సాకలేరు ఒట్టిగా ఇంటి దగ్గర ఉంచి. అంత స్థోమత ఉండదు కూడా.

    • @beemanasrinivas5958
      @beemanasrinivas5958 9 หลายเดือนก่อน +2

      😢😢😢

    • @durgaprasanna1588
      @durgaprasanna1588 9 หลายเดือนก่อน +5

      Jai kisan ఇలాంటి కష్టాలు పగవల్లకు కూడా రావద్దు

    • @VenuGopal-vy7ll
      @VenuGopal-vy7ll 8 หลายเดือนก่อน +1

      Corect chepinavu anna enni kotlu sampadhinchina vallu vunaru kadha villa kastam thirchaka pothe dhandaga andi money vuna vallu 🙏

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 ปีที่แล้ว +262

    ఆ కన్నీరు పెట్టిన రైతు సోదరుడికి ఆ ఎద్దుల్ని కొనివ్వండి ఎవరైనా మంచి మనసు ఉన్నవాళ్లు.ఆ ఎడ్డులు ఆ రైతు దగ్గర ఉండటమే న్యాయం

  • @maheshbabu-cs3uq
    @maheshbabu-cs3uq ปีที่แล้ว +515

    మనకి ఇన్సూరెన్సు ఉన్నట్లు గానే పాడి పశువులకు కూడా ఇన్సూరెన్సు ఉండాలి , ఆ ఇన్సూరెన్సు డబ్బులు వాటి ముసలి వయసు లో రైతన్న లు కోతకు అమ్మకుండా రైతులు దగ్గరే ఉండే టట్లు ఉపయోగపడాలి , ప్రభుత్వం సహకరించాలి. ఈ ట్రాక్టర్లు లేనప్పుడు కొన్ని వందల సంవత్సరాలు వ్యవసాయం చేసి మనిషి మనుగడకు ఉపయోగ పడ్డాయి మన పాడి పశువులు

  • @yacobchitikela1740
    @yacobchitikela1740 ปีที่แล้ว +743

    నేను కూడా రైతు కుటుంబంలో పుట్టాను 1961సంవత్సరంలో రెండు గిత్తలను కొన్నారు అప్పుల కారణాన 1968 వ సంవత్సరంలో రెండు గిత్తలను వేరు వేరుగా అమ్మారు నేను school కు వెళ్లి వచ్చేసరికి గిత్తలు లేవు చాలా ఏడ్చాను అవి ఇల్లు విడిచి పోతూ కన్నీళ్లు పెట్టుకున్నాయి అనిచెప్పారు అప్పటినుండి ఇప్పటివరకు నాకు వాటిని తలుచుకుంటే కన్నీళ్లు వస్తాయి నాకు నా కుటుంబానికి మూగ జీవాల అంటే ఎంతో ప్రేమ వీధి కుక్కలను ప్రేమతో చూస్తాము వాటికి మేము కనబడితే ఎంత సంతోషిస్తాయో తోక వూపుతూ మా వెంట ఎక్కడికి వెళితే అక్కడికి మా వెంట వస్తాయి

  • @voicequiz
    @voicequiz ปีที่แล้ว +111

    అన్న వీడియో చూస్తే నాక్కూడా ఏడ్పు వచ్చింది తను 14 సంవత్సరాల తరువాత ఆ ఎద్దులను కలవడం చాలా సంతోషంగా వుంది

  • @rahulvivek5251
    @rahulvivek5251 ปีที่แล้ว +50

    ఆ ప్రేమ రైతు మాత్రమే అర్థం చేసుకోగలరు...హార్ట్ టచింగ్..❤

  • @sbhomefoodlifestyle
    @sbhomefoodlifestyle 9 หลายเดือนก่อน +57

    మేము కూడా ఇలాంటి పరిస్థితి ఫేస్ చేశాం. మా వీధిలో ఉన్న కుక్కలకు రోజూ అన్నం వండి పాలు కానీ పెరుగు కానీ కలిపి పెడతాం. సండే స్పెషల్ గా చికెన్ కలిపి వండి పెడతాం.అవి కూడా మేమంటే చాలా ప్రేమగా ఉంటాయి.మేము ఎక్కడికి వెళ్ళినా వాటి కోసం ఎంత రాత్రయినా తప్పనిసరిగా ఇంటికి వచ్చేసే వాళ్ళం. వచ్చేటపుడు వాటి కోసం పార్శిల్ తెచ్చే వాళ్ళం. మేం వచ్చే వరకు అవి మాకోసం మా గేట్ దగ్గరే ఉండేవి. మమ్మల్ని చూడగానే సంతోషంతో తోకలు ఆడిస్తూ మా చుట్టూ తిరుగేవి. కానీ కొంత కాలానికి మా ఇరుగు పొరుగు వారు, కాలనీ వాళ్ళు చిరాకు పడటం, సూటి పోటి మాటలతో బాధపెట్టే వాళ్ళు. రాత్రి పూట అరుస్తూ నిద్ర లేకుండా చేస్తున్నాయి అని, వాటికి తిండి పెడుతుంది మీరే కాబట్టి మీరే ఏదో ఒకటి చేయాలని పట్టు పట్టారు. వాళ్ళ గొడవ పడలేక మా వారు వాటిలో నాలుగు కుక్కల్ని దూరంగా వదిలేసి వచ్చారు. మా అమ్మాయి అన్నం తినకుండా ఏడుస్తూ కూర్చుంది. అంతే మా వారు మళ్ళీ ఎక్కడ వదిలారో అక్కడికి వెళ్లగానే ఆ కుక్క లన్నీ ఏడుస్తూ కనిపించాయట. వెంటనే మళ్ళీ వాటిని ఇంటికి తీసుకుని వచ్చారు.ఇంక మేము ఎవ్వరికీ భయపడలేదు. ఇప్పటికీ మా వీధిలో కుక్కలకు మేము అన్నం పెడుతూనే ఉన్నాం. బయట బానలో నీళ్ళు పెడతాం. ఇది గత ఇరవై సంవత్సరాలుగా జరుగుతుంది. మూగ జీవాల బాధ వాటిని ప్రేమించే వాళ్ళకే తెలుస్తుంది.ఈ వీడియో చూశాక నాకు అతని లాగానే కళ్ళలో నీళ్ళు తిరిగాయి.

    • @RKKANNACREATIONS
      @RKKANNACREATIONS  9 หลายเดือนก่อน

      👌 midhi ekkada ninu mi video chesthanu

    • @vinaykuchana475
      @vinaykuchana475 2 หลายเดือนก่อน

    • @s.v.l.nreddy4286
      @s.v.l.nreddy4286 หลายเดือนก่อน

      So great 🙏🙏🙏🙏🙏🙏

    • @kammalamounika4365
      @kammalamounika4365 หลายเดือนก่อน

      Great andi meru

    • @sbhomefoodlifestyle
      @sbhomefoodlifestyle หลายเดือนก่อน +1

      @@kammalamounika4365 Thank you andi maku అలవాటు ayipoindi వాటికి ఫుడ్ పెట్టకుండా మేము తినలేము

  • @yoganandkumar9207
    @yoganandkumar9207 7 หลายเดือนก่อน +14

    Tractor అంటూ పోతున్న జనాలకు అర్థం కాదు ఎద్దుల విలువ..... ఆవులు ఎద్దులు చాలు మా రైతులకి చాలా సంతోషం గా బతికేస్తాం

  • @prabhusaiharsha2907
    @prabhusaiharsha2907 ปีที่แล้ว +83

    తను నమ్ముకున్న మట్టి పశువులు ఇదే ఒక రైతు కున్న అతి పెద్ద బలం, బలగం, బంధుత్వం

  • @yesuratnam5077
    @yesuratnam5077 หลายเดือนก่อน +3

    కన్న ప్రేమ అంటే పెంచిన ప్రేమ చాలా గొప్పది

  • @kganesh6692
    @kganesh6692 ปีที่แล้ว +135

    అన్న ఎంత కష్టం వచ్చిన పాడి ఎద్దులను అమ్ముకోకండి ప్లీస్ మీ కళ్ళు మొక్కుతా నా చిన్నప్పుడు మా ఇంటి పక్కనే ఉన్న ఒక రైతు అప్పుల బాధ ఎక్కవై తన పాడి 🐂🐂ఎద్దులను గతెంత్రం లేక పక్క ఊరిలో ఒక రైతుకు అమ్ముకున్నారు తరువాత కొన్ని నెలలకు అతను వేరే చుట్టాల ఇంటికి పెళ్లికి వెళ్ళారు సరేలే పెళ్ళి వేడుక జరిగింది అల మద్యం సేవిద్ధం అని తోటి పెద్ద మనుషులతో ఆ ఊరు సంతలోకి వెళ్ళారు చాలా పెద్ద సంత తిరుగుతూ ఒక మంచి బార్ షాప్ దగ్గర మధ్యం తీసుకొని తిరుగు ప్రయాణంలో అటుగా సంత పక్కగ వెళ్తున్న సమయంలో ఒక పెద్ద రంకె వేస్తూ ఒక 🐂ఆంబోతు ఆర్చింది చుట్టూ ప్రక్కల ప్రశాంతంగా ఉన్న ప్రజలు ఒక్కసారిగా ఉల్లికి పడ్డారు ఏమి జరుగుతుందో అర్థం అయ్యేలోపు ఆ 🐂ఆంబోతు తాడు తెంచుకుని పరుగెత్తుకుంటూ వచ్చి తన పాత ఎజామని 🐂ఎదుట నిలిచింది అప్పుడు ఆ రైతు ఒక్క సారి తన చేతి లో ఉన్న 🍾🍾మద్యం సీసాలు జారీ నెలాపై పడ్డాయి తను ఒక్కసారిగా బిగ్గరగా తన ముందు ఉన్న🐂 ఎద్దును చూస్తు 😥😩😫😥 ఏడుస్తూ ఉండి పోయాడు అప్పుడు పక్కల ఉన్న ప్రజలు వారి ప్రేమ అనురాగాలు చుసి ప్రజలు 😢😢ఏడిచారు ఎందుకంటే తను అవసరానికి తన 🐂🐂ఎద్దులను వేరే రైతుకు అమ్మడు కానీ తను వ్యవసాయం చేస్తాడు అనుకున్నాడు కానీ తను కూడా ఇలా సంతలో అమ్మెస్తాడు అని ఊహించలేడు ఎంతైనా ఒకరైతు తను పెంచిన ఎద్దులు వేరే రైతు ఎలా చుసుకొగలడు తనకు అనుకూలంగా మలచుకుని వ్యవసాయం చేయడం కష్టం అవుతుంది కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది మనకు నచ్చిన వస్తువు అయిన జంతువు అయిన తన అవసరానికి మాత్రమే వాడుకుంటారు ఎందుకంటే వారికి వాటిని చిన్నప్పటి నుంచి సాకలేదు కాబట్టి కొంచెం రైతులు ఆలోచించి మీ పాడీ ఎద్దులను అమ్ముకోకండి

    • @yacobchitikela1740
      @yacobchitikela1740 9 หลายเดือนก่อน +3

      మంచి మాట వందనాలు శుభములు

    • @himaneeshbodakuntla7072
      @himaneeshbodakuntla7072 8 หลายเดือนก่อน +6

      Idi chadivaka nakkuda kallalo neellu tirigayi, na chinnappudu makkuda Gedundedi artikaparistutula karananga katikavadiki ammesharu kani adi malli 4 dayski ma intikochindi atanochi malli teesukelladu idi gurtochinappudalla chala badhaga untadhi please premaga penchukunna mooga jeevulanu evariki ammoddu😢

    • @ravimedi5166
      @ravimedi5166 7 หลายเดือนก่อน +2

      Kallallo neellu thiriginay anna😢😢

  • @accept58
    @accept58 ปีที่แล้ว +184

    2005 లో మేము మార్కేట్ లో మా ఎద్దులను అమ్మినం , కొన్న వ్యక్తి మా విలేజ్ నుండి 18 km దూరం లో వేరే విలేజ్, మేము మార్కేట్ లో evening 4 pm ki అమ్మేసినం కానీ నైట్ 3pm కి ఎద్దులు వాళ్ళ హోం నుండి మా హోం కి వాటంతట అవ్వే వచ్చినాయి....మా అమ్మ చాలా ఏడ్చింది haa ఎద్దుల night రావడంతో....18 km తలుగులు తెంపుకుని వచ్చినాయి...❤

    • @RKKANNACREATIONS
      @RKKANNACREATIONS  ปีที่แล้ว +6

      Ekkada midhi

    • @accept58
      @accept58 ปีที่แล้ว +4

      @@RKKANNACREATIONS Medak

    • @srinivassns9591
      @srinivassns9591 ปีที่แล้ว +2

      😢😓😤

    • @harishpiska9328
      @harishpiska9328 ปีที่แล้ว +4

      Malla ammindra unchukunnara

    • @yacobchitikela1740
      @yacobchitikela1740 9 หลายเดือนก่อน +17

      అన్నా మన మాతృబాష తెలుగు తెలుగుభాషను ఖూనీ చేయ్యోద్ధన్నా home అనకుండా ఇల్లు అనొచ్చు కదా night అనకుండా రాత్రి అనొచ్చు కదా దయచేసి మన భాషకు తేగులుతగిలించ వద్దని నా మనవి మీకు తప్పుగా అనిపిస్తే క్షమించండి

  • @sriniu7114
    @sriniu7114 ปีที่แล้ว +22

    ఎక్కువ మంది రైతులకు ఈ అనుభూతి కలుగుతుంది రైతు కొన్ని కష్టాల వల్ల వాటిని అమ్ముతారు కానీ ఎప్పుడు వాటిని మర్చిపోరు

  • @peddagolladastappa6540
    @peddagolladastappa6540 ปีที่แล้ว +27

    అన్నని చూస్తుంటే మేద్దులు గుర్తొచ్చాయి

  • @PalnatiGovardhan
    @PalnatiGovardhan ปีที่แล้ว +68

    రైతులు పశువులను తమ కుటుంబ సభ్యులుగా బావిస్తున్నారు, 🙏💐🙏

  • @n.v.naresh6716
    @n.v.naresh6716 ปีที่แล้ว +30

    వాటిని చూసుకోవడం లో వుంటది nammakm ప్రేమ ప్రాణం పొద్ది బ్రో

  • @dvenkataramana1916
    @dvenkataramana1916 ปีที่แล้ว +88

    కల్మషం లేని ప్రేమ రైతుది

    • @sweet3475
      @sweet3475 ปีที่แล้ว +1

      Kalamasham leni prema eddududi raitu di kadu use avvavu ani ammutaru avi ala maravu single edduni kallu erraga ayipoina bandedu baruvulu moyinchadam chusanu adi prema

  • @NJBNJB-ll9ck
    @NJBNJB-ll9ck 29 วันที่ผ่านมา +1

    రైతుగా పుటదమై పెద్ద అద్రుష్టం ,కష్టాలు ఉన్నాకూడా ,ఆ విలువలు ,ఆ బంధాలు వెలకటలనేవి

  • @karnenageshwar7408
    @karnenageshwar7408 ปีที่แล้ว +40

    రైతుకు తప్ప ఎవరికి తెలియదు అన్న ఎడ్ల అంటే రైతు కుఅన్నదమ్ములతో సమానం

    • @prasad325
      @prasad325 9 หลายเดือนก่อน

      Joke బాగుంది ఒకసారి కోతకు కొనే వాడిని అడుగు వాటిని కోతకు ఎవరు అమ్ముతున్నారు అమ్మే ప్రతి వారిలో 100 కి 90 మంది రైతులు అది కోతకు అని తెలుసు అయిన అమ్ముతున్నారు ఒకరిని అమ్ముతుంటే మార్కెట్ లో అడిగితే అవి ముసలి వి అయినాయి వాటిని ఉత్తిగా సాధల్నా అన్నాడు నా కళ్ళ ముందే రైతులు అమ్ముతుంటే చూసాను వాడు అన్నాడు ఇందులో ఎవరి తప్పు ఉంది చెప్పు అన్న అన్నాడు నేను కోతకు అమ్మేవాడిని అని తెలిసి వాళ్ళే అమ్ముతున్నారు ఎంతో కొంత వస్తాయి అని అనేసరికి నోరు తెరవలేదు నేను van కిరాయి కి వేరే వాళ్ళవి పట్టుకెళ్ళ అసలు ఇక్కడ ఏమి జరుగుతుంది చూద్దాం అని

  • @kattanagarajuchamled8880
    @kattanagarajuchamled8880 ปีที่แล้ว +62

    ఆవులు కానీ ఎంద్దులు కానీ వాటితో పోలిస్తే మనం చల తక్కువ. వాటి కష్టం ఆ దేవునికే తెలుసు 😢😢😢

  • @sangameswararao1628
    @sangameswararao1628 ปีที่แล้ว +146

    నేను కూడా గిత్తలు అమ్మి దూరమైనా నెలకి ఒకసారి చూసి వచ్చేవాడిని ఒకటి వెళ్లగానే రంకె వేసేది ఇతని పరిస్థితి చూస్తే మాగిత్తలు గుర్తుకు వచ్ఛాయి

    • @kapilasrinivas
      @kapilasrinivas ปีที่แล้ว +3

      Anna nev super

    • @ramunellutla7584
      @ramunellutla7584 ปีที่แล้ว +7

      ​@@kapilasrinivas srinivas Anna జంతువుల మీద ఇంత ప్రేమ వున్న నీకు శేత కోటి వందనాలు నాకు కూడా జంతువులు అంటే ఇష్టం అన్న

    • @ramunellutla7584
      @ramunellutla7584 ปีที่แล้ว +1

      ​@@kapilasrinivas0:46

    • @kapilasrinivas
      @kapilasrinivas ปีที่แล้ว

      @@ramunellutla7584 tq anna

    • @yakshith.Achhana
      @yakshith.Achhana 9 หลายเดือนก่อน

      😂😂😂😂😂😂

  • @naveenreddy1010
    @naveenreddy1010 9 หลายเดือนก่อน +6

    వ్యవసాయం , పాడి పశువుల అంటే నాకు చాలా ఇష్టం. ఒక రైెతూ కష్టం ఇంకో రైతుకె అర్ధం అవుతుంది.

  • @srinivaspalepusrinivas661
    @srinivaspalepusrinivas661 9 หลายเดือนก่อน +2

    అన్నా ఇలాంటి రైతుని చూపించినందుకు చాలా థాంక్స్🌹👍❤️

  • @Narsimha-bt9lm
    @Narsimha-bt9lm 2 หลายเดือนก่อน +2

    నువ్వు చల్లగా ఉండాలే ఎల్లన్న
    నా గతం గుర్తు చేసినవ్ నన్ను ఏడిపించావు అన్న నేను నీ లాగానే
    వ్యవసాయం చేస్తే పెట్టుబడి పెట్టిన కోమటి వాళ్లు తప్పుడు లెక్కల వల్ల పెట్టుబడి మీద పడి ఎడ్లు బండి అన్ని అమ్మవలసి వచ్చింది మళ్లీ నా పాత రోజులు గుర్తు చేశావు ఎల్లన్న
    😭😭😭😭

  • @radhakrishna_0676
    @radhakrishna_0676 9 หลายเดือนก่อน +3

    ఒక రైతు ప్రేమ,కష్టం చాలా స్వాచమైనవి ❤జై కిసాన్ ❤

  • @ch.v.chellareddy2528
    @ch.v.chellareddy2528 9 หลายเดือนก่อน +8

    నేను ఒక రైతుని.
    రైతు మనసు ఎలా ఉంటుందో పూర్తి గా తెలిసిన వాణ్ణి. ఎంత కష్ట మొచ్చినా తనలోనే దాసుకుంటడు గానీ ఎవ్వరినీ ఏమీ అనడు.రైతు ఎల్ల వేళలా బాగుండాలి.🙏🙏🙏

    • @RKKANNACREATIONS
      @RKKANNACREATIONS  9 หลายเดือนก่อน +1

      రైతును మెచ్చిన మనసు మీది గొప్ప మనసు🙏

  • @NaveenReddii
    @NaveenReddii ปีที่แล้ว +63

    ఆ రైతు ఫోన్ నం పెట్టండి, మాకు తోచిన సాయం చేసి ఆ ఎద్దులను కొనిద్దాం!!

    • @yacobchitikela1740
      @yacobchitikela1740 9 หลายเดือนก่อน +10

      అన్నా నీకు నేను పాదాభివందనం చేస్తున్నా నీ మాట చూసి కన్నీళ్లు వచ్చాయన్న

    • @yacobchitikela1740
      @yacobchitikela1740 9 หลายเดือนก่อน +4

      అన్నా నవీన్ రెడ్డిగారు మీకు శతకోటి పాదాభివందనాలు మీ మాటకు నాకు కన్నీళ్లు వచ్చాయన్న

    • @samratkorupolu3429
      @samratkorupolu3429 8 หลายเดือนก่อน +3

      Yes, I want to buy them for him too

    • @UmaDevi-cm3hs
      @UmaDevi-cm3hs 7 หลายเดือนก่อน +1

      Sir pH num ivandi neanu kuda help cheasthaaaanu please aaaa Rythu nu yedhulanu kalupidhaaam

    • @ravikumar7569
      @ravikumar7569 6 หลายเดือนก่อน

      Yes i too will help him🎉

  • @shaikallavuddin940
    @shaikallavuddin940 9 หลายเดือนก่อน +6

    మీ మాటలు వింటుంటే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి 😢😢

  • @sanjeevgoud9203
    @sanjeevgoud9203 ปีที่แล้ว +10

    No words. Only tears.

  • @srinusrisrinu7419
    @srinusrisrinu7419 ปีที่แล้ว +4

    మా నాన్నని చూస్తున్నట్లు ఉంది అన్న, నాకు ఏదుపు వచ్చింది చూస్తుటే. అది రైతు కు మాత్రమే తెలుసు అన్న మనం చేసిన పొలం , మన ఎద్దులు , బార్రెలు అమ్మ వల్సి వస్తె దాని విలువ వాటితో అనుబందం. నేను చదువుకుoటూ ఆది వారం సెలవులో నేను అరక్కు ( పొలం దున్నడానికి) పోయే వాడిని, అది ఎంత కష్టం ఓ నాకు తెలుసు, పైరులో దున్నడం అంటే ఇంకా కష్టం.

  • @udaykumarj2527
    @udaykumarj2527 ปีที่แล้ว +58

    ప్రాణమా ఆగదు😢

  • @eshwarreddykerelly9001
    @eshwarreddykerelly9001 ปีที่แล้ว +29

    మనుషుల కన్నా నయం పశువులు వాటితొ
    సంసారం ,సోపతి ,ప్రేమ చేస్తే తెలిస్తది
    ఇప్పుడు ఆ మనిషి ఎందుకు ఏడుస్తూన్నాడు
    అనేది

  • @rathnaramesh7
    @rathnaramesh7 ปีที่แล้ว +9

    పశువుల పట్ల దయ కలిగిన వాడు ధన్యుడు

  • @gvmusics0713
    @gvmusics0713 9 หลายเดือนก่อน +7

    మనిషి తనానికి నిలువెత్తు రూపం అన్నం పెట్టే రైతన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️🙏🙏🌷🌷🌷🌷🌷

  • @Kathlenani-369
    @Kathlenani-369 5 หลายเดือนก่อน +3

    గోమాత...అంటేనే దేవత
    ఇక్కడనుండి అక్కడ అక్కడ నుండి ఇక్కడ రావచ్చు రైతులకు
    సహాయం చేస్తూ
    కన్ని ఆకరికి ముసలితనం వచ్చి నప్పుడు ఎవరి దగ్గర ఉంటాదో కానీ ప్లీజ్ దయచేసి ముస్లిం కి అమ్మకండి ప్లీజ్... 😢❤

  • @ENagaraju-akhi
    @ENagaraju-akhi หลายเดือนก่อน +1

    ఇ వీడియో చూసి ఏడుపు వస్తుంది 😭😭😭❤️❤️❤️

  • @kthirumalesh6586
    @kthirumalesh6586 ปีที่แล้ว +8

    Best video Anna Chala badhesthundhi oka raithuki edhulu chesentha sayam evaru
    Cheyaleru

  • @Raghu291
    @Raghu291 9 หลายเดือนก่อน +13

    మా చిన్నప్పుడు ఒక ఏద్దు ను వేరే వాళ్ళకి అమ్మాము. అది 10 కిలొ మీటర్ల దూరం ఊరు. మళ్ళీ రోజు రాత్రి అది పారి పోయి మా ఇంటికి వచ్చింది.

  • @maggirock1304
    @maggirock1304 ปีที่แล้ว +3

    Videos petti maa githaluni gurthuku thechinadhuku thanks Anna.

  • @Krishnachowdary6845
    @Krishnachowdary6845 7 หลายเดือนก่อน +2

    జై గోమాత గోమాతను కాపాడుకుందాం అందరూ సహరీంఛడీ జై గోమాత

  • @maheshvemulapalli7759
    @maheshvemulapalli7759 ปีที่แล้ว +25

    అంత ప్రేమ ఉంటే, ఎంత కష్టం వచ్చినా అమ్మనే కూడదు. సొంత బిడ్డల్ని, కుటుంబ సభ్యుల్ని అమ్ముకుంటారా?
    కనీసం ఇప్పటి వాళ్ళు దయచేసి ఎక్కడా
    కసాయి వాళ్ళకు, సాయబులకు అమ్మకండి.

    • @dv9239
      @dv9239 ปีที่แล้ว +3

      Sontha biddalaki kastam vachinappudu intlo yeddhuni ammali vere margam ledhu mari

  • @bhagathakkera7983
    @bhagathakkera7983 8 หลายเดือนก่อน +6

    నాకు కళ్ళలో నీళ్లు వచ్చాయి. దేశానకి తిండి పెట్టేది రైతు అతని కష్టం లో పాలుపంచుకునేవి ఈ మూగ జీవాలు 🙏

  • @vignesh-wm6sx
    @vignesh-wm6sx ปีที่แล้ว +2

    రైతు గారు మీ బాండింగ్ కి 🙏🙏🙏🙏 గ్రేట్ సార్ మీరు

  • @sureshsuressh5315
    @sureshsuressh5315 8 หลายเดือนก่อน +1

    బంధం అలానే ఉంటది ❤❤❤🙏🙏🙏🙏 జీవితంలో ఏదీ శాశ్వతం కాదు......

  • @allutirupatinaidu1415
    @allutirupatinaidu1415 ปีที่แล้ว +19

    భూమి మీద ఒక్క రైతు బిడ్డ మాత్రమే అనుభవించాగలిగే ఆనందం ఇది జై శ్రీరామ్

  • @subbaraju1472
    @subbaraju1472 9 หลายเดือนก่อน +9

    అన్న
    మేము వున్నాం నీ వెనక ఏడవకు
    మాకు తోచిన సహాయం చేస్తాం
    వీటిని ఇంటికి తీసుకోవెళ్ళు

  • @nikkyujoshi
    @nikkyujoshi ปีที่แล้ว +7

    True hearted farmer ❤

  • @nickysiragam16
    @nickysiragam16 ปีที่แล้ว +23

    జై గోమాత🙏

  • @AnilReddy328
    @AnilReddy328 8 หลายเดือนก่อน +1

    24 years తర్వాత అతను అలా ఏడుస్తున్నదంటే ఎంత ప్రేమ

  • @ramavathchinna6010
    @ramavathchinna6010 6 หลายเดือนก่อน +1

    నిజమే అన్న మ ఎద్దులు అంటే కూడా నాకు ప్రాణం ...

  • @cpoorna127
    @cpoorna127 ปีที่แล้ว +4

    Life of farmer 😢 ... great video bro 😊

  • @SM-gm2pu
    @SM-gm2pu 8 หลายเดือนก่อน +1

    ఇదే కదా అనుబంధం అంటారు మనసును కదిలించిన ఆ రైతు వ్యధ ముగాజీవులకు చెప్పటానికి మాటలు రావు జీవితం ఎంత విచిత్రమైన ప్రయాణం మహా దేవా ఏమి ఆట స్వామి

  • @రాజబాపు.తిపిరి-థ1మ
    @రాజబాపు.తిపిరి-థ1మ 4 หลายเดือนก่อน +1

    ఎడ్లని అమ్మడం మహ పాపం!🙏🔱🐄🥥🌹జై,గోమాత...!

  • @ranjithkuna7423
    @ranjithkuna7423 5 หลายเดือนก่อน +2

    ఆ అన్న ఏడుస్తుంటే చుస్తే చాలా బాధానిపిస్తుంది 😔😔

  • @raghunandankoormachalam600
    @raghunandankoormachalam600 8 หลายเดือนก่อน +1

    చాలా హృద్యంగా ఉంది

  • @ganteupender4474
    @ganteupender4474 4 หลายเดือนก่อน +1

    మన ఆవు ల ను. ఎద్దు ల ను ఎట్టి పరిస్థితుల్లో MD ల కి అమ్మవద్దు 🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩

  • @Srinu-tw9wl
    @Srinu-tw9wl 4 หลายเดือนก่อน +1

    Naku 2005 rondu addulu vundevi vati Peru cheppitey eppuki ma vurulo chel goppavi antaru I miss you ❤❤❤❤❤❤

  • @pedarapubharadwaja
    @pedarapubharadwaja ปีที่แล้ว +14

    as a son of farmer i know that pain ❤❤❤

  • @maheshmittagiri
    @maheshmittagiri 4 หลายเดือนก่อน +3

    బలం ఉన్నప్పుడు బానే పని చేయించుకుని... ముసలిగయ్యక పైసల్ కి అమ్మేసి... ఇప్పుడు కపట ప్రేమ మాటలు అవసరమా???😅

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu 2 หลายเดือนก่อน +1

    Nicely sir it's truly sir affection is...

  • @dinakarnaidu951
    @dinakarnaidu951 ปีที่แล้ว +3

    Oka Raithu ki maatrame telustundi Aa baadha Great Anna

  • @nayeemsyed7511
    @nayeemsyed7511 9 หลายเดือนก่อน +1

    Ritu perma great chala sooper 👍🙏🙏

  • @vntspecials5407
    @vntspecials5407 2 หลายเดือนก่อน +1

    ఎద్దుల విలువ రైతుకే తెలుస్తుంది😢

  • @shivaprasadgunturi9369
    @shivaprasadgunturi9369 4 หลายเดือนก่อน +1

    ఈ వీడియో చూస్తుంటే నాకు కూడా ఏడుపు వచ్చింది అన్న😢😢😢

  • @sangemmusic5785
    @sangemmusic5785 8 หลายเดือนก่อน +1

    సూపర్ ఎల్లన్న రైతు సేవా గొప్పది

    • @sangemmusic5785
      @sangemmusic5785 8 หลายเดือนก่อน

      అన్న నిజాన్ని చూపించి నాకు చాలా ఆనందంగా వుంది

  • @CherlopalliGopi
    @CherlopalliGopi 2 หลายเดือนก่อน +1

    చేపు అన్న ని కు ఎంత నష్టం వచ్చిందో

  • @tagoredutta940
    @tagoredutta940 4 หลายเดือนก่อน +1

    Very emotional situation ❤🎉

  • @ghousemohammad2725
    @ghousemohammad2725 8 หลายเดือนก่อน +1

    Papam aa mansheke anta prama undoo 👍👍🤗💕

  • @KPraveenKumarKPraveenKum-se8vv
    @KPraveenKumarKPraveenKum-se8vv ปีที่แล้ว +66

    ఎద్దులు ఒక్కసారి సంతలో బేరం అయితే అవి కసాయిలా పాలు అయి పోతాయి😢

    • @someshkondeti6942
      @someshkondeti6942 ปีที่แล้ว +1

      Avunu anna anni problems vachina ammakudadu papam

  • @gurunathreddynandyala9319
    @gurunathreddynandyala9319 4 หลายเดือนก่อน +1

    TTD oka 0ld age home for cow,oxen start cheyali.vatiki grass,tama old owners choose erpatu cheyali, raitulantaa vatini ammukokunda ttd ki handover cheyali

  • @simhagirikona3118
    @simhagirikona3118 8 หลายเดือนก่อน +2

    .... మేము విశాఖపట్నం నివాసులం...
    నాకు పల్లెటూరి బాధలు, వారి కష్టాలు అనభవం లేదు... కానీ ఇల్లాంటి వీడియోలు చూస్తే గుండె బరువెక్కుతాయి...

  • @kondavanivenkatesh888
    @kondavanivenkatesh888 ปีที่แล้ว +7

    😢 nijam vatni athadu chala miss avuthundu

  • @gattigorlashankar695
    @gattigorlashankar695 9 หลายเดือนก่อน +1

    Good former ఎల్లన్న 👍👍👍🙏🙏🙏

  • @Ilovemyindianformars
    @Ilovemyindianformars ปีที่แล้ว +4

    మా రైతన్నలకు తెలిసింది ప్రేమించడం మాత్రమే కల్మషం లేని రైతులు

  • @rameshreddyaavula6268
    @rameshreddyaavula6268 7 หลายเดือนก่อน +1

    Nenu. Kuda. 4.dags.anamu.pedathan.ma.vedhilo
    .valu.na.meedha.koparhru.nenu.avraki.bayapadan❤❤❤❤❤❤❤❤❤

  • @vanaparthikumarswamy9202
    @vanaparthikumarswamy9202 ปีที่แล้ว +2

    Annagaru, supar, vidios

  • @dgbits
    @dgbits 4 หลายเดือนก่อน +1

    So Touching Man

  • @narsummurty
    @narsummurty 6 หลายเดือนก่อน +1

    మేము కూడా కుక్కని పెంచుకుంనం అది సడన్గా చనిపోవడంతో మాకు చాలా బాద వేసింది ఈరోజుకి మేము తలుచుకుంటేనే ఉన్న

  • @JaganNagelly-fj4hh
    @JaganNagelly-fj4hh 9 หลายเดือนก่อน +1

    Good humanity brother

  • @ranjithreddyp9224
    @ranjithreddyp9224 ปีที่แล้ว +6

    As a son of farmer.. I can understand the pain.. maadi chagapuram Pakkana Ramapuram…maku oka jhata edlu vundevi.. ammesam.. danla meeda padukunna em anevi kadu… akkada vunnayo emo.. ellu idchi poyetappu kantla neellu karchinayi..😢😢

  • @venkateswararao3316
    @venkateswararao3316 2 หลายเดือนก่อน +1

    రైతు ప్రేమ వెలకట్టలేనిది

  • @bantusrinivas193
    @bantusrinivas193 ปีที่แล้ว +2

    Anna super 🌹.

  • @ramathanneeru8943
    @ramathanneeru8943 9 หลายเดือนก่อน +2

    అన్నా మీరు ఏడుస్తుంటే నాకు కూడా అనుకోకుండా కళ్ళలో నీళ్లు వాచాయి మా నాన్న కూడా రైతే 30 సంవత్సరాల క్రితం మా నాన్న కూడా ఆవులు మేత లేక అమ్మేస్తూ ఇలాగే దాన్ని కాళ్ళు కడిగి పసుపు కుంకుమ చెల్లి బోరున ఏడ్చాడు నాకు ఇప్పుడు ఆ సీన్ గుర్తుకు వచ్చింది మా నాన్న వయసు ఇప్పుడు 75 ఇయర్స్ ఇప్పుడు రెండు మేక పిల్లల్ని తెచ్చి వాటిని పెంచాడు వాటిని కూడా అమ్మ వేస్తుంటే బాగా ఏడ్చే చూస్తే నాకు చాలా బాధేసింది

  • @shivapalagummi9483
    @shivapalagummi9483 2 หลายเดือนก่อน +1

    మనిషి పరమ స్వార్థ పరుడు, అవసరం తీరగానే, వయసు ఐపోతేనో వాటిని కోతకు అమ్మతారు...
    ఈరోజు చాలా మంది రైతే రాజు అంటూ ఏమో గొప్పగా చెప్తూ అంటారు...గిత్తలు రైతు దగ్గర ఉన్నప్పుడు రాజు లానే ఉండేవాడు...ఎప్పుడైతే స్వార్థం కోసం వెట్టి చాకిరీ చెయ్యించు కుని ఎద్దులని వదిలేశాడో అప్పుడు రైతే పతనం మొదలైంది...
    ట్రాక్టర్ లు ప్రేమని పంచలేవు...మళ్ళీ ఎప్పుడైతే రైతే ఎద్దులని జీవితాంతం సాకడం మొదలు పెడతాడో అప్పుడు మళ్ళీ రాజు అవుతాడు

  • @KadariSanthosh-f3t
    @KadariSanthosh-f3t 9 หลายเดือนก่อน +1

    Super Anna 🙏👌

  • @PooluBanjaraVlogs
    @PooluBanjaraVlogs 8 หลายเดือนก่อน +1

    Naku Kuda Anna Adulu Ante Chala Eshtam 😢
    Mavi Kuda Vundevi Kani Epudu Levu 😢😢
    Okka Addu Chaniloyinadi Ekkoti Ammesinam ☹️☹️☹️

  • @ganeshsakkerla4641
    @ganeshsakkerla4641 5 หลายเดือนก่อน +1

    Maa edlanu amminappudu memu kuda chala rojulu edchinam😢😢😢memu

  • @sreenivasulureddy4388
    @sreenivasulureddy4388 ปีที่แล้ว +33

    రైతుబాధలు ఎవరికి పట్టావు ,

  • @srinivasvelpula4631
    @srinivasvelpula4631 8 หลายเดือนก่อน +3

    మా ఇంట్లోనే పుట్టిన ఎద్దులని మా ఊర్లో ఒకరికి అమ్మితే మా ఇంటి ముందు వెళ్లేటప్పుడల్లా అవి మా ఇంట్లోకి ఎద్దుల బండిని లాక్కొని వచ్చేవి, వాటిని అలా చూస్తే నా గుండె తార్క్కు పోయేది అప్పుడు తెలిసింది మా తప్పు. 😢

  • @marikantiuppalaiah6917
    @marikantiuppalaiah6917 2 หลายเดือนก่อน +1

    ఈ విడియో కి ఎన్ని లైక్ లు కామెంట్స్ పెట్టినా తక్కువే😢😢😢

  • @ChandrakalaJangir-so5os
    @ChandrakalaJangir-so5os 6 หลายเดือนก่อน +1

    Nice ❤❤❤

  • @ganteupender4474
    @ganteupender4474 4 หลายเดือนก่อน +1

    మా నాన్న 1983 2 ఎద్దు లను 1500 రూపాయలకి తీసున్నాడు. అ రెండు ఎద్దులు 10 to 12 ఇయర్స్. మాకు టైర్ బండి కి పని చేశాయి. బండి ఇ డ్చినా తరువాత 1km దూరం కంచె లో కి మేసి వచ్చేవి. మా నాన్న కానీ ఎవరు కంచె కాడి వెళ్లి వారు కాదు. మేసిన తరువాత బండి కాడి వచ్చేవి. నాకూ గతం గుర్తుకు వచ్చింది 🙏🙏🙏🙏🙏🙏🙏 జై జవాన్ జై కిసాన్ 🚩🚩🚩🚩🚩🚩 😂😂😂

  • @RajuKumar-ec4nt
    @RajuKumar-ec4nt 4 หลายเดือนก่อน +1

    😢😢🙏🙏🙏super

  • @ruthr8655
    @ruthr8655 5 หลายเดือนก่อน +1

    మళ్ళా తీసుకొని వెళ్ళటానికి సహాయం చేయండి 🙏🙏🙏🙏🙏

  • @ravimamidi3230
    @ravimamidi3230 9 หลายเดือนก่อน +1

    Ma nana kuda chala badha padadu

  • @vidyasagarkotha1132
    @vidyasagarkotha1132 8 หลายเดือนก่อน +1

    Very Touching

  • @Naina46746
    @Naina46746 7 หลายเดือนก่อน +1

    I know the pain in my childhood in my grandmother's hometown two cows was there after they got aged that cows sealed another person my they went from my home my grandmother got tears only farmers understand that pain😢

  • @NagamaniGalla-v4v
    @NagamaniGalla-v4v 8 หลายเดือนก่อน +1

    Avi entaku ammarandi ..🙏🙏🙏🙏

  • @koteswararaochennaboina1284
    @koteswararaochennaboina1284 ปีที่แล้ว +6

    Good video bro