మేడమ్, సింహాసనం, కురుక్షేత్రం,అల్లూరి సీతారామరాజు లాంటి సినిమాలు కూడా మంచి మంచి సెట్టింగ్సు తో తీశారు.క్రుష్ణగారి అభిమాని గా చెబుతున్నాను.ఆ రోజుల్లో అల్లూరి సీతారామరాజు లాంటి సినిమా వందరోజులు నాలుగు షోలు హౌస్ పుల్, అలాగే మాయదారి మల్లిగాడు లాంటి సినిమాలు కూడా ఆయన చరిత్రలో గొప్ప.పులి కడుపున పులే పుడుతుంది అన్నట్లు గా మహేష్ బాబు కూడా అంతే ఎంతో మందికి గుప్త దానాలు, ఎంతోమంది కి హార్ట్ ఆపరేషన్లు చేయించారు.
హాయ్ మేడం గారు సూపర్ స్టార్ కృష్ణ గారు ఒక సంవత్సరానికి 14 సినిమాలు తీశారు ఇది ఇండస్ట్రీలో రికార్డ్స్ ఇంత వరకు ఏ హీరో కూడా చేయలేదు ఏ డైరెక్టర్ కూడా చేయలేదు
Madam garu, Very clear and organised expression of views madam Your explanation and your admiralty towards GSRK is supurb and he too my favourite star from my childhood madam.. God bless you and my star always
Thank you madam , your speech on super star Krishna and his achievements is excellent. Very well said his attitude and his help to the industry and public. As you told industry should think further what can do to him for his innovations and introductions to film industry. His behaviour is liked by all technicians, producers,directors , co stars and everyone. He gained lot of fans during those days 1980 -1990, no hero has got so many fans including ladies. God must keep his health well and more happiness and should live 100 years.
Super star Krishna gariki chala baaga chepparu Thanks Madam Krishna garu one year lo 18 pictures lo act chesaru Elanti hero Telugu cinimalo vundadamu Telugu vari Aadrustamu
Meeru SUPER STAR KRISHNA gari gurinchi chepthunte BIOPIC thiyyachhu madam chala goppa vyakthi ayana alage valla pillalu kuda ayana baata lone nadusthunnaru .. Daring & dashing SUPER STAR KRISHNA
హాయ్ నాగరాజు గారు మీ ప్రతి ప్రోగ్రాం చూస్తూ ఉంటాను ఇందాక మాట్లాడిన మేడమ్ చాలా చాలా బాగా మాట్లాడారు కృష్ణ గారు గురించి నేను సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానిని నాగరాజు గారు నాది ఒక చిన్న కోరిక నా వయస్సు 49 సంవత్సరాలు నా కోరిక ఏమంటే ఒక్కసారి కృష్ణ గారి ని చూడాలని ఆయనతో మాట్లాడాలి ఇది నా కోరిక నాగరాజు గారు ప్రస్తుతానికి నేను మైసూర్ లో ఉన్న మీరు ఎప్పుడు కల్పిస్తే అంటే అప్పుడు రెడీ
నిత్య కృషి వలుడు . నిండు హృదయం గల మహా మనీషి నిరాడంబరుడు . ని గర్వి నిర్భయుడు నిశ్ వార్ధ జీవి డేరింగ్ E డాషింగ్ : ఆంధ్ర.జెమ్స బాండ్ నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ గారు . ఆయన చేసిన నిరంతర ధ్ యాన ఫలితమే మహీష్ బాబు
🌹💞ప్రియా💞🌹 చౌదరి మేడం గారికి మా హృదయ పూర్వక దన్యవాదములు మా బాబాయ్ గారైన ☀️సూపర్ స్టార్ ☀️🌹💞కృష్ణ💞 🌹గారు గురించి అంత బాగా తెలియచేసినందుకు థాంక్స్ మేడం From :: 💞🌹కన్నా మహేశ్వర్ రాజు 🌹💞
Sumantv వాళ్ళకి నమస్కారం సార్ నేను మీ వీడియోస్ చూస్తూ ఉంటాను చాలా బాగుంటాయి చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటాయి కానీ నాకు చిన్న హెల్త్ ప్రాబ్లం ఉన్నందువలన నేను ఎక్కువ చదువుకోలేదు జస్ట్ టెన్త్ క్లాస్ కానీ నాకు అనిపిస్తూ ఉంటుంది నేను మీ లాగా బతకాలి మీ ఛానల్ ఇలాంటి దాంట్లో పనిచేస్తూ ఉండాలి అని మార్కెటింగ్ ఫీల్డ్ లో కొంచెం అనుభవం దానికి మించి నెహ్రూ యువ కేంద్రం నెల్లూరు డిస్టిక్ వాకాడు బ్లాక్ నేషనల్ వారంటీ టు ఇయర్స్ చాలా అనాథ ఆశ్రమాలకు పేద కాలనీలలో ఉచిత వైద్య ఇలాంటి పనులు చేస్తూ ఉంటాను బీజేపీ సోషల్ మీడియా గూడూరు డివిజన్ ఫేస్బుక్ లైవ్ మరియు కొన్ని డిబేట్స్ లోకల్ మాట్లాడే అవకాశం ఉన్నది నాకు నెల్లూరు కానీ తిరుపతి కానీ మీ ఛానల్ ద్వారా పనిచేసే అవకాశం ఇప్పించగలరా ప్లీజ్ రిప్లై ఏదైనా కానీ నా ఫోన్ 8179566938 ఇందులో ప్రియా అక్క చెప్పినట్లు నేను నేను నీతో ఇంకొకరికి చేయూత గా ఉండాలని కోరుకుంటున్న థాంక్యూ అవకాశం ఉంటే మీ ఛానల్ లో పని చేయడానికి సిద్ధంగా ఉన్న పరశురాం సాయి
ఎవరైనా నీ Aim ఏంటి నీ Goal ఏంటి అంటారు రెండింటికి meaning ఒక్కటే లక్ష్యం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఒక హీరో ను స్ఫూర్తిగా తీసుకుంటే అది సూపర్ స్టార్ కృష్ణ గారే ఎందుకంటె ఆయన ఏలూరు కాలేజీ లో చదువుతున్నప్పుడు అక్కినేని నాగేశ్వరావు గారు వస్తే ఆయన్ని చూసి ఓహో ఈయన హీరో అందుకే ఇంత హడావిడి హంగామా ఐతే మనం హీరో ఐపోదాం అనుకునే వాళ్ళు ఎంతమంది అనుకుంటే సరా ఆ కలలను సాకారం చేసేదెవ్వరు that is Daring and dashing dynamic super star krishna గారు. madam ఒక విషయం పూర్తిగా చెప్పలేదు ఏదైనా సినిమా flop ఐతే మరో సినిమాకి call sheets ఇచ్చేవారు అన్నారు కానీ, ఫ్రీగా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా అని చెప్పలేదు. Yes 100% currect టెక్నాలజీ లేని ఆ కాలంలో సింహాసనం ఓ అద్భుతం ఆయనే all rounder డైరెక్షన్ అంటే డైరెక్షన్. ఒక సంవత్సరంలో 10 సినిమాలు చేసారు అన్నారు కాదు 18. ఇప్పుడైతే 18 తీయాలంటే 18+18 ఓ 36 సంవత్సరాలు పడుతుందేమో ఒక షిఫ్ట్ చేసి అమ్మయ్య అలసిపోయాము అంటాం. ఆయన మూడు షిఫ్ట్ చేయడం అంటే మాములు విషయమా ఒక వేళ ఇప్పుడు మూడు షిప్ట్ లు కష్టపడితే ఐఏఎస్, ఐపీఎస్ లు ఐపోతారేమో ఒకానొక సందర్భంలో పద్మాలయ నిర్మాణం లో బిగ్గెస్ట్ సినిమాలు తీసి కలెక్షన్ సునామి సృసించి అదే స్టూడియో అమ్మేసే స్థితికి వచ్చింది అంటే ఆయనెంత గొప్ప దానత్ముడో చెప్పలేం...
మేడమ్, సింహాసనం, కురుక్షేత్రం,అల్లూరి సీతారామరాజు లాంటి సినిమాలు కూడా మంచి మంచి సెట్టింగ్సు తో తీశారు.క్రుష్ణగారి అభిమాని గా చెబుతున్నాను.ఆ రోజుల్లో అల్లూరి సీతారామరాజు లాంటి సినిమా వందరోజులు నాలుగు షోలు హౌస్ పుల్, అలాగే మాయదారి మల్లిగాడు లాంటి సినిమాలు కూడా ఆయన చరిత్రలో గొప్ప.పులి కడుపున పులే పుడుతుంది అన్నట్లు గా మహేష్ బాబు కూడా అంతే ఎంతో మందికి గుప్త దానాలు, ఎంతోమంది కి హార్ట్ ఆపరేషన్లు చేయించారు.
కృష్ణ గారి గురించి చాలా గొప్పగా అద్భుతంగా చెప్పారు మేడమ్ ధన్యవాదాలు 🙏🙏🙏
ఛానల్ వారికి కూడా సూపర్ స్టార్ కృష్ణ మహేష్ ఫ్యాన్స్ తరపున అభినందనలు 👏👏👏
Supar sir
S he deserves Dada Sahib award more than anybody else in the Telugu industry
Industry should honour him in near future
💯% న్యాయం చేశారు
డేరింగ్ అండ్ డాషింగ్ సూపర్ స్టార్ కృష్ణ తెలుగు సినిమా కి టెక్నాలజీ ఎనలేని గౌరవం తెచ్చారు
Priyanka Chowdary Garu,
Hatsof
Meeru Krishna gari gurinchi Chana adbuthamaina vishleshana icharu
💗🎄💘💘💘🎄🎄🎄🎄💘
MAA DEVUDU KRISHNA Gari gurinchi chala GOPPA gaa chepparu, thank you MADAM - KRISHNA MAHESH FANS SINCE 40 YEARS
హీరో కృష్ణ గారు ఏడాదిలో 18 సినిమాలు తీసిన చరిత్ర ఉంది మేడం చాలా బాగా చెప్పారు థాంక్యూ
గ్రేట్ హీరో....నా చిన్నప్పటి ఫేవరెట్ హీరో, సూపర్ స్టార్ కృష్ణ గారు 🙏🙏🙏
Super Krishna Mahesh babu fans Association...Jai super ⭐ s
Me speech chala intrest ga ventanu medam, tnq
మేడం మీరు చెప్పింది చాల చాల గొప్ప విషయాలు తెలియ పరిచారు
మంచితనం, సహాయం నిండిన గొప్ప మనిషి సూపర్ స్టార్ కృష్ణ గారు 👌🙏
❤
😂🎉😢😮😅❤❤❤
00❤😢😢😢😮😅😅😅
Krishina garukosam I Meeru challa baga chapparu madam
అందుకే ఇద్దరూ సూపర్ స్టార్స్
Super medam Krishna gari gurunchi Baga chepparu
Excellent explanation about super Star.....The Legend of Film Industry...
Heartly congrates, krishnagaari good and daring dashing.
A great topic ....glad to k ow abt Krishna garu nd ratan Tata👍
Chala Baga chepparu Madam👏👏
హాయ్ మేడం గారు సూపర్ స్టార్ కృష్ణ గారు ఒక సంవత్సరానికి 14 సినిమాలు తీశారు ఇది ఇండస్ట్రీలో రికార్డ్స్ ఇంత వరకు ఏ హీరో కూడా చేయలేదు ఏ డైరెక్టర్ కూడా చేయలేదు
18 movies in one year
S, 18 movies.
18 movies not a 14
Happy🎉t9
Excellent movie SVP... Blockbluster Movie SVP 🔥🔥🔥🔥🔥🔥🔥🔥⭐⭐⭐⭐⭐
Very good narration about actor Krishna. He is a really daring and dashing, dynamic hero in Telugu industry.
Really fantabulous Krishna Sir U are really అల్లూరి సీతారామరాజు లాంగ్ లైవ్ Sir God Bless U and UR family
We are already seeing How Mahesh is blessed
Krishna is a real Hero
Thank you madam once again we recollect the memories
కృష్ణ గారి గురించి చాలా మంచి మాటలు చెప్పారు తల్లీ,.కడుపు నిండి పోయింది... ఇంకా ఈ రోజు నేను తినక పోయినా పరవాలేదు...🌈👍
star star superstar ever ever forever 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఈరోజుల్లో మరుగునపడిన గొప్ప విషయాలు జ్ఞప్తికి తెచ్చిన మీకు కోటివందనాలు...... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
Very good medam
Akasham lo oka thara na kosam vachhindi e vela song super handsome son anthe.shared mam bhala ga chepparu
Absolutely, U R real & v.true madam gaaru
Legend is "ALWAYS LEGEND
Dt, s SUPER STAR KRISHNA GAARU"
"Dering, dashing, dynamic natashekara hero krishna" ♥💚💔💙🧡💜🤎🖤💕💞💞💞💞💞💞
🌹🌹👌👌👌👌👌🌹🌹👌👌👌👌👌👌🌹🌹
Super star is any Time evergreen hero madam 1000/ correct madam
Krishna garu always super star
Really heart touching true words
SVP = UNIQUE STORY + EXCELLENT MESSAGE + ENTERTAINMENT + ACTION + COMEDY + EMOTION ; EXCELLENT MOVIE
Priya chowadry garu nice 👌 talking
Madam garu, meeru cheppina vishayalu very clarityga chepparu, good madam.
Super maa. Good human. God bless him.
Madam garu,
Very clear and organised expression of views madam
Your explanation and your admiralty towards GSRK is supurb and he too my favourite star from my childhood madam..
God bless you and my star always
SUPER SUPER SUPER SUPER 🙏🙏🙏🙏🙏🤲
Krishna garu gurinchi chala Baga chepparu cinima Ind. Marchipoindi kani meeru ayanachesina Ghana karyalu prajalaku telipinanduku meeku dhnyavadamulu Madam mee matalu vinnappudu meeru spiritually vunnatasthini pondi vundali anukunnanu . Chivariga meeru Maditation gurinchi cheppinappudu ardamindi meeru GREAT MASTER ani
Great speech about Krishna garu and great seva Maditation
Thankyou Madam
Super 🙏jai super star krisshnA garu , mahanubhavudiki manchi manishi maa maa mahesh babu puttaruu 🙏🙏❤️
Na favorite hero andi chala bagachepparu thanku sooomuch
Thank you madam , your speech on super star Krishna and his achievements is excellent. Very well said his attitude and his help to the industry and public. As you told industry should think further what can do to him for his innovations and introductions to film industry. His behaviour is liked by all technicians, producers,directors , co stars and everyone. He gained lot of fans during those days 1980 -1990, no hero has got so many fans including ladies. God must keep his health well and more happiness and should live 100 years.
Very good explanation about krishna Madam thankyou very much madam
Great star krishna garu
Super star Krishna gariki chala baaga chepparu Thanks Madam Krishna garu one year lo 18 pictures lo act chesaru Elanti hero Telugu cinimalo vundadamu Telugu vari Aadrustamu
Thank You Madam🙂🙂
Excellent Super Star Krishnagaaru Miru 🙏🙏
Excellent talking and excellent mater.
Super star 🌟 krishna 💐💐💐💐
💞💞💞 🍀🍀🍀 💞💞💞 🍀🍀🍀
మంచి మనిషి కృష్ణ... ఆయనోక వ్యవస్థ
Once again super video mam 🙏🙏🙏🙏🙏👌👍
EXCELLENT SPEECH MADAM.THANKYOU.
Excellent speech madem
Like father Like son
Great hero, without hero Krishna no Telugu cine industry, real hero no politics, good human being
Medha garu meru ma krishna gari gurinchi chala chala baga chepparu
Blockbuster SarkaruVaariPaata 🔔🔥
VASTAVALU VELUGULOKI TEESUKOCHARU
Chala Baga chepparu medam . Vyathi gurinchi vyavastha gurinchi prathi okkaru alochinchavalasina vishayam .e rojullo prastutam mana madya unnadhi. Swartha purithamaina . Vyavasta .niswartha purithamaina vyavastha ga maravalasina.avasaram chala undhi. Prathi okkaru alochinchavalasina vishayam idhi. Thank you medam
Daring dashing dynamic Hero super star Krishna only 👌👌👌👌👌👌👌
Thank you madam Jay superstar
Thanks madam ,great hero super star krishna Garu
Awesome words medam garu true lines 👏 👌 👍
My favourite hero 💞💐💞 Krishna ❤️ garu &mahesh babu my heart ❤️ mahesh babu 💞💝👑💫 వరల్డ్ King super ⭐🤩
Superga chapperu sister superstar krishnagari gurinchi
Super star krishna garu family
Antene 10 mandhiki help chese family
Meeru SUPER STAR KRISHNA gari gurinchi chepthunte BIOPIC thiyyachhu madam chala goppa vyakthi ayana alage valla pillalu kuda ayana baata lone nadusthunnaru .. Daring & dashing SUPER STAR KRISHNA
Jai super star..........👊👊👊👊👊💓💓💓💓
Superstar Krishna garu no 1always Forever in our hearts 👍👌🎊🎉🥳🙏🔥
హాయ్ నాగరాజు గారు మీ ప్రతి ప్రోగ్రాం చూస్తూ ఉంటాను ఇందాక మాట్లాడిన మేడమ్ చాలా చాలా బాగా మాట్లాడారు కృష్ణ గారు గురించి నేను సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానిని నాగరాజు గారు నాది ఒక చిన్న కోరిక నా వయస్సు 49 సంవత్సరాలు నా కోరిక ఏమంటే ఒక్కసారి కృష్ణ గారి ని చూడాలని ఆయనతో మాట్లాడాలి ఇది నా కోరిక నాగరాజు గారు ప్రస్తుతానికి నేను మైసూర్ లో ఉన్న మీరు ఎప్పుడు కల్పిస్తే అంటే అప్పుడు రెడీ
NAGARAJU NI ADAGADAM ENDUKU...HYDERABAD VACHU NANAKRAMGUDA LO KRISHNAGARI ILLU EVARINA CHEBUTHARU.. AYANNI CHUDA VACHU..
Mosagallaku mosagadu
నిత్య కృషి వలుడు . నిండు హృదయం గల మహా మనీషి నిరాడంబరుడు . ని గర్వి నిర్భయుడు నిశ్ వార్ధ జీవి డేరింగ్ E డాషింగ్ : ఆంధ్ర.జెమ్స బాండ్ నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ గారు . ఆయన చేసిన నిరంతర ధ్ యాన ఫలితమే మహీష్ బాబు
All the Topics are Excellent...100% True...
Thanks Madam..
Good explanation mam....
Wonderfull expletion Mam
Real star hero Krishna garu .I like him abundantly. Since Fifty years.
Chala chala Baga chepparu madam iam fan of u madam thank u madam naa jeevitam lo okkasari mimmalni kalusta madam
మేడం గారు సూపర్ స్టార్ కృష్ణ గారు 10 సినిమాలు కాదు18 సినిమాలు you tube chudandi full details వున్నాయి
🌹💞ప్రియా💞🌹 చౌదరి మేడం గారికి మా హృదయ పూర్వక దన్యవాదములు మా బాబాయ్ గారైన
☀️సూపర్ స్టార్ ☀️🌹💞కృష్ణ💞 🌹గారు గురించి అంత బాగా తెలియచేసినందుకు థాంక్స్ మేడం
From ::
💞🌹కన్నా మహేశ్వర్ రాజు 🌹💞
నిజమా. కృష్ణ గారు మీకు బందువా. ఎలా అవుతారు. నేను కృష్ణ గారికి వీరాబిమానిని.
One and only super star.
SUPER STAR KRISHNA MUST BE GIVEN DADA SAHEB FALKE AWARD IMMEDIATELY
Superstar is great
Super star gurinchi super ga cheparu madam ......mee laga eavaru cheppaledu .....super ga chepparu 🙏🙏🙏🙏🙏🙏🙏
మంచిగా చెప్పావు తల్లి
Social responsible hero superstar Krishna madam
Thatis greatness of daring dashing dynamic and natasecker superstar Krishnagaru
Jai superstar
Jai babu ...... Babu lake babu mahesh babu..... 🔥🔥🔥🔥🔥🙏🏻
కృష్ణ గార్ని విమర్శించిన వారు వుండరు...వారి ఆరోగ్యం బాగుండాలి...ఇంకా మహేష్ బాబు సినిమాలు చాలా చూడాలి
Great movie concept
Super andi 👏🏾👌👌🙏🙏
SUPER STAR SUPER HERO.🙏🙏🙏🙏🙏👏👏👏👏👏
Madam 10 kadu 18 movies nenu Krishna film fans nenu secretary apptilo simhasanam 1986 release namassttee mam
సూపర్ మేడమ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌
Hero krishna acting around 400 movis
350 movis I will see
krishna daring hero. Mosagalla Mosagadu, Alluri Seetha Rama Raju, Devadasu Malli Puttadu. Adv. Birth Day 31st May.
Nice about ss krishna nice
NTR & HARNATH & AKKINENI & Shobhan babu
Madam garu,Very excellent
Sumantv వాళ్ళకి నమస్కారం సార్ నేను మీ వీడియోస్ చూస్తూ ఉంటాను చాలా బాగుంటాయి చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటాయి కానీ నాకు చిన్న హెల్త్ ప్రాబ్లం ఉన్నందువలన నేను ఎక్కువ చదువుకోలేదు జస్ట్ టెన్త్ క్లాస్ కానీ నాకు అనిపిస్తూ ఉంటుంది
నేను మీ లాగా బతకాలి
మీ ఛానల్ ఇలాంటి దాంట్లో పనిచేస్తూ ఉండాలి అని
మార్కెటింగ్ ఫీల్డ్ లో కొంచెం అనుభవం
దానికి మించి నెహ్రూ యువ కేంద్రం నెల్లూరు డిస్టిక్ వాకాడు బ్లాక్ నేషనల్ వారంటీ టు ఇయర్స్ చాలా అనాథ ఆశ్రమాలకు పేద కాలనీలలో ఉచిత వైద్య ఇలాంటి పనులు చేస్తూ ఉంటాను
బీజేపీ సోషల్ మీడియా గూడూరు డివిజన్
ఫేస్బుక్ లైవ్ మరియు కొన్ని డిబేట్స్ లోకల్ మాట్లాడే అవకాశం ఉన్నది నాకు నెల్లూరు కానీ తిరుపతి కానీ మీ ఛానల్ ద్వారా పనిచేసే అవకాశం ఇప్పించగలరా ప్లీజ్ రిప్లై
ఏదైనా కానీ నా ఫోన్ 8179566938
ఇందులో ప్రియా అక్క చెప్పినట్లు నేను నేను నీతో ఇంకొకరికి చేయూత గా ఉండాలని కోరుకుంటున్న థాంక్యూ అవకాశం ఉంటే మీ ఛానల్ లో పని చేయడానికి సిద్ధంగా ఉన్న పరశురాం సాయి
👌
Super super super super medam. Ji superstar
ఎవరైనా నీ Aim ఏంటి నీ Goal ఏంటి అంటారు రెండింటికి meaning ఒక్కటే లక్ష్యం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఒక హీరో ను స్ఫూర్తిగా తీసుకుంటే అది సూపర్ స్టార్ కృష్ణ గారే ఎందుకంటె ఆయన ఏలూరు కాలేజీ లో చదువుతున్నప్పుడు అక్కినేని నాగేశ్వరావు గారు వస్తే ఆయన్ని చూసి ఓహో ఈయన హీరో అందుకే ఇంత హడావిడి హంగామా ఐతే మనం హీరో ఐపోదాం అనుకునే వాళ్ళు ఎంతమంది అనుకుంటే సరా ఆ కలలను సాకారం చేసేదెవ్వరు that is Daring and dashing dynamic super star krishna గారు. madam ఒక విషయం పూర్తిగా చెప్పలేదు ఏదైనా సినిమా flop ఐతే మరో సినిమాకి call sheets ఇచ్చేవారు అన్నారు కానీ, ఫ్రీగా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా అని చెప్పలేదు. Yes 100% currect టెక్నాలజీ లేని ఆ కాలంలో సింహాసనం ఓ అద్భుతం ఆయనే all rounder డైరెక్షన్ అంటే డైరెక్షన్. ఒక సంవత్సరంలో 10 సినిమాలు చేసారు అన్నారు కాదు 18. ఇప్పుడైతే 18 తీయాలంటే 18+18 ఓ 36 సంవత్సరాలు పడుతుందేమో ఒక షిఫ్ట్ చేసి అమ్మయ్య అలసిపోయాము అంటాం. ఆయన మూడు షిఫ్ట్ చేయడం అంటే మాములు విషయమా ఒక వేళ ఇప్పుడు మూడు షిప్ట్ లు కష్టపడితే ఐఏఎస్, ఐపీఎస్ లు ఐపోతారేమో ఒకానొక సందర్భంలో పద్మాలయ నిర్మాణం లో బిగ్గెస్ట్ సినిమాలు తీసి కలెక్షన్ సునామి సృసించి అదే స్టూడియో అమ్మేసే స్థితికి వచ్చింది అంటే ఆయనెంత గొప్ప దానత్ముడో చెప్పలేం...
E Madam garu chala baga matladutunnaru.chala honest ga cheputaru..
Good vibes sir
Super. Madam
Super....
Super
సారీ మేడం..18 పిక్చర్స్ వచ్చాయి. గ్రేట్ సూపర్ స్టార్ కృష్ణ garu
క్రృష్ణ గారి గురించి బాగా చెప్పారు మేడం.
TH-cam lo Suman mobile channel no 1
Manchi manishi krishnagaru