Anantha Prayanam | Journey Towards Infinity | Sadhana Secrets of conquering the universe | Sadhrusya

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ต.ค. 2024

ความคิดเห็น • 349

  • @sreesannidhitvofficial
    @sreesannidhitvofficial  หลายเดือนก่อน +4

    The book of Ananta Travel is now available on Amazon.. Those interested can click the above link and buy the book. www.amazon.in/dp/B0DDTZRQVJ అనంత ప్రయాణం బుక్కు ఇప్పుడు అమెజాన్లో అందుబాటులోనికి వచ్చింది.. కావలసినవారు పై లింకు క్లిక్ చేసి పుస్తకాన్ని కొనుక్కోవచ్చు

  • @Kumar1515O
    @Kumar1515O 28 วันที่ผ่านมา +3

    ఇప్పటివరకు చుసిన వీడియోస్ లో ఇది అత్యాద్భుతం 🙏🙏🙏ధన్యవాదములు అమ్మ చాలా గొప్పగా చెప్పారు మీ అనుభూతులు నిజాంగా మీరు అదృష్టవంతులు

  • @bajjankianandkumar4220
    @bajjankianandkumar4220 3 หลายเดือนก่อน +97

    సత్యం గారు ... సూపర్ సర్ ఈ ఎపిసోడ్ కొంత ప్రత్యేకత కలిగినది అంటాను...అమ్మగారి సూచన " ప్రతి ఒక్కరూ తమ తమ మనః సాక్షి మాట వింటే సరిపోతుంది" అద్భుతం సర్.. అమ్మగారిని పరిచయం చేసినందుకు మీకు నమస్కారములు....

  • @Barurayaprolu
    @Barurayaprolu หลายเดือนก่อน +3

    అద్భుత ఇంటర్వ్యూ చాలా చాలా విషయాలు తెలిసాయి.సత్యంగారూ మంచిమంచిప్రశ్నలు అడిగారు.ధన్యవాదాలు.

  • @Veenak414
    @Veenak414 3 หลายเดือนก่อน +30

    మీ వీడియో చూడగలిగే అదృష్టం కలిగినందుకు విశ్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.. వీడియో ఛానల్ వారికీ కూడా నా నమస్కారములు. 🙏🙏🙏💐💐💐

  • @parvathiakkaraju3381
    @parvathiakkaraju3381 หลายเดือนก่อน +2

    అద్భుతం..చాలా తెలుసుకోవాల్సివుంది . పుస్తకం దొరకడంలేదు… చాలా సాదించావు అమ్మా .
    యాంకరింగ్ కూడ చాలా బాగుంది .. ఇతను బాగా మాట్లాడుతాడు. 🙏🏽

  • @girijaparvathaneni1307
    @girijaparvathaneni1307 3 หลายเดือนก่อน +29

    ఈ విడియో చాలా మందికి షేర్ అయింది. సదృశ్య లక్ష్మిదేవి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.సత్యం గారికి ధన్యవాదాలు.

  • @DivineSouls-it7fc
    @DivineSouls-it7fc 3 หลายเดือนก่อน +25

    She is talking 100% Real and genuine. He is asking excellent questions. This is most powerful episode. Thank you both of you🙏. Pitamaha Patriji 🙏

    • @PallaviKondepudi
      @PallaviKondepudi 2 หลายเดือนก่อน +2

      @@DivineSouls-it7fc true. I felt the same! Its ssoo real. Im synced with what she said!

  • @Srilalitha1
    @Srilalitha1 22 วันที่ผ่านมา +1

    Mee video chusi nenu meditation start cheshaanu .chaala bhaagundhi.tq amma

  • @sarees365
    @sarees365 3 หลายเดือนก่อน +18

    చాలా చాలా బాగా చెప్పారు అమ్మ. మీ మాటలు వింటుంటే మాకు ధ్యానం చేయాలి అనిపిస్తుంది అమ్మ.
    ధ్యానం గురించి ఇంత విపులంగా చెప్పిన మీకు , సన్నిధి టీవీ వారికి వేల వేల కృతజ్ఞతలు అండి. ❤

  • @umadevibeere4447
    @umadevibeere4447 3 หลายเดือนก่อน +12

    Interview చేసే వారు
    చక్కటి ప్రశ్నలతో విషయాలను బాగా రాబట్టడం ప్రేక్షకులకు ఎన్నో విషయాలు తెలుసుకునేలా చేసింది, ధన్యవాదాలు సోదరా,🙏

  • @LaxmiLaxmi-qh1xt
    @LaxmiLaxmi-qh1xt หลายเดือนก่อน +3

    చాలా చక్కగా ప్రశ్న లు అడుగుతున్నారు మీరు సార్👍

  • @sarithachedurupally9328
    @sarithachedurupally9328 3 หลายเดือนก่อน +8

    🙏. Exactly, మనది శరీరం కనుకే మనము దానిలో ఉంది సాధిస్తున్నాము,. ఇది సత్యం, పురాణాలలో కొన్ని మార్పు చేశారు అందుకే అలా ఉన్నాయి...
    నాది శరీరం నాది ఆత్మ అంటే ఆ ఆత్మ ఎవరు అని తెలుసుకొవాటమే ఆత్మ జ్ఞానం,.

  • @sailajaram2562
    @sailajaram2562 หลายเดือนก่อน +2

    Adbutam enka me video s ravalamma tq amma interview super sir

  • @DivineSouls-it7fc
    @DivineSouls-it7fc 3 หลายเดือนก่อน +9

    She is talking 100% Real and genuine. He is asking excellent questions. This is most powerful episode. Thank you both of you🙏.

  • @LaxmiLaxmi-qh1xt
    @LaxmiLaxmi-qh1xt หลายเดือนก่อน +1

    Wow e janmaki sardhakatha vachindhi meeku yentho adrustavathulu...🙏🙏🙏

  • @ramarajuhyd995
    @ramarajuhyd995 2 หลายเดือนก่อน +2

    సత్యం గారికి ధన్యవాదములు. ఈ ఇంటర్యూ నాకు చాలా ఆనందం కలిగించింది 🙏

  • @r.venkateswararao9597
    @r.venkateswararao9597 3 หลายเดือนก่อน +9

    దుర్గ టెంపుల్
    సంఘటన... మీరు చెపుతున్నప్పుడు... Iam feeling vibes madam

  • @uddeepanaaguidetoawakening7291
    @uddeepanaaguidetoawakening7291 3 หลายเดือนก่อน +4

    మంచి అనుభవం తో కూడిన వివరణ. ఇందులో కొన్ని నాకు జరిగాయి ధ్యానం లో

  • @sunithakumari6253
    @sunithakumari6253 3 หลายเดือนก่อน +9

    Amma, we are blessed to listen your experiences and to see you... 😊

  • @rajivelakaturi
    @rajivelakaturi 3 หลายเดือนก่อน +4

    Matalu levu naku Shiva Parvathula biddani eduruga chustunnattu vundi kallallo neellu karipoyayi madya madya lo goos bumps vastunnai 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @rajanisriramadas1730
    @rajanisriramadas1730 2 หลายเดือนก่อน +2

    Adhbhutam ga undi ❤. Thank you Amma. Thank you Satyam garu

  • @simhadrichetty1475
    @simhadrichetty1475 2 หลายเดือนก่อน +3

    Madam telling reality with experience, hats off to the madam

  • @ruttalavenkateswararao5141
    @ruttalavenkateswararao5141 3 หลายเดือนก่อน +3

    Great ఎక్స్పీరియన్స్ great knowledge given thank you so much

  • @babithajyothia5463
    @babithajyothia5463 หลายเดือนก่อน +1

    Happy for this Master I felt her spritual journey was simple and fast

  • @youtube1694
    @youtube1694 2 หลายเดือนก่อน +2

    one of the best interview that i have ever watched,well questioned and honestly answered

  • @anupamavuppala4616
    @anupamavuppala4616 3 หลายเดือนก่อน +27

    నమస్తే సత్యం గారూ,
    శ్రీ సన్నిధి అత్యుత్తమ ఇంటర్వ్యూ లలో ఇది కూడా ఒకటి.మీరు అడిగిన ప్రశ్నలు,మేడం గారు తమ అనుభవం నుండి చెప్పిన సమాధానాలు గొప్పగా ఉన్నాయి. వెంటనే మేమూ ధ్యానం మొదలుపెట్టి మా పూర్వజన్మలు తెలుసుకోవాలని,ఈ జన్మ లక్ష్యం తెలుసుకోవాలనీ గాఢంగా అనిపించింది.
    మీకూ,మేడం గారికి నమస్కారాలు,ధన్యవాదాలు.
    వి.శ్రీనివాసరావు,ఖమ్మం.

    • @pamarthiramakrishna786
      @pamarthiramakrishna786 3 หลายเดือนก่อน +2

      Yes sir true

    • @ParvathiTallapragada
      @ParvathiTallapragada 3 หลายเดือนก่อน +1

      Same feeling vacchindi andi naaku kooda. Manasu chaala kalavara padutondi. Mundu daanni shantimpa cheyalani anipinchindi

    • @ekambersinfotainment2122
      @ekambersinfotainment2122 หลายเดือนก่อน +1

      PMC Telugu channel chudandi

  • @ramadevijaligama495
    @ramadevijaligama495 3 หลายเดือนก่อน +7

    Superb interview. చాల interesting గా , అద్భుతంగా ఉంది. Thank you ఆమ్మ గారు and సత్యం గారు.
    ఎంతో విలువైన విషయాలు, వివరించారు.
    ప్రశ్నలు, వాటి సమాధానాలు, చాల standard గ ఉన్నాయి.
    It's really a very very special interview.🎉❤😊

  • @gouthamigarlapati9603
    @gouthamigarlapati9603 3 หลายเดือนก่อน +7

    Thank you సత్యంగారు idi chaala ప్రత్యేకమైన.గైడింగ్ మెడిటేషన్

    • @Kumar1515O
      @Kumar1515O 28 วันที่ผ่านมา

      మీ ఇంటి పేరు మా అమ్మామ్మ గారి ఇంటిపేరు మీరు ఎక్కడ నుండి అమ్మ

  • @padmajayarasi8718
    @padmajayarasi8718 3 หลายเดือนก่อน +6

    Chala different ga undi ee interview chala thanks satyam garu🙏

  • @susibalapanangipalli619
    @susibalapanangipalli619 3 หลายเดือนก่อน +7

    Chala bagundi many many thankyou mee iddariki

  • @revathidivyani
    @revathidivyani หลายเดือนก่อน +2

    Amazing interview. Thanx for this video 🙏

  • @pamarthiramakrishna786
    @pamarthiramakrishna786 3 หลายเดือนก่อน +5

    Om Sri gurubyonamaha 🙏 Great experience Amma sree sannidhi programs kosam nenne thaluchukunnam ventane notification vachindandi 🙏 nenna live chusanandi thanks to sree sannidhi ❤

  • @padmashridhar228
    @padmashridhar228 3 หลายเดือนก่อน +2

    Awesome interview.thank you soo much andi.thank you Ammagaaru❤

  • @AbinavBayya-f3g
    @AbinavBayya-f3g 3 หลายเดือนก่อน +15

    Amma! We are all very blessed to have you with us :) 🙏🧡

  • @bhagyalalitha6929
    @bhagyalalitha6929 2 หลายเดือนก่อน +2

    This interview never before ever after. Great.

  • @himabindu9473
    @himabindu9473 หลายเดือนก่อน +1

    Adbhutam amma 🙏

  • @gangavaramvenugopal2639
    @gangavaramvenugopal2639 3 หลายเดือนก่อน +2

    Your life liberation experience is very amazing. God grace. We are also lucky to watching this interview. 🙏🙏🙏🙏🙏

  • @venkatreddykommera8924
    @venkatreddykommera8924 3 หลายเดือนก่อน +5

    Om namah shivaye, very nice interview with Amma Laxmi Devi,Meny thanks.I want more interviews like this.

  • @AmudalaDathamaharishi-xo1ti
    @AmudalaDathamaharishi-xo1ti 3 หลายเดือนก่อน +2

    జగన్మాత లక్ష్మీదేవి గారు చాలా అద్భుతమైన అనుభూతి కలిగిస్తుంది..

  • @shanthasrinivas2200
    @shanthasrinivas2200 3 หลายเดือนก่อน +3

    Om namaha shivaya Namaste Sathyam sir and Lakshmidevi Amma chala adbhuthanga vivarincharu Mee anubhavalani hruthpurvaka shathakoti pranamalu dhanyavadamulu kruthagnathagalu Amma 🥰🥰🥰 soooooo much Amma 👏👏☺️

  • @narasimhabandi8455
    @narasimhabandi8455 3 หลายเดือนก่อน +5

    This vedieo is once in a lifetime interview every second is very very gr8

  • @thushanth0972
    @thushanth0972 3 หลายเดือนก่อน +4

    Asala entha adbhutham eee interview chala ante chala bagundi.❤

  • @saraswathialluri6914
    @saraswathialluri6914 2 หลายเดือนก่อน +1

    Amma meeku vandanalu. No words to talk

  • @madhuris1528
    @madhuris1528 3 หลายเดือนก่อน +8

    very.. very interesting... ma'am...n..satyam garu

  • @dr.s3750
    @dr.s3750 3 หลายเดือนก่อน +3

    Satyam ji , excellent interview...very vibrant...thank you..jeevan to undagane..moksha stiti pondavachu...great concept..actually which is true...so many gurus concept also ..the same(Master CVV,Aravindo ect)

  • @AcharyaNanduri
    @AcharyaNanduri 3 หลายเดือนก่อน +5

    ఇది దైవ సంకల్పం దైవానుగ్రహం ఈమెపైన కలగటంతో పూర్వ జన్మ సుకృతం వలన ఈ జన్మలో అమెరికా వెళ్లి అక్కడే ధ్యానములో దైవ లీలలు సందర్శించటం అనుభవాలు చాలా గొప్పవి మీ వలన ఎంతో మంది పునీతులు అవ్వాలని కోరుకుంటున్నాను

  • @patnalasatya3170
    @patnalasatya3170 2 หลายเดือนก่อน +2

    Great interview very different, she is speaking hearfully

  • @alivelup222
    @alivelup222 2 หลายเดือนก่อน +1

    Happy to hear Amma gari pravachanam

  • @Suvarna-bz9cv
    @Suvarna-bz9cv 2 หลายเดือนก่อน +3

    Thankyousomuch,wonderfulinterview❤

  • @sujatha3953
    @sujatha3953 3 หลายเดือนก่อน +16

    అమ్మ మీ ఇంటర్వ్యూ చూసినందుకు ధన్యం తల్లి.🙏🙏🙏

    • @ET-si7rl
      @ET-si7rl 3 หลายเดือนก่อน +3

      ❤🙏

  • @Veda7333
    @Veda7333 หลายเดือนก่อน +1

    Sadhrusya garini inka interview cheyandi inkonni vishayalu telusukovalani undi thanq

  • @chintapallivasantha514
    @chintapallivasantha514 3 หลายเดือนก่อน +1

    Sadrusya lakshmi gariki, Sri sannidhi tv variki dhanyavadamulu, manchi interview chesinanduku 🙏🙏🦶🙏

  • @Padminigotety
    @Padminigotety 2 หลายเดือนก่อน +1

    Chala chala bagundi andi interview.

  • @nirmalavedula2896
    @nirmalavedula2896 2 หลายเดือนก่อน +2

    ఇది చాలా బాగుంది.

  • @sirimallaramesh1401
    @sirimallaramesh1401 3 หลายเดือนก่อน +4

    Adbutamaina. Paramaatma. Yoga. Rahasyalu. Teliparu. Aamma. Gaariki. Meek namaskaramulu. 🙏🙏🙏🌹🌹🌹🌈

  • @epcservices6018
    @epcservices6018 3 หลายเดือนก่อน +5

    వివిధ సంకేతాలతో, గుణాలకు గుర్తులను ఆపాదించి మనుషులు సృష్టించి మాత్రమే అందరూ చూస్తున్న శివుని రూపం! కానీ అది మాత్రమే, అంత మాత్రమే కాదు శివుని& పార్వతి రూపం!
    ధ్యానంలో గాఢ స్థితిలో మాత్రమే శివ& శక్తి యొక్క అసలు సిసలైన రూపాన్ని& అనంత గుణాలను దర్శించడం సాధ్యం అవుతుంది ఇందుకు ధ్యానం తప్ప రెండవ మార్గం లేదు!

  • @nagulasrinivasarao3087
    @nagulasrinivasarao3087 3 หลายเดือนก่อน +10

    అమ్మా మీ లాగే నాక్కూడా చిన్న చిన్న పనులు అనుకోవడం తోనే ఐపోయాయి
    నేను 2020 లో కరీనా టైం లో డ్యానంలోకి వచ్చాను చాలా అద్భుతాలు చూశాను

    • @epcservices6018
      @epcservices6018 3 หลายเดือนก่อน

      కరీనా టైమ్
      డ్యా నం ఏమిటో అర్థం కాలేదు!

    • @srinivasukondreddy8134
      @srinivasukondreddy8134 3 หลายเดือนก่อน +1

      It's corona time

  • @ChandrikaBaddam
    @ChandrikaBaddam 3 หลายเดือนก่อน +5

    Amma miku dhanyavadalu 🙏🙏🙏

  • @vamsiKrishna-ut6vs
    @vamsiKrishna-ut6vs 2 หลายเดือนก่อน +2

    thank you so much for bring out this interview.

  • @ramaraju8647
    @ramaraju8647 3 หลายเดือนก่อน +11

    Thanks for the interview

  • @srilalithaparameshwari.1985
    @srilalithaparameshwari.1985 3 หลายเดือนก่อน +2

    సత్యం గారు మీకు శతకోటి నమస్సులు 🙏🙏🙏🙏🙏🙏💐💐

  • @tveenagayatri
    @tveenagayatri 2 หลายเดือนก่อน +3

    🙏🏻మోక్షం అంటే…..
    జీవన్ముక్తి.
    జీవన్ముక్తి అంటే……….
    ఈ దేహముండగానే…. ఏ గుణాలకీ కూడా లోనవ్వకుండా….. ( గుణాతీతంగా ) ఉండడమే.
    అంటే……
    ప్రతీ జీవి రూపంలోనూ ఉన్న ఆత్మచైతన్యం అనే ప్రాణశక్తి యొక్క సహజ గుణమైనటువంటి…… ధర్మము లో నిత్యమూ కూడా ఉండడమే.
    అదే……. ఆనందస్థితి.
    ఆనందస్థితి అన్నా …..
    నిర్గుణమూ అన్నా……
    గుణాతీతం అన్నా……
    సహజస్థితి అన్నా……
    అదే….. మోక్షమూ అంటే. 🙏🏻

  • @Alr488
    @Alr488 2 หลายเดือนก่อน +2

    Devudaa.... Naa dreams clear gaa untai ... Eppatiki gurthundi... Anduke temples vellinappudu... Already chusi nattundi 😮.

  • @pamarthiramakrishna786
    @pamarthiramakrishna786 3 หลายเดือนก่อน +5

    recent ga ahobilam vellamu andi thanks amma❤e satsangam ch udatam naadrustam

  • @dr.vikrambhoomi-scientist
    @dr.vikrambhoomi-scientist 3 หลายเดือนก่อน +5

    Great information thank you amma

  • @sunkarajyothi4644
    @sunkarajyothi4644 3 หลายเดือนก่อน +3

    Amma meeku 🙏🙏🙏, akkare ki dyanam, chyale, Pratik jeevi. Sree sanidie care 🙏🏻🙏🏻🙏🏻

  • @repallevasantha
    @repallevasantha 2 หลายเดือนก่อน +11

    నమస్కారం మేడం గారు మీరు చెప్పేది వాస్తవం ఎందుకంటే హాస్పటల్లో ఉన్నప్పుడు నేను కూడా పూర్తిస్థాయి ఈ విధమైన పరిస్థితి అనుభవించాను కానీ చెపితే పిచ్చి వాని లాగా చూస్తారు అందుకని భయపడి ఊరుకున్నాను నేను చూసినవి అన్నీ కూడా ఇప్పుడు మెలకువలో కాలానుగుణంగా నవ్వుతూ ఉన్నాయి కనిపిస్తూ ఉన్నాయి అప్పుడు హాస్పటల్లో నేను మాట్లాడే ప్రతి మాట డోస్ ఎక్కువైంది కాబట్టి ఇలా మాట్లాడుతున్నాడు అని డాక్టర్లు కూడా అన్నారు కానీ అది వాస్తవం కాదు నేను అనుభవించి చెప్తున్న వాస్తవం నేను కళ్ళతోటి చూశాను అనుభవించాను భగవంతుడు ఉన్నాడు జన్మలు ఉన్నాయి పాప పుణ్యాలు ఉన్నాయి దొంగ ఇవన్నీ వాస్తవ సత్యాలే నమ్మినా నమ్మకపోయినా ఫలితం అనుభవిస్తూనే ఉంటుంది జీవి శరీరం ఇక్కడ దురదృష్టం ఏందంటే ఆ భగవంతుడే సృష్టించి పంచభూతాలను సృష్టించి మనిషిని కామ క్రోధ మద మాత్సర్యాలను లోను చేసి వాటి చేత మళ్లీ నీ కర్మ ఫలితాన్ని నువ్వే అనుభవించు మళ్లీ నెట్టేయడం ఆ భగవంతునికే చెల్లింది కంటే వాస్తవానికి ఈ శరీరానికి ఏమీ తెలియదు శివుడే ఈ శరీరాన్ని నడిపిస్తున్నాడు పంచ భూతాలే అన్ని చేయిస్తున్నాయి మూలం ఆ భగవంతుడే అలాంటప్పుడు ఎందుకు ఈ ఆట పిల్లలు బొమ్మలతో ఆడినట్లు అదే అర్థం కావటం లేదు ఏ శరీరంలో జీవే నా ఎన్నాళ్లు ఉన్న ఏదో ఒక రోజున వాటిలోనూ నిప్పులోన కలిసి పోవాల్సిందే అంత మాత్రానికి ఎందుకు ఇవన్నీ పెడుతున్నాడు అర్థం కాదు ఆ భగవంతుడి లీల సంతోషము బాధ అన్ని తాత్కాలికమే

    • @anuvadlakonda12vadlakonda18
      @anuvadlakonda12vadlakonda18 2 หลายเดือนก่อน

      @@repallevasantha 👏🏻👏🏻exactly shivude anni chestaduu juvudu ni irkistadu aadukuntaduu idhii asal nyayam kadu idhanta chustunte, vintunte, ardam cheskuntunte, anubhavistunte, chavali anpistundii, 🥺 chachina m labham 🤦🏻‍♀️ moksham vachenthavarku narakayathana chudalsinde anubhavinchalaunde

    • @divvyatej.4788
      @divvyatej.4788 2 หลายเดือนก่อน

      Devudey anni chesthunnadu anadam sari kadhu...
      Manam chesina karma ki prathiphalam esthunnadu anthey
      Chudandi karma avakasanni sari ayina time lo salahalani mana daggaraki ranivakapovachu... Kani mana samkalpam vatini mana daggaraki thesukuvasthundhi samkalpamey devudi shakti

    • @chand5311
      @chand5311 2 หลายเดือนก่อน

      అసలు జీవునికి మొదటి జన్మ ఏ ఆధారంగా వచ్చింది? కర్మ ఫలం ఎక్కడిది? వెలుగు స్వరూపమైన శుద్ధ సత్వం తో ఉన్న భగవంతునికి శక్తి తోడవడంతో పుట్టిన చైతన్యం ఈ విశ్వమంతా నిండి ఉంటుంది. అది ఎల్లప్పుడూ కదలిక కలిగినది. త్రిగుణాలతో రకరకాలుగా సృష్టి జరుగుతుంది కనక రకరకాలైన స్వభావాలు పుట్టాయి. వాటితో జరిగిన కర్మల ఫలితం అనుభవించడానికి జన్మలు వచ్చాయి. అదే ఆ భగవంతుని లీల.

    • @ekambersinfotainment2122
      @ekambersinfotainment2122 หลายเดือนก่อน

      PMC Telugu channel chudandi. Dhyanam cheyyandi

  • @jyoshnarani6979
    @jyoshnarani6979 3 หลายเดือนก่อน +1

    Super interview sathyamgaru, thank you very much,Lakshmi garu thank you so much andi,me anubhavalu matho panchukuni maku inspiration ichinanduku,chala manchi interview chucina anubhuthi kaligindi,🙏🙏🙏

  • @అరుణమెకల
    @అరుణమెకల 2 หลายเดือนก่อน +3

    Amma ku Antham prananmalu Tq so much masters Book Rate chapara🎉🎉🎉

    • @sadhrusyaoconnor6879
      @sadhrusyaoconnor6879 2 หลายเดือนก่อน

      I’ll provide you the link where you can get these books in next 10 days or so Andi. 1:27:51

    • @sadhrusyaoconnor6879
      @sadhrusyaoconnor6879 หลายเดือนก่อน

      1st book is available in India Amazon, other countries & other websites will take another 10 - 15 days Andi.

  • @brraghava3328
    @brraghava3328 3 หลายเดือนก่อน +8

    This video is very nice and wonderful

  • @LaxmiLaxmi-qh1xt
    @LaxmiLaxmi-qh1xt หลายเดือนก่อน +4

    యెన్నో రోజులనుండి చూడాలని అనుకుంటూనా ఎలాంటి వీడియో కోసం

  • @shravanyalala
    @shravanyalala 2 หลายเดือนก่อน +1

    అద్భుతం!! ❤

  • @GurramSrinivas-ux7nw
    @GurramSrinivas-ux7nw 3 หลายเดือนก่อน +2

    అద్భుతం గా ఉంది ఈ ఇంటర్వ్యూ

  • @MSR1477-d6m
    @MSR1477-d6m 2 หลายเดือนก่อน +4

    మీ రూపంలో నాకు అవతార్ భాభా కనిపిస్తున్నాడు . నేను నా కళ్ళతో నేను చూసిన సత్యం . నేను ఎవరో మీకు తెలేదు మీరు ఎవరో నాకు తెలీదు , కానీ నేను ఈ రోజు అనగా 02 - 08 - 2024 వ తేదీన రాత్రి 11.13 కి వీడియో చూస్తూ నేను చూసిన దృశ్యం ఇది.

  • @anjaneyulureddysyamala8814
    @anjaneyulureddysyamala8814 3 หลายเดือนก่อน +6

    Very nice Amma it very useful to this society

  • @swathibaby1279
    @swathibaby1279 3 หลายเดือนก่อน +4

    1:21 Am time …..half chusanu interview excellent ga unde mam 🙏🙏….migilinde Mrng chustanu ….once again tnqqq so much mam…nd Miku kuda namaskaram sir 🙏🙏 nd Sree Sannidhi tv 🙏🪷🪷

  • @malleswarikaramchetti5031
    @malleswarikaramchetti5031 3 หลายเดือนก่อน +1

    Amazing interview with madam Sadrusya Lakshmi Devi.

  • @Ammulucreativeideas
    @Ammulucreativeideas 2 หลายเดือนก่อน +1

    Excellent interview..Thanks a lot🙏

  • @vijayakrotthapalli4575
    @vijayakrotthapalli4575 3 หลายเดือนก่อน +2

    Thanks for the wonderful information 🙏🙏🙏

  • @prasadgoli5143
    @prasadgoli5143 3 หลายเดือนก่อน +5

    Bagunnay Amma me experience 🙏🙏🙏

  • @madhavibupathiraju6352
    @madhavibupathiraju6352 3 หลายเดือนก่อน +4

    Manchi vishayalu cheparu

  • @mnlkumari9208
    @mnlkumari9208 3 หลายเดือนก่อน +6

    Sir Mee interview chaala బాగుంది sir 🙏

  • @archanasonlineclassesem2959
    @archanasonlineclassesem2959 3 หลายเดือนก่อน +1

    Excellent information madam, thank you Sathyam Garu for this interview

  • @sureshmahanthi
    @sureshmahanthi 3 หลายเดือนก่อน +4

    Thank you amma your experience is a good guidance 🙏🏻

  • @dvb3772
    @dvb3772 2 หลายเดือนก่อน +1

    Namaskaram Amma, Excellent interview.Thank you

  • @srivenkatesh2311
    @srivenkatesh2311 หลายเดือนก่อน +1

    నమస్తే సాదకులకు సహాయపడనివారు వారెంతటి వారైనా నిరుపయోగులే❤

  • @SuhasiniReshma
    @SuhasiniReshma 3 หลายเดือนก่อน +3

    సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి వే అమ్మా నువ్వు మీకు అనేకమార్లు ఆత్మ ప్రణామములు,
    మీ వీడియో చూడడం వల్ల ఎంతో ఆనందం కలుగుతుంది ఎన్నో విషయాలు తెలియచేశారు

  • @suvarnalatha6980
    @suvarnalatha6980 3 หลายเดือนก่อน +1

    Super sir sadrusya garu chala chakkaga vivarincharu

  • @pavanieluri3292
    @pavanieluri3292 3 หลายเดือนก่อน +3

    Thanks for this interview

  • @shrinivasramani2808
    @shrinivasramani2808 3 หลายเดือนก่อน +2

    best knowledge.Edditional information gain..

  • @laxmipenimitcha5363
    @laxmipenimitcha5363 หลายเดือนก่อน +1

    Amma grujegaruke 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐

  • @rupaam1736
    @rupaam1736 3 หลายเดือนก่อน +1

    Thank you Amma 🙏🙏

  • @raruna6005
    @raruna6005 2 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤❤ ammaa tqqq sooo much,srii gurubhyonnnamaha

  • @gururaja9469
    @gururaja9469 2 หลายเดือนก่อน +1

    Excellent interview

  • @prasanthichekuri2473
    @prasanthichekuri2473 3 หลายเดือนก่อน

    Thankyou so much sathyam garu and Lakshmi garu 😊🙏🙏

  • @veeragonianjaneyulugoud4532
    @veeragonianjaneyulugoud4532 3 หลายเดือนก่อน +2

    Thank you Gaddam Manoj Goud Vemulawada.

  • @ramalakshmiyadavalli3300
    @ramalakshmiyadavalli3300 3 หลายเดือนก่อน +3

    Great voice .great explanationn

  • @ramaimadabathuni1946
    @ramaimadabathuni1946 3 หลายเดือนก่อน +1

    Namasthe amma namasthe sir thank you so much for both of you

  • @shobharanibangaru
    @shobharanibangaru 2 หลายเดือนก่อน +1

    Mam.. thank you🙏🙏🙏