|| సినీ నటి నగ్మా (NAGMA) గారి సాక్ష్యం || RAKSHANA TV ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 เม.ย. 2023
  • RAKSHANA TV ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించడానికి ఈ క్రింది లింక్ లో ఏదైనా ఒక దాన్ని క్లిక్ చేయండి ఈ కార్యక్రమాన్ని వీక్షించండి.
    ►RAKSHANA TV LIVE : rakshanatv.com/
    ►Subscribe to RAKSHANA TV Live: / jakkulabenhur
    ► Download RAKSHANA TV Android App:play.google.com/store/apps/de...
    ► Like us on Facebook: / rakshanatvben
    ► Follow us on Twitter: / rakshana_tv
    ► Amazon Fire TV Android Version: play.google.com/store/apps/de...
    ► Amazon mobile/ tab : www.amazon.in/Rakshana-Tv-Rak...

ความคิดเห็น • 886

  • @moseskondeti5890
    @moseskondeti5890 หลายเดือนก่อน +17

    ప్రియ సోదరి, దేవుడు నిన్ను సర్వ సత్యము లోనికి నడిపించు ను గాక. ఆమెన్.

  • @RakshanaTVLIVE
    @RakshanaTVLIVE  10 หลายเดือนก่อน +15

    good to hear sisters testimony, thanks to rakshana tv

  • @surendra860
    @surendra860 9 หลายเดือนก่อน +76

    దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక మేడమ్ గారు..
    Praise The Lord

    • @VenkatesuluA
      @VenkatesuluA 7 หลายเดือนก่อน +2

      4:47 I😊

  • @trinadhk1319
    @trinadhk1319 ปีที่แล้ว +38

    Praise the Lord🙏, Sir and all.
    Ref: "యేసుక్రీస్తు రక్షణలోనికి".
    ---------------------------------------------------
    'విశ్వాసిని విడువని దేవుడు'
    పరలోకంలో దేవునియొద్ద దేవుడు
    🙏🌟 'యేసుక్రీస్తు' ✝️🙏
    ---------------------------------------------------
    ఆదియందు దేవునియొద్ద - వేరొక దేవుడైయున్న యేసుక్రీస్తు నరుల యొద్దకు:
    ఆదికాండము 1:26,27
    దేవుడు మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము;
    ('మన'లో ఉన్నది 'దేవుడు, యేసుక్రీస్తు' - యోహాను సువార్త 1:1-14 ప్రకారము.)
    యోహాను సువార్త 1:1-14
    ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను ... ఆ వాక్యము శరీరధారియై కృపాసత్య సంపూర్ణుడుగా మనమధ్య నివసించెను;
    [ యోహాను సువార్త 3:13
    (యేసుక్రీస్తు) - పరలోకమునుండి దిగి వచ్చినవాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు. ]
    యేసుక్రీస్తు తాను దేవుడనని
    ప్రకటించుట:
    1 యోహాను 1:5
    దేవుడు వెలుగై యున్నాడు; ఆయన యందు చీకటి ఎంతమాత్రమును లేదు.
    యోహాను సువార్త 8:12
    యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో
    నడువక జీవపువెలుగు గలిగియుండు నని వారితో చెప్పెను.
    యేసుక్రీస్తు తాను 'ప్రభువు'నని ప్రకటించుట:
    యోహాను సువార్త 13:13
    ప్రభువనియు మీరు నన్ను పిలుచు చున్నారు; నేను ... ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే.
    యేసుక్రీస్తు తాను రాజునని ప్రకటించుట:
    యోహాను సువార్త 18:37
    అందుకు పిలాతు-నీవు రాజువా? అని ఆయనను అడుగగా యేసు-నీవన్నట్టు నేను రాజునే; సత్యమునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని; ఇందు నిమిత్తమే యీ లోకమునకు వచ్చితిని; సత్యసంబంధియైన ప్రతివాడును నా మాట వినుననెను.
    యోహాను సువార్త 8:23
    అప్పుడాయన(యేసుక్రీస్తు) మీరు క్రిందివారు, నేను పైనుండువాడను; మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను.
    యోహాను సువార్త 18:36
    యేసు నా రాజ్యము ఈ లోక సంబంధ మైనది కాదు;
    యేసుక్రీస్తు వాగ్దానము:
    -------------------------------
    తనకు తానుగా మరణము నుండి లేచి మనతో ఉన్న సర్వవ్యాపి ఐన దేవుడు - 'యేసుక్రీస్తు':
    మత్తయి సువార్త 28:1-6
    ఆదివారమున, తెల్లవారుచుండగా ... ఇదిగో ప్రభువుదూత పరలోకము నుండి దిగివచ్చి ... ఆయన(యేసుక్రీస్తు) ఇక్కడ లేడు; తాను చెప్పినట్టే ఆయన లేచి యున్నాడు.
    యోహాను సువార్త 11:25
    యేసు పునరుత్థానమును జీవమును నేనే;
    మత్తయి సువార్త 28:20
    (పునరుత్థానుడైన యేసుక్రీస్తు) - ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని వారితో చెప్పెను.
    మత్తయి సువార్త 18:20
    ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను.
    [ ఒక కుటుంబంలో కనీస సభ్యులు ఇద్దరు. అనగా, ఒక కుటుంబం(తో) పిలిస్తే పలికే(కలిసి ఉండే) దేవుడు 'యేసుక్రీస్తు'. ]
    యోహాను సువార్త 14:14
    నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును.
    యోహాను సువార్త 20:28
    తోమా ఆయన (పునరుత్థానుడైన యేసుక్రీస్తు)తో నా ప్రభువా, నా దేవా అనెను.
    ప్రత్యక్షత:
    --------------
    విశ్వాసి కష్టసుఖాలను తనవిగా భావించే ప్రేమాస్వరూపి- దేవునియొద్ద దేవుడైయున్న 'యేసుక్రీస్తు':
    అపొ.కార్యములు 8:3
    సౌలయితే ఇంటింట జొచ్చి, పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి, చెరసాలలో వేయించి సంఘమును పాడుచేయు చుండెను.
    అపొ.కార్యములు 9:3-5
    అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు, అకస్మాత్తు గా ఆకాశము నుండి యొక వెలుగు అతని చుట్టు ప్రకాశించెను. అప్పుడతడు నేల మీద పడి -సౌలా, సౌలా, నీవేల నన్ను హింసించు చున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అతడడుగగా ఆయన
    నేను నీవు హింసించుచున్న యేసును;
    రోమీయులకు 9:5
    ఈయన(క్రీస్తు) సర్వాధికారియైన
    దేవుడై యుండి నిరంతరము
    స్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్‌.
    -----o-----

  • @P.HANOKU46846
    @P.HANOKU46846 ปีที่แล้ว +93

    నగ్మాగారిమీ సాక్ష్యంను దేవుడు దీవించును గాక🙏🙏🙏💐💐💐ఆమేన్

    • @nagarajuraju9768
      @nagarajuraju9768 10 หลายเดือนก่อน

      0:56

    • @fakecreater8695
      @fakecreater8695 6 หลายเดือนก่อน

      In cinema acting and real life also acting 😂😂😂😂😂

  • @sannidhitv8586
    @sannidhitv8586 6 หลายเดือนก่อน +20

    ప్లీజ్ దయచేసి ముసుగు వేసుకుని మెసేజ్ చేయండి దేవుని నామాన్ని గణపరచండి మీరు ఎంతటి స్టార్ అయినా దేవుని ముందు అందరు తగ్గించుకోవాలి 🙏

  • @daniel-fatherslovegospelmi6989
    @daniel-fatherslovegospelmi6989 ปีที่แล้ว +29

    రక్షణ చానెల్ లక్షలమంది కి లక్షణమైనది . Benhar సార్. God bless you. Sister Nagma గారి సాక్ష్యం ద్వారా కొంత మంది అయినా మారాలని నా ప్రార్ధన. God bless you sister Nagma garu

  • @ronldamrican7068
    @ronldamrican7068 ปีที่แล้ว +326

    నా యెహోవాను ప్రతి నాలుక యు స్తుతించును గాక ఉంది గాక

  • @issac.b4876
    @issac.b4876 5 หลายเดือนก่อน +11

    దేవునికి స్తోత్రం దేవుడు మీ సాక్ష్యం దీవించు ను గాక amen ❤ God bless you 🙌🙌

  • @CHALANTIDAVIDRAJU-eq2ey
    @CHALANTIDAVIDRAJU-eq2ey 10 หลายเดือนก่อน +26

    ఎక్కడ ఉన్నా మనం దేవుని ప్రేమను పొందగలుగు చున్నామంటే అది మానవుల అద్రుష్టం అని మనం చెప్పుకొనగలం

    • @amalrajxavier
      @amalrajxavier หลายเดือนก่อน

      [ నాకు తెలిసినది ఇది - మీకు తెలిసినది చెప్పగలరు ]
      ఏడేళ్ళ పాపను హత్య చేసిన నేరస్థుడు ఆ నేరాన్ని ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడినా, గతంలో చేశానని చెప్పినా, మారి మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు ఇలా ఇప్పుడు ఏమి చేసినా ఆ నేరం న్యాయం ప్రకారము చెల్లిపోదు. చట్టాన్ని మీరడమే నేరం. నేరానికి శిక్ష పడడమే న్యాయం. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే. అలాంటిది, చినిగిపోని మన మనసుపై ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, అనగా లోక చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి పాపము చేయడం ఇంకా పెద్ద నేరము.
      పది రూపాయలు, 100 రూపాయలు ఇలా... మనది కానిది ఏది దొంగలించినా మనస్సాక్షిలోని దైవచట్టం ప్రకారము అది దొంగతనమే, అబద్ధాలు, చెడ్డ మాటలు మాట్లాడిన మనము, ఇతరులను ద్వేషించి మోహపు చూపు, చెడు ఆలోచనలు చేసిన మనము, పవిత్రుడైన దేవుని దృష్టికి అబద్ధీకులము, దూషకులము, దొంగలము, మనసులో హత్య & వ్యభిచారం చేసిన వాళ్ళము. రహస్యంగా చెడ్డపనులు చేసిన వాళ్ళము. మనస్సాక్షిలోని దైవచాట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులము. మనం ఇప్పుడు ఏమి చేసినా మన పాపాలు న్యాయం ప్రకారము చెల్లిపోవు. పాపానికి జీతము నరకము.
      ఈలోక న్యాయమూర్తే న్యాయం తప్పకూడదే, అలాంటిది ముల్లోకాలకు అధిపతి అయిన దేవాది దేవుడు న్యాయం తప్పుతాడా..? ఎన్నటికీ తప్పడు. దేవుడు మంచివాడే, అంతమాత్రాన న్యాయం తప్పుతాడని కాదు. దేవుడు న్యాయం తప్పనంత మంచివాడు. ఒక వాహనాన్ని తప్పుగా నడిపితే డబ్బును జరిమానాగా కడితే చెల్లిపోతుందేమో. మరి, జీవితాన్ని తప్పుగా నడిపి పాపము చేసినందుకు ఏ జరిమానా కట్టాలి..? దేవుడు మన కానుకలు, చిల్లర, దానాలను లంచంగా తీసుకోడు. పాపము చెల్లిపోవాలంటే కట్టవలసిన జరిమానా “పవిత్రత”. ఈలోకంలో చెడులేని మంచివాళ్ళు, పాపమే చేయని పవిత్రులు ఎవరూ లేరు. దేవుడు మాత్రమే పవిత్రుడు.
      తన పిల్లలమైన మనకోసం తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు. ఈ సత్యాన్ని ఒప్పుకుని మళ్ళీ పాపము చేయకుండా మనసు మార్చుకుంటే మోక్షంలో మన ఆత్మకు శాశ్వతమైన పవిత్ర ఆనందమును బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చాడు. ఈలోకంలో ఎన్ని ఉన్నా, మోక్షాన్ని పొందలేని జీవితం సక్సస్ కాదు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారు చాలామందే ఉన్నారు. దయచేసి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు.
      దేవుడు కట్టిన జరిమానా నాకు వద్దుపో అంటే, న్యాయం ప్రకారము పాపము చెల్లిపోదు. మన నిర్ణయాలు మనం తీసుకునే స్వేచ్ఛను మనకు ఇచ్చాడు. మనకు పాపము చేసే అవకాశము వస్తుంది. అది పరీక్ష. అయినా కూడా పాపానికి లొంగకుంటే నిజంగా మారినట్టు. మరణం కంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి, మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చి శాశ్వత న్యాయం చేయడానికి రెండవసారి మళ్ళీ వస్తాడు. అదే యుగాంతము. ఆయనే సృష్టికర్త. ఈ సృష్టికంటే, మనుషులు చేసిన వాటికంటే గొప్పవాడు. ఎవరాయన...?

  • @KattamanchiRajesh
    @KattamanchiRajesh ปีที่แล้ว +71

    నగ్మా...... మీ జీవితం ధన్యం

    • @abhimallavishnumurthy5906
      @abhimallavishnumurthy5906 ปีที่แล้ว +3

      ఎన్నిపాపాలు చేసావు తల్లి... నువ్ బాపట్స్మం తీసుకున్నావా... అమ్మా...నిన్ను దేవుడు రక్షించారా తల్లి

  • @RajaShekar-vr7du
    @RajaShekar-vr7du ปีที่แล้ว +10

    Amen Praise Thi Lord Medam Nagma గారు 🙏

  • @venkataramanaiahmarlapati7159
    @venkataramanaiahmarlapati7159 ปีที่แล้ว +10

    Prise the lord 🙏 🙏🙏madam. దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్.👏👏👏💐💐💐✝️GOD BLESS YOU Your Testimony🙌🙌🙌✝️.

    • @sathishjanagani1880
      @sathishjanagani1880 ปีที่แล้ว +1

      Devuniki mahima. Kalugudu endi devudu ki mahima Leda

  • @akumarthisriramkrishna5936
    @akumarthisriramkrishna5936 ปีที่แล้ว +10

    దేవుడికి మహిమ కలుగును గాక. God bless you....🎉🎉

  • @user-bm4fn9dj5k
    @user-bm4fn9dj5k 10 หลายเดือนก่อน +7

    Praise God,amen hallelujah,,we love you sister God bless you మా 😊

  • @dr.indiradas9563
    @dr.indiradas9563 10 หลายเดือนก่อน +6

    Wonderful dear sister Nagma. God is so mindful of you. You made God and all of us so happy. Keep it up. We all are citizens of heaven

  • @user-lh2cl5cx9n
    @user-lh2cl5cx9n 9 หลายเดือนก่อน +11

    Praise thể lord ✝️🙏🙏🙏

  • @nirmalarichard9729
    @nirmalarichard9729 9 หลายเดือนก่อน +12

    God bless madam you received Jesus Christ as your personal saviour and son of God Amen.

  • @isaccchatla
    @isaccchatla ปีที่แล้ว +12

    Wonderful testimony. Thanks to Rakshana tv. Thanks to BENHUR Garu

  • @pallalanagamani6406
    @pallalanagamani6406 5 หลายเดือนก่อน +3

    గ్రేట్ టెస్ట్ మనీ దేవునికి మహిమ కలుగును గాక

  • @swapnaswapna3698
    @swapnaswapna3698 ปีที่แล้ว +10

    Jesus is the only powerful god in the universe he is very great I experienced ia m hindu but now Jesus is only father and mother mother to me my husband left me I am poor but Jesus is protecting me when ever I feel hungry I pray to Jesus he feeds me.

  • @sudhakard1411
    @sudhakard1411 9 หลายเดือนก่อน +4

    సూపర్ తల్లి గతం కాదు భవిష్యత్ దేవుని యందు కుటుంబ యందు భయభక్తులు దేవుడికి ఇష్టం

  • @DeepakSurya-sm8fx
    @DeepakSurya-sm8fx 7 หลายเดือนก่อน +7

    Amen praise the lord thank you for giving this message in Jesus name Amen 🙏🙏🙏

  • @lakshmanraothadepalli9017
    @lakshmanraothadepalli9017 ปีที่แล้ว +11

    Thank you very much sister about your spiritual message witness Glory to JESUS 🙏🙏🙏

  • @saintpaulilluri3403
    @saintpaulilluri3403 ปีที่แล้ว +5

    Wonderful testimony by women of God blessed sister in Christ Nagma praise god for you

  • @kumaripaulrayala3945
    @kumaripaulrayala3945 ปีที่แล้ว +8

    Praise the lord ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Kavyasri-de2of
    @Kavyasri-de2of ปีที่แล้ว +4

    Wonderful madam
    Praise the lord 🙏🏼🙏🏼

  • @premasudarsanarao8534
    @premasudarsanarao8534 ปีที่แล้ว +8

    Praise the Lord Amma garu 🙏🙏

  • @sandyamatti6650
    @sandyamatti6650 11 หลายเดือนก่อน +7

    Praise the lord brother 🙇‍♀️🙇‍♀️🙏🙏

  • @yesurathinama8797
    @yesurathinama8797 ปีที่แล้ว +2

    PRAISE THE LORD 👏 SISTER NAGMA GARU 👏 BRO K YESURATHNAM Garu Sholinganallur Chennai Amen

  • @prasadpandu7682
    @prasadpandu7682 6 หลายเดือนก่อน +4

    Amen ! Hallelujah !! Praise the LORD !!!

  • @siddaiahg9919
    @siddaiahg9919 7 หลายเดือนก่อน +2

    Excellent testimony akka....
    Praise the lord akka 🙏
    God bless you akka., family...

  • @NageshNagesh-yg1ck
    @NageshNagesh-yg1ck ปีที่แล้ว +13

    Praise the lord✝️🙏🙏

  • @HemaLatha-lq1st
    @HemaLatha-lq1st ปีที่แล้ว +2

    What a great wonderful testimony madam,May God bless you in all the ways

  • @zachariahrathnam6783
    @zachariahrathnam6783 ปีที่แล้ว +8

    Good Testimony Sister. May God bless you.

  • @ChinniS.chinni-px2hh
    @ChinniS.chinni-px2hh ปีที่แล้ว +5

    Praise the lord 🙏 medam garu ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @piduguprabhavathi3040
    @piduguprabhavathi3040 ปีที่แล้ว +8

    Praise the lord అమ్మా

  • @045jessicaboda9
    @045jessicaboda9 ปีที่แล้ว +3

    దేవునికి నాగమ్మ గారి జీవిత సాక్ష్యం దేవుడే మేము పొందును గాక నగ్మా గారిని దేవుడు బహుగా ఆశీర్వదించి తన పరిచర్య లో నగ్మా గారకి మంచిaarogyanichi బలమైన పాత్రగా వడుకొనును గాక ఆమెన్

  • @muktipudisipporacristina5811
    @muktipudisipporacristina5811 ปีที่แล้ว +2

    Sister Nagma garu, reeally you are blessed for all especially for cinema industry. God bless you. I enjoyed with your witness, and Word in the presence of our Lord. Glory to God, thanks to Rakshana channel. God bless Bro Benher garu. Amen

  • @santhipriyaneelam5457
    @santhipriyaneelam5457 10 หลายเดือนก่อน +10

    Praise the lord 🙏

  • @doctorveeren
    @doctorveeren ปีที่แล้ว +1

    Great transformation! Really sound knowledge, nice preach good testimony 👍👏👏👏👍 Dr. Veeren

  • @prabhucharan911
    @prabhucharan911 ปีที่แล้ว +2

    Thank you Madam for sharing the love of God. May God bless you.

  • @MangaraoSeelam
    @MangaraoSeelam ปีที่แล้ว +5

    Praise the lord nagma garu

  • @user-gg5ff8xs2s
    @user-gg5ff8xs2s 5 หลายเดือนก่อน +4

    దేవుడు నిన్ను దీవించునుగాక ఆమేన్

  • @tirzahmoses4251
    @tirzahmoses4251 ปีที่แล้ว +4

    God is great.God bless you.for your testimony.

  • @rosaiahdasari-zg1fo
    @rosaiahdasari-zg1fo ปีที่แล้ว +6

    Praise the lord 🙏🙏 sister 🙏🙏

  • @lakshmanraothadepalli9017
    @lakshmanraothadepalli9017 ปีที่แล้ว +26

    Once again praise the LORD to all'of you

  • @pulapakasrilakshmisrilaksh8051
    @pulapakasrilakshmisrilaksh8051 ปีที่แล้ว +6

    Praise the lord 🙏🏼🙏🏼🙏🏼 devaaa

  • @maryprasanna9192
    @maryprasanna9192 ปีที่แล้ว +3

    Really nagma garu....ur aunt is great n ur transformation is a big surprize to me till now

  • @prakashagencies9541
    @prakashagencies9541 8 หลายเดือนก่อน +1

    ఈ మీటింగ్ తర్వాత షూటింగ్ ఉంది అందులో నాలుగు రకాల స్టెప్స్ ఉన్నాయి రకరకాల యాక్టివింగ్స్ ఉన్నాయి ఎప్పుడు ఎల్లాలో ఏంటో షూటింగ్ కి

  • @gammergear8316
    @gammergear8316 ปีที่แล้ว +6

    హృదయం లో మార్పు కనిపించ లేదు

  • @HariSydla
    @HariSydla ปีที่แล้ว +4

    Glory to God thanks for telecast in you tube
    Blessed message . Praise the lord . Thanks for Rakshna Tv management .

  • @jagathpaulvemuri2969
    @jagathpaulvemuri2969 ปีที่แล้ว +6

    Praise the lord .

  • @vijaykumarseegi2262
    @vijaykumarseegi2262 ปีที่แล้ว +16

    We inspired & encouraged by her testimony..may God use her

  • @honeystainskollabathula8348
    @honeystainskollabathula8348 ปีที่แล้ว +8

    Praise the lord

  • @babykamala5350
    @babykamala5350 ปีที่แล้ว +2

    Excellent madam Nagma garu may God bless you abundantly 🎉

  • @prasanraj909
    @prasanraj909 ปีที่แล้ว +6

    GOD BLESS YOU MADAM.. JESUS SAVES ALL.

  • @adinarayananarayana4847
    @adinarayananarayana4847 ปีที่แล้ว +38

    1 కొరింథీయులకు 11:5. ఏ స్త్రీ తలమీద ముసుకు వేసికొనక ప్రార్థనచేయునో లేక ప్రవచించునో, ఆ స్త్రీ తన తలను అవమానపరచును; ఏలయనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే యుండును.
    1 కొరింథీయులకు 11:6. స్త్రీ ముసుకు వేసికొనని యెడల ఆమె తల వెండ్రుకలు కత్తిరించుకొనవలెను. కత్తిరించుకొనుటయైనను క్షౌరము చేయించు కొనుటయైనను స్త్రీ కవమానమైతే ఆమె ముసుకు వేసికొనవలెను.

    • @allenrajjanagam9618
      @allenrajjanagam9618 ปีที่แล้ว +1

      😂

    • @allenrajjanagam9618
      @allenrajjanagam9618 ปีที่แล้ว +1

      😂

    • @KalavathpacharlaKala-jn3ks
      @KalavathpacharlaKala-jn3ks ปีที่แล้ว

      Price the lord 🙏🏻 hallelujah deuniki mahimakalugunugaka amen 🙏🏻 aunu yes

    • @user-up8xx6op6p
      @user-up8xx6op6p ปีที่แล้ว +1

      ముందు తలకాయ ఉంటే ఈడకు ఎవడు రాదు.
      అసలు ఎందుకు వేసుకోవాలి ????

    • @jvmedia2023
      @jvmedia2023 ปีที่แล้ว +5

      Paapamu ane musugu teesesthe, a musugu veyyanavasaram ledhu.adhi corindhi sangham Vaallu pettukunna niyamane kaani, Jesus ,Cheppaledhu.

  • @sudharani2518
    @sudharani2518 ปีที่แล้ว +22

    Praise the Lord brother 🙏

    • @MekalaAmos
      @MekalaAmos 11 หลายเดือนก่อน

      Praises the lord

  • @rsujathapandu4986
    @rsujathapandu4986 7 หลายเดือนก่อน +3

    Praise the lord amen hallelujah 🙏

  • @kattadineshbabu1714
    @kattadineshbabu1714 8 หลายเดือนก่อน +5

    Praise the lord hallelujah

  • @padma6685
    @padma6685 ปีที่แล้ว +4

    Praise the lord 🙏🙏 god bless you

  • @krupanandamgummakonda6567
    @krupanandamgummakonda6567 ปีที่แล้ว +4

    Praise the Lord

  • @sindhujagundaboina3204
    @sindhujagundaboina3204 ปีที่แล้ว +12

    Glory To God

  • @boddapapisamiyelu6856
    @boddapapisamiyelu6856 ปีที่แล้ว +3

    🙏🏼🙏🏼men amen praise the lord 🙏🙏👍

  • @gollapallipeter3724
    @gollapallipeter3724 ปีที่แล้ว +2

    Devunike mahima kalugunu gaka praise the lord nagma sister👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @lakshmanraothadepalli9017
    @lakshmanraothadepalli9017 ปีที่แล้ว +14

    Once again praise the LORD sister and all of you 🙏🙏🙏

  • @ppmanandbabu
    @ppmanandbabu 11 หลายเดือนก่อน +2

    గుడ్ మెసేజ్ మేడం 👍👍🙏🙏

  • @devaraja296
    @devaraja296 ปีที่แล้ว +4

    Praise the lord medam 🙏🙏🙏💐💐💐

  • @joyelprince7690
    @joyelprince7690 9 หลายเดือนก่อน

    Amen Amen Amen Devudu Mee saksham deebinchu gaka manchi saksham Baga chepparu Thenq

  • @swapnapallapu1885
    @swapnapallapu1885 ปีที่แล้ว +4

    Praise the lord 🙏🙏🙏

  • @yedlamukthimala4602
    @yedlamukthimala4602 ปีที่แล้ว +4

    Praise the lord brother my problems so much for me school resume given but their told to me june 1st teacher teach please iam requesting the plz plz prayer to me my family 🌹🌸💮🌼🌻🌺🌸💐🙏👏🤝🙏🙏🌸👍👍👍👍👌♥️🍁🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chinnirajesh6691
    @chinnirajesh6691 ปีที่แล้ว +2

    మిమ్మల్ని దేవుడు దీవించును గాక ఆ దేవత దేవుడికి మహిమ కలుగును గాక

  • @acharyabobbaarunaChowdariphdmy
    @acharyabobbaarunaChowdariphdmy ปีที่แล้ว +1

    Thanks cheyadam baagundi sister nagma. Wonderfull

  • @augustusaugustyakanumuri
    @augustusaugustyakanumuri ปีที่แล้ว +3

    my favourites from two different fields Dr. Lakkaraju Mruthunjaya and Indian Film Actress Nagma at one place.

  • @nagendrapasala4677
    @nagendrapasala4677 ปีที่แล้ว +4

    🎉very good akka praise the Lord

  • @user-by8yo2fk1e
    @user-by8yo2fk1e 7 หลายเดือนก่อน +1

    Madam meeru chala manchi work chestunnaru God is great

  • @pushparaj1231
    @pushparaj1231 ปีที่แล้ว +3

    May God bless you Nagma garu and say glory to God 🙏🙏🙏🙏

  • @umaravi5272
    @umaravi5272 ปีที่แล้ว +2

    మంచిది గుడ్ న్యూస్

  • @kunchakarlajyothi7990
    @kunchakarlajyothi7990 11 หลายเดือนก่อน

    god bless you madam garu amma gurinchi chaalaa baga chepparu tq mam 🙏 Jesus is with you always Amen 🙏

  • @jagathpaulvemuri2969
    @jagathpaulvemuri2969 ปีที่แล้ว +4

    Praise the lord .hellelujah

  • @glugloo7044
    @glugloo7044 3 หลายเดือนก่อน

    So beatifull,wonderfull message praise god lord jesus amen

  • @dpranga1340
    @dpranga1340 ปีที่แล้ว +10

    Prise the lord 🙏♥️ Amen..

  • @sarithasaritha4988
    @sarithasaritha4988 10 หลายเดือนก่อน +3

    Praise the lord sister

  • @irudayamanohar7667
    @irudayamanohar7667 6 หลายเดือนก่อน

    Praise the lord,lord bless Nagma madam and his group members ,give her good health ro proclaim your glory in this universe.

  • @prasadsivaram6806
    @prasadsivaram6806 9 หลายเดือนก่อน +2

    మీరు ఇంతా స్థాయికి వచ్చింది.
    సినిమా ఫిల్డ్ అందులో హిందువుగా
    సంపాదించిందంతా హిందూమతంలో ఇప్పుడు జీసస్ అంటున్నావు.హే రామ్

    • @shajiantony2820
      @shajiantony2820 5 หลายเดือนก่อน +1

      What is the problem for u... She was got holi spirit.. So she praise the Lord.. Hayram not real god.. Only demmi...

  • @user-gd4do8tt1s
    @user-gd4do8tt1s 11 หลายเดือนก่อน +1

    Praise the lord 🙏🙏👏👏

  • @suvartarajuketavarapu4493
    @suvartarajuketavarapu4493 ปีที่แล้ว +1

    Praise the Lord sister nagmagarugoodtestmoneygodblsyou. Tqrakshnatv

  • @kiranmasram5769
    @kiranmasram5769 7 หลายเดือนก่อน +3

    Praise The Lord ❤

  • @sriramanjaneyuluthota168
    @sriramanjaneyuluthota168 10 หลายเดือนก่อน +4

    Yeshu క్రీస్తు నామమున వేడుకుంటున్నాను. హల్లే లుయ హాల్లే లూయ.

  • @srilakshmigurrala
    @srilakshmigurrala ปีที่แล้ว +2

    Praise the lord sister'god bless

  • @marknirmala1691
    @marknirmala1691 ปีที่แล้ว +10

    Praise the lord Sister 🙏

  • @lakshmanraothadepalli9017
    @lakshmanraothadepalli9017 ปีที่แล้ว +9

    Praise the LORD sister and all'of you Glory to JESUS 🙏🙏🙏

  • @spiritualdoctors8864
    @spiritualdoctors8864 ปีที่แล้ว +3

    God bless you my dear sister

  • @user-cw9fk3os6b
    @user-cw9fk3os6b ปีที่แล้ว +3

    జై యేసయ్య జై జై యేసయ్య

  • @setaj8047
    @setaj8047 ปีที่แล้ว +4

    Prise tha Lord

  • @pabhi3057
    @pabhi3057 ปีที่แล้ว +3

    Price the lord 🙏

  • @BandaruVenkatakondiah
    @BandaruVenkatakondiah ปีที่แล้ว +7

    Praise the Lord in the Name of JESUS

  • @JhansiChintapalli-ez9xg
    @JhansiChintapalli-ez9xg ปีที่แล้ว +4

    Amen🙏

  • @ramaskitchen207
    @ramaskitchen207 10 หลายเดือนก่อน +1

    Praise the lord 🙏🙏 amen