నమస్తే అన్నా ప్రతి వీడియో చూస్తాను మెడిసిన్ గురించి మంచిగా వివరిస్తున్నారు అన్న ఈ గొర్రెలు సంవత్సరానికి రెండు ఈతలు ఇస్తుందా ఒకటి ఈత ఇస్తుందా చెప్పగలరా ప్లీజ్
హాయ్ సార్ చిన్న మేక పిల్లలు వారం పది రోజులు పిల్లలు మోషన్ అవుతున్నాయి సార్ పళ్ళ లేక ఇంకా ఆకుపచ్చ కలర్ లో మోషన్స్ అవుతున్నాయి సార్.. ట్రీట్మెంట్ చెప్పండి సార్ pls
Anna nuvu chaypina mandu goray daguthumtay zeet and tysin use chaysanu 3ml adhi active ga undhi sheep thala kindhaku dinchuthumtay niru karuthunadhi medicines chapu anna nuvu chaypinavi baga pani chaysthunay
Good information babai
Good information 👍
Supar bro
Super
👍👍👍👍👍👍👌👌👌👌👌👌
Super anna chenchaiah mudhiraj
Hai anna Hetocare liver .vitacan maltivitamin .oxymycin antibiotic pwoder .Ecc pro .v falxin bh .v din bolus chypu raethulaku
Me comment ardham kale
నమస్తే అన్నా ప్రతి వీడియో చూస్తాను మెడిసిన్ గురించి మంచిగా వివరిస్తున్నారు అన్న ఈ గొర్రెలు సంవత్సరానికి రెండు ఈతలు ఇస్తుందా ఒకటి ఈత ఇస్తుందా చెప్పగలరా ప్లీజ్
రెండు సoవత్సరాలకు మూడు ఈతాలు ఇస్తుoది
Ela veyalo eppudu veyalo chapandi
Hs veyyandi
Bhutan s
అన్న మా గొర్రెలు ఈని సంవత్సరం అవుతుంది ఇంకా కట్టలేదు ఏం చేయాలి చెప్పవా అన్న కొంచెం
@@paralasrishailam6183mineral mixture cheleted argrimin forte vadandi
Enroflaxin bh oral solution vundi kada pregnant ki safey naa
Pregnant safe
@@RAJAIAH-FARMS...A-Z entha ml ivali roju ki 8 months meka ki
@@shaiknagur5585 1ml poyyandi morning 3days poyyandi
8 months meka ki jalubu dagu tagalantey a medicine vadali uncle
Tysin200 2ml & zeet 2ml fever vunte melonexplus 2ml evvandi 3days
@@RAJAIAH-FARMS...A-Z fever ledu uncle tysin 200 pregnant ki safey naa
Pregnant safe
హాయ్ సార్ చిన్న మేక పిల్లలు వారం పది రోజులు పిల్లలు మోషన్ అవుతున్నాయి సార్ పళ్ళ లేక ఇంకా ఆకుపచ్చ కలర్ లో మోషన్స్ అవుతున్నాయి సార్.. ట్రీట్మెంట్ చెప్పండి సార్ pls
Azitromycin syrup 2ml morning & evening
@@RAJAIAH-FARMS...A-Z ciplaxe tz tablet తో తాగుతుందా సార్
@@chghanshyam5073 తాగుతుoది
@@RAJAIAH-FARMS...A-Z tq సార్ 🙏🏻
Anna e month lo e vachine vayalo video cheyandi please
Al ready video chesanu chudandi
Anna nuvu chaypina mandu goray daguthumtay zeet and tysin use chaysanu 3ml adhi active ga undhi sheep thala kindhaku dinchuthumtay niru karuthunadhi medicines chapu anna nuvu chaypinavi baga pani chaysthunay
Zeet & tysin 3days vadalioka roju use chesaru kabatti 2 days vadandi
@@RAJAIAH-FARMS...A-Z malli 2days vadala
Same goree na leka vere goree na
Sameera sheep anna nemaru vestumdhi thala kindhaku dinchinapudu apudapudu water karutumdi jalubu dagu una goray 3days tysin Zeet vadanu
Vere gorre na
Bluetag,ku.vacasin
Raksha blue