రూమ్ లోకి వెళ్ళిన తర్వాత వెలుగుతోంది ఓకే బ్రదర్ కానీ మనం కదలకుండా కూర్చున్న లేక చదువుకుంటున్న ఏదన్న ఒక ప్రక్కన పని చేస్తుంటే దానికి మూవింగ్ లేకపోతే ఆగిపోతుంది అనుకుంటా గా బ్రదర్ మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే దాని కల్లా మోషన్ ఉండాలి మోషన్ లేకపోతే ఆగిపోతుందా బ్రదర్
Omkar garu meru cheppe prathi okka video's vishyam maku baga upayogamga unnai......
Thankyou very much for this type of good explanation about the working & the use of sensor
సూపర్ స్పీచ్ బ్రదర్ థాంక్స్
Super gaa explain chesaaru
చాలా మంచి విషయాలు తెలియజేశారు💐 ఇదే మొదటిసారిగా
మన వీడియో చూడటం 👍
Subscribe
Really use full video brother
Nice bro God bless you Ramesha Karnataka Bengaluru India
❤❤ super అన్న
Many wondersin worled soit is one thank u.ssrao guntur...
Yhank you so much
Thank u sir 🙏
Very use full video sir
సెన్సార్ పోయినప్పుడు బైపాస్ స్విచ్ కనెక్షన్ ఎలా చేయాలి
రూమ్ లోకి వెళ్ళిన తర్వాత వెలుగుతోంది ఓకే బ్రదర్ కానీ మనం కదలకుండా కూర్చున్న లేక చదువుకుంటున్న ఏదన్న ఒక ప్రక్కన పని చేస్తుంటే దానికి మూవింగ్ లేకపోతే ఆగిపోతుంది అనుకుంటా గా బ్రదర్ మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే దాని కల్లా మోషన్ ఉండాలి మోషన్ లేకపోతే ఆగిపోతుందా బ్రదర్
Yes ఇది కొన్ని ప్లేస్ ల లో ఉపయోగపడుతుంది
Tq tq sir
Superb
Useful vedio
Super brother
Exlent
Sir please give some information about cc cameras installed inside the wall(goda).
Sir Naa question ki answer raaledu.
సర్ పోల్ మీదనుండి వచ్చిన సర్వీసు wire కరెంట్ పోయినపుడు ఫేస్ మరియు నూట రల్ రెండు ఆగిపోతాయా లేక ఫేస్ ఒకటే ఆగుతుందా
superrr.brathar
Thank you 💛
Anna Alex use chyadanki wiring sensors unta chapandi anna
Good information
Good infromation
Anna intlo motham ravadaniki elaa anna ante indhulo peddhavi untaya
Ide fan ki connect cheyacha sir
Yes
nice sir
Maku oka video cheyale anna automatic water level controller
Nice
👌👌👌
Sir fan ku pettochcha
continuity tester where available without wire
Brother, gas with heat sensors tho off on chese systems untaya
ఉంటాయి online లో చెక్ చేయండి
Led tube 22wat pettu kovocha bro. Good video 👌👌
Yes
పర్చస్ అని కాకుండా తెలుగు లో కొన్నాను అని చెప్పుచుగా అందరికి అర్ధం అవుతుంది
అలవాటు లో పొరపాటు
Switchboard lo neutral common ga ivvavvacha
No
Sir akkadauntai cheppandi
👌
Stair lights ki idhi use cheyyavaccha bro
Adhevidhnga oka pir meedha how many lights use cheyyavacchi
Yes upto 200 watt
Same shadow alarm bugler alarm type
Sir day time lo room lo kuda light avasaram undadhu kada night matdarme kavali appudu night mode lo pettala
Yes
ఏ కంపెనీ ది బాగుంటాది ఎంత రేట్, sensor link పెట్టండి
Video discription లో ఉంది
Power consumption entha avuthundhi?
Low power consumption
Bro denekee ane lights connect chyavchu
Upto 200 Watt
Sensor bulbs a unnay kada inka edenduku
Anna okka light mathramena
Upto 200 watt
Holonix radar bulb
How much cost please
2way switch fan and light wiring
వీటి మీద వీడియో చేసాను మన చానల్ లో ఉంది
Endulo main ic number eata sir....edi manam kuda cheasuko vachu kada...
ఓపెన్ చేసి చూడాలి
రేట్ చెప్ప లేదు, ఏయే వస్తువు కి రేట్ చెప్పరు, ఎందు కని,
Wifi undaala derniki
No
Hi
Night time work avuthudha
Avvadhu bro naku telisi
అవుతుంది
Ok but switch on off sound Ela vastundi
లోపల రిలే సౌండ్ వస్తుంది
😊👌👌👌👌🙏🙏
బ్రదర్
నాకు గేదెల షెడ్ లొ
రూం టెంప్రేచర్ పెరిగినప్పుడు
ఆటోమేటిక్ గా ఫొగర్ ఆన్ అయ్యి, రూం తగ్గినప్పుడు ఆఫ్ అవ్వడానికి
ఎమైనా మెసిన్ ఉందా అండి
ఉంటాయి ఆన్ లైన్ లో చెక్ చేయండి
Rate
From 449
Hi anna
4CC కెమెరాలకు ఖర్చు ఎంత వస్తది
కరెంటు బిల్లు ఎంత వస్తది Anna
10000 పైన ఉంటాయి కరెంట్ ఖర్చు dvr Watt బట్టి ఉంటుంది
These are all old technologys
అంతా బాగానే ఉంది కానీ ఆన్ చేసినప్పుడు ఆఫ్ చేసినప్పుడు బటన్ ఆన్ ఆఫ్ సౌండ్ వస్తుంది మరి
adi relay sounds
ఓకే 👌
పవర్ కనెక్షన్ అర్థం
The sensor bulb is better than this brother
దాని కన్నా ఇది బెటర్
పవర్ కనెక్షన్ అర్థం కావట్లేదు క్లియర్ గా చెప్పండి
Antha money avuthaee
From 499
Amount ఎంత అవుతుంది తెలపండి సార్ 🙏 ధన్యవాదములు
From 449
అర్థం కాలేదు
Omkar garuu me phone number telupandi
వీడియో లో screen మీద వస్తుంది కదా
Super
Anna okka light mathramena
200 Watt వరకు ఏదైనా వాడవచ్చు