బ్రహ్మం మన స్వరూపమైతే ఎందుకు పట్టుకునే ప్రయత్నం చేయాలి? ప్రయత్నంచడం క్రియ కాదా?
ฝัง
- เผยแพร่เมื่อ 1 ธ.ค. 2024
- బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు గారి అద్వైత ప్రవచనములు అన్ని advaitavedanta... వెబ్సైట్ లో కలవు, యాడ్స్ లేకుండా ప్రవచనాలు శ్రవణం చేయండి. You tube లో తొలగించిన అన్ని ప్రవచనములు వెబ్సైట్ లో ఉన్నాయి.
అద్భుతం గురువుగారు మీకు మా నమస్సుమాంజలి
మాటలు చాలవు.ఎంత మంచి కార్యము !.ఇంతకు మించిన సేవ లేదు.ఇవి వజ్ర సమానాలు.ధన్యవాదములు.
SATHYAM Gnanam Anantam BRAHMA
🙏🙏🙏🙏🙏
ఈవిధంగా చెప్పిన వారు చెప్పగలవారు లేరు.ఉండరు.అద్భుతం.వినాలి వినిపించాలి.
ఆథ్యాత్మికంలో ఉన్న మిడిమిడి జ్ఞానంను సంపూర్ణ జ్ఞానం గా మార్చే ప్రవచనం మీది. ధన్యవాదాలు. ఓం శ్రీ గురుభ్యోనమః
అద్వైతమే అద్భుతం,చెప్పేవారు,వినేవారు,ఆచరించేవారు,కావాలి. త్రికాలా బాదితం సత్యం అన్నారు అద్వైతం,
శ్రీ గరుభ్వో నమః...వివరణ ఈ విధంగా ఎవ్వరూ అందించలేరు.
ఆరూఢగురుత్వం
Very lucky to come across this great personality by accident on TH-cam 🙏🏻🙏🏻🙏🏻
అద్వైత సిద్ధాంతాన్ని తరువాత తరాలకు అందిస్తున్న మీకు ధన్యవాదాలు.
ఓం శ్రీ గురుభ్యోన్నమః
శ్రీ గురుభ్యోనమః 🙏
ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏🌹
ఓం నమో భగవతే వాసుదేవాయ
Guruvugariki padabhi vandanam....
Jai Shree Rama
మయావ్యాప్తమిదం సర్వం
దృశ్యాదృశ్యం చరాచరం
అహమేవ జగన్నాధో మత్తస్సర్వం ప్రకాశయేత్.
....... శ్రీ భగవానులు
Excellent & very good explanation for spiritual seekar.thanks andi
0:00 ఓం: పూర్ణ:
🙏
❤❤❤
రెండు ముక్కలు గా నరికినట్లు.. అద్వైతం ను చెప్పారు.. ఏదీ నేను కాదని , చివరకు అన్నీ నేనే అనటం.. నాకు నేను పట్టుబడనంతవరకు నేనేది కాదు.. పట్టుబడగానే అంతా నేనే.. ఆహం బ్రహ్మస్మీ.. బ్రహ్మ మే నేను.. అంటే బ్రహ్మ మే అయి వున్న అంతా నేను... ఎవరు స్వామి మీరు.. హస్య, చతురోక్తులతో, పరమ సత్యం ను.. ఎంత హృద్యంగా చెపుతున్నారు... మీ అడ్రస్ చెప్పండి
ఆయన చనిపోయారు
గురువు ఆధునిక శంకరాచార్యులు
ADBHUTAM
అద్భుతం గురువుగారు మీకు మా నమస్సుమాంజలి
శ్రీ గురుభ్యోనమః🙏
🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏
🙏🙏🙏
🙏