LB Matti Bandi || EVV Satyanarayana || Full Episode || LB Sriram || Tamada Media
ฝัง
- เผยแพร่เมื่อ 7 ก.ย. 2024
- * Adhi Naadhi Idhee Naadhe Full Song : • Adhi Naadhi Idhee Naad... Eroju Mana Matti Bandi lo Kanabadanunna Manikyam Mana Star Director “EVV Satyanarayana”
Banner : Life is Beautiful Creations
Concept, Script, Producer & Director : LB Sri Ram
Cameraman : Nirdesh Nerse
Editing : Shesha Reddy
Graphics : Supani
Lyrics : Veturi Sundararama Murthy
Music : Dharmateja
Singer : Nihal
#EVVSatyanarayana #Mattibandi #LBSriram #Infinitum
Follow Me Here :
Facebook: / lbsriram
Twitter: / lb_sriram
Website: lbsriram.com/
E V V గారి మధుర జ్ఞాపకాలని మా కళ్ళకద్దినట్టు చూపించారు గురువు గారు... ధన్యవాదాలు 🙏🙏🙏.
Evv gaaru gurunchi chaala manchi program
చాలా గొప్పగా ఉంది. ఆయన జీవితాన్ని మా అందరికీ విస్తరిలో వడ్డించి తినిపించారు. వారి నాన్నగారి మాటలు గుండెకి హత్తుకున్నాయి. ఒక బయోపిక్ చూసిన అనుభూతి కలుగుతోంది!! ధన్యవాదాలు!!
మీ సినిమా గురువు ఈ వి వి గారికి గొప్ప నీరాజనం సర్..
Excellent concept and divisions sir.. Great ..Hats off to you LB sir..
మీ గురువు గారికి చిత్ర నీరాజనాలు
గౌరవనీయులు.... శ్రీ యల్.బి.శ్రీ రామ్...గారు..... రూపొందించిన....మట్టి బండి.....నవ్వుల దేవుడు..🙏 శ్రీ గౌ,,ఈ.వి.వి గారి 🙏ని గురించి ఇంత చక్కగా... వివరిస్తూ ఉంటే... మనసు పులకించింది...🙏
పాత జ్ఞాపకాలు ఎప్పుడూ మధురంగా ఉంటాయి చాలా బాగుంది సార్ beautiful video
Evv గారి ప్రయానాన్ని గొప్పగా చెప్పారు సార్
EVV గారి సమగ్ర జీవన చిత్రం..
ఆదర్శప్రాయంగా ఉంది..చిట్టి చిత్రం గా తీర్చి దిద్దిన ఎల్బీ శ్రీరాం గారికి ధన్యవాదాలు
ఈవీవీ గారు ఇంకా మన మధ్యనే వున్నట్లు చూపించారు LB గారు ... 'చాలా బాగుంది '
Thanks LB garu.EVV garu was a great and good hearted person. We all miss his movies.
Heart touching tribute to all time favorite Director EVV garu Abhinandanulu Sriram garu
ఇరగదీశారు సార్! మట్టి బండి గిల్లుగిల్లు మని గొల్లు చేస్తూ, కన్నీళ్ల గతుకుల్తో ఊగుతూ, ఊపేస్తూ, రయ్యి రయ్యి మని పరుగులతో దుమ్ము రేపింది.
Chala bagundi👌😍❤
We Miss you EVV garu
Super lb sriram garu 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 meru e video yppudu thisaru evv garu vunnapudaa
మా ఊరి జ్ఞాపకాలు. ధన్యవాదాలు ఎల్ బి శ్రీరామ్ గారు
Chaala Dhanyawadamulu sir 💐🙏
మనిషి బతుకే మట్టి బండి.. ఆహా. ! అద్భుతః
EVV, always shows hero is hardworking not typical Jualayi, or time waster.
LB GAARU నా బాల్యాన్ని గుర్తుచేశారు..🙏
నవ్వుల దేవుడు ఇవివి సత్యనారాయణ గారు
EVV gaaru one of the greatest person who made us laugh and will make us laugh with his movies..So much information about EVV gaaru!!!Nice to see his parents!! thank you LB gaaru!!!
Chaala bagundandi....EVV garini talchukunte, ayna chuttu unna valla gnapakalu panchukuntu...kaasepu ala 90's lo ki vellipoyanu
కష్టే ఫలే అని ఇ.వి.వి. గా రి చరిత్ర చెబుతుంది. ధన్యవాదాలు గురు గా రు, మిమ్మల్ని కలవాలని ఉంది, మీరు అవకాశం ఇస్తే
Danyawad Sriram garu
సూపర్ lb శ్రీరామ్ గారు..... 👏👏👏👏
సూపర్ ఎల్ బి. శ్రీ రామ్ గారు.
ఆయన ఉప్పు తిన్న విశ్వాసం చూపించారు
Video super Sir
All the best for reentry in movies
Super....
Ultimate
Chala bagundi
All time fav director... eppatiki bore kottani cinemalu thesaru.. mana evv krishna reddy 🤣🤣🤣🤣
అద్భుతహ
బావుంది సర్. వెంకటరావు గారి లో ఉన్న యాక్టర్ ని బయటకు తీసుకొని రండి. కృష్ణారావు గారి నవ్వుని ఫోటోగ్రాఫర్ బాగా క్యాచ్ చేశారు. అలాగే శ్రీ దాసరి.
Chala nijam kastam padithe maruvakunda undi sukham padi mandiki panche goppa gunam evv garu🙏
Super sir
Nice sir...
Super 🙏🙏🙏
4:00 min comedy super ithadai pothadi
Super
Sir super 👌👌👌👌👌👌👌🙏🙏🙏
మా కోసం అలాంటిలాంటి డైరెక్టర్ ఇంకొకరు రావాలి శ్రీను వైట్ల అనుకున్నాం ఆయన తగ్గిపోయడు
Love' u sir LB GARU
Nice
Hats off
Missu mama gaaru
Photo grapgy super.
మా గోదావరి జిల్లాల ముద్దుబిడ్డ ఇవివి సత్యనారాయణ గారు
Nice video 👍
yee original Song link pedthara? yevariyyna?
👌👌👌👌
🙏🙏🙏🙏🙏🙏 ఇంతకన్నా నేను ఏం చెప్పలేను
Sreeramgariki ea thànks cheppalo teliyadamledu
🙏🙏🙏
AVS garu, Dharmavarapu garu, MS narayana garu, Jayaprakash Reddy garu, venu Madhav garu Ila andhari jeevithalu miru lothuga chupinchandi sir
🥰🥰🥰😘😘😍😍
🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sound clarity ledu thatha 😢
💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏❤❤❤🇮🇳🇮🇳🇮🇳
Lb Garu. Trivikram srinivasu. Bio chayandi uma shiva Kiran sarma kakinada
Director Srinivasa reddy gari video kuda cheyyandi sir
ఎం ఊరు ఇది సిటీ కన్నా గొప్ప గా ఉంది
Korumamidi, W.G.Dist
Korumamidi kadhu andi kovvur pakkana dhommeru
Rip dislikers
Evv super sir
❤️❤️