ఓమ్ నమస్తే, త్రైత వాదం నమ్మడమే సత్యం దేవుడిని జీవుడిని, ప్రకృతి పరమాణువులను, ఈ మూడు నమ్మడమే సత్యం, సత్యం తెలుసు కొంటె మానవత్వం కలిగి వుంటాము,మూడు ఆచరించ గలముకూడ, మన స్వార్ధం కోసం ఇతరులనుకష్ట పెట్టకుండా వుండడం, ప్రసన్నంగా వుండడం, సత్యాన్ని నమ్మడం వలననే మనము సుఖ శాంతులతో జీవించ గలము ఓమ్ ధన్య వాదాలు ఆచార్య గారు
గురువుగారు వేదాలలో గుడి నిర్మాణాలు గురించి ఏమైనా రాశారు.. ఇప్పుడు కాలాన్ని బట్టి. ఇప్పుడు ధర్మ ధర్మాలను బట్టి. ఆలయ నిర్మాణం శిలా ప్రతిష్ఠులు చేయవచ్చా 🙏🏻.
పవిత్రత, ప్రసన్నత ప్రాజ్ఞ ఈ మూడు ప్రతి మనిషి లోపల ఉండాలి. పవిత్రత అంటే స్వార్థం కోసం ఇతరులను😢 బాధ పెట్టకపోవడం. ప్రసన్నత అంటే స్వయంగా సంతోషంగా ఉండాలి. ప్రాజ్ఞ అంటే సత్య జ్ఞానాన్ని పూర్తిగా తెలుసుకోవాల వీటిని త్రైత వాదము సనాతన ధర్మం అంటారు. ఇది ఏ సిద్ధాంతం లభిస్తుందో అదే సత్య సిద్ధాంతం చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురూజీ ఓం 🙏
తాడిపత్రిలో మీ ఆశ్రయం ఎదుట వినాయక నిమజ్జనం ఊరేగిపు పై దాడి చేసి ఒకరిని హత్య చేసిన మీ సంస్థ ప్రజ్ఞ, పవిత్రత,సత్యం గురించి చెపుతున్నావ్, దేనితో నవ్వాలో 😣

Jai Sanathana Dharma 🕉️ sarvajana sukunobhavanthu🙏
🙏
గురువుగారు వేదాలలో గుడి నిర్మాణాలు గురించి ఏమైనా రాశారు.. ఇప్పుడు కాలాన్ని బట్టి. ఇప్పుడు ధర్మ ధర్మాలను బట్టి. ఆలయ నిర్మాణం శిలా ప్రతిష్ఠులు చేయవచ్చా 🙏🏻.
వేదాల్లో విగ్రహరాధన లేదు
పవిత్రత, ప్రసన్నత ప్రాజ్ఞ ఈ మూడు ప్రతి మనిషి లోపల ఉండాలి. పవిత్రత అంటే స్వార్థం కోసం ఇతరులను😢 బాధ పెట్టకపోవడం. ప్రసన్నత అంటే స్వయంగా సంతోషంగా ఉండాలి. ప్రాజ్ఞ అంటే సత్య జ్ఞానాన్ని పూర్తిగా తెలుసుకోవాల వీటిని త్రైత వాదము సనాతన ధర్మం అంటారు. ఇది ఏ సిద్ధాంతం లభిస్తుందో అదే సత్య సిద్ధాంతం చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురూజీ ఓం 🙏
🙏
తాడిపత్రిలో మీ ఆశ్రయం ఎదుట వినాయక నిమజ్జనం ఊరేగిపు పై దాడి చేసి ఒకరిని హత్య చేసిన మీ సంస్థ ప్రజ్ఞ, పవిత్రత,సత్యం గురించి చెపుతున్నావ్, దేనితో నవ్వాలో 😣
@ tadipatri lo ma ashramam ledu
@@anandkumara2757 ఉంది, వస్తే చూపిస్తా,
ఇప్పుడు మీ సిద్ధాంతంలో దేవుడు వున్నాడా, ఉంటే ఎవరు.
ఉన్నాడు సృష్టి కర్తనే దేవుడు, అతడు నిరాకారుడు సర్వవ్యాపకుడు
@@anandkumara2757 అంటే నీలో కూడా ఉన్నాడు కదా, మరి దానిగురించి ఎప్పుడైనా సాధన చేశావా???
@@mahendravarmabheemaraju774చేస్తున్నాను
త్ర్య్తత గాడు సచ్చాడు కదా
ఎవరైన చనిపోతారు కానీ జీవితాన్ని సంపూర్ణంగా సఫలం చేసుకోవడానికి ఈ సిద్ధాంతం ఉపయోగపడుతుంది
@anandkumara2757 ఉన్నది ఆత్మ, పరమాత్మ మాత్రమే, మూడవది ఇంకేదో ఏమి లేదు.
ప్రకృతిపరమాణువులు కూడ ఉన్నాయి
ఇప్పుడు నువ్వు చెప్పే సిద్ధాంతం నీకైనా అర్ధమైందా.
అర్థం అయింది కావుననే చెబుతున్నాను
అసలుదేవుడే లేదు
@@User-w6pదేవుడు ఉన్నాడు లేకుంటే ఈ ప్రపంచం స్వతహాగా ఏర్పడదు