Bidda Neeku Deevena Latest Folk Song | Vimalakka Songs | Telangana Folk songs | Relare Ganga

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ม.ค. 2022
  • Bidda Neeku Deevena Latest Folk Song | Vimala Akka Songs | Telangana Folk songs | Relare Ganga
    #BiddaNeekuDeevena #VimalakkaSongs #LatestFolkSong
    జనవరి 3న, సావిత్రిబాయి పూలే స్మృతిలో..
    సమత కై పోరాడే ఆడబిడ్డలందరికీ అంకితం....
    Song: Bidda Neeku Deevena Latest Folk Song
    Lyrics: Mitra
    Singer: Vimalakka
    Direction: Nagaraju Anthadapula
    Dop: Shiva Velpula
    Editing: Pothula Ramesh
    Music : Gyanesh SVC Recording Studio
  • เพลง

ความคิดเห็น • 490

  • @rayalaseemakalavedika4895
    @rayalaseemakalavedika4895 2 ปีที่แล้ว +238

    ప్రజాపోరాటంలో అశువులు బాసిన అక్కలకు, చెల్లెళ్లకు జోహార్లు...
    వర్ధిల్లాలి సాయుధపోరాటం.....
    ఆడబిడ్డల తెగువను, పోరాట పటిమను అక్షరబద్దం చేసిన మిత్రకు లాల్ సలాం..
    అశ్రువులు కండ్ల నిండుతుండగా ఆలపించిన విమలక్కకు లాల్ సలాం....
    అరుణోదయ వర్ధిల్లాలి...
    జోహార్ అమరవీరులకు.....

  • @RKNewsTelugu
    @RKNewsTelugu 2 ปีที่แล้ว +158

    మన పేదోళ్ల "కంచంలో పెరుగు బువ్వ లాంటిది మన విమలక్క" అక్క మీ పాదాలకు పదివేల వందనాలు 🙏🙏 నిండు నూరేళ్లు సల్లగ బ్రతకండి పేదోళ్ల ఆయుస్సు పోసుకుని ❤❤

  • @gyaneshv
    @gyaneshv 2 ปีที่แล้ว +48

    ఈ పాట నేను రికార్డింగ్ చేసి 20 సంవత్సరాలు అయింది...చాలా మంచి పాట...

    • @rayalaseemakalavedika4895
      @rayalaseemakalavedika4895 2 ปีที่แล้ว +5

      అరుణోదయ కి SVC కి ఒక ఉద్యమ అనుబంధం అన్నా....
      మంచిసాహిత్యానికి మంచి సంగీతం అందించారు....

    • @saanvi.recordings.peddapalli
      @saanvi.recordings.peddapalli 2 ปีที่แล้ว +3

      అన్నగారు song చాలా బాగా రీకార్డింగ్ చేశారు

    • @kenchavenkatswami8721
      @kenchavenkatswami8721 2 ปีที่แล้ว +2

      Anna E pata Hestiry anti anna

    • @sriharinani6167
      @sriharinani6167 2 ปีที่แล้ว

      🙏🙏🙏🙏🙏💖

  • @nallamalakalakarulavedika9294
    @nallamalakalakarulavedika9294 2 ปีที่แล้ว +62

    ప్రజా గెరిల్లా యుద్ధంలో అశువులు బాసిన అక్కలకు అరునరుణ వందనాలు....ఈ పాటను ప్రజలకి పరిచయం చేసిన అరుణోదయ మిత్రులు, మిత్ర ,విమలక్క కి ధన్యవాదాలు

  • @venkateshvenkat5589
    @venkateshvenkat5589 2 ปีที่แล้ว +22

    అప్పట్లో మా నాన్న ఈ పాటను వినిపించేవాడు మళ్లీ ఇప్పుడు ఈ పాటను వింటే మళ్లీ ఆ రోజులు గుర్తుకొచ్చాయి అక్క మళ్లీ ఈ పాటను మా ముందుకు తీసుకువచ్చినందుకు 🙏🙏🙏🙏పాదాభివందనాలు

  • @kishorevanguri8622
    @kishorevanguri8622 2 ปีที่แล้ว +43

    ఈ సాంగ్ వింటుటే ఒళ్ళు పులకించిపోతుంది. విమలక్క గారి పాదాలకు వందనం.

  • @gundusagar4696
    @gundusagar4696 2 ปีที่แล้ว +26

    మన తెలంగాణ ముద్దు బిడ్డకు పాదవి వందనాలు జై విమలక్క

  • @vinodkumarbudige3866
    @vinodkumarbudige3866 2 ปีที่แล้ว +41

    అక్క నేను నీకు నీ పాటలకు పెద్ద అభిమానిణీ అక్క 🙏ఈ పాట వినగానే ప్రజా పోరాటం లో 1-12008లో అసువులు బాసిన విప్లవ వీరుడు కడవెండి జోనల్ దళకామెండర్ నా మేనమామ జోగు. శ్రీను అలియాస్ కుమార్ గుర్తుకు వచ్చాడు అక్క మరొక్కసారి జోహార్ నా మేనమామ మరియు ప్రజా పోరాటం లో అసువులు బాసిన అమరులకు లాల్ సలాం 🙏🙏🙏

  • @newzen6385
    @newzen6385 2 ปีที่แล้ว +18

    "అన్ని చదువులు చదివి అసమానతలు ఎందుకని" అన్న పదాలు చాలా గొప్పవి...ఈ పదాలను యువతరం అందరూ గమనించాలి

  • @RajuRaju-ew6oh
    @RajuRaju-ew6oh 2 ปีที่แล้ว +17

    అక్క ని పాట విని నా ప్రాణాలను పూల మాల. చేసి ని పదాలు తాకాలని వుందీ

  • @shailuuu1439
    @shailuuu1439 2 ปีที่แล้ว +16

    అమ్మ మీ పాదాలకు 👣🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌లిరిక్స్ అమ్మ 👏👏👏👏👏👏✊️✊️✊️✊️🚩🚩🚩🚩

  • @Sarlasathish444
    @Sarlasathish444 2 ปีที่แล้ว +18

    ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి. కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి..😢😢

  • @malleshmallesh5802
    @malleshmallesh5802 2 ปีที่แล้ว +20

    అక్క నీకు లాల్ సలాం ఎర్రజెండా వర్ధిల్లాలి ✊✊

  • @srr5840
    @srr5840 2 ปีที่แล้ว +18

    పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ తెగువ ను చెప్పుతూ, కన్న తల్లిగా బిడ్డపై ఉన్న ప్రేమను వివరిస్తూ , తన బిడ్డ కు జాగ్రత్తలు చెబుతున్న తీరు కళ్ళకు నీళ్ళు తెప్పించింది.. ఆడ మగ అనే తారతమ్యం బేధాలు లేకుండా మగవారితో సమానంగా ఆడ వారిని చూడాలని కోరుకుంటున్నాను.. విమ్మలక్క గొంతు ఆక్టింగ్ సూపర్ ... వంతాడుపుల నగరజన్న గ్రేట్ జాబ్

  • @praveenrapol6183
    @praveenrapol6183 2 ปีที่แล้ว +16

    లాల్ సలాం కామ్రేడ్ 🇹🇷✊💫

  • @bandlapavankalyan5444
    @bandlapavankalyan5444 2 ปีที่แล้ว +11

    కామ్రేడ్స్ అమరవీరులకు జోహార్లు...
    విప్లవం వర్థిల్లాలి..

    • @suryateja5822
      @suryateja5822 2 ปีที่แล้ว

      అక్క కామ్రేడ్స్ అందరికీ జోహార్లు అమరులైన బిడ్డలందరికీ విప్లవ వందనాలు అక్క ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి మళ్లీ రావాలి ఆ రోజులు 🙏🏻🙏🏻✊🏻✊🏻✊🏻

  • @vijayvishwa994
    @vijayvishwa994 2 ปีที่แล้ว +20

    ప్రజాస్వామ్య దేశంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించేందుకు గెరిల్లా పోరాట యోధుల నేపథ్య పాటకు ప్రాణం పోశారు... గంగక్క... ఇలాంటి వి చెయ్యడానికి ఘట్స్ కావాలి... విప్లవం వర్ధిల్లాలి

  • @giri7209
    @giri7209 2 ปีที่แล้ว +14

    ప్రజల పోరాటాలు వీరులకు పాదాభివందనలు వర్థిల్లాలి జోహార్ జోహార్

  • @atkaribablu8544
    @atkaribablu8544 2 ปีที่แล้ว +17

    పాట విన్నంత సేపు కంట్లో కన్నీరు అగడంలేదు.... సూపర్ అక్క

  • @venkatpusapati2846
    @venkatpusapati2846 2 ปีที่แล้ว +15

    మీరు చేసిన పోరాట ఫలితంగా వచ్చిన తెలంగాణ లో మీకు విలువలను ఇవ్వకుండా ఆంద్ర తొత్తులకూ బానిస బ్రతుకుతున్నా kcr బిడ్డ నీకూ గోల్కొండ కీళ్ల కింద గోరీ కట్టె రోజు తొందరగా వస్తుంది తెలంగాణా కోసం ప్రాణ త్యాగం చేసిన ప్రతీ ఒక్కరూ కి పాదాభి వందనాలు లాల్ సలాం కామ్రేడ్స్

  • @sudamallacreations8636
    @sudamallacreations8636 2 ปีที่แล้ว +36

    నీ పాట విన్న ప్రతి పల్లె ఏడుస్తుంది అక్క

  • @user-sn2jc3pm9v
    @user-sn2jc3pm9v 2 ปีที่แล้ว +21

    ✊🏻ప్రజా పోరాటాలు వర్ధిల్లాలి. జోహార్ అమరవీరులకు✊🏻

  • @bmsgulfridertelugu2295
    @bmsgulfridertelugu2295 2 ปีที่แล้ว +9

    మళ్లీ అన్నల రాజ్యం రావాలి అక్కా

  • @naraharilaggala4134
    @naraharilaggala4134 2 ปีที่แล้ว +15

    ఇలాంటి పాటలు మరిన్ని రాసి మళ్ళీ అన్నల ఉద్యమానికి ఊపిరి పోయాలి అని ఆశిస్తున్నా లాల్ సలాం,,🚩🚩🚩✊✊✊

    • @NaaN0007
      @NaaN0007 2 ปีที่แล้ว

      Orey. Vedhava. Nuvu. Force'. Lo. Job. Chesi. Appudu. Support. Cheyi. Mee annalaki...fool

    • @aksharatv4423
      @aksharatv4423 2 ปีที่แล้ว +1

      @@NaaN0007 నువ్ వెదవవి రా...

  • @Rajubhai-th3bx
    @Rajubhai-th3bx 2 ปีที่แล้ว +16

    ప్రజా పోరాటంలో అసువులుబాసిన వీరులకు జోహార్లు .😢😢

  • @boddumahesh3768
    @boddumahesh3768 2 หลายเดือนก่อน

    గుండెను పిండేసే పదాలకు వేలవేల వందనాలు విమలక్క పాటలకు పాద బి వందనలూబ్✊✊✊

  • @maheshmsh5102
    @maheshmsh5102 2 ปีที่แล้ว +7

    మీ నుండి ఇంకా ఎన్నో ఉద్యమ పాటలు ,యూత్ లో awarenes, inspirational songs, రావాలని కోరుకుంటున్నాము..జై విమలక్క...✊✊

  • @pbeemudu5497
    @pbeemudu5497 2 ปีที่แล้ว +4

    అక్క మిమల్ని ఎమ్మెల్యే గా అసెంబ్లీ లో చూడాలి అని నా చిరా కాల కోరిక అక్క జై Bheem

  • @srisailamyaramada2398
    @srisailamyaramada2398 2 ปีที่แล้ว +5

    💐💐 విమలక్క గారికి హృదయపూర్వక ధన్యవాదాలు కళ్ళకు కట్టినట్టుగా పాటలు వర్ణించడం ఒక అక్కకు మాత్రమే సాధ్యం ఆ దేవుడు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను 🙏🙏

  • @johnnyjohnny3489
    @johnnyjohnny3489 2 ปีที่แล้ว +12

    ఎక్సలెంట్ సాంగ్, 🙏💐💐💐👌

  • @sureshsatla5856
    @sureshsatla5856 2 ปีที่แล้ว +3

    అక్క ని గొంతు కీ పాదాభివందనం అక్క విమలక్క మీరు నిజంగా మీరు పుట్టిన ది తెలంగాణ ప్రజల అదృష్టం అక్క ఇట్లు మీ తమ్ముడు సట్ల సురేష్ అంబారీపేట్ జగిత్యాల డిస్టక్ అక్క

  • @snehanani
    @snehanani 2 ปีที่แล้ว +24

    Love you Akka.... మీ వాయిస్, పాటలే నాకు inspire.....😍😍😍😍

  • @vsmc1366
    @vsmc1366 2 ปีที่แล้ว +7

    తెలంగాణ తల్లుల బాధలు అన్నీ ఈ పాటలో చూపించారు అక్కా
    సమ సమాజం అనేది ఎప్పుడూ లేదు రాదు
    అన్నలు ప్రజల కొరకు ప్రాణాలు వదిలితే
    రాజకీయ నాయకులు ప్రజల ప్రాణాలు తీస్తున్నారు
    ప్రశ్నే మనిషిని బతికిస్తింది ఇదే నిజం
    ప్రజా పోరాటం లో ప్రాణాలు కోల్పోయిన వారికి
    తెలంగాణ వందనం

  • @parupubandamusic499
    @parupubandamusic499 2 ปีที่แล้ว +14

    అక్క చాలా బాగుంది కన్నీళ్లు వస్తున్నాయి

  • @rakeshyadavjakkula4472
    @rakeshyadavjakkula4472 2 ปีที่แล้ว +7

    సీత అక్క ఈవే మీకు వందనాలు🙏🙏🙏🙏

  • @gkfolkmusic3754
    @gkfolkmusic3754 2 ปีที่แล้ว +16

    అక్క సాంగ్ చాలా బాగుంది అక్క👌👌🙏🙏

  • @chandugoud182
    @chandugoud182 2 ปีที่แล้ว +12

    బిడ్డలకు లాల్ సలాం

  • @laxmanpatel3488
    @laxmanpatel3488 2 ปีที่แล้ว +14

    అక్క మీ సాంగ్ సూపర్ గా ఉంటాయిలాల్ సలాం

  • @ravikumarchinthakuntla5143
    @ravikumarchinthakuntla5143 2 ปีที่แล้ว +5

    అక్క సాంగ్ చాలా బాగుంది. చాలా చాలా బాధగా ఉంది సాంగ్ వింటూఉంటె. నాకూ సాంగ్ పాడాలని ఉంది అక్క 👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @bikshapathianna8940
    @bikshapathianna8940 2 ปีที่แล้ว +10

    Red salute Annalu Akkalu🚩✊....🙏✍️

  • @praveenkumararukali4100
    @praveenkumararukali4100 2 ปีที่แล้ว +7

    విమలక్క పాట చాలా బాగుంది

  • @endulashiva4721
    @endulashiva4721 2 ปีที่แล้ว +7

    Vimalakka 👌👌👌🙏🙏🙏

  • @user-xx2ry5uv3t
    @user-xx2ry5uv3t 2 ปีที่แล้ว +7

    లాల్ సలామ్ అక్క

  • @ngk9news836
    @ngk9news836 2 ปีที่แล้ว +3

    విమలక్క గారిని మేన్ననే కలవడం జరిగింది

  • @vinaypaka4500
    @vinaypaka4500 2 ปีที่แล้ว +1

    Akka enni patalu padina veplavam radhu manam yekyamatho untanee veplavam vasthundhi super nii songs camrede paka himabindhu veplava vardhilaliy🚩🚩🚩✊✊

  • @prashanthdamera5536
    @prashanthdamera5536 2 ปีที่แล้ว +2

    Akka brathukune poratamuke ankitham chesindi miku padhabivandanam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vamshiallam9343
    @vamshiallam9343 2 ปีที่แล้ว +4

    Malli Malli e lanti song's ravali akka...,,,❤️❤️❤️❤️❤️❤️

  • @laxmanrasamalla1971
    @laxmanrasamalla1971 2 ปีที่แล้ว +5

    అక్క సూపర్

  • @sr.creation770
    @sr.creation770 2 ปีที่แล้ว +4

    Super akka🙏

  • @mukkalayashwanth6855
    @mukkalayashwanth6855 2 ปีที่แล้ว +5

    Akka super

  • @Rambabuarts
    @Rambabuarts 2 ปีที่แล้ว +2

    వెనుకటి రోజులు గుర్తు తెస్తున్న విమలక్క గణానికి వనదనం 🙏🙏

  • @gaddigopulasaleswaram9282
    @gaddigopulasaleswaram9282 2 ปีที่แล้ว +1

    విప్లవ వీరవనితల కులాల సలాం సూపర్ ఒక లైక్

  • @pavankumarsukka1960
    @pavankumarsukka1960 2 ปีที่แล้ว +11

    జై విమలక్క ✊️💪✊️💪🙏🙏🙏

  • @srinuadunuri1658
    @srinuadunuri1658 2 ปีที่แล้ว +5

    సూపర్ song అక్క

  • @rajendherbuka7624
    @rajendherbuka7624 2 ปีที่แล้ว +6

    లాల్ సలాం విమలక్క ✊✊🙏🙏

  • @satya_ekofficial879
    @satya_ekofficial879 ปีที่แล้ว

    స్వార్థ జనుల కొరకు మీ పోరాటాలు తలచుకుంటే గుండె చెరువు అవుతోంది. దుర్మార్గపు పాలకుల బాధలను తట్టుకొని ఎన్నీ పాట్లు పడ్డారో. కానీ అమాయక పేదలు ఇప్పటికీ స్వార్థ రాజకీయ నాయకుల మోసపు మాటలు నమ్మి అధికారం కట్టబెట్టుతున్నారు. తమ జీవితాలను సమాజ హితం కొరకు వీరుల త్యాగానికి జోహార్ 🙏

  • @varshithkaripe8714
    @varshithkaripe8714 2 ปีที่แล้ว +4

    Lal Salam vimalakka Ganga

  • @bittucreations2141
    @bittucreations2141 2 ปีที่แล้ว +1

    సెల్యూట్

  • @madhuperumalla1159
    @madhuperumalla1159 2 ปีที่แล้ว +2

    జై కామ్రేడ్

  • @mkondrayugoodexplain8892
    @mkondrayugoodexplain8892 2 ปีที่แล้ว

    Vimalaka devana heart touching tears our eyes vimalaka vadanalu akka Yours follower every song M. Kondrayudu Proddatur kadapa dt Ap

  • @telanganaindia4906
    @telanganaindia4906 2 ปีที่แล้ว +5

    Super song akka,

  • @krharishmudhiraj9968
    @krharishmudhiraj9968 2 ปีที่แล้ว +6

    లాల్ సలాం 🚩🚩

  • @PavanKumar-cx3xq
    @PavanKumar-cx3xq 2 ปีที่แล้ว +2

    Akkka me song 😭😢😭😢🙏ahmaraverula ki ankitham Akka 😭😭😭😢

  • @pochampalliamulya2540
    @pochampalliamulya2540 2 ปีที่แล้ว +2

    Jai విమలక్క ని పాటల బాణీలో అణగారిన ప్రజల కోసం పోరాడి అసువులు బాసిన కామ్రేడ్ అన్నలు అక్కలు యధికస్తర్రు అక్క జై విమలక్క

  • @yadagiri7860
    @yadagiri7860 2 ปีที่แล้ว +3

    Super 👌👌👌👌👌 akka

  • @udayvelpula
    @udayvelpula 2 ปีที่แล้ว +8

    Super Song Akka

  • @premkumar-pz1wf
    @premkumar-pz1wf 2 ปีที่แล้ว +1

    Akka super ,nv diamond akka Telangana ku

  • @rahmathullahmohammad5892
    @rahmathullahmohammad5892 2 ปีที่แล้ว +4

    Laal salaam akka

  • @annasaramraja5466
    @annasaramraja5466 2 ปีที่แล้ว +1

    Meru ante estam akka 🙏🚩🙏✊🚩✊

  • @udaykumarudaykumar6584
    @udaykumarudaykumar6584 2 ปีที่แล้ว +4

    Akka song chala bagunadi 🎉🎉🎉🎉

  • @chennurimahendar9522
    @chennurimahendar9522 2 ปีที่แล้ว +2

    All people fighter s Red salute vimalakka jai Bheem

  • @yakasailubadha1919
    @yakasailubadha1919 2 ปีที่แล้ว +2

    Super Akka👏

  • @darvularajkumar3452
    @darvularajkumar3452 2 ปีที่แล้ว +2

    Vimalakka gangakka... 🔥

  • @trskondalmudiraj4387
    @trskondalmudiraj4387 2 ปีที่แล้ว +1

    ప్రజా పోరాటం లో హమారులు అయినా అన్నలకు అక్కలకు జోహార్లు జోహార్లు

  • @srpavan2411
    @srpavan2411 2 ปีที่แล้ว +3

    God bless you akka

  • @dubbanagaraju5863
    @dubbanagaraju5863 2 ปีที่แล้ว +1

    Super Akka

  • @bindusrichinthakindi243
    @bindusrichinthakindi243 2 ปีที่แล้ว +1

    అక్క. మీ పాటలోని అర్థం ఎంతో మందిని వనితలలో చైతన్యవంతం చేస్తుంది..
    మీకు వందనాలు... అక్క...

  • @venkatboda8638
    @venkatboda8638 2 ปีที่แล้ว +1

    Akka meeru naa telangana lo puttinanduku chala garvangavundhi akka, 🙏🙏

  • @parshavangala5985
    @parshavangala5985 2 ปีที่แล้ว +3

    Super anna🌺🌺

  • @santhoshkeesari5180
    @santhoshkeesari5180 2 ปีที่แล้ว +3

    🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @velupulaprasadvprasad7323
    @velupulaprasadvprasad7323 2 ปีที่แล้ว +1

    Nice song vimalkka dhanyavadalu

  • @srikanthmudhiraj4389
    @srikanthmudhiraj4389 2 ปีที่แล้ว +2

    బాధాభివందనలు అక్క ✊✊✊✍️✍️

  • @doggelapranay2005
    @doggelapranay2005 2 ปีที่แล้ว +2

    Johar johar...

  • @kiranjosh2691
    @kiranjosh2691 2 ปีที่แล้ว +1

    Super amma me voice antey entha istamo naku goosebumps vastay me songs vintey🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kenchavenkatswami8721
    @kenchavenkatswami8721 2 ปีที่แล้ว +4

    Akka meku vandhanallu

  • @bavithk2800
    @bavithk2800 2 ปีที่แล้ว +1

    Nice ganga

  • @rsaikiran2470
    @rsaikiran2470 2 ปีที่แล้ว +2

    Super song akka ✊✊✊🚩🚩🚩

  • @deepuarroju5251
    @deepuarroju5251 2 ปีที่แล้ว +1

    Prathi manasunu thattilepe patalu mivi telangana udyamamlo mi Patra maravalemu akka lal salam akka ✊

  • @bandariravi7895
    @bandariravi7895 2 ปีที่แล้ว +2

    Super akka

  • @tnyrfolksongs
    @tnyrfolksongs 2 ปีที่แล้ว +4

    సూపర్ సూపర్ పాట

  • @pentanareshpatel3460
    @pentanareshpatel3460 2 ปีที่แล้ว +5

    Jai Ganga Akka

  • @sudarshana7718
    @sudarshana7718 2 ปีที่แล้ว +4

    Vemalakka lal salam ✊✊

  • @bussusunitha6611
    @bussusunitha6611 2 ปีที่แล้ว +2

    అక్క super

  • @nalaraju832
    @nalaraju832 2 ปีที่แล้ว +4

    A SUPER GOOD SONG VIMALAKKA KU VANDANALU

  • @ajaykola2423
    @ajaykola2423 2 ปีที่แล้ว +1

    విప్లవం వర్ధిల్లాలి 🚩🚩

  • @ashok.daschannel1398
    @ashok.daschannel1398 2 ปีที่แล้ว +1

    Lal salam Akka, nice song akka

  • @bedramraju3181
    @bedramraju3181 2 ปีที่แล้ว +4

    Excellent powerful song salute to powerful song

  • @mudhirajsuresh6431
    @mudhirajsuresh6431 2 ปีที่แล้ว +3

    Super Akka song LAL salam akka

  • @devendermamidala7034
    @devendermamidala7034 2 ปีที่แล้ว +2

    Great vimalakka

  • @praveenmutyalapraveenmutya7318
    @praveenmutyalapraveenmutya7318 2 ปีที่แล้ว +1

    Akka.supar.supar.song.knr.saudi.anna.supar.gaga.akka.supar