చాలా బావుందండీ మృణాళిని గారూ! సీనియర్ పాత్రికేయులమని చెప్పుకునే చాలా మంది ఇంటర్వ్యూలలో, తమ పాండిత్య ప్రదర్శన కోసం అతిధి మాటలకి అర్ధం పర్ధం లేకుండా అడ్డు తగలడం చూసి చూసి విసుగేసింది. మీరు స్వయంగా రచయిత్రి అయ్యుండీ, వారు చెబుతున్న చాలా విషయాలు మీకు తెలిసుండీ, ఆయన చెబుతున్నది మీకు కాదు, వీక్షకులమైన మాకు అనే స్పృహ కలిగి.. అతిధికీ వీక్షకుడికి మద్య వారధిలా వ్యవహరిస్తూ ఆద్యంతం సంభాషణని చక్కగా నడిపించారు. ధన్యవాదాలు.
I dreams వారికి చేతులెత్తి నమస్కరించినా తక్కువే అవుతుంది. నేను కవిని కాదు. లేకపోయుంటే గొప్ప పదాలు వాడే వాడిని. విభిన్న రకాల కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు సార్. మీరు మరింత ఉధృతం చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. మృణాలిని గారు మిమ్మల్ని పేరు పెట్టి పిలిచేంత వయస్సు గానీ, అనుభవం గానీ, జ్నానం గానీ లేదు మేడమ్. మీరు అడిగే ప్రశ్నా విధానం గానీ అవతలవారికి మీరు కల్పించే స్వేచ్ఛ గానీ చాలా బాగుంది తల్లి.
మృణాళిని గారికి, శివా రెడ్డి గారికి అభినందనలు. ఆసాంతం విషయ వివరణతో పరిచయం సాగింది. మనిషి ఆలోచనల్లో, స్పందనలో, భావ వ్యక్తీకరణలో కాలానుగుణంగా మార్పు సహజం. దానికి కాలంలో వచ్చిన పరిణతి కారణం అని చక్కగా అనుభవంతో చెప్పారు. మొత్తం మీద కవిత్వంద్వారా సాహిత్యం లోకి ప్రయాణం చేయించిన మృణాళిని అభినందనీయురాలు. ఆ ప్రక్రియ చేపట్టిన i dreams media వారి ప్రయత్నం చాలా బాగుంది.
శివారెడ్డి సార్ Dilsukhnagarలో మీ ఇంటి పక్కనే ఉంటాను చాలా గర్వంగా అనిపిస్తుంది మిమ్మల్ని చుసిన ప్రతిసారి 🙏🙏🙏
చాలా బావుందండీ మృణాళిని గారూ!
సీనియర్ పాత్రికేయులమని చెప్పుకునే చాలా మంది ఇంటర్వ్యూలలో, తమ పాండిత్య ప్రదర్శన కోసం అతిధి మాటలకి అర్ధం పర్ధం లేకుండా అడ్డు తగలడం చూసి చూసి విసుగేసింది.
మీరు స్వయంగా రచయిత్రి అయ్యుండీ, వారు చెబుతున్న చాలా విషయాలు మీకు తెలిసుండీ, ఆయన చెబుతున్నది మీకు కాదు, వీక్షకులమైన మాకు అనే స్పృహ కలిగి.. అతిధికీ వీక్షకుడికి మద్య వారధిలా వ్యవహరిస్తూ ఆద్యంతం సంభాషణని చక్కగా నడిపించారు. ధన్యవాదాలు.
Good thing is "she is not poking them(writers) for controversies like other anchors"
Chaala Manchi aavada
I dreams వారికి చేతులెత్తి నమస్కరించినా తక్కువే అవుతుంది. నేను కవిని కాదు. లేకపోయుంటే గొప్ప పదాలు వాడే వాడిని. విభిన్న రకాల కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు సార్. మీరు మరింత ఉధృతం చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. మృణాలిని గారు మిమ్మల్ని పేరు పెట్టి పిలిచేంత వయస్సు గానీ, అనుభవం గానీ, జ్నానం గానీ లేదు మేడమ్. మీరు అడిగే ప్రశ్నా విధానం గానీ అవతలవారికి మీరు కల్పించే స్వేచ్ఛ గానీ చాలా బాగుంది తల్లి.
Very good interview sir 👍
అసలు మాటల్లేవ్ 🙏🙏🙏🙏, ఇద్దరూ హిమవన్నగ సదృశ్యమైన, లోతైన నిజమైన మనుషులు
మృణాళిని గారికి, శివా రెడ్డి గారికి అభినందనలు.
ఆసాంతం విషయ వివరణతో పరిచయం సాగింది.
మనిషి ఆలోచనల్లో, స్పందనలో, భావ వ్యక్తీకరణలో కాలానుగుణంగా మార్పు సహజం. దానికి కాలంలో వచ్చిన పరిణతి కారణం అని చక్కగా అనుభవంతో చెప్పారు.
మొత్తం మీద కవిత్వంద్వారా సాహిత్యం లోకి ప్రయాణం చేయించిన మృణాళిని అభినందనీయురాలు.
ఆ ప్రక్రియ చేపట్టిన i dreams media వారి ప్రయత్నం చాలా బాగుంది.
చాలా మంచి అవసరతతో కూడుకున్న ఇంటర్య్వూలు ఇప్పటి సమాజానికి!
మధ్య మధ్యలో కొన్ని కవితలు ఆయన చెప్పే విధం గా ప్రశ్నలు అడిగి ఉంటే ఇంకా బాగుండేది. చాల మంచి ఇంటర్వ్యూ. చాలా విలువైన విషయాలు తెలిసాయి.
Ayana sweeya kavitha patanam and ayana gurinchi kondaru vakthalu matladina video th-cam.com/video/xirD4YgFSfk/w-d-xo.html lo chudochu
ఈ అక్షర యాత్ర ద్వారా చాలా గొప్ప కవులు గురించిన అనుభవం నేటి తరానికి ఎంతో లభిస్తుంది
Telugu poet shivareddy
Telugu sanskrithee symbol
Modern poetry jigale
Vachana potham
Shivareddy
Shiva,,,shiva
Na mata vitava
Excellent interview and also introduced Mr k siva reddy
A good work done by idresms
బాగా చదివారు , విశృతంగా కవిత్వం వ్రాసారు...కానీ మీ ^యాస ^ను మరచిపోలేదు. ధన్యవాదాలు సార్....
Excellent pronunciation Mrunalinigaru. Mee interview bagundi
Congratulations sir for being selected for the prestigious Saraswati Samman 2018 for your collection of titled "pakkaki ottigilite"
thankyou sooooooooooooo much mrunalinigaru.merentha punyam chesukuntunaro maku ilantivi andinchi.
అద్భుతమైన ముఖాముఖి....
Excellent
What an intellectual.
గురివు గారికి 🙏🙏🙏
కె.శివారెడ్డి
గారికి
దన్యవాదాలు
All experience is an arch wherethrough gleams that untravelled world whose margin fades for ever and for ever when I move.
Good programme
Achering adbhutanga vundhi.. bashameedha manchi pattu vundhi.. madam meeru interviews continue cheyyandi
Starts at 4:45. Idream has this peculiar habit of wasting first few minutes. don't know whats that fancy...wasting others time
He is not a winner ,but an awardee.
Pls mam introduce more and more poets
🙏🙏🙏👏👌👌👌
🙏🙏🙏
We expect more these kind of interviews.
4:42