మేము మోన్న శ్రీ రామనవమి అయ్యాక స్వామి వారి దర్శనం కి వెళ్ళాము ....చాలా అందంగా ఉంది కచ్చితంగా చూడవలసిన ఆలయం...ఒక మంచి అలయని అందరికీ చూపించారు అన్న గారు...జై శ్రీ రామ్...🙏🙏🙏
🚩🇮🇳👌🙏 తమ్ముడు హార్ష శ్రీ రామ్ చిన్న నాకు చాల చాలా నచ్చింది వీడియో అద్బుతం అమోఘం అపూర్వం అనంతం మాటల్లో చెప్పలేను అంతా అందంగా అద్భుతంగా తీసావు వీడియో నాకు చాల హాయిగా ఆనందంగా బాగా అనిపించింది..ఈ వీడియో చూసి ఆ శ్రీ రాముడు తర్వగా కరుణిస్తే చాల తొందర్లో నా తల్లి తండ్రుల సీతారాముల దర్శనం చేసుకోవాలని ఉంది.. జై శ్రీ రామ్ 🚩👌🇮🇳👌🙏🙏
ముందుగా 2లక్షల హృదయాలను గెలుచుకున్న హర్షశ్రీరామ్ గారికి అభినందనలు💐💐 హర్ష గారు మీరు ఏ లొకేషన్ కు ఫ్రేమ్ పెట్టిన ఆ లొకేషన్ కి అందం వస్తుంది. అందులో ఉన్న మ్యాజిక్ ఏంటో నాకు ఇప్పటికే అర్థం కాదు. కానీ ఎప్పటికైనా మీలా వీడియోలు చేయాలని నా కోరిక 😍
గుడ్ ఇన్ఫర్మేషన్ బ్రదర్ చాలా చక్కగా వీడియో తీసారు చాలా బాగుంది, మేము చాలా సార్లు కాకినాడ వెళ్తున్నాం కానీ ఈ గొల్లల మామిడాడ గ్రామం వెళ్ళలేకపోతున్నాం , ఆ కోదండ రామచంద్ర మూర్తి స్వామి వారి దర్శనం చేసుకునే భాగ్యం కలగలేదు, మీ వీడియో చూసాక చాలా ఆనందం వేసింది మేము దగ్గర నుంచి చూసినట్లుగా కనిపించింది గొప్పఅద్భుతమైన దేవాలయం ఈసారి కాకినాడ వెళ్తే తప్పనిసరిగా ఆ స్వామి వారి ఆశీస్సులు తీసుకుంటాం... ఇంత సమాచారం సేకరించి మాముందు ఉంచునందుకు, మీ టీమందరీకి నా హృదయపూర్వక ధన్యవాదములు బ్రదర్...🌹🙏🏼జై శ్రీ రామ్ 🔥👏
ఏదైనా జీవితంలో ఒకసారి అంటారుకదా !అలా అందమైన పచ్చని పరిసరాలలో దేశంలోనే అతి ఎత్తైన ఆలయాల్లో 4వ స్థానంలో ఉన్న గొల్లలమామిడాడ శ్రీ సీతాకోదండ రామలక్ష్మణస్వామి ఆలయదర్శనం అమోఘం,అధ్బుతం, అనిర్వచనీయం.., తప్పక దర్శించి తరించండి 🙏
Congrats Harsha garu for 200K subscribers. Please do not tell as Kakinada district. As earlier you please tell as Tu.Go.Ji only. We are having that Tu.Go.Ji. sentiment. We can not leave it as memu Godarollam andi
చాలా బాగుంది మీ vlog, కోదండ రామ స్వామి ఆలయం ఎంతో బాగుంది. గోపురాలు అద్భుతం. చిన్న సందేహం ఆ గోపురాలు, శిల్పాలు రాతి తో చేశారా తెలుప గలారు. వీడియో చాలా బాగుంది కానీ ఆ music ఏ మాత్రం బాలేదు, చెవులు బద్దలు అయ్యాయి
Thanks for introducing a unique temple. It is seen on the walls in different floors that some culprits wrote their names in paint which affects the sanctity of the temple. Such persons should be warned strictly not to spoil the beauty of the temple. Temple authorities are requested to erase those names & writings.
Background music chaala irritating ga vundi.. Sound ekkuvaga vundi, video chudali ane interest pothundi. Next time chusukondi. Inka meeru shorts lo ee video chupinchinappudu meeru ee video ki Kaalabhairava astakaanni add chesaru, idhemo Raamaalayam pettindemo Saivaaniki sambanndinchina song. Koncham edit chesetappudu anni correct ga check chesukuni upload cheyandi. Nenu emi Saivaanni Vaishnavaanni differ cheyadam ledu, deniki sambandhinchinavi daaniki pedite correct ga vuntundi. Ee video lo maatram background music chaala irritating ga maatram vundhi. Adhi nijam.
హాయ్ హర్ష గారు ఎలా ఉన్నారు సూపర్ హర్ష గారు మీరు గొల్ల మామిడాడ గుడి చూపించారు ,😮 అయ్యో హర్ష గారు మీరు ఎప్పుడు వీడియో తీశారు ,నేను ఫైవ్ డేస్ బ్యాక్ వరకు గొల్లలమామిడాడ లోనే ఉన్నాను, మా పిన్ని గారి ఇంటి దగ్గర ఫస్ట్ ఎంట్రెన్స్ గోపురం ఉంది,కదా ఆ పక్క వీధిలోనే మా పిన్ని గారి వాళ్ళ ఇల్లు హాలిడేస్ కి వెళ్ళాము,మీరు ఈ ఊరు వచ్చిన చూసే అవకాశం లేకుండా పోయింది,హర్ష గారు నాకు ముందే 🤔తెలిసి ఉంటే మిమ్మల్ని కచ్చితంగా చూసేదాన్ని,💁♀️ గుడి దగ్గర నుంచి కొంచెం ముందుకు వెళితే అక్కడ కోనేరు ఉంటుంది అది కూడా చాలా బాగుంటుంది, హర్ష గారు ఇంకా ఇదే ఊరిలో 🌄సూర్యనారాయణ స్వామి గుడి కూడా ఉంది, అది కూడా చాలా బాగుంటుంది ఇంక వీడియో విషయానికి వస్తే చాలా చాలా బాగుంటాయి మీ వీడియోస్ ప్రత్యేకించి మీ వీడియోస్ బాగున్నాయి అని చెప్పక్కర్లేదు అలా ఉంటాయి మరి ఒక్కో వీడియో తగ్గేదేలే అన్నట్టు ఉంటుంది, మామిడాడ పక్కనే బిక్కవోలు ఊరు ఉంటుంది, హర్ష గారు అక్కడ వినాయక స్వామి గుడి చాలా ఫేమస్ మీకు కుదిరితే ఆ ఊరు కూడా చూపించండి, మన సబ్ స్క్రైబ్ర్స్ కి anyway thank you so much😊😊😊
అందరకీ నమస్కారము......మన ఛానల్ 200 k subscriber's..... cross అయ్యింది.....మీరు చూపిస్తున్న అభిమానానికి....కృతజ్ఞతలు......ఎప్పుడూ ఇలానే ఆదరిస్తారని కోరుకుంటూ ... మీ హర్ష శ్రీరామ్ అంతర్వేది....
Looking for more subscribers and the reason for this success is your hardwork
😅
😅😅❤😊
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
All the best..🌹🌹🌹
మేము మోన్న శ్రీ రామనవమి అయ్యాక స్వామి వారి దర్శనం కి వెళ్ళాము ....చాలా అందంగా ఉంది కచ్చితంగా చూడవలసిన ఆలయం...ఒక మంచి అలయని అందరికీ చూపించారు అన్న గారు...జై శ్రీ రామ్...🙏🙏🙏
Thank you so much for your valuable feedback
🚩🇮🇳👌🙏 తమ్ముడు హార్ష శ్రీ రామ్ చిన్న నాకు చాల చాలా నచ్చింది వీడియో అద్బుతం అమోఘం అపూర్వం అనంతం మాటల్లో చెప్పలేను అంతా అందంగా అద్భుతంగా తీసావు వీడియో నాకు చాల హాయిగా ఆనందంగా బాగా అనిపించింది..ఈ వీడియో చూసి ఆ శ్రీ రాముడు తర్వగా కరుణిస్తే చాల తొందర్లో నా తల్లి తండ్రుల సీతారాముల దర్శనం చేసుకోవాలని ఉంది.. జై శ్రీ రామ్ 🚩👌🇮🇳👌🙏🙏
Thank you so much andi
🚩🌺 జై శ్రీ రామ్ 🚩🌺 శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తత్తుల్యం శ్రీ రామ నామ వరాననే జై శ్రీ రామ్ 🚩🌺 జై శ్రీ ఆంజనేయం 🥭🌺🚩
Thank you so much andi
జై శ్రీ రామ
Temple organizers are doing good maintenance of Temple. Keep it up sirs
So nice of you
Excellent Enterprising Extraordinary Emerging Evolving Endeavor ⚘️ 🌹 💐 🤝 🙏
Many thanks
I was born in Golla Mamidada. Used to visit temple daily. I was watching Sriram Kalpana utsumas.
Jai Sri Ram
Thank you so much for your valuable feedback
Chala Bagundi Temple
Explain chala Bagundi very nice
Thank you so much for your valuable feedback
దేవాలయం ఏంతో అద్భుతంగా ఉంది, వీడియో చాలా బాగుంది
Thank you so much for your valuable feedback
మా ఊరు మా రాముల వారి గుడి చూపించారు ధన్యవాదాలు సూర్య భగవానుడు గుడికూడ ఉంది అది కూడా చూపించండి
Thank you so much for your valuable feedback
Good efforts to show nice temples . Thanks
So nice of you
Excellent temple chupincharu. Vedio chala baga teesaru. Keep up the good work. Congratulations.
Thank you so much for your valuable feedback
Mee godavari place villages & taluk & mandal super
Thank you so much for your valuable feedback
Memu last Saturday velam andi chala bagundi e temple 🙏🙏🙏🙏
Thank you so much for your valuable feedback
చాలా థాంక్స్ ఒక మంచి దేవాలయాన్ని చూపించి నందుకు
Thank you so much for your valuable feedback
అద్భుతమైన వీడియో బ్రో. చాలా బాగుంది 👌
Thank you so much for your valuable feedback
Thanks andi harsha garu
Chala kas-tapadi maku chakkaga chupincharu
Thank you so much for your valuable feedback
Maymu vayllam akkadake super video 🙏👌 nice
Thank you so much for your valuable feedback
Jai shree Ram 🙏🙏🌷🌷
Nenu ma 5th class lo vellanu Andi appudu eapudu same okala undhi temple super
Thank you so much for your valuable feedback
ముందుగా 2లక్షల హృదయాలను గెలుచుకున్న హర్షశ్రీరామ్ గారికి అభినందనలు💐💐
హర్ష గారు మీరు ఏ లొకేషన్ కు ఫ్రేమ్ పెట్టిన ఆ లొకేషన్ కి అందం వస్తుంది.
అందులో ఉన్న మ్యాజిక్ ఏంటో నాకు ఇప్పటికే అర్థం కాదు.
కానీ ఎప్పటికైనా మీలా వీడియోలు
చేయాలని నా కోరిక 😍
Thank you so much
@@harshasriram77 ఇప్పుడు చూసారా మిత్రమా...
Thanks for introducing good temple🕌
Thank you so much for your valuable feedback
Wow Harsha Garu chala bagundi temple 🙏😍❤️😍
Thank you so much for your valuable feedback
Good morning harsha garu ❤Temple organizers are doing good maintenance of Temple.keep I up harsha garu ❤thank you harsha garu ❤RevathiRam ❤
Thank you so much 🙂
@@harshasriram77 thank you with you for my msg reply
గుడ్ ఇన్ఫర్మేషన్ బ్రదర్ చాలా చక్కగా వీడియో తీసారు చాలా బాగుంది, మేము చాలా సార్లు కాకినాడ వెళ్తున్నాం కానీ ఈ గొల్లల మామిడాడ గ్రామం వెళ్ళలేకపోతున్నాం , ఆ కోదండ రామచంద్ర మూర్తి స్వామి వారి దర్శనం చేసుకునే భాగ్యం కలగలేదు, మీ వీడియో చూసాక చాలా ఆనందం వేసింది మేము దగ్గర నుంచి చూసినట్లుగా కనిపించింది గొప్పఅద్భుతమైన దేవాలయం ఈసారి కాకినాడ వెళ్తే తప్పనిసరిగా ఆ స్వామి వారి ఆశీస్సులు తీసుకుంటాం... ఇంత సమాచారం సేకరించి మాముందు ఉంచునందుకు, మీ టీమందరీకి నా హృదయపూర్వక ధన్యవాదములు బ్రదర్...🌹🙏🏼జై శ్రీ రామ్ 🔥👏
Thank you so much for your valuable feedback
Beautiful video
Thank you
Hello Harsha Sir.... Video is excellent.... Background Music and Location coverage and your narration is super
Thank you so much 🙂
May Lord Rama blesse you with more Visionary
Thank you so much for your valuable feedback
Hearty congratulations from Satish to Harshasriram garu for crossing 200 K subscribers.💐
WOW ! Temple so very Beautiful.
Architecture superb.
👌👍🙏
Thank you so much andi
Jai Sree Ram....
Thank you so much for your valuable feedback
Good coverage, every angle covered. Good work Harsha garu.
Thank you so much
Very nice video Harshasriram❤❤❤
Thank you so much for your valuable feedback
Verynicetemple
Thank you so much…
Nice video brother Harsha and congratulations for crossing 200k subscribers and all the very best from Srinivas Hyderabad
Thank you so much 🙂
Harsha picturization excellent 👌👌 really nice music
Thank you so much for your valuable feedback
జై శ్రీరామ్ 👏 ♥️
Jai Sri ram
Thank you so much for your valuable feedback
verry Nice bro
Thank you so much for your valuable feedback
Hi Anna Mamidada lo Suryanarayanaswamy temple chala bagutediii
Anna ala Bikkavolu lo temple's chala famous anna
Ok andi....Thank you so much for your valuable feedback
Chala andanga vunnadi sar 🙏🙏🙏🎉🎉🎉
Thank you so much for your valuable feedback
చాల మంచి విడియో బ్రదర్
Thank you so much for your valuable feedback
Old music super vundi
Thank you so much for your valuable feedback
Wow
Nice temple
Thanks for visiting
Hi harshagaru super video
Thank you so much for your valuable feedback
Gollala Mamidala Temple. Dhanyawadamulu sir🙏🌹
Thank you so much
Bhayya... ఈ సారి ఇటువంటి దేవాలయాలకు ప్రత్యేకంగా వెళ్ళేటప్పుడు... మీ attire కూడా మార్చండి... చాలా బాగుంటుంది. సలహా మాత్రమే...
Ok andi
Temple chala bavundi kaani music bagoledu
Thank you so much for your valuable feedback
Wow super Harsha Garu😊🙏❤️😍
Thank you so much for your valuable feedback
ఏదైనా జీవితంలో ఒకసారి అంటారుకదా !అలా అందమైన పచ్చని పరిసరాలలో దేశంలోనే అతి ఎత్తైన ఆలయాల్లో 4వ స్థానంలో ఉన్న గొల్లలమామిడాడ శ్రీ సీతాకోదండ రామలక్ష్మణస్వామి ఆలయదర్శనం అమోఘం,అధ్బుతం,
అనిర్వచనీయం..,
తప్పక దర్శించి తరించండి 🙏
Thank you so much
బాగుంది హర్ష గారు.సునీత❤❤
Thank you so much for your valuable feedback
🚩జై
Ohm
Super
Thank you so much for your valuable feedback
Good bro banglore
Thank you so much for your valuable feedback
very nice sir
Thanks and welcome
Jaisreeram
Thank you so much for your valuable feedback
Jai sri ram 🙏🙏🙏
Ohm
Harsha sriram77
1M subscribers cheyalani entha Mandi korukuntunaru
Thank you so much for your valuable feedback
Nice bro
thank you so much for your valuable feedback
200k subscribers congratulations bro 🎉💐😍❤️
Thank you so much 😀
Jaisreekoda ndaramaswamynamaha🙏🙏🙏🙏🙏
Thank you so much
హస్త కళ nieపుణ్యం
Thank you so much for your valuable feedback
Thx g mamidada vellinadhuku
Thank you so much for your valuable feedback
Video chala chaala bagundi, kani Bgm overlap chesthundi..
Pls rectify
Thank you so much for your valuable feedback
Annadanam Rooju untunda only particular days Lona?
Congrats Harsha garu for 200K subscribers. Please do not tell as Kakinada district. As earlier you please tell as Tu.Go.Ji only. We are having that Tu.Go.Ji. sentiment. We can not leave it as memu Godarollam andi
Thank you so much 🙂
Bg music super, na channel e video pedamu anukunna time leka vellaledu nice video
Thank you so much for your valuable feedback
🙏🙏🙏

🙏🙏🙏🙏👌👌👌👌
Thank you so much for your valuable feedback
Music bagaledu bro meku set avaledu
Thank you so much for your valuable feedback
Thank you
You're welcome
👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏
Thank you so much for your valuable feedback
చాలా బాగుంది మీ vlog, కోదండ రామ స్వామి ఆలయం ఎంతో బాగుంది. గోపురాలు అద్భుతం. చిన్న సందేహం ఆ గోపురాలు, శిల్పాలు రాతి తో చేశారా తెలుప గలారు. వీడియో చాలా బాగుంది కానీ ఆ music ఏ మాత్రం బాలేదు, చెవులు బద్దలు అయ్యాయి
Thank you so much andi
Great Rajagopurams a
Thank you so much for your valuable feedback
Which app you are using for editing 😊
Imovie
🙏🙏🙏🙏
Thank you so much
Thanks for introducing a unique temple. It is seen on the walls in different floors that some culprits wrote their names in paint which affects the sanctity of the temple. Such persons should be warned strictly not to spoil the beauty of the temple. Temple authorities are requested to erase those names & writings.
So nice of you
నిడివి తగ్గించి విశేషాలు ఎక్కువగా చెప్పి అలరించాలి. బాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగాలేదు.కానీ ఈ విశేషాలు డెకలయం చూపించినందుకు ధన్యవాదాలు.
Thank you so much for your valuable feedback
Musik bagoledu sannai. Vilen undali
Thank you so much for your valuable feedback
200. K. Ayinanduku 🙏
Thank you so much
Music asalu bagaledu.
Thank you so much
Bro antarvedhi temple degara staying vuntundhi ah bro
వుంటుంది....అండి..... temple rooms
Anna bu service unaya anna if it their no buses how go that particular place can you tell once
S... available
Which bus that I have travel kakinda or any other
🙏🙏🙏🙏🙏
Thank you so much for your valuable feedback
Ok

The background music is irritating. Otherwise, very good!
Thank you so much for your valuable feedback
Hi ram garu ala unaru I missed live chat. 😢
Thank you so much for your valuable feedback
Background music chaala irritating ga vundi.. Sound ekkuvaga vundi, video chudali ane interest pothundi. Next time chusukondi. Inka meeru shorts lo ee video chupinchinappudu meeru ee video ki
Kaalabhairava astakaanni add chesaru, idhemo Raamaalayam pettindemo Saivaaniki sambanndinchina song. Koncham edit chesetappudu anni correct ga check chesukuni upload cheyandi. Nenu emi Saivaanni Vaishnavaanni differ cheyadam ledu, deniki sambandhinchinavi daaniki pedite correct ga vuntundi. Ee video lo maatram background music chaala irritating ga maatram vundhi. Adhi nijam.
Edo sir mi antha kakapoiena edo chesaru le vadileyandi ma ooonni
@@savarnik8350 thank you
Thank you so much for your valuable feedback
temple and your attemp is good. but music sound is too worst. unbearable
Thank you so much for your valuable feedback
Brother music remove
Thank you so much for your valuable feedback
Change starting background Music.
Ok andi
Ontimitta bro
Thank you so much for your valuable feedback
Tq harsha sai anna
Thank you so much bro
రాతి నిర్మాణమా? సీమెంట్ వాడారా?
యాత్రికులు బసచేయటానికి అవకాశాలు ఉంటే వివరించండి.. ఒకరోజు ఉండాలంటే
హాయ్ హర్ష గారు ఎలా ఉన్నారు సూపర్ హర్ష గారు మీరు గొల్ల మామిడాడ గుడి చూపించారు ,😮 అయ్యో హర్ష గారు మీరు ఎప్పుడు వీడియో తీశారు ,నేను ఫైవ్ డేస్ బ్యాక్ వరకు గొల్లలమామిడాడ లోనే ఉన్నాను, మా పిన్ని గారి ఇంటి దగ్గర ఫస్ట్ ఎంట్రెన్స్ గోపురం ఉంది,కదా ఆ పక్క వీధిలోనే మా పిన్ని గారి వాళ్ళ ఇల్లు హాలిడేస్ కి వెళ్ళాము,మీరు ఈ ఊరు వచ్చిన చూసే అవకాశం లేకుండా పోయింది,హర్ష గారు నాకు ముందే 🤔తెలిసి ఉంటే మిమ్మల్ని కచ్చితంగా చూసేదాన్ని,💁♀️ గుడి దగ్గర నుంచి కొంచెం ముందుకు వెళితే అక్కడ కోనేరు ఉంటుంది అది కూడా చాలా బాగుంటుంది, హర్ష గారు ఇంకా ఇదే ఊరిలో 🌄సూర్యనారాయణ స్వామి గుడి కూడా ఉంది, అది కూడా చాలా బాగుంటుంది ఇంక వీడియో విషయానికి వస్తే చాలా చాలా బాగుంటాయి మీ వీడియోస్ ప్రత్యేకించి మీ వీడియోస్ బాగున్నాయి అని చెప్పక్కర్లేదు అలా ఉంటాయి మరి ఒక్కో వీడియో తగ్గేదేలే అన్నట్టు ఉంటుంది, మామిడాడ పక్కనే బిక్కవోలు ఊరు ఉంటుంది, హర్ష గారు అక్కడ వినాయక స్వామి గుడి చాలా ఫేమస్ మీకు కుదిరితే ఆ ఊరు కూడా చూపించండి, మన సబ్ స్క్రైబ్ర్స్ కి anyway thank you so much😊😊😊
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి...next video....
Anna tinnoke lok ki speedcast rjn
Thank you so much for your valuable feedback
Hi anna
Hi
museic is 400% extra.: anchor voice is only 50%:: just watch your vedio before you upload and modify accordingly
Thank you so much for your valuable feedback
I am from g.mamadada