నాకు అకౌంట్లో లేని ఒక బ్యాంకు నేను లోన్ తీసుకున్నట్టు అవి తీర్చమని కస్టమర్ రోబో కాల్స్ వస్తున్నాయి. నేను ఏం చెయ్యాలి. అలాగే నాకు తెలియని అకౌంట్ నుండి లక్ష 30 వేల రూపాయల కిసాన్ క్రెడిట్ కార్డు ఉన్నట్లు అందులో 3500 వాడినట్లు చూపిస్తుంది. వీటి వల్ల నా సివిల్ స్కోర్ ఘోరంగా దెబ్బతింది. నేను ఏం చెయ్యాలి.
నేను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు పేటియం పోస్ట్ పెయిడ్ కానీ 8700 కట్టాలని చూపిస్తుంది సివిల్ స్కోర్ పడిపోయింది అదేమంటే 500 ఎప్పుడో ఇచ్చారంట ఇచ్చిన రసీదు పంపిమంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు ఫోన్ కట్ చేశారు నేను ఎవరికి కంప్లైంట్ చేయాలో నాకు తెలియదు కొంచెం హెల్ప్ చేస్తారా ప్లీజ్ బ్రదర్
బ్రో నా పేరు మీద మహేంద్ర హౌసింగ్ లోన్ ఒకటి చూపిస్తుంది కానీ ఆ లోన్ నేను తీసుకోలేదు ఎప్పుడో 5 ఇయర్స్ బ్యాక్ నా ఆధార్ కార్డు ద్వారా మా ఫ్రెండ్ జామీన్ సంతకం పెట్టారంట ఇప్పుడు ఆ లోన్ నా దానికి చూపిస్తుంది వాడు కట్టడం లేదు నేనేం చేయాలి
Anna namasthe nenu cab driver ninna airport lo వుండగా ఒక వ్యక్తి వచ్చి నాకు ఫోన్పే క్యూఆర్ కోడ్ ఫ్రీగా చేసి ఇచ్చారు దానివల్ల నెలకి ఏమైనా కట్ అవుతాయా అని అడిగితే లేదు అన్న కట్టవు అని చెప్పాడు దీనివల్ల ఏమైనా ఇబ్బంది ఉండిద్దా దయచేసి వివరించండి అన్నా
Hi Anna Meru iche information chala useful ga undhi. One question from my side . Personal loans closing ki pre closure charges mandatory na or is there any option to avoid pre closure charges
Loan apps నుండి లోన్ కి Elgible అయినట్టు మెసేజెస్ వస్తె ఆ లోన్ అప్ప్స్ install చేసి మొబైల్ నెంబర్ PAN NUMBER DEATAILS ఇచ్చాక లాస్ట్ కి రిజెక్ట్ అయితే నా డేటా మొత్తం వాళ్ళ దగ్గర నుండి ఎలా తొలగించాలి??? మన డేటా ఎన్ని లోన్ APPS వద్ద ఉన్నాయో అర్థం కావడం లేదు... వాళ్ళ దగ్గర ఉన్న మన DATA ఎలా REMOVE చెయ్యాలి???? PLZZZ దీని మీద వీడియో చెయ్యి బ్రో.....
Excellent brother 👍 Sir , I have a small idea That is pls do one live program For interactive for all DDT family in telegram app If possible otherwise live it Thanks you
Sir theliyaka navi app use chesanu refferal ki Money esthunnadu ani please pancard eccham kadha koncham bhayamgaa vundhi Ela card details pothai complete account close video chaiyyandi please 🥺🥺 wait chesthuntanu......
Download PDF: t.me/daytradertelugu/58323
To support Us 🤝 Try to Use the Below channel referral links
👉𝗭𝗘𝗥𝗢𝗗𝗛𝗔: zerodha.com/open-account?c=ZMPOJT
👉𝗨𝗽𝘀𝘁𝗼x (FREE)&ZERO AMC Offer🌟
upstox.com/open-account/?f=ZUBF
👉𝐅𝐘𝐄𝐑𝐒 FREE DEMAT(LIFETIME) ⤵️ open-account.fyers.in/?utm-source=AP-Leads&utm-medium=AP0942
👉𝗔𝗻𝗴𝗲𝗹 𝗕𝗿𝗼𝗸𝗶𝗻𝗴(𝙁𝙧𝙚𝙚): tinyurl.com/yhct4vto
👉5𝒑𝒂𝒊𝒔𝒂 (𝑭𝑹𝑬𝑬): www.5paisa.com/landing/partners-elite?rcode=NTk5MDIyODQ
👉𝗔𝗹𝗶𝗰𝗲 𝗕𝗹𝘂𝗲 (𝗙𝗥𝗘𝗘): alicebluepartner.com/open-myaccount/?H=SHYD190&DayTraderTelugu
Anna slice app lone pay cheyakapothe credit score ki effect avthundha
File open kavatle Anna
Slice
Dhani ki kuda chepandi broo
Thankq soo much anna...very helpfull. I am thinking how to clear from last few months
నాకు అకౌంట్లో లేని ఒక బ్యాంకు నేను లోన్ తీసుకున్నట్టు అవి తీర్చమని కస్టమర్ రోబో కాల్స్ వస్తున్నాయి. నేను ఏం చెయ్యాలి.
అలాగే నాకు తెలియని అకౌంట్ నుండి లక్ష 30 వేల రూపాయల కిసాన్ క్రెడిట్ కార్డు ఉన్నట్లు అందులో 3500 వాడినట్లు చూపిస్తుంది. వీటి వల్ల నా సివిల్ స్కోర్ ఘోరంగా దెబ్బతింది. నేను ఏం చెయ్యాలి.
what an innocent anna. subscribe cheyochu kada ane word super cute ga adigaru..
You are Intelligent and handsome, I love the way you pick the content and explain it so clearly..
నేను dhani app లో లోన్ క్లియర్ చేసి 1year అవుతుంది అయినాకని నా లోన్ ఇంకా active లోనే ఉంది ఎన్నిసార్లు కాల్ చేసిన మెయిల్స్ పెట్టినా జవాబు ఇవ్వటంలేదు
Same Problem
Same problem bro
Paytm లో ఈ లోన్స్ చూసి నేను షాక్ అయిన
ఈ లోన్స్ ఎలా క్లియర్ చేసుకోవాలో తెలియక చాలా ఇబ్బంది పడ్డ
థాంక్స్ అన్న...
Meku Paytm postpaid loan clear ayindi Anna kocaham yella cheyali chepandi Anna ichina number work lo ledu.
Anna avvi ela clear cheyalo Ripley evvara
Loan clear ainda bro...
Email chesara or call chesara bro
Ela close chesava
Very informative and the way you are Explaining is awesome
The way you ask to subscribe ♥️
Devudu Swami nuvu. Seriously waiting for this from days onwards
Yes even me
🤣
Have you close the account
Hi Aswani .. how are you
Ya bro
Me way of speech is superb Brother... Ending aythe excellent.. Subscribe cheyachu kadhaa... Aa matake Fidhaa
నాకు 4 లోన్స్ చూపిస్తున్నాయి అసలు అవి ఎందులో ఓపెన్ అయ్యాయో ఎలా తెలుస్తుంది అందులో ఒకటి consumer లోన్ చూపిస్తుంది
Consumer loan antee Amazon gani Flipkart kani paylater
@@vasu-yt2095nenu pay cheyale flipkart marri adi money pay cheyakunda close cheyadaniki avadhaa
@@vasu-yt2095 ok
@@vasu-yt2095పే లేటర్ వి ఆక్టివ్ లో ఉంటే క్రెడిట్ స్కోర్ కి ఎం ఇబ్బంది కాదా
నేను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు పేటియం పోస్ట్ పెయిడ్ కానీ 8700 కట్టాలని చూపిస్తుంది సివిల్ స్కోర్ పడిపోయింది అదేమంటే 500 ఎప్పుడో ఇచ్చారంట ఇచ్చిన రసీదు పంపిమంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు ఫోన్ కట్ చేశారు నేను ఎవరికి కంప్లైంట్ చేయాలో నాకు తెలియదు కొంచెం హెల్ప్ చేస్తారా ప్లీజ్ బ్రదర్
Thanks for this video❤❤❤
Thnk you so much sir..
Mee videos chala informative ga unnayi.
Meeru explain chese vidhanam bagundi. Keep it up 👍👍👍👍
Thank you so much brother 👍
Very gud explanation sir,,, the way u talking is gud sir,,, 😍
Already subscribed brother 😁. I like your content ❤️
బ్రో నా పేరు మీద మహేంద్ర హౌసింగ్ లోన్ ఒకటి చూపిస్తుంది కానీ ఆ లోన్ నేను తీసుకోలేదు ఎప్పుడో 5 ఇయర్స్ బ్యాక్ నా ఆధార్ కార్డు ద్వారా మా ఫ్రెండ్ జామీన్ సంతకం పెట్టారంట ఇప్పుడు ఆ లోన్ నా దానికి చూపిస్తుంది వాడు కట్టడం లేదు నేనేం చేయాలి
Revanth Anna😍
❤from Tirupati 😇🙋♂️
tirupati???
The way u ask for subscription 🤩🤩🤩🤩Abbayini nakeyy edola undi bro 🤭🤭🤷♂️😁😁😁😁
చాలా క్లియర్ గా ఉంది మీ voice , problem clear అవ్వకపోయినా సరే పర్వాలేదు, అంత బాగా చెప్పారు, voice speechless 😊
Tq bro meeru cheppatam valana 3 active loan account close chesaanu ippudu cbil score 825
ఆ లోన్స్ మీరు తీసుకోలేదా
Plz Ela close chesaro konchem reply ivvandi
The way you explain is really immersive❤️🔥
Anna namasthe nenu cab driver ninna airport lo వుండగా ఒక వ్యక్తి వచ్చి నాకు ఫోన్పే క్యూఆర్ కోడ్ ఫ్రీగా చేసి ఇచ్చారు దానివల్ల నెలకి ఏమైనా కట్ అవుతాయా అని అడిగితే లేదు అన్న కట్టవు అని చెప్పాడు దీనివల్ల ఏమైనా ఇబ్బంది ఉండిద్దా దయచేసి వివరించండి అన్నా
Very much useful information. Govt should punish them to credit the loans without our approval
నేను ఏం లోన్స్ తీసుకోలేదు,కాని నేను తీసుకున్నట్టు ఉంది,,ఇప్పుదు నేను ఏం చేయాలి.
బ్రదర్ బాగానే ఉంది కానీ Amazon, flipkart కాకుండా వేరే లోన్ ఆప్స్ మరియు unknown accounts క్లోజ్ ఏలా చేయాలీ pls reply..
నాది అదే పరిస్థితి ఏం చేయాలి తెలియటం లేదు
Anna eppatikanna solution dorkindha 3 active loans unnay kani ela ochayo thelidhu
Same problem Anna oka video cheyandi plz
Me also
Same bro
Tq bro .. good information .. i have benefited with your information.. Tqqqqqq soooooo much.....
Anna ఎప్పటి నుంచో మిమల్ని ఫోల్లో అవుతున్నా. ప్రతీ వీడియోస్ చూస్తాం.
బ్రో అమౌంట్ 0 ఉన్నవి కూడా ఆక్టివ్ లో ఉన్నట్టు చూపిస్తుంది కస్టమర్ సపోర్ట్ కూడా లేదు ఏదైనా సొల్యూషన్ చెప్పండి
Anna pla do a video for how to invest digital gold good platform, with low service charges and safest one. Phone pee charging more service charge Anna
Sovereign gold bonds?
Paytm lo check cheste 5 lone account unai bro anni close cheyadani ki bale infurmection echavu bro ur geat very hard work chestunaru bro
Hi Anna
Meru iche information chala useful ga undhi.
One question from my side .
Personal loans closing ki pre closure charges mandatory na or is there any option to avoid pre closure charges
Loan apps నుండి లోన్ కి Elgible అయినట్టు మెసేజెస్ వస్తె ఆ లోన్ అప్ప్స్ install చేసి మొబైల్ నెంబర్ PAN NUMBER DEATAILS ఇచ్చాక లాస్ట్ కి రిజెక్ట్ అయితే నా డేటా మొత్తం వాళ్ళ దగ్గర నుండి ఎలా తొలగించాలి??? మన డేటా ఎన్ని లోన్ APPS వద్ద ఉన్నాయో అర్థం కావడం లేదు... వాళ్ళ దగ్గర ఉన్న మన DATA ఎలా REMOVE చెయ్యాలి???? PLZZZ దీని మీద వీడియో చెయ్యి బ్రో.....
Bro navi 2 chupistundj kani eppudu vati names kuda nen vinaledu em cheyali ,okatemo quadrillion finance andk vundi nkoti dmi finance ani vundi ela close cheyali vatini nen vinaledu eppudu kuda
Quadrillion slice tho partner ship untundi..
Naku kuda unnaei ela please
Bro same in my report showing 8000 and 2000rs
I will do as u said thank you brother
HI Bro IDFC First bank loan chupistundi solution cheppandi
Pay later check che bro
Anna same problem ela clear cheyyalo ardham kavdam ledu
Same problem
@@revanthrockysonce pay laters check chey and idfc customer care ki call chesi adugu close chestaru nenu close chesa naku 2unnyai idfc vi
Same problem
Subscribe chesa.. intha clear useful information ichintaruvata....Taruvata smooth ga adigintaruvata max subscribe chesestaru. I've subscribed
Thats a gud way of asking to subscribe.. And its a very good information as you said... Keep going...
Link open kavadam ledhu plz share another link
Chaala viewers edhuru chusthunnadhi samayaniki andhincharu anna, thank u
Good informative video.
It helped me a lot.
Thank you.
You are one of the best youtuber 👍👍
Very good information sir thank you
I thing meeru matrame ilanti usefull videos chestunnaru Bro tq
That's an amazing one brother 👌🏼👌🏼👌🏼🎉
This is a great information.. Thanks. I have got to know some in active state instead of closed..
Excellent brother 👍
Sir ,
I have a small idea
That is pls do one live program
For interactive for all DDT
family in telegram app
If possible otherwise live it
Thanks you
naku 40,000/- chupisthundhi loan.. 😳 idfc first
Very very very very very very very very very very very use full msg bro
Naku vijaya bank lo 20 k chupistundi... But ipudu bank BOB loki merg ayindi.
మీరు ఇచ్చిన లింక్ open అవ్వడం లేదు bro please అవి ఎలా క్లియర్ చెయాలొ అర్దం కావడంలేదు నా మీద 15 lones ఉన్నాయి
Bro miru super. Miriche every information useful and valuable. Hats Off bro....
Thanks 👍 for helping people
Apart content..., subscribe cheyachu kadhaa is ❤️
The way u say " subscribe cheyochu kada " awesome brother 👍
Good information Anna
❤Cred app lo kuda chuskovachu
Tq so much baya paytm postpaid lone active lo untundi but I am paying 2 years ago but Cibil report still active status will be shown
Meru keka bhayyya saved our life's a lot with your knowledge
Tq anna good information
అత్యుత్తమ video sir 👌🙏
గుడ్ ఈవెనింగ్ సార్ నేను maney view లోన్ తీసుకున్నాను EMI కంటిన్యూ కడుతున్నాను సార్ ఇప్పుడు foreclose లోన్ చేసుకోవచ్చా అలాగే సార్ చిన్న విన్నపం ఒక్కరోజు EMI లేట్ అయింది Ptm app సివిల్ రిపోర్ట్ overdue payment Rs 17 చూపిస్తోంది ఆ 17 రూపాయలు రీపేమెంట్ ఎట్లా చేయాలి చెప్పండి థాంక్యూ సార్
Thank you 🙏
Tq darling I'm safe ❤
Same issue chala days nundi face chestunna bro. Tq u.
Yala cheyalo e prabulam chapadi anna
Anna naku same problem vatchindi. Solution chepparu. Thanks 🙏. But cibill score malli increase avtada…?
Union Bank of India లో క్లోజ్ అయిన లోన్ అకౌంట్ ఇంకా ఆక్టివేట్ గా వున్నట్లు చూపిస్తోంది.
దానికి నేను ఏమి చెయ్యాలి
My first comment in this channel.
This video helped me a lot.
Keep up the good work.
Yala cheyalo chapu bro
Thank u so much bro chala valuable information echaru maku 👍
Thank you bro good information 🙏
Very good information Revanth garu
Good information brother
Thank you bro
The explanation is nice bro.. keep it up.
Ippude check chesa ....
Credit score 834 undhi .
Status close ani undhi...
Good information.
If we are closed account is there any impact on cibil
Please suggest
Ur information was soooooooo good it's helps me so much
Thank you brother !!
Anna saana loss ipoya anna wrong stocks lo invest chesi ......so adhaina 2 best stocks cheppu anna ...plzzz 🙏🙏🙏🙏🙏
Thank you for the information
Awesome information brother..
Stocks investment gurinchi konchem explain cheyandi bro
Informative 👍
Good information Brother thank you
Thank you so much bhayya..🤗
Bro... Aditya Birla Finance pvt Ltd..nunchi 968 Overdue undhi...Adhi ela Vachindhi Naku teliyadam ledhu...naa cibil score kuda 652 ki Vachindhi bro...
Awesome information brother 🙏
Your great bro really super information provided chestunnaru
Thank you for the important information
I really like your content man!
Tq valuble information
Bro last loo chipena subscribe aani antha cute gaa chipakadi broo 🤩
Bayya u are great guruji
Good info but...but vachina cashback konchem Renewal price ki vellipotundi kada
haii anna.... social media nundi par time job type how to earning.... chepochu kada anna... extra income purpose... please anna
Sir theliyaka navi app use chesanu refferal ki Money esthunnadu ani please pancard eccham kadha koncham bhayamgaa vundhi Ela card details pothai complete account close video chaiyyandi please 🥺🥺 wait chesthuntanu......
Thank you brother 😊
Ok bro chesasa subscribe
Navu last lo anavu chudu bro subscribe chaiachu kadha ani touch chesavu bro 👍
I love your voice bro....🔥🔥💯👏
Bro na Flipkart account disable ayyendi. But 6 months avvala pakka for closing that rubbish (IDFC FIRST LOAN )
Really thanks brother........