మాది వరంగల్. కోనసీమను చూడాలని చాలా కోరిక. నిండుగా ప్రవహించే పంటకాలువలు, రోడ్డుకు ఇరువైపులా పచ్చని పొలాలు, కొబ్బరి, అరటి తోటలు నా ఊహలో కదలాడుతూ ఉంటాయి. మీ వీడియోలో అలాంటివి అంతలా చూపించడం లేదు. అదిపోను... ఇరుకైన రోడ్లు.. రోడ్డు వరకూ ఆనుకుని ఇండ్లు.. వాటి ప్రహారీలు... రోడ్ల పక్కన చెత్త కుప్పలు.. అంతలా నచ్చడం లేదు. ఏది ఏమైనా ఒకసారి మాత్రం కోనసీమ చూడడానికి మాత్రం నేను తప్పకుండా వస్తాను. 🙏🙏
Nice
🎉
I like konasema