పురుషోత్తమ ప్రాప్తి యోగము శ్లో।। 6: న త ద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః। య ద్గత్వా న నివర్తన్తే తద్ధామ పరమం మమ।। (పరమాత్మ) భావము:- దానిని సూర్యుడు కాని, చంద్రుడు కాని , అగ్ని కాని ప్రకాశింప చేయలేరు. దేనిని పొందిన తిరిగి జన్మించరో అదే నా పరంధామము. వివరము:- శరీరములోని అశ్వర్థవృక్షమును నాశనము చేసినవాడు మోక్షమును పొంది పరమాత్మయందైక్యమై పోవుచున్నాడు. అట్టి పరమాత్మ స్వయంప్రకాశమైనది. దానిని సూర్యుడు కాని, అగ్నికాని, చంద్రుడుకాని ప్రకాశింప చేయజాలరు. ఎందుకనగ చీకటిగనున్న దానిని వెలుతురు చేయుట సూర్యచంద్రాదులకు సాధ్యమగును. వాటికంటే వెలుతురెక్కువైన పరమాత్మను ఏది ప్రకాశింప చేయలేదు. దేనిని పొందిన వారు తిరిగి వర్తించుటకు పుట్టరో అదియే శ్రేష్టమైన పరమపదమని తెలియవలెను.
Mahanu bhava sathakoti dhadalu swami jai sree ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏 శ్రీగురుబయినమః
యాంకర్ చూసి రెచ్చిపోయి తున్నారు sir.సినిమా పాటలతో sir
🔱🔱🔱
ఈ లోకం దుఃఖాలయమే కాదు దాసు గారు, దుఃఖ,సంతోషాలయం.ఎవరి ప్రారబ్ద కర్మానుసారంగా వారు దుఃఖం గానీ సంతోషం గానీ పొందుతూ ఉంటారు కానీ ఏదీ శాశ్వతంగా ఉండవు
పురుషోత్తమ ప్రాప్తి యోగము
శ్లో।। 6: న త ద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః।
య ద్గత్వా న నివర్తన్తే తద్ధామ పరమం మమ।।
(పరమాత్మ)
భావము:- దానిని సూర్యుడు కాని, చంద్రుడు కాని , అగ్ని కాని ప్రకాశింప చేయలేరు. దేనిని పొందిన తిరిగి జన్మించరో అదే నా పరంధామము.
వివరము:- శరీరములోని అశ్వర్థవృక్షమును నాశనము చేసినవాడు మోక్షమును పొంది పరమాత్మయందైక్యమై పోవుచున్నాడు. అట్టి పరమాత్మ స్వయంప్రకాశమైనది. దానిని సూర్యుడు కాని, అగ్నికాని, చంద్రుడుకాని ప్రకాశింప చేయజాలరు. ఎందుకనగ చీకటిగనున్న దానిని వెలుతురు చేయుట సూర్యచంద్రాదులకు సాధ్యమగును. వాటికంటే వెలుతురెక్కువైన పరమాత్మను ఏది ప్రకాశింప చేయలేదు. దేనిని పొందిన వారు తిరిగి వర్తించుటకు పుట్టరో అదియే శ్రేష్టమైన పరమపదమని తెలియవలెను.
అవునూ నీవు యెందుకు గొర్రెలు అని ఏడుస్తావు