పుష్యరాగములతో ఒదిగిన పచ్చలతో // అత్యంత అద్బుతమైన సాహిత్యం అందించిన మన కొండిశెట్టి శ్రీరామ రావు గారి అర్థవంతమైన గీతానికి మాస్టర్ వేణు గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యులు గారు గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు.
@Sharada Akunuri thanks a ton for sharing this soul-stirring song sung by the Late Balu Garu and Smt. P Susheela Amma Garu.I am at a loss for words at expressing the tunes and tones, sentiments expressed here. I am in tears from listening to this nostalgic number. I have looped this song and listened to it countless times. My deepest respects again for this share Sharada Akunuri.This song is based on Charukesi raga. Charukesi is a rāga in Carnatic music. It is the 26th Melakarta rāgam in the 72 melakarta rāgam system of Carnatic music. It is called Tarangini in Muthuswami Dikshitar School of Carnatic Music. Charukesi is known to incite feelings of pathos and devotion in the listener.
Naa chinnappati radio paata, tears vachestunnayi, old melodies💛💛💛💛💛💛💛
చాలా కాలం తర్వాత విన్నాను ఈ మధురగీతం. ధన్యవాదాలు👍👍👌👌
అలనాటి ఆణిముత్యం ఈ పాట. బాలు, సుశీలగార్ల వాయిస్ సూపర్.
80 లో విన్న మంచి పాట.
మళ్లీ మీరు ఇప్పుడు గుర్తు చేసారు.
ధన్యవాదాలు.
Very rare n melodious song..
Nice collection andi
Heartily ga vinnanu
Thanks
శ్రీదేవి యెర్రిసాని గారు ఒకసారి ఈ పాటపై అభిప్రాయాలను వ్యక్తం వారందరివి చూడు.
Such a sweet voice by Amma and balu gaaru. Remembered childhood days of listening to AIR Hyderabad
పుష్యరాగములతో ఒదిగిన పచ్చలతో // అత్యంత అద్బుతమైన సాహిత్యం అందించిన మన కొండిశెట్టి శ్రీరామ రావు గారి అర్థవంతమైన గీతానికి మాస్టర్ వేణు గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యులు గారు గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు.
Hemanth బాగా చెప్పారు అన్నయ్యా..👌
రాంమోహన్ కస్తూరి తమ్ముడు నా అభిప్రాయంతో ఏకీభవించిన మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను
Vijay Victory గారు పరవాలేదు మంచి గీతాన్ని ఆస్వాదించిన మీకు నా మనస్పూర్తిగా శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
Nice ,melodious song,,sir,If you have,video,song ,add,sir.
In the very beginning of the song , observe the sweetness of singer's voice.
ఈ పాట సుశీలమ్మ బాలు గారిగళం లో ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది మధురమైన పాట...
Thank you so much for reminding old and rare melodies of golden voice of Balu.
అమృతం లాగా సేలా వేరుఘా హృదయ స్పందన కలిగే ఆనందం కలిగించే దివ్య సుందరంగా అలంకృతమైన సాహిత్య వేణు గానం ఈ గాణం 💓
Just beautiful. . those were days.. thank you ma'am
@Sharada Akunuri thanks a ton for sharing this soul-stirring song sung by the Late Balu Garu and Smt. P Susheela Amma Garu.I am at a loss for words at expressing the tunes and tones, sentiments expressed here. I am in tears from listening to this nostalgic number. I have looped this song and listened to it countless times. My deepest respects again for this share Sharada Akunuri.This song is based on Charukesi raga.
Charukesi is a rāga in Carnatic music. It is the 26th Melakarta rāgam in the 72 melakarta rāgam system of Carnatic music. It is called Tarangini in Muthuswami Dikshitar School of Carnatic Music. Charukesi is known to incite feelings of pathos and devotion in the listener.
నేను చదువుకొనే రోజులు చూసిన సినిమా. సాంగ్స్ బాగుంటాయి. పూర్తి తెలుగు వెర్షన్ ఉంటే బాగుంటుంది
p.suselamma patalu vinte deham devalokam ki pothundi ame oka adbuthamina GANAKOKILA..AME KI BHARATHA RATNA RAVALI..
మేడం మీ పేరుకు తగ్గట్టే
సరస్వతి మాతతో ఉన్నారు
ఆమె సహచర్యంతో ఇలా సాహితీ సేవచేస్తున్నారు TQ
No words to express the feelings on hearing the song.
ఆచార్య ఆత్రేయ, K. V. మహదేవన్, బాలు గార్ల అద్భుతం గీతం 👌🏾... వారు అందరు అమరలోకం చేరిపోయారు. మంచి పాట ను అందించి వెళ్లారు.
చాల బాగుంది శారద గారు, మీ రాగం తానం పల్లవి.
నీలాలు
పగడాలు
రతనాలు
ముత్యాలు
పుష్యరాగాలు
పచ్చలు
కెంపులు
వజ్రాలు
మొదలైన
నవరత్నాలున్నాయి
ఈపాటలో.
"పుష్యరాగములతో"
అనడానికి బదులుగా
"పుష్పరాగములతో"
అని బాలూగారు పొరపాటు పాడారేమో!
SSR.MURTY
Thanks for bringing my childhood memory
Best pair Balu and Suseelamma
Fully agree
Excellent rendition by Susheela Garu.
Apart from Chandrakala and Prameela, who else acted in this movie
Beautiful song based on charukesi ragam.
You have a collection of rare gems which are all very dear to my heart. Thanks for uploading..
my boyhood radio song
manasuku nachina pata thanks
ఈ పాట దానధర్మాలు సినిమా కోసం రికార్డ్ చేసారు 1976 లో ఆ సినిమాలో నేను చిట్టిబాబు గారితో కలసి నటిటచాను, కొండిశెట్టి శ్రీరామరావుగారు ఈ సినిమా డైరెక్టర్
Excellent !excellent !excellent
ఆకునూరి శారద గారికి ధన్యవాదములు 🙏,
చాలా మంచి పాట ను మాకు అందించారు. 🙏
నీలాల నింగి లో మన S. P.బాలు 😂 గారు...... ఓహ్ రెండవ వర్ధంతి వచ్చేస్తుంది 😂😂😂😂😂😂🙏🌹
Balu, susheelala sumadhura swaram eegaanam
మంచి పాటండి చాలా బాగుంది 💐👍
చాలా బాగుంది పాట 🌹🌹🙏🏽🌹
Thank you for uploading
Uchaarana dosham Balu garu Gamanichaledemo By mistec Iam so sorry Balugaru
My childhood song Master Venu music superb .
Rare melody 👌
What a sweet voice both of them very nice and feast of ears
Vedio song plese
Rare melody
Puspharaagamuluto kaadu pushyaraagamulato
Wonderful song
Super Sarada
"పుష్పరాగములతో" అని కాకుండా "పుష్యరాగములతో" అని పాడాలనుకుంటా బాలూగారు.
Nijam chepparu murty garu akkada pushya ragalne padali alanti chinna poraptulavalla ardhame maripotundi
నిజమే!
ధన్యవాదములు.
Correct...
ఈ సినిమా లోని ఈ సాంగ్వీడియో సాంగ్ పెట్టండి
సూపర్ సాంగ్ ఆండీ 👌👌👌🙏🙏
I love this song
Edivaraku comment pettina gurthu.sri kondisetty sriramarao rachana. Master venu sangeetham
Excellent song
Zillion thanks
Golden song
song excellent
Please upload the movie
💙🙏🏻💙
👌
✍️🙏🎤🙏🎻🙏
Beauty...
Ede cinema lo maro manchipaata vundi. Venkateswaraswamy meeda
Ganesh Chunduri
Em pasta sir venkTeshwaruni meeda.,
Sri Venkatesa O Srinivasa S.P.Balasubramanyam & P.Suseela Kondasetty Ramarao.
NAA VADDA UNNADHI ELA UPLOAD CHEYYALO TELIYADU
surisubramanyaprasad @gmail.com
Thali Kavala S.P.Balasubramanyam,Ramola Kondasetty Ramarao
Baga Chudavayya L.R.Eswari Kondasetty Ramarao
Ee Chitramloni Maro rendu Patalu.Naa vadda levu Evarivaddanaina unte naku pampagalaru
Sreechakra subhanivasa swamy
Vediosongplese