చంద్రబాబు మరో మాస్టర్ ప్లాన్ | CM Chandrababu Planning to Develop Vijayawada, Guntur as Twin Cities
ฝัง
- เผยแพร่เมื่อ 19 ม.ค. 2025
- చంద్రబాబు మరో మాస్టర్ ప్లాన్: Marokonam Analysis on AP Twin Cities. CM Chandrababu Planning To Develop Vijayawada & Guntur As Twin Cities and Merging 39 villages in Guntur Municipality.
#cmchandrababu #aptwincities #twincities #apbreakingnews #apnews #guntur #vijayawada #marokonamkishoraugust2024 #aadhantelugu
We at Aadhan cover trending news of Political Parties of India like TDP, YSRCP, Janasena, BRS, BJP, Congress and along with entertainment pieces like Short Films, Telugu Music Videos, Political Interviews, Public Reviews, Celebrity Interviews and more. Stay tuned for your daily dose of entertainment!
Download India's most trusted News App - "Aadhan: Breaking & Short News" to get the fastest news. #AadhanNewApp
Android App: bit.ly/3bbr2mF
iOs App: apple.co/3J9hTHY
For Advertisement Enquiries: +91 6302580232
Mail Id: marketing@aadhan.in
మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +916302580232
Thank You For Watching
మొదటి నుండి అనుకున్నదే ఇది...CBN గారు యెప్పుడు ఐతే అక్కడ లాండ్ తీసుకున్నారో ....ఆనాడే అనుకున్నాము....e రెండికి మధ్యలో ప్రకాశం బ్యారేజి ఉంది...CBN గారు ఏ మాత్రం తక్కువగా ఆలోచన చేయరు...ఆయన దృష్టి ఉంటే అక్కడ బంగారం ఔతుంది ...జై హొ చంద్ర బాబు నాయుడు గారు 🎉
🎉🎉
నమస్కారం తొందరగా చేయాలి ధన్యవాదములు
Akkada ne house ne land ne polam unte appudu thelustadi tvaraga cheyyadam ento.
Extend Amaravati South roads to Guntur City.
Sez should be established between Amaravati and Guntur City
Tri-cities - VIJAYAYAWADA, Amaravathi, Guntur.❤
Avnu adi evariki chepina ardam avatledu
అలాగేaa ర్టీసీ సిటీ బస్సు సర్వీసెస్ మంగళగిరి, అమరావతి గుంటూరు, తెనాలి పట్టణాలలోనో అన్ని తీరమినల్స్ కి ఇప్పటినుండే స్టార్ట్ చెయ్యాలి. వీలైతే అన్ని ఈ బస్ రన్ cheyyali
Metro trains koda veyali brother
😂😂😂😂 Emundani Babu akkada😂😂.
Antha maatale Asalu uppadi ledu emi ledu.
Ee News emo Adedo repe 2 cities complete ayipoye laaga chebuthunnaru😅
@@BabluBab-gt6unnee lanti luchha lanjakodukulu unte antera beworse badkov
Wonderful thought.
Prophet Babu gaaru. శుభం bhooyath
ఇది పరిపాలన అంటే సూపర్ సిఎం సిబిఎన్ గారు
రాజధాని మరియు నగర నిర్మాణాలతోపాటు కృష్ణా నది కలుషితం కాకుండా చూడాలి. మురుగునీరు ప్రక్షాళనకు అభివృద్ధి చెందిన దేశాలు వాడుతున్న సాంకేతికతను. అందిపుచ్చుకోవాలి
Super CBN sir❤
Cbn గారి పరిపాలన లో ఆంధ్రప్రదేశ్ సింగపూర్ కూడా అవుతుంది. త్వరలో ఒలింపిక్స్ కూడా నిర్వహిస్తారు. ప్రజలు అంతా సంతోషంగా ఉన్నారు.
నువ్ కుడారెడీ గా వుండు. ఒలెంపిక్స్ లో పాల్గొండువు గాని. సింగపూర్ కాదు. చంద్ర పాలెం అంటే బాగుంటుంది
nuvvu beworsega batakataniki alavatu ayipoindi sigguledura saramledu kojjallara
Guntur,vijayavada, amravati,mangalagiri
ముందు విజయవాడ ను గ్రేటర్ చెయ్యండి. 2016 నుండి 59 గ్రామాల విలీనం తో విజయవాడ ని గ్రేటర్ చేస్తామన్నారు. తరువాత జగ్గడు దాన్ని పట్టించు కోలేదు. మొదటి నుండి విజయవాడ కి అన్యాయం జరుగుతుంది. 2005 లోనే విజయవాడ ని విశాఖ ను గ్రేటర్ చెయ్యాలనే ప్రతిపాదన వచింది. లగడపాటి దాన్ని అడ్డుకున్నాడు. ఇప్పుడు విశాఖ విజయవాడ కంటే ముందుంది. అంతకుముందు విజయవాడే ముందుండేది విశాఖ కంటే. గుంటూరు డెవలప్ అవుతుంది. విజయవాడ mla లు mp లు ఈ విషయం లో చొరవ చూపాలి.
Vijayawada ki antha scene ledhu
@@rahhhuliyerindian deniki ledu ?
@@KiranKumarBitra-xh7qt 💯 Corect ga Cheppaaru 👍
@@rahhhuliyerindian konthamandhi Guntur vallaki VJA ante,,kullu/Bayam 😆
@avinashkrishna4236 nice joke
Guntur district has 4 cms for united Andhra Pradesh .Guntur district dominate in plotics of Andhra
Current central ministry
దేముడా cbn గారి age రివర్స్ చెయ్యి అని ఆంధ్రులు మొక్కుకుంటే బావుంటుంది అప్పుడు ఆంధ్రా దేశంలో no1 అవుతుంది 74 నుంచి 47 years కి cbn గారి ageని దేముడు రివర్స్ చెయ్యాలి
అలానే రివర్స్ చేసా పొండి
మంచిది మంచి ఆలోచన గ్రేటర్ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ And గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ట్విన్ సిటీస్
TRI-CITYS ❤
Very good decision 👏 👌. Welcome to Guntur and Vijayawada Twin cities. Vijayawada, Amaravati and Guntur Tri-Cities. 👏⚘
ఇది ఎప్పుడో.. వచ్చి న ఆలోచనా.. ఇన్ని ఏళ్ల కి.. నెరవేర్చే నాయకుడు.. మన చంద్రబాబు నాయుడు గారు ❤❤❤❤❤
AAAAAÀ😅😅😅😅😅
Correct idea
ఇదే జరిగితే చాలా గొప్ప నిర్ణయం తీసుకున్న చంద్రబాబు గారికి హ్యండ్స్అప్. బ్రహ్మాండమైన నిర్ణయం.
Jai Nara Chndrababu garu
Jai TDP Jai Jai TDP❤
🙏🙏👍👍✌✌👌👌
గుంటూరు, తెనాలి, విజయవాడ లను గోల్డెన్ ట్రయాంగిల్ అనేవారు, కర్నూలు కు ముందు దీనినే నాడు రాజధానిగా కమ్యూనిస్ట్ లు ప్రతిపాదించారు.
నమస్కారం తెలంగాణ లో ట్విన్ సిటీస్ మన ఆంధ్ర లో తెనాలి తో కలిపి ట్రై సిటీ చేయాలి బాగావుంటాడి ధన్య వాదములు
Gannavaram should be made fourth city@ 4.0
Mana tenalini maatram cheyyaru
Hyderabad founded in 1591. Age 433 years.
Rule of CBN 1995 to 2004. 9 years.
Gannavaram Vijayawada lo part @@Agarbendty
@@raviteja7593Correct Ee Gorrelaku Avi evi theleevu😂😂😂.
Evado vachi Twin cities ante Ooha lokham lo velthunaru😂😂.
Asalu Andra lo Agriculture thappa emo ledu.
Worst Climate ,Culture etc.
Inka Veela Face ki Twin City anagaane eguruthunaru😂😂
Good news👍
Superb
Correct ideascm
మైనర్ గ్రామ పంచాయితీలు-- మేజర్ గ్రామ పంచాయితీలుగా,; మేజర్ గ్రామ పంచాయితీలు-- మున్సిపాలిటీలుగా & So on ..రూపాంతరం చెందుతూ రావడం సహజ పరిణామమే. ఇదొక అద్భుతం అనో, విచిత్రం అనో భావించ వలసిన అవసరం లేదేమో.
పెద్ద సిటీస్ వల్ల వచ్చే problems solve చెయ్యలేకపోతున్నారు. వున్న చిన్న పట్టణాలు, గ్రామాలు ని అభివృద్ధి చేస్తే బాగుంటుంది. పర్యావరణం పాడుచేయకుండా అభివృద్ధి చేస్తే బాగుంటుంది.
Very good decision
సాగదీస్తునారు.
Jai CBN Jai PK ......... Brothers tirugu ledu.... good for ap development
It will become Maha city with Amaravati vijayawada Guntur and Tenali
When!???😂😂😂 Not even I. Your great grand children time
@@BabluBab-gt6un ofcourse every city in the world developed like that taken hundreds of years.why you are thinking about you.Yoyr great grand children only enjoy the fruits.If you have that capacity construct a house there for your future generations .
@@venkateswararao3316 It's Not about my Personal Life. Yes Enough is there to safeguard my generations.
Coming to the Amaravati, Vijayawada Game it's all Fake Propaganda to just sell their lands to the innocent people and dust their hands.
There is nothing In this place apart from giving Hopes and Graphics.
Wait for 2 yrs everything will be open for public to decide
@@venkateswararao3316 In AP there are No Cities All are Big towns.
Only Vizag can be Called and regarded as City.
Worst climate,Culture and People Mindset will never make a Megha City.
@@BabluBab-gt6un where is good climate there is no secured town or city in the entire world as wd have been observing in recent days it happens because of changed climatic conditions.We our selves main cause destroying and dismantling the climate for our selfish ends. విదాత ఎలానిర్ణయించాడో అలానే జరుగుతుంది ఈ ప్రపంచంలో సురక్షితమైన ప్రదేశం ఇకమన 0 మన భవిష్యత్తరా చూడడవు. విధాత YSRCP ని ఎందుకు ఓడించాడు అంటే VIZAG కి రాజదాని అయ్యే యొోగంలేదు
Good idea
Prakasam loo chala govt development chaiyandi manchi industry s petochuu
What an idea ... CBN great
ముందు విజయవాడ ను గ్రేటర్ చేయండి. ఒక పక్క నది, రెండో పక్క కాలువలు, మూడో పక్క కొండలు....ఇలా విస్తరించడానికి అవకాశం లేకుండా పోయింది. విజయవాడలో కలిసిపోయిన రామవరప్పాడు, ఎనికేపాడు, నిడమానూరు, పెనమలూరు, తాడిగడప... విఎంసి పరిధిలో లేవు. ఇక సైకో అయితే విజయవాడకు ఎక్కువ సంబంధాలు ఉండే గన్నవరం, పెనమలూరు, తాడిగడప, కంకిపాడు లను వేరే జిల్లాలోకి మార్చేశాడు.
Pscyo nAa kodKA
GHMC comprises 6 districts
Vijayawada, guntur, Tenali madhya lo rajadhani vunte thee cities oka peddha maha nagaram avuthundhi
జంట నగరాలు ❤❤❤❤❤
JAI CBN JAI AMRAVATHI JAI LOKESH JAI PAVAN KALYAN JAI JAI AMRAVATHI 💐💐💐💐💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Oh great ఇందులో మా ఊరి పేరు చూసినందుకు😊
విజయవాడలో కూడా విలీనం అయ్యే గ్రామాలు గురించి కూడా ఒక వీడియో చెయ్యండి
❤❤
Mangalagiri,Vuyyuru,Kondapalli,Guntur city lanu kalipi,,,,,,VijayWada-Guntur Metro Corporation Form Chesthe 45L Population [Aprox] Vundi,,,Central Govt Schemes /Funds/Metro project etc Vasthaay !!!
చిలకలూరిపేట,. నరసరావుపేట.. సత్తెనపల్లి.. మునిసిపల్.
లిమిట్స్ ను.. ఇప్పటినుండే చక్కటి ప్లానింగ్ లోకి తీసుకు రావాలి. అది
ఇంకా అవసరం..
వరంగల్, హనుమకొండ
హైదరాబాద్, సికింద్రాబాద్
విజయవాడ, గుంటూరు
Vijayawada, Guntur, Tenali, Mangalagiri, Amaravati
ఏమైనా.... ఆ ప్రాంతపు వ్య దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేస్తే మంచిది. అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ ని అన్నమో రామచంద్రా అనేట్ల కాకుండా వ్యవసాయాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తే భావితరం అన్నాంతింటారు.
యస్
""""" S """" BOSS.
ippuduke raithulu edustunnaru labourers somberluga tayarayyaruga beworse padakalatho panicheyyTam manesi freega paisalu denge alichanalu chestunnaruga inka raithu emi vyavasayam xhestadu mundu labour lychhagallaki beworse padakalu ichhe governmentlu maarali vally vanchi panichedkone batikataniki alavatu cheyyali
గుంటూరు తూర్పు పడమర నియోజక వర్గం నుంచి దక్షిణ నియోజక వర్గం ఉంటే అభివృద్ధి సాధ్యం.
Super super plan
2027 ముందే చేయాలి.
గత ఏబది సంవత్సరాల నుండి సికింద్రాబాద్ హైదరాబాద్ నగరం లో ఒక భాగం మాత్రమే. ప్రస్తుతం హైదరాబాద్ ఐదు జిల్లాల్లో విస్తరించి ఉంది. జంటనగరాలు అనటానికి రెండు పట్టణాలు ప్రక్క ప్రక్కన ప్రత్యేకంగా నగరాలు వుండాలి
మంగళగిరి, తాడేపల్లి, తెనాలి తో కలిపి AP CRDA అన్నారు mari😢
Pls add Tenali also
ఏబీఎన్ స్థానంలో మీరు చేరండి...త్వరగా...
Eppatiki ayina elanti situations lo ayina విజయవాడ ea captial city of AP. గుంటూరు, విజయవాడ జంట నగరాలు చేసిన విజయవాడకే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చే అవకాశం.
Sommokadidi sookokadidi total area The Guntur ,soku vja , Aina eppatike 1983 nundi guntur prabhavam Sanka naakindi history chudu ,appatikaina guntur prantha visishtatha thaggadu ok
అయితే అమరావతి ఆరిపోయినట్లె. అక్కడ ఏడవలేక ఇక ఈ కొత్త పాట ఎత్తుకున్నారు. ముందే నగర్జ్7న యూనివర్సిటీ దగ్గర పెడితే ఎప్పుడో డెవలప్ అయ్యేది. మెంటల్ కేసు.
హైదారాబాద్ ట్విన్ సిటీస్ వుంటే ఇక్కడా ట్విన్స్ వుండాలా . మనకి విజయవాడ , గుంటూరు ,తెనాలి పట్టణాభివృద్ధి (VGTM) వుండేది.
దానిని బట్టి - ట్విన్ కాదు - త్రీ పట్టణాభి వృద్ధి సంస్థ ఏ ర్పాటు చేస్తే బాగుండు.
సైబరాబాద్ లాగ అమరావతి అవుతుంది
Guntur vijayavada join idea very nice
తెనలిని కూడా కలిపి tri cities అనొచ్చుగా
Good graphics
inka buddilekunda matladutunnafu sigguledura beworse badkov kojja lanjakodaka tuglakgadi moddakyduvu kojja lanjakodaka buddiledura adukkudenge batukulu endukura kojja
అంటే అమరావతి అటక ఎక్కినట్లేనా ? ఇది ముందే చేస్తే ఈపాటికి సగం డెవలప్ అయ్యేది.
ఇన్నాళ్లు నిధులన్నీ విజయవాడకే ఇచ్చారు. 1980 వరకు సమాన స్థాయిలో ఉన్న విజయవాడ గుంటూరు నగరాలు, పాలకులు చేసిన నిర్లక్ష్యం వల్ల గుంటూరు బాగా వెనుకబడింది. సరైన రహదారులు లేవు. అనువైన ప్రజా రవాణా వ్యవస్థ లేదు. రాజధాని పేరు చెప్పి విజయవాడను బాగా అభివృద్ధి చేశారు. గుంటూరుకు ఏమీ చెయ్యలేదు. విశాఖ -విజయవాడ మధ్య ఉన్న 350 కి.మీ. దూరంలో మూడు విమానాశ్రయాలు ఉన్నాయి. గుంటూరు నుంచి తిరుపతి వరకు (అంటే దాదాపు 450 కి.మీ.) ఒక్క విమానాశ్రయం కూడా లేదు. అప్పటి ఉడా ఇప్పటి సీఆర్డీయే వల్ల గుంటూరుకి ఒరిగిందేమీ లేదు. గుంటూరు వాసులు పన్నులు కడితే, ఆ సొమ్ముతో విజయవాడని అభివృద్ధి చేశారు. దీని గురించి ఒక్క ప్రజా ప్రతినిధి మాట్లాడడు.
మెట్రో ప్రాజెక్టులో కూడా గుంటూరు లేకుండా చేశారు.
బాగా చెప్పారు, గుంటూర్ కి సిటి బస్ అక్కర్లేదు, మెట్రో ట్రైన్ అక్కర్లేదు, airport అక్కర్లేదు, police commissionerate అక్కర్లేదు, ఫ్లై ఒవెర్స్ అక్కర్లేదు, ఇన్నర్ రింగ్ రోడ్ 3 దిక్కులేదు. కానీ రాజధాని గుంటూర్ జిల్లాలో వుంది. గుంటూర్ వాళ్ళు చేసుకొన్న దౌర్భాగ్యం. మన గుంటూర్ రాజకీయ నాయకులకు కనీసం రవ్వంత బాద కూడా లేదు.
Vijayawada.ki.plus.point.Railway.junction.and.sree.sree.sree.Dhurgamaleswsra.swamy.gudi.praksam.bridge.krisna.nadhi.
Pushkaralu.jarguthuntae.sthanabalam.goppadhi.anyadha.bavinchakandi..sai
Exact same feeling naadi kuda.
@@myallactivitiesworldte5125avnu memu kuda Guntur madi same feeling
Evvadu cheppadu nirchiyard municipality kee add ayyindhi 1999vijayawada municipality 1989 nunchi autonagar revune theesukune mayor jandayala Shankar odf London fund tho vijaywada develop chesaru Rajiv Gandhi Daya valla central fund kanakadurgavardhi ongc kcp fund tho100years pulan kattaru vasrthalatha gandhipark Rajiv Gandhi park wholesale vegatable fruit market Ap film chamber revune tho vijaywada yeddingdhi ysrcp trap lona padaku nenu Atagraharam Luna 19years vunna so busstand bridge manipuram kankaraguntabridge gunturntrstadium kattaledha so vijaywada guntur kee central installations levu so vatti tax revune ledhu mind use cheyyi samee
Also Rajahmundry & Kakinada can be developed as Twin cities. Our useless local leaders not bothered about these cities.
కాకినాడ, Rajahmundy... 😂
😂
It's impossible
@@amk524 భరత్ అన్న వస్థే chesta ani chepadu bro...
@@amk524neelanti beworse tinditini batike luchha gallu vunte anthega
It takes at least 5 lakh crores of money and 50 years of time for completion of Amaravati.
మరో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఇక్కడ ట్విన్ సిటీస్ అని చూపుతున్నారు
Many
Srikalahasti Tirupati Piligrimage Twin Cities.
తై వరదలు నుండి రక్షిచండి.....
💛🚲✌💪🙏
జంట నగరాలు అని చెప్పుకోడానికే తప్ప!, గత 14 సంవత్సరాలలో విలీనమైన గ్రామాలు ఇంకా గ్రామాల దశలోనే ఉన్నాయి. టాక్సులు కట్టించుకున్నందుకు పదుల సంఖ్యలో మహిళలకు పారిశుధ్య కార్మికులు గా అవకాశం ఇచ్చారు తప్పా! ఇంతవరకు కనీస మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం అయ్యాయి. అభివృద్దే లేదు ఆర్భాటం తప్ప. కనీసం సురక్షిత త్రాగు నీరు ఇవ్వలేకపోయారు. ఇది బాధ్యతా రాహిత్యం.
Me jagan unnapudu eda question adigava reddy
A 5ellu chikati rojulu kada kanapada ledule reddiki
@@MemoriesYouRememberఅప్పుడు అడిగి ఉంటే, ఈ టైం కి జైల్లో ఉండేవారు
Darshi podili gundakamma jion
Four cities
Vijayawada Mangalagiri Guntur And AMARAVATHI
ఇదో కొత్త ఆశ.ఊహల్లో విహరణ.సంపద సృష్టి మొదలు.
తెనాలి ని కూడా విలీనము చేసి టీన్ సిటీస్ అని నామకరణము చేయవచ్చునా
Please say and reach this to CBN and other responsible people to make Trin cities combining Amaravathi - Guntur - Amaravathi.
So this will be first in India amd also world for trin cities. Also just with 1 GO the population in AP capital can rach 50 lakhs overnight with the GO combining these 3 cities.
Tri cities, vij, gnt, అమరావతి
Already previous vijayawada + guntur + tenali triangle having plan....maybe 1976....
development manchide cheyyali...kaavaali kaani dayachesi akkadunna greenary ni naasanam kaakunda plan cheste baaguntundi. endukante twin cities la cheppukune Hyderabad sec...lo pollution gurinchi andariki telusu gaatigaa varsham padite munigipotai traafic jam under ground dranji valla leekeage problems inka chala issues unnai twin cities. future lo polluted kaakunda kaalushya rahitanga undela plan cheyalani alaage cheruvulani paaducheyakunda undela development undela cheyalani korukuntunnam.
ఊరు వాడ.....గుంటూరు...విజయవాడ
అప్పుడు క్వశ్చన్ చేసా వారు ఉండరు
Not only Vijayawada and Guntur but also Vizak and Vijayanagaram
Vishakapatnam and Vijayanagaram was designated way back in united Andhra period itself but politics always neglected these beautiful cities 😢
Ekkada graphics lona
1866 లోనే గుంటూరు పట్టణం మున్సిపాలిటీగా ఏర్పడింది. 150 ఏళ్లు దాటి ఎప్పుడో దాటింది. ఇప్పుడు 150 ఏళ్ళు ఉత్సవాలు ఏమిటి ?
Sorry bro bheemli Frist municipality 1861 guntur 1885 guntur declared to municipality so 1886frist electedbodyguntur municipality 1891 grade1 so 1886 nagarpayanchti offical gaa British go
1868 లోనే గుంటూరు మునిసిపాలిటీ ఏర్పడింది. ఒకసారి చెక్ చేసుకోండి.@@venkatnag8981
Anakapalli-Vizag-Vizianagaram
Tricities gaa cheyyali from uttarandra after developing vijayawada Amaravati
Guntur dasaripalamkudagunturlookalapandi❤❤❤❤❤
What about ankireddypalem
ankireddypalem is already in guntur municipality
For the last twents public treating Guntur V8jayawada as Twin cities
Looking like andhrapradesh capital issue before announcement of amarvathi
మాంచి రియల్ ఎస్టేట్ బిజినెస్
1.5 speed is enough
Guntur vijayavada two joing hyderabad level
Loss of valuable agricultural land? My God
చంద్ర బాబుగారుముందుశత్రువులను.కట్టడిచేయినీవిజయమేమాకు.శ్రీరామరక్ష
Vza&Gnt&Tnl these three town were must mixed it seems big city in APSstatr.
All decisions of CBN can be reversed by the next CM of AP.
next c m evadura beworse badkov
Mundu Vijayawada cheiyyandi...enno years nundi ede cheptunnaru
డెవలప్మెంట్ చేయకుండా కేవలం పేపరు మీద గ్రామాలను మున్సిపాలిటీ లో కలిపినంత మాత్రాన ఏమీ ప్రయోజనం వుండదు..
Antha bogus
It’s Tricitities Amaravati Guntur Vijayawada