Vidhatha thalapuna telugu lyrical song

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ก.ย. 2024
  • The debut song of Sirivennela gaaru. The words in the song are the symbol of his fabulous and enormous poetry. Please watch it till end.

ความคิดเห็น • 119

  • @sudhakarkoppuravuri6952
    @sudhakarkoppuravuri6952 3 หลายเดือนก่อน +9

    ఒక్క అక్షరం కూడా పరాయి భాష లేకుండా తెలుగు సాహిత్యాన్ని ఆకాశానికి చేర్చిన సిరివెన్నెల గారికి శిరస్సు వంచి పాదాభివందనం చేయాలి.

  • @నవచైతన్యం
    @నవచైతన్యం 3 ปีที่แล้ว +102

    మరోక జన్మ అంటూ ఉంటే సిరివెన్నెల గారి కలం గా పుట్టాలని అనుకుంటున్న

    • @spiritualbutterfly9857
      @spiritualbutterfly9857 2 ปีที่แล้ว +5

      Waaah very well said 👏 👍 👌 🙌 u will be blessed I think athani ✍ kalam ga 🙂🙂🙂👍🙏 . Wen I was in 9th standard I got first prize for this song 🎵 it's wonderful rendition fantabuolus tyune n Hari Prasad chaurasia garu flute ku matalu chalavu . My fav song n movi tooo.

    • @sudahkernvreddy5968
      @sudahkernvreddy5968 ปีที่แล้ว +3

      ఈనిక్ అయిపోగానే

    • @LOVEMAKESLIFELIVE.
      @LOVEMAKESLIFELIVE. 2 หลายเดือนก่อน

      Excellent bro. ❤❤👏👏👏

  • @shivakatroj6983
    @shivakatroj6983 2 ปีที่แล้ว +31

    వినసొంపైన సాహిత్యం, సంగీతం తో కూడిన మధురమైన తెలుగు పాట ... 👌👌👌👌👌

  • @mohanhcl1810
    @mohanhcl1810 ปีที่แล้ว +10

    Richest song in telugu....rich ante locations oo andhulo act chesina valla remunerations or valla costumes kaaadhu..... Ee pata sahithyam ,indhulo ni okko padham amulyamainadhe......ippatike manalo chalamandhi ki ee pata Loni chala padhalaku arthalu theliyav......mari mana next generation valla sangathi emitoo....ee vishayamo lo manam andharam adhrstavanthulame sastri garini chusam vinnam

  • @pradeepkumarmachavarapu3904
    @pradeepkumarmachavarapu3904 2 ปีที่แล้ว +16

    బ్రహ్మ వీణా గానం,మందాకినీ నదీ ప్రవాహంలా, తూర్పు దిక్కు అనే వీణ పై సూర్యుని కాంతికిరణాలనే తీగలపై ,మేల్కొన్న పక్షుల గుంపు లు వినీలాకాశపు వేదికపైన

  • @pratavssrmurthy
    @pratavssrmurthy ปีที่แล้ว +7

    కొన్ని అనుభూతులకు like అవసరంలేదు. లైఫ్ మాత్రమే. ధన్యోస్మి.🙏

  • @singersatyabharani7239
    @singersatyabharani7239 ปีที่แล้ว +37

    విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం ఓం.....
    ప్రాణనాడులకు స్పందననొసగిన ఆదిప్రణవనాదం ఓం.....
    కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం
    ఎదకనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం...
    అ...అ...ఆ....
    సరసస్వర శురచరీ గమనమౌ సామవేద సారమిది (2)
    నే పాడిన జీవన గీతం ... ఈ గీతం
    విరించినై విరచించితిని ఈ కవనం... విపంచినై వినిపించితిని ఈ గీతం
    ప్రాగ్ధిష వీణియ పైన దినకర మయూఖతంత్రుల పైన
    జాగౄత విహంగతతులె వినీల గగనపు వేదికపైన
    ప్రాగ్ధిష వీణియ పైన దినకర మయూఖతంత్రుల పైన
    జాగౄత విహంగతతులె వినీల గగనపు వేదికపైన
    పలికిన కిలకిల త్వనముల స్వరగతి జగతికి శ్రీకారము కాగ విశ్వకార్యమునకిది భాష్యముగ
    విరించినై విరచించితిని ఈ కవనం... విపంచినై వినిపించితిని ఈ గీతం
    జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవననాద తరంగం
    చేతన పొందిన స్పందన ధ్వనించు హౄదయ మౄదంగ ధ్వానం
    జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవననాద తరంగం
    చేతన పొందిన స్పందన ధ్వనించు హౄదయ మౄదంగ ధ్వానం
    అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగ సాగిన శౄష్టి విలాసమునే
    విరించినై విరచించితిని ఈ కవనం... విపంచినై వినిపించితిని ఈ గీతం
    నా ఉఛ్ఛ్వాసం కవనం నా నిస్స్వాసం గానం (2)
    సరసస్వర శురచరీ గమనమౌ సామవేద సారమిది
    నే పాడిన జీవన గీతం ... ఈ గీతం
    విరించినై విరచించితిని ఈ కవనం... విపంచినై వినిపించితిని ఈ గీతం

    • @venkateshm7823
      @venkateshm7823 11 หลายเดือนก่อน +1

      ನನ್ನ ಇಷ್ಟದ ಹಾಡು

  • @kundachiranjeevi3908
    @kundachiranjeevi3908 15 วันที่ผ่านมา

    మీ రాత
    విరించి ,విపంచి ...
    వంటి పదాల తో ....ఇది పాటా? కవిత్వమా? అనే రీతిలో ఉంది. మీరు , ఆ పాడిన వారు , సంగీతం ...అద్భుతం.

  • @vijaykumaranupoju3074
    @vijaykumaranupoju3074 6 หลายเดือนก่อน +4

    మీ కళాజ్ఞానానికి శిరస్సు వంచి ధన్యవాదములు చెప్పాలనివుంది sir

  • @bhargavakarna6465
    @bhargavakarna6465 7 หลายเดือนก่อน +18

    How many of you listen this song in 2024

    • @Karna477
      @Karna477 7 หลายเดือนก่อน

      40+ I think

    • @kedareswararao8347
      @kedareswararao8347 3 หลายเดือนก่อน

      Saath koti namassu manjili sastri gaaru.

  • @manyamraju3135
    @manyamraju3135 5 หลายเดือนก่อน +1

    చిరస్మరనీయం ఆఁ గానం
    అపురూపం ఆఁ సాహిత్యం... చేతులెత్తి మొక్కటం తప్ప ఏమి చేయగలం.. 🙏🙏🙏🙏🙏
    ఆఁ మహానుభావులకు

  • @rajavenkatesh7069
    @rajavenkatesh7069 2 ปีที่แล้ว +11

    Superb Sirivennela garu, we are blessed to hear such lyrics. You were a genious and sharadha puthra. You are alive in our hearts. You will continue to live in every hearts as long as telugu cinema lives and even after, for ever sir. RIP sir. God has called you and SPB back because even he wants listen to both.

  • @subbakrishna9097
    @subbakrishna9097 6 หลายเดือนก่อน +4

    మనతేలుగులోఇంత మంచీసాహిత్య ంఉందిఆనడానీకీఈపాట ఊదర ణ

  • @psonlineshoppingsrisaijeweller
    @psonlineshoppingsrisaijeweller 3 ปีที่แล้ว +17

    థాంక్యూ బ్రదర్ మనలాంటి వాళ్లకి ఇలాంటి పాటలు చాలా ఉపయోగపడతాయి ధన్యవాదాలు

  • @ravalimanchala8170
    @ravalimanchala8170 ปีที่แล้ว +3

    Excellent song sirivennalla garu. Meeru maku entho garvakaranam. Swargam lo unna manava devudu meeru. Mimmalni miss aynandyku chala badha ga undi. Kani mee pahalu vintunte chala aanandam ga ahaldakaranga uthsahanga undi sir. 🙏🙏🙏🙏

  • @rajeshwardevaraj3202
    @rajeshwardevaraj3202 ปีที่แล้ว +3

    అద్భుతమైన సింక్రోనిజిజన్ pictures tho పాట అద్భుతం

  • @phanikishorekota5413
    @phanikishorekota5413 ปีที่แล้ว +2

    Excellent lyrics, excellent singing, excellent music, excellent director .. excellent excellent excellent. No words about it.

  • @curiousmind7143
    @curiousmind7143 2 ปีที่แล้ว +2

    Mee songs vintunte htrudhayam lo edho anandham untadhi.Miss you physically sirivennela garu.Live on in your songs siri vennela garu.

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 5 หลายเดือนก่อน +2

    ఈ పాటలు. వారికోసమే పెట్టాయి. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు బాలు అన్నాను ఎంత వర్ణించినా తక్కువే యుగపురుషులు చిరంజీవులు వారికి పాదాభివందనం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SVSAsreedhar.
    @SVSAsreedhar. 2 ปีที่แล้ว +3

    Wonderful lyric. Super script by sirivennelagaru, both Balu and sirivennela are legends in their fields.my son Sreedhar also sung it and praised by all. 👍👍👍👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌

  • @VallabhaiR
    @VallabhaiR 3 ปีที่แล้ว +6

    what a beauty. blessed to be a gult to hear such amazing lyrics.

  • @jagadheeshk9633
    @jagadheeshk9633 หลายเดือนก่อน

    ఆహా....ఈ లిరిక్స్ నీ ఇంత అందం గా వీడియో తయారు చేసిన వారికి నా పాదాభి వందనాలు.
    మీ వయసు నాకు తెలియదు.కానీ ఈ వీడియో చేసి చాలా ఎత్తుకు ఎదిగారు.
    తెలియని మన తెలుగు పదాలు స్పష్టం గా కనిపించేలా....చేశారు.🙏🙏🙏

  • @spranavshanker
    @spranavshanker 3 ปีที่แล้ว +8

    బాలు గారి గాత్రము ఎంతో మధురంగా ఉంది, గొప్ప సాహిత్యం

  • @jamalpureshwar317
    @jamalpureshwar317 4 หลายเดือนก่อน +1

    అతి అద్భుతమైన సాహిత్యం

  • @sivanagraj
    @sivanagraj 7 หลายเดือนก่อน +4

    Mee Video Creativity with Lyrics With Meaning Pictures 😍😍 Superb.. Tq very Much 🤝

  • @kumavathraghavendranaik9547
    @kumavathraghavendranaik9547 6 หลายเดือนก่อน

    సిరివెన్నెల గారి సాహిత్యం కలంతో రాసిన కవనం
    కవి కవన రాతలకు కలం
    సంగీతానికి సత్కారం
    ప్రేమకు పరిమళం
    మనసుకు మత్తు
    ప్రేక్షకుల హ్రుదయానికి ఊపిరి...

  • @ganeshpv5435
    @ganeshpv5435 2 ปีที่แล้ว +5

    Old is gold

  • @avulasaidaiahyadav4677
    @avulasaidaiahyadav4677 6 หลายเดือนก่อน +1

    ఇలాంటి పాటలు ఈ మధ్యకాలంలో చూడలేకపోతున్నాను

  • @srinivasantd1053
    @srinivasantd1053 3 ปีที่แล้ว +5

    Supero super we never expect this type of lyric at this juncture. 🙏🙏🙏

  • @sudhakarkoppuravuri6952
    @sudhakarkoppuravuri6952 3 หลายเดือนก่อน

    అచ్చమైన తెలుగు సాహిత్యం

  • @avantsaprasad7370
    @avantsaprasad7370 4 หลายเดือนก่อน

    చాలా అద్భుతమైన పాట, వ్రాసిన వారు, పాడిన వారు అమరజీవులు అయ్యారు.

  • @kornisrinivas5764
    @kornisrinivas5764 4 หลายเดือนก่อน

    ఈ పాట వింటుంటే నా మనస్సు కూడా మురలి గానం చేస్తుంది..

  • @ammaanadhaashram5472
    @ammaanadhaashram5472 ปีที่แล้ว +2

    సూపర్ సాంగ్ అండి

  • @cutejarru9929
    @cutejarru9929 2 ปีที่แล้ว +3

    Heart touching lyrics ❤️❤️

  • @RamGopal-gj9ve
    @RamGopal-gj9ve 3 หลายเดือนก่อน

    Ever green super hite old is gold thonk yo seetha Rama sastri sir

  • @laxmanbabu148
    @laxmanbabu148 2 ปีที่แล้ว +2

    Very nicely made the song with meaningfully of the song contents, which had been shown in the lyrical video song played appreciated ...Wow.. wonderful...👌👌👌👌👍👍👍👍👏👏👏👏🌄👑🌱🥀💐🤝🙏

  • @ramajogaraoemani4250
    @ramajogaraoemani4250 ปีที่แล้ว

    EE Rojullo Ilanti Directors,Lyric Writers,Singers,Music Directors Unnara?Malli Valle puttali,EMI Cinemalandi Ippudu RRR,Bahubali,Emito Perlu Vinadanike,Adolaga unnayi,Oscar Awards?What a Wonder.Sir Viswanadh Garu Vinakandi,Chudakandi,Matladakandi Sir

  • @ravikumarmuddada9240
    @ravikumarmuddada9240 2 ปีที่แล้ว

    Sirivennela Sita RamaSastry gaaari lyrics forever ❤️❤️❤️....

  • @radhakrishnaaryasomayajula5756
    @radhakrishnaaryasomayajula5756 5 หลายเดือนก่อน

    నాకు చాలా ఇష్టమైన పాట.

  • @subbuatm
    @subbuatm 2 ปีที่แล้ว

    Great great great. ..
    Visuval feast For good music🎶 and Lyrics

  • @ravanaiahg9254
    @ravanaiahg9254 2 ปีที่แล้ว +2

    Super 👍👍👍

  • @sureshdandi2090
    @sureshdandi2090 2 ปีที่แล้ว +1

    E songs anni sarlu vinna boru kottadu

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 2 หลายเดือนก่อน

    అర్థం చేసుకుంటారు కొందరు/సమస్యలు విడమరచి ఒక్కో అక్ష్రానికి అర్థం విడమరచి చెప్పారు పాడారు/

  • @venkateshm7823
    @venkateshm7823 11 หลายเดือนก่อน +1

    ನನ್ನ ಇಷ್ಟದ ಹಾಡು

  • @venkateswararaovissamsetti3117
    @venkateswararaovissamsetti3117 2 ปีที่แล้ว

    Very good expose sir vvvrao hatsup to all participaters God bless all.

  • @hari__hk__b.e.a.t.s
    @hari__hk__b.e.a.t.s 2 ปีที่แล้ว +1

    I love this song ❤️❤️❤️❤️❤️❤️❤️

  • @msrishi5764
    @msrishi5764 2 ปีที่แล้ว +3

    Miss you sir💔🙏🙏

  • @ajaydfa1465
    @ajaydfa1465 ปีที่แล้ว

    Balu Sir pranamam.👌👌👌

  • @ramupittala2111
    @ramupittala2111 3 ปีที่แล้ว +2

    My farite song

  • @roopasudha215
    @roopasudha215 3 ปีที่แล้ว +1

    I love this song 💝

  • @shyamalamn8955
    @shyamalamn8955 3 ปีที่แล้ว +1

    Super song.... really Good 🙏

  • @ganeshpv5435
    @ganeshpv5435 2 ปีที่แล้ว

    It's nice song one of the meaning full song

  • @ChinnaChinna-qm3yo
    @ChinnaChinna-qm3yo 4 ปีที่แล้ว +1

    My Favourite song

  • @rrcreations3798
    @rrcreations3798 2 ปีที่แล้ว

    My favourite song love it excellent

  • @nice_gardener3122
    @nice_gardener3122 2 ปีที่แล้ว

    GOD BLESS YOU.
    WHY ONLY ONE SONG UPLOADED

  • @badaganesh4006
    @badaganesh4006 ปีที่แล้ว

    Very beautiful song

  • @paspukailas437
    @paspukailas437 8 หลายเดือนก่อน

    We can't understand philosophy, but this song is liqifide form of philosophy so we can understand the life philosophy

  • @payamGopi-qv6op
    @payamGopi-qv6op 2 หลายเดือนก่อน

    Balu garu Sushila garu🙏🙏🙏🙏sar♥️♥️♥️♥️

  • @Harikaofficial213
    @Harikaofficial213 3 ปีที่แล้ว +2

    Superb

  • @tejadarling...9743
    @tejadarling...9743 3 ปีที่แล้ว +1

    Great words

  • @thomasvarathomas2971
    @thomasvarathomas2971 ปีที่แล้ว

    Super music 🎵

  • @raoyelamanchili6095
    @raoyelamanchili6095 2 ปีที่แล้ว

    Excellent song🇧🇹

  • @raoyelamanchili6095
    @raoyelamanchili6095 2 ปีที่แล้ว

    Excellent song

  • @GJalaiah-v9t
    @GJalaiah-v9t ปีที่แล้ว

    Super song

  • @shakishty
    @shakishty หลายเดือนก่อน

    ❤❤❤

  • @manjupadmaja2372
    @manjupadmaja2372 ปีที่แล้ว

    Om namah shivaya ❤️❤️❤️

  • @h.l.srinivasareddy6473
    @h.l.srinivasareddy6473 2 หลายเดือนก่อน

    🌹👌🌹

  • @prabhavathikovuru5330
    @prabhavathikovuru5330 2 ปีที่แล้ว +1

    👌👌👌👌song

  • @me-id6ok
    @me-id6ok ปีที่แล้ว

    Bharath 🇮🇳❤️👉. Music

  • @gangadharrao2697
    @gangadharrao2697 2 ปีที่แล้ว +1

    Super,s0ng

  • @chakravarthyaradhyula9716
    @chakravarthyaradhyula9716 8 หลายเดือนก่อน

    I take peels it's working, please pray God for awoke this is high sedation to me' 🙏🙏🙏💯 Jai hind

  • @ganeshpv5435
    @ganeshpv5435 2 ปีที่แล้ว

    Good message song

  • @msreekanth8903
    @msreekanth8903 2 ปีที่แล้ว +1

    Super all

  • @swapna2336
    @swapna2336 3 ปีที่แล้ว +3

    అమ్మ తో unaatee ఫీల్ auta

  • @vinayguptha6474
    @vinayguptha6474 3 ปีที่แล้ว +1

    Lyrics 💓💓💓

  • @harishankarmanne2503
    @harishankarmanne2503 24 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏

  • @prudvinayakgugulothu899
    @prudvinayakgugulothu899 2 ปีที่แล้ว

    Nice song

  • @goguriushasri939
    @goguriushasri939 4 ปีที่แล้ว

    Wow total I learned it

  • @electricalengineeringsures7965
    @electricalengineeringsures7965 4 ปีที่แล้ว

    Wonderful

  • @pinnintirenuka4219
    @pinnintirenuka4219 2 ปีที่แล้ว +1

    👌

  • @anjaneyulreturns7541
    @anjaneyulreturns7541 3 ปีที่แล้ว

    Supet

  • @chakravarthyaradhyula9716
    @chakravarthyaradhyula9716 8 หลายเดือนก่อน

    Once again My blood is giving to flies,as a mother hood for eagerly awaiting for me for hunger meal,

  • @omegahgs
    @omegahgs 3 หลายเดือนก่อน

    2:50

  • @nirishachebrolu6140
    @nirishachebrolu6140 ปีที่แล้ว

    Pata Kante lyrics late Sir , padaadaniki graphic anavasaramga pettaru, plz try to change

  • @sureshdandi2090
    @sureshdandi2090 2 ปีที่แล้ว

    K viswanadam garu 🙏🙏🙏🙏 sir

  • @vijayalakshmit2166
    @vijayalakshmit2166 6 หลายเดือนก่อน

    🎉

  • @kundetiramesh4268
    @kundetiramesh4268 ปีที่แล้ว

    20-08-2023❤

  • @sathishchinni9707
    @sathishchinni9707 6 หลายเดือนก่อน

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @shivakatroj6983
    @shivakatroj6983 ปีที่แล้ว

    👍👍👍

  • @kranthisagar8565
    @kranthisagar8565 2 ปีที่แล้ว

    Thank you boss

  • @naliniharish4957
    @naliniharish4957 3 ปีที่แล้ว

    👌👌

  • @chakravarthyaradhyula9716
    @chakravarthyaradhyula9716 8 หลายเดือนก่อน

    As My peel s starts

  • @vikkyroy3027
    @vikkyroy3027 2 ปีที่แล้ว

    I could request could you explain this song meaning please

    • @sunilrajuch-hw6ub
      @sunilrajuch-hw6ub ปีที่แล้ว

      Let me know if you are still here ..I’ll explain

  • @Nandeesh786
    @Nandeesh786 12 วันที่ผ่านมา

    Entha mandhi 2:30 nundi 3:49 varaku mathrame vintunaru

  • @kamunisrinivas3466
    @kamunisrinivas3466 ปีที่แล้ว

    🙏

  • @kadalinagaraju4671
    @kadalinagaraju4671 3 ปีที่แล้ว +1

    super callecation

  • @ranikatta1727
    @ranikatta1727 3 ปีที่แล้ว +2

    🌻🌻🙏🙏🙏🌻🌻💐💐

  • @ramprakashv644
    @ramprakashv644 4 ปีที่แล้ว +1

    😍lyrics

  • @chakravarthyaradhyula9716
    @chakravarthyaradhyula9716 8 หลายเดือนก่อน

    As long lasting msgs I need to do favour for My d nnnnl maaa too continues her New Era,🙏🙌🙌🙌😭

  • @kokkiligaddagopiraju365
    @kokkiligaddagopiraju365 ปีที่แล้ว

    హాయ్ ఫ్రెండ్స్ ఎలా వున్నారు బాగున్నారా అందరు భోజనం చేశారా సార్ ఆరోగ్యం జాగర్త అత్తమ్మ ఓకే నేను ఉంటా ఇంకా