MLA Gudem Mahipal Reddy Brothers Land Scam :గూడెం బ్రదర్స్ 150కోట్ల భూస్కాం! మనతొలివెలుగుకు బాధితులు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ต.ค. 2024
  • JOURNALIST RAGHU New Channels : -
    @ManaTelanganam : / @manatelanganam
    గూడెం బ్రదర్స్ 150 కోట్ల భూస్కాం! మనతొలివెలుగు ఆఫీస్ కు బాధితులు క్యూ ! | MLA Gudem Mahipal Reddy Brothers Land Scam ! | Mana Tolivelugu
    #gudemmadhusudhanreddy #gudemmadhusudhanreddy #patncheruvmlakabajs #harishraobinami #gudemmahipalreddylandkabjas #patancheruMLAkabjas #KatasrinivasGoud #Neelammadhu #Goldenkeymeraki #patanchakicheruvu
    Victims of Mahipal Reddy to Manatholivelugu Office
    #manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
    Subscribe to Mana Tolivelugu
    Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
    Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
    ►TH-cam Subscribe : shorturl.at/ioVWY
    ► Like us on Facebook: shorturl.at/bprx4
    ► Follow us on Twitter: shorturl.at/cmuvz
    ► Follow us on Instagram: shorturl.at/ejIV2
    ►Website : rb.gy/t8kjo

ความคิดเห็น • 186

  • @meegadautf
    @meegadautf 9 วันที่ผ่านมา +36

    ఇటువంటి కబ్జా కోరులను వరుసగా MLA లు గా గెలుపిస్తున్నారు.కాబట్టి వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు అంతే గదా?

  • @funny_Manikanta
    @funny_Manikanta 9 วันที่ผ่านมา +36

    ఇప్పుడు ఏంటి పరిస్థితి ఇల్లు కొనుకున్నారు తిరిగి డబ్బులు ఎవరి ఇవ్వాలి వాళ్లకు మైపాల్ రెడ్డిహ మైపాల్ రెడ్డి కింద ఉన్నా అనుచరుల ఇదంతా పాపం కెసిఆర్ ప్రభుత్వంలోనే ఆధీనంలోనే జరిగింది తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గంలో గతంలో ఉన్న టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచరులు కుంటలు చెరువులు గవర్నమెంట్ భూములు దేవస్థానం భూములు అన్ని కబ్జా చేశారు ఒక్కో ప్లాంట్ డబల్ రిజిస్ట్రేషన్ చేశారు వాడు వీడు గుద్దుకుని చావాలి కెసిఆర్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎలక్షన్లకు లక్షల కోట్లు ఖర్చు పెట్టాడు వాడు ఖర్చు ఎలా తీయాలి అంటే గవర్నమెంట్ భూములు కబ్జా చేయాలి అమ్ముకోవాలి ఇది వాడి దందా ఈసారి గనక కెసిఆర్ మూడోసారి అధికారంలోకి వచ్చినట్లయితే చెరువులు కుంటలు ప్రతి ఊర్లో కబ్జాలు పెడుతుండే అన్నా నల్లగొండ జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలో రాచకొండ గుట్టలు ఉన్నాయి గతంలో కేసీఆర్ ఫిలిం సిటీ చేస్తానని అన్నారు అదంతా ఏమీ లేదు అయితే రాచకొండ గుట్టలు ఉన్న లీడర్లు సగం కబ్జా చేశారు ఇది మాత్రం వాస్తవం కేవలం హైదరాబాద్ కి హెడ్ర పరిమితం కాదు టిఆర్ఎస్ దొంగలు ఉన్నారో అక్కడ హైడ్ర పని చేయాలి మంత్రి మల్లారెడ్డి గూడెం మైపాల్ రెడ్డి రోహిత్ రెడ్డి పల్లా రాజేశ్వర్ రెడ్డి కల్వకుంట్ల కుటుంబ సభ్యులు ఎవడికి వచ్చింది వాడు దోచుకున్నారు తిన్నారు అవతల పడ్డారు

  • @mspraorao3926
    @mspraorao3926 9 วันที่ผ่านมา +44

    Raghu Bai very good.nuvvu malliganilekka cheyaku

  • @aakashchopra2140
    @aakashchopra2140 9 วันที่ผ่านมา +33

    Real life hero journalist

  • @mallikarjunk962
    @mallikarjunk962 7 วันที่ผ่านมา +4

    రఘు బ్రదర్. నువ్వు. సూపర్
    రేవంత్ రెడ్డి hon-ble సిఎం
    దయచేసి. రఘు గారికి పోలీసు
    ప్రొటెక్షన్ ఇవ్వండి ప్లీజ్

  • @mahaboobmiyanawaz2375
    @mahaboobmiyanawaz2375 9 วันที่ผ่านมา +33

    రఘు అన్న కు ఇద్దరు గన్ మెన్ ల ను ప్రభుత్వం కేటాయించే అలీ.

    • @akshithjuloori1956
      @akshithjuloori1956 9 วันที่ผ่านมา

      Yess

    • @amduriRavigoud
      @amduriRavigoud 9 วันที่ผ่านมา

      @@mahaboobmiyanawaz2375 gan mans andukanna thanaki manam lema ragannaki

    • @raviteja-ii5qj
      @raviteja-ii5qj 7 วันที่ผ่านมา +1

      Kanisam mana Raghu anna iena ewariki talavanchkunda Ila strong ga unte manalanti pedalaku konchamaina naayam jaruguthundhi

    • @AerpulaBittu
      @AerpulaBittu 5 วันที่ผ่านมา

      Yesss

    • @vijayreddy8445
      @vijayreddy8445 5 วันที่ผ่านมา

      Video endho ardham ayindha raghu kee security eyamatavu endhi raa

  • @baganna.tokala
    @baganna.tokala 9 วันที่ผ่านมา +5

    రఘు అన్న గారికి గుడ్ మార్నింగ్ 👍🏿🎉🎉🎉🎉🇮🇳🇮🇳🇮🇳🕐👌👌🏿🌹🌹👌🏿👍🏿✔️

  • @tendulkar-4182
    @tendulkar-4182 9 วันที่ผ่านมา +50

    ....వయా భూకబ్జా రౌడీ సమితి

  • @tipparapumallesh2591
    @tipparapumallesh2591 9 วันที่ผ่านมา +42

    కబ్జా కోరులని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు జాయిన్ చేసుకుంటున్నారు

    • @yadavarajuchinthala5665
      @yadavarajuchinthala5665 9 วันที่ผ่านมา +2

      Avanni teliadu politics okate lekka

    • @AdepuBharath-m9s
      @AdepuBharath-m9s 9 วันที่ผ่านมา

      Vallu dengina dantlo villaki sagam eastaru anduke

  • @rameshemv
    @rameshemv 9 วันที่ผ่านมา +5

    Brother, be careful. You are doing really fearless journalism, హాట్స్ ఆఫ్...🙏🙏🙏🙏. గిట్టని వాళ్ళు తో జాగ్రత్త. We worry about your safety

  • @ahmedlaique8935
    @ahmedlaique8935 9 วันที่ผ่านมา +6

    Raghu,you are doing good job Jai Jawan Jai Kisaan

  • @s.ashokkumar6043
    @s.ashokkumar6043 9 วันที่ผ่านมา +4

    పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి.. Hydra ని తాత్కాలికంగా ఆపివేస్తున్నాం అంటారు.... Hydra ఆగకపోతే సూపర్ అవుతాది..

  • @ramannayadav8925
    @ramannayadav8925 9 วันที่ผ่านมา +11

    Super anna your speech

  • @JSYOUTUBECHANNEL-v3q
    @JSYOUTUBECHANNEL-v3q 9 วันที่ผ่านมา +6

    యాదగిరి గుట్ట చుట్టూ చెరువులన్నీ తెంపేసి ప్లాట్లు గా చేసి అమ్మారు
    చూస్తే గుండె తరుక్కుపోతుంది

  • @naraharisoppari6542
    @naraharisoppari6542 7 วันที่ผ่านมา +3

    ఇక్కడ hydra కు support చేసే వారిది ఇక్కరిది ఐనా ఇల్లు కూలిందా. మీకు a బాధ తెలవది. ఏదయినా చెయ్యాలి కానీ ఒక సిస్టమాటిక్ జరగాలి.

  • @mohammedjahangeernaik1046
    @mohammedjahangeernaik1046 9 วันที่ผ่านมา +5

    Raghu your work super God.bless you

  • @munafaravichandrasekhar3712
    @munafaravichandrasekhar3712 9 วันที่ผ่านมา +8

    Mana tholivelugu Raghu Anna is grate jurnalist

  • @nanipalisipulusupichala-xr8pq
    @nanipalisipulusupichala-xr8pq 9 วันที่ผ่านมา +9

    Journalist tho pettukokandra mla mps minister s journalist evergreen ra

  • @user-A3339
    @user-A3339 7 วันที่ผ่านมา +1

    అన్న మల్లంపేట్ కత్వ పక్కన ఉన్న కాజిపల్లి ఇశాఖ చెరువులో రీసెంట్ గా JNS వాళ్లు విల్లాస్ కట్టారు..
    అలాగే కాజిపల్లి సర్వేనెంబర్ 181 GMR కాలనీలో కూడా అడ్డగోలు గా అక్రమంగా కబ్జాలు చేసి కడుతూనే ఉన్నారు అక్కడ ప్రభుత్వ భూమిని కాపడండి ❤️
    ఇది పటన్ చేరు నియోజకవర్గంలోకి వస్తుంది ఈ ఊరు ప్రభాస్ గారు దత్తత తీసుకున్న ఫారెస్ట్ కూడా ఇదే ఊర్లో ఉంటుంది 😭

  • @thetehalkapowertv9989
    @thetehalkapowertv9989 9 วันที่ผ่านมา +5

    అన్ని జిల్లాల నుండే రిపోర్టర్లు వస్తారు అడగండి అన్న వాడు ఏడా ఇంటర్వ్యూ ఇస్తాడో గూడెం మహిపాల్ రెడ్డి గాడు

  • @mallikarjunamuchatlu5690
    @mallikarjunamuchatlu5690 9 วันที่ผ่านมา +3

    ఎల్లమ్మ బండ చెరువు దగ్గర కేవలం 300మీటర్ల మట్టి రోడ్ బాగుచేస్తే, kphb హై వే మీద రోజుకు 10000వాహనాల వత్తిడి తగ్గితుంది

  • @nibbaragandlarangareddy5175
    @nibbaragandlarangareddy5175 9 วันที่ผ่านมา +2

    Brother Raghu...u have guts to open-uo about these land grabers ...keep it up...God bless u and we sincerely congrats u...

  • @meegadautf
    @meegadautf 9 วันที่ผ่านมา +5

    మిత్రమా,అధికారుల దగ్గరకు ఎవరు వచ్చినా మాట్లాడాలి.మీరు వద్దంటే కుదరదు?కాకపోతే రాత్రి 10 గం సమయంలో ఆఫీసు లోకి ఇతరులను అనుమతించ కూడదు అని చెప్పండి?

  • @sureshkolkuri2427
    @sureshkolkuri2427 9 วันที่ผ่านมา +2

    Nenu chusina great gournalist sir meeru

  • @ranganadh9
    @ranganadh9 9 วันที่ผ่านมา +4

    Revanth reddy garu pls respond

  • @RandomMatters22
    @RandomMatters22 9 วันที่ผ่านมา +12

    Patancheru lo 90% double registration reason veele

    • @csrao6393
      @csrao6393 7 วันที่ผ่านมา

      Make public aware for buyers of plots with dappu in bus stand

    • @RandomMatters22
      @RandomMatters22 4 วันที่ผ่านมา +1

      @@csrao6393 veelaki votes vesina public ki eam cheppale

  • @rajendraprasadsamboji-nd2by
    @rajendraprasadsamboji-nd2by 9 วันที่ผ่านมา +14

    మూసి నది ప్రక్షాళన, హైదరాబాద్ 👍👍❤️ ఇంకొన్ని రోజులలో తెలంగాణ ప్రక్షాళన ✌️✌️
    ఏళ్ళ తరబడి ఎవరు చేయనిది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ 💐✊❤️అన్న మంచి చేస్తుండు..
    Income టాక్స్ లు ఎగొట్టడం తెలుసు కాని, టాక్స్ లు కడితే, గవర్నమెంట్ కు ఆదాయం పెరిగి,ఖర్చులు తగ్గి, 👈
    నిత్యావసర వస్తువుల
    ధరలు తగ్గుతాయి అన్న కనీస ఇంగితా జ్ఞానం లేదు 👈👈
    ఎందుకు ఏడుపు అంత?? 🤔
    నకిలీ డాకుమెంట్స్ తో బ్యాంకు ల కోట్ల రూ.అప్పులు 😡😡ఎగొట్టడం,
    ప్రభుత్వ భూములు కబ్జా లు చేసి ప్రకృతి ని నాశనం చేసారు....
    అక్రమ కట్ట డాలు అన్ని కూల్చు డే😂😂 ❤❤✌️✌️క్లీన్ హైదరాబాద్ ❤✌️✌️జై హై డ్రా ❤️ హై డ్రా వర్ధిల్లాలి ✌️✌️

  • @globaltravelvisaservices4034
    @globaltravelvisaservices4034 9 วันที่ผ่านมา +2

    Raghu Bhai u r great

  • @trktrk007
    @trktrk007 9 วันที่ผ่านมา +2

    Hyderabad land protection from politicians act (HYLAPA) should be passed and all politicians one by one should be screened for illegal land grabbing

  • @ranganadh9
    @ranganadh9 9 วันที่ผ่านมา +1

    Government needs to take action

  • @ravishankar-ef7vr
    @ravishankar-ef7vr 9 วันที่ผ่านมา +2

    Super business, first political valu vese ventures konakudadu

  • @SRIsai01
    @SRIsai01 9 วันที่ผ่านมา +1

    Raghu garu, thanks for bringing in real pata holders & showing us reality.

  • @tnaresh4867
    @tnaresh4867 7 วันที่ผ่านมา

    అన్న మా ఏరియాలో ఇలా జరుగుతున్నాయి పరిష్కరించాలని మీ ఆఫీస్ కి వస్తా అన్న

  • @Jashuyadav235
    @Jashuyadav235 9 วันที่ผ่านมา +3

    CBI enquiry please

  • @ramaiahmanem2435
    @ramaiahmanem2435 9 วันที่ผ่านมา +4

    Book them under criminal cases,.send to jail ..grabbers are criminals no excuse,..law must take it's own course

  • @aruncreatives2649
    @aruncreatives2649 9 วันที่ผ่านมา +1

    Got a HUGE RESPECT on You Brother 👏👏👏👏

  • @mohammedjahangeernaik1046
    @mohammedjahangeernaik1046 9 วันที่ผ่านมา +1

    Super.Raghu garu

  • @vamstimes3465
    @vamstimes3465 9 วันที่ผ่านมา +2

    అన్న అడ్రెస్స్ చెప్పండి మన తొలి వెలుగు ఆఫీస్

  • @tortoisetraveler5815
    @tortoisetraveler5815 9 วันที่ผ่านมา +3

    Also please focus on the rock formations that can not be reverted once lost. Water can be retained somehow or somewhere.

  • @MirBasithali
    @MirBasithali 9 วันที่ผ่านมา +5

    Anna......IAS Officer's of secretariat r also responsible for ths mess....R they were sleeping in secretariat when all ths is happening ???

  • @kommusrinivasulu5230
    @kommusrinivasulu5230 9 วันที่ผ่านมา +1

    Good quition to revanth Raghu

  • @CandyTheCute
    @CandyTheCute 9 วันที่ผ่านมา +1

    India 🙏

  • @madhavilatha9424
    @madhavilatha9424 9 วันที่ผ่านมา +3

    తహసీల్దార్, RDO,collector, bankers who gave lians,registration officers hv to be caught first and not the public.demolition has tobe stopped. Not even one arrest gas been done till now.

  • @abhilashyadav5458
    @abhilashyadav5458 9 วันที่ผ่านมา +7

    Gudden madhusudan ma friend vala land kuda khabsa chesi vere valaki amminaru double registration yepudu case nadustundhi court la

  • @thummanapallyrevanth8379
    @thummanapallyrevanth8379 9 วันที่ผ่านมา

    True power of Journalism

  • @neerudinagaraju7405
    @neerudinagaraju7405 วันที่ผ่านมา +1

    Super Anna 🎉

  • @tortoisetraveler5815
    @tortoisetraveler5815 9 วันที่ผ่านมา +3

    Separate Telangana did not help any poor people of the State. Only politicians and govt. officials gained from it. Telangana has many SC/ST that are in very poor conditions and getting exploited for centuries. Please focus on how their lands are taken away by upper caste peole in rural and forest areas.

  • @geethagopisetty40
    @geethagopisetty40 4 วันที่ผ่านมา

    Journalist ga you are fit 🙏🏻🙏🏻

  • @ramaiahmanem2435
    @ramaiahmanem2435 9 วันที่ผ่านมา +6

    What is this tahisildars are doing,..what's this RDO IS doing,. What's this collector is doing,..all are under suspicious nature,. Looking mingled with grabbers

    • @csrao6393
      @csrao6393 7 วันที่ผ่านมา

      All are making good money & sending their children foreign countries

  • @rajamahender8340
    @rajamahender8340 9 วันที่ผ่านมา +7

    KCR nu anali, endukante bhookabja vallanu encourage chesindu

  • @ChintalpelliKala
    @ChintalpelliKala 9 วันที่ผ่านมา

    Good Raghu👌

  • @user-ne5jw8dp3gt
    @user-ne5jw8dp3gt 4 วันที่ผ่านมา +1

    Attention all Home Buyers.. Please demand HYDRAA certificate of approval from the builder before even looking at the project.. this is very important and will help you in the future🙏🙏🙏

  • @mallikarjunk962
    @mallikarjunk962 7 วันที่ผ่านมา +1

    అందరు మీ లాంటి నిజాయతీ
    పరులు కాదుకదా

  • @venkateshKalkham
    @venkateshKalkham 6 วันที่ผ่านมา

    Govt take action serious Bhadilaku NyayemCheyale
    Government.

  • @mdsaleembaba9586
    @mdsaleembaba9586 6 วันที่ผ่านมา

    Anna super very good media

  • @ranganadh9
    @ranganadh9 9 วันที่ผ่านมา +2

    Save ammenpur

  • @RajaNakka
    @RajaNakka 9 วันที่ผ่านมา +2

    TG lo MLA ayyede kabja cheyyadaniki

  • @ranganadh9
    @ranganadh9 9 วันที่ผ่านมา +1

    Governer needs to involve

  • @RavikanthRao
    @RavikanthRao 9 วันที่ผ่านมา +1

    We need more mypalreddy episodes

  • @shivasagarshiva1388
    @shivasagarshiva1388 9 วันที่ผ่านมา

    Super 💯

  • @RaniKumari-it2ts
    @RaniKumari-it2ts 9 วันที่ผ่านมา +1

    Excellent chanel.

  • @yerukalayellah6971
    @yerukalayellah6971 6 วันที่ผ่านมา

    రఘు మా కాంగ్రెస్ పార్టీ నువ్వు ఏమి చేయలేవు నీ తోని కాదు నీకు ఈ మధ్య బుట్ట చెపుత లేరు మా వాళ్ళు ఏమి చేయలేవు కాంగ్రెస్ను ఇంకా 5 ఏళ్ళు ఉన్న నువ్వు ఏం చేయలేవు జై కాంగ్రెస్ జై తెలంగాణ

  • @srinath97
    @srinath97 5 วันที่ผ่านมา

    నల్లకుంట చెరువు తిరిగి తెస్తారా
    బస్ స్టాండ్ మూసి లోనే వుంది కలుస్తారా

  • @ramakrishnagoud4387
    @ramakrishnagoud4387 9 วันที่ผ่านมา

    Sir proceed great sir

  • @tortoisetraveler5815
    @tortoisetraveler5815 9 วันที่ผ่านมา +1

    There are two temples in Gandipet area on Shankarpally road. Recently one building next to the temple was demolished but not the temple. Who owns that temple land? One temple is build on the street occupying side walk near CBIT boys hostel. How a temple built is on the street?

  • @mdfayazmdfayaz5158
    @mdfayazmdfayaz5158 6 วันที่ผ่านมา

    Raghu anna ku safety kavali endukante gudem donga malli manadantloke vacharu

  • @sunkadaramesh8502
    @sunkadaramesh8502 9 วันที่ผ่านมา +1

    Why is CM Revanth Reddy keeing quiet. This MLA will ruin Congress reputation

  • @Ravi-sq5hz
    @Ravi-sq5hz 8 วันที่ผ่านมา +1

    Hydra office Budha Bhavan lo undi, apart from Hydra there are other offices in the same building. Its not possible to stop every one to enter into office.

  • @raghavenderreddy4230
    @raghavenderreddy4230 9 วันที่ผ่านมา +4

    Veediki adiginantha ivvaledu

  • @govindgovindrao8677
    @govindgovindrao8677 9 วันที่ผ่านมา

    Super Anna

  • @AnkatalaSrinivasgoud
    @AnkatalaSrinivasgoud 4 วันที่ผ่านมา

    Super

  • @thotasharathbabu
    @thotasharathbabu 9 วันที่ผ่านมา +3

    Hydra ki support ra nayana

  • @BenedictJ.Anthony-dd4wx
    @BenedictJ.Anthony-dd4wx 5 วันที่ผ่านมา

    Mr RAGHU.. FIRSTLY we appreciate your efforts to ensure for fighting for POOR PEOPLE'S... My Humble request please try to SEND ALL THIS ILLEGAL EVIDENCE INFORMATION TO MR RAHUL GANDHI & & SHOW HIM THAT MR RAVENTH REDDY GOVT. HIS HELPING TO ALL CORRUPTED POLITICIANS. AND ALLOWING THEM TO JOIN TELANGANA CONGRESS.. . JAI HIND JAI SAMVIDHAN 🇮🇳

  • @Deee1404
    @Deee1404 9 วันที่ผ่านมา +1

    Local media motam wani chetilo untundi aanduke aanta jargindi

  • @mahendrav4634
    @mahendrav4634 9 วันที่ผ่านมา +3

    Konna vaalu andharu poi battalippi kottandi

  • @peddurivenkatesh4596
    @peddurivenkatesh4596 9 วันที่ผ่านมา +1

    Revanth Reddy garu peddha medavi raghu meeku teliyadu😮😮😮

  • @amers2513
    @amers2513 6 วันที่ผ่านมา

    hydra please take action for such people

  • @kvvlogs5596
    @kvvlogs5596 9 วันที่ผ่านมา +1

    Wat abt srinu... nenu cheppana...

  • @AshokPsm
    @AshokPsm 7 วันที่ผ่านมา

    Raghu garu meru knchm ponguleti And revanth Reddy Thamudulu company lu scam lu kuda bayta petandi sir

  • @byagarinaveen9196
    @byagarinaveen9196 9 วันที่ผ่านมา

    Super anna your speech anna

  • @tipparapumallesh2591
    @tipparapumallesh2591 9 วันที่ผ่านมา +3

    Govt officers take auction against kabja korulameeda

  • @nagenderchalla883
    @nagenderchalla883 9 วันที่ผ่านมา +1

    Capacity vunnodu edhaina chestadu mari

  • @vijaykumar-g9o9y
    @vijaykumar-g9o9y 9 วันที่ผ่านมา

    Beautiful Beautiful Mana toli Velugu news garu Good night sweet dreams Mana toli Velugu news garu my God bless you Mana toli Velugu news garu my God bless you Mana toli Velugu news garu🎉🎉🎉🎉🎉

  • @VenkateshwaraoEGA
    @VenkateshwaraoEGA 2 วันที่ผ่านมา

    SUPAR.BRADHAR

  • @kabalida4378
    @kabalida4378 9 วันที่ผ่านมา

    Raghu bhai focus on ilapur ..anna dhamulu two soiciety lands kabza chesi...plotting chesi amaikulaki amindru..reach out to socities for complete info

  • @rameshkambam1197
    @rameshkambam1197 9 วันที่ผ่านมา +2

    Viri mida eppudu charya tisukokuntaye Hyderabad mottham kabalistharu

  • @sundernaik9094
    @sundernaik9094 9 วันที่ผ่านมา

    Supar anna

  • @amduriRavigoud
    @amduriRavigoud 9 วันที่ผ่านมา +1

    ragu anna 121 servy okate kadhu anna 120.121.125 evvi kuda landa pedda mafiya nadusthundhi pedda villa anna arbindo villalu nadusthundi raithulani rowdilatho bedaragotti ila chesthunnaru kottaru kuda
    total 1230 acress patancheru mandal peddakanjrla village sangareddy district total assaind lands anna anna police revenu collecter mro ri vilandaru thanaki saport

  • @pavankumartnc
    @pavankumartnc 9 วันที่ผ่านมา +4

    కబ్జా రెడ్లు

  • @RESHMABEGUM-v6p
    @RESHMABEGUM-v6p 8 วันที่ผ่านมา

    Land sealing Act limit entha

  • @pradyumnauppula2348
    @pradyumnauppula2348 8 วันที่ผ่านมา

    Hi anna, I want to bring to your notice, I approached high court, collector & police even though I didn’t get any response from them.
    నేను ఉప్పుల ప్రద్యుమ్న S/o ఉప్పుల రాజేశ్వర్ రావు, ఇల్లంతకుంట గ్రామం & మండలం, హుజూరాబాద్ డివిజన్, కరీంనగర్ జిల్లా వాసిని అధికారుల నిర్లక్ష్యం వల్ల వారి తప్పులు బయటకి వస్తాయ్ అని నా సమస్యని పట్టించుకోవట్లేదు. అధికారులు Court Decree & Judgement, Registration Documents, Proceedings, Karimnagar LRT clearance order, కలెక్టర్ ఆర్డర్ ఉన్నా అక్రమంగా రికార్డు ట్యాంపర్ చేశారు మరియూ పోలీస్, రెవెన్యూ అధికారులు, MLA పాడి కౌశిక్ రెడ్డి గారు మరియు వారి అనుచరులు కలిసి అధికారులతో కుమ్మకు అయ్యి ఎలాంటి చర్యలు తీసుకోకుండా మమ్మలిని తిప్పించుకుంటున్నారు మరియు నిలదీస్తే కేసులు పెడుతము, చంపుతము అని బయపెడుతూ బెదిరిస్తున్నారు.

  • @saipranaviserilingampally5160
    @saipranaviserilingampally5160 9 วันที่ผ่านมา

    Motham tiyali valavi

  • @ShivaKumar-xq6ep
    @ShivaKumar-xq6ep 9 วันที่ผ่านมา +2

    Patancheru people inko sari veediki vote vestara?

    • @yadavarajuchinthala5665
      @yadavarajuchinthala5665 9 วันที่ผ่านมา

      He got majority just 5000, veyakapoina andaru politicians alage unnaru ee congress em goppaga unda?

    • @yadavarajuchinthala5665
      @yadavarajuchinthala5665 9 วันที่ผ่านมา

      Educated people veyaledu kabatte 5000 vachai

    • @ShivaKumar-xq6ep
      @ShivaKumar-xq6ep 9 วันที่ผ่านมา

      @@yadavarajuchinthala5665 that's true but looking at this video people should actually think about this candidate before voting next time..

  • @VENUGOPALPEDDIRAJU
    @VENUGOPALPEDDIRAJU 9 วันที่ผ่านมา +1

    Mr Raghu ji KPHB Lo colony lo Employees loans tho Housing board andaru enter ayi happy ga kapuralyu chesthunnaru Kukudpalli Main road lo First line KPHB fitrt corner house Employee AM.duty ki scooter meeda velthunte accident, death, after three months the house beside employee Byke accident,elaga Main road Employees all within one year death,all families daggara Dandha vallu koni business people ki sale's chesaru,big mals,Big Hospital s velisayi,ela City stail accident dandha, warning,nest abservetion your movement, Creat accident.adi the great musukuku donga MLA stail,pedda criminal politics chief leader ki support Rowdy Alibaba 40 dongalu appudu now 40000 chief dongalu 🎉🎉🎉

  • @nneer8317
    @nneer8317 9 วันที่ผ่านมา

    raghu super

  • @YmahipalmahipalMahipal
    @YmahipalmahipalMahipal 9 วันที่ผ่านมา

    చెసిన కాకిలకు డ్రెస్సువుడపికలె

  • @bhanumathicriactions2749
    @bhanumathicriactions2749 9 วันที่ผ่านมา

    Raghu kuda next mlc ki plan chesthunnadu same malli gani laga copy paste villani nammay janalu mem picholamm

  • @indrasena9375
    @indrasena9375 7 วันที่ผ่านมา

    Adilabad Annalu malli me aagamanam ravali.. E real estate kodukula meda gudello tuga digali

  • @PrasadYarramsetti-c6y
    @PrasadYarramsetti-c6y 6 วันที่ผ่านมา

    రఘు ఆడు ఎందుకు వచ్చాడు దేనికోసం వచ్చాడు ఎవరితో మాట్లాడాడు ఎక్కడ బోంచేసాడో ఎక్కడ పడుకున్ రంగనాథ కి ఎందుకు తెలుసు

  • @shivasagar110
    @shivasagar110 9 วันที่ผ่านมา

    Anna combined nizamabad medak ranga reddy district lo kallu kutrima kaallu guruchi kuda chudandi chala Mandi drug banisalanu chesharu