Very very clear and super easy ga ardam ayyela chepparu pls suggest me one sir 3 led bulbs 1tube light 3fans 2 phone charger 1 system 1laptop charger I need power continuously for 12hrs which battery' and inverter nenu tiskovali chpandi pls everkina telsite comment ki reply ivvagalary
ఏమండీ.... మీ వీడియో చ్ఛాలా చ్ఛాలా బాగుంది, నాదో చిన్న సందేహం 24v 120Ah ఎన్ని kw తో సమానం, అలాగే మిక్సీ, గ్రైండర్ వాడాలంటే ఏ ఇన్వెర్టర్ తీసుకోవాలి దయచేసి చెప్పండి.
నమేస్తే బ్రదర్, నాకు కూల్డ్రింక్స్ షాప్ ఉంది అందులో ఐస్క్రీమ్ ఫ్రీడ్ పెట్టాను నైట్ లో పవట్ కట్ అయి ఐస్క్రీమ్ పాడు అయిపోయింది. మీ వీడియో చూసి కాంఫిడెన్స్ వచ్చింది ప్లీజ్ నా ఫ్రిడ్జ్ కి 5 గంటలు పవర్ కి ఎంత యమ్స్ ఇన్వొటర్ కొనాలి తెలపండి ప్లీజ్ అండ్ థాంక్స్.
Sir madhi oka village sir current takkuvaga untundhi per day ki 6hrs use cheste entha battery (ah) thisukovali and inverter kuda eadhi thisukovali please reply sir
Sir namaste, 220 w 24v, dc water motor full night time 6 pm to 6am varaku running water shifting purchase. Ee motoki yentha AH tubler battery and solar panel avasaram chepandi sir?
అన్న సూపర్ గా చెప్పావు నాకు ఒక విషయం అర్థం కాలేదు కానీ నాకు అవసరం లేదు నాకు ట్యూబ్ లైట్లు ఒక ఫోర్ ఉన్నాయి ఒక నాలుగు ఫ్యాన్లు ఉన్నాయి ఎల్ఈడి బల్బ్స్ ఒక నాలుగు ఉన్నాయి ఒక ఫ్రిడ్జ్ ఒక 32 ఆండ్రాయిడ్ టీవీ ఇవన్నీటి కలిపి టోటల్ ఎంత కెపాసిటీ ఇన్వెర్టర్ తీసుకోవాలి ఎంత కెపాసిటీ బ్యాటరీ తీసుకోవాలి. ఈ కంపెనీ తీసుకోవాలి బ్యాటరీ అండ్ ఇంవేటర్ దయచేసి చెప్పగలరా
Anna naku 120 to 130 units vasthundhi per month ki...nenu 5 fans, 5 9w bulbs,wifi,oka tv,oka three 5A sockets vaadali ante entha capacity gala inverter and battery konaali? And okavela nenu paina cheppina lekka prakaram saripada inverter vaadithey inka naku every month enni units perige..chance undhi bro...
Hi brother. నేను ఈ మధ్యనే transfer వలన ఇంకో ఇంటికి (vijayawada లో) shift అవుతున్న.. అది పాత కాలం house.. owner కావాలంటే నన్నే inverter connection చేయించుకోమని అంటున్నాడు.. అందులో ఒకే ఒక MCB main దగ్గర ఉంది.. Inverter పాడయిపోకుండా store చెయ్యొచ్చా లేకపోతే inverter output దగ్గర ఒక extension box లా పెట్టించుకొని దానికి అవసరం అయినపుడు charging/cooler లాంటివి use చేసుకోవచ్చా? ఇక్కడ power cut తక్కువ కానీ inverter పోతాది అని అలా అనుకొంటున్న.. ఏమి చేస్తే బాగుంటాది అనేది చెప్పగలరు..
చాలా బాగా వివరించారు లెక్కలతో సహ excellent సర్
Anu educational zone లో మా పాప కి సరిపడా క్లాస్ లు ఉన్నాయి lockdown లో బాగా ఉపయోగపడతాయి..మంచి టీచింగ్ thank you
Good
Anna nuvvu cheppinantha clear ga avaru chepparu .hatsoff bro
Thank you bro
Really good explanation sir nakey ardham ayyindhi ante prapancham lo evarikaina ardham avthadhi
Dear, sir your electrical explanation will verymuch useful to all people and your electrical calculations will help to improve thanks for you 👍
Envelter🎉Battare.guruchi.🎉Chala.vivaranga.cheppinanduku.Anna.🎉Guarini.Danyavadamu
Excellent andi. Very detailed information. Hrudayapoorvaka dhanyavaadaalu
Thank you brother 💐,good explanation 👍
Inverter మరియు బ్యాటరీ ఏ కంపెనీ తీసుకోవాలి
Sf company best
Super anna e vidamga classes chepthe easyga pillalu pass avutharu
Chala manchi information ichharandi.baga explain chesaru
Superb Omkar brother....
I learnt so much.. ur also one of the best teacher...
ధన్యవాదాలు అన్న మీ విశ్లేషణ చాలా బాగుంది మీలాంటి విశ్లేషణ చాలా మంది విద్యార్థులకు ఉపయోగపడవచ్చు ను 🙏
Very important messiages for inverters trchinitions.thanks alot
Good information anna chala rojulu nudi vatukutuna tq anna
Memu new invertor teeskolanukunnamu. Thank you very much for your suggestions..
Ok చాలా బాగా అర్థమైంది
Chala baga chepparu brother
Nenu inverter & battery thisukundamu anukuntunnanu edi baguntundi
Really very useful information for everyone Sir❤️
Good sir super
Chala మంచిగా చెప్పావు
Good information. thanks for educating the public..
Very GOOD.
Repeat once again. Thank you.
Very very clear and super easy ga ardam ayyela chepparu pls suggest me one sir
3 led bulbs
1tube light
3fans
2 phone charger
1 system
1laptop charger
I need power continuously for 12hrs which battery' and inverter nenu tiskovali chpandi pls everkina telsite comment ki reply ivvagalary
Super information anna garu
సూపర్ అన్న అర్థమైంది సూపర్ చెప్పావు అన్న
Good information Andi
Ade vidamga inverter maintenance gurinchi konchem cheppandi
Thankyou sir super..... first time chaistunanu sir.....
Superrr ga chepparu sir👏👏👏👏
Very good explanation namaste sir thank you sir
It is tru sir as a senior instructor poly technic ndl
ఏమండీ.... మీ వీడియో చ్ఛాలా చ్ఛాలా బాగుంది, నాదో చిన్న సందేహం 24v 120Ah ఎన్ని kw తో సమానం, అలాగే మిక్సీ, గ్రైండర్ వాడాలంటే ఏ ఇన్వెర్టర్ తీసుకోవాలి దయచేసి చెప్పండి.
మీరు తీసుకునే inverter capacity బట్టి ఉంటుంది మీరు ఏది వాడాలన్న ఆ కెపాసిటీ ఇన్వెర్టర్స్ ఉన్నాయి
@@electricalomkar 2350 va
Chala baaga explain chesaru. Subscribed!
Mind blowing...super explanation bro
Dhanyavaadhalu anna 🙏🙏
Superb message for public sir
Thanks you very much great explanation.
Nice video.. super explanation
900 va inverter ki 160 ah battery use cheyochaa ?..... cheppandi brother
Cheyyu vachu brother
Rete enta avutundi
Super sir explained thank you
Anna super
Ghaa explain chasharuu
Super ga cheparu aundi
Sir please request small information 3 nos 12w led bulb,2nos fan,32inch tv ki inverter capacity, batter back up 4hours vachey best make cheppande
GOOD EXPLANATION
నమేస్తే బ్రదర్, నాకు కూల్డ్రింక్స్ షాప్ ఉంది అందులో ఐస్క్రీమ్ ఫ్రీడ్ పెట్టాను నైట్ లో పవట్ కట్ అయి ఐస్క్రీమ్ పాడు అయిపోయింది. మీ వీడియో చూసి కాంఫిడెన్స్ వచ్చింది ప్లీజ్ నా ఫ్రిడ్జ్ కి 5 గంటలు పవర్ కి ఎంత యమ్స్ ఇన్వొటర్ కొనాలి తెలపండి ప్లీజ్ అండ్ థాంక్స్.
Load & backup calculate veyandi sine inverter tesukondi
Super anna chala Baga chipparu
Good information 👍 thank you
Beautifully expressed.
Very interesting, Excellent explanation by you Sir and expecting some more Videos on such technical items. Keep it up and all the best. 👌🙏
Superb explanation bhayya
Good explanation if 5 kV ups with 150 ah battery how much time to back up with 5 computers 1 laser and 1 line Matrix printer please explain sir
Sir madhi oka village sir current takkuvaga untundhi per day ki 6hrs use cheste entha battery (ah) thisukovali and inverter kuda eadhi thisukovali please reply sir
Very good explanation..thank u sir❤
Chaala Baaga Chepparu
Chalabaga chepparu bro tq
Super Anna chala Baga chepparu.
Good classes
చాలా బాగా చెప్పారు
అన్నా నువ్వు కోచింగ్ సెంటర్ పెట్టు అన్నా
Good speech sir tq
Super చేపరు anna excellent Anna
Nice annanna
excellent information i have 50 inches tv 2 fans and 2 tube lights what i need inverter and battery combination
Nice explanation brother thank you so much
Super sir asa senior instructor
Sir namaste, 220 w 24v, dc water motor full night time 6 pm to 6am varaku running water shifting purchase. Ee motoki yentha AH tubler battery and solar panel avasaram chepandi sir?
I need about
The One inkjet printer & one heatpress machine with laptop... working ...8hours backup ... Which one you suggest sir
Miru cheppina calculation prakaran inverter with battery price yentha untundi sir
👌👌👌👌
Super explan
Good information anna🎉🎉🎉🙏🙏🙏
Very very nice .good explained
Super ga cheparu sir
సూపర్ బ్రదర్
TQ. Sir. nice information.
హలో సార్ నమస్తే మీ వీడియో చూశాను బాగా నచ్చింది మా హోటల్ వన్ హెచ్పి గ్రైండర్ టు కె వి ఇన్వర్టర్ సరిపోతుందా సరిపోతుందా
సరి పోతుంది కానీ inductive లోడ్ inverter మీద వెయ్య కూడదు battery life రాదు
Sir నేను PC computer ,3tube lights,3 LED bulbs use చేస్తాను,ఏది ఎంతలో తీసుకోవాలి చెప్పండి.
well and good.THANKS
గుడ్ ఇన్ఫర్మేషన్
Bro u r video super excited matter
అన్న సూపర్ గా చెప్పావు నాకు ఒక విషయం అర్థం కాలేదు కానీ నాకు అవసరం లేదు నాకు ట్యూబ్ లైట్లు ఒక ఫోర్ ఉన్నాయి ఒక నాలుగు ఫ్యాన్లు ఉన్నాయి ఎల్ఈడి బల్బ్స్ ఒక నాలుగు ఉన్నాయి ఒక ఫ్రిడ్జ్ ఒక 32 ఆండ్రాయిడ్ టీవీ ఇవన్నీటి కలిపి టోటల్ ఎంత కెపాసిటీ ఇన్వెర్టర్ తీసుకోవాలి ఎంత కెపాసిటీ బ్యాటరీ తీసుకోవాలి. ఈ కంపెనీ తీసుకోవాలి బ్యాటరీ అండ్ ఇంవేటర్ దయచేసి చెప్పగలరా
Please explain solar and inverter capacity sir
Anna naku 120 to 130 units vasthundhi per month ki...nenu 5 fans, 5 9w bulbs,wifi,oka tv,oka three 5A sockets vaadali ante entha capacity gala inverter and battery konaali?
And okavela nenu paina cheppina lekka prakaram saripada inverter vaadithey inka naku every month enni units perige..chance undhi bro...
Super sir, usefull
Best Battery and Inverter Bro Edi
Anna 3 tubelight / 3fans / tv/ a company batarry ఏ company ఎంత cepaciti తీసుకోవాలి chepandi అన్న
Very good information sir
Nuvvu devudu saami super
Thank you good explaining
3000 (3thousand)va avutundi sir deeniki manchi inverter and battery suggest cheyyandi
Sir 24 volts inverteres vuntaea cadha battery Calacatio cheapadi plz
very nice information sir
Hi brother.
నేను ఈ మధ్యనే transfer వలన ఇంకో ఇంటికి (vijayawada లో) shift అవుతున్న.. అది పాత కాలం house.. owner కావాలంటే నన్నే inverter connection చేయించుకోమని అంటున్నాడు..
అందులో ఒకే ఒక MCB main దగ్గర ఉంది..
Inverter పాడయిపోకుండా store చెయ్యొచ్చా లేకపోతే inverter output దగ్గర ఒక extension box లా పెట్టించుకొని దానికి అవసరం అయినపుడు charging/cooler లాంటివి use చేసుకోవచ్చా? ఇక్కడ power cut తక్కువ కానీ inverter పోతాది అని అలా అనుకొంటున్న..
ఏమి చేస్తే బాగుంటాది అనేది చెప్పగలరు..
Anna, main power vachinappudu inverter ki ichina connection bulbs and fans main power medha on avuthaya?
very good explanation
Good information
excellent analysis... super...
Hi Anna.I have a small doubt..Maku 800VA invertor with 150Ah battery undi....manaki power unte charge avvataniki load ntha padathadi metre medhaa...
Tq good 💯
Sir wifi connection kuuda kavali power cut unnappudu ee inverts best ga use avtayo cheppandi please
Super sir
Gud annaya 👍
5 lights
3 fans
32 inch tv
8 hours
Backup ki
Entha battery and envertor kavali cheppandi