Smart WiFi Switch for Light & Fan control with voice assistant | Smart WiFi Switch installation demo

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ย. 2024
  • ఫ్రెండ్స్ ఈ వీడియోలో వైఫై స్మార్ట్ స్విచ్ అన్బాక్స్ చేసి ఇది ఎలా పని చేస్తుందో వివరించడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి సదుపాయం ఏంటంటే దీని తో Mobile ద్వారా మరియు Voice assistant తో మన ఇంట్లో ఉన్నటువంటి లైట్స్ గాని ఫ్యాన్స్ గాని మనం నోటితో చెప్పి ఆన్ /ఆఫ్ చేసుకోవచ్చు మరి దీనితో mobile ఎలా లింక్ చేయాలి voice assistant ని ఎలా ఉపయోగించాలి ఇలా అనేక విషయాలపై పూర్తిగా వివరించడం జరిగింది.
    ఇది మీరు కొనాలనుకుంటే ఈ క్రింది లింక్ పై ప్రెస్ చేసి కొనగలరు👇
    amzn.to/3zvtyNV
    ఫ్రెండ్ ఈ చానల్ లో ఎలక్ట్రికల్ మరియు ప్లంబింగ్ కు సంబంధించిన వీడియో లు అప్లోడ్ చేయబడుతుంటాయి.
    క్రొత్తగా ఎవరైతే ఎలక్ట్రికల్ వర్క్ మరియు ప్లంబింగ్ వర్క్ నేర్చు కుంటున్నారో వారికి ఈ చానల్ లో వీడియోలు చాలా ఉపయోగపడతాయి అలాగే క్రొత్తగా ఇల్లు నిర్మించుకుంటున్న వారికి కూడా ఈ వీడియో లు సహాయ పడతాయి.
    వర్క్ తో పాటుగా కొన్ని ఎలక్ట్రికల్ మరియు గ్రుహోపకరణాలకు సంబంధించిన వస్తువులు అన్ బాక్స్ చేసి వాటి గురించి వివరించే వీడియో లు కూడా అప్లోడ్ చేయబడు తుంటాయి.
    వీడియో లు చూడండి నచ్చితే లైక్ చేయండి,షేర్ చేయండి మీరు ఇంతవరకు ఈ చానల్ ని subscribe చేసుకోక పోతే వెంటనే subscribe చేసుకోండి చానల్ కి సపోర్ట్ చేయండి.
    Follow me
    facebook : / electricalwithomkar
    instagram : / electricalomkaryt
    twitter : / electricalomkar
    Whatsapp No (only message) : 99086 62941
    Smart WiFi Switch for Light & Fan control with voice assistant
    Smart WiFi Switch installation demo
    #smartwifiswitch
    #wifismartswitch
    #electricalwithomkar
    Similar searches :
    Smart wifi switch
    wifi smart switch
    home made smart switch
    Google assistant smart switch
    smart switch alexa
    smart wifi switch installation
    smart wifi switch for home

ความคิดเห็น • 124

  • @chinnadora5705
    @chinnadora5705 ปีที่แล้ว +4

    ఇలా ఉంటే బావున్ను అని నేను 30ఏళ్ల ముందే ఊహించాను.. అది ఇప్పుడు వచ్చింది.. సంతోషం సార్..

    • @naveenp9041
      @naveenp9041 ปีที่แล้ว +1

      Lezy ness peragadam enka akkuvaaiendi and danne dovelop antunnaru😄

    • @msanthoshkumar4847
      @msanthoshkumar4847 ปีที่แล้ว

      @@naveenp9041 edhi correct bro 😮‍💨

  • @bstelectronics9627
    @bstelectronics9627 2 ปีที่แล้ว +7

    ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్..IOT...వీటి గురించి తెలియచేయడం సంతోషకరం 👌🤝

  • @gangaputrulam
    @gangaputrulam 2 ปีที่แล้ว

    Hello omkar brother....
    మాది సోంపేట మండలం రాజాం గ్రామం
    నా సిష్యుడు కొల్లి గోపాల్ చెప్పాడు..
    మీరు ప్రతి ఒక item గురించి చాలా క్లారిటీగా చెప్తూ ఉంటారు..
    మీ ప్రతి ఒక్క వీడియోని చూస్తూ ఉంటా..
    మీ ఊరు బ్యాతలూరు కదా..
    ఇకపై వచ్చాక మిమ్మల్ని కలుస్తాను..
    Thank you my brother

  • @Nagendrakumar-ek8di
    @Nagendrakumar-ek8di 2 ปีที่แล้ว +4

    సూపర్ ఇలా ఇంకా టెక్నాల్జీ పెరగాలని కోరుకుందాం..

  • @karnasurampudikarna1364
    @karnasurampudikarna1364 ปีที่แล้ว +1

    Your presentation is too good sir

  • @shanmukharaos9807
    @shanmukharaos9807 ปีที่แล้ว +1

    సూపర్ గా ఉంది. కాని మాకు ఒక డౌట్ గురువు గారు..
    ఇది మొబైల్ తోనే ఆపరేటు చేయాలా, దీనికి wi-fi on లో వుండాలా మీరు మొబై్ల్ ఆన్ చేసి మాట్లాడుతు వున్నారు కదా.. అని.

  • @ramanandkundena9956
    @ramanandkundena9956 2 ปีที่แล้ว +2

    Pl do clear video with wire to wire connection it is a very useful for everyone

  • @saikumarkosuru9864
    @saikumarkosuru9864 2 ปีที่แล้ว +1

    Good information about smart lite technology. Good demonistration. I am requesting you to put one video on wi-fi mi home security cctv. Cameras installation/demonistration.

  • @sathiraju0911
    @sathiraju0911 2 ปีที่แล้ว +3

    Thank you for your good information.

  • @rajeshsrikakulapurajeshraj8525
    @rajeshsrikakulapurajeshraj8525 2 ปีที่แล้ว +2

    Good information ఓంకార్

  • @Bolli_PillaPithray_23
    @Bolli_PillaPithray_23 2 ปีที่แล้ว

    TH-cam suggested ur video for me
    New subscriber from today

  • @rameshratti3493
    @rameshratti3493 ปีที่แล้ว

    Hii అన్నయ్య... సూపర్ ఎక్సప్లయిన్

  • @reddibathinirameshbabu1454
    @reddibathinirameshbabu1454 7 หลายเดือนก่อน

    Hai namaste - I have purchased protium smart switch 3:37 and connected to tube light in warranda it is OK if we goto bedroom it will be in offline why second thing we go outside the above same thing happen if we come near it is connecting

  • @umakanthbojanapalli3240
    @umakanthbojanapalli3240 2 ปีที่แล้ว +2

    Valuable information omkar garu

  • @vinayakprasad7009
    @vinayakprasad7009 2 ปีที่แล้ว +1

    excellent bro

  • @skdarling.....5711
    @skdarling.....5711 2 ปีที่แล้ว +1

    Very nice....good sir...e divice AC ki kooda use avuthundaa ?

  • @tulsisimham3787
    @tulsisimham3787 2 ปีที่แล้ว

    Interesting video presented bro tq and keep going.

  • @rajukadiyala7557
    @rajukadiyala7557 2 ปีที่แล้ว +2

    Super bro

  • @balakrishnamajji2568
    @balakrishnamajji2568 2 ปีที่แล้ว +1

    Good infromation

  • @nagumallasudheer2939
    @nagumallasudheer2939 2 ปีที่แล้ว

    Ni vedios chalabaguntai Anna

  • @muraharimeghana695
    @muraharimeghana695 6 หลายเดือนก่อน

    Brother,
    Anchor Penta Switch board కి సరిపోయే smart wifi switch ఏదైనా ఉంటే చెప్పండి??
    Single, Duble, or for 4 connections

  • @mudragadasubhash143
    @mudragadasubhash143 4 หลายเดือนก่อน

    Submissive motor ki remote switch unte cheppandi

  • @ElectricianYT
    @ElectricianYT 2 ปีที่แล้ว +1

    Nice device bro

  • @Electrical.with-Naresh1345
    @Electrical.with-Naresh1345 ปีที่แล้ว +1

    అన్న సూపర్

  • @geedipandu8751
    @geedipandu8751 ปีที่แล้ว

    Super

  • @cheppurianjaneluchary5378
    @cheppurianjaneluchary5378 2 ปีที่แล้ว +1

    Super 👌🙏

  • @lakshminarayanamamidi1172
    @lakshminarayanamamidi1172 2 ปีที่แล้ว

    Good experiment, how much expensive to 2 bhk room

  • @gubbalagunasagar7848
    @gubbalagunasagar7848 ปีที่แล้ว

    Good

  • @tubeinfoful
    @tubeinfoful ปีที่แล้ว

    Very nice thanks

  • @rameshdora2233
    @rameshdora2233 2 ปีที่แล้ว

    Super bro nice video excellent

  • @srinumogiligunta2534
    @srinumogiligunta2534 ปีที่แล้ว

    Super sir super 🔥

  • @Ramesh0105
    @Ramesh0105 2 ปีที่แล้ว +2

    Useful video.

  • @nageswararaothati9050
    @nageswararaothati9050 ปีที่แล้ว

    Super exlent

  • @svssraoifb3119
    @svssraoifb3119 2 ปีที่แล้ว

    Good information bro

  • @kashimkashim6677
    @kashimkashim6677 ปีที่แล้ว

    Sensor video cheynde Annaya room Leke valaga light and Fan running video chandi annaya avunu movie lo chupinchi nattuga please

    • @electricalomkar
      @electricalomkar  ปีที่แล้ว

      దానికి సంబంధించిన వీడియో మన ఛానల్లో ఉంది

  • @shaiknazeer9028
    @shaiknazeer9028 2 ปีที่แล้ว

    Wonderful sar

  • @santoshikumari2547
    @santoshikumari2547 2 ปีที่แล้ว

    Manchi information sir

  • @sstudioallinone6034
    @sstudioallinone6034 2 ปีที่แล้ว

    TQ guruvugaru

  • @aryaanvideosmyson6589
    @aryaanvideosmyson6589 ปีที่แล้ว

    Current switches yepudu onlo undallhe onlo undhe switches supply nunche off aytadhe current bill challa yekkuva vastadhe

  • @dsyamsyamsyamsyam1389
    @dsyamsyamsyamsyam1389 2 ปีที่แล้ว

    Tq bro

  • @hemasundhar8634
    @hemasundhar8634 ปีที่แล้ว

    Nice 👍

  • @anjaneyuluboina9654
    @anjaneyuluboina9654 ปีที่แล้ว

    Anna adi contact chesi voices eche badulu oka 5 sec lo switch on and off cheyavacchu ok

    • @electricalomkar
      @electricalomkar  ปีที่แล้ว

      ఆ టెక్నాలజీ గురించి చెప్పడానికి ఉదాహరణగా ఆర్ డివైస్ చూపించడం జరిగింది ఒరిజినల్గా బ్రాండెడ్ కంపెనీలు ఉన్నాయి ఫ్యూచర్లో ఎలక్ట్రికల్ లో ఇదే టెక్నాలజీ మీద నడుస్తుంది

  • @manaswaramTV1980
    @manaswaramTV1980 2 ปีที่แล้ว

    Super sir...

  • @maheswararaosasubilli2133
    @maheswararaosasubilli2133 2 ปีที่แล้ว

    Wonderful

  • @narasimharaobodlapati8949
    @narasimharaobodlapati8949 ปีที่แล้ว

    సూపర్ అన్న గారు మీ ఫోన్ నెంబర్?

  • @balnarsimluyerpula5644
    @balnarsimluyerpula5644 13 วันที่ผ่านมา

    అన్నయ్య నమస్కారం నా కాడ ఓల్డ్ ఫ్యాన్ కి రిమోట్ తో కనెక్షన్ చేయడానికి డివైసర్ కావాలి ఆన్లైన్ లింక్ పెట్టండి

  • @sstudioallinone6034
    @sstudioallinone6034 2 ปีที่แล้ว

    Power yappudu ckt on lo unchoccha sir

  • @prahalladalwala5828
    @prahalladalwala5828 ปีที่แล้ว +1

    మీరు ఇంకో విషయం తెలపాలి....ఎవరి వాయిస్ తో ఐనా ఆనాఫ్ చేయవచ్చా??????

    • @electricalomkar
      @electricalomkar  ปีที่แล้ว +1

      Yes voice lock కూడా ఉంటుంది

  • @mrlaser8852
    @mrlaser8852 ปีที่แล้ว

    YOU SHOULD MAINTAIN THE CABLE COLOUR CODE

  • @bhanumurthy6349
    @bhanumurthy6349 2 ปีที่แล้ว +1

    ఇప్పటికే జనాలకి ఒళ్ళు భద్దకం ఇంకా ఇది చూసి దీనికి అలవాటు పడతారు

  • @turningpoint9233
    @turningpoint9233 2 ปีที่แล้ว

    intolo fan kuda vesukoleka pothey devvudu ichina chethulu andhuku panilekana....

  • @sri3959
    @sri3959 ปีที่แล้ว

    Bagundi kaani lazy perugutundi baaga ....

  • @upparimahesh6657
    @upparimahesh6657 ปีที่แล้ว

    What is device name

  • @shivakumarsukka8293
    @shivakumarsukka8293 ปีที่แล้ว

    How much

  • @masterbj
    @masterbj 2 ปีที่แล้ว

    Wooooooo.......🎉🎉🎉

  • @meghanarekha1529
    @meghanarekha1529 2 ปีที่แล้ว

    Idi meru meru vesukunte na....babaoie....okasaranna proof reading chesukora ?. Meru ....guruvu garu

  • @anjaneyaswamychunduru6888
    @anjaneyaswamychunduru6888 ปีที่แล้ว

    avi ekkada dorukutai.meeru supply chstara?

  • @subbaraodasari593
    @subbaraodasari593 2 หลายเดือนก่อน

    న్యూట్రల్ వైర్స్ నాలుగు ఒక్కటిగా అన్ని కలిపేరు కానీ అవి మూడే కదా కాలపాల్సింది.
    ఒకటి స్మార్ట్ బాక్స్ , రెండు లైట్సకి. నాలుగోది ఎందుకు కలిపారు ఎక్కడికి పోతుంది.
    Please explain where they came and where it goes.

  • @akshara519
    @akshara519 2 ปีที่แล้ว

    Sar balbs extra ad chesukovacha

  • @yogipodugu5937
    @yogipodugu5937 2 ปีที่แล้ว

    Fiting tho Saha chupistenega maku vupayoga padaydhi

  • @yandalokanadhamyanda9306
    @yandalokanadhamyanda9306 2 ปีที่แล้ว

    Sir manam unna roomlo matram ala work chestaya leda out of roomlo a kuda work chestaya please tell me

  • @sridharmylagani7057
    @sridharmylagani7057 2 ปีที่แล้ว

    Gud but 5 bulbs vunte 5 divice konala

  • @sangasrinu
    @sangasrinu 7 หลายเดือนก่อน

    Oo

  • @sridurgabhavanimusicals
    @sridurgabhavanimusicals 2 ปีที่แล้ว

    nakaithe fullga ardamaindi fullga nachindi anna

  • @majjidileep401
    @majjidileep401 2 ปีที่แล้ว

    Hi

  • @pandurangamnelli5009
    @pandurangamnelli5009 2 ปีที่แล้ว

    TV

  • @chinnimohan4221
    @chinnimohan4221 2 ปีที่แล้ว

    Main matter starts from 2 mins

  • @srinivaschineni354
    @srinivaschineni354 2 ปีที่แล้ว

    Where can I procure ji

  • @macharalasyoutubechannel3916
    @macharalasyoutubechannel3916 2 ปีที่แล้ว

    Product ఎక్కడ దొరుకుతాయి

  • @rambaburambabu3476
    @rambaburambabu3476 ปีที่แล้ว +1

    ఎక్సలెంట్

  • @user-gx1dn5pz4t
    @user-gx1dn5pz4t 2 ปีที่แล้ว +2

    అన్న ఎక్కువ టెక్నౌలాజీ వల్ల రోగాలు. అవుతున్నాయి. మరి వద్దు అన్న

  • @Orsusrilathavestige
    @Orsusrilathavestige 3 หลายเดือนก่อน

    Not understand

  • @ramcharan1435
    @ramcharan1435 2 ปีที่แล้ว +1

    How much cost.. Sir

  • @chenchaiahk224
    @chenchaiahk224 2 ปีที่แล้ว

    Fan conlachan eachi chupancu anna

  • @bokkakanakaprasad3053
    @bokkakanakaprasad3053 2 ปีที่แล้ว

    Cold vasta

  • @vinodkumarvinod5020
    @vinodkumarvinod5020 ปีที่แล้ว

    Manam smart things Entha use chesthey antha lazy avthunamu😒

  • @gsr9535
    @gsr9535 2 ปีที่แล้ว

    వాయ స్ ఫోన్ ద్వారా మాత్రమేనా వేరే విధంగా ఏమైనా ఉన్నాయా చెప్పగలరా

  • @ssvgamely.comssv6699
    @ssvgamely.comssv6699 2 ปีที่แล้ว

    Avunu movie chodaadi sar

    • @electricalomkar
      @electricalomkar  2 ปีที่แล้ว

      Adi sensor work aa video kuda vundi mana channel lo

  • @SARMA111
    @SARMA111 2 ปีที่แล้ว +1

    Cost enta sir

  • @sidduvenu5142
    @sidduvenu5142 2 ปีที่แล้ว

    Manusulani Inka baddakasthulani cheysthundi,

  • @rayudunadikam132
    @rayudunadikam132 2 ปีที่แล้ว

    Divige address plg bro

  • @mohanraojr3363
    @mohanraojr3363 2 ปีที่แล้ว

    No volume clarity

  • @bandi333
    @bandi333 2 ปีที่แล้ว +1

    అలెక్ సా సాప్ట్ వేర్ ఎవరిది సమాచార మొత్తంమీద వాడికి పోతుందీ

  • @vinaybabu1583
    @vinaybabu1583 2 ปีที่แล้ว

    This image company is not working properly plese Dont buy

  • @sivabyreddy316
    @sivabyreddy316 8 หลายเดือนก่อน

    Anya avasarama

  • @trumanerichson6297
    @trumanerichson6297 2 ปีที่แล้ว

    𝔭𝔯𝔬𝔪𝔬𝔰𝔪 🌟

  • @anjaneyuluboina9654
    @anjaneyuluboina9654 ปีที่แล้ว

    Very bad working

  • @PradeepKumarPA
    @PradeepKumarPA 2 ปีที่แล้ว

    చెప్పిందే చెప్పుచున్నారు చాలా నెమ్మదిగా చెప్పడం మానండి

  • @ElectricalSolutionsTelugu
    @ElectricalSolutionsTelugu 2 ปีที่แล้ว

    మీరు ముందు తంబ్ నేయిల్ సరిచేయండి బ్రో...

    • @electricalomkar
      @electricalomkar  2 ปีที่แล้ว +1

      Enti problem

    • @ElectricalSolutionsTelugu
      @ElectricalSolutionsTelugu 2 ปีที่แล้ว

      @@electricalomkar తంబ్ నేయిల్ అర్థం అవుతలేదు అన్న

  • @ivenkateswararao827
    @ivenkateswararao827 2 ปีที่แล้ว +1

    Number please

  • @bethelprayerfellowship8048
    @bethelprayerfellowship8048 2 ปีที่แล้ว +2

    Tank you for your good information.

  • @dattlacharandattlacharan9797
    @dattlacharandattlacharan9797 2 ปีที่แล้ว +2

    Super bro

  • @srinivasarao9451
    @srinivasarao9451 2 ปีที่แล้ว

    Super

  • @uppalapatisatyasaibaba2012
    @uppalapatisatyasaibaba2012 2 ปีที่แล้ว

    Good

  • @sathiraju0911
    @sathiraju0911 2 ปีที่แล้ว

    Thank you for your good information.

  • @dattlacharandattlacharan9797
    @dattlacharandattlacharan9797 2 ปีที่แล้ว +1

    Super bro

  • @prasadp4435
    @prasadp4435 2 ปีที่แล้ว

    Super brother

  • @raajivlogs7287
    @raajivlogs7287 2 ปีที่แล้ว

    Super bro

  • @SOMESH360
    @SOMESH360 2 ปีที่แล้ว

    Nice