ప్రజల్లోనికి రావడానికి సెక్యూరిటీ నా ? ఇంక ఎమ్మెల్యే జోగేశ్వరరావు ప్రజలకు ఏం చేస్తారు!

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.ย. 2024
  • ప్రజల్లోనికి రావడానికి సెక్యూరిటీ నా ?
    ఇంక ఎమ్మెల్యే జోగేశ్వరరావు ప్రజలకు ఏం చేస్తారు!
    ఎమ్మెల్సీ తోట ....
    పేద ప్రజలకు సెంటు భూమి కూడా ఇవ్వలేని ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ఎలా మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు విమర్శించారు.
    డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం చెల్లూరు, వెదురుపాక గ్రామాలలో జగనన్న లే అవుట్ లలో ఉన్న ఇండ్ల స్థలాలను సోమవారం ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తోట గృహ లబ్ధిదారులతో మాట్లాడుతూ చెల్లూరు, వెదురుపాక గ్రామాలలో గల జగనన్న కాలనీలకు గ్రావెల్ ఫిల్లింగ్ చెయ్యడం జరిగిందని తోట మీడియా ప్రతినిధుల కు తెలిపారు. రహదారులకు మార్కింగ్ వేసిన తర్వాత రోడ్లు నిర్మాణం చేపటుతామన్నారు.
    జగనన్న కాలానికి సంబంధించి అన్ని రకాల మౌలిక వసతులు త్వరలో కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. తొలితిగా చెల్లూరు గ్రామంలో ఎమ్మెల్సీ తోటకు గృహ లబ్ధిదారులు హారతి ఇచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చెల్లూరులో ఉన్న జగనన్న లేఅవుట్ కాలనీలో గ్రావెలను రోడ్లను పరిశీలించి అధికారులకు రెండు రోజులలో రోడ్లను ఏర్పాటు చేయాలని అధికారులును ఆదేశించారు. అనంతరం వెదురుపాక జగనన్న లేఔట్ స్థలాన్ని ఆయన పరిశీలించి అక్కడ జరుగుతున్న గ్రావెల్ ఫిల్లింగ్ ప్రజలకు లబ్ధిదారులకు ఆయన వివరించారు.
    ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు తమ ఇండ్ల స్థలములను గురించి మీడియాతో మాట్లాడారు.
    మండపేట నియోజవర్గంలో జరుగుతున్న జగనన్న లేఅవుట్లు సంబంధించి స్పెషల్ ఆఫీసర్ ఓ రామకృష్ణ మాట్లాడుతూ...
    ఈ కార్యక్రమంలో మండపేట మార్కెట్ కమిటీ చైర్మన్ సిరిపురం శ్రీనివాస్, ఎంపీపీ నౌడు వెంకటరమణ, మండపేట వెటర్నరీ ఏడి ఓ రామకృష్ణ, హౌసింగ్ డిపార్ట్మెంట్, డి ఈ, ఏఈ కొవ్వూరి శ్రీనివాస్ రెడ్డి, తాసిల్దార్ కేజే ప్రకాష్ బాబు, ఎంపీడీవో నరేందర్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు ఉపసర్పంచ్లు ఎంపీటీసీలు వార్డ్ మెంబర్లు తదితరులు ఉన్నారు.
    #thotatrimurthulu

ความคิดเห็น • 16

  • @kovvurireddy3415
    @kovvurireddy3415 หลายเดือนก่อน +2

    కేశవరం ప్రజలు జోగేశ్వరరావు గారికి2024లో4000ఓట్లు మెజార్టీ ఇచ్చారు సార్

  • @DeviKosuri-ef7if
    @DeviKosuri-ef7if 9 หลายเดือนก่อน +3

    జై తోట త్రిమూర్తులు సార్

  • @krishnavenimusini4891
    @krishnavenimusini4891 10 หลายเดือนก่อน +1

    👌 super spech sir

  • @komarapuvihar5072
    @komarapuvihar5072 10 หลายเดือนก่อน +2

    జై తోట 🎉🎉

  • @rajumanda9915
    @rajumanda9915 10 หลายเดือนก่อน +1

    👌👌👌👌👌

  • @yarlagaddagopalarao4836
    @yarlagaddagopalarao4836 10 หลายเดือนก่อน +2

    జై తోట జై జగన్

  • @venkatareddytamalampudi5763
    @venkatareddytamalampudi5763 10 หลายเดือนก่อน +2

    Jai. తోట త్రిమూర్తులు గారు. జగన్.

  • @user-zo1wy2cy7.
    @user-zo1wy2cy7. 3 หลายเดือนก่อน +1

    జై తోట త్రిమూర్తులు గారు సార్ 👌👌👍

  • @VenkyRock5827
    @VenkyRock5827 10 หลายเดือนก่อน +1

    Jai jagan jai thota👌👌👌

  • @user-fb9pb8sv9q
    @user-fb9pb8sv9q 10 หลายเดือนก่อน +2

    Jai jagan garu Jai Trimurthulu garu

  • @chelluriraviteja872
    @chelluriraviteja872 10 หลายเดือนก่อน +2

    Jai thota jai jagan

  • @lakshmiryali4542
    @lakshmiryali4542 10 หลายเดือนก่อน +3

    జై తోట జై జై తోట 🔥🔥🔥

  • @ksuryasri5277
    @ksuryasri5277 10 หลายเดือนก่อน +1

    Jai jagan jai thota

  • @mallikamallesh1646
    @mallikamallesh1646 10 หลายเดือนก่อน +3

    జై జగన్ జై తోట 🙏

  • @satyasrisainam
    @satyasrisainam 10 หลายเดือนก่อน +1

    Jai jagan😎👆👆👆

  • @sreenivaskaila3908
    @sreenivaskaila3908 10 หลายเดือนก่อน

    👌👌👌