గో మాంసం తింటారా..? తింటే తప్పేంటి..? | Br Siraj Rehman |@SignaturStudios

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ธ.ค. 2024

ความคิดเห็น • 319

  • @mydreamhomeproperties3392
    @mydreamhomeproperties3392 วันที่ผ่านมา +17

    Br Siraj గారు చాలా చక్కగా వివరించారు ❤❤❤

    • @MullaAsif-i4m
      @MullaAsif-i4m 15 ชั่วโมงที่ผ่านมา

      Ex muslim sahil

  • @cheruvuramesh5304
    @cheruvuramesh5304 วันที่ผ่านมา +49

    సిరాజ్ గారు!
    అభినందనలు! కృతజ్ఞతలు!!
    గోమాతను జాతీయ పశువుగా భారత ప్రభుత్వం ప్రకటించాలి, సంరక్షించాలి.

    • @kurapativinodkumarkumar6849
      @kurapativinodkumarkumar6849 วันที่ผ่านมา +6

      గోవును సంరక్షించాలి అంటే జాతీయ జంతువుగా ప్రకటించాల్సిన అవసరం లేదు.నేను ఒకటి అడుగుతున్నా చెప్పండి.ప్రస్తుతం సంతలలో గోవులను మాంసం దుకాణం వాళ్లకు గోవులను అమ్ముతున్నది ఎవరు.చెప్పండి.

    • @shaikakbarvali8193
      @shaikakbarvali8193 วันที่ผ่านมา +1

      ఆవు ని జాతీయ జంతువుగా​ ప్రకటించిన తరువాత వాళ్ళు కుడా అమ్మరు ఆవు మాంసం ఎగుమతి చేసె కంపెనీలు కుడ మూతపడుథాయ్@@kurapativinodkumarkumar6849

    • @deepakdeepu7230
      @deepakdeepu7230 วันที่ผ่านมา

      @@kurapativinodkumarkumar6849 హిందువులు అమూతున్నారు

    • @cheruvuramesh5304
      @cheruvuramesh5304 วันที่ผ่านมา

      @kurapativinodkumarkumar6849 ప్రజల్లో వెధవాయిలు జనాభా proportion లోనే ఉంటారు. అట్లాగే majority demand గోవులని సంరక్షించాలి. Majorityల demand కి విలువ ఇవ్వద్దా!
      కృష్ణ జింకలకి, నెమళ్ళకి, పులులకి తగు చట్టాలు ఉండటం వల్లే ఆ మాత్రమైనా మిగిలి ఉన్నాయి. గోవులకి కూడా అట్లాంటి రక్షణే కావాలి.
      అరె సాటివాడు పవిత్రంగా చూసేవాటిని మనం పవిత్రంగా చూడకపోయినా ఫర్వాలేదు, అపవిత్రం చేద్దామని లేదా ఏకంగా లేపేద్దామని చూడటం రాక్షసత్వం
      beef తినకపోతే మనుషులేమీ చావరుగదా

    • @cheruvuramesh5304
      @cheruvuramesh5304 วันที่ผ่านมา

      @kurapativinodkumarkumar6849
      ప్రజల్లో వెధవాయిలు జనాభా proportion లోనే ఉంటారు. So slaughter house owners ఎక్కువ మంది హిందువులే ఉండచ్చు; హిందువు/బ్రాహ్మణ ముసుగులో వేరెవరైనా కూడా అయి ఉండొచ్చు!
      అట్లాగే గోవులని సంరక్షించాలి అనేది majority ప్రజల demand !
      Majorityల demand కి విలువ ఇవ్వద్దా!
      కృష్ణ జింకలకి, నెమళ్ళకి, పులులకి తగు చట్టాలు ఉండటం వల్లే ఆ మాత్రమైనా మిగిలి ఉన్నాయి. గోవులకి కూడా అట్లాంటి రక్షణే కావాలి.
      అరె సాటివాడు పవిత్రంగా చూసేవాటిని మనం పవిత్రంగా చూడకపోయినా ఫర్వాలేదు, అపవిత్రం చేద్దామని లేదా ఏకంగా లేపేద్దామని చూడటం రాక్షసత్వం
      beef తినకపోతే మనుషులేమీ చావరుగదా

  • @pathanrafi4552
    @pathanrafi4552 วันที่ผ่านมา +22

    చాలా భేష్ గా చెప్పారు... సిరాజ్ భాయ్.🇮🇳👍🏻

    • @MullaAsif-i4m
      @MullaAsif-i4m 15 ชั่วโมงที่ผ่านมา

      Ex muslim sahil

    • @jeelanbasha7709
      @jeelanbasha7709 13 ชั่วโมงที่ผ่านมา

      @@MullaAsif-i4m madhylo sahil yevaru yeppudu vachinadu ee sahil

    • @MullaAsif-i4m
      @MullaAsif-i4m 12 ชั่วโมงที่ผ่านมา

      @@jeelanbasha7709 TH-cam lo search chei bayya ex muslim sahil Ani nike telustundi

  • @dharmikm4870
    @dharmikm4870 วันที่ผ่านมา +10

    మహా ప్రవక్త మొహమ్మద్ ప్రవచనం: స్వర్గంలో మూడు స్థానాలు ఉంటాయి అందులో మొదటి స్థానం: 1.ఎవరైతే వివాదాన్ని అడ్డుకట్ట వేయడానికి, ప్రజల మధ్య పరస్పరం గొడవలను తగాదాలను నిర్మూలించడానికి తన హక్కును వదులుకుంటాడో అతనికి స్వర్గంలో మొదటి స్థానం ప్రసాదించ బడుతుంది. 2.ఎవరైతే పరిహాసానికి కూడా అబద్ధం ఆడడో అతనికి స్వర్గంలో రెండో స్థానం ఇవ్వబడుతుంది 3.ఉత్తమ గుణ, శీల, సంస్కారాలు కలిగిన వ్యక్తి

    • @GodSaithanhellheaven
      @GodSaithanhellheaven วันที่ผ่านมา

      😊ముందర మొద్ద ఏమిల్ పిల్ల ఊర క్రూర గుంట నక్క వ్యూహాలు ఉపాయాలు వేషాల పండి 😊

    • @anandanand5925
      @anandanand5925 17 ชั่วโมงที่ผ่านมา

      Mari matha picchitho amayakulanu champe vaadiki swarghama ? Narakama ?
      Yuddham perutho women ni dabbulaku ,picchin panulaku slave ga marchi bazar ammivese vaadiki swarghama narakama ?
      Slave women mother kadha ? Ame padhala kindha swargham untundha ? Undadha ?
      Purushudi janmaku karanamayye women slave yela avuthundhi ? Devatha kavaliga ?
      Manishi anthima lakshyam swargham lo kanyalatho mohama ,, mohanni jayinchadama ?

  • @సత్యంవేదం
    @సత్యంవేదం วันที่ผ่านมา +23

    ఏ జీవిని చంపక జీవుల యెడ దయ చూపిన వాడు నిజమైన మానవత్వం గల మానవుడు ❤❤❤❤

    • @rajeshltv
      @rajeshltv วันที่ผ่านมา +1

      Correct andi

    • @Smzameershaik
      @Smzameershaik วันที่ผ่านมา +2

      ​యే జంతువు,పక్షి , మాంసము తిన కుంటే బావుంటది,

    • @azamshike9883
      @azamshike9883 วันที่ผ่านมา +4

      A jivi ni champa kunda a manishi e bhumida bratakaledu nv tisukune swasha lo kuda nv jivulni champutunnav aku kurallo kuda pranam vuntadi kani avi niku cheppalev cheppina vati sounds ni chevula daka cheravu

    • @jeelanbasha7709
      @jeelanbasha7709 วันที่ผ่านมา +1

      @@సత్యంవేదం konni jivulu devudu manishi kosame puttinchinaadu danni champi Tina kunte manavula kanna jantuvule yekkuvayi potayi ikkada ma vurilo yekkadante akkada madhyalo highway roadullo bustand Bazar Lo yekkada chusina Ave manushulanu distub chestunnayi

    • @ssachary7
      @ssachary7 วันที่ผ่านมา +1

      Mari ramudu seetha mamsam tinnaru kada

  • @MDGV325
    @MDGV325 3 ชั่วโมงที่ผ่านมา +1

    "Ex-Muslim Dharashiko Telugu" ని Interview చేయండి. అతని దగ్గర సూపర్ content ఉంది 👌

  • @kurapativinodkumarkumar6849
    @kurapativinodkumarkumar6849 วันที่ผ่านมา +24

    సంతాలలో మాంసం దుకాణం వారికి గోవులను అమ్ముతున్నంది ఎవరు.

    • @syedkirmani5366
      @syedkirmani5366 วันที่ผ่านมา

      హిందువులు

    • @cheruvuramesh5304
      @cheruvuramesh5304 11 ชั่วโมงที่ผ่านมา

      ప్రజల్లో వెధవాయిలు జనాభా proportion లోనే ఉంటారు. So slaughter house owners ఎక్కువ మంది హిందువులే ఉండచ్చు; హిందువు/బ్రాహ్మణ ముసుగులో వేరెవరైనా కూడా అయి ఉండొచ్చు!అట్లాగే majority demand గోవులని సంరక్షించాలి. Majorityల demand కి విలువ ఇవ్వద్దా!
      కృష్ణ జింకలకి, నెమళ్ళకి, పులులకి తగు చట్టాలు ఉండటం వల్లే ఆ మాత్రమైనా మిగిలి ఉన్నాయి. గోవులకి కూడా అట్లాంటి రక్షణే కావాలి.
      అరె సాటివాడు పవిత్రంగా చూసేవాటిని మనం పవిత్రంగా చూడకపోయినా ఫర్వాలేదు, అపవిత్రం చేద్దామని లేదా ఏకంగా లేపేద్దామని చూడటం రాక్షసత్వం
      beef తినకపోతే మనుషులేమీ చావరుగదా

  • @lucifereyes8223
    @lucifereyes8223 วันที่ผ่านมา +36

    టాప్ కంపెనీ లా పేర్లు బ్రాహ్మణ పేర్లు ఉంటాయి కాని దాని ప్రొపరేటర్ పేరు వేరే ఉంటుంది సిరాజ్ సార్..కొద్దిగా అది గమనించాలి మీరు..

    • @myvillagejbvlogs2792
      @myvillagejbvlogs2792 วันที่ผ่านมา +16

      సెంట్రల్ గవర్నమెంట్ లో మీ ప్రధాని కదా ఉన్నది ఎంక్వయిరీ చేసి వాళ్ళని అరెస్టు చేయమని చెప్పండి గో మాంసం ఎక్స్పెక్ట్ చేసే ప్రతి ఒక్కరూ బ్రాహ్మణులే

    • @GodSaithanhellheaven
      @GodSaithanhellheaven วันที่ผ่านมา +1

      ​@@myvillagejbvlogs2792 😊🫶🏻నికు ప్రధాని కాదర బుజ్జి క్రూర ఊర పండి, బుక్కు బాగ నూరిపోశారు బుర్రలో ఎడారి ఇసుక ముఠాల్ మూక పండి😊

    • @rathnaMala-iv2fb
      @rathnaMala-iv2fb วันที่ผ่านมา +4

      Nijame sir nenu search chesi chusa, chusi shock ayyanu. Top beef companies ki hindus owner lu.
      Cheppocho ledo kani Hinduds lo kuda chala mandi thintaru but bayataki cheppukoru oppukoru, na friends unnaru chala mandi hindu friends muslims friends ni request chesi mari vandinchi thepinchukoni thintaru low cast to upper cast vallu kuda. Kani ee nijaanni oppukoru memu thinatam ani.

    • @Shruthi_Videos
      @Shruthi_Videos วันที่ผ่านมา +2

      రత్నమాల గారు ప్రతి మతంలోనూ మంచి వారు వుంటారు మూర్ఖ శిఖమనుకు వున్నారు. అలాగే హిందువుల్లో కూడా వారే ప్రస్తుతం హిందువులుగానే వుంది హిందువుల విమర్శించడం మరియు మతం మారడం చేస్తున్నది.
      నిజానికి స్వచ్చమైన హిందూ మత ఆచార ప్రార్థనలు చేసే వారు తినరు.
      నేను ఇద్దరు మిత్రులను చూసాను వివరించిన తరువాత మానేశారు.

    • @mdrahimuddin4165
      @mdrahimuddin4165 วันที่ผ่านมา +4

      అది ఎంతవరకు సబబు... ఎక్కువగా గుజరాతి మార్వాడీస్ నడుపుతారు అని విన్నాను

  • @dharmikm4870
    @dharmikm4870 วันที่ผ่านมา +2

    Mr. Mahender, very diligently managed the renowned Islamic scholor, maintained his esteem alround the dialogue. Hats of Vaidik Dharma, Hats of Islam Dharma.

  • @subhanisuni8033
    @subhanisuni8033 วันที่ผ่านมา +24

    పాశ్చాత్య దేశాలలో గోమాంసం తినడం సర్వసాధారణం! మన రాజకీయ నేతలు గోమాంసం తినే పాశ్చాత్య దేశాల రాజకీయ నేతలను చాలాసార్లు కౌగిలించుకోవడం చూసాం!

    • @minimuni433
      @minimuni433 วันที่ผ่านมา

      Veere desalalo tinte adi vaalla ishtam bharatiya samskruti lo gomata ante tallito samanam hinduvulu manobavalanu debbatinela muslims naduchukuntnnaru

    • @cheruvuramesh5304
      @cheruvuramesh5304 วันที่ผ่านมา +4

      @@subhanisuni8033 ఏమైనా logic ఉందా మీ commentలో!
      వాళ్ళని కావలించుకుంటే beefని ప్రోత్సహించినట్లా!
      మీ ఉద్దేశ్యం ఏమిటి? Beefని నిరసించేవాళ్ళంతా తినేవాళ్ళపై ఫత్వా జారీ చేయాలా? లేదా లారెన్స్ బిష్ణోయ్ మార్గం ఎంచుకోవాలా?

    • @infoshows4659
      @infoshows4659 วันที่ผ่านมา

      Correct ​@@cheruvuramesh5304

    • @mahireddy9890
      @mahireddy9890 วันที่ผ่านมา +5

      పంది మాంసం తినే రాజకీయ నాయకులను మీ అరబ్బులను కౌగిలించు కుంటారు😂

    • @cheruvuramesh5304
      @cheruvuramesh5304 วันที่ผ่านมา

      @@mahireddy9890 అరబ్బులేం ఖర్మ - హిందుస్థానీ, పాకిస్తానీ...అందరు ముస్లిములు కావలించుకుంటారు 🤣🤣

  • @taginapellisrinivas6779
    @taginapellisrinivas6779 วันที่ผ่านมา +10

    మనము తెలివైన మనుషులము అంటాము.... ఇతర ప్రాణులను చంపి తినడం ఏంటి క్రూర మృగాల లాగా....

    • @deepakdeepu7230
      @deepakdeepu7230 วันที่ผ่านมา

      @@taginapellisrinivas6779 మనం ఏమి చేయాలము అన్న మా దగ్గర 25 ఆవులు 4 ఎడ్లు 5 బరెలు వున్నాయ్ మెప్పడం చాలా కష్టం ఒక రోజు ఇంటి దగ్గర ఉంటే కతం 😔😔😔

    • @JeevanKate-u6v
      @JeevanKate-u6v วันที่ผ่านมา +3

      Ask the great ramudu brother he also eat non veg

    • @AttuluriRamakrishna
      @AttuluriRamakrishna วันที่ผ่านมา

      Nuvvu chusava,nuvvu chesina thappuni cover cheyadaniki devudini nindisthunnava​@@JeevanKate-u6v

    • @tjlovenature
      @tjlovenature วันที่ผ่านมา

      Mi hinudulaku పొక్కలకు podu

  • @shaikakbarvali8193
    @shaikakbarvali8193 วันที่ผ่านมา +8

    చివరి మాటలు very true good ❤❤❤🎉🎉

  • @munnishammi5157
    @munnishammi5157 23 ชั่วโมงที่ผ่านมา +2

    Sirraj bhayee u r role model allah meeku chaala ekku ayyushhu ivvalani already dua chestunnamu....sodara baavam.kosam.meeru prayatnam.chestunnaru

  • @AVPsPTech
    @AVPsPTech วันที่ผ่านมา +23

    1)గోమాంసం తినడం వలన ఆలోచన శక్తి ఉండదు.(గుడ్డిగా ఏది చెపితే అది పాటిస్తారు)
    2) మనకు కన్న తల్లి 6నెలలు పాలు మాత్రమే కానీ, ఈ గోవులు బతికున్నంత కాలం పాలు& పాల పదార్థాలు ఇస్తూనే ఉంటాయి. అందుకే అవి తల్లితో సమానం
    3) Red meat dangerous అని పెద్ద పెద్ద డాక్టర్స్ కూడా చెప్తారు. అవి తినడం వలన ఒంట్లో, కంట్లో తెల్లటి పాములాంటి పురుగులు వస్తాయి.
    4) డయాబెటిస్,థైరాయిడ్,క్యాన్సర్, రుతుస్రావం, లివర్ సమస్య ఇలాంటివి 100+ జబ్బులు వస్తాయి.
    5) ఆవు మూత్రం, పేడ ఎరువుగానే కాదు. మన ఆరోగ్యానికి కూడా మంచిది అని అమెరికా వాళ్ళు కనిపెట్టి దానిపై పెట్రెంట్ రైట్స్ తీసుకున్నారు.Science లో, Technology లో, Health లో కూడా ఉపయోగపడే గొప్ప జంతువు గోవు 🙏🙏🙏

    • @deepakdeepu7230
      @deepakdeepu7230 วันที่ผ่านมา +1

      గోవులను ఆమెది హిందూవులు

    • @karimullashaik3080
      @karimullashaik3080 วันที่ผ่านมา +3

      ఇప్పుడు నువ్వు వాడుతున్న ఎలక్ట్రానిక్ వస్తువులన్ని గో మాంసం తినేవాల్లే కనిపెట్టారు మీ పంతుల్లేం కనిపెట్టార్రా పప్పు తిని పిత్తడం తప్పా 😂

    • @AVPsPTech
      @AVPsPTech วันที่ผ่านมา +2

      @karimullashaik3080 అవునా! నా కష్టాన్ని, నేను సంపాదించుకునే డబ్బుల్ని ,నేను వండుకు తినే అన్నాన్ని,నేను పుట్టిన ఈ నేలని,నేను మాట్లాడే ఈ బాషని,నేను తాగే ఈ నీటిని కూడా వాళ్ళే కనిపెట్టారు కదా! పోరా పూకా పాయింట్ వదిలేసి వాళ్ళే ఆన్ని కనిపెట్టారు అంటున్నావు.

    • @HsrAkurathi
      @HsrAkurathi วันที่ผ่านมา

      ​@@karimullashaik3080kani పెట్టినప్పుడు వాళ్ళ గుద్దలోనే పెట్టుకోమను. అందరికీ అందుబాటులో తెచ్చి అమ్మడం ఎందుకు.
      వాళ్ళు అమ్ముతున్నారు కాబట్టి మా తెలివి తేటలతో సంపాదించిన డబ్బుతో కొనుకుంటున్నం.
      అయినా usb ఎవరు కనిపెట్టారు mawa.wireless comm ఎవరు కనిపెట్టారు mawa. Zero evvaru కనిపెట్టారు. Zero lekapothey binary system ledhu.so no concept of electronics .
      Ivvi లేకుండా ఫోన్, electronic gadgets cheyamanu Chuddam కొడుకులని.sorry ఊర పందులని,గొర్రెలను.

    • @ಸನಾತನರಾವ್
      @ಸನಾತನರಾವ್ วันที่ผ่านมา

      ​@@karimullashaik3080తురకవాళ్లలో 5 మంది scientists పేరు చెప్పు చాలు. భారతీయులు అందులోనూ బ్రాహ్మణులు..50 మంది పేర్లు చెబుత

  • @mushtaqshaik9441
    @mushtaqshaik9441 วันที่ผ่านมา +2

    Great discussion

  • @sulemanshaik8711
    @sulemanshaik8711 3 ชั่วโมงที่ผ่านมา

    I'm Muslim but I Respect Gowmata ..Om namoh bhagavatae Gowmatrae namaha 🙏🏻🙏🏻

  • @AbdulKareem-mo3eh
    @AbdulKareem-mo3eh วันที่ผ่านมา +12

    Siraj bhai ❤❤❤ respect button ✔️✔️✔️

  • @skvali4841
    @skvali4841 8 ชั่วโมงที่ผ่านมา

    Yes sir super ga chepparu

  • @khasimkatriki
    @khasimkatriki วันที่ผ่านมา +1

    Siraj bhai❤❤❤❤❤❤❤❤

  • @bashashaik8628
    @bashashaik8628 วันที่ผ่านมา +9

    సిరాజ్ గారూ ఏ ఎండకు ఆ గొడుగు. ఎందుకు మీరు ఆత్మ రక్షణ లో పడ్డారు...ఈ డిబేట్ లో..

  • @azamshike9883
    @azamshike9883 วันที่ผ่านมา +2

    Ur really great siraj bhai

    • @MullaAsif-i4m
      @MullaAsif-i4m 15 ชั่วโมงที่ผ่านมา

      Ex muslim sahil

  • @sramanaidu1646
    @sramanaidu1646 วันที่ผ่านมา +2

    జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ మహేందర్ గారు

    • @IYIBAMSI-iq3zt
      @IYIBAMSI-iq3zt วันที่ผ่านมา

      iam Muslim bro Jay shree Ram

    • @sramanaidu1646
      @sramanaidu1646 วันที่ผ่านมา

      ఈ దేశంలో ఉన్న అందరూ హిందువులు sar ముస్లింలు అని భావించి మోస pokndie ఈ దేశంలో ఉన్న అన్ని మాతా లు కూడా హిందూ వు లు జై శ్రీరామ్

  • @khadharvalligundluru8908
    @khadharvalligundluru8908 วันที่ผ่านมา +1

    Really hats off you sir SIRAJ SIR

    • @MullaAsif-i4m
      @MullaAsif-i4m 15 ชั่วโมงที่ผ่านมา

      Ex muslim sahil

  • @nazibshaik300
    @nazibshaik300 9 ชั่วโมงที่ผ่านมา

    Great work signature studios 👍

  • @krishnay3682
    @krishnay3682 วันที่ผ่านมา +1

    ఇతను ఒక రాకగం చెబుతాడు.... వాళ్ళు ఎవ్వరు గోమాత ను తినకుండా ఉండరు....అన్నింటికీ ఒక్కటే పరిష్కారం.... మనం అందరం... వేదాలు చదవాలి వాటి భావం తెలుసుకోవాలి.... గీత, ఉపనిషత లు దర్శనం లు మన తరవాత తరం కి తప్పనిసరిగా నేర్పించాలి.. స్వార్థం వదలాలి... ఒక చేత్తో జ్ఞానం మోరకో చేతిలో ఈ దేశం నాది అనే భావన ఉంటే... ప్రకృతి లోనే అ చైతన్యం మే మొత్తం సరిచేస్తుంది.... దేశం నికి నాశనం చేసే ఏ పని కూడా భారతీయులు చెయ్యకూడదు...

    • @MullaAsif-i4m
      @MullaAsif-i4m 15 ชั่วโมงที่ผ่านมา

      Ex muslim sahil

  • @mydogs5084
    @mydogs5084 วันที่ผ่านมา +2

    Siraaj gariki ghomata tarupunaa🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @VijayKumar-ms1ux
    @VijayKumar-ms1ux 23 ชั่วโมงที่ผ่านมา +2

    డిబేట్లో మన దేవతల శక్తి గురించి, భక్తుల గురించి మరియు మన ఋషుల గొప్పదనం వారు తెలిపిన ఎన్నో గొప్ప విషయాలు, వారు భగవంతునితో ఎలా మాట్లాడుతున్నారు వీటి గురించి కూడా మనం చెప్పాలి, ముస్లింస్ అల్లా ను చూడలేదు మన ఋషులు భగవంతుని చూసినారు భగవంతునితో మాట్లాడారు ఆ ఇతిహాసాలు వీళ్లకు చెప్పాలి చెప్పాలి ఎందుకంటే ముస్లింస్ అల్లా ను చూడలేదు

    • @mnazeer5678
      @mnazeer5678 20 ชั่วโมงที่ผ่านมา +1

      Bongem kadu

  • @Alliswell848
    @Alliswell848 วันที่ผ่านมา +17

    మీ మరకలు మారతారని నేను అనుకోను...మీరు బుక్ లో ఏది ఉందో అదే టార్గెట్ తో ఉంటారు....ఇది హిందువులకు తెలియదు...

    • @myvillagejbvlogs2792
      @myvillagejbvlogs2792 วันที่ผ่านมา

      ఒరేయ్ గోమాంసం 400 రూపాయలు ఉంది రా నాయనా ఎందుకు చాలా మంది హిందూ సోదరులు తింటున్నారు కావాలంటే బీఫ్ అమ్మ దగ్గరికి వెళ్లి చాట్ లో నిలబడి చూడు మీ వాళ్ళు ఎంతమంది కొనుకొని పోతున్నారు

    • @karimullashaik3080
      @karimullashaik3080 วันที่ผ่านมา

      నీ యమ్మ బొక్క లో మరక వేసారా సన్నాతుల బొందు బత్తాయి నా కొడకా

    • @Al-mitrom
      @Al-mitrom วันที่ผ่านมา

      అంబాడానీల బూట్లు నాకే బుడబుక్కల మోడిద అంటుబత్తాయి

    • @shaikriyaz0763
      @shaikriyaz0763 22 ชั่วโมงที่ผ่านมา +3

      మారతారు,BRO,
      DON'T,WORRY.
      అందరు మారతారు
      అ ఏకైక,దేవుడి,వైపు.

    • @Alliswell848
      @Alliswell848 15 ชั่วโมงที่ผ่านมา

      @shaikriyaz0763 మీరు ఆకారం లేని వాడు నిరాకారుడు అంటారు...కానీ వాడు మగాడు అని డిసైడ్ చేసేసే మీరు మారుతారు అని నేను అనుకోను....ఇన మీ మరకలు అందరికీ ఒక విషయం తెలుసా....ఇస్లాం దురాక్రమణ దారులు వచ్చి ఇక్కడ సంపద దోచుకుని, ఎంతో మంది ప్రాణాలు తీసి , మతం మారకపోతే ప్రాణం తీస్తాం అని పీకి మీద కత్తి పెట్టి బెదిరిస్తే మతం మారిన అప్పటి పిరికి వారి సంతానం ...ఆ దుర్మార్గపు దురాక్రమణ దారులు చేతిలో చితికిన మహిళల సంతానం మీరు...నిజం తెలిసి కూడా మీ వాళ్ళే మిమ్మల్ని చంపేస్తారేమో అని మేము హిందువులం అని ఒప్పుకో లేని అదే పిరికి తనంతో మీ పూర్వీకుల పిరికి తనానికి వారసులు......భారత దేశం లో 3నుండి 8 తరాలు ముస్లిం ఉండడు...నిజం తెలుసుకోండి.....ఆ బుక్ లో ఉందే నిజం అనుకుని భ్రమ లో ఉన్నారు....ఒక జన్మ మొత్తం వృథా చేసుకుంటున్నారు....

  • @mydogs5084
    @mydogs5084 วันที่ผ่านมา +3

    Siraaj anna ku jai , jai sreeraam. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @DwarasiAhmedAli
    @DwarasiAhmedAli วันที่ผ่านมา +1

    Started with garam garam ended with smile it feels so cool...

    • @MullaAsif-i4m
      @MullaAsif-i4m 15 ชั่วโมงที่ผ่านมา

      Ex muslim sahil

    • @DwarasiAhmedAli
      @DwarasiAhmedAli 14 ชั่วโมงที่ผ่านมา

      @@MullaAsif-i4m what do you mean

  • @MasthanMarupuri
    @MasthanMarupuri วันที่ผ่านมา +23

    ప్రపంచంలో చాలా దేశాలు గోమాంసం తింటారు

    • @RamaLingaiah-z4r
      @RamaLingaiah-z4r 22 ชั่วโมงที่ผ่านมา

      అందరు తింటే తప్పు ఒప్పయిపోదు...

    • @whatif9102
      @whatif9102 16 ชั่วโมงที่ผ่านมา

      K​@@RamaLingaiah-z4rkondaru tinakapothe thappu aipodhu

  • @ahameed9655
    @ahameed9655 วันที่ผ่านมา +2

    GOU National Jantu ga prakteste Most Best

  • @jameelabegem304
    @jameelabegem304 วันที่ผ่านมา +2

    ماشاءاللہ سبحانللہ

  • @KalaiahRapuru
    @KalaiahRapuru 12 ชั่วโมงที่ผ่านมา

    సూపర్

  • @hussainmd6030
    @hussainmd6030 23 ชั่วโมงที่ผ่านมา

    SUPER

  • @shaikmahaboob5812
    @shaikmahaboob5812 วันที่ผ่านมา +12

    ఇతను ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వ్యక్తి. ఇస్లాం ధర్మం ప్రచారం ముసుగులో ప్రాపంచిక ప్రయోజనం పొందుతున్నాడు.

    • @dharmikm4870
      @dharmikm4870 วันที่ผ่านมา

      సరేలే నువ్వు అదేదో నువ్వు చేసి చూపించు

  • @sachinkalyan8534
    @sachinkalyan8534 11 ชั่วโมงที่ผ่านมา

    Stories Baga cheptav siraj

  • @vasureddybommidala
    @vasureddybommidala 2 ชั่วโมงที่ผ่านมา

    మీరు ఎవరితో ఎవరు కలిసారో తెలియదు కానీ,ఇద్దరు కలసి మా హిందూవులకి సోది బోధిస్తు ఉన్నారని నాకు అనుమానం కలుగుతోంది.

  • @keshav27krishna
    @keshav27krishna วันที่ผ่านมา +2

    Be Vegan... Be Happy...

  • @majjiteja7796
    @majjiteja7796 วันที่ผ่านมา +1

    Jai shree Ram ❤❤❤❤
    Jai Sanatan ❤❤❤❤❤🎉🎉🎉🎉

    • @IYIBAMSI-iq3zt
      @IYIBAMSI-iq3zt วันที่ผ่านมา

      Jai shree Ram Allah Hu Akbar

  • @keshav27krishna
    @keshav27krishna วันที่ผ่านมา

    thank youuuuuu so muchhhhh..

  • @haytvtelugu7434
    @haytvtelugu7434 วันที่ผ่านมา +9

    సిరాజ్ గారు మంచివారు కల్మషం లేని మనిషి. ఆయన ఉద్దేశ్యాలు లక్ష్యాలు కోరికలు అన్ని మంచివే కాని అవి నెరవేర్చడానికి ఎన్నుకున్న మతం సరియైనది కాదు.

    • @WilsonTopely2.0-k2j
      @WilsonTopely2.0-k2j วันที่ผ่านมา +3

      Good joke maraka 😂😂😂😂

    • @aimanshaikh1564
      @aimanshaikh1564 วันที่ผ่านมา +1

      Kalmasham Lenanduke pravaktala Marganni ennukunnadu.anni mataalu vari dharmanni telusukovali

    • @mustafashaik4842
      @mustafashaik4842 วันที่ผ่านมา +1

      Sir please research a bout Islam .read quran🎉🎉🎉❤❤❤

    • @WilsonTopely2.0-k2j
      @WilsonTopely2.0-k2j วันที่ผ่านมา

      @@mustafashaik4842 good joke maraka with out lies islam dies 🤣🤣🤣🤣🤣🤣

  • @SHAHBAZKHAN-zq1dh
    @SHAHBAZKHAN-zq1dh วันที่ผ่านมา +3

    first Indian govt should ban beef... becoz eating beef health issues arising

    • @MullaAsif-i4m
      @MullaAsif-i4m 15 ชั่วโมงที่ผ่านมา

      Ex muslim sahil

  • @laxmikumariyalla8915
    @laxmikumariyalla8915 4 ชั่วโมงที่ผ่านมา

    Good good

  • @mhussainm9751
    @mhussainm9751 วันที่ผ่านมา +4

    Mashallah

  • @DudekulaShekun-qr9wg
    @DudekulaShekun-qr9wg วันที่ผ่านมา +1

    Siraj brother all the best👍💯

  • @shaikbasha3585
    @shaikbasha3585 วันที่ผ่านมา

    Jai siraj bhai ishallaha❤❤

  • @addakalashahirsyed5201
    @addakalashahirsyed5201 วันที่ผ่านมา

    Good meeting 🎉

  • @mahadevamagantisastri5804
    @mahadevamagantisastri5804 5 ชั่วโมงที่ผ่านมา

    గోమాంసం దేనికి పంది మాంసం తింటే బాగుంటుంది అప్పుడు ఎవరిని బాధ ఉండదు

  • @agolapuprudhvirajgoud1415
    @agolapuprudhvirajgoud1415 วันที่ผ่านมา

    Good covering siraj

    • @MullaAsif-i4m
      @MullaAsif-i4m 15 ชั่วโมงที่ผ่านมา

      Ex muslim sahil

  • @palakommaashok5623
    @palakommaashok5623 วันที่ผ่านมา +1

    పూర్తి వీడియో అప్ లోడ్ చేయండి అన్న, ఇలా కొంచెం, కొంచం కాదు.

  • @MKhaleel-j6g
    @MKhaleel-j6g วันที่ผ่านมา

    ❤❤❤❤❤

  • @trsvreddy7446
    @trsvreddy7446 วันที่ผ่านมา +8

    ఇతడు ఒక మేక వన్నె పులి....

    • @Al-mitrom
      @Al-mitrom วันที่ผ่านมา

      జియోబాబుల కుక్కనే బత్తాయిలు సింహం అంటుంటే మేకవన్నె పులి చింతకాయపచ్చడి ఏంటండీ

  • @bargavbalu7458
    @bargavbalu7458 วันที่ผ่านมา +2

    అయ్యా వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఈ వీడియో లో అంతా అబద్దమే చెప్పాడు ఉమ్మి వాళ్ళ ముల్లా మొలవీలే వాళ్ళ ఆచారం అని కోర్టు లో చెప్పారు... జై శ్రీరామ్

  • @shaikibrahim188
    @shaikibrahim188 วันที่ผ่านมา +4

    Mashallah siraj bai

  • @msk5587
    @msk5587 วันที่ผ่านมา +2

    First peace ravaley antey old city lo una people cheange avaley

    • @MullaAsif-i4m
      @MullaAsif-i4m 15 ชั่วโมงที่ผ่านมา

      Ex muslim sahil

  • @s.jchannel1662
    @s.jchannel1662 วันที่ผ่านมา +1

    ఈ యాంకర్ అన్న చెప్పేది వినకుండా అడ్డుపడుతూ ఉంటారు ఎందుకో...

  • @Jeevan-q7x
    @Jeevan-q7x วันที่ผ่านมา +1

    Siraj very good actor..dont trust him anyone

  • @alisyed3096
    @alisyed3096 21 ชั่วโมงที่ผ่านมา

    UP lo oka brahmin Pandit puran das joshi cold storage lo almost 185 tonnes of beef pattubadindi
    Most of the beef export companies nadipedi hinduvule
    Bjp ki rss ki ee companies nundi chandaa ade funding andutundi
    Ivemi telusukoni mana amayalka hunduvulaki na pragadha sanubhooti🙂

  • @maskurirameshwaramma6674
    @maskurirameshwaramma6674 6 ชั่วโมงที่ผ่านมา

    బిస్మిల్లా... రామ్..

  • @srigurudakshinamurthyvaast713
    @srigurudakshinamurthyvaast713 14 ชั่วโมงที่ผ่านมา

    నేను ఇంత కాలం ఈయన నిజమైన ముస్లిం కాదా మతమార్పిడి జరిగిన ఇలాంటివారు మాటలు నేర్వడం ఇలా తలతినడం

  • @prrasadrao7802
    @prrasadrao7802 วันที่ผ่านมา +1

    మత సామరస్యంకు మంచి ప్రాతిపదిక

  • @ExhinduKishoreMdkausar
    @ExhinduKishoreMdkausar วันที่ผ่านมา +3

    Aavunu enduku ammutaru market lo😂😂😂😂

  • @lalsrikanthgoud5680
    @lalsrikanthgoud5680 23 ชั่วโมงที่ผ่านมา +1

    అన్న వీళ్లు చెప్పేది ఒక్కటి చేసేది మరొకటి. .
    ఎన్ని చూయించమంటారు. .గోవును కోయొద్దు అన్ని చెప్తున్నాడు వారు వింటారా అన్న ఫీల్డ్ మీద మేము ఉంటాము మాకు తెలుసు ఆవులను ఎలా తీసుకెళ్తారో ఒక్క ట్రాలీ ఆటోలో 2పశువులు పట్టే వాటిలో 4లేదా 5 &6 కుక్కి కుక్కి కొకదాని మీద మరొకటి ఉండి నరకయతనగా తీసుకెళ్తారు. .
    గో చట్టం వున్న లెక్క చెయ్యరు. .వీళ్లు హిందువులను ఎక్కడ గౌరవిస్తారు హిందువులము మేము గోవును పూజిస్తాము అంటే కూడా వారికి కనికరం ఉండదు అడ్డుకుంటే దాడులు చేస్తారు అలా ప్రతిరోజు వెళ్తువుంటాయి హైద్రాబాద్ లో ఒక్క సారి ఫిల్డ్ మీద చుడండి అన్న వీళ్లు చెప్పేవి అన్ని అబద్దాలు. .

    • @RamaLingaiah-z4r
      @RamaLingaiah-z4r 22 ชั่วโมงที่ผ่านมา

      మరీ పోలీసులు ఏమీ చేయరా వాళ్ళని?????

  • @abdulhafeez2069
    @abdulhafeez2069 วันที่ผ่านมา +1

    ఎప్పటికప్పుడు ప్రవక్తలు వచ్చారు ప్రతి ప్రవక్త దేవుడు ఒక్కడే చెప్పారుకలిమా చదివి ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన హదీసులు చదవండీ.. ముంత కబ్ ఆ హదీసి.ఫజాఈలె అమలు. ఫస్ట్. సెకండ్

  • @KONDETIRAGHURAM
    @KONDETIRAGHURAM วันที่ผ่านมา

    తెలంగాణ లో ఎక్కువగా muslims తెలుగు మాట్లాడతా లేదు చాలా ఇబ్బంది గా వుంది కాస్త తెలుగు భాష గురుంచి కూడ చెప్పండి.
    ఓం

  • @anwartru
    @anwartru 12 ชั่วโมงที่ผ่านมา

    ఆ నోరు లేని ముగా జీవాన్ని పట్టుకొని గోమాత అంటున్నారు మరి నోరు ఉన్న తెలివి జ్ఞానం ఉన్న మనిషిని ఏమనాలి ఆవుని అవుగానే చూడండి మనిషిని మనిషిగానే చూడండి భగవంతుడిని భాగవంతుడిగానే చూడండి

  • @Warrior-ew9mz
    @Warrior-ew9mz วันที่ผ่านมา

    Good to see a hindhu converted to islam.

  • @indian4134
    @indian4134 วันที่ผ่านมา

    మంచి క్వశ్చన్స్ అడిగారు మహేందర్ గారు.... అలానే మంచి గా సమాధానం ఇచ్చారు సిరాజ్ గారు.. కొన్ని వీడియోస్ లో మీ ప్రశ్నలు బాగోలేదు అన్నాను మహేందర్ గారు... దానికి క్షమించండి.... ఎన్నో విషయాలు మీరు అడిగిన క్వశ్చన్స్ బట్టే అందరికి తెలిసాయి....

  • @SathaiahgG-tr3ib
    @SathaiahgG-tr3ib วันที่ผ่านมา

    Jathiya jenthuvuga govuni pettalani cheppadam super siraj garu🙏

  • @pnrsinformatics767
    @pnrsinformatics767 วันที่ผ่านมา

    గో మాంసం తినకూడదురాబాబు. అది ముూడనమ్మకంకాదు. సైంటిఫిక్ రీజన్ కూడా. గోమాంసభక్షణవలన మనిషి ఆరోగ్యం మీద, మనస్సు(మెదడు మీద) ప్రభావం, తద్వారా ఆలోచలలో సున్నితత్వం కోల్పోయి రజోగుణంప్రేరేపిపబడి పిపరీతచేష్టలకు దారి తీస్తుంది.

  • @alamogal3583
    @alamogal3583 วันที่ผ่านมา +2

    Sir bjp valla ku
    Beef company lu unai
    Mundhu Avi ban cheyandi

    • @MullaAsif-i4m
      @MullaAsif-i4m 15 ชั่วโมงที่ผ่านมา

      Ex muslim sahil

  • @alwaysdashin
    @alwaysdashin 23 ชั่วโมงที่ผ่านมา

    Ee short vedio lu inkennallu anna? Full nucut (with out editing) vedio kosam wait chestunna

  • @Haneefabi-dq6pe
    @Haneefabi-dq6pe วันที่ผ่านมา +1

    Mahendar garu meeru yentha sepu muslim samajam patla thappu go vadha nu gurinchi charchincharu ok bagundi,mari mee gathara lallo hinduvulu barrelanu bali estharu kada adi thappu kada? Danini thinara? Naruku tharu beef kada mari adi kanapadada meeku? Danni charchin chandi naku javabu evvandi.

  • @slavanyalavanya6544
    @slavanyalavanya6544 วันที่ผ่านมา

    Sankar bayapadurnu

  • @mohammedsubhan1196
    @mohammedsubhan1196 วันที่ผ่านมา +2

    Mari miru alkabir close cheyandi

  • @YellareddyKaluvai
    @YellareddyKaluvai วันที่ผ่านมา

    Vadalu mamsam mandunu mariyu jeeva himsanu nishedhinchinadi sir

  • @nithinreddyjn1935
    @nithinreddyjn1935 วันที่ผ่านมา +1

    Mana nasanam korey matham

  • @MullaAsif-i4m
    @MullaAsif-i4m 15 ชั่วโมงที่ผ่านมา

    Ex muslim sahil tho debate try cheandi bayya

  • @ShivaGanji-r9t
    @ShivaGanji-r9t วันที่ผ่านมา +2

    ఈ సిరాజ్ చెప్పేవన్నీ అబద్ధాలు ఎందుకు కంటే హిందువులను నమ్మిస్తున్నాడు . 😂

    • @Al-mitrom
      @Al-mitrom วันที่ผ่านมา

      మోడీగాడిదకి అబ్బినట్టు అందరికీ అబద్ధాలు అబ్బవు

  • @shaikjanibasha6393
    @shaikjanibasha6393 วันที่ผ่านมา +2

    Nanu kuda porapata kuda tenanu

  • @shaikriyaz1987
    @shaikriyaz1987 วันที่ผ่านมา +2

    Siraj bhai నేను కూడా 9 year's back మానేశా.

    • @RamaLingaiah-z4r
      @RamaLingaiah-z4r 22 ชั่วโมงที่ผ่านมา

      ఆవును తినడమా?????

    • @shaikriyaz1987
      @shaikriyaz1987 14 ชั่วโมงที่ผ่านมา

      @RamaLingaiah-z4r s

  • @mjnraju9131
    @mjnraju9131 วันที่ผ่านมา

    Nijamaa

  • @e.saptaveerareddye.saptave7196
    @e.saptaveerareddye.saptave7196 วันที่ผ่านมา +3

    ఎంత సత్యం చెప్పిన ఆఖరికి వెన్నుపోటు😂😂😂

    • @Al-mitrom
      @Al-mitrom วันที่ผ่านมา

      మోడిద్రం

  • @patankhaja2209
    @patankhaja2209 วันที่ผ่านมา +2

    బుచ్చిరాజు గారు గో విందు సమాసం విడదీస్తే గోవిందు అవుతుంది గోవిందుడు కంటే గోవుతో విందు చేసిన వాడు అంటారా మీరు దీనిపైన క్లారిటీ ఇవ్వండి

    • @anonymous-fo8eb
      @anonymous-fo8eb วันที่ผ่านมา

      Ne bondha Ra.
      Govinda anedhi Sanskrit padam.
      Govindu anedhi Telugu padam.
      U anedi last lo du mu vu lu add chesaru.
      Go + Vinda
      It's not Vindu but Vinda. Meaning one who has gained or obtained or found it.
      Meaning telsukora vedhava.

  • @vasureddybommidala
    @vasureddybommidala ชั่วโมงที่ผ่านมา

    హిందువుగా పుట్టి ఇస్లాం మతంలోకి వెళ్లిన వాడితో నీ ఇంటర్వ్యూ ఏందో మాకు అర్థం కావడం లేదు.

  • @ahameed9655
    @ahameed9655 วันที่ผ่านมา

    Muslim yeppudi gadava cheyaru vere sangaten valla gadavalu Aayitaiyi
    Sare Jahan se Achcha Hindustan hamara hamara hamara I love my India🇮🇳🇮🇳🇮🇳🇮🇳

    • @RamaLingaiah-z4r
      @RamaLingaiah-z4r 21 ชั่วโมงที่ผ่านมา

      హిందూ దేవుళ్ళని కాళ్లతో తన్నడం, విగ్రహాలు ఎక్కి తొక్కడం కరెక్టా???

  • @mohdaleem8210
    @mohdaleem8210 วันที่ผ่านมา

    Rss.BJP.. BRITISH WALA WARRIOR AALOCHANA.. DAVID AND RULE 👹👺

  • @madeenavsp3808
    @madeenavsp3808 วันที่ผ่านมา +1

    Anchor garu ippudu manishi la kanipustunadu

  • @jeelanbasha7709
    @jeelanbasha7709 วันที่ผ่านมา +1

    Gulf countries ki exports ayyedi mana india nunche go mamsam
    Islam lo go mamsame tinalane rule pettatledu
    Go mamsam Tina vachu ishtam leni varu tinaru

    • @MullaAsif-i4m
      @MullaAsif-i4m 15 ชั่วโมงที่ผ่านมา

      Ex muslim sahil

  • @oldfox4566
    @oldfox4566 วันที่ผ่านมา +1

    Beef Export Company owners

  • @MullaAsif-i4m
    @MullaAsif-i4m 15 ชั่วโมงที่ผ่านมา

    Ex muslim sahil, Adam seeker Urdu, zafer heretec channels follow avandi

  • @MKChillmacha
    @MKChillmacha วันที่ผ่านมา

    అయ్యా siraj గారు ఉమ్మి వేయడం గురించి మీరు బాగానే కవరింగ్ చేస్తున్నారు.. నా కళ్ళతో ప్రత్యక్షంగా చూశాను.. దానికి ఏం అంటారు ???😡😡😡

    • @myvillagejbvlogs2792
      @myvillagejbvlogs2792 วันที่ผ่านมา

      నువ్వు ఎక్కడ చూసావో నిరూపించు ఇస్లాం ధర్మంలో ఉమ్ము వేయడం అనేది లేదు రా మీరు మాకు నేర్పిస్తున్నారు రా ఎర్రి ప*** నా కొడకల్లారా మా ధర్మంలో లేదురా అది ఉమ్ము వేస్తే వాడెవడో పట్టుకొని వచ్చి రోడ్డు మీద తన్ను నువ్వు నిరూపించు

    • @Rahmaanone6159
      @Rahmaanone6159 วันที่ผ่านมา

      కళ్ళతో చూస్ అన్ని సత్యం కాదు,మిథ్య,జగం మిథ్య,ఫిక్షన్ Sir, టెంకాయ నీరు కూడా విర్యమే కదా అంటారు .నథింగ్ రియల్,

    • @Rahmaanone6159
      @Rahmaanone6159 วันที่ผ่านมา

      ​@@myvillagejbvlogs2792ఉమ్మి కాదు ,ఉచ్చ కలిపి తినండి

  • @rlc843
    @rlc843 วันที่ผ่านมา

    nenu kuda manesanu and andariki cheptune unnanu
    mana hyndava sodarula kosam tinoddu ani

    • @RamaLingaiah-z4r
      @RamaLingaiah-z4r 21 ชั่วโมงที่ผ่านมา

      R u Muslim?????

  • @KSgj1723
    @KSgj1723 วันที่ผ่านมา

    Sir other countries a lot of people eating every thing and in India a lot of humans eating alot of animals. Let’s go find in bar and restaurant

    • @MullaAsif-i4m
      @MullaAsif-i4m 15 ชั่วโมงที่ผ่านมา

      Ex muslim sahil

  • @MullaAsif-i4m
    @MullaAsif-i4m 15 ชั่วโมงที่ผ่านมา

    Adam seeker Urdu

  • @mohammedlateef5679
    @mohammedlateef5679 วันที่ผ่านมา

    Ilaa normal ga questions adigeti baguntadi mahendar sir ,,,,
    Last comments lo nenu kuda chaala ruff ga comments chesa ,, sry

    • @MullaAsif-i4m
      @MullaAsif-i4m 15 ชั่วโมงที่ผ่านมา

      Ex muslim sahil

  • @rajeshlife-vj2di
    @rajeshlife-vj2di วันที่ผ่านมา

    జై శ్రీరామ్ జై జై శ్రీరామ్
    మేక వన్నె పులి సిరాజ్
    గోవు జాతీయ జంతువు ప్రకటించాలి

    • @deepakdeepu7230
      @deepakdeepu7230 วันที่ผ่านมา

      @@rajeshlife-vj2di గోమాత ను కొనడం ముస్లిం నేను నీకు వీడియో తీసి పంపిస్తా ఆపు దముంటే

  • @lakshmikumarineti7874
    @lakshmikumarineti7874 วันที่ผ่านมา +1

    ఎందుకు హిందువులు అంటూ బ్రాహ్మణులు అంటున్నారు. బ్రాహ్మణులను ఎందుకు టార్గెట్ చేశారు?

  • @rsbandla349
    @rsbandla349 วันที่ผ่านมา +1

    మీరు చెప్పేది తప్పే. మరి విగ్రహాలను పూజ చేస్తారు మీరు చెయ్యాలి మరి

    • @mdrahimuddin4165
      @mdrahimuddin4165 วันที่ผ่านมา

      గ్రంధాల సారాంశం అర్ధం చేసుకుంటే విగ్రహ, సృష్టి, ఆరాధన చేయవచో లేదో పూర్తిగా అర్ధం అవుతుంది sir,, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ విగ్రహ ఆరాధన చేయరాదు అన్నారంటే హైందవ సోదరులకు శత్రువు అయిపోతున్నాము. మీరు విగ్రహ ఆరాధన చేసుకుంటే ముస్లిమ్స్, క్రిస్టియన్స్ కు వచ్చిన నష్టం లేదు.. అలాగే గ్రంధాలలోని విషయాలు తెలుసుకోని కొందరు ముస్లిమ్స్, క్రిస్టియన్స్ వివిధరకాలుగా సమాధులు, బాబాలు, saints వద్ద పూజలు చేస్తున్నారు,, ఇది కూడా అత్యంత పాపం..ఈ విషయంలో ఎవరికి నచ్చినట్లు వారు ప్రార్ధించుకోవడం వారి ఇష్టం. ప్రభుత్వాలు కూడా అడ్డుచెప్పవు.. కానీ ఇది ఎవరికి వారు అర్ధం చేసుకోవలసిన అత్యంత ముఖ్యమైన విషయం.