నన్నారి సాగుతో రైతుకు లాభాలు | nannari crop |BHOOMIPUTHRA TELUGU
ฝัง
- เผยแพร่เมื่อ 4 ต.ค. 2024
- 𝗡𝗢 𝗙𝗔𝗥𝗠𝗘𝗥 ... 𝗡𝗢 𝗙𝗢𝗢𝗗
నల్లమల అటవీ ప్రాంతంలో , ముఖ్యంగా రాయలసీమ ప్రాంతలో లభించే అడవి మొక్క, ఔషధ మొక్క అయిన.. నన్నారి సాగుతో రైతులు అధిక లాభాలు గడించే దిశలో అడుగులు వేస్తున్నారు.
.
రైతు : సైదిరెడ్డి గారు,
మొబైల్ నెంబర్ : 9966373297
.
రైతు లేనిదే... బువ్వలేదు.. బువ్వలేనిదే బతుకు లేదు.. మట్టినిపిసికి అన్నం తీస్తున్న ఆకు పచ్చని చందమామ అన్నదాత. వ్యవసాయం చేస్తూ రైతులు సాధిస్తున్న విజయ గాథలు, తోటి రైతుల అనుభవాలను ఇతర రైతులకు.. పాఠాలుగా అందించడమే భూమిపుత్ర తెలుగు యూట్యూబ్ చానల్ లక్ష్యం.
.
#bhoomiputhratelugu #భూమిపుత్రతెలుగు #bumiputra #nannari #nannarisarbath #నన్నారి
.
bhumiputhra11@gamil.com ... ఈ మెయిల్ అడ్రస్ లో సంప్రదించవచ్చు.
ఈయన కు అవగాహనా లేదు నమ్మి మోసపోకండి దీనికి రోగాలు వస్తాయి మొక్కలు పోతాయి
yedaina pettoochhu kaani market cheyyalemu adhi raithu paristhithi
ఆయన అంత ఆదాయం వస్తుంది అని ఊహిస్తుననాడు
3 years duration after we get 5 tonns per 1 acera and we get 120000 rupees
Bhai am looking Nannari big quantity. Contact me
పంట బాగా లేదు దిగు బడి రాదు రేట్ లేదు మార్కెట్ లేదు తెలియక పోతే నష్ట పోతారు
Nenu kuda 2akara vesha ha sir
Now best price 1 kilo 22 rupees
I need Nannari bhai
Market yekada chepandi
Anna Garu sagu chastamu salahalu estara madi tirupati DT please teacher sir
Very good supper👍👍
Thank you very much
Sorry rate lo mosapokandi🙏🙏🌺🌺
Anna idanta fake... No market, you will lose money
నాగ మల్లి చెట్టు కాయలు లా ఉన్నాయి కాయలు ఎప్పుడూ చూడలేదు. తీగ చాలచూస్తాము.
200 per kg,workout avvadu
Anna 16 rupes anna
Yes@@SwamySwamy-yp4li
Sir please send me full address
Soil type Ela unte baguntundi
Eppudu Natali telapandi
Nice nannari
రేట్ తగ్గింది గిట్టుబాట్లేదు
Nice brother
Thanks
Please mosapokandi plants Ammuthuna vari history chudandi varu kg seeds Rs:2000:00 purchase chesi plants each plant 5,to,6 rupees Ammuthunaru jagrata
Ekkada ammaro cheppanndi
Present market ledu sir
500 to 600 rate ledu mosapokandi
Only 150 to 200 rupees
Nice
1 kilo 20 rupees only
దానికి జిల్లా లేదా గ్రామానికి
11:46
Market ekkada cheppandi. Plz
Pl contact farmer Saidi Reddy garu : 9966373297
first u will be enquiry market price,totally market is closed,completely the crops is waste,why u are promoting,I am the cultivator,exporter of Nannari
Narsari.gari.phanembar.pettandi.sar
రైతు సైదిరెడ్డి గారితో మాట్లాడండి. డిస్క్రిప్షన్ లో ఫోన్ నెంబర్ ఉంది.
అన్న మొక్క రేటు ఏతన
Pl watch full vedio
West
వైజాగ్లో 600/-వుంది
Number petindi sir meku telisna valu unte pls
600అయితే నెంబర్ పెట్టండి
396👍🏼
100 per leater
Phone no కావాలి
డిస్క్రిప్షన్ లో ఉంది. చూడండి
సార్ రైతు గారి ఫోన్ నెంబర్ పెట్టండిసార్. మరియునరసరీఫోన్ పెట్టండి సార్
Framer Saidi Reddy Garu, Mobile Number : 9966373297