మా పండ్లు, పూలు, కూరగాయలు, ఆకుకూరలు.. అన్నీ మా‌ ఇంటి పైనే | Organic Terrace Garden | తెలుగు రైతుబడి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ต.ค. 2024

ความคิดเห็น • 850

  • @Padmaja928
    @Padmaja928 4 ปีที่แล้ว +3

    మీరు ఇలాంటి మంచి మంచి విషయాలు వీడియో తీసి మాకు తెలియపరుస్తున్నందుకు చాలా సంతోషంగా వుంది సార్, ప్రకృతి తో జీవనం అనేది ఒక అదృష్టం, రాజేంద్ర గారికి మరియు వేంకటేశ్వర్లు గారికి వారి శ్రీమతి గారికి మా ధన్యవాదాలు 🙏🏼

  • @kiranmainanduri7120
    @kiranmainanduri7120 4 ปีที่แล้ว +3

    చాలా సంతోషం గా ఉంది. మీ తోట చూస్తుంటే, మీ కిద్దరికీ నా నమస్కారాలు. భగవంతుడు మీకు పరిపూర్ణ ఆయుష్షు, చక్కటి ఆరోగ్యం ప్రసాదించాలని, మీ అమ్మాయి కి కూడా చక్కని భావి జీవితం కల్పించాలని కోరుకుంటున్నాను

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      ధన్యవాదాలు

  • @kanthareddy100
    @kanthareddy100 4 ปีที่แล้ว +47

    మొక్కల మధ్య,ఆర్గానిక్ కూరగాయలతో,ఆహ్లాదకరమైన వాతావరణం లో..ప్రశాంతంగా... వుంటున్నారు..గ్రేట్ సర్..👌🤗

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว +4

      అవును.
      శారీరకంగా, మానసికంగా ప్రశాంతత పొందుతున్నారు.
      ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతున్నారు.

    • @swapnakummarikuntla7180
      @swapnakummarikuntla7180 4 ปีที่แล้ว +1

      Avnu kada future lo nyna entha kakapoina chinnaga ina gardening cheskovali

  • @Shivakumar129
    @Shivakumar129 4 ปีที่แล้ว +40

    జనాలు పనికిరాని video లు చూడకుండా.... ఇలాంటివి చూసి ప్రేరణ పొంది.... అలాగే గంటలు గంటలు tv చూడడం, ఫోన్ల తో గడపడం తగ్గించి.... ఇలా కొంచెం శ్రద్ధ పెడితే మంచి ఫలితాలు పొందవచ్చు... నేను కూడా నాకున్న కొంచెం మిద్దెలో కూరగాయలు పండిస్తున్నాను.... ఇలాంటి వాళ్ళ ప్రేరణతో.... ధన్యవాదములు

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      Thank you.
      మీ స్పందనకు ధన్యవాదాలు

    • @deeparamvlogs435
      @deeparamvlogs435 4 ปีที่แล้ว

      @@RythuBadi sir Madi nagarkurnool

    • @swapnapulipati1069
      @swapnapulipati1069 4 ปีที่แล้ว

      OK I am not. I'm sorry. You. know. And I'm. I'm not saying I love u anymore u. u. can

  • @parveenb1841
    @parveenb1841 3 ปีที่แล้ว +1

    Ninu corona time nundi start chesanu uncle....all flowers n leafy vegetables...n some veggies....same feeling when i see a bud of fruit and flower...pooja ki poolu maa garden nundey vasthunnay antey i m so happy

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Great effort.
      Thank you

  • @rupa.ramesh7333
    @rupa.ramesh7333 4 ปีที่แล้ว +1

    మీ ఇద్దరికీ పాదాభివందనం ఈ వయసులో మీకు ఇంత ఓపిక 🙏 నాకు చెట్లు అంటే చాలా ఇష్టం మీ వీడియో నేను చాలా సంతోషంగా చూసాను 🙏🙏 నేను చాలా దూరంగా ఉంటాను దగ్గరలో ఉంటే తప్పకుండా మీ ఇంటికి వచ్చి ఆ చెట్లను చూడాలని ఉంది నాకు అలాగే మిమ్మల్ని చూడాలి అని ఉంది ❤️ ఆ చెట్లు పెట్టిన మీ అమ్మాయి కూడా నా తరపున చాలా పెద్ద థాంక్స్ ఈ వీడియో చూశాక నాకు చాలా సంతోషంగా ఉంది ❤️🌹🙏

  • @bhagyalaxmiravula4045
    @bhagyalaxmiravula4045 4 ปีที่แล้ว +41

    మిద్దె తోట చాలా బాగుంది..
    అమ్మా.. మీకు సర్ ఓపిక కు నమస్కారం

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      Thank you

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543 4 ปีที่แล้ว

      తెలుగు రైతు బడి కి స్వాగతం మేము కూడా టెర్రస్ గార్డెన్ చేస్తున్న ,మా బుజ్జి తోటలో, ఎన్నో ఔషధ మొక్కలు కూరగాయలు పళ్ళు అందమైన అలంకరణ మొక్కలు, సువాసనలు వచ్చే,అందమైన పువ్వులు మొక్కలు ఇలా ఎన్నో మొక్కలు ఉన్నాయండి, మా బుజ్జి తోట ని ,కూడా అందరికీ పరిచయం చేస్తారని కోరుకుంటున్నాను 🙏🙏🙏.

  • @samathaoffice29
    @samathaoffice29 4 ปีที่แล้ว +3

    Retired life అంటే ఇలా ఉండాలి... అద్భుతం...మీకు ఈ సలహా ఇచ్చిన మీ అమ్మాయి కి అభినందనలు...Keep it up great happy couple...

  • @vivekanandhakumar5361
    @vivekanandhakumar5361 4 ปีที่แล้ว +11

    Sir,I am at the start,still I have responsibility,as my son studying higher studies,b-pharma.Later,I would take up full time.Till then part time,just started.Thrilled to see ur garden.

  • @purushothamaraocheerala4333
    @purushothamaraocheerala4333 4 ปีที่แล้ว +12

    చాలా చూడచక్కని మిద్దెతోట ఎంతో బాగుంది అభినందనలుదంపతులకు 👌🙏

  • @mokshaanand7615
    @mokshaanand7615 4 ปีที่แล้ว +2

    సర్... మీ అభిరుచి, ఆలోచన, ఆచరణ అసాధారణం.
    ఎందరికో ఆచరణీయం, ఆదర్శ ప్రాయం.
    మీ కృషి చాలా చాలా అభినందనీయం.

  • @19saikumar
    @19saikumar 4 ปีที่แล้ว +74

    బృందావన్ కాలనీ లో ఇంటి పైననే బృందావనం సృష్టించారు .. గ్రేట్ కపుల్

  • @vennelakuppalu7935
    @vennelakuppalu7935 4 ปีที่แล้ว +3

    నల్గొండ లో ఇంత అందమైన మిద్దె తోట ఉంది అని తెలియజేసినందుకు ధన్యవాదాలు.టెర్రస్ గార్డెనింగ్ చేసేవారికి ప్రభుత్వం సబ్సిడీ కిట్ ఇస్తుందని అంటున్నారు.నల్గొండలో కూడా ఈ అవకాశం ఉంటే హార్టికల్చర్ వారిని అడిగి తెలియజేస్తే చాలా మందికి ఉపయోగపడుతుంది.

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      Sure.
      Thank you

  • @shailajareddy7803
    @shailajareddy7803 4 ปีที่แล้ว +4

    Mee midde thota challa bagundhi, meeru challa andhanga amarchukunnaru. U r great lesson for youngsters, Your have a blessed daughter who thinks about your welfare.

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      Yes.
      Thanks to respond.

    • @gunaswaroopar3806
      @gunaswaroopar3806 4 ปีที่แล้ว

      Thank you so much for your compliments.. nene valla daughter.. your comments means a lot to me

  • @skthirunagari
    @skthirunagari 4 ปีที่แล้ว +10

    Wonderful, inspirational video.....i must say big thank you to "telugu rythubadi" for producing and sharing such a wonderful simple and innovative videos

  • @jalajavallurupalli7748
    @jalajavallurupalli7748 4 ปีที่แล้ว +10

    Excellent garden undi nijamga hatsoff to those couple like them everybody should do like that for health n happiness very innovative and inspiring setup 💕😍👌🙏👏👍

  • @lucilieball8883
    @lucilieball8883 4 ปีที่แล้ว +1

    Mee idduriki naa hrudayapoorvaka danyavadalu.

  • @srilekhakotagiri8578
    @srilekhakotagiri8578 4 ปีที่แล้ว +8

    చాలా బాగుంది అండి ఈ వీడియో, చూడముచ్చటగా చేశారు terrace ni , ఆహ్లాదకరంగా..... ధన్యవాదాలు మీకు ఇంకా మామ్మ తతయ్యగరికి... ఇలాంటి మంచి videos inka పెట్టండి ....
    నల్గొండ లో ఎక్కడ అండి

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      Thank you madom.
      బృందావన్ కాలనీ, నల్గొండ.

  • @jvlogs7716
    @jvlogs7716 4 ปีที่แล้ว +12

    Very nice and inspirational video. We can see the happiness in anchor's eyes also while interviewing the great couple. I am trying my bit to turn my house also as green house. This type of videos gives more encouragement and inspiration to everyone. Kudos their daughter too.. Liked and subscribed also. Thank you!

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว +1

      Thank you sir.
      Thanks to your encouragement.

  • @MOHAMMEDIBRAHIM-om8rm
    @MOHAMMEDIBRAHIM-om8rm 4 ปีที่แล้ว +1

    Amma Nannaku na vandanalu. Mee ashirvadamay naku kavali. Plants antay naku chala Istam. May God give you both good health. Thank you.

  • @malathireddy6234
    @malathireddy6234 4 ปีที่แล้ว +5

    Wow it’s great garden you both are great couple . Thanks

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว +1

      Thank you madom

  • @dhanyalikhitha3042
    @dhanyalikhitha3042 4 ปีที่แล้ว +1

    Sir mee garden naaku chala baaga nachindhi chudatanike kaadhu daani venaka mee Shrama , krushi and now phalitham kanipisthundhi. Memu terrace garden chinnaga lock down lo june 1st na plan chesam ok better ga undhi ... Mee laga yeppatikaina nenu maa new house meedha kachitanga chestanu daaniki inspiration matram meeru sir tq....

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      Thank you madam

  • @mrsrivatsa7
    @mrsrivatsa7 ปีที่แล้ว

    Amazing Rajender Garu for sharing wonderful organic garden information

  • @bapineedugorijavolu1483
    @bapineedugorijavolu1483 4 ปีที่แล้ว +5

    The grandpa's voice sounds like "sayaji shinde" exactly!!!!!!!!!!!!!!💯💯💯
    BTW very inspiring!! Happy happy!!
    Edit: Anchor is so perfect...He is asking all my doubts!!

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      Thanks to your Love

  • @valipesgarden
    @valipesgarden 4 ปีที่แล้ว +6

    చాలా మంచి ఆలోచన. బాగుంది

  • @mohdahmed440
    @mohdahmed440 4 ปีที่แล้ว +2

    Very nice information everyone must follow Home Gardening.

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว +1

      Yes, thanks

  • @madhavanreddy4369
    @madhavanreddy4369 4 ปีที่แล้ว +5

    Impressed with their work and efforts... Fantastic Couple...🙏🏻🙏🏻🙏🏻

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      Thanks a lot 😊

  • @DurgaDevi-zv4xe
    @DurgaDevi-zv4xe 4 ปีที่แล้ว +115

    ఈ దంపతులకు నా నమస్కారమ్

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว +4

      🙏

    • @rajinisalluri2685
      @rajinisalluri2685 4 ปีที่แล้ว

      Ma potlakaya chettuku kayalu ravadamledu enduko karanam cheppandi sir

  • @rajukota8350
    @rajukota8350 3 ปีที่แล้ว +1

    ఈయన మా గురువు గారు చాలా మంచి వ్యక్తి హళియా లో హాస్టల్ వార్డెన్ గా పని చేశారు చాలా మంది పేద విద్యార్థులను ఆదుకున్నారు .ఉచితంగా యోగ శిక్షణ కూడా ఇచ్చే వారు
    Tq అన్న గారు మా గురువు గారి నీ చూపించినందుకు మీ రైతుబడి కి నా కృతజ్ఞతలు

  • @sweetygardeningcookingreci6469
    @sweetygardeningcookingreci6469 4 ปีที่แล้ว +4

    Good job రాజేందర్ రెడ్డి గారు. ఒక అందమైన టెర్రస్ గార్డెన్ ని మాకు చూపించారు థాంక్స్. 🙏🙏🙏

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      మీ స్పందనకు ధన్యవాదాలు

  • @sujithreddyentertainment7593
    @sujithreddyentertainment7593 4 ปีที่แล้ว

    Busy life lo chala ahladakaramaina jivitham manishiki ekkada dorakani prashantata nacher lo untundi ur so great gurugi👏👏👏👏👏👌🏻👌🏻👌🏻good job rajender reddy

  • @BVL99995
    @BVL99995 4 ปีที่แล้ว +4

    Great thought and great effort..So nice sir..why some people dislike this one I don't know

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      Thank you sir.
      డిజ్‌లైక్ కొట్టే వాళ్ల గురించి పట్టించుకోవద్దు.

  • @sridevisuravaram2885
    @sridevisuravaram2885 4 ปีที่แล้ว +2

    The idea of your garden is highlyappreciable l have no words to express your hard work and thr garden setup has impressed me and many more

  • @zak4u836
    @zak4u836 4 ปีที่แล้ว +3

    Its really very pleasant and enjoyable terrace garden.

  • @MOHAMMEDIBRAHIM-om8rm
    @MOHAMMEDIBRAHIM-om8rm 4 ปีที่แล้ว +8

    So beautiful and admirable no words to appreciate. May God bless these couples with good health and long life and all the happiness for ever.

  • @ramsyamartscrafts5597
    @ramsyamartscrafts5597 4 ปีที่แล้ว +2

    సార్ చాలా బాగుంది మీ మిద్దె తోట చాలాసంతోషం అయింది మీ వీడియో చూసి..జలపాతం సూపర్

  • @CuteGovardhan
    @CuteGovardhan 4 ปีที่แล้ว +1

    వెంకటేశ్వర్లు గారు you are excellent, super

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      Yes. Thank you

  • @yashitv5943
    @yashitv5943 2 ปีที่แล้ว

    I am in love with this channel......how happy those couple are.....I pray u both long live......good work mr.rajendar

  • @jayasreecarey7843
    @jayasreecarey7843 4 ปีที่แล้ว +1

    Kudos to the couple, very happy to see their terrace garden. Anchoring kuda bagundi.

  • @ramachartulasi8590
    @ramachartulasi8590 4 ปีที่แล้ว +1

    Excellent and innovative I got inspiration after seeing your roof garden

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      Thanks a lot

  • @itsme_shilpa....1050
    @itsme_shilpa....1050 3 ปีที่แล้ว +1

    mana nalgonda🙏chala bavundi andi me meddethota great meru🙏wall meda painting chala baga vesindi me ammai chudataniki chalauchataga vndi.me intiki ravalani vndi.great effort👍me garden supper.meku chala opika andi.great🙏🙏👍

  • @gangaramgadapa8601
    @gangaramgadapa8601 4 ปีที่แล้ว

    అమ్మ గారు అయ్యగారు మీకు చాల చాల దన్యవాదలు 🌻🌻 beautiful green Palace

  • @anuyalamachili4106
    @anuyalamachili4106 4 ปีที่แล้ว +1

    Chala chala bavundi me thota

  • @gundlapallereddappa8553
    @gundlapallereddappa8553 4 ปีที่แล้ว +1

    we can learn a lot on this terrace garden.tks.

  • @jhansisri2436
    @jhansisri2436 4 ปีที่แล้ว +1

    Really such great people

  • @pramilarani1831
    @pramilarani1831 4 ปีที่แล้ว +1

    Too good to be true.So tasteful.What a lot of labour must have been taken up by them.Very artistically done wish I could visit the place.

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      Sure.
      Thank you

  • @navyapuppy6581
    @navyapuppy6581 4 ปีที่แล้ว +4

    Super video. . thanq for uploading this kind of videos... very very inspirational.. do more videos on terrace garden

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      Sure. Thank you

  • @padmavathidodda8995
    @padmavathidodda8995 4 ปีที่แล้ว +2

    Nice garden grandpa grandma congrats hats up both of you,

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      Thank you so much

  • @yvsniceandlifesongsmallika363
    @yvsniceandlifesongsmallika363 4 ปีที่แล้ว +1

    చాలా బాగుంది. మాకు కూడా అనందంగా ఉంది. Creative చేసారు.

  • @himabinduetha5815
    @himabinduetha5815 4 ปีที่แล้ว +1

    Mee garden nu mimmalni cgustunte chala happy ga undandi 👌👌👍👍👏👏

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      అవును.
      జోష్‌ఫుల్ కపుల్.
      మీ స్పందనకు ధన్యవాదాలు.

  • @amarnathjamalpur2518
    @amarnathjamalpur2518 4 ปีที่แล้ว +7

    super.. ranjenderreddy garu congratulations. good work. please keep it up.

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      Thank you so much 🙂

  • @lakshmikolli7333
    @lakshmikolli7333 4 ปีที่แล้ว +1

    చాలా బాగుందండి మీ టెర్రస్ గార్డెన్. మీరు అందరికీ ఆదర్శనీయులు..

  • @narasimharao8841
    @narasimharao8841 4 ปีที่แล้ว +1

    Excellent Sir. Simply superb. God bless you both.

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      Thank you sir

  • @upenderraopabbaraju9400
    @upenderraopabbaraju9400 4 ปีที่แล้ว +7

    Wonderful and worth to emulate who have space, time and afford

  • @sujathadasari4773
    @sujathadasari4773 4 ปีที่แล้ว +1

    Nice amma nice talking simple persons both are

  • @karunabharathi8728
    @karunabharathi8728 4 ปีที่แล้ว +1

    Sir,, mmimmalini chustunte maku chala encouraging ga undi.

  • @starsstar5222
    @starsstar5222 4 ปีที่แล้ว +1

    Super sir excellent prathi Dani use cheysaru super mee thoughts ki and mee innovation ki take bow

  • @venkataveeranjamma5410
    @venkataveeranjamma5410 4 ปีที่แล้ว +10

    మీరు ఎంత మందికో ఇన్స్పిరేషన్ ఈ ఏజ్ కూడా ఇంత బాగా గార్డెన్ పెంచు తున్నారు గ్రేట్

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      అవును.
      మీ స్పందనకు ధన్యవాదాలు‌.

  • @indirakapilavai8068
    @indirakapilavai8068 4 ปีที่แล้ว +1

    Chala Estapadi kastapadi garden Andamga. Srustincharu. Meeru chinna vallaku inspiringa unnaru Uncle creativega fountains Chala baga chesaru Anadame arogyamu arogyame maha bagyam mokkalato enjoy chestunnaru good job andariki adarsamga unnaru

  • @JM-mz2tc
    @JM-mz2tc 4 ปีที่แล้ว +4

    Xlent garden, should be rewarded, both of you amazing.

  • @chikkalajpchandra2392
    @chikkalajpchandra2392 3 ปีที่แล้ว +2

    Thanks for the informative video brother.

  • @memecediy-8442
    @memecediy-8442 4 ปีที่แล้ว +2

    Very good and inspirational vdeo, chala mandhi peddavayasu varu modalupetti aa manasika anandanni anubhavinchi galega goppa avakasam🙏🙏

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      Yes.
      Thank you

  • @swapnapriyapasham7267
    @swapnapriyapasham7267 4 ปีที่แล้ว +1

    Pleasant garden chala chakaga arrange chesaru. Mee wall design bagundi

  • @nimminagaraj9207
    @nimminagaraj9207 4 ปีที่แล้ว +3

    Amazing. 👋 Wonderful creativity .. Hats off to the fortunate couple for their great interest to create this Heaven n make their life enjoyable. Best wishes to their daughter who encouraged them.

  • @shirisha2495
    @shirisha2495 4 ปีที่แล้ว +3

    Ohh my God!!! Isn't it pure happiness? 😍😍😍😍😍😍

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      Yes. That's it.

  • @varalakshmisalwadi6204
    @varalakshmisalwadi6204 4 ปีที่แล้ว +1

    Really no words to say after watching this video grt family n good idea with wtr bottles 🙏🙏🙏🙏

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      Thank you so much 😀

  • @powerofgreen1051
    @powerofgreen1051 4 ปีที่แล้ว +1

    జీవిత చరమాంకం లో ఇంత ఆనందాన్ని చూస్తున్నారు.

  • @mahendraraghavendhra7811
    @mahendraraghavendhra7811 4 ปีที่แล้ว +10

    Good anchor good questions good couple mata antunnadu ame guruji antundhi 💕

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว +1

      Thanks to your clean obsrevation

  • @ramadevigannavarapu7017
    @ramadevigannavarapu7017 4 ปีที่แล้ว +2

    naskaram amma chala santhosham ga undi mimmalni ila chudatam ee vayasulo mee samayanni inta manchiga viniyogistunnanduku meeku devudu inka manchi aalochanalu kalginchi aarogyanga undalani korukuntunnanu

  • @CookingwithMadhavi
    @CookingwithMadhavi 4 ปีที่แล้ว +1

    Wow... garden,muggulu,water fountain Chala bagunnai Aunty & uncle
    Nice & inspirational video

  • @vijayachaparala7482
    @vijayachaparala7482 4 ปีที่แล้ว +1

    WONDARFUL Gareden.Very Nice.

  • @cheerlavancharamareddy9389
    @cheerlavancharamareddy9389 4 ปีที่แล้ว +2

    Chala bagundi,peddavalla creativity ki naa joharlu🙏🙏🙏

  • @sankarchillapalli655
    @sankarchillapalli655 4 ปีที่แล้ว +1

    చాలా చక్కగా ఉంది ఇంటిపైన గార్డెన్ సూపర్

  • @tulasichinnu8541
    @tulasichinnu8541 4 ปีที่แล้ว +1

    I am very happy to see this video. and I'm planning to leave like this.

  • @gracebairla4667
    @gracebairla4667 4 ปีที่แล้ว +1

    U r great thatha.amma.

  • @krishnaveni5134
    @krishnaveni5134 4 ปีที่แล้ว +1

    Chal bagudi me garden meru chalamandiki inspiration

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      Thank you so much

  • @jhansilaxmi3020
    @jhansilaxmi3020 4 ปีที่แล้ว +4

    Inspired...great...I am from Nalgonda...staying hyd...also maintaining modde thota...Best of luck....

  • @parvathiakkaraju3381
    @parvathiakkaraju3381 4 ปีที่แล้ว +1

    చాలాఆఆఆబాగుందండి. చాలా హాపీ గ వున్నారు. చక్కటి కాలక్షేపం .🙏🏽

  • @Aww559
    @Aww559 4 ปีที่แล้ว +1

    Chala thakuva time lo chala chala andanga thayaru chesaru

  • @rakeshk9266
    @rakeshk9266 4 ปีที่แล้ว +5

    Nice and good information and it will motivate my mom to do lik this thanks for valuable video...
    Lots of love from Tamilnadu...

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว +1

      Thank you bro.
      Keep support

  • @naaniakasapu9154
    @naaniakasapu9154 4 ปีที่แล้ว +2

    Really great Amma Chala baaga chesaru

  • @akshithakummarikummariakshitha
    @akshithakummarikummariakshitha 4 ปีที่แล้ว +3

    చాలా చాలా మంచి వీడియో లు చేస్తున్నారు రాజేందరన్న tq soo much అన్నా అలాగే ఆ.... పెదనన్నాకు పెద్దమ్మ కు చాలా చాలా ధన్యవాదాలు}...

  • @lakshmiprasannatippirisett3272
    @lakshmiprasannatippirisett3272 4 ปีที่แล้ว +2

    U r an inspiration to all. Every one should enjoy the nature. Thank you so much for nice guidance.

  • @tatabhaireddy2813
    @tatabhaireddy2813 4 ปีที่แล้ว +8

    Woh woh super pedha ayana meeku fan ayyanu. Super exellent.

  • @ramaswamyrajavarapu2826
    @ramaswamyrajavarapu2826 3 ปีที่แล้ว

    chala bagundhi, chala baaga maintain chestunnaru.. Good efforts. Terracota designs ela chepincharo koncham information ivvandi please.

  • @nagarajuraju4105
    @nagarajuraju4105 3 ปีที่แล้ว +1

    Super

  • @srilatha2040
    @srilatha2040 4 ปีที่แล้ว +4

    Wovvvv... superb Andi uncle meeraithe ultimate intha talent aaa...that's great

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      Yes.
      Thanks for your response.

  • @sakethrampidaparthi4140
    @sakethrampidaparthi4140 4 ปีที่แล้ว +1

    looking very nice

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      Thanks a lot

  • @godishalamahender5553
    @godishalamahender5553 4 ปีที่แล้ว +8

    చాలా ప్రశాతంగా ఉంది, super

  • @saralajagan9463
    @saralajagan9463 4 ปีที่แล้ว +1

    Very happy tq

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      Thank you too

  • @naveenravipaty5035
    @naveenravipaty5035 4 ปีที่แล้ว +3

    Super Jodi made for each others... Guruji, mam

  • @gnaneswarireddy1066
    @gnaneswarireddy1066 4 ปีที่แล้ว +1

    Supper sir intha vayasu ayina tharuvatha kuda gardening chesthunnaru very very happy sir

  • @rajyalaxmi3224
    @rajyalaxmi3224 4 ปีที่แล้ว +1

    Chala chala bagundi ..Asalu ntha baga chesarante very very nice...Total ga superrrrr andi miru...Me ammai chala baga chesi icharu miku..Vatini miru chala baga carega chusthunnaru..Naku chala baga nachindi

  • @mahanthirushimani4795
    @mahanthirushimani4795 4 ปีที่แล้ว +1

    Good thought sir

  • @thegeniusplayschool
    @thegeniusplayschool 4 ปีที่แล้ว +1

    Super great hard work behind the place and heart

  • @vidyasagarravada13
    @vidyasagarravada13 3 ปีที่แล้ว +1

    Leading a peaceful good retired life wishing you all thebest

  • @padmanjalikamisetty2481
    @padmanjalikamisetty2481 4 ปีที่แล้ว +4

    Beautiful garden.

  • @shabnamteacher7871
    @shabnamteacher7871 4 ปีที่แล้ว +1

    Maku Chala happy anipinchindi e vedio chusi...

  • @sruthibobba4757
    @sruthibobba4757 4 ปีที่แล้ว +1

    Chala bagundandi

  • @prabhanjinivemulapalli7941
    @prabhanjinivemulapalli7941 4 ปีที่แล้ว +1

    Thanks andi manchi vidieo chupicharu uncle aunty ki ma namaskaralu

    • @RythuBadi
      @RythuBadi  4 ปีที่แล้ว

      Namasthe madom.
      Thank you