ఆత్మలో కర్మ లేదు అనే విషయం తెలుసుకోవడానికి. సంపూర్ణ జ్ఞానం పొందిన వ్యక్తికే పూర్తిగా అర్థమవుతుంది. పరమేశ్వరుడు సృష్టికర్త, స్థితి ప్రళయం ఆ పరమాత్ముడి వారిని జరుగుతున్నాయి కాబట్టి శ్రుతి కర్తకు అతడే కర్మ ఇది వాస్తవం. ఆత్మను కర్మ లేదు ఇలాంటి విషయము చాలా చక్కగా తెలియజేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు గురూజీ 🙏 🔥
ఆత్మలో లో ప్రయత్నం అనే గుణం వుంది, కనుక అతడే ప్రెరకుడు,అంతకరణం లో క్రియ జరుగుతుంది,ఆత్మ కోసమే క్రియ జరుగుతుంది, పురుషుడు నిష్క్రియుడు,కాని ప్రేరకుడు ఆత్మనే చేతనం కనుక జ్ఞాత, కర్త, భోక్త, బాగుంది వివరణ ధన్య వాదాలు గురు గారు ఓ3మ్,
ఆత్మలు కర్మ లేదు అహంకారం అంటే అంతఃకరణం పురుషుడు ఇది వినడానికి ఎలా జరుగుతుంది అని ఆలోచన వస్తుంది. ఆత్మల లక్షణాలు ఇచ్చా ద్వేష సుఖదుఃఖ ప్రయత్నం జ్ఞానం ఈ ఆరు ఆత్మ లక్షణములు. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం ద్వారా ఆత్మ ప్రయత్నమచే. కర్మలు చేయబడును కర్మ ఫలితం మాత్రము ఆత్మ అనుభవిస్తుంది.
👍👍