రండిరో.. రామానుజ జాతరకు.. : Gaddar || శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహం || Statue of Equality - TV9
ฝัง
- เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
- రండిరో.. రామానుజ జాతరకు.. : Gaddar || శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహం || Statue of Equality - TV9
Watch LIVE: goo.gl/w3aQde
తాజా వార్తల కోసం : tv9telugu.com/
►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Big News Big Debate : bit.ly/2sjc9Iu
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Twitter: / tv9telugu
#Gaddar #StatueOfEquality #TV9Telugu
గద్దర్ అన్నకి వందనం🙏🎉
ధర్మాన్ని కాపాడే పనిలో మేముకూడా
మీతో నడుస్తాం
జై రామానుజా🚩🙏🎉🚩
ఎవరైనా సరే చివరికి
అద్యత్మిక మార్గంలో
పోవలిసిందే
జై శ్రీ మన్ నారాయణ
Haaa yes
మీరు నిజమే చెప్పారు... కానీ వాడి తప్పులను విమర్శించర మీరు... అందుకు భయమా మీకు
చివరికి మానవులకు కావలసినది ఆధ్యాత్మిక సాధన...దానితోనే మెూక్షంసాధన..ప్రశాంత, మనశ్శాంతి..!
అన్ని కులాలూ ఒకటే అని చెప్పిన రామానుజన్ గారికి గద్దర్ అన్న పాట కలపడం సూపర్ 🎉❤️
Jbjf
సుప్రసిధ్ధ సినీ గాయకుడు శ్రీ యేసుదాసు గారు అన్ని మతాల, దేవుళ్ళ పాటలు పాడిన ఘనత ఈ దేశంలో చూసాము. అలా గే విప్లవగాయకుడు శ్రీ గధ్ధర్ గారు అందరూ సమానమేనని వేయి ఏళ్ళ క్రితమే లోకానికి చాటి చెప్పిన శ్రీ రామానుజుల వారిపై పాట పాడటం చాలా మందికి విస్తుపోయే సన్నివేశం.
Super super gaddar Anna
jai securlizam jai Bharat mataki
jai Ramanujam
ఇక్కడ గద్దర్ గారిని అర్థం చేసుకోలేని వాళ్ళు చాలా మంది.
ఆర్థిక విప్లవం శరీరానికి ఆధ్యాత్మిక విప్లవం మనసుకి అని చాలా చక్కగా చెప్పారు
Excellent
👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నడి సముద్రంలో దరి తప్పిపోయిన, దశ దిశ గమ్యం లేని యుద్ధనౌక ప్రయాణం...
గద్దర్ గురువుగారికి నా హృదయపూర్వక ధన్యవాదములు, వారు ఆలపించిన గీతం చాలా దివ్యంగా వున్నది వారి పాదాలకు నా హృదయంలో దివ్యమైన పుష్పాలను సమర్పించి, ప్రణమిల్లినాను 🙏🙏🙏🙏
Gaddargaari paata adbhutam
గద్దర్ అన్నకి మనోజ్ఞాననేత్రం తెరుచుకొంది. ఇంకా ఆ అరుణ వస్త్రం ఎందుకు అన్నా కాషాయవస్త్రం ధరించండి. దేవుడు చాలా గొప్పవాడు. ఎంతటి ఘనుడైనా చివరికి వార్థక్యంలో ఆ భగవంతుడి సన్నిధిలో సేదతీతుతూ తనువుచాలుంచవలసిందే. అందుకే జనులారా, స్వార్థం వీడి పరోపకారార్థం మిదం శరీరం అంటు మానవజన్మ సార్థకమయ్యేలా ఆ పరమాత్ముని సేవలో తరించి అధ్యాతింకానందాన్ని పొందండి🙏🏻🌹🪅🎊🎉💐
నక్సలైట్ లు కూడా ఆధ్యాత్మిక చింతన చేస్తారు. అయితే మొక్కులూ, పూజలూ అలాంటివి చెయ్యరు. అందులో భాగంగానే గద్దర్ కూడా ఆధ్యాత్మిక చింతన చేస్తున్నారు.
ఆయనకు చివరకు జ్ఞాన నేత్రం తెరుచుకుంది అనడంలో సరికాదు. పుట్టినప్పటి నుంచీ దేవుడిని పూజిస్తున్న వారికి జ్ఞానం ఉందా? పెద్దలు చెబుతారు కాబట్టి అలా చేస్తున్నారు.
నక్సలైట్ కి ఒక తాత్విక చింతన ఎప్పుడూ ఉంటుంది. వారి అన్వేషణ వేరే. వారికి ఆధ్యాత్మిక చింతన అసలు ఉండనే ఉండదు అనుకోవడానికి లేదు.
శ్రీ శ్రీ చాలా గొప్ప కమ్యూనిస్ట్, కానీ అతను చాలా గొప్ప వేదాంతి కూడా. దానిని ఎవరూ కాదనలేరు.
గద్దరి గారికి శుభం. జగద్గురు నారాయణ నారాయణ నమః శివాయ.
🙏🙏🙏🙏 అలాగే శివాజీ విగ్రహం పెట్టాలి.
గద్దర్ గారు మీరు పూజా రాయి దేవుని సన్నిధిలో ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నా
ఔను బాల్యం నండి యవ్వనం వరకు 16 బండ్ల వెంబడి పరీగెత్తీ న వానికి బతుకు విలువ తెలిసెది చరమాకంలొనె అదె
మన ధర్మం గొప్పదనం
జై హింద్ జై భారత్ జై గద్దర్ జీ
మీరు ఆధ్యాత్మికం వైపు మీ ప్రయాణం మొదలెట్టడం మాకు ఆనందదాయకం
ఎవరికి తెలియని విషయం ఏంటంటే కమ్యూనిస్టులే ఎక్కువ దేవాలయాలను దర్శిస్తారు.కాక పోతే అందరూ కళ్ళు మూసుకొని విగ్రహాలకు దండం పెడితే కమ్యూనిస్టులు మాత్రం దేవాలయాలలో ఉండే అద్భుతంగా చెక్కబడిన శిల్పాల సౌందర్యం యొక్క వెనుక ఉండే శ్రామికుల నైపుణ్యాలను, వారి శ్రమను ఆ శ్రామికులకు దక్కే ఆర్ధిక ఫలితం,వారి సామాజిక విలువలను గురించి ఆలోచిస్తారు.ఈ ప్రతిభనే వారు శ్రమైక జీవన సౌందర్యం అంటారు.
కమ్యూనిస్టులు హిందువులకు,ముస్లింలకు,క్రైస్తవులకు,ఇంకా ఏ మతనికో వ్యతిరేకం కాదు.కేవలం ఆయా మతాలలో ఉండే ఆధిపత్య విషబీజాలకే శత్రువులు.మేమే దేవుళ్ళం,మా చట్టం దైవ శాసనం,మేం దైవ సమానులం అని ఆధిపత్యం చేలాయించి ప్రజలను తక్కువ జాతిగా ఎంచి పీడించాలనే ప్రతి సారి ఎర్ర జెండా ధిక్కర స్వరమై పోరాడుతుంది.
అపార శిల్ప సౌందర్యం చెక్కిన ఆ శ్రామిక చేతులు ఎవరివో,చేతులెత్తి మొక్కుతా ఆ చేతుల జాడ తెలిస్తే,నేను మళ్ళీ మళ్ళీ మెకుత ఆ చేతుల లో నైపుణ్యమేవరిదో చెపితే, గుక్క పెట్టి ఏడుస్తా ఆ శ్రమైక జీవన సౌందర్యానికి దక్కని ఫలితాన్ని కి.
Supper good message 🙏💯
అన్నా ....అప్పట్లో ప్రజలందరికీ సకల శాస్త్రాల గురించి నాలెడ్జ్ ఉండేది, అవి కట్టడానికి శ్రామిక వర్గం అంటూ సపరేట్గా ఏమీ ఉండేది కాదు అందరికీ వ్యవసాయమే, దేవాలయాలను అక్కడ ఉండే రాజులు, ఆ ప్రాంతంలో నివసించే ప్రజలు కలిసే కట్టేవారు... అందుకో వాళ్ళ పేర్లను నమోదు చేసే విధానం అనేది అవసరం ఉండేది కాదు. ఊరిలో దేవాలయం ఉంది ఆ ప్రాంత రాజు ఆ ప్రాంత ప్రజలు కట్టారు అని అర్థం. కానీ రాను రాను రాజు పేరు ఉంది కానీ శ్రామికుల పేరు లేదని, విభజించు పాలించు, విధ్వంసమే ద్వేయం గా, వచ్చిన వలసవాద నాయకులు,పెట్టిన చిచ్చు .కావాలంటే మీరు తెలుసు కొండి ఏదైనా గుడిని గురించి పురాతన కాలం వాటిని.
ఇంకొక విషయం వెనుకటి కాలం లో ఒక ఊరికి వలస పోవాలంటే గుడి,మరియు ద్వాజస్తంభం ఉన్న ఊరికి వలస వెళ్ళేవారు.గుడి , ధ్వజస్తంభం లేని ఊరికి వలస వెళ్ళేవారు కాదు అంటే వాళ్ళ పరిజ్ఞానం ఎంతటిదో అర్థం చేసుకోవాలి. అలా ఎందుకు అని అంటారా.,. అంటే గుడి ఉన్న దగ్గర ప్రకృతి లో ని శక్తి క్రమపద్ధతిలో నిక్షిప్తమై ఉంటుంది. దానివల్ల ప్రకృతి విధ్వంసాలు ఉండవు, కరువు కాటకాలు ఉండవు అని వాళ్లకు తెలుసు.
@@rrama2087 బ్రిటిష్ వాళ్ళు వచ్చింది ఎప్పుడు.విభజించు పాలించు విధానం వచ్చింది ఎప్పుడు.బ్రిటిష్ వాళ్లకు పూర్వం కులాలు అన్ని కలిసి ఉంటే రామానుజ నికి ఎదురు వచ్చిన చండలుడు ఎవడు.మహాభారతంలో కర్ణుడిని కులం పేరుతో అవమానించింది ఎవరు.రాముడు సీత విడిపోవడానికి కారణం ఎవరు సూద్రుడైనా చాకలి కాదా.గ్రహాలకు కులాలు ఏంటి.శని గ్రహం శూద్ర గ్రహం ఎందుకు అయింది.
ఎందుకు అందరూ సంస్కృతాని మంత్రాలను నేర్చుకోకూడదు.
సకల శాస్త్రాల గురించి అందరికి తెలుసా. మరి రామనుజుడు తన గురువు వ్యాఖ్యలను అతిక్రమించే కదా మంత్రం బహిర్గత పరిచాడు.
భగవంతుడికి కొంతమందికే చెందిన వాడు అని ఉన్నపుడే రామనుజుడు భగవంతుడు అందరివాడు అని చెప్పా వలసి వచ్చింది.
మీరు ముందు ఆలోచించడం నేర్చుకోండి అనుసరించడం కాదు.
@@rrama2087 బహుశా రాయల సీమలో కొన్ని ప్రాంతాల్లో గుడులు ధ్వజస్థంబాలు లేక కాబోలు ప్రాజెక్టుల కోసం చూస్తున్నారు.
ఈపాట.వింటుంటే ఒళ్ళు.జలదరించినట్లయింది 🙏🙏🙏
గల గల గల గద్దరన్న గలగల గద్దరన్న పాటంటే విలవల.. జై రామానుజ
గద్దర్ గారూ నమస్కారాలు.
గద్దర్అన్న మీపాట చాలాబాగాపాడారు మంచి మెసేజ్ ఇచ్చారు అన్న
జయహో రామానుజ జయ జయహో చిన్న జీయర్. ఆధ్యాత్మిక ఉద్యమం లో అందరూ పాల్గొని తరించారు. 💐💐🙏🙏
జై..జై..జై..గద్దరన్నా..
Jai jai Gaddar ji
గద్దర్ గారి నిజ స్వరూపం ఇప్పుడు బయటకు వచ్చింది. తాన దాకా వచ్చేదాకా తెలియడు అంటారు కదా పెద్దలు. తన బిడ్డలు మటుకు బాగా చదువు కొని, విదేశీ లో పని చెయ్యాలి. పరుల బిడ్డలు, తన సందేశాలు విని అడివి బాట పట్టాలి. వేల మంది కళాశాల విద్యార్థులు జీవితాలకు కారకుడు. వాళ్ల మనసుల్లో విప్లవం అనే విషం పోసి, అడవి బాట పట్టించి, వాళ్లను నక్సలైట్లు చేసాడు. అయన బిడ్డలు మటుకు ఫారిన్ పంపి చదివించాడు. ఇది గద్దర్ సంస్కృతి. ఈ చివరి రోజుల్లో దేముడి భక్తి వచ్చింది. ఇప్పుడు ఎమ్మెల్సీ సీటు కోసం రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతున్నాడు.
నక్సలైట్లకి భవబంధాలు ఉండవు. చారు మజుందార్ తండ్రి చారు మజుందార్ విధానానికి వ్యతిరేకం. చారు మజుందార్ కొడుకు కూతురు అతని సిద్ధాంతాన్ని అనుసరించడం లేదు.
అక్కిరాజు రామకృష్ణ తండ్రి ఓ సామాన్య ఉపాధ్యాయుడు. ఆర్కే అక్క చెల్లెళ్లు మన లాగానే ఉన్నారు. ఆయన అన్నీ వదిలేసి అడవుల్లోకి వెళ్లిపోయాడు.
వాళ్ళు తమ సొంత పిల్లల్ని బంధువులనీ ప్రభావితం చెయ్యలేదు, వేరే ఎవరినో ప్రభావితం చేశారని అనడానికి లేదు. నక్సలిజం కి ప్రభావితం అయిన వాడి కొడుకు సాధారణంగా ప్రభావితం కాడు. ఏ నక్సలైట్ అయినా ఇంతే.
గద్దర్ కూడా అంతే. గద్దర్ కొడుకు గద్దర్ మార్గంలో లేకపోతే అది గద్దర్ తప్పు లేదా స్వార్థం కాదు.
నక్సలైట్ లు కూడా ఆధ్యాత్మిక చింతన చేస్తారు. అయితే మొక్కులూ, పూజలూ అలాంటివి చెయ్యరు. అందులో భాగంగానే గద్దర్ కూడా ఆధ్యాత్మిక చింతన చేస్తున్నారు.
కేసిఆర్ దర్శకత్వంలో వచ్చిన గద్దర్ సినిమా
Abba Nuvvu correct analysis chesav..
రామేశ్వరరావు కేసిఆర్ దర్శకత్వంలో నటిస్తున్న గద్దర్
చీ మీబతుకు మీరు మారరు మోహన్ నాయక్ ఛీ
Nuvvu super bhayya.
Mohan naik lanti vaallu marali antey.,CM/ PM term only twice ani vundali
ఓం శ్రీ మన్ నారాయణ
గద్దర్ అన్న గారు మానువా దు ల దారి లో కలిసి మను వాదుల గ్యాంగులో చేయినారూ వారి పాటలు పాడుతున్నారు వారి వల్ల ఎవరి కష్టాలు తీరినాయో చెప్పాలి ఎవరిని సమానంగా చూసి నారో చెప్పాలి.
మర్క్స్, అంబెడ్కర్, ఫూలే, బహుజన వాదం, గౌతమ బుద్ధుడు అని మాకు చెప్పి ఈరోజు ,
రామనుజాచారీ పాటపడినవు.
Tharuvatha kcr pata
Because, centuries ago Ramanujulu taught equality of human beings to practice religion and spirituality irrespective of caste and creed .Gaddar highlighted this point.
I appreciate the expressions given by bro. Gaddar his own feelings which are not melted by bloody politics. Think rightly, which u think right. Namaste!!
సమత మూర్తి రామానుజం గురించి కులమతాలకు అతీతంగా సమానత్వం గురించి ఉద్బోధించిన మహామహతపస్వి గురించి చెప్పినందులకు అభినందించు తున్నాను
శ్రీ.గౌరవ.గద్దర్ గారు మీరు అద్భుతంగా పాడారు సార్ మీకు ధన్యవాదములు
Super speech and super song Jai Jai gadhar ji
ఒక గోరటి వెంకన్న ఒక సాయి చందూ ఒక గద్దర్
అందరూ ఒకటే బ్యాచ్ kcr కి అమ్ముడు పోయిన బ్యాచ్
నువ్వ పాకిస్తాన్ కుక్క??
Gaddar eppudu prajala pakshana untadu
Really Great Song. 👌 Gaddar ji.
సూపర్ అన్న 🙏🙏🙏🌷🌷🌷
జై హింద్ జై గద్దర్ అన్న
గద్దర్ గారిని ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు చాస్తాం అనుకోలేదు మీరు దారి మల్లడం బాగుంది ..కానీ గతంలో మీ పాట మీ మాట విని అసలు ఇలాంటి దారి మాకొద్దు అనుకున్నవారికి ఏమిచెప్తార్ గద్దర్ జీ ..మీరు ఇక విశ్రాంతి తీసుకోండి అంతే కాని మళ్ళీ ఈ లాంటి మాయ పాటలు మాకు విన్పించకండి దయచేసి ప్లీజ్
Super gd song Anna garu
ఇలాంటి పాటలు పాడకుండా విప్లవ గీతాలు పాడి ఎందరో యువకులను నెక్సల్స్ వైపు aakarshithu అయ్యేటట్లు చేసి వాళ్ళ చావుకు కారణమయ్యారు
Great person Gaddar. Motivating spiritual and kindness to our nation
ఇకటీవీ9 గురించి వారు
కార్యక్రమానికి మధ్యలో
మూఢ నమ్మకాన్ని పాటించేవాడు గాడిదలు అని రాస్తూ ఉండేవారు
మరి వీళ్ళు చేస్తుంది ఏంటి అది మూఢనమ్మకం కాదా? బహుశా ఇలాంటి కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తామని వాళ్లు ఊహించి ఉండరేమో ?
ఇప్పుడైనా ఒక మతాన్ని గాని, ప్రజల అభిప్రాయాన్ని విమర్శించేటపుడు
ముందు వెనక చూసుకుంటే మంచిది.
మరి ఇప్పుడు గాడిద అయ్యింది ఎవరు? టీవీ9 వారే.
100%
NAmo Narayana Om Namo Bhagavathe Vasudevaya
Gaddar and Sri Ramachandracharyu are the most sincere persons in the entire gathering during all the days of the event .
ఉసరవెల్లి కి పెద్దన్న మన గద్దర్ అన్న...... 😂😂
Jaiho gaddar garu. Welcome to our roots.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గద్దర్ ఎర్ర జెండా వాడకుండా ఉంటే మంచిది ,రెండు చిడతలు తో భజనలు చేసుకుంటే మంచిది.
జై రామానుజం🙏
Supei r. Goddar. Ainna. Jisrirami
పాట బాగుంది
All are equal ❤️
Jai srimannarayana 🙏
Song superb
గద్దర్ మహాశయా! ఇది సామాజిక ఆధ్యాత్మిక విప్లవం
Sreeman Chinna Jiyyar swamyjee should Felicitate this great man Gaddar garu for his wonderful song about Sree Sree Sree Ramanujacharya
Omsrima Narayan
The red 🔴 salutes to the Saffron 🙏
Good song
Excellent song by anna
Kcr rameswarao directors lo oka adbhutamayina song🎵🎵🎵🎵
Salute to Sree China jiyar Swamy for taking this philosophical project and executing successfully
పీడిత ప్రజలు నీకు ఇచ్చి న గద్దర్ అనే పేరు తిసివేసి విఠల్ గా ఎక్కడి కైన వేళ్లండి.... విఠల్ గారు
నీ బాదేంటి సోదర
శ్రీ రామానుజయ నమహా 🙏🙏🙏
Wonderful Gaddarji kya bath hi.
గద్దర్ అన్న మీరు ఎన్ని చేసిన గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కుతుంది అంటావా.......?????
Ever green yours song sir.
అయ్యో పాపం గద్దరన్నకి ఏమైంది పాపం
గద్దర్ అన్న ఊసరవల్లి ప్రయోగాలు
గద్దరన్నకు పదవి ఉంటే ఈ మూలకు వచ్చే వాడే కాదు.
sandardhana nunchi Sathyam abdhuthamaina Bhavam.. Super Anna 🙏
గద్దర్ గారికి వందనం
Super song sir
అరె సమ్మక్క సారలమ్మ లను దర్శించు
Hearty & affectionate welcome to balladeer Gaddar, a balladeer of the people... with most of the people believing in Bhakti.
రామనుజాస్వామి వారి విగ్రహాన్ని నెలకొల్పటం హర్షణీయం. కానీ గద్దర్ లాంటి గొప్ప విప్లవోద్యమ నాయకుడు, నాస్తిక సిద్ధాంతాన్ని బలపరిచే కమ్యూనిస్టు జండాను జీవితాంతం మోసి ఇప్పుడు ఈ పాటలు పాడటం బాధాకరం, వైపరీత్యం , భావ దారిద్ర్యం.
ఆఖరికి పెట్టుబడి వాళ్ళ కు సలాం చేసిన గద్దర్
Super gadhar sir u excellent of ramanujan Swamy 🚩🏳️🏳️
వేలాది మంది. యువత ని.తనపాటద్వారా.ఉద్యమబాటపట్టించి..ఇప్పుడు. తత్వం.బోధపడింది. అనడం..సరి.సరిలె..మంచిదెగా
Jai shri man narayan 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌👏👏👏👏👏👏👏👏👏
Jai Ramanuja
గద్దరన్నా పిడిగుద్దులు గుద్దేరాన్నా. ఈసమాజమ్ గుండెలపైనా. నిడ్డురలేవండి రా ఇకనైనా.
Sathamanam Bhavathi to Sree sree sree Gaddar garu my heartfelt wishes to him for his song
Gaddarji song great 👍 👍👍🙏🙏🙏
O రే యె బాబు ఈ దారి నీ కు సరి పోదు,,
Gaddargaru meeku ma namskaram
Samatha murthi ramaujam mamatha murthi ramaujam jai ramanjuho.🙏🙏
GREAT GADHAR GARU ..PRAPANCHANIKE GHNANAM NERPINA MANA BHARAT DESHAM GREAT SIR..
JAI RAMANUJAN GARUJI 🚩
గుమ్మడి విఠల్ రావు ఎర్రజెండా పంచశీల జెండా వినమ్రంగా పక్కన పెట్టి నివేశాలు వేసుకో ఇబ్బంది లేదు
గద్దర్ అన్న hatos of
Your voice is very sweet with lot of words
Jai shree ram
మనువాదుల చేతిలో బందీ అయిన గద్దర్ అన్న గొంతు 🤦 కవులూ, గాయకులు చరిత్ర హీనులుగా అవుతున్నారు
Very happy to see srivishnava gaddar anna. Namaskaram
ఈ కామెంట్స్ చదివితే సమాజం లో అస్పష్టత అశాంతి భాగా వున్నాయనిపిస్తోంది
SUPER.
GADHAR ANNA.
Jai gadder. Anna
Super anna 👏👏👏👏👏👏👏
Very nice GADDAR
Jai hind jai shri ram om nama guru 🙏deva
Super anna Jai sri man narayana
JAI RAMANUJAM🚩
JAI SRIMANARAYANA 🙏 JAI MODIJI 🚩
JAI GADHAR GARU🚩
well picturised 👌
25౦౦ సంవత్సరాల క్రితమే బుద్దుడు సమత గురించు చెప్పిండు కడా ,వెయ్యి ఏండ్ల క్రితం రామానుజం అదే చెప్పినప్పటికీ ఇంకా మన దేశ పరిస్తితి ఎందుకు మారలేదు ఒకసారి ఆలోచించాలి ! మన దేశం లో ఈ కుల భ్రాహ్మణ సమజమున్నంత వరకు మార్పు రాదు ఏ దేశాల లో లేని కుల వ్యవస్థ మన దేశం లోనే ఎందున్నది ,
ధన్యవాదములు