అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును //2// నీవు నా పక్షమై నను దీవించగా నీవు నా తోడువై నను నడిపించగా జీవింతును నీకోసమే - ఆశ్రయమైన నా యేసయ్యా //అతి పరిశుద్ధుడా// సర్వోన్నతమైన స్థలములు యందు నీ మహిమ వివరింపగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే //2// ముందెన్నడూ చవిచూడని సరి క్రొత్తదైన ప్రేమామృతం //2// నీలోనే దాచావు ఈనాటికై నీ ఋణం తీరదు ఏనాటికి //2// //అతి పరిశుద్ధుడా// సద్గుణరాశి నీ జాడలను నా యెదుట నుంచుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే //2// కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగా నే పొందగా //2// నా లోన ఏ మంచి చూసావయ్యా నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా //2// //అతి పరిశుద్ధుడా// సారెపై నున్న పాత్రగ నన్ను చేజారి పోనివ్వక సోధనలెన్నో ఎదిరించినను నను సోలి పోనివ్వక //2// ఉన్నావులే ప్రతి క్షణమునా కలిసి ఉన్నావులే ప్రతి అడుగునా //2// నీవేగా యేసయ్యా నా ఊపిరి నీవేగా యేసయ్యా నా కాపరి //2// //అతి పరిశుద్ధుడా//
Fantastic anna miru chesina tracks annitilo idi THE BEST anna.. variations chala bagunay.. ilanti tracks kavali anni maku .. pls make more of them.. God bless you..
Super anna❤❤❤🎉🎉🎉
చాలా బాగుంది ట్రాక్ దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్
అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము
నీకే అర్పించి కీర్తింతును //2//
నీవు నా పక్షమై నను దీవించగా
నీవు నా తోడువై నను నడిపించగా
జీవింతును నీకోసమే - ఆశ్రయమైన నా యేసయ్యా
//అతి పరిశుద్ధుడా//
సర్వోన్నతమైన స్థలములు యందు
నీ మహిమ వివరింపగా
ఉన్నతమైన నీ సంకల్పము
ఎన్నడు ఆశ్చర్యమే //2//
ముందెన్నడూ చవిచూడని
సరి క్రొత్తదైన ప్రేమామృతం //2//
నీలోనే దాచావు ఈనాటికై
నీ ఋణం తీరదు ఏనాటికి //2//
//అతి పరిశుద్ధుడా//
సద్గుణరాశి నీ జాడలను
నా యెదుట నుంచుకొని
గడచిన కాలం సాగిన పయనం
నీ కృపకు సంకేతమే //2//
కృప వెంబడి కృప పొందగా
మారాను మధురముగా నే పొందగా //2//
నా లోన ఏ మంచి చూసావయ్యా
నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా //2//
//అతి పరిశుద్ధుడా//
సారెపై నున్న పాత్రగ నన్ను
చేజారి పోనివ్వక
సోధనలెన్నో ఎదిరించినను
నను సోలి పోనివ్వక //2//
ఉన్నావులే ప్రతి క్షణమునా
కలిసి ఉన్నావులే ప్రతి అడుగునా //2//
నీవేగా యేసయ్యా నా ఊపిరి
నీవేగా యేసయ్యా నా కాపరి //2//
//అతి పరిశుద్ధుడా//
ప్రైస్ ది లార్డ్
అన్న మీ నెంబర్ కావాలి
7989873488
Fantastic anna miru chesina tracks annitilo idi THE BEST anna.. variations chala bagunay.. ilanti tracks kavali anni maku .. pls make more of them.. God bless you..
Praise the lord 🙏 Anna
Very very Thank you so much Anna
Meru upload chesina track chala Baga use Avuthunaie Anna maku church lo.
గాడ్ బ్లెస్ యు దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్
Amen🙏🙏🙏
Super track
Excellent beats 👍👍
Supar track anna varm anna
👏👏👍
Super Anna 🤩
Thank you so mach brather
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
గాడ్ బ్లెస్ యు
Thanq
Plzz anna ilaanati tracks only plain tabala vi pettu anna 2:4
Brother with chords try cheyi
Timing pothandi track baledu