ఆత్మ సంబంధీ v/s అక్షర సంబంధీ, end time message kurnool.God bless you all

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ต.ค. 2024

ความคิดเห็น • 114

  • @joganta2153
    @joganta2153 3 หลายเดือนก่อน +7

    Yes, Amen హల్లెలూయ
    Praise the lord

  • @phinehashvadhuvuchannel785
    @phinehashvadhuvuchannel785 3 หลายเดือนก่อน +8

    God bless you brother దేవుడు నిన్ను దీవించు గాక ఆమెన్ ఆమెన్

    • @jesusfollowersrk457
      @jesusfollowersrk457  3 หลายเดือนก่อน

      @@phinehashvadhuvuchannel785 God bless you brother

  • @prasannakumari4705
    @prasannakumari4705 2 หลายเดือนก่อน +3

    Amen ❤

  • @SeethammaMalladi
    @SeethammaMalladi 3 หลายเดือนก่อน +7

    Yes amen

  • @prasannakumari4705
    @prasannakumari4705 2 หลายเดือนก่อน +3

    God bless you brother 🙏🏻

  • @ermiahb7027
    @ermiahb7027 หลายเดือนก่อน +1

    ❤AMEN GLORY TO GOD ❤

  • @ManoharPads-my9dx
    @ManoharPads-my9dx 3 หลายเดือนก่อน +6

    బ్రదర్ చాలా లోతైన విషయాలు మాట్లాడారు వాస్తవానికి దేవుడు ఒక్కడే కానీ వీళ్ళు ముగ్గురిని చేశారు అంటే తప్పు వినవే ఆయన కరెక్ట్ గానే చెప్పాడు నేను నేనే నేను ఒక్కడినే అని ఈ ఎదవలకే సిగ్గు లేదు ముగ్గురిని తయారు చేశారు వీళ్ళ మీద హిందువులు బెటరు వాళ్లకు తెలుసు ఏసుప్రభు ఒక్కడే అని

    • @eveningmessage2297
      @eveningmessage2297 3 หลายเดือนก่อน +2

      🙏🙏🙏 బ్రదర్ ఆలా అనకూడదు బ్రదర్ వాళ్ళు కు, తెలియదు బ్రదర్ నాకు కూడా ఒక్కప్పుడు తెలియదు మనం ప్రేమ తోనే చేప్పాలి.

    • @jesusfollowersrk457
      @jesusfollowersrk457  3 หลายเดือนก่อน +1

      @@ManoharPads-my9dx God bless you brother

  • @biddikajoshua3844
    @biddikajoshua3844 3 หลายเดือนก่อน +4

    ఆమెన్ ఆమెన్ God bless you brother 🎉❤❤❤

  • @premkumarkotapati457
    @premkumarkotapati457 3 หลายเดือนก่อน +6

    Praise the Lord brother

    • @jesusfollowersrk457
      @jesusfollowersrk457  3 หลายเดือนก่อน

      @@premkumarkotapati457 praise the Lord brother

  • @bharatprakshal
    @bharatprakshal 3 หลายเดือนก่อน +7

    మీకు అంత ధైర్యం ఉంటే... డిబెట్ చేయండి.
    చర్చించండి సమాజానికి నిజాన్ని తెలుసుకునే అవకాశం ఇవ్వండి.

    • @JosephKishorK
      @JosephKishorK 2 หลายเดือนก่อน

      అవన్నీ జరగవు 😂 వస్తే ఇంకా ఇలాంటి బోధ చెయ్యలేరు గా

    • @HONEYPRINCES-rm8qf
      @HONEYPRINCES-rm8qf 2 หลายเดือนก่อน +2

      నీకు అంత ఆశక్తి ఉంటే వచ్చి మా messages వినండి.

    • @ragendra
      @ragendra 2 หลายเดือนก่อน +3

      ..ఒక్క విషయం చెప్పనా...నీకు నిజం కావాలనుకునేటప్పుడు నువ్వు వెల్లాలికదా..నువ్వు గృడ్డివాడవైతే నిజం నీకు తెలిసినా గ్రహించగలవా😂😂

    • @kiranmiriyala7082
      @kiranmiriyala7082 2 หลายเดือนก่อน +1

      వాళ్ళు వినరు ఆనాడు పరిసయ్యులు సదుకయ్యులు గొప్ప బోధకులు యేసు నేనే దేవుడిని నన్ను చూసిన వారు నా తండ్రిని చూసినట్టే నేను నా తండ్రి ఒక్కటే అని చెప్పాడు యేసు.
      దానినే branham చెప్పారు ఆ నామం యేసు నామం అని,
      ఒక్కటే babtizam అని అది యేసు నామం లో babtizam అని బైబిల్ లో రుజువులు చూపించి సవాలు చేసిన గొప్ప బోధకులు బ్రాణహం గారు.
      నిజమైన వాక్యాన్ని చూపించిన వ్యక్తి .
      ఇప్పుడు బోధకులు చాలా మంది డబ్బు కోసం వచ్చిన వారే
      వీళ్ళు గుడ్డి వారు తమతో పాటు అనేక మందిని గుడ్డిగా నడిపిస్తున్నారు
      వాళ్ళకి వాక్యం చెప్పిన వినరు ఎందుకంటే వాళ్లకు బాగా వాక్యం తెలుసని వారి ఫీలింగ్
      పౌల్ కంటే వాక్యం తెలిసిన వారా వీళ్లు?

    • @mboyaju2697
      @mboyaju2697 2 หลายเดือนก่อน +1

      డిబేట్ దేనికి బ్రదర్ youtube లో వీడియోస్ ద్వారా చాలామంది చూస్తున్నారు మీరు చూడట్లేదా మీకు కన్నులు లేవా

  • @ermiahb7027
    @ermiahb7027 หลายเดือนก่อน +1

    ❤GOD BLESS YOU ALL SHALOM BROTHER ❤

  • @PushpaMothukuri-tl3jz
    @PushpaMothukuri-tl3jz 3 หลายเดือนก่อน +5

    Shalom bro 🙏vakyam vakyanni sweekaristundhi bro 🙏✝️🕎✡🕊🦅💐🥀🏵⚘🌻🌷💐🌹💐

  • @yacobmannepalli4508
    @yacobmannepalli4508 2 หลายเดือนก่อน +2

    God bless you brother

  • @kotapatipraneethkumar8148
    @kotapatipraneethkumar8148 3 หลายเดือนก่อน +5

    God bless you brother 6:12

  • @prasadn9709
    @prasadn9709 2 หลายเดือนก่อน +3

    హాల్లో సత్యమును నమ్మడానికి ప్రసవ నొప్పులు పడుచున్నారు

  • @risingchannelnspt933
    @risingchannelnspt933 2 หลายเดือนก่อน

    యోహాను గారు ఏసుక్రీస్తుకు ఏ నామములో బాప్తిసం ఇచ్చాడు చెప్పండి

    • @jesusfollowersrk457
      @jesusfollowersrk457  2 หลายเดือนก่อน +3

      @@risingchannelnspt933 యోర్ధను నది దగ్గర యేసుక్రీస్తు కు బాప్తిస్మం ఇచ్చేటప్పుడు నేను కూడా అక్కడే ఉన్నాను బ్రదర్, కానీ ఏ నామములో అక్కడ బాప్తీస్మం ఇవ్వలేదు,
      కేవలం మారుమనస్సు నిమిత్తమే బాప్తీస్మం ఇచ్చాడు యోహాను గారు,
      మీరు అక్కడ లేరా బ్రదర్ ఎక్కడికి వెళ్లారు....

    • @Byohan-oo4nu
      @Byohan-oo4nu หลายเดือนก่อน +2

      అది తెలిస్తే వీళ్ళు ఇంత చిన్న విషయాన్ని ఎందుకు అర్థం చేసుకోలేరు

  • @sampathpeyyila7513
    @sampathpeyyila7513 2 หลายเดือนก่อน

    Debate Vellandi dear Benham followers. We want debate with VKR vs Benham followers

    • @Byohan-oo4nu
      @Byohan-oo4nu หลายเดือนก่อน

      ఆత్మ సంబంధమైన ఏ వ్యక్తి అయినా గాని వాక్యముతో సరి చేసుకుంటాడు సరిదిద్దుకుంటాడు వీకేర్ కె సరైన మార్గమేదో తనకే తెలియదు అతడు వాక్యానికి లోబడే తత్వం అతనికి లేదు . వాక్యంతో నడవండి వాక్యాన్ని పరిశీలించండి వాక్య ప్రకారం బ్రతకండి

  • @balugrace5522
    @balugrace5522 3 หลายเดือนก่อน +6

    మీరు చెప్పేది సత్యం అని నిరూపించుకో గలిగితే డిబ్బెట్ కి వెళ్ళండి. వాళ్ళు అంగీకరించక పోయిన చూస్తున్న, వింటున్న క్రైస్తవ సమాజం అర్థం చేసుకుంటుంది కదా.. మీకు ఆ దమ్ము ఉంటే వెళ్ళండి, వారు నమ్మేది అసత్యమని, మేము నమ్మేదే సత్యామని లోకానికి సమాజానికి తెలియజేయండి...

    • @eveningmessage2297
      @eveningmessage2297 3 หลายเดือนก่อน +4

      కరెక్టే బ్రదర్ మీరు చెప్పింది చర్చలో పాల్గొంటే అనేక విషయాలు క్రైస్తవ సమాజానికి చెప్పొచ్చు అతడు వింటాడా వినడా అన్నది మాకుకు సంబంధించినది కాదు అది దేవునికి సంబంధించినది ప్రభువు మమ్మల్ని పంపిస్తే కచ్చితంగా మేము పోవడానికి కూడా సిద్ధంగానే ఉన్నాము, దేవుని చిత్తం అయితే ఆయన మమ్మల్ని పంపిస్తే కచ్చితంగా వెళ్లాల్సిందే.
      సహోదరునితో గొడవ పడాల్సిన అవసరం లేదు దమ్ము ధైర్యం చూపించాల్సిన అవసరం లేదు అది కొట్లాడా సభ కాదు చర్చా వేదిక ఒకరి అభిప్రాయాలు ఒకరు పంచుకునేటువంటి మంచి చర్చావేదికనే దేవుని చిత్తమైతే వెళ్తాము బ్రదర్

    • @balugrace5522
      @balugrace5522 3 หลายเดือนก่อน +1

      @@eveningmessage2297 దేవుడు ఎందుకు పంపించడు బ్రదర్?.. మీరు బోధించేది currect అయినప్పుడు, అతను బోధించేది తప్పు అనేకదా అర్థం..వాక్యం అజ్ఞానంగా మాట్లాడు వారి నోరు మూయించడం దేవుని చిత్తం అని లేఖనం చెబుతోంది కదా.. ఇది దేవుడు మీకు ఇచ్చిన అవకాశము సత్యాన్ని సమాజానికి తెలియటానికి. కాబట్టి మీరు నమ్మేది సత్యము అయితే నిరూపించుకునే చక్కని అవకాశం ఆ సదస్సు.. నిరూపించుకోవడానికి దమ్ము కావాలి కదా?

    • @jesusfollowersrk457
      @jesusfollowersrk457  3 หลายเดือนก่อน +2

      @@balugrace5522 చూడండి బ్రదర్, మీరు వీడియో పూర్తిగా చూసినట్లయితే మీరు గమనించగలరు, ఆక్కడ ఉన్నవారు జ్ఞానవంతులు, మేధావులు, ఈ లోక సంబంధమైన తెలివి అధికముగా కలవారు, అందుకనే డిబేట్ అవసరం లేదు అని చెప్పారు...

    • @eveningmessage2297
      @eveningmessage2297 3 หลายเดือนก่อน

      ​@@balugrace5522 మీరు కరెక్టే మాట్లాడుతున్నారు బ్రదర్ మీ ఫోన్ నెంబర్ ఇవ్వoడి కొన్ని విషయాలు మాట్లాడుధామ్ బ్రదర్

    • @eveningmessage2297
      @eveningmessage2297 3 หลายเดือนก่อน

      ​@@balugrace5522 🙏🙏🙏 బ్రదర్ మీ ఫోన్ ఇవండీ బ్రదర్ కొన్ని విషయాలు మాట్లాడుకుందాం.

  • @risingchannelnspt933
    @risingchannelnspt933 2 หลายเดือนก่อน

    మూడు మేకులు తీసుకోలేడు మీ దేవుడు అంటే నీకు కోపం రాదు కానీ మీ ప్రవక్తను అంటే నొప్పి వస్తుంది నీకు

    • @jesusfollowersrk457
      @jesusfollowersrk457  2 หลายเดือนก่อน +1

      @@risingchannelnspt933 గాడ్ బ్లెస్స్ యు బ్రదర్, దుర్మార్గులను, మోసగాళ్లను, అవివేకులను, మార్చగల శక్తి గల దేవుడు, మా దేవుడు, మీ మనసును కూడా మార్చాలని ఈరోజు ప్రార్థిస్తాను,
      ప్రవక్తను కాదు కానీ, ప్రవక్త లోని వాక్యమును అంటేనే కొంచెం ఇబ్బందికరంగా ఉంది
      God bless you brother.....

    • @Byohan-oo4nu
      @Byohan-oo4nu หลายเดือนก่อน +2

      వారు మార్పు లేని వారు దేవుని ఎరగనివారు వారు వారు ఏమైనా అంటారు . ఏదో ఒక దినమున దేవుడు వారిని కనికరించాలని కోరుకుందాం వారి క్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడు ఈనాటి బోధకులతోనే అసలైన బాధ వాస్తవంగా branham గారిని ఏదో అంటేనో తిడితేనో కోపం మాకు ఎన్నడూ రాదు ఆయన ద్వారా బయలుపరచబడిన దేవుని వాక్యమును అవమానపరచుతున్నందుకే బాధనిపిస్తుంది చెప్పే ప్రతి మాట దేవుని లేఖనములోనిదే కానీ ఏ ఒక్కటి సొంత నిర్ణయం కాదు అని పరిశుద్ధాత్మను పొందిన ఏ ఒక్కరైన braham గారు చెప్పిన ప్రతి వర్తమానము సత్యమే అని తెలుసుకొను ఒక సమయము త్వరలోనే వచ్చును మన ప్రభు రాకముందే అది జరుగును

    • @jesusfollowersrk457
      @jesusfollowersrk457  หลายเดือนก่อน

      @@Byohan-oo4nu 𝕪𝕖𝕤 𝕓𝕣𝕠𝕥𝕙𝕖𝕣 𝕚𝕥𝕤 𝕥𝕣𝕦𝕖, 𝕚𝕥𝕤 𝕧𝕖𝕣𝕪 𝕔𝕝𝕠𝕘𝕖...

  • @PushpaMothukuri-tl3jz
    @PushpaMothukuri-tl3jz 3 หลายเดือนก่อน +2

    Devuni vakyam eavvari vedhava vastundo meeru divamulani chepputundhi vakyam bro yes it's true bro 💯✝️🕎✡🕊🦅🙏🙏🙏🙏🙏

  • @janniramarao1669
    @janniramarao1669 2 หลายเดือนก่อน +1

    అక్షరానుసారముగా బాప్తిజం తీసుకుంటే యేసుక్రీస్తు గా మారిపోతారా?

    • @jesusfollowersrk457
      @jesusfollowersrk457  2 หลายเดือนก่อน +3

      @@janniramarao1669 సహోదరుడా అర్థం కాకపోతే మరొకమారు పూర్తిగా వీడియో చూడండి...
      ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారో గమనించగలరు
      గలతియులకు 2:20
      నేను క్రీస్తుతో కూడ సిలువ వేయబడియున్నాను; ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు....
      1కోరింథీయులకు 11:1
      నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి.
      1కోరింథీయులకు 12:27
      అటువలె, మీరు క్రీస్తుయొక్క శరీరమైయుండి వేరు వేరుగా అవయవములైయున్నారు
      మనము క్రీస్తును కదా అనుసరించాల్సింది
      కానీ ఇక్కడ పౌలును అనుసరించ మంటున్నారు...
      పైన రెండు వచనములు మరియు ఈ వీడియో బాగా గమనించగలరు మీరు ఏమై ఉన్నారో ఈ వాక్యము వీడియో తెలుపుతుంది

    • @kiranmiriyala7082
      @kiranmiriyala7082 2 หลายเดือนก่อน

      అక్షరాను సారం కాదు sir..
      వాక్యను సారం పేతురు ఫిలిప్పు పౌలు ఇంక అందరూ అపొస్తులులు యేసు నామం లో babtizam ఇచ్చారు. అది బైబిల్ లో ఉంది. మీకు బైబిల్ ముఖ్యం కాకపోతే వదిలెయ్యండి.

    • @Byohan-oo4nu
      @Byohan-oo4nu หลายเดือนก่อน +2

      ఆత్మానుసారముగా జీవించు వానికి ఏసుక్రీస్తు నామములో బాప్తీసము పొందాలన్నది ఆజ్ఞగా ఇవ్వబడినది. అక్షర సంబంధి ఏసుక్రీస్తు నామములో బాప్తీసమ్ ఒప్పుకోడు

    • @jesusfollowersrk457
      @jesusfollowersrk457  หลายเดือนก่อน

      @@Byohan-oo4nu yes brother it's true

  • @satyaraoeripilli653
    @satyaraoeripilli653 29 วันที่ผ่านมา

    Ne kannaa babuley pakkana kurchunnaru oneness varu adigina prashnalaku samadam cheppaleyka nuvuu entha vaguthunnav

  • @Donivlogs44
    @Donivlogs44 3 หลายเดือนก่อน +2

    ఒరేయ్ నాయన అపోస్తుల బోధలో దేవుడు ఎవరురా నాయన

    • @eveningmessage2297
      @eveningmessage2297 3 หลายเดือนก่อน +7

      పాత నిబంధనలో దేవుడు ఎవరు నాయనా
      కొత్త నిబంధనలో దేవుడు ఎవరు నాయనా
      ఏసుక్రీస్తు తర్వాత దేవుడు ఎవరు నాయనా?
      మీరేం చెబుతారు అంటే త్రిత్వం రా నాయనా అంటారు.
      మేము ఏమి చెబుతాము అంటే నాయనా ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఏసుక్రీస్తు దేవుడని చెబుతాము నాయనా.

    • @jesusfollowersrk457
      @jesusfollowersrk457  3 หลายเดือนก่อน +9

      @@Donivlogs44 కీర్తనలు 102:25
      ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి ఆకాశములు కూడ నీ చేతిపనులే.
      కీర్తనలు 102:26
      అవి నశించును గాని నీవు నిలచియుందువు అవియన్నియు వస్త్రమువలె పాతగిలును ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయుదువు అవి మార్చబడును.
      హెబ్రీయులకు 1:10
      మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి
      హెబ్రీయులకు 1:11
      ఆకాశములుకూడ నీ చేతిపనులే అవి నశించును గాని నీవు నిలిచియుందువు అవన్నియు వస్త్రమువలె పాతగిలును
      ఈ రెండు వచనాలలో ఉన్న దేవుడే రా నాయనా

    • @prabhukumar85
      @prabhukumar85 2 หลายเดือนก่อน +2

      అసలు అపొ భొద అంటే ఎమటొ కుడా తేలియదు వాళ్ళకీ

    • @kiranmiriyala7082
      @kiranmiriyala7082 2 หลายเดือนก่อน

      కొత్త నిబంధనలో సువర్తలు తప్పా మిగిలినవి అన్ని అపోస్టులులు తాము చూసిన ,విన్న ,తాకిన, దర్శనం ద్వారా చూసినవి అన్ని రాశారు. కొత్త నిబంధన మొత్తం అపోస్తులులు బోధలే.
      దేవుడి మాటలే వాళ్ళు రాశారు కాబట్టి అవన్నీ దేవుడి మాటలే అవే అపోస్తులు బోధలె

  • @bharatprakshal
    @bharatprakshal 3 หลายเดือนก่อน +2

    పిచ్చ సోదరా... మీ పాస్టర్ గారిని ఎవ్వరూ ఏమీ అనడం లేదు.
    మీ పాస్టర్ గారే క్రీస్తు అంట కదా...
    ఇదే తప్పుడు బోధ.

    • @eveningmessage2297
      @eveningmessage2297 3 หลายเดือนก่อน +3

      సోదరుడా పాస్టర్ దేవుడా? నీకు ఎంత ఆత్మీయ జీవితం ఉందో అర్థం అవుతుంది నువ్వు వేసే ప్రశ్నకు

    • @jesusfollowersrk457
      @jesusfollowersrk457  3 หลายเดือนก่อน +5

      సహోదరుడా అరిగి పోవడానికి పాతకాల క్యాసెట్ కాదు, ఒకటికి పది సార్లు చూసి అక్కడ పాస్టర్ ఏం చెప్పాడు అర్థం చేసుకోండి, అర్థం చేసుకునే ముందు ఈ వర్తమానం అర్థం కావాలని ప్రార్థన చేసుకోండి...

    • @biddikajoshua3844
      @biddikajoshua3844 3 หลายเดือนก่อน

      సహోదర నీకు ఎన్ని సత్య విసియాలు చెప్పినా అర్థం కాదు నీ పేరు గొర్రెపిల్లా జీవగ్రంధంలో లేదు నీ చెవికి దయ్యపుముద్ర వెయ్యబడింది నీకు దేవుడు వాక్యం ఎన్నడూ అర్థంకాదు

    • @justfunny6791
      @justfunny6791 9 วันที่ผ่านมา

      ​@@jesusfollowersrk457కథలు బాగానే చెప్పాడు కానీ ఆఖరికి ఆయనే క్రీస్తు అని చెప్పుకున్నారు ముందు నేను యేసు ను కాదు messiah ని Kadu Ani cheppi final ga ఆయనే క్రీస్తు అని చెప్పుకోవడం మొదలు పెట్టాడు anduke దేవుడు 1965 లో car accident lo పోయాడు. Konchem జ్ఞానం ఉండాలి ఇలాంటి విషయాలు చెప్పడానికి

  • @bharatprakshal
    @bharatprakshal 3 หลายเดือนก่อน +1

    పాపి అయిన మీ బెన్హం .
    క్రీస్తు అవుతాడా ఇంతకంటే అబద్ధ బోధ ఉందా ?

    • @krishnagemmela8763
      @krishnagemmela8763 3 หลายเดือนก่อน +7

      Brother Branham క్రీస్తు కాదు అతను ఒక్క ప్రవర్త Branham నేను క్రీస్తు నాన్ని ఎప్పుడూ చెప్పుకోలేదు. క్రీస్తుని చూపిస్తున్నాడు కానీ తను ఎప్పుడు క్రీస్తు నన్నీ ఎప్పుడు చెప్పుకోలేదు.

    • @HONEYPRINCES-rm8qf
      @HONEYPRINCES-rm8qf 2 หลายเดือนก่อน +1

      బ్రదర్ branham ఎన్నడూ నేను క్రీస్తు ను అని చెప్పుకోలేదు. అది మీ దొంగ భోధకుల కల్పించిన అబ్బదం.

    • @jesusfollowersrk457
      @jesusfollowersrk457  2 หลายเดือนก่อน

      ​@@krishnagemmela8763 God bless you brother

    • @prabhukumar85
      @prabhukumar85 2 หลายเดือนก่อน +1

      బ్రన్హం తాను క్రీస్తును అని ఎక్కడ చేప్పలేదు ఈ అబద్ధ బోధకులు అయన మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అయన దేవుని ప్రవక్త ఇంకా చెప్పాలంటే మనలాంటి ఒక సహొదరుడు మాత్రమే

    • @rajusiddela8591
      @rajusiddela8591 2 หลายเดือนก่อน

      ​@@krishnagemmela8763ఆయన చెప్పుకోలేదు కా ని మీరే చేస్తున్నారు.....

  • @rajusiddela8591
    @rajusiddela8591 2 หลายเดือนก่อน +1

    అసలు మీరు ఏం చెప్ప దలుచు కున్నారు.... బ్రెన్హంమిస్ట్ లు....ఎందుకు క్రిస్టియన్ లని ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు.... ఒకడేమో ఏడు ముద్రలే ముఖ్యం అంటాడు... ఒకడే మో గద్ధ బొమ్మ వేస్తాడు ఇంకొకడు మేఘం బొమ్మ వేస్తాడు....ఇంకొకడు ఏడు ముద్రలు అంటారు.ఇంకొకడు మీకు బయలు పరచలేద అంటాడు....బ్రెన్హం ప్రవక్త అంటారు.... అయన చెప్పింది విని అదే చెప్తాడు....మీకు దమ్ము వుంటే అన్య జనుల దగ్గరకు వెళ్లి సువార్త చెప్పండి....ఆయన ప్రవక్త అని ఎందుకు నమ్మాలి.....ప్రవక్త అయితే రెండు పెళ్లిళ్లు ఎందుకు చేసుకున్నాడు....ఎందుకు ఆక్సిడెంట్ లో ఎందుకు చనిపోయాడు....బైబిలు లో యే ప్రవక్త అయిన దేవుడు కోసం చనీపోయారు....వాక్యం కోసం కానీ పోయారు....ఆక్సిడెంట్ లో కానీ పోలేదు...కనీసం ఈ మాత్రం కూడా తెలియని మీరు దేవుడు బయలు పాటు గురించి మాట్లాడుతున్నారు....

    • @jesusfollowersrk457
      @jesusfollowersrk457  2 หลายเดือนก่อน +2

      @rajusiddela8591 సహోదరుడా క్రైస్తవుని మేము ఇబ్బంది పెట్టలేదు, సత్యమే చెప్పుచున్నాను, మేము చెప్పినది ఏమనగా
      1.మలాకీ 4:5
      యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలీయాను మీయొద్దకు పంపుదును.
      2.ప్రకటన గ్రంథం 10:7
      యేడవ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోవుచుండగా, దేవుడు తన దాసులగు ప్రవక్తలకు తెలిపిన సువార్తప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను.
      ఇది ప్రతి ఒక్క విశ్వాసికి చెప్పుచున్నాము,
      పైన తెలిపిన ప్రతి ఒక్కటి సత్యము లే,
      ఏడు ముద్రలో ఏమున్నదో తెలుసుకోవాలంటే, విస్తార జలముల మీద కూర్చున్న ఆ మహా వేశ్య ఎవరో తెలుసుకోవాలంటే, హవ్వ తిన్న ఫలము ఏమిటో తెలియాలంటే, ముందు ప్రవక్తను నమ్మాలి,
      ఆయన రెండు పెళ్లిళ్లు ఎందుకు చేసుకున్నాడో ఆయన జీవితం నువ్వు తెలుసుకోవాలి, ఆక్సిడెంట్ లో ఎందుకు చనిపోయాడో అని అన్నారు కదా, కానీ ఆయనా ఎలా చనిపోతాడని ముందుగానే చెప్పి ఉన్నాడు, ఎవరు చంపుతారు, ఎలా చనిపోతాను, అని ముందుగానే చెప్పి ఉన్నాడు

    • @rajusiddela8591
      @rajusiddela8591 2 หลายเดือนก่อน

      @@jesusfollowersrk457 సరే మీరు చెప్పిన ప్రకమే అనుకుందాం యేసు ప్రభు వారు వస్తారు అని మనకి ముందు లేకనం లో వుంది బ్రేహమ్ వస్తున్నాడు అని చెప్పారా....ఏడు ముద్రలు మీరు చదువు కింది ఎందుకు అంటే మీకు బైబిల్ నీ పక్క నా అది పెట్టుకుని కూర్చునేది మీరు....

    • @rajusiddela8591
      @rajusiddela8591 2 หลายเดือนก่อน

      @@jesusfollowersrk457 అదే అంటున్న ప్రవక్తను ఎందుకు నమ్మాలి నమ్మలిసిన అవసరం ఏంటి....బైబిల్ అంటే ఏంటి తెలియక మీరు వల్ల మీద వీళ్ళ మీద ఆధార పడుతున్న రూ...ఆయన్ని నమ్ముతున్నారు ....

    • @jesusfollowersrk457
      @jesusfollowersrk457  2 หลายเดือนก่อน +3

      @@rajusiddela8591 సహోదారుడా నేను కూడా నీలాగే ఎందుకు నమ్మాలి, ఎందుకు నమ్మాలి అని ప్రశ్నలు వేసి వేసి ,అందులో ఏమి ఉందొ తెలుసుకోవాలని , ఆ వర్తనములు చదివితే పరిశుధాత్మ నాకు తెలిపిన మర్మము ఈయనే ఈకాలపు వర్తమాణికుడు అని తెలిసింది,
      నేను RCM నుంచి వచ్చాను సత్యము ఏమిటో తెలుసుకున్నాను,

    • @jesusfollowersrk457
      @jesusfollowersrk457  2 หลายเดือนก่อน +2

      @@rajusiddela8591 మేము ఎవ్వరి మీద ఆధారము పడలేదు బ్రదర్, దేవుని మీదనే ఆధారము పడ్డాము, God bless you