Former Vice President Venkaiah Naidu Open Heart With RK || Full Episode || Season-3 || OHRK

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ธ.ค. 2024

ความคิดเห็น • 623

  • @yvr655
    @yvr655 ปีที่แล้ว +9

    వెంకయ్య నాయుడు గారు లాంటి వ్యక్తులు ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో చాన అరుదుగా కనిపిస్తారు. అటల్ బిహారీ వాజపేయి లాంటి గొప్ప వ్యక్తుల జాబితాలో వీరూ ఒకరు మన తెలుగు బిడ్డ, ఇలాంటి వ్యక్తుల ఆదర్శాలను మన ప్రస్తుత రాజకీయ నాయకులు ఎంతమంది పాటిస్తారు??
    మానవతా దృక్పథంతో మనిషి జీవితం మాతృ దేశం కోసం అంకితం చేయాలని అలాగే మాతృ భాష/అమ్మ భాష గొప్పతనాన్ని కీర్తించాడు మన వెంకయ్య నాయుడు ... తెలుగు తేజం. 🙏 #VenkaiahNaidu

  • @bharathsajja5021
    @bharathsajja5021 2 ปีที่แล้ว +38

    Retired but not tired, Honest & simple life style

  • @gugulothusrinivas4230
    @gugulothusrinivas4230 2 ปีที่แล้ว +76

    చాలా చక్కగా నిజాయితీ గా వివరించి చెప్పారు

  • @Tanishvlogs189
    @Tanishvlogs189 2 ปีที่แล้ว +22

    Great spokesperson brilliant command on any language ..
    Telugu pride
    Venkaiah Naidu Garu 🙏🙏🙏

  • @shaikpspk5706
    @shaikpspk5706 2 ปีที่แล้ว +127

    ఈ షో కు వెంకయ్య నాయుడు గారు రావడం
    చాలా ఆనందంగా ఉంది, ధన్యవాదములు RK
    గారు, god bless you వెంకయ్య నాయుడు గారు

    • @manikanta1976
      @manikanta1976 ปีที่แล้ว

      😮

    • @manikanta1976
      @manikanta1976 ปีที่แล้ว

      😅😅😅😅😅😅😅

    • @manikanta1976
      @manikanta1976 ปีที่แล้ว

      😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅

    • @manikanta1976
      @manikanta1976 ปีที่แล้ว

      😅😅

    • @manikanta1976
      @manikanta1976 ปีที่แล้ว

      😅😅😅

  • @madhureddy7136
    @madhureddy7136 ปีที่แล้ว +5

    తెలుగు నెల మీద పుట్టిన గొప్ప జాతీయ నాయకుల్లో వెంకయ్య ముక్యులు. మీ లాంటి వారు అందరికి ఆదర్శం సార్

  • @satya.batchu
    @satya.batchu ปีที่แล้ว +33

    వెంకయ్య గారు భారతదేశ గర్వించదగ్గ తెలుగు ముద్దుబిడ్డ. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని మరియు ఇలాగే అందరిని చైతన్య పరుస్తూ ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాం🙏🙏🙏

  • @raopune9
    @raopune9 ปีที่แล้ว +11

    ఈ షో కు వెంకయ్య నాయుడు గారు రావడం
    చాలా ఆనందంగా ఉంది, ధన్యవాదములు RK
    గారు, god bless you Long live వెంకయ్య నాయుడు గారు

  • @Maverick.R_World
    @Maverick.R_World 2 ปีที่แล้ว +2

    సర్ ఇప్పుడు రాజకీయంలో ఎంత కొంత విలువలు ఉన్నాయంటే మీలాంటి వాళ్ళు సార్. సర్ మీలాంటి వాళ్ళ యొక్క బోధనలు ఎంతో అవసరం కి రాజకీయంలోకి వచ్చి వాళ్ళు నడవడిక నడుచుకోవాలంటే వాళ్ళు రాజకీయాలు ఎలా ఉండాలి అనేది మీలాంటి వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి సార్.

  • @parimalaambati6913
    @parimalaambati6913 2 ปีที่แล้ว +37

    I started my new year with this insightful interview,it is so relishing to hear from such experienced and visionary politician,Venkaya Naidu garu has increased the beauty of the post of Vice President and chairman of rajya sabha,rk sir you were as brilliant as ever,thanks abn,keep it up

  • @rohithe9
    @rohithe9 2 ปีที่แล้ว +8

    If possible come back sir. India need people like you..

  • @naveenkoduru1797
    @naveenkoduru1797 2 ปีที่แล้ว +9

    People deserve what they voted, he just nailed it

  • @sandeepsamala9126
    @sandeepsamala9126 ปีที่แล้ว +5

    Great personality with utmost sincerity towards the work... Useful interview 🙏

  • @srinivaschowdary46
    @srinivaschowdary46 2 ปีที่แล้ว +19

    #Venkaiah Naidu garu is a true committed leader 👏. A very good spokesperson and inspiring leader.

  • @adhyagayathri6895
    @adhyagayathri6895 2 ปีที่แล้ว +21

    Good interview. Thanks to ABN

  • @muralidhar.kamisetty
    @muralidhar.kamisetty 2 ปีที่แล้ว +70

    పల్లెల్లో రోడ్డు రవాణా కోసం మొదటి నుండి మీరు పట్టు బిగించింది సాధించినవారు మీకు ధన్యవాదాలు 🙏🇮🇳 సార్

  • @pendyalaankarao29
    @pendyalaankarao29 ปีที่แล้ว +3

    Inspirational personality,telugu ppl proud of him,if you are in active politics still, Ap get some benefit,sir
    Pl share your knowledge n parliament proceedings to youngsters..
    Good show sir

  • @PA-wt2ul
    @PA-wt2ul 2 ปีที่แล้ว +25

    The volume of RK Garu's mic is very high compared to Venkaiah Garu's mic. Please correct this in future uploads.

    • @meghanak2003
      @meghanak2003 2 ปีที่แล้ว +3

      Yes, audio can be better.

  • @suryaraghunath3350
    @suryaraghunath3350 ปีที่แล้ว +4

    Radha Krishna is trying his level best to Make Venkayya Naidu accept that MODI is wrong. But Venkayya Managed well.

  • @naveentammana2735
    @naveentammana2735 2 ปีที่แล้ว

    Being humble even after achieving great heights in life is a great quality. one can see tonnes of it in Venkaiah naidu garu and zero in the interviewer. When format Vice President is saying that India is being recognised across the world, first counter comes from interviewer is " where are great leaders in the world". come one sir, anni naake telusu ane bhavana nunchi bayatiki vachi, oka samanyudu adige prasnalu adigite, saamaanyudila behave cheste mee program inka chaala hit avtundi. OHRK nenu tappakunda chustaanu kaani kevalam meeru piliche vyaktula valla maatrame.
    tarvaata mee ishtam.

  • @rajeshkumarjilla644
    @rajeshkumarjilla644 2 ปีที่แล้ว +35

    He is legend.....True Legend

    • @satyanarayanachinta7259
      @satyanarayanachinta7259 2 ปีที่แล้ว +1

      Pppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppoooolo

  • @venkatasatyanarayana7314
    @venkatasatyanarayana7314 2 ปีที่แล้ว +35

    Speech of venkaiah naidu garu is excellent.

  • @yalamanchilitelapudi1313
    @yalamanchilitelapudi1313 2 ปีที่แล้ว +1

    ఉన్నా లేకున్నా ఉన్నట్టే లాగా ఉండాలి అంటే
    ఉన్నత వ్యక్తిత్వం,ఉన్నత విలువలు,ఉన్నత మరియు నైతిక విలువలు ఏ రంగంలోని వారికి అయినా అవసరం అని తేల్చి చెప్పిన అత్యున్నత వ్యక్తి సార్ మీరు
    నమస్తే నమస్తే నమస్తే
    నమః ఓం ధన్యవాదాలు సర్

  • @user-jf5nc4wh5e
    @user-jf5nc4wh5e 2 ปีที่แล้ว +53

    భారత దేశంలో అనేక భాషలు ఉనాయి విబినత్వం లో ఏకత్వం భారత దేశం గొప్పతనం జై తెలుగు భాష

    • @srikanthd5863
      @srikanthd5863 2 ปีที่แล้ว

      😂😂😂😂😂😂😂😂 venkaiah Naidu gaadi , koduku, koothuru,manavadu, manavaralu, andaru English medium, house lo matladedi English , janalu pichollu kamma gaa

    • @saipatnam4208
      @saipatnam4208 2 ปีที่แล้ว +2

      Bnn

    • @venkateswarluchepuru219
      @venkateswarluchepuru219 2 ปีที่แล้ว

      I0p

    • @shaikgolden3533
      @shaikgolden3533 2 ปีที่แล้ว

      @@saipatnam4208 songs

  • @nrusimha11
    @nrusimha11 2 ปีที่แล้ว +12

    చాలా చక్కటి సంభాషణ, ధన్యవాదాలు! తెలుగు భాష మరుగున పడడానికి 1980 ల నుండి జరుగుతున్న " పెంతెకోస్తు మహాసభలకు " సంబంధముందని నా అనుమానం. కొట్టి పారేయకుండా ప్రాగ్నులు పరిశీలించాలి.

  • @Shyamsunder-ho4bu
    @Shyamsunder-ho4bu ปีที่แล้ว +3

    OHRK Program లో వెంకయ్య నాయుడు గారి ఇంటర్వ్యూ ప్రత్యేకమైనది గా నిలుస్తుంది.. కానీ RK గారు వెంకయ్య గారు మాట్లాడిన తరువాత ప్రశ్నలు అడగడం లేదు..సమాధానం మధ్యలోనే RK గారు మాట్లాడం అనేది కొద్దిగా ఇబ్బందిగా తోచింది... వెంకయ్యనాయుడు గారి సమాధానం పూర్తిగా వినకుండానే RK గారిఅభిప్రాయం విన్నటుగా ఉంది...

  • @solomonpossible
    @solomonpossible 2 ปีที่แล้ว +8

    Both venkaiah naidu garu and RK both are very relaxed and informative Good Job

    • @verakumar9697
      @verakumar9697 ปีที่แล้ว

      Daani ardam cheppu...Telugu lo edavadam raadu mallo English enduku

  • @poornaprasad3040
    @poornaprasad3040 2 ปีที่แล้ว +19

    We Miss you sir as a political leader

  • @shaikashraf6475
    @shaikashraf6475 ปีที่แล้ว +2

    I can speak 4 languages... Telugu, hindi, English,tamil... We miss u sir as a political leader...

  • @RR_49
    @RR_49 2 ปีที่แล้ว +4

    Beaitiful Episode

  • @somprasad7862
    @somprasad7862 ปีที่แล้ว

    Manchii program choosaanu chala Happy gaa undii

  • @krishnahcl9699
    @krishnahcl9699 ปีที่แล้ว +3

    One of the best episode in open heart with RK

  • @purradevendar9969
    @purradevendar9969 ปีที่แล้ว +2

    RK garu excellent way of questioning 🙏

  • @induraagamaalika4554
    @induraagamaalika4554 ปีที่แล้ว

    Danyavadalu sir

  • @shivakrishnabudda5555
    @shivakrishnabudda5555 2 ปีที่แล้ว +5

    We admire you sir. God bless you.

  • @TGN14
    @TGN14 2 ปีที่แล้ว +4

    ప్రజల పనుల ద్వారా జీతాలు తీసుకునే 99% ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నాయకుlu వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ బడుల్లో ప్రభుత్వ కాలేజీల్లో చదివించడం లేదు. ఇది నగ్న సత్యం మళ్ళీ వీళ్ళు మనకు నీతులు చెప్తారు.

  • @thungalanaresh5558
    @thungalanaresh5558 2 ปีที่แล้ว +4

    Good interview 👍👍

  • @golimadhujack1987
    @golimadhujack1987 2 ปีที่แล้ว +5

    Great message sir 🎉🙏

  • @madhavaraoarika
    @madhavaraoarika 2 ปีที่แล้ว +13

    మంచి debate ని అందించినందుకు మీకు వందనములు Sir

    • @srinu4357
      @srinu4357 2 ปีที่แล้ว +1

      Dude interview not debate!

  • @pitchireddyamireddy3686
    @pitchireddyamireddy3686 2 ปีที่แล้ว +3

    This is best show from other ott shows. Evergreen......... 🙏

  • @mamathamammu7677
    @mamathamammu7677 2 ปีที่แล้ว +7

    Very good interview sir. Naidu sir & RK sir both r decency.

  • @TGN14
    @TGN14 2 ปีที่แล้ว +6

    నా దరఖాస్తు 9 సంవత్సరాల నుండి వెంకయ్య నాయుడు గారి కార్యాలయంలో పెండింగ్లో ఉంది. ఆయన ఏ పని చేయడు.

  • @gangadharao4756
    @gangadharao4756 2 ปีที่แล้ว +1

    ఆయన చేయడు ఏమోగానీ వాళ్ళు అంటే చాల ఇష్టం

  • @rhvcghghknf
    @rhvcghghknf ปีที่แล้ว +2

    గొప్ప మేధావి కొన్ని విషయాలు కొన్ని సందర్బలో చెప్తారు అది RK గారి సమాక్షంలో 🙏...

  • @nagabhushanaraopilla6602
    @nagabhushanaraopilla6602 2 ปีที่แล้ว +47

    వెంకయ్య నాయుడు గారికి ధన్యవాదములు మీరు స్పెషల్ ప్యాకేజీ కోసం పోరాడితే బాగుంటుంది

    • @satyanarayanap4957
      @satyanarayanap4957 2 ปีที่แล้ว +4

      No chance, selfish mentality, he is asked AP benifits, no chance as a vice President, he wants power, not thinking AP, own benifit s

    • @s.r.murthyk8097
      @s.r.murthyk8097 2 ปีที่แล้ว +2

      Great Venkayya Naidu Garu

    • @s.r.murthyk8097
      @s.r.murthyk8097 2 ปีที่แล้ว +1

      Great Venkayya Naidu Garu

    • @ganesh6205
      @ganesh6205 ปีที่แล้ว +6

      ఓట్లు వెధవలకి వేసి, బీజేపీ వాళ్ళని పోరాటాలు చేయమంటే ఎలా 😂

    • @uttamakancherla1858
      @uttamakancherla1858 ปีที่แล้ว

      @@s.r.murthyk8097 exkcjjzjzzzzx,bmx m. .

  • @sv2200
    @sv2200 2 ปีที่แล้ว

    గౌరవనీయులు మహానుభావులు అయిన శ్రీ వెంకయ్యనాయుడు గారి కి శుభాభి వందనములు, కృతజ్ఞతాభి ధన్యవాదములు 🙏🙏🙏🙏 2023 విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 💐💐💐💐మీకు ఏపీకి ఎంతో ఏమేమో మంచి చేయాలని ఉన్నా ఏమీ చేయలేని (రాజకీయ పరమైన) స్థితిలో ఉన్న మీ మనః స్సంఘర్షణ, మనసుతో పరికించే వారికందరికీ అర్ధము అవుతూనే ఉంది , పనికి వచ్చే వారిని కాదని పనికి మాలిన వారిని ఎన్నుకున్న ప్రబుద్ధులము అయిపోయాము అని అందరూ అనుకునే ఏపీలో ఎవరూ ఏమీ చేయలేని రాజకీయ పరిస్థితులు నెలకొల్పుకున్న దురదృష్టవంతులము మరి , ఎవరూ బాగు చేయలేరు కదా మరి , మీ మీటింగ్ లు ఎక్కడ జరిగినా కూడా మా నాన్న గారు అటెండ్ అవుతూ ఉండేవారు , మీ బహు భాషా ప్రజ్ఞతను పొగుడుతూ ఉండేవారు ఎంతో ఇష్టంగా , మీ ప్రతి భాషా కౌశలము మా పెద్దలకు శ్రేయోభిలాషులకు మా పిల్లలకు కూడా నాతో సహా ఎంతో మంది కి అభిమానము , నియమ నిబద్ధత లు గలిగిన మీ వంటి అధికారులు వల్లనే రాజకీయము మన్నన పొందగలదు అని అందరికీ ఒక అభిప్రాయం, మితము హితము సహితము గా ఉండే వారు మాత్రమే రాజకీయ ప్రజ్ఞా పాటవాలను పెంచగలరు అని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం, మీరు నిండు నూరేళ్ళకూ భగవంతుని ఆశీస్సులు తో ఆరోగ్యముగా ఉండాలని ఆశిస్తూ ఉన్నాము, బావుంది ప్రోగ్రామ్ , ధన్యవాదములు 👌👌👍👍🙏🙏🙏🙏💐💐💐💐

  • @sadashivavallepu446
    @sadashivavallepu446 2 ปีที่แล้ว +4

    One of the greatest intellectual in indian history

  • @sankarswati
    @sankarswati 2 ปีที่แล้ว +12

    వెంకయ్య నాయుడు అన్ని పార్టీలవారికి ఆమోదయోగ్యుడన్న విషయాన్ని తెలుసుకున్న మోడీ తన ప్రధానమంత్రి పదవి పోటీకి రానీకుండా వెంకయ్య నాయుడిని బీజేపీ పార్టీలోనే లేకుండా చేసాడన్నది సకల ప్రజా అభిప్రాయం. (02-12-2022)

    • @Bhadrudu
      @Bhadrudu 2 ปีที่แล้ว

      నిజం.

  • @polireddy7173
    @polireddy7173 2 ปีที่แล้ว +16

    Venkaiah naidu is a great leader.

  • @tarakeswararaokondaka7317
    @tarakeswararaokondaka7317 2 ปีที่แล้ว +2

    Very nice interview

  • @anuradhagurram9966
    @anuradhagurram9966 5 หลายเดือนก่อน

    Great philosopher I like u so much ur ideology sir🙏🙏🙏

  • @Hitesh1997A
    @Hitesh1997A ปีที่แล้ว +1

    I humbly request…. RK please let people talk!

    • @murthyvan3188
      @murthyvan3188 ปีที่แล้ว +1

      రాధాకృష్ణ లాంటి వెథవ జర్నలిజం లో వుంటే అన్ని వ్యవస్థ నాసనమైపోయాయి

  • @KiranModiMunigadapa
    @KiranModiMunigadapa 3 หลายเดือนก่อน

    ఎవరేం చెప్పిన గ్రేట్డైనమిక్ లీడర్ నాయుడు గారు 🚩🚩🚩🙏🙏🙏

  • @madhusudank5068
    @madhusudank5068 2 ปีที่แล้ว +9

    RK garu మీ మాటలని పెద్దాయన వెంకయ్య నాయుడు గారి నోటిలోనించి తెప్పించే ప్రయత్నం తప్ప ప్రజలకు ఉపయోగే మాట ఒక్కటీ లేదు

  • @jayasreem8972
    @jayasreem8972 2 ปีที่แล้ว +15

    He is a legend

  • @raithupremikudu2119
    @raithupremikudu2119 2 ปีที่แล้ว +5

    Good interview

  • @kondapaturu1
    @kondapaturu1 ปีที่แล้ว

    Excellent spokesperson....great social activist and politician !!!

  • @juvvalanaveen84
    @juvvalanaveen84 2 ปีที่แล้ว +10

    నిజమే కావాలి అనే పక్కన పెట్టారు ,.. నాయుడు గారి ని....

    • @rajeshkanna7927
      @rajeshkanna7927 2 ปีที่แล้ว

      Bcoz party need to grow up in Telugu states and results are here in Telangana now....

  • @TGN14
    @TGN14 2 ปีที่แล้ว +4

    వెంకయ్య నాయుడు తెలుగు వారికి ఏమి చేయలేదు

  • @s.rajkumargoud3998
    @s.rajkumargoud3998 10 หลายเดือนก่อน

    మీరు నా ఇన్స్పిరేషన్ sir

  • @chavavenkateswarao7186
    @chavavenkateswarao7186 2 ปีที่แล้ว +2

    Super interview

  • @abdulshaik9171
    @abdulshaik9171 2 ปีที่แล้ว +12

    Thnk u for coming venkaiah garu we r waiting for ur appearance in #ohwrk 😍 love ❤

  • @satyaprasadvelivela6920
    @satyaprasadvelivela6920 2 ปีที่แล้ว +3

    I really enjoyed your interview with Sri Venkaya Naidu garu 🙏

  • @ajaybeast_7461
    @ajaybeast_7461 2 ปีที่แล้ว +26

    వ్యక్తి గత అవినీతి లేని వ్యక్తి మోడీ అంటున్నారు, ఆ మాట కోస్తే మోది కంటే 1000 రెట్లు నిజాయితీ పరుడు మన్మోహన్ సింగ్ గారు..
    గుజరాతీ మోది కేవలం గుజరాతీ అంబానీ అడని లకి దోచి పెడుతున్నాడు.

  • @lakshminarayanakopparapu8386
    @lakshminarayanakopparapu8386 2 ปีที่แล้ว +1

    Great talking

  • @sureshbm7136
    @sureshbm7136 ปีที่แล้ว

    V. NAIDU GAARU, elected to RAAJYASABHAA from KARNATAKA, ,
    WE ARE KARNATAKA PEOPLE'S ,PROUD ,,,,!!!!!SUCH A GOOD INDIAN.

  • @SkIRaN82
    @SkIRaN82 2 ปีที่แล้ว +5

    Good interview sir 🙏

  • @NarayanSwamy-be4jo
    @NarayanSwamy-be4jo 10 หลายเดือนก่อน

    Super sir

  • @induraagamaalika4554
    @induraagamaalika4554 ปีที่แล้ว

    Great sir

  • @subramanyampuram247
    @subramanyampuram247 2 ปีที่แล้ว +7

    రాధాకృష్ణగారి లాంటి జర్నలిస్ట్ మరి వెంకయ్య నాయుడు గారి లాంటి లీడర్ మనకు దొరకరు కానీ మీరు బాధ్యతో విశ్లేష్ణ చేసారు మీరు అన్నాటగా ప్రజలలో చైతన్యం రావాలి మీరు ఇలాగే ఎప్పటికి ప్రజలకి ప్రభుత్వలకి తెలియచేయడం వల్ల మెరుగు పడే అవకాశాలు ఉన్నవి 🙏

  • @karanatevaralakshmi2385
    @karanatevaralakshmi2385 2 ปีที่แล้ว +11

    All time favourite leader ❤ ❤❤

  • @ajaybeast_7461
    @ajaybeast_7461 2 ปีที่แล้ว +15

    సొంత బీజేపీ పార్టీ సొంత రాష్ట్రానికి , తోటి తెలుగు రాష్ట్రమైన తెలంగాణ కి అన్యాయం చేస్తుంటే చూస్తూ కూర్చున్న చేతకాని గొప్ప లీడర్ వెంకయ్య గారు.

    • @shaikkhadarvalli3548
      @shaikkhadarvalli3548 2 ปีที่แล้ว +2

      Yes it's correct 💯

    • @rajeshkanna7927
      @rajeshkanna7927 2 ปีที่แล้ว +1

      Ur right Anduke ga pakkana pettaru teliviga....now telanaga lo party anchi position ki vachindi....

    • @marrinagarjuna7349
      @marrinagarjuna7349 2 ปีที่แล้ว

      ఏమ్ అన్యాయం చేసిందిరా కుక్కా, అసలు తెలుగు రాష్ట్రల్లో బీజేపీ ఎప్పుడైనా అధికారంలో ఉందంటరా

    • @saikumarsms7924
      @saikumarsms7924 ปีที่แล้ว

      తెలుగు వాడు అని సంకలు గుద్దుకునే వాళ్ళు ఒకసారి ఆలోచించాలి...ఆయన్ను ఎన్నిసార్లు తెలుగు ప్రజలు గెలిపించారు ????
      కులం చూసి ఓట్లు వేయడం ,మళ్ళీ సిగ్గులేకుండా ఇలా ఇంకొకరి మీద నిందలు వేయడం అలవాటు అయిపొయింది

  • @santhoshkumar-lw5dj
    @santhoshkumar-lw5dj ปีที่แล้ว +1

    rashtrapati garu, uparashtrapati garu, pradana mantri garu school lu chadvetappudu ipudu competition and akshrayatha percentage entha sir sir oka question eami anukonu ante mana desam lo ee professional course lo ayyana telgu mediam are any local tunge lo vunnaya ikkada local language lo chadvi angala madhyam lo chadavadam ippudu vunna competition ni tattukovadam aa bada meru padinataruvata cheappandi

  • @venkatvenky2896
    @venkatvenky2896 ปีที่แล้ว

    Super speech Sir

  • @Sairam004
    @Sairam004 2 ปีที่แล้ว +1

    వెంకయ్య గారు 2014-2019 మధ్య కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు, టీడీపీ-బీజేపీ కూటమి అధికారంలో ఉన్నప్పుడు నెల్లూరు నగరంలో "అండర్ గ్రౌండ్ డ్రైనేజీ" ప్రాజెక్టును చేపట్టారు........
    చెప్పకూడదు కానీ, సబ్‍కాంట్రాక్టర్ల పుణ్యమా అని చాలా అధ్వాన్నంగా నిర్మించారు, ప్రజా జీవితంతో బంతాట ఆడుకున్నారు 🙏🏻...... ఇప్పుడు నేటి ప్రభుత్వం దాన్ని గాలికొదిలేసింది🙏🏻

  • @Existentialreality11
    @Existentialreality11 2 ปีที่แล้ว +2

    It is emergency for economical support for youth of andhra to study and get jobs... otherwise .....i am student from Telangana....i support special status for AP

  • @TGN14
    @TGN14 2 ปีที่แล้ว +8

    బిజెపి పార్టీ వెంకయ్య నాయుడు గారికి కావలసిన దానికన్నా 100% ఎక్కువ అవకాశాలు ఇచ్చింది కానీ సరైన రీతిలో వాడుకోలేకపోయాడు. కేవలం తన స్వార్థం మాత్రమే చూసుకున్నాdu

  • @PraVeen-jh9id
    @PraVeen-jh9id ปีที่แล้ว

    Rajakeeyalaloki re entry yivvandi nayudugaru...desham, dharmamgurinchi....👏👏👏👏👏👏👏👏👏👏

  • @kadebonianandkumar9637
    @kadebonianandkumar9637 2 ปีที่แล้ว +6

    Love you sir ...

  • @sathishmaggidi8881
    @sathishmaggidi8881 10 วันที่ผ่านมา

    మన తెలుగు బిడ్డ దేశ పార్లమెంట్ లో అనర్గళమైన ప్రసంగాలతో డైనమిక్ గా నిలిచిన వ్యక్తి వెంకయ్య నాయుడు గారు

  • @daratirmal3254
    @daratirmal3254 2 ปีที่แล้ว +6

    Venkaiah Naidu garu Special status gurinchi meru chesina ... Statements okka sari malli chudandi.....

  • @SivaSankarNaidu.
    @SivaSankarNaidu. ปีที่แล้ว

    VenkayyaNaidu Sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RK-babu77
    @RK-babu77 3 หลายเดือนก่อน +2

    Venkaiah Naidu should become AP CM

  • @jayanthkumar5108
    @jayanthkumar5108 2 ปีที่แล้ว +2

    Good evening RK Sir jayaho RK Sir good program with great person Sri. venkainaidu garu.

  • @happychappy62
    @happychappy62 21 วันที่ผ่านมา +1

    Abboooo prathivathalu paramannam 😅😅😅😅. Ika challaradhu 5 years 😅😅😅😅

  • @overdriveautoaxis8291
    @overdriveautoaxis8291 2 ปีที่แล้ว +1

    God blessed yours soo much …. 🎉

  • @SatishKumar-nv5wp
    @SatishKumar-nv5wp ปีที่แล้ว

    Venkayyanaidu garu Telugu legend, Naa hrudayapoorvaka namaskaramulu

  • @TGN14
    @TGN14 2 ปีที่แล้ว +2

    ఆయన హయాంలో తెలుగు రాష్ట్రాల్లో బిజెపి పాతాళానికి పోయింది. కేవలం ఆయన మేలే చూసుకున్నాడు తప్ప పార్టీ మేలు గాని ప్రజల బాగోవులు కానీ ఏనాడు పట్టించుకోలేదు.

  • @prashanthramagiri
    @prashanthramagiri 2 ปีที่แล้ว +1

    Open heart with RK has a separate fan base. But please interview people only of this calibre 🙏🏼

  • @praveenkondeti5600
    @praveenkondeti5600 2 ปีที่แล้ว +20

    ఈయన వలన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు నయా పైసా ఉపయోగ పడలేదు,,,
    ఇది fact,,
    pls remind his overall political history,,
    ఈయన చెప్పుకో దగ్గ పని చేసింది ఒక్కటి కూడా లేదు,

    • @venkateshnaidu6012
      @venkateshnaidu6012 2 ปีที่แล้ว +1

      yes u'r correct bro dabbu varike pane chestaru This's my personal experience

    • @seshuseshu8136
      @seshuseshu8136 2 ปีที่แล้ว +1

      నిజన్ని నిర్భయంగా చెప్పినందుకు థాంక్యూ సోదరా

    • @venkatrao100
      @venkatrao100 2 ปีที่แล้ว

      Cast feeling thagginchuko sodharaaa

    • @kbrtech8430
      @kbrtech8430 2 ปีที่แล้ว

      వెంకయ్య నీది నీ మాట బొంకు అయ్య

  • @souldeepu09
    @souldeepu09 2 ปีที่แล้ว +9

    People are always chanting for Unstoppable show which is overated and hyped but Open Heart With RK sir show is an Underated GEM 💎 show.... It's very good to hear opinions both sides

    • @phani25able
      @phani25able 2 ปีที่แล้ว +1

      Chala baga chepparu 🙏

  • @PrabhakarReddymy
    @PrabhakarReddymy 2 ปีที่แล้ว +1

    super sir

  • @seshuseshu8136
    @seshuseshu8136 2 ปีที่แล้ว +25

    అయ్యా నేను ఏ పార్టీకి చెందిన వాడను కాను దయవుంచి ఈయన తెలుగు రాష్ట్రానికి చేసినది ఏమైనా ఉంటే నాకన్నా పెద్దలు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే దయచేసి తెలియజేయండి. ఇది ఎగతాళి కాదు వెక్కిరింపు కాదు తెలియక అడుగుతున్నది మాత్రమే. అలాగే ఈయన ఏ మీటింగులో ఎక్కడ పడిన కాంగ్రెస్ వాళ్లు వాకిళ్లు వేసి రాష్ట్రాన్ని విభజించారు అని అంటున్నాడు. మహానుభావుడు బాగానే ఉంది కానీ ఈయన పార్టీ రూలింగ్ లోకి వచ్చిన తర్వాత వాకిళ్లు తెరిచే పరిపాలించారు కదా మరి ఈయన చేసినది ఏమైనా ఉందా ఈయన చిన్న రాష్ట్రానికి తెలుగు రాష్ట్రానికి చేసినవి ఏమైనా ఉందా దేశానికే ఉపరాష్ట్రపతి ద్వితీయ పౌరుడిగా ఉండి ఈయన ఏకాకిగా విభజించబడ్డ ఓ చిన్న రాష్ట్రానికి చేసినది ఏమైనా ఉందా. అయ్యా ఇదంతా తెలియక అడుగుతున్నది ఎవరికైనా ఆయన అభిమానులు గాని ఆయన మీద ప్రేమ ఉన్నవాళ్లు గాని నన్ను దూషించొద్దు తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే తెలియచెప్పండి l

    • @muppaneniasharani4940
      @muppaneniasharani4940 2 ปีที่แล้ว +8

      జన్మ భూమి కంటే పార్టీ కి బానిస లా గొప్ప పదవి తో రాజకీయం వదిలేసి బ్రతకటమే మిన్న అనుకోవడమే తప్ప వేరే ఏమీ లేదు అండి... అయినా ఆయన మాజీ ఉప రాష్ట్రపతి , తెలుగు వాడు.. అంతే... కానీ చాలా గొప్ప మంచి వాడు అనే అంటారు అంతా... అదొక గొర్రె దాటు మాట..

    • @kbrtech8430
      @kbrtech8430 2 ปีที่แล้ว +4

      అందుకే వెంకయ్య నీది బొంకు అయ్య అన్నారు నిజం గా

    • @Ravik-Ind
      @Ravik-Ind 2 ปีที่แล้ว +4

      20 దాకా కేంద్ర సంస్థలు వచ్చాయి .పోలవరం నిర్మాణానికి కేంద్రమే ఇస్తుంది నిధులు .అలాగే కనే వినే ఎరుగని రీతిలో లో high ways kosam Vela కోట్లు ఇస్తుంది కేంద్రం.మనం అడ్డ.మయిన ఉచితాలు అపుకుంటే బాగుంటుంది

    • @usavannay2460
      @usavannay2460 2 ปีที่แล้ว +2

      @@Ravik-Ind highways based on toll gate collection khadha Ra

    • @kbrtech8430
      @kbrtech8430 2 ปีที่แล้ว +6

      @@Ravik-Ind
      గుజరాత్ లో Patel విగ్రహం 5000 CORES డబ్బులు అంత ఇవ్వలేదు గురుతు పెట్టుకో andhra pradesh మొత్తం కి

  • @TGN14
    @TGN14 2 ปีที่แล้ว +3

    అసలు వాళ్ల మనమల్లు మనమరాలు తెలుగు మీడియంలో చదువుతున్నారా అది చెప్పమనండి ముందు

  • @rkkaranam2708
    @rkkaranam2708 2 ปีที่แล้ว

    Thanks RK Sir

  • @gopireddylakshmireddy8613
    @gopireddylakshmireddy8613 2 ปีที่แล้ว

    Very good rk garu

  • @ganeshkatakam7064
    @ganeshkatakam7064 2 ปีที่แล้ว

    Super

  • @ganeshkatakam7064
    @ganeshkatakam7064 2 ปีที่แล้ว

    Good

  • @anandsatish9742
    @anandsatish9742 ปีที่แล้ว +2

    RK గారు ప్రాంప్టింగ్ తగ్గించాలి, పెద్దాయన చెప్పేది ఓపిగ్గా వినాలి కదా, ప్రతి మాటకు అడ్డు తగిలితే ఎలా

  • @nikhilteja3831
    @nikhilteja3831 2 ปีที่แล้ว +3

    కమన్ ABN... 2023 లో కూడ ఇంకా 720P లో వీడియో రిలీజ్ చెయ్యడం ఏమి బాలేదు! మేమూ మీ దగ్గర నుండి చాలా ఆశిస్తున్నాం.