Kompella Madhavi Latha Emotional Interview | Anchor Roshan | SumanTV Vizag

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 พ.ย. 2024

ความคิดเห็น • 504

  • @murthy2722
    @murthy2722 10 หลายเดือนก่อน +21

    మీరు ఖచ్చితంగా చాలా చక్కటి తెలుగు భాషా సాహిత్యాలు , చక్కటి తెలుగులో మృదువుగా మాట్లాడుతున్నారు చాలా మంచి వారు తల్లీ వందనం తల్లి అభివందనం

  • @srinivasgoud7775
    @srinivasgoud7775 7 หลายเดือนก่อน +4

    అమ్మ మీ లాంటి మనిషిని నేను నా జీవితలో చూడలేదు ఎన్ని కోట్ల ఆస్తులు మీ సంప్రదాయం మీ సనాతన ధర్మము మీ కట్టు బొట్టు మీ ఆచారం మీ లాగా ఉండటం నేను ఇంతవరకు చూడలేదు అమ్మ నిజంగా మీరు నాకు తల్లీ లాంటి వారు మీ పాదాలకు శిరస్సు వంచి నమస్కారస్తూ సదా మీ సేవలో ఉంట్టా తల్లి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @suseelaippagunta9351
    @suseelaippagunta9351 8 หลายเดือนก่อน +7

    నమస్తే మ్మా ❤
    జగన్మాత ఆశీస్సులు తల్లీ మీకు 🎉❤
    జయ విజయీభవ 🩷💙🙏🏼🌹🙏🏼💙🌹🌹💙🙏🏼
    మీరు విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🏼🙏🏼💙🌹🌹💙💙🌹🌹💙🙏🏼🌹🙏🏼🌹🙏🏼🌹🙏🏼💙🌹

  • @SaradaLakshmi-f7g
    @SaradaLakshmi-f7g 10 หลายเดือนก่อน +60

    చాలా గొప్ప ఆశయం మీది సదా అమ్మవారుమీకు తోడు వుంటారు.

  • @saradhaghanta2239
    @saradhaghanta2239 10 หลายเดือนก่อน +50

    మీ వ్యక్తిత్వం సూపర్ సూపర్,ప్రతి ఆడవారు మిమ్ముల్ని fallow అయితే హిందూ స్త్రీలు ఈ ప్రపంచం లో స్పెషల్ గా ఉండి భారత దేశాన్ని ఎంతో ఎత్తులో ఉంచుతారు అనటం లో సందేహం లేదు

    • @chmaheswari5342
      @chmaheswari5342 9 หลายเดือนก่อน

      😊😊

    • @shivakumarvanugu3860
      @shivakumarvanugu3860 8 หลายเดือนก่อน +1

      Haha hospital lo dabbulu elaga raabettalo kuda nerchukuntaaru follow avthe

  • @adabalababu137
    @adabalababu137 10 หลายเดือนก่อน +35

    అమ్మ మీరు అనుకున్నవన్నీ సక్సెస్ అవ్వాలి మీ మంచి మనసుకు జత కోటి దండాలు తల్లి

  • @adabalababu137
    @adabalababu137 10 หลายเดือนก่อน +53

    ఓం నమశ్శివాయ పరమేశ్వర ఈ అమ్మ మంచి మనసులు దీవించండి తండ్రి అనుకున్నవన్నీ సక్సెస్ అవ్వాలని ఓం శ్రీ సాయినాధాయ నమః సర్వేజన సుఖినోభవంతు❤💐❤🥰

  • @kumarchalla7080
    @kumarchalla7080 10 หลายเดือนก่อน +14

    Your simplicity is more than 1000 crores,,, stay blessed always,,🙏🙏

  • @lrani4646
    @lrani4646 10 หลายเดือนก่อน +27

    What a beautiful discussion❤ loved her talkative and openness.

  • @sitalakshmi7423
    @sitalakshmi7423 10 หลายเดือนก่อน +39

    అమ్మ వారిని కళ్లారా చూసినట్టు ఉందమ్మా, మీ గానం మనసుని 😊మరపించింది, చల్లగా ఉండమ్మా బంగారు తల్లీ

    • @navinraj5382
      @navinraj5382 9 หลายเดือนก่อน

      Hahahaha 😅avuna adipedda lanja 😅dani asalu rupam miku teliyadu

  • @adabalababu137
    @adabalababu137 10 หลายเดือนก่อน +84

    వేల కోట్లే కాదు గొప్ప మనసు గొప్ప రూపం ఇచ్చారు దేవుడు

  • @hariakkinepalli1051
    @hariakkinepalli1051 10 หลายเดือนก่อน +11

    You are really great. You are born to do great things.

  • @ravishankarpillutla9766
    @ravishankarpillutla9766 7 หลายเดือนก่อน

    Madhavi garu, Your explanation gives us the validation of your actually doing service at the ground level.
    We are with you madam and pray that God gives you the strength and His Grace to do what you plan and all in your family get happiness and cheer.

  • @murthy2722
    @murthy2722 10 หลายเดือนก่อน +3

    ఇంత స్వచ్ఛందంగా ఉండే అతి మధ్యతరగతి కుటుంబం నుండి మొదలైంది చాలా సాదా సీదా కుటుంబంలో ఉన్న మీరు ఖచ్చితంగా యదార్థం చెప్పారు సెభాష్ తల్లీ వందనం అభివందనం సెభాష్ అమ్మా సెభాష్

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 10 หลายเดือนก่อน +16

    చాలా గొప్ప సేవ చేస్తున్నారు శ్రీ మాత్రేనమః 🙏

  • @Bsesastry.Bsesastry.
    @Bsesastry.Bsesastry. 10 หลายเดือนก่อน +24

    మీరు చక్కగా ఖచ్చితమైన విషయాలు చెప్తున్నారు మేడం గారు.

  • @harisankarsarma
    @harisankarsarma 10 หลายเดือนก่อน +3

    Medhavi garu. Mee videos chusthuvuntanu kaani ee vedio chusina taruvata chaalaa inspiring ga vundi. Chakkani manasu, vaak patima and inspiring rupam.

  • @kishore1262
    @kishore1262 10 หลายเดือนก่อน +12

    During covid time there were many complaints on the hospital that charging high with patients and govt has issued notices also .

  • @sureshchandragaddam8758
    @sureshchandragaddam8758 10 หลายเดือนก่อน +6

    Very nice 👍 to see madam,her knowledge is very immense , she should come in politics to help all the members in state

  • @rajyalaxmithodelu9562
    @rajyalaxmithodelu9562 10 หลายเดือนก่อน +11

    అమ్మ నా జన్మ కూడా ధన్యమైంది మిమ్మల్ని చూడడం మీ మాటలు వినడం చాలా సంతోషంగా ఉంది

  • @komireddyswamy9959
    @komireddyswamy9959 10 หลายเดือนก่อน +22

    అనంతకోటి పాదాభివందనాలు అమ్మ

  • @prasannakumari5477
    @prasannakumari5477 10 หลายเดือนก่อน +13

    Really your family is great,May God bless you with good health and happiness, Manava seve Madhava seva

  • @adabalababu137
    @adabalababu137 10 หลายเดือนก่อน +259

    ఏమిటి తల్లి మీరు అంత కోటీశ్వరులు అయ్యుండి అంత సింపుల్ గా ఉన్నారు వేల కోట్లకు అధిపతి అంటే ఇక్కడ మాకు మైండ్ బ్లోయింగ్ తల్లి మిమ్మల్ని చూసి చాలామంది సిగ్గు తెచ్చుకోవాలి తల్లి వేల కోట్ల అధిపతి మహారాణి మీరు లక్ష్మీదేవి రూపంలో ఉన్న మీరు తల్లి

    • @dandyalamadhumathi2062
      @dandyalamadhumathi2062 10 หลายเดือนก่อน +15

      Madam అంటే naaku చాలా ఇష్టం చాలా సింపుల్

    • @bsrinivasulu7172
      @bsrinivasulu7172 10 หลายเดือนก่อน +3

      Definitely you should contest in mp election you should become South India yogi

    • @tallasuseela8675
      @tallasuseela8675 10 หลายเดือนก่อน

      Mi
      .mpmp.
      , b.
      Cc
      D .. .mnnpnbobon .
      ​@@dandyalamadhumathi2062

    • @pola.adhiripola.1696
      @pola.adhiripola.1696 9 หลายเดือนก่อน +19

      రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉన్నప్పుడు ఇలా ఎర్రిపప్పలు చేస్తేనేగా పని అయ్యేది. పాకలో కూర్చుని నీతి మాటలు. విరించి హాస్పిటల్ కి వెళ్లి చూడండి. ఎంత గుంజుతుందో జనాల నుంచి

    • @pola.adhiripola.1696
      @pola.adhiripola.1696 9 หลายเดือนก่อน +15

      పాకలో ఉండి ఇన్ని మాటలు చెప్పేబదులు, పాకల్లో ఉన్నోళ్లని విరించి హాస్పిటల్ గేట్ దాకా అయినా రానిస్తే... అప్పుడు ఈవిడ నిజమైన సింప్లిసిటీ అనుకోవచ్చు.

  • @kaluturisuhasini724
    @kaluturisuhasini724 10 หลายเดือนก่อน +11

    Great Women, Great speech, Great services

  • @kothapalliajaykumar2865
    @kothapalliajaykumar2865 10 หลายเดือนก่อน +33

    ప్రజాలకి మీ సేవలు పొందే అద్రుష్టముంటే Just రాజకీయాలలోకి వస్తారని ఎదురు చూస్తున్నాము తల్లి.

  • @Bsesastry.Bsesastry.
    @Bsesastry.Bsesastry. 10 หลายเดือนก่อน +14

    మీ ఇద్దరి ఆలోచన లా ప్రతీ ఒక్క ధనవంతునికి ఈ మంచి ఆలోచన ఉంటే ఎంత బాగుండేది దేశం సుభిక్షంగా ఉంటుందని నా ఉంద్దేసం.

    • @SiriAkshraRangoli6475
      @SiriAkshraRangoli6475 9 หลายเดือนก่อน

      Sri maatre namaha

    • @SiriAkshraRangoli6475
      @SiriAkshraRangoli6475 9 หลายเดือนก่อน

      th-cam.com/video/hyAatlGG1W8/w-d-xo.htmlsi=LHsBgO5b_hYGDLJH

    • @navinraj5382
      @navinraj5382 9 หลายเดือนก่อน

      Hahahaha 🤣🤣🤣 adi pedda uthama nati 😅

  • @SwamiMA
    @SwamiMA 9 หลายเดือนก่อน +4

    మిమ్మల్ని చూసి కొంతమంది సిగ్గుపడాలి హిందూమతంలో పుట్టి ఆ మతం ఉనికిని కాపాడటం కోసం మీరు ఇంత డేరింగ్ గా ఉన్నారంటే హాట్సాఫ్ జై శ్రీరామ్ జైహింద్

  • @aldasuguruvaiah8434
    @aldasuguruvaiah8434 10 หลายเดือนก่อน +13

    Exllent interview Roshan gaaru.Thank u

  • @penugondasrinivas7210
    @penugondasrinivas7210 7 หลายเดือนก่อน

    Super Thalli meku a parmeshwarudu me korika nerverchalani aa sadashivudunu korukuntani

  • @jarugasumana6873
    @jarugasumana6873 10 หลายเดือนก่อน +7

    🎉🎉🎉🎉🎉 medam ur magnanimous woman I am very happy to listen your valuable words

  • @harikommusetty6219
    @harikommusetty6219 10 หลายเดือนก่อน +7

    Great women. May god bless her with future plans

  • @anandshekars3707
    @anandshekars3707 10 หลายเดือนก่อน +3

    ಪವಿತ್ರ ಮೈನ ಮನಸ್ಸು n ಪವಿತ್ರ ಮೈನ ಆತ್ಮ siva sivaa fantastic women smt. kompella madavi latha gaaru ❤
    Anand Shiva Shankar from Bangalore

  • @bapanapallisreenivasulu1234
    @bapanapallisreenivasulu1234 6 หลายเดือนก่อน

    Mee alochanalu anni saphaleekrutam avutayi madam .meeru prajalakandariki seva chestaru .ammavari aseervadalu tappakunda untai

  • @guttulathrimurthulu1380
    @guttulathrimurthulu1380 10 หลายเดือนก่อน +22

    Great women
    Great talking power
    Great service

  • @suseelamoka2035
    @suseelamoka2035 10 หลายเดือนก่อน +40

    మన సనాతన ధర్మం వుట్టుపడుతుంది.🙏అమ్మ

    • @lee.ramala
      @lee.ramala 9 หลายเดือนก่อน

      అట్లానా 😂

  • @damarajuvankateswarlu
    @damarajuvankateswarlu 10 หลายเดือนก่อน +16

    నిజం అమ్మా, నా ఆలోచన కూడా అదే. మనిషిని పేషేంట్ అనడం చాలా దారుణం. ఈ రోజు ఆస్పత్రుల ముఖచిత్రం చాలా మారిపోయింది. అందుకే వాళ్ళని క్లయింట్లు అంటే బాగుంటుందని, ఆ రోజు ఎప్పుడు వస్తుందోనని అనుకుంటూ ఉంటాను. మీ నోటి నుంచి ఆ మాట వినడం చాలా ఆనందంగా అనిపించింది. అందుకు మీ వంటి వారే ప్రయత్నించాలి.

    • @bhavanam12
      @bhavanam12 9 หลายเดือนก่อน

      😅😅😅

    • @LoveLove-mh7ri
      @LoveLove-mh7ri 8 หลายเดือนก่อน

      Poi virinchi hospital lo join avvu

    • @damarajuvankateswarlu
      @damarajuvankateswarlu 8 หลายเดือนก่อน

      @@LoveLove-mh7ri నువ్వు పోయి పేషెంట్ గా జాయిన్ అయితే బాగుంటుంది. గో...

    • @gaddampraveena3510
      @gaddampraveena3510 6 หลายเดือนก่อน

      Yedhuti varu bagunte orvaru janalu... Edhe barellka. Shirisha. Poti chesthundhi ante vote for barellaka annaru .Emee ku Baga dabbu undhani .enka dhochukuntadhani. . Elaa pichi coment s chestharu. Ame hospital Ame join avvalaa .. health baleka pothe. Join avuthadhi. Mikem prablom. Chepandi

  • @slrahmed384
    @slrahmed384 7 หลายเดือนก่อน

    Excellent interview namasthe. Amma garu and regards to Roshn ji. SLM Ahmed Hydersbad

  • @madhukarrao3683
    @madhukarrao3683 8 หลายเดือนก่อน

    I can see a great lady . Although I am definitely elder to her but feel like touching her feet because of her piousness🙏🙏🙏🙏🙏

  • @thatavarthijayaprakasarao3769
    @thatavarthijayaprakasarao3769 10 หลายเดือนก่อน +1

    An impeccable narration with Noble soul and heart. Pranaam Madam for her outstanding, selfless and dauntless services. Never I have come such magnificent podcast earlier. Jai Sree ram.

    • @thatavarthijayaprakasarao3769
      @thatavarthijayaprakasarao3769 10 หลายเดือนก่อน

      Astounding conclusion. Close to Sanatana Dharma. Highly matured . Pranamalu.

  • @adabalababu137
    @adabalababu137 10 หลายเดือนก่อน +36

    జై శ్రీరామ సీతారామ కళ్యాణ మహోత్సవం తల్లి❤❤❤

  • @srivenkat5511
    @srivenkat5511 8 หลายเดือนก่อน +1

    Politics కోసం కొంత నటించాలి. అది ఆస్కార్ range కు కూడా సరిపోదు.

  • @krishnapalanati
    @krishnapalanati 8 หลายเดือนก่อน +1

    No wonder. She deserves to be in next generation leaders.

  • @arjunreddy52
    @arjunreddy52 10 หลายเดือนก่อน +6

    గ్రేట్ అమ్మ మనవసేవే మాధవ సేవ అని గ్రహించారు మీరు మీ సారు చాలా గ్రేట్ 🙏🙏🙏💐💐💐

  • @smarttechies589
    @smarttechies589 9 หลายเดือนก่อน

    Latha garu we will follow your vision and clarity like you and your wish should be fullfilled and serve many needy peoples.

  • @padmavathiv9844
    @padmavathiv9844 9 หลายเดือนก่อน +1

    హలో. అమ్మ.. మీరు.. చెప్పిన.. మాటలు.. చాలా.. బాగున్నాయి

  • @murthydsn8865
    @murthydsn8865 10 หลายเดือนก่อน +2

    Very glad to know u are owners of virinchi hospitals and carrying on hospitals on charitable purposes jaisriram I will seek ur appointment jaisriram

  • @SanthoshKumar-yp1rj
    @SanthoshKumar-yp1rj 10 หลายเดือนก่อน +6

    Madam.. your speech and your ideology are very ideal. It's really an eye opener to many of us. Nice to see this video.. Your speech reminds us to contribute towards society..

  • @eswaraiahsani3138
    @eswaraiahsani3138 10 หลายเดือนก่อน +12

    Excellent innovation and implementation 🎉🎉

  • @sriramnulu5619
    @sriramnulu5619 9 หลายเดือนก่อน

    28:58
    Happy to Listen to your Interviews recently, as it enlightening present prople levels if oerceotion. Good Experience. NAMASSULU Dhanyavadamulu Subhakankshalu Teliyajesttoo

  • @karnagoud6918
    @karnagoud6918 7 หลายเดือนก่อน

    భగవంతుడు ఎల్లవేళలా మీకు సహా కరిస్తాడు మంచి గా ఉండు తల్లి.

  • @srct4440
    @srct4440 8 หลายเดือนก่อน +3

    మీరు సంప్రదాయం పాటిస్తున్నారు కాబట్టి సూచిస్తున్నాను, మంగళసూత్రాలు అందరికీ కనపడేలా వేసుకోకూడదంటారు. ఒక్క భర్తకు తప్ప ఎవరికీ కనపడకూడదంటారు. ఇది శాస్త్రం చెప్పిందో, లేదో తెలియదు కానీ, వాడుకలో మాట.

  • @ithamsettilakshmiithamsettilak
    @ithamsettilakshmiithamsettilak 10 หลายเดือนก่อน +5

    I Laxmi
    మాధవీ లత గారు మీకు శ్రీరాముని అనుగ్రహం ఉన్నందువల్ల నే మీరు చిన్నవయసు లోనే సేవా కార్యక్రమాలు చేయగలుగు తున్నారు మీరు ధన్యులు మీ గానం చాలా మంచి రాముని పాట పాడటం బాగా నచ్చింది ధర్మ మార్గంలో నడిచేవారు అంటే నా కు చాలా ఇష్టం నేను సేవా కార్యక్రమాలు చేయాలని వుంది కానీ డబ్బు లేక ఏమీ చేయలేక పోతున్నాను కనీసం జంతువుల కు తిండి పెట్టీ వ్యాధులు బాగుచేయలన్న డబ్బు లేని కారణం తో నెరవేరని పరిస్థితి అందుకే మీలా సేవా కార్య్రమాలు చేసినవారిని చూసి సంతోష పడుతుంటాను మీరూ పదికాలాలు చల్లగా వుండాలి

    • @satyanandamsharma681
      @satyanandamsharma681 9 หลายเดือนก่อน

      శతమానం భవతి దీర్ఘాయుష్యాభివ్రృద్దిరస్తు అఖండ సౌభాగ్యవతీభవ.

    • @LoveLove-mh7ri
      @LoveLove-mh7ri 8 หลายเดือนก่อน

      Poi virinchi hospital lo join avvu

  • @PG-ig6uc
    @PG-ig6uc 8 หลายเดือนก่อน

    Very nice and good service 2019 nov Lo naku Virinchi hospital Nandu stomk lo gali bloder apportion jarigindi ,komaloki Vella 42 hours tharuvatha conshash Loki vacha, first god sai baba and mee hospital ku runapaivunnanu ( mee dr Dilip guide Gari Ki also runapadi unnanu) meny meny thanks madavi latha garu meeku mee family Ki god blessings vundali korukuntunna.

  • @umakumarishivapurapu8205
    @umakumarishivapurapu8205 9 หลายเดือนก่อน

    Nijam ga mana Hyderabad lo intha mahaneeyuralu vunda sata koti padabhivandanam❤

  • @Busakishor8223
    @Busakishor8223 10 หลายเดือนก่อน +25

    అమ్మ నిజంగా అమ్మవారిలా ఉన్నారు 😊

    • @krishnamohanchavali6937
      @krishnamohanchavali6937 10 หลายเดือนก่อน +2

      కరెక్ట్ సార్ అమ్మవారి లాగా ఉన్నారు ఈ తల్లీ 🙏

    • @LoveLove-mh7ri
      @LoveLove-mh7ri 8 หลายเดือนก่อน

      Poi virinchi hospital lo join avvu

  • @venkateshpaladhi952
    @venkateshpaladhi952 10 หลายเดือนก่อน +8

    కోవెళలో నెలవైన దేవతలా ఉన్నారు తల్లి ఈ రోజుల్లో హైందవ సంస్కృతి ని పెంచిపోషించేలా ఉన్నారు మిమ్మల్ని చూసైనా నేర్చుకోవాలని కోరుతూ ఈ తరం వారికి సూచన ,మా,
    ఓం శ్రీ మాత్రేనమః

  • @mallikarjunay9185
    @mallikarjunay9185 9 หลายเดือนก่อน +10

    మాదవి లత రూపంలో వున్న మీరు సాక్షాత్ అన్నపూర్ణమ్మ తల్లివి.పాతబస్తీ నీ ప్రక్షాళన చేయండి .శ్రీరామ చంద్రుడి ఆశీస్సులు తప్పక మీకు వుంటాయి.జై శ్రీరామ్

  • @murthy2722
    @murthy2722 10 หลายเดือนก่อน

    నిండు నూరేళ్ళు ఆనందంగా సంతోషంగా పార్వతీ పరమేశ్వరుల్లాగా భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని భగవంతుని మనఃపూర్వకంగా కోరుకుంటున్నాను

  • @murthy2722
    @murthy2722 10 หลายเดือนก่อน +1

    వేలకోట్ల రూపాయల కాదు అంతకు మించి మహా మనసున్న మనుషులుగా మీ కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు

  • @pusuluriannapurna3993
    @pusuluriannapurna3993 10 หลายเดือนก่อน +8

    Bjp gurinchi చాలా బాగా చెప్పారు. Bjp vidhanalu nachina vaaru ante ధర్మాన్ని పాటించె vaallu bjp lo seva cheyadaniki చేరుతారు. ప్రజల సొమ్ము ధర్మ బద్దoగా ప్రజా అవసరాలకు అనుగుణంగా ఖర్చు చేయడం కోసం.

  • @PJS552
    @PJS552 8 หลายเดือนก่อน +1

    ఓ భగవాన్ ఈ నాటక రంగంలో ఎంత మంది జీవిస్తున్నారో తెలియడం లేదు గాని జీవితమునే నాటకంగా రూపొందించుకున్న వారిని క్షమించండి నాయనా ఎందుకు ఈ భూ ప్రపంచంలో ఈ వేషధారణలు

  • @prathibharani5266
    @prathibharani5266 9 หลายเดือนก่อน

    Meru same sri laksmi movie actor lagha unnaru amma. Meru chala bagha manchi vishayallu chepputaru ma. Dhanyavadalu

  • @devulapallinaresh2851
    @devulapallinaresh2851 10 หลายเดือนก่อน +2

    అమ్మ మీకు నా నమస్కారం.ఇంత తెలిసిన మీకు మంగళసూత్రం భర్త తప్ప ఇతరులకు చుపించకూడదు అన్న విషయం మీకు తెలియదా తల్లి

    • @teluguthalli1593
      @teluguthalli1593 10 หลายเดือนก่อน +3

      Nallapusalu matrame adi.mangalasuthram kaadu

    • @sudharaju6881
      @sudharaju6881 10 หลายเดือนก่อน +3

      అది మంగళసూత్రం కాదు అండి. నల్లపూసలు.

  • @palakodetis7582
    @palakodetis7582 9 หลายเดือนก่อน

    🙏Jai Sri Ram.. Looking forward to see you in politics for Dharma Rakshana Madam🙏

  • @ramyasree605
    @ramyasree605 8 หลายเดือนก่อน +1

    Hii mam really i like you mam your speeches is very nice

    • @ramyasree605
      @ramyasree605 8 หลายเดือนก่อน

      Mam mimalini contact avali antay ela mam

  • @gopalakrishnarajualluri323
    @gopalakrishnarajualluri323 10 หลายเดือนก่อน +3

    అమ్మ అనుగ్రహం పరిపూర్ణ ము గా ఉండాలని కోరుచున్నాను

  • @radv-sg5en
    @radv-sg5en 10 หลายเดือนก่อน +4

    Thank you so very much For Adorable Interview❤Amma Meru challaga undaali🙏🙏

  • @sampurnadanielvasa8508
    @sampurnadanielvasa8508 10 หลายเดือนก่อน +4

    Your thinking is very very good maa MAY GOD BLESS YOU WITH GOOD HEALTH AND FULL FILL YOUR DESIRES WITH HIS GUIDENCE THROUGHOUT YOUR LIFETIME ACHIVEMENTS GOD BLESS YOUR FAMILY MEMBERS WITH LOVE AMEN
    SEC BAD 26 T S HYD INDIA

  • @venkateswarraovemuganti3980
    @venkateswarraovemuganti3980 9 หลายเดือนก่อน +1

    ఏదైనా సహజంగా ఉండాలి. అతి సర్వత్రా వర్జయేత్. నేను ఇదీ అని చెప్పను. ఒక సారి మిమ్మల్ని మీరే పరిశీలించుకొని మార్పులు చేర్పులు చేసుకోవచ్చని మాత్రమే చెపుతున్నాను.

  • @sathyaranirevana9700
    @sathyaranirevana9700 8 หลายเดือนก่อน +1

    Pls extend your service towards helpless ones birds and animals .ban slaughter houses pls help the helpless

  • @sarithabelde4800
    @sarithabelde4800 8 หลายเดือนก่อน

    Namaskaram andi mi matalu vinte chala santosham andi

  • @chandrakalachintakindi8528
    @chandrakalachintakindi8528 7 หลายเดือนก่อน

    Great talli god bless you🙏🙏

  • @subbalaxmi3880
    @subbalaxmi3880 9 หลายเดือนก่อน +1

    Chala baga chepparu thalli

  • @shankardada5857
    @shankardada5857 9 หลายเดือนก่อน

    One of the great big human being in the country❤🎉

  • @swathijillella8892
    @swathijillella8892 9 หลายเดือนก่อน

    Wowww madam mee voice adbhuthangaa vundhandiii assalu.....mayamarachipoyanu andiii....chalaa bhaaga chepparandii women empowerment kosam..hatssoff andiii

  • @rvraquarao-mk3kp
    @rvraquarao-mk3kp 10 หลายเดือนก่อน

    Good morning medam gaaru.🙏🙏.
    Mahaa sivudu mimmalni,mee kutumbaani 1000 years challaga,chudaalani pujistunnamu talli 🎉🎉🎉👏👏👏🙏🙏🙏🙏🙏👍👍👍

  • @RaviKumar-qm1ui
    @RaviKumar-qm1ui 10 หลายเดือนก่อน +25

    🙏అమ్మకు శతకోటి వందనములు.మీ సేవలకు వందనములు.అమ్మా 65 ఏండ్లగా కొందరు కుష్ఠురోగం అంటించుకుని కిచకులుగా ఉంటూ,సాదుసంతులని చంపుతు రాక్షసులుగా సంతోషపడుతున్నారు. భారత దేశాన్ని విడగొట్టాలని విదేశీయులమని చెప్పుకునే భారతీయులతో సంబంధాలు పెట్టుకుని దేశాన్ని విచ్చిన్నం చేయాలనీ కొందరు దేశద్రోహులు ప్రయత్నం చేస్తున్నారు.మన దేశ ప్రధాని, మరియు యోగి గారి కుటుంబాలను చూసి కూడా రాజకీయాల్లో తమ కుటుంబ వారసత్వమే బతకాలని చూసే దౌర్భాగ్యులు బీజేపీ ని విమర్శిస్తూంటాయి.కొందరు కళ్ళు ఉండి చూడలేని పరిస్థులలో ఉన్నారు.దేశం అభివృద్ధి చెందుతున్నా ఓర్వలేని దేశద్రోహులు మనప్రక్కనే ఉన్నారు. దేశాన్ని విచ్చిన్నం చేసే దుష్ట శక్తులకు నేను ఓటు వేయను. నా ఓటు హిందూ దేశాన్ని హిందూ ప్రజలని కాపాడేవారికే వేస్తాను.జై భారత్, జై జవాన్, జై కిసాన్, హర జరా మహాదేవ్ 🚩🚩

    • @narralalitha9633
      @narralalitha9633 10 หลายเดือนก่อน +1

      Hats off to didi.I appreciate and welcome your simple living. The so called billionaires should should learn and follow such principles so that India will develop magnificently

  • @sanaathanadharma3511
    @sanaathanadharma3511 10 หลายเดือนก่อน +11

    అనంతకోటి పాదాభివందనాలు అమ్మ👃👃👃👃👃👃...........

  • @saimadhavan5524
    @saimadhavan5524 8 หลายเดือนก่อน

    MADHAVILATHA GARU MUST ENTER IN POLITICS. GOD BLESS YOU

  • @mummareddyvenkateswararao1581
    @mummareddyvenkateswararao1581 10 หลายเดือนก่อน +7

    అమ్మవారి కృప దండిగా ఉంది తమ కు. దేవుడు మిమ్ములను ఆశీర్వదిస్తాడు అమ్మ.

  • @prabhakarmsprabhakar6312
    @prabhakarmsprabhakar6312 10 หลายเดือนก่อน

    Very interesting ur message and I am appreciate to ur madam and defently u ccome into political field that to old city to contest asP and beake the world news grate think.

  • @vijayakumarallada3877
    @vijayakumarallada3877 8 หลายเดือนก่อน +1

    అంతా ఎలక్షన్ తంతు సామే....షర్మిలా టైప్

  • @Bsesastry.Bsesastry.
    @Bsesastry.Bsesastry. 10 หลายเดือนก่อน +3

    మేడం మీ ఆలోచన సర్ ఆలోచన చాలా చాలా మంచి ఆలోచన

  • @chshivaprasadsharma9807
    @chshivaprasadsharma9807 8 หลายเดือนก่อน +1

    Nenu mee abhimaanini amma meeru great amma meeru

  • @mukundasingam6948
    @mukundasingam6948 9 หลายเดือนก่อน +2

    అమ్మ బీజేపీ గురించి మీరు మాట్లాడిన తీరు... నా మోడీ గారి గురించి మాట్లాడిన తీరు నా కళ్ళను చెమర్చాయి❤

    • @9248526477
      @9248526477 9 หลายเดือนก่อน

      భారత్ మాతా కి జై,జైజైజై మోఢీ

  • @rajakumarik9444
    @rajakumarik9444 9 หลายเดือนก่อน

    Namaste Amma. Life lo oke okkasari mimmulani kalise Avakaasayanni naaku aa bhagavantudu kaliginchaalani manasaaraa korukontunnanu. Amma. 👌

  • @pentvtelugu
    @pentvtelugu 8 หลายเดือนก่อน

    ఇలాంటి గొప్ప వాళ్లంతా తమ ఆస్తులను నిరు పేదలకు పంచి పెడితే చరిత్రలో దేవుళ్ళుగా మిగిలిపోతారు..

  • @prabhakarmsprabhakar6312
    @prabhakarmsprabhakar6312 10 หลายเดือนก่อน +1

    We can co oparate with ur blessings with ur clear words.

  • @DEVOTIONAL_ENTERTAINMENT_ETC.
    @DEVOTIONAL_ENTERTAINMENT_ETC. 10 หลายเดือนก่อน +7

    చాలా బాగా మాట్లాడారు అమ్మా.

  • @nagalaksmiv8953
    @nagalaksmiv8953 10 หลายเดือนก่อน +4

    Great Women God bless her

  • @9248526477
    @9248526477 9 หลายเดือนก่อน

    భారత్ మాతా కి జై,భావి భారతీయ జనతా పార్టీ పార్లెమెంటు మెంబరుకి ముందస్తు శుభాకాంక్షలు.

  • @karunasrigonepalli3824
    @karunasrigonepalli3824 8 หลายเดือนก่อน

    Thanks 🙏🙏🙏

  • @umesalma3104
    @umesalma3104 9 หลายเดือนก่อน +2

    Political entry is the ultimate goal😮😮

  • @shanthasrinivas2200
    @shanthasrinivas2200 9 หลายเดือนก่อน

    Thappakunda meelantivalle ravali rajakeeyamloki appude meeranna okka mata nijamavutundi 👏👏👏👍👍👍🤝🤝💜💜💜💜🌟

  • @vasanthatatiparthi5442
    @vasanthatatiparthi5442 7 หลายเดือนก่อน

    మీరు తప్పకుండా విజయం సాధించాలని….🙏

  • @subam134
    @subam134 10 หลายเดือนก่อน +5

    Excellent Speach !

  • @arunas7774
    @arunas7774 9 หลายเดือนก่อน

    May your tribe increase pl enter politics ma,pl do it immediately the country and the world need people like you 🙏🙏🙌🙌🙌

  • @jhansibulusu9559
    @jhansibulusu9559 10 หลายเดือนก่อน

    Chala manchi interview .thank u . Oka 45 minits vere lokaniki teesukellaru Amma matalu vintunte bhagavat darshanam kalugu tundi .oka modigaru oka shah garu inka vari group loni vyaktulu , mana ee Amma mana bharatamata muddu biddalu mana deshanni , manaki margadarshanam chesi mundundi nadipinchadaniki puttina karana janmulu .

  • @9885128415
    @9885128415 8 หลายเดือนก่อน

    ఆ భగవంతుడు మీకు మీ కుటుంబానికి ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి , ఈ దేశానికి సేవ చేసే అవకాశాన్ని ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

  • @nandurieswari8084
    @nandurieswari8084 8 หลายเดือนก่อน

    తల్లీ మీకు ఎప్పటికీ శతకోటి దీవెనలు 🙏🙏