Priya Chowdary : Mahesh Babu Birthday Special | Super Star Krishna Real life Story |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ย. 2024
  • #sumantv #sumantvmotivation
    Watch► Priya Chowdary : Mahesh Babu Birthday Special | Super Star Krishna Real life Story | #gunturkaram
    SumanTV Parenting TH-cam channel is one of its kind of channel that focus on bringing out solutions of the Psychological problems of People through Experts in Psychology and Life coaches. The content is created with real life problems and the solutions to these problems in real life situations. We highlight the issues faced by the people in real life even while respecting their Privacy. The expert panel of presenters and guests offer the timely and right solutions for the people.
    People who face such problems may not come out openly in fear of Society boycott or the customs. SumanTv Parenting acts as a mirror in addressing the problems of such people in right earnest for a scientific and practical approach.

ความคิดเห็น • 181

  • @mahammadghouse2569
    @mahammadghouse2569 ปีที่แล้ว +80

    డేరింగ్ డాషింగ్ , డైనమిక్ హీరో.... సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ గారు❤❤❤

  • @kondalaraob3936
    @kondalaraob3936 ปีที่แล้ว +103

    "ప్రియా గారు, మనం కృష్ణ గారి అభిమానులుగా దశాబ్దాల పాటు తలెత్తుకుని, గర్వంగా చెప్పుకునే అదృష్టవంతులం, ఆయన ఈ రోజు భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన వారసులు పదికాలాలపాటు ప్రజా సేవలో, మన అభిమానులకు గర్వ కారణంగా పది కాలాల పాటు కొనసాగాలని కోరుకుంటూ 🙏"

  • @msraocerations7858
    @msraocerations7858 ปีที่แล้ว +26

    సూపర్ స్టార్ కృష్ణ అంటే ఒక బ్రాండ్. ట్రెండ్ సెట్టర్

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 ปีที่แล้ว +25

    మేడం గారు చెప్తే ఉంటే నా మనసులో ఉన్న మాట చెబుతుందంటే ఉంది అన్ని స్థాయిల మనుషుల్లోనే ఇది దోరిని 😊చాలా ఎక్కువగా ఉంటుంది

  • @lakshminarayana3969
    @lakshminarayana3969 ปีที่แล้ว +59

    మనుషుల్లో దేవుడు మన సూపర్ స్టార్

  • @aigatv3672
    @aigatv3672 ปีที่แล้ว +37

    🙏🙏🙏🙏 అమ్మా మీరు చాలా అద్భుతంగా చెప్పారు ధన్య వాదములు 🙏🙏🙏🙏

  • @sdchannel6326
    @sdchannel6326 ปีที่แล้ว +44

    కృష్ణ గారు ఒక మంచి వ్యక్తి

  • @SHAIKBABAVALI-jk9ky
    @SHAIKBABAVALI-jk9ky ปีที่แล้ว +16

    తెలుగు సినీపరిశ్రమ కృష్ణ గారికి సరైన గౌరవం ఇవ్వటం లేదు మీరు కూడా చాలా తక్కుగానే చెప్పారు సినీపరిశ్రమ మద్రాస్ నుంచి హైదరాబాద్ కు షిఫ్ట్ అయినపుడు కార్మికులకు సరైన పని దొరకక చాలామంది కష్టాలు పడేవారు వారందరికీ పని కల్పించటం కోసం కృష గారు 4 షిఫ్ట్ లు చేసేవారు పరితోషికం గురుంచి ఎప్పుడు ఆలోచించే వారు కాదు వందలాదిమంది పని కల్పించాలనే అయన శ్రమించే వారు అలాగే రాష్ట్ర ప్రజలకు చిన్న ఇబ్బంది వచ్చిన భారీగా విరాళాలు ఇచ్చి అందరికి ఆదర్శ్యం గా ఉండేవారు రామారావు గారు నాగేశ్వరావు, కృష్ణంరాజు, శోభనబాబు, చిరంజీవి, మోహనబాబు గార్లకు కష్టకాలంలో వారితో నటించి సొంతంగా సినిమాలు నిర్మించి ఇండస్ట్రీ హిట్ లు ఇచ్చిన లెజెండర్........ సూపర్ స్టార్ కృష్ణ గారు........ Thankyou...... 🙏

  • @user-gv5ms6cn4u
    @user-gv5ms6cn4u ปีที่แล้ว +37

    దేవుడు లాంటి నిర్మాతల హీరో... పద్మ భూషణ్ డాక్టర్ కృష్ణ

  • @ramakrishnaguthi2078
    @ramakrishnaguthi2078 ปีที่แล้ว +10

    Madam u R great madam Jai Super star krishnagari guru chi real ga Chaka goppaga chepparu 👌👏👏👏👏👏

  • @satyasrinivasanaidupuppala5289
    @satyasrinivasanaidupuppala5289 ปีที่แล้ว +24

    కృష్ణ 🌹 గారు మహానుభావుడు.

  • @ajaybabu6666
    @ajaybabu6666 8 หลายเดือนก่อน +6

    ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడే అర్హత గొప్ప మనసు వున్న ప్రియ చౌదరి మేడమ్ కు మాత్రమే సాధ్యం అవుతుంది
    So we love super star krishna garu for ever and ever

  • @pullamsetty7355
    @pullamsetty7355 ปีที่แล้ว +19

    చాలా బాగా చెప్పారు జై కృష్ణ

  • @sankarrao6949
    @sankarrao6949 ปีที่แล้ว +25

    ఆయనేమీ పిల్లలకు వేల మందికి ఉచిత ఆపెరెసన్స్ చేయించిన దాకలాలు లేవు. మహేష్ బాబు వన్ అఫ్ ఇండస్ట్రీ గ్రేట్ హీరో. మహేష్ ఇంకో 20 ఏళ్ళు టాప్ హీరో గా వుంటూ ఎన్నో జీవితాలకు వెలుగు నివ్వాలి🙏

    • @tvenkataraju9509
      @tvenkataraju9509 7 หลายเดือนก่อน

      శంకరరావు గారు కృష్ణ గారిని కించపరిచే విధంగా మీ కామెంట్ వుంది...1977దివి సీమ ఉప్పెన వచ్చినప్పుడు ఆ సంవత్సరం తాను నటించిన అన్ని చిత్రాలద్వారా వచ్చిన పారితోషికం లో 10%భాదితులకి విరాళంగా ఇచ్చిన తొలి హీరో కృష్ణ గారే.. ఆ రోజుల్లో ఎప్పుడు ఏ విపత్తు వచ్చినా ముందు గా స్పందించి తన వంతు విరాళం ప్రకటించేది మన సూపర్ స్టార్ కృష్ణ గారే. మహేష్ బాబు ఎవరు? కృష్ణ గారి కొడుకు కాదా? ఆయన కి ఆ స్టార్ ఇమేజ్ ఎక్కడినుండి వచ్చింది? దానికి పునాది ఎవరు? మనం కాదా? ఈరోజు అవసరానికి తగ్గట్టు గా మహేష్ బాబు స్పందిస్తున్నారు ఎంతోమందిచిన్న పిల్లలకు ప్రాణ దానం చేస్తూ గొప్ప పేరు తెచ్చుకుంటున్నారు.. కానీ దీని గురించి ఆయన అత్యంత ఎక్కువ గా ప్రేమించే తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారిని తగ్గించే విధంగా కామెంట్ పెట్టడం తప్పు...

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 ปีที่แล้ว +15

    ఆ సినిమాకి హీరో ❤ డైరెక్టర్ సూపర్ స్టార్ కృష్ణ

  • @sudarsanaraokomma9244
    @sudarsanaraokomma9244 ปีที่แล้ว +14

    na frends eddaru krishna garidaggara 2 months panichesaru simhasanam movie time lo vallu gunturu veltamu aunte mony echi jagrataga velli chaduvekondi elatiragothu jeevitalu paduchesukovaddu auni cheppi pampicharu tha grate krishna garu!

  • @gowrisankaraobudisetty323
    @gowrisankaraobudisetty323 9 หลายเดือนก่อน +5

    మేడం సార్ గురించి బాగా చెప్పారు. మాకు చాలా ఆనందంగా వుంది. ఆయన లేరన్న విషయాన్నీ మరిచిపోయేలా చెప్పారు. నాకు కృష్ణ గారన్న. మహేష్ బాబు గారన్న ప్రాణంతో సమానం. ఆయన గొప్పతనాన్ని ఇంత బాగా వివరించినందుకు మీకు ధన్యవాదాలు మేడం.

  • @sasajeed4839
    @sasajeed4839 8 หลายเดือนก่อน +4

    కృష్ణ గారి గురించి చాలా బాగా చెప్పారు మేడం, ఇప్పుడు వున్న పరిస్థితిని కృష్ణగారి తో పోల్చడం సరికాదు. ఆయన పరిశ్రమ మేలు కోసం పాటు పడిన వ్యక్తి,ఈ రోజుల్లో కూడా ❤ కృష్ణ గారి fans గా చాలా గర్వంగా వుంటుంది.

  • @venkateswarludasari7342
    @venkateswarludasari7342 ปีที่แล้ว +11

    Good Priya Chowdhary garu Baga chepparu

  • @deepubhupati9508
    @deepubhupati9508 ปีที่แล้ว +18

    One and only dearing and dashing hero super star 🎉🎉🎉❤🎉🎉🎉

  • @durgabhavani9747
    @durgabhavani9747 8 หลายเดือนก่อน +3

    ప్రియా Madam Hatsoff అండి దేవుడి గురించిఎంత చెప్పినా తక్కువే నండి కృష్ణ గారు దేవుడు అంత గొప్ప వారి గురించి చెప్పిన మీరు గొప్ప వారు కృష్ణ గారి లాంటి గొప్ప వ్యక్తి గురించి చెప్పటం మీకు మంచి మనస్సు ఉండబట్టే చెప్పారు. వాళ్ళ గురించి ఎంటి లే చెప్పేది అనే వాళ్ళు న్నారు. మంచి మనసున్న వాళ్ళే మంచి వాళ్ళ గురించి చెప్ప గలరు మీరు చాలా గ్రేట్Madam Thanq మా మనసులో ఉన్న మాటలు కూడాకృష్ణ గారి గురించి చెప్పినందుకు Many Many Thanq Madam

  • @sumanth1969
    @sumanth1969 ปีที่แล้ว +22

    We should preach what we practice superstar krishna and mahesh are really great.

  • @eswarrao9645
    @eswarrao9645 ปีที่แล้ว +16

    Priya Chowdhary garu thanks our super star Krishna and super star Mahesh fans

  • @kvsmarkendeyasarma9234
    @kvsmarkendeyasarma9234 ปีที่แล้ว +6

    Madam maa super star gari gurinchi adbhutamga
    Nijalu chepperu. Enta cheppina ayana gurinchi
    takkuvagane vuntundi
    Hats off madam
    🙏🙏🙏👍👍

  • @user-xr4dp4no8t
    @user-xr4dp4no8t ปีที่แล้ว +4

    Priya madam garu
    Mana hero krishna gari urinchi yenno goppa vunnathamaina visayalu cheppu Aanandam kaliginchaaro thanks mem iku salute mem

  • @nagarajuvadrevu8626
    @nagarajuvadrevu8626 ปีที่แล้ว +13

    Sarileru ayanekevvaru ❤

  • @newmanimani5813
    @newmanimani5813 ปีที่แล้ว +16

    Aa manasthathwam vunna oke oka hero superstaars

  • @mangikamaraju3754
    @mangikamaraju3754 ปีที่แล้ว +12

    స్టీరియో సోనిక్ 70MM హీరో సూపర్ స్టార్ కృష్ణ గారు.

  • @Pinakini2565
    @Pinakini2565 ปีที่แล้ว +9

    Superstar గారు గొప్ప మనసున్న మనిషి. చిత్ర పరిశ్రమ లో ఆయన దే ఈ విషయం లో ప్రథమ స్థానం.... అయన చనిపోయినరోజు మా కుటుంబ సభ్యులలో ఒకరిని కోల్పోయిన నట్లుగా ఫీల్ అయ్యా....😢😢.. అన్నయ్య లా ఫీల్ అయ్యాను...నా చిన్నపుడు మూడు పువ్వులు ఆరు కాయలు సినిమా రిలీజ్ అయినప్పుడు ఖమ్మం వినోద్ థియేటర్ లో తొక్కిసలాట లో చిన్నపాటి గాయాలు అయిన విషయం ఇప్పటికి గుర్తుంది..

  • @peethalacharian4978
    @peethalacharian4978 8 หลายเดือนก่อน +6

    Maa కృష్ణ గారు గ్రేట్ హీరో

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 ปีที่แล้ว +18

    Superstar Krishna Garu great legend Hero IN Telugu industry 🙏🙏.superstar Mahesh Babu great Real Hero IN India 🇮🇳💚🇮🇳

  • @peethalacharian4978
    @peethalacharian4978 8 หลายเดือนก่อน +7

    మహానుభావుడు మా కృష్ణ గారు

  • @srinivasareddypadala138
    @srinivasareddypadala138 ปีที่แล้ว +15

    Devudulanti manishi mana krishna garu.

  • @laxmnmandavilli354
    @laxmnmandavilli354 8 หลายเดือนก่อน +4

    తెలుగు ఇండస్ట్రీ కే వన్నె తెచ్చిన మహాను భావుడు....ఎంత చెప్పినా...తక్కువే...అందుకే సూపర్ స్టార్********

  • @purnnachandraraokantamneni7591
    @purnnachandraraokantamneni7591 8 หลายเดือนก่อน +16

    మీరు చెప్పేది కరెక్ట్ కాదు మేడం గారు. ఆయన ఒక సంవత్సరంలో 18 సినిమాలు రిలీజ్ చేసిన మహోన్నత వ్యక్తి. నా అభిమాన నటుడు కృష్ణ గారు.

  • @kbsssrinivas6789
    @kbsssrinivas6789 ปีที่แล้ว +16

    One and only super star

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 ปีที่แล้ว +14

    రియల్ సూపర్ స్టార్ కృష్ణ❤

  • @EA20100
    @EA20100 ปีที่แล้ว +10

    Meeru evarigurinchi matladina emo gani ma'am maa Krishna gari gurinchi gani maa Mahesh Babu gari gurinchi matladutuntey matram maa naralu uppongi potuna feeling.. goosebumps antey....Than q ma'am...meeru chepparu entaku mundu...meeru Krishna gari ki super fan ani.. Really hat's off ma'am.....

  • @madhavi_srilathamathala1293
    @madhavi_srilathamathala1293 ปีที่แล้ว +11

    చాలా బాగా చెప్పారు ప్రియ గారు

  • @neligondaramesh5737
    @neligondaramesh5737 11 หลายเดือนก่อน +7

    ఉమ్మడి రాష్ట్రంలలో ప్రత్యేకంగా ఒక్క అవార్డును ప్రదానం చేయాలని మా కోరిక అభిమానులు గా

  • @subbaraokarra16
    @subbaraokarra16 10 หลายเดือนก่อน +6

    How beautiful words .excellent about SUPERSTAR. KEEP GOING THALLI..❤❤

  • @vijaybhaskarburgu929
    @vijaybhaskarburgu929 8 หลายเดือนก่อน +3

    డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైనమిక్ హీరో సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ గారి గురించి చాలా బాగా చెప్పారు మేడం అతను సంవత్సరానికి 18 సినిమాలు కూడా చేశాడు కంగ్రాట్స్ మేడం గారు

  • @chinthalasrinivas248
    @chinthalasrinivas248 ปีที่แล้ว +14

    Only one Superstar family

  • @rathodsadhar7147
    @rathodsadhar7147 ปีที่แล้ว +15

    Jai super star ⭐ mahesh babu

  • @Veera-zj2uh
    @Veera-zj2uh ปีที่แล้ว +6

    The real ❤ super Star

  • @aigatv3672
    @aigatv3672 ปีที่แล้ว +50

    ఈ ప్రపంచం లో పేరుకు ముందు హీరో అని ఉన్న ఏకైక హీరో.. హీరో కృష్ణ గారు మాత్రమే

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 ปีที่แล้ว +8

    సూపర్ సూపర్ సూపర్ సూపర్ గా చెప్పారు
    కృష్ణ గారి తో పాటు NTR, ANR, శోభన్ బాబు గారు కూడా కనీసం సంవత్సరానికి 4-5 సినిమాలు చేసేవారు.

  • @nabiabdul2476
    @nabiabdul2476 ปีที่แล้ว +9

    అంతటి మహా వ్యక్తికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కి ఏప్రభుత్వం రికమెండ్ చేయలేదు. ఇకనైనా రెండు తెలుగు ప్రభుత్వాలు ప్రయత్నిస్తే బాగుంటుంది

  • @mdyousef8093
    @mdyousef8093 11 หลายเดือนก่อน +4

    Great madam I love Krishna sir

  • @srimatkandadasalvapilla1045
    @srimatkandadasalvapilla1045 ปีที่แล้ว +9

    Jai supar star. Krishna garu

  • @sumanth1969
    @sumanth1969 ปีที่แล้ว +19

    aayanaperu lone sivudu, ramudu & krishnudu mugguru devullu unnaru

  • @vinithkondra3303
    @vinithkondra3303 ปีที่แล้ว +10

    Always super star Mahesh

  • @srikanthdevalla476
    @srikanthdevalla476 ปีที่แล้ว +5

    Jai Krishna garu

  • @mymemories1497
    @mymemories1497 8 หลายเดือนก่อน +1

    స్వర్గీయ శ్రీ గట్టమనేని శివ రామ కృష్ణ గారు మన హీరో కృష్ణ గారు. ఆయన వ్యక్తిత్వం గుణం నడవడిక నచ్చని ప్రేక్షకుడు బహుశా ఉండడేమో...
    NTR, ANR ఫ్యాన్స్ కూడా కృష్ణ గారి పేరు వస్తే ఒక్కసారిగా మంచి మనిషి చాలా ఇష్టం ఆయన అని చెప్పగలిగే ఉన్నత సున్నిత మనస్కుడు.
    జై కృష్ణ జై జై క్రిష్ణ గారు...
    ఆయన గురించి మీరు అంత గొప్పగా చెప్తుంటే చాలా చాలా హ్యాపీ గా ఉంది.
    ఆయనకు ఎందుకు అంత మంచి మనసు వచ్చిందో తెలీదు కానీ ఆయన నిలువెత్తు మంచితనానికి నిదర్శనం. ఆయన ఊహా శక్తి, నమ్మే విధానం, నిర్ణయం తీసుకుంటే మడమ తిప్పని లక్షణం, ఆత్మ విశ్వాసం, అబ్బా ఒక మనిషి ఇంతలా ఉంటాడా అన్పిస్తుంది.

  • @VIPNEWS417
    @VIPNEWS417 ปีที่แล้ว +10

    💯 percent andi

  • @bebirachabanti4416
    @bebirachabanti4416 8 หลายเดือนก่อน +2

    కృష్ణ గారి లాంటి మహోన్నత వ్యక్తిత్వం ఉన్న వారు సినీ ఇండస్ట్రీ లో లేరు రారు.we love Krishna ever forever....

  • @b.mohanreddy3571
    @b.mohanreddy3571 9 หลายเดือนก่อน +5

    Super star krishna legend of tollywood for ever

  • @trajatalari1403
    @trajatalari1403 ปีที่แล้ว +9

    Good message medam 👌👍

  • @praveendokuburra2592
    @praveendokuburra2592 8 หลายเดือนก่อน +2

    👌👌👌 సూపర్ గా చెప్పారు మేడం

  • @poojariramesh7904
    @poojariramesh7904 ปีที่แล้ว +10

    ఈస్తమన్ కలర్ మేడం

  • @satishganji4711
    @satishganji4711 8 หลายเดือนก่อน +2

    Hero Krishna garu real Hero in his life time. He helped and lifited several people.

  • @vikramtirumala5164
    @vikramtirumala5164 ปีที่แล้ว +7

    Jai Super Star ❤❤❤❤

  • @Indiancriceditz_3443
    @Indiancriceditz_3443 ปีที่แล้ว +7

    Super star always super star

  • @chakrapanilakkojusrinivasa2425
    @chakrapanilakkojusrinivasa2425 ปีที่แล้ว +7

    సొంత బాబాయ్ దగ్గర రెమ్యానిరేషన్ తీసుకున్నవాడు రాంచరణ్. రోడ్డు మీద పడింది నాగబాబు. సినిమా పేరు ఆరెంజ్

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 ปีที่แล้ว +8

    100 /❤

  • @ramakrishnamodalavalasa391
    @ramakrishnamodalavalasa391 ปีที่แล้ว +5

    Krishna garu great ❤❤❤❤❤ 100%

  • @ravivodhyarapu9841
    @ravivodhyarapu9841 ปีที่แล้ว +4

    Krishna supar

  • @srikanthpisapati6455
    @srikanthpisapati6455 ปีที่แล้ว +9

    Daring dashing,dynamic personality. Stops at nothing.

  • @krishnaprasad4886
    @krishnaprasad4886 8 หลายเดือนก่อน +1

    కృష్ణగారు నిర్మించినచిత్రాలలో 'దేవుడుచేసినమనుషులు' సూపర్....

  • @chandrasekhar1785
    @chandrasekhar1785 ปีที่แล้ว +15

    10 movies కాదు 18 మూవీస్ in 1984

  • @adisesuperiyana6473
    @adisesuperiyana6473 ปีที่แล้ว +4

    SUPER BRO SUPER

  • @hothasubrahmanyam397
    @hothasubrahmanyam397 ปีที่แล้ว +12

    Iam a Krishna favouate from 1966

  • @chelmaravisharma3542
    @chelmaravisharma3542 ปีที่แล้ว +4

    Jai. Super. Star. ❤❤❤

  • @user-hv4cz8ll7j
    @user-hv4cz8ll7j ปีที่แล้ว +5

    Super super excited Amma ❤️❤️❤️💥💥💥💥👌👌🤚🤚🤚💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏💥💥💥💥

  • @bijjamkrishnareddy795
    @bijjamkrishnareddy795 ปีที่แล้ว +7

    TELUGU TALLI MUDDU BIDDA SUPER STAR KRISHNA

  • @yalalavijaykumar674
    @yalalavijaykumar674 11 หลายเดือนก่อน +3

    Chala Baga chepparu madam

  • @subbaraokarra16
    @subbaraokarra16 10 หลายเดือนก่อน +5

    Today I am alive. He gave me life❤❤

  • @bhaskert3655
    @bhaskert3655 11 หลายเดือนก่อน +3

    That is super Star ⭐⭐⭐

  • @brkprince4638
    @brkprince4638 ปีที่แล้ว +4

    Super ga cheparu

  • @srikanthpisapati6455
    @srikanthpisapati6455 ปีที่แล้ว +4

    I ve not seen such a philonthropic personality

  • @praveendokuburra2592
    @praveendokuburra2592 8 หลายเดือนก่อน +2

    👌👌👌👌supar star👌👌👌👌

  • @tvenkataraju9509
    @tvenkataraju9509 7 หลายเดือนก่อน +1

    మా సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానసోదరీమణి ప్రియా మేడం గారికి అభినందనలు సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి మీరు చెప్పిన విషయాలు మనందరికీ తెలిసినవే.. కానీ ఈ తరం యువత కు తెలియదు.. కానీ సుమన్ టీవీ ద్వారా తెలియ పరచి నందుకు కృతజ్ఞతలు...

  • @kvsmarkendeyasarma9234
    @kvsmarkendeyasarma9234 8 หลายเดือนก่อน +1

    Madam
    You are speaking really facts about our super star krishna garu
    Really he is a God
    Super star ever and ever forever
    🙏🙏🙏🙏

  • @chanikykumbala9019
    @chanikykumbala9019 7 หลายเดือนก่อน +1

    I liked the way you spoke about Krishna garu. May God bless you

  • @sridharakkaldevi1940
    @sridharakkaldevi1940 ปีที่แล้ว +4

    ప్రియ గారు...కృష్ణ గారు...ఒక ఇయర్ లో 10 సినిమాలు కాదు,...18 సినిమాలు...అది 1972 లో...

  • @bkrishnachoreographar3122
    @bkrishnachoreographar3122 8 หลายเดือนก่อน +2

    Jai super star krishna garu

  • @satyasrinivasanaidupuppala5289
    @satyasrinivasanaidupuppala5289 7 หลายเดือนก่อน +1

    సూపర్ స్టార్ కృష్ణ గారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. Any how ఆయన ఎప్పడూ మన గుండెల్లో ఉంటారు.

  • @user-hg8qy7rx5m
    @user-hg8qy7rx5m 11 หลายเดือนก่อน +2

    Jii super ster💥💥💥💥💥

  • @c.shivatarun306
    @c.shivatarun306 8 หลายเดือนก่อน +1

    అందరు రీల్ హీరో లు కానీ రియల్ హీరో లు చాల అరుదు అందులో కృష్ణ గారు మహా ఉన్నతమైన వ్యక్తులు

  • @gangadhararao5958
    @gangadhararao5958 ปีที่แล้ว +3

    Super tapic Amma.

  • @user-iw8rt6ct2z
    @user-iw8rt6ct2z ปีที่แล้ว +2

    Priyagaru meeru krishnagari abimani anitelisi nenumee abimaniayanu tq madam

  • @srinugudala146
    @srinugudala146 ปีที่แล้ว +7

    1986 madam

  • @kattamuraseshagirirao1967
    @kattamuraseshagirirao1967 11 หลายเดือนก่อน +2

    Fine speech super

  • @user-dh8ot1pz3p
    @user-dh8ot1pz3p 7 หลายเดือนก่อน +1

    అమ్మ సూపర్ అమ్మ 🙏🙏🙏🙏🙏🙏🙏 మీరు చెప్పింది 100% కరెక్ట్

  • @venkateswarlumadabhushi979
    @venkateswarlumadabhushi979 8 หลายเดือนก่อน +1

    Really Great HERO KRISHNA GAARU

  • @gjiyanjaisuperstarkarthika925
    @gjiyanjaisuperstarkarthika925 ปีที่แล้ว +6

    🙏🙏🙏🙏🙏🙏👌🏼💐💐💐💐

  • @chandrakumardandibhotla528
    @chandrakumardandibhotla528 ปีที่แล้ว +8

    🙏👍👍👍👍👍👍👍

  • @maheshbabubusi4433
    @maheshbabubusi4433 8 หลายเดือนก่อน +3

    Mahesh Babu is my favorite hero of💪💪💪

  • @lassyakshainie3219
    @lassyakshainie3219 7 หลายเดือนก่อน +1

    Super star krishna good person, best actor, producer @ director

  • @karupothulavenkatesh3481
    @karupothulavenkatesh3481 8 หลายเดือนก่อน

    Priya madam mma super star Krishna gari kosam challae baga cheparu thank s madam garu