హలో బాబాయ్ మీరు చేస్తున్న వంటలన్నీ చాలా బాగున్నాయి మేము ట్రై చేస్తున్నాము మీరు చెప్పింది చెప్పినట్టు చేస్తున్నాను చాలా టేస్టీగా వస్తున్నాయి థాంక్యూ బాబాయ్
My name is NAGAHARI nenu Mee vantalu 6 months nunchi chustunna maa Amma ki Mee vantalu ante chala istam Mee videos lo vantalu chala perfect ga unnayani antundi ❤
హాయ్ బాబాయ్ గారు మీ వీడియోస్ ఫాలో అవుతుంటాం మీ వంటలు చాలా బాగుంటాయి మీరు తినే విధానం కూడా చాలా బాగుంటుంది మీరు ఇప్పుడు చేసిన వంట కూడా చాలా బాగుంది నేను కూడా ట్రై చేస్తా మీరు ఇప్పుడు తింటుంటే నోరూరిపోయింది బాబాయ్ గారు సో స్వీట్ 👌👌❤👏👏🙏🌹
Tatayya garu miru tintuvunte...Naku ma tatayya gurtu vastunnaru...I miss my tatayya....mi vantalu ante Naku chala estamu.chala Baga cook chestaru ..easy method lo..vanta cheydam ranivariki kuda mi vantala process chusi easy ga cook chesestaru..,nice chief tatayya miru
బాబాయ్ గారు వడ్డేమీ మరియు తాలింపు ముద్ద ఎలా చేయాలో చెప్పండి అమ్మమ్మ వాళ్ళు అందరూ చేస్తు ఉండేవారు ఇప్పుడు లేదు అందుకోసం దయచేసి చెప్పగలరు😅 ఇప్పటివరకు ఎవరు చేయలేదు మీరు చెప్పండి😊
Mee recipes anni flow autanu ma mother same meru cheppins combination Anni cheseuaru ma mother ne mis aina me recipes chustane old days gurtukostunnai❤
prawns egg curry preparation super your simple method of cooking is really wonderful thankyou very much sir please put english subtitles for other language viewers
మీ జన్మ ధన్యం బాబాయ్. ముందు కష్ట పడ్డారు. ఇప్పుడు మీ కష్టం ఎక్కడికి పోలేదు మీ యూట్యూబ్ ద్వారా పాత కాలం వంటలు మాకు ఎలా చెయ్యాలో చూపిస్తున్నారు. అమ్మ చేతి వంటకం కాదు అమ్మ లాంటి బాబాయ్ వంటకాలు మేం నేర్చుకుంటున్నాం. Tnq బాబాయ్ మీరు ఇలా నిండు నూరేళ్లు ఉండి మాకు అన్నీ నేర్పించాలి.
Venkatesh gaaru. Your cooking reminds me of my mother's cooking. The combination of prawns and egg curry is new to me. I shall try making it here. It would be nice if you can show us dosakaya and prawns too.
మీరు ఉండే వాతావరణం లో ఏం తిన్నా చాలా బాగుంటుంది బాబాయి గారు❤❤🎉🎉
yes
Village view beautiful babai garu
Batterflies
Kodi piyya thinu broh aithe
జీవితానికి ఇంత కన్నా సంతోషం ఉండదు.. 🙏🏻 వీడియో లో ఆ వాతావరణం చూస్తుంటే మనసు ప్రశాంతంగా ఉంది..
బాబాయ్ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఒక్కసారి లైక్❤❤❤❤❤❤
లైఫ్ లో మీ చేతి వంట ఒక్కసారి అయినా తినాలి ఉంది పెద్దనాన్న❤
I'm also waiting brother
హలో బాబాయ్ మీరు చేస్తున్న వంటలన్నీ చాలా బాగున్నాయి మేము ట్రై చేస్తున్నాము మీరు చెప్పింది చెప్పినట్టు చేస్తున్నాను చాలా టేస్టీగా వస్తున్నాయి థాంక్యూ బాబాయ్
Super టెస్ట్ కర్రీ బాబాయ్, నాకు chala ఇష్టం ఈ కర్రీ... నా బెస్ట్ కర్రీ ఇది.tq
❤a
My name is NAGAHARI nenu Mee vantalu 6 months nunchi chustunna maa Amma ki Mee vantalu ante chala istam Mee videos lo vantalu chala perfect ga unnayani antundi ❤
Meeru chese vantalu chustunte accha telugu Andra bhojanam anipistundi ❤
Uమ్.... అబ్బబ్బబ్బబ్బా.. మెంటలెక్కిపోయింది బాబాయ్.. సూపర్ 👌🏼
Babai fan's gani babai chese vantalu gani istam unna vallu avaru ayina unnara😊
No one 😊
Neeku like kaaavali aunte adukkoooo
I can't understand a single word what you said,but enjoy your video.The way you are cooking is amazing.greetings from Gorakhpur UP
హాయ్ బాబాయ్ గారు మీ వీడియోస్ ఫాలో అవుతుంటాం మీ వంటలు చాలా బాగుంటాయి మీరు తినే విధానం కూడా చాలా బాగుంటుంది మీరు ఇప్పుడు చేసిన వంట కూడా చాలా బాగుంది నేను కూడా ట్రై చేస్తా మీరు ఇప్పుడు తింటుంటే నోరూరిపోయింది బాబాయ్ గారు సో స్వీట్ 👌👌❤👏👏🙏🌹
హాయ్ బాబాయ్ గారు మీరు వంట చేసే విధానం మీరు చెప్పే విధానం చాలా బాగుటుంది బాబాయ్ గారు నిను కూడా మీరు చేపిన విదంగా చేసాత్తాను
Babai madhi edhey curry e roju ma daddy chala baga chestharu
Tried it today super ga vundi taste mi mattalo chepali anta Abba Abba Abba❤😅
Tatayya garu miru tintuvunte...Naku ma tatayya gurtu vastunnaru...I miss my tatayya....mi vantalu ante Naku chala estamu.chala Baga cook chestaru ..easy method lo..vanta cheydam ranivariki kuda mi vantala process chusi easy ga cook chesestaru..,nice chief tatayya miru
meeru elane maku Anni vantalagurinchi cheptu meeru tintu maaku tinipisthu Navuthu santhoshanga undalani Devunni korukuntunnanu Babai garu🤝👏
ఆహా ఏమి రుచి అనారా మై మరిచి బాబాయ్ గారు వండితే అబ్బ అబ్బో అనాల సందే సూపర్ రొయ్యలు గుడ్లు రెండు కాంబో అదిరిపోయింది బాబాయ్ గారు 😋👌
Hai Babai garu bagunnara manchi recipe royyalu guddu kura yummy yummy 😋🤤
బాబాయ్ గారు వడ్డేమీ మరియు తాలింపు ముద్ద ఎలా చేయాలో చెప్పండి అమ్మమ్మ వాళ్ళు అందరూ చేస్తు ఉండేవారు ఇప్పుడు లేదు అందుకోసం దయచేసి చెప్పగలరు😅 ఇప్పటివరకు ఎవరు చేయలేదు మీరు చెప్పండి😊
Mee recipes anni flow autanu ma mother same meru cheppins combination Anni cheseuaru ma mother ne mis aina me recipes chustane old days gurtukostunnai❤
Meeru chala Baga chesaru babai Garu super babai Garu
It's very very good combination.. Delicious 😋
Nice recipe babai garu tqu so much for sharing recipe forever babai garu 🥰🥰🎉🎉🥳🥳🥰🥰👍
Good recipe and good to see all of your family members ❤️ 🎉🎉🎉
Please show ur more Vegetarian receipe's for Vegetarian lovers...........Uncle..
prawns egg curry preparation super your simple method of cooking is really wonderful thankyou very much sir please put english subtitles for other language viewers
Annaya garu I am from chennai, Mee vantalu ante nakku chaalaistem. Roju me video chusina tharavathane padukuntom. Mee vantalu Anni adhirindhi
Wonderful making sir chala Baga chupincharu Abba wonderful asalu recipe 👌👌😍❤😊😊
Super babai
Namaste babai gaaru meeru these vantalu super.meeru tine vidanam na kodukuki ento istam
Love'from Telangana ❤️
Me cooking super vundhi babai
వూ ,,అబా.... అంటుంటే నోటిలో లాలాజలం..... సూపర్ బాబాయ్ .వూ
Super babaigaru 🙏👌 ,verytestey
Babai garu mudhuchusinadhi meme me videos chala baguntaiii
Mi videos a Nature lo vande vantalu chustunte manasuki entho haiga undi babai garu
Super
Ami chesina mouth watering a babai garu abbbaabaaaaa
Super brother 🎉🎉🎉🎉🎉🎉
Chustuntey thinali anipistundhi thathA❤
మీ జన్మ ధన్యం బాబాయ్. ముందు కష్ట పడ్డారు. ఇప్పుడు మీ కష్టం ఎక్కడికి పోలేదు మీ యూట్యూబ్ ద్వారా పాత కాలం వంటలు మాకు ఎలా చెయ్యాలో చూపిస్తున్నారు. అమ్మ చేతి వంటకం కాదు అమ్మ లాంటి బాబాయ్ వంటకాలు మేం నేర్చుకుంటున్నాం. Tnq బాబాయ్ మీరు ఇలా నిండు నూరేళ్లు ఉండి మాకు అన్నీ నేర్పించాలి.
Super 👍 Eggs 🥚🥚 & prawns masala curry🍤🍤🍤 🍛 😋 😋
Babai garu memu kuda try chesamu evala entha bagundi ante matalo chepalenu nenu. Simply superb babai.
Meeru cheppe vidhanam asalu adhurs
Millets, saamalu upma , samalu recipes chupinchandi
Yummy yummy thinani naalativari kuda noruruthundhi meeru thine style ki thanks Babai
Hai Uncle 🎉🎉Laddu telangana vlogs 🎉🎉from siddipet ❤
Thata garu meru chala Baga cooking cheystaru thata super aasalu
Meeru chupinche place chala bagundi ❤, inkaa vantalu kudaa 😋
Yes i am Babai's fine for his simple and nice presentation 🎉
నిజంగానే అదిరిపోయింది బాబాయ్ గారు 🎉🎉🎉🎉
Venkatesh gaaru. Your cooking reminds me of my mother's cooking. The combination of prawns and egg curry is new to me. I shall try making it here. It would be nice if you can show us dosakaya and prawns too.
Namaste Peddananna garu emanna unda curry asalu abba abba abba super nanna garu ventane chesukoni tineyalsinde super
Original Rayalaseema Style Chicken Curry Kavali Uncle Garu🎉🎉🎉
Uncle gari taste le superbbb❤❤❤
Meeru thine teeru chusthe abbbabbba naaku twaraga curry chesukoni tinali ani undhi,yummy 😋😋😋😋😋😋😋 babai gaaru
Hello Teja , very good combination cheyinchavu , very good 👍
Old is gold babai Garu mearu super❤
Me curry super yummy 😋
Chala simple ga chasvu babhi garu
Aabhaa , abhabhabha ......❤ Mouth watering words
ఇప్పుడు టైమ్ నైట్ 10:00ఐయ్యింది..... నేను 8:30కీ అన్నం తిన్నాను... వీడియో చూసాక మళ్ళీ అన్నం తిన్నాను. ని వీడియో కీ వున్నా శక్తి అలాంటిది బాబాయ్.
😄😄😄😄🙌
Babai fan's oka like vesondi please 👍👍👍👍👍👍❤❤❤❤❤❤
Super babai garu, chala manchi recipe. Nenukuda try chesta
Super super
Madhi west godavari Bhimavaram maku chalaa royyalu untai memu same elage vandukini tintee abbbaaaa suparooo suparuuu
Bhabai garu super meru memali meet avalani undi
Babai meeru super andi. Life ante meela vundali
ఇది రా మామ లైఫ్ అంటే ❤❤❤❤❤❤❤
Super recipe babai garu
బాబాయ్ ఈరోజు చాలా colour full ga unnaru 😊
చాలా బాగుంది
super babai garu..meru tintu unte ma babu ki kuda tanlanipistudi antinadu😊😊❤❤
Yevarikaina tintey kadupu ninduthundi,, kani mimmalni chuste maku ninduthundi ❤
Super babyi ...Meru manchi cooking...happy ga undalani korukuntunna❤😊😊🌟
Very good recipe for this climate babai 🎉
Love from Warangal ❤
Na age 56 ok mimmalini annayya ani pilusta chinna pedda vaddu meeru vande kante tintene BAGUNDI ❤ANNAYYA
super babai.🤗♥️
బెండకాయ పులుసు చెయ్యండి బాబాయ్
మీరు ఏ ఐటమ్ వండిన, చాలా బాగుంటుంది బాబాయ్ ❤️👌👍
Abbba noru vurunntundhi babai garu super
😍😋😋😋 yummy delicious curry 🤤🍛
👌👌
Nijangane super ga vuntunthile babai garu💃💃❤❤❤💃💃🙏🙏🙏🙏
🎉🎉mi vatalu chala BAGUNTAY
Super Babai.
Yummy పెదనాన్న గారు
Hat's off to You babai love you from Chandrapur Maharashtra
అబ్బా అబ్బా babai garu super👍
Super babai 🤤🤤🤤🤤🤤
😊
సూపర్ బాబాయ్
Super uncle garu 😊
Yes I will try
బాబాయ్ గారు నిన్న ఆదివారం ఉన్నట్టున్నది మన యేసయ్య సూత్రాలు వస్తున్నాయి బ్యాక్ టు బ్యాక్
సూపర్ రేపు ట్రై చేస్తాను బాబాయ్ 🤤
Haaa ahha superb babai garu.....
Chalaa bagudhu kari