గుండెల మీద తన్నింది అతనే..| Raghu Ramakrishnam Raju About CID Chief PV Sunil Kumar | TOne News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ธ.ค. 2024

ความคิดเห็น • 143

  • @venkateswararaonamburi9113
    @venkateswararaonamburi9113 11 ชั่วโมงที่ผ่านมา +44

    త్రిబుల్ ఆర్ గారు మీరు మీ ఆరోగ్యం బాగుండాలని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను

  • @balakrishnaraodasyam8525
    @balakrishnaraodasyam8525 11 ชั่วโมงที่ผ่านมา +57

    ఒక రాజు కి వుండాల్సిన పౌరుషం మీలో వుంది సర్ మిమ్మల్ని ఆ తిరుమల ఏడుకొండల స్వామి ముందుకి నడిపిస్తారు

  • @GopinthV
    @GopinthV 11 ชั่วโมงที่ผ่านมา +30

    నిండు నూరేళ్లు కలకాలం సంతోషంగా వుండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా రాజుగారు

  • @pvsubbaraju4541
    @pvsubbaraju4541 11 ชั่วโมงที่ผ่านมา +27

    మంచి వారికి ఆ భగవంతుడి ఆశీస్సులతో న్యాయం జరుగుతుంది. జై శ్రీ రఘురామ కృష్ణం రాజు గారు ❤❤❤

  • @venumalliboina9611
    @venumalliboina9611 12 ชั่วโมงที่ผ่านมา +41

    ప్రకృతి మీకు తోడుగా ఉండి బయట పడ్డారు

  • @Raghunath-zl8lc
    @Raghunath-zl8lc 12 ชั่วโมงที่ผ่านมา +57

    R R k రాజు గారు మీరు చెప్పే ఈ వీడియో లో వింటుంటే రక్తం మరిగిపోతుంది, ఈ వెధవ లను వదలద్దు వీళ్ళకి సరిఅయిన శిక్ష పడాలి. ఒక ఎంపీ ని ఇలా చేస్తారా వింటుంటే చాలా బాధగా వుంది మరి మీరు ఎలా బాధ భరించారు సార్, ఒక్కడిని కూడా వదలద్దు ఇరగతీయాలి.

  • @ushagurajada3517
    @ushagurajada3517 11 ชั่วโมงที่ผ่านมา +18

    Sir మీరు డిప్యూటీ స్పీకర్ అవడం మాకు గర్వం గా ఉంది.మీరు ఎవరినీ వదలకండి సర్.మీరు పడిన బాధ చిన్నది కాదు ,మర్చిపో లేనిది.మీకు న్యాయం జరగాలని దోషులు శిక్షించ బడాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా సర్

  • @ratnajiraok9949
    @ratnajiraok9949 11 ชั่วโมงที่ผ่านมา +29

    ఆ లేఢీ డాక్టర్ని..లోన వేసి...5th డిగ్రీ apply చేస్తే
    అన్నీ బయటకు వస్తాయి..దాన్ని క్షమించ కూడదు

    • @yarrasartyanarayana
      @yarrasartyanarayana 11 ชั่วโมงที่ผ่านมา +3

      What is fifth degree, sir?
      అదేనా ఏంటి కొంపదీసి?

    • @couragecub1473
      @couragecub1473 10 ชั่วโมงที่ผ่านมา

      Dani bokka Loki rod dimpitharu

  • @vasudevaraothala8599
    @vasudevaraothala8599 12 ชั่วโมงที่ผ่านมา +21

    Meru nijam ga Raraju sir🙏

  • @sambamurtyrajujampana964
    @sambamurtyrajujampana964 10 ชั่วโมงที่ผ่านมา +8

    Raju గారు మీరు great.

  • @mohanraom252
    @mohanraom252 10 ชั่วโมงที่ผ่านมา +8

    రాజుగారు ఒక రాజు ఉండాల్సిన లక్షణాలు మీ కాడ పూర్తిగా ఉన్నాయి

  • @dspraoKalaanjali-dsp3311
    @dspraoKalaanjali-dsp3311 12 ชั่วโมงที่ผ่านมา +25

    మీ దైవభక్తి... ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి నే మిమ్మల్ని రక్షించి కాపాడినారు... రాజుగారు 🙏🙏

  • @bharathigunturu5754
    @bharathigunturu5754 11 ชั่วโมงที่ผ่านมา +12

    U r real king sir .God bless u sir.

  • @basvaniseshu2746
    @basvaniseshu2746 11 ชั่วโมงที่ผ่านมา +26

    ప్రభవతిని అస్సలు వదలకూడదు అధికారులు ట్సప్పు చేస్తే వాళ్ళ పిల్లలు చదువు కాన్సల్ చెయ్యాలి..వ్యాపార లు వాళ్ళు కోట్లు లంచాలు తీసుకుని పెద్ద చదువులు చదువుతున్నారు మేము వాళ్ళు తో పోటీపడాలా ఇదెక్కడి న్యాయం

    • @mrkmurthy9152
      @mrkmurthy9152 11 ชั่วโมงที่ผ่านมา

      Criminals కి కులం,మతం రక్షణ కవచం కాకూడదు ! Dr.Prabhavathi వృత్తి ద్రోహం చేసివుంటే,ఆమెకి డాక్టరు గా ఉండే అర్హత లేదు! Applicable IPC sections ప్రకారం కఠిన శిక్షలు అమలు చేయాలని మనవి !! జై భారత్ !!

  • @balakrishnaraodasyam8525
    @balakrishnaraodasyam8525 11 ชั่วโมงที่ผ่านมา +20

    RRR గారికి హోమ్ శాఖ మంత్రి గా ఇస్తే చాలు దండుపాళ్యం గ్యాంగ్ పని పట్టేవారు

  • @Maddulety-y4l
    @Maddulety-y4l 10 ชั่วโมงที่ผ่านมา +6

    సార్ మంచివారికి భగవంతుని కృప ఎప్పటికీ ఉంటుంది.

  • @bnnarayanaswamynayak8393
    @bnnarayanaswamynayak8393 11 ชั่วโมงที่ผ่านมา +8

    You're great sir

  • @HariBabu-vo3wb
    @HariBabu-vo3wb 10 ชั่วโมงที่ผ่านมา +7

    రాజు గారిని బాధ పెట్టి న ఎవడిని వదలొద్దు

  • @madanmohan6134
    @madanmohan6134 11 ชั่วโมงที่ผ่านมา +11

    10 crores telugu people are with you raju garu

  • @MrRavisambangi
    @MrRavisambangi 10 ชั่วโมงที่ผ่านมา +9

    వాళ్ల లాగా ఆలోచిస్తే రాజు గారు ఎప్పుడో సెటిల్ చేసి వుండే వారు న్యాయం పరంగా వెళుతున్నారు కాబట్టే లేటు అవుతుంది

  • @kummararamanjineyulu9828
    @kummararamanjineyulu9828 10 ชั่วโมงที่ผ่านมา +5

    జై RRR

  • @kakarlajhansi134
    @kakarlajhansi134 11 ชั่วโมงที่ผ่านมา +10

    RRR గారు ఎవ్వడిని వదలొద్దు

  • @chandrasekharginjupalli7781
    @chandrasekharginjupalli7781 12 ชั่วโมงที่ผ่านมา +7

    Salute Raju garu 🎉🎉🎉🎉🎉

  • @Rambabu-u3b
    @Rambabu-u3b 11 ชั่วโมงที่ผ่านมา +18

    ఇక్కడ ప్రజలందరూ గమనించాల్సింది ఏమిటంటే-- నేను చాలా సార్లు చెప్పాను జగన్ రెడ్డి మొత్తం వ్యవస్థలను తన కులం రెడ్ల తో + తన మతస్తులైన క్రిష్టియన్లతో నింపేసాడు అంటానికి చక్కటి ఉదాహరణ RRR ను కష్టడీకి తీసుకుంది విజయపాల్ క్రిష్టియన్, అట్లాగే P.V.సునీల్ కుమార్ క్రిష్టియన్, రఘురామి రెడ్డి etc., ఇప్పటి కైనా రాజకీయ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రభుత్వ అధికారులు కులగజ్జి , మత పిచ్చి వదిలేసి ముఖ్యంగా 80% రెడ్లకు, క్రిష్టియన్లకు జగన్ రెడ్డి వైపు కాకుండా న్యాయం వైపు నిలబడండి అని విజ్ఞప్తి చేస్తున్నాను.

    • @relangimallickmallick4950
      @relangimallickmallick4950 11 ชั่วโมงที่ผ่านมา +2

      vinnapalatho vintara. special action theesukovali

  • @ummaganiravinder4295
    @ummaganiravinder4295 10 ชั่วโมงที่ผ่านมา +5

    సూపర్ ఎక్సలెంట్ మీ పట్టుదల దోషలు చాలా చీడ పురుగులు

  • @VinodKumar-rl6ki
    @VinodKumar-rl6ki 31 นาทีที่ผ่านมา +1

    Raju garu gindabad 🎉🎉

  • @gsnmurthynallababu2612
    @gsnmurthynallababu2612 11 ชั่วโมงที่ผ่านมา +10

    సార్ RRR గారు ఎట్టి పరిస్థితిలో ప్రభా వతి ని వదలకూడదు

  • @balakrishnaraodasyam8525
    @balakrishnaraodasyam8525 11 ชั่วโมงที่ผ่านมา +8

    RRR గారు మీ పట్టుదల ప్రభుత్వానికి కుడా వుండాలి సర్

  • @sridurga9184
    @sridurga9184 12 ชั่วโมงที่ผ่านมา +11

    Nayam gelavali sir🙏🙏🙏

  • @gottipatinagasubrahmanyesw7649
    @gottipatinagasubrahmanyesw7649 11 ชั่วโมงที่ผ่านมา +5

    Your points correct rrr sir

  • @sivachandu8871
    @sivachandu8871 9 ชั่วโมงที่ผ่านมา +3

    సర్ వారికీ అందరికి శిక్షపాడులిసిర్

  • @ramanababusala9291
    @ramanababusala9291 9 ชั่วโมงที่ผ่านมา +3

    RRR garu we are with you sir

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 10 ชั่วโมงที่ผ่านมา +7

    ఆ గుడివాడ ఎంఎల్ఏ కీ బుద్ది లేదా ఆ వైసిపి క్రిమినల్ నీ ఎలా పక్కన పెట్టుకుంటాడు.

    • @gopalkrishnarajuvatachavay8566
      @gopalkrishnarajuvatachavay8566 9 ชั่วโมงที่ผ่านมา

      CBN should take action against that MLA. Otherwise people know what to do.

  • @naidunaidu655
    @naidunaidu655 10 ชั่วโมงที่ผ่านมา +3

    RRR PULI YOU ARE VERY BRAVE MAN.

  • @sridurga9184
    @sridurga9184 12 ชั่วโมงที่ผ่านมา +6

    ❤❤🎉🎉🎉godblessyou rrrgaru

  • @chethanmary
    @chethanmary 10 ชั่วโมงที่ผ่านมา +2

    Meeru great

  • @padmakamineni1030
    @padmakamineni1030 10 ชั่วโมงที่ผ่านมา +2

    Sir, You are a great person God will do Justice to you

  • @vijayasree3508
    @vijayasree3508 12 ชั่วโมงที่ผ่านมา +17

    వదలొద్దు వదలొద్దు వదలొద్దు

    • @vijayasree3508
      @vijayasree3508 11 ชั่วโมงที่ผ่านมา

      🙏🙏🙏🙏🙏🙏

  • @csureshrajusuri1768
    @csureshrajusuri1768 9 ชั่วโมงที่ผ่านมา +2

    RRRSIR NAMASTE 🙏 Godbless you sir 🙏

  • @jagadambayalamanchili9792
    @jagadambayalamanchili9792 11 ชั่วโมงที่ผ่านมา +4

    ఆ లేడీ డాక్టర్ని కూడా వదలకూడదు

  • @KVISWANADHAM-v6d
    @KVISWANADHAM-v6d 3 ชั่วโมงที่ผ่านมา +2

    ❤. FIRST. TAKE. ACTION. ON. 42O. DOCTOR. DR. PRABHAVATHI. ❤❤❤❤❤. ❤❤. AND. 42O. IPS. SUNIL KUMAR. ❤❤❤. JAI. RRR. HONEST. BEST. RRR. DARING. RRR. ❤❤❤❤

  • @yogeswararaovinakollu9005
    @yogeswararaovinakollu9005 9 ชั่วโมงที่ผ่านมา +3

    ఇలా రాక్షసంగా ప్రవర్తించిన వారినందరినీ పెడరెక్కలు విరిచికట్టి, బట్టలు లేకుండా చేసి, నిర్జనంగా ఉండే అండమాన్ దీవులలో ఆకాశ మార్గంలో జారవిడవడం సరైన శిక్ష కాగలదు.

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 11 ชั่วโมงที่ผ่านมา +4

    Great. RRR GARU .SIRIS RAJU GARI GRANDSON 🙏🏼👍🌿💐

  • @pentayyanaidu9838
    @pentayyanaidu9838 10 ชั่วโมงที่ผ่านมา +2

    You are great RRR sir for your fighting spirit.God is great and he will give severe punishment to the culprits very soon

  • @csureshrajusuri1768
    @csureshrajusuri1768 9 ชั่วโมงที่ผ่านมา +2

    Victory ✌️ ✌️ ✌️ ✌️ RRRSIR

  • @ramprasadabbarajuramprasad4921
    @ramprasadabbarajuramprasad4921 9 ชั่วโมงที่ผ่านมา +2

    Meeku definite gaa nyayam jarugutundi.

  • @sailajab9627
    @sailajab9627 11 ชั่วโมงที่ผ่านมา +3

    Hats up raju garu

  • @prakasaraoabs2755
    @prakasaraoabs2755 10 ชั่วโมงที่ผ่านมา +2

    Please continue fight for justice

  • @Srinivasarao245-mw4lf
    @Srinivasarao245-mw4lf 10 ชั่วโมงที่ผ่านมา +2

    You are the great leader sir

  • @s.l.nkumari6162
    @s.l.nkumari6162 9 ชั่วโมงที่ผ่านมา +2

    God is great.He is always helps us

  • @malladimurthy3681
    @malladimurthy3681 9 ชั่วโมงที่ผ่านมา +1

    మీరు రాజు గారు కాదు sir. The గ్రేటెస్ట్ రాజాధి రాజు సార్.
    God is with you.
    All తెలుగు పీపుల్ అర్ with you. Sir

  • @nrnarayana3278
    @nrnarayana3278 9 ชั่วโมงที่ผ่านมา +2

    JAI TDP JAI RRR

  • @JadduSrinivasrao
    @JadduSrinivasrao 10 ชั่วโมงที่ผ่านมา +2

    Raju garu may God bless you

  • @balasubrahmanyamramishetty7003
    @balasubrahmanyamramishetty7003 10 ชั่วโมงที่ผ่านมา +2

    Sir జగనన్న అసెంబ్లీ కి రావాలి, మిమ్మల్ని అధ్యక్షా అని గౌరవంగా పిలవాలి. నా కోరిక.

  • @ManoharRaoMaddali
    @ManoharRaoMaddali 11 ชั่วโมงที่ผ่านมา +3

    Don't leave anybody RRR sir

  • @eswaraiahn8711
    @eswaraiahn8711 10 ชั่วโมงที่ผ่านมา +2

    Jai rrr sir 🙏

  • @drnreddy7
    @drnreddy7 9 ชั่วโมงที่ผ่านมา +2

    Rrr viveka reddy kooturu, aluperugani poratam hats off we become yr fan,m8mmalni himsinchina vallaku correct siksha padali

  • @katragaddabhaskarrao6090
    @katragaddabhaskarrao6090 10 ชั่วโมงที่ผ่านมา +2

    RRR Turning point 2024 Election

  • @TilakchowdaryTummala
    @TilakchowdaryTummala 12 ชั่วโมงที่ผ่านมา +5

    Already that lady is suffering from memory loss .

  • @ManikantaMani-e2i
    @ManikantaMani-e2i 10 ชั่วโมงที่ผ่านมา +2

    Jai rrr

  • @srinivassrinivas4421
    @srinivassrinivas4421 11 ชั่วโมงที่ผ่านมา +4

    సాయినాథా ఆపద్భాందవ, అనాథ రక్షక, నీ భక్తులను నీవే రక్షణ ఇచ్చి,ధర్మమార్గంలోఅందరినీనడిపించి శాంతిసౌఖ్యాలను,వర్థిల్వచేయితండ్రీ ,,,,

    • @swarnagowri6047
      @swarnagowri6047 10 ชั่วโมงที่ผ่านมา

      సాయి నాథుడా ఎక్కడ వున్నాడండీ ఆ దేవుడు ? సమాధి లో హాయిగా నిద్రపోతున్నాడు
      ఆ తండ్రి . Khaminchandi 🙏అయ్యా , మా యింట్లో కూడా సాయి బాబా భక్తులు వున్నారు.
      పూజలందుకునే దేవుళ్లే కానీ కాపాడే దేవుళ్ళు ఏరీ ? మావారికి కరోనా సోకి. పై లోకానికి
      వెళ్లి పోయారు. మా అత్త గారింట్లో బాబా భక్తులే ఎక్కువ.
      దైవం మానుష రూపేణ సంస్థితా అన్నదే నిజమైతే, ఆ తండ్రి మానవరూపంలో లో వున్న దేవుడే కదా
      సమాధి బ్రద్దలు కొట్టుకుని బైటికి వచ్చి కాపాడు నాయనా అని నమ్మిన భక్తులే ఆ తండ్రిని అడుగుతారు.
      యిలా అడగటం సమంజసమా కాదా ? చెప్పండి అయ్యా . ఎప్పుడో కొన్ని దశాబ్దాలు జరిగి పోయాయి
      బాబా గారు యీ భూమి మీదకు వచ్చి. 🙏 మనందరం మనుషులమే. అందరినీ భగవంతుడే సృష్టించాడు. ఒకరు ఒకరు గా సహాయ సహ కారాలు అందించుకుంటే , చాలు. కుటుంబాలలో .
      శ్రీ సాయి బాబా నమః . 🙏 నా మనసు లోని బాధను యిలా వ్యక్త పరిచాను , ఎవరి మనసు నైన నొప్పిస్తే క్షమించండి అయ్యా 🙏🙏🙏 ఓమ్ నమశ్శివాయ.

  • @pouljosephinm6054
    @pouljosephinm6054 9 ชั่วโมงที่ผ่านมา +2

    Good fight sir

  • @bokkasrinu8027
    @bokkasrinu8027 9 ชั่วโมงที่ผ่านมา +2

    king is king the RRR great person All' ideats send to jail...SIR

  • @venkateshbabu8824
    @venkateshbabu8824 10 ชั่วโมงที่ผ่านมา +1

    Raju garu we are all with you swamy with you all the best

  • @hemdeep8778
    @hemdeep8778 10 ชั่วโมงที่ผ่านมา +1

    King is king

  • @rvkameswari7508
    @rvkameswari7508 9 ชั่วโมงที่ผ่านมา +1

    Aa venkateswara swamy mimmalni kapadadu.

  • @NageswaraRaoPokuri-t5g
    @NageswaraRaoPokuri-t5g 2 ชั่วโมงที่ผ่านมา

    Sir super

  • @venkataramana7502
    @venkataramana7502 10 ชั่วโมงที่ผ่านมา +2

    tappuchesina vallani vadalakudadu

  • @namburinareshkumar3257
    @namburinareshkumar3257 11 ชั่วโมงที่ผ่านมา +3

    Om Namo Venkateaayaa Meeku Nyayam Jaruguthundhi Raanu Gaaru❤

  • @sankararaopodile4152
    @sankararaopodile4152 11 ชั่วโมงที่ผ่านมา +1

    👍

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 11 ชั่วโมงที่ผ่านมา +4

    PRABHAVATHI ANOTHER CROOKED IN. THIS EPISODE.🐉👞🐍👟

  • @DurgaPrasad-xr5zg
    @DurgaPrasad-xr5zg 10 ชั่วโมงที่ผ่านมา +2

    Rrr.garu.proced

  • @venumadhav3675
    @venumadhav3675 8 ชั่วโมงที่ผ่านมา

    This country needs you very much

  • @jagannadharaju8562
    @jagannadharaju8562 2 ชั่วโมงที่ผ่านมา

    రాజు గారు బాగున్నారా. మిమ్ములను ఆ దేముడు చల్లగా చూడాలి

  • @SHema-w5l
    @SHema-w5l 6 ชั่วโมงที่ผ่านมา

    Raju gaaru me poratam ki oka salute

  • @VenkateswaraRaoSomavarapu
    @VenkateswaraRaoSomavarapu 8 ชั่วโมงที่ผ่านมา

    Mee sahananiki hats off sir nijamgelavali

  • @sekharpolagani4045
    @sekharpolagani4045 9 ชั่วโมงที่ผ่านมา +1

    రాజంటే రాజే రాజు ఎక్కడఉన్నా రాజే.

  • @bheemasankargadepalli203
    @bheemasankargadepalli203 9 ชั่วโมงที่ผ่านมา +1

    Dharmo rakshathi rakshithahaa

  • @srinucherukuri6776
    @srinucherukuri6776 50 นาทีที่ผ่านมา

    Real hero

  • @raavivenkateswarlu
    @raavivenkateswarlu 10 ชั่วโมงที่ผ่านมา +1

    Sir mimmalni aa Venkateswara swamy kapadadu nenu aayanne nammutanu jai rrr

  • @chandrasekharsekhar1356
    @chandrasekharsekhar1356 21 นาทีที่ผ่านมา

    Sir , hat's of to u Raju garu

  • @PoolavanamManoharam
    @PoolavanamManoharam 7 ชั่วโมงที่ผ่านมา

    Home ki perfect person👍👍

  • @MudduluruMadhavi-r1u
    @MudduluruMadhavi-r1u 9 ชั่วโมงที่ผ่านมา

    Rajugarub❤❤❤❤❤🎉🎉🎉

  • @vezendlasreenivasarao
    @vezendlasreenivasarao ชั่วโมงที่ผ่านมา

    RRR garu you are the hero of our community

  • @balasatish1224
    @balasatish1224 8 ชั่วโมงที่ผ่านมา

    రాజుగారూ,మీరు పౌరుషవంతులు,.పొట్టోడు పిసుక్కునే రకం

  • @sobharani968
    @sobharani968 11 ชั่วโมงที่ผ่านมา +1

    Prabhavathi ni arrest chesi chitrahimsalu pettali

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 11 ชั่วโมงที่ผ่านมา +3

    R R R 🌷👍🙏🏼🌿🌺💐

  • @chiranjeevirajukallepalli5295
    @chiranjeevirajukallepalli5295 36 นาทีที่ผ่านมา

    ఆర్ ఆర్ ఆర్ గారు మీకు న్యాయం జరిగే విషయం లో బీజేపీ నమ్మ్ లేము

  • @YevarniMoyyoddu
    @YevarniMoyyoddu 12 ชั่วโมงที่ผ่านมา +8

    నీది మామూలు గుండె కాదు, ఉక్కే

  • @ratnajiraok9949
    @ratnajiraok9949 11 ชั่วโมงที่ผ่านมา +1

    All those fellows were bought out at higher price sir...they are least bothered about rest of their careers...one time settlement...

  • @ranigangavarapu9207
    @ranigangavarapu9207 8 ชั่วโมงที่ผ่านมา

    రాక్షసుడు ని ఎలా సంహారించాలో కృష్ణ భగవానుడు చెప్పాడు. వదల వద్దు

  • @radhakrishnamandalapu505
    @radhakrishnamandalapu505 9 ชั่วโมงที่ผ่านมา

    Real KING is RRR my LEADER

  • @janardhanreddyreddy5250
    @janardhanreddyreddy5250 ชั่วโมงที่ผ่านมา

    ఈ తొక్క లో మీటింగ్ ఎందుకు RRR గారు, మా సోదరుడు లారెన్స్ బిష్ణోయే ఉన్నారు కదా బుల్లెట్ రుచి చూపిస్తాడు కదా

  • @mandalapuvasunaidu7416
    @mandalapuvasunaidu7416 10 ชั่วโมงที่ผ่านมา

    Sir elanti police Wali ni dismiss kadhu uruchicha veyali govt pay thisukota okkparty udiga chesi naru kabati shiksha pasi okkate margam

  • @phaniskk4719
    @phaniskk4719 10 ชั่วโมงที่ผ่านมา

    Jai jagan

  • @chinnarayudumiriyampalli808
    @chinnarayudumiriyampalli808 7 ชั่วโมงที่ผ่านมา

    YSRCP party leader s. Ninnu pranayama tho vadhilesaru. Kabhatti. Nevu vallanu shaminchi vadhiveyaradha God bless you Rajugaru

  • @rajendrayeluri6480
    @rajendrayeluri6480 10 ชั่วโมงที่ผ่านมา

    Sir your harassment episode is main for us sir you give complete matter at a time what happened on that day Bring out all the matter Mainly don’t leave suneelkumar Sajjala. P s R Anjaneyulu Prabhavati at any cost

  • @rajasekharpolavaram6529
    @rajasekharpolavaram6529 10 ชั่วโมงที่ผ่านมา

    Jaicbn jainaralokesh

  • @Swapnil-w1o
    @Swapnil-w1o 15 นาทีที่ผ่านมา +1

    Cbn can't help u... Aap long mody pm . U too knew it wel 😂😢😮

  • @ArcotGanesh-k9h
    @ArcotGanesh-k9h 9 ชั่วโมงที่ผ่านมา

    Nayam Kosam fight cheste oka Adj ki yalanti thapu cheyakunna 2016 nundi inta varaku iddaru pilla to durbara jeevathamu ......SC polenu......dabulu levu...yemi chali ....RRR help me