Kumba Rasi Ugadi 2025-2026 Rasi Phalalu Telugu కుంభ రాశి - By Brahmasri Vaddiparti Padmakar Garu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
  • #vaddipartipadmakar #vaddipartipadmakargaru #vaddipartipadmakarofficialchannel #vaddipartilatest #vaddipartispeeches #hinduscripture #puranam #hindumythology #shortstories #telugu
    ప్రియమైన భక్తులారా,ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరియు సేవలు మరింత విస్తృతంగా అందించడానికి మీరు గురుదక్షిణగా మీ పురుషార్థాన్ని (Donations) అందజేయవచ్చు srivaddipartip...
    గురువుగారి ప్రవచనాలు మరియు శ్రీ ప్రణవపీఠం కు సంబంధించిన తాజా సమాచారం నిమిత్తమై సోషల్ మీడియ ఫాలో అవ్వండి .
    Join Telegram Group: t.me/pranavape...
    Join Whatsapp Group Sri Pranava Peetam Vidhyanidhi: whatsapp.com/c...
    Subscribe: / @brahmasrivaddipartipa...
    Subscribe: / sripranavapeethambhakt...
    "పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు 2004వ సంవత్సరం ఏలూరు లో శ్రీ ప్రణవ పీఠాన్ని స్థాపించారు. ఇప్పుడు అది భక్తులతో కిటకిటలాడుతూ, కోరిన వారికి కొంగు బంగారంలా, భూలోక మణిద్వీపంగా విరాజిల్లుతోంది. శ్రీ మహాలక్ష్మీదేవి, శ్రీ మహాసరస్వతీదేవి, శ్రీ లలితాపరాభట్టారికాదేవీ, శ్రీ ప్రణవేశ్వర స్వామి (బాణ లింగం), శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ గణపతి, శ్రీ పట్టాభిరాముడు, రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి, పుత్రదేశ్వర లింగం మరియు నవగ్రహాలను ప్రతిష్టించారు. అలాగే, అద్భుతమైన ఉద్యానవనం అనేక రకములైన బిల్వ వృక్షాలు, రుద్రాక్ష వృక్షాలు, వివిధ పవిత్ర చెట్లు, మొక్కలతో శోభిల్లుతోంది."
    పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు అష్టాదశ పురాణములను (మత్స్య పురాణము, మార్కండేయ పురాణము, భాగవత పురాణము, భవిష్య పురాణము, బ్రహ్మ పురాణము, బ్రహ్మాండ పురాణము, బ్రహ్మవైవర్త పురాణము, వరాహ పురాణము, వామన పురాణము, వాయు పురాణము, విష్ణు పురాణము, అగ్ని పురాణము, నారద పురాణము, స్కాంద పురాణము, లింగ పురాణము, గరుడ పురాణము, కూర్మ పురాణము, పద్మ పురాణము), ఉప పురాణములు, తీర్థములు / క్షేత్రములు వైశిష్టాలు మరియు రామాయణ, మహాభారతం లాంటి ఇతిహాసములు ప్రవచనం చేసి మన అందరికి అందించారు. (www.youtube.co...)
    పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు దేశ, విదేశాల్లో అనేక అష్టావధానాలను దిగ్విజయంగా పూర్తిచేశారు.
    శ్రీ కార్తిక పురాణం, గరుడ పురాణం, శివపురాణం, శ్రీ మద్దేవీ భాగవతము, 'మా'నవ కథ, అష్టాదశ శక్తిపీఠాలు, ఐశ్వర్య యోగం, వ్యాస విద్య మరియు జ్యోతిర్లింగ దర్శనం, శ్రీ వేంకటేశ్వర విలాసం, నీలకంఠేశ్వర వైభవం, సంపూర్ణ దేవి భాగవతం (ఇంగ్లీష్ - ఈబుక్) గ్రంథాలను రచించి మనకు అందజేసారు. ఇంతేకాక, పూజ్య గురుదేవులు భాగవతాన్ని సప్తాహ దీక్షగా చేపట్టి అనేక సప్తాహములను పూర్తి చేసారు , భవిష్యత్తులో మరిన్ని చేయబోతున్నారు
    బలం గురోః ప్రవర్ధతాం
    లోకాః సమస్తాః సుఖినోభవంతు
    Dear Devotees, To expand spiritual activities and services further, you can contribute your support (Donations) as Guru Dakshina through the following link:
    srivaddipartip...
    For updates on Guruji's discourses and Sri Pranava Peetam, follow us on social media:
    Join Telegram Group: t.me/pranavape...
    Join WhatsApp Group: whatsapp.com/c...
    Subscribe to TH-cam Channels:
    / @brahmasrivaddipartipa...
    / sripranavapeethambhakt...
    About Sri Pranava Peetam:
    In 2004, Pujya Gurudev Brahmasri Vaddiparti Padmakar garu established Sri Pranava Peetam in Eluru, which has since become a beacon of spirituality and a sacred place for devotees.
    The Peetam enshrines deities including Sri Mahalakshmi Devi, Sri Maha Saraswati Devi, Sri Lalita Parabhattarika Devi, Sri Pranaveshwara Swamy (Bana Lingam), Sri Subrahmanya Swamy, Sri Ganapati, Sri Pattabhirama, Rama Sahitha Sri Satyanarayana Swamy, Putradeshwara Lingam, and Navagrahas. It is surrounded by a divine garden featuring Bilva trees, Rudraksha trees, and other sacred plants.
    Pujya Gurudev has delivered discourses on all 18 Puranas, including:
    Matsya Purana, Markandeya Purana, Bhagavata Purana, Bhavishya Purana, Brahma Purana, Brahmanda Purana, Brahmavaivarta Purana, Varaha Purana, Vamana Purana, Vayu Purana, Vishnu Purana, Agni Purana, Narada Purana, Skanda Purana, Linga Purana, Garuda Purana, Kurma Purana, Padma Purana, along with Upa Puranas, Tirtha/Kshetras significance, and epics like Ramayana and Mahabharata.
    Watch the playlists here:
    www.youtube.co...
    Gurudev also successfully conducted numerous Avadhana's in India and abroad.
    Books Authored by Gurudev:
    Sri Kartika Purana
    Garuda Purana
    Shiva Purana
    Sri Mad Devi Bhagavatam
    Maanava Katha
    Ashtadasha Shakti Peethas
    Aishwarya Yogam
    Vyasa Vidya
    Jyotirlinga Darshanam
    Sri Venkateshwara Vilasam
    Neelakantheshwara Vaibhavam
    Sampoorna Devi Bhagavatam (English eBook)
    Gurudev has also conducted several Bhagavata Saptaahas (seven-day Bhagavata recitations) and plans to perform many more in the future.

ความคิดเห็น • 127

  • @Sri_Lakshmi.
    @Sri_Lakshmi. 9 วันที่ผ่านมา +69

    మీరు ఒక్కరే కుంభరాశి గురించి మంచి గా ఉంటుందని చెప్పింది. మీ మాటలు నిజం అవ్వాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు

    • @brt4374
      @brt4374 9 วันที่ผ่านมา +8

      Ledu bro kontamandi chepparu positive ga

    • @mannavaprasadu
      @mannavaprasadu 9 วันที่ผ่านมา +6

      March నుండీ బాగుంటుంది అని అందరూ చెప్తున్నారు

    • @lalithaaloori8161
      @lalithaaloori8161 9 วันที่ผ่านมา +2

      Miru ashirvadam evani gurugaru

  • @murtydsr2945
    @murtydsr2945 8 วันที่ผ่านมา +30

    మహా ప్రభో ఇన్నాళ్ళకి మీ నోటితే కుంభరాశి వారికి మంచి జరుగుతుందని చెప్పేరు.సత సహస్ర కోటి నమస్కారములు 🙏🙏🙏.ఇంతకన్నా అలసిపోయి చితికి పోయిన ఈ జీవి మీకు గురు దక్షిణ ఏమి ఇవ్వలేను.దయతో క్షమించి ఆశీర్వదించండి.

  • @vanivani7766
    @vanivani7766 9 วันที่ผ่านมา +24

    నమస్కారం గురువు గారు, అబ్బా మీ చెప్పింది వింటే ప్రాణం హాయిగా ఉంది గురువు గారు 😊. పొట్ట ఎవరైనా నింపుతారు కానీ ఇలా మనసు నింపేవారు ఎవరు ఉంటారండి ధన్యవాదాలు గురువు గారు. మీ మాటలు తలుచుకుంటూ హాయిగా ఏ కష్టమొచ్చినా టెన్షన్ పడకుండా నిదానంగా దాటేస్తాము. 🙏🙏🙏🙏

  • @sivapapolu3108
    @sivapapolu3108 9 วันที่ผ่านมา +8

    గురువు గారు మా రాసి గురించి చాలా రోజుల తరువాత ఇంత మంచి మాటలు విన్నందుకు తమకు సాస్ట్రంగనమస్కారంలు

  • @SantoshiCh-j5p
    @SantoshiCh-j5p 4 วันที่ผ่านมา +2

    గురువు గారు శతకోటి ధన్యవాదాలు
    మిగతా అందరూ చాలా నెగెటివ్ గా చెప్యారు. మీరు మాత్రమే positive గా చెప్యారు thank you.

  • @సూర్యరోహన్దత్తశ్రీదత్తభగవాన్పు

    తల రాతను మార్చే శక్తి కేవలం శ్రీ దత్త సంప్రదాయానికి మాత్రమే ఉంది జై గురు దత్త శ్రీ గురు దత్త

  • @gopalakrishnamv6572
    @gopalakrishnamv6572 7 วันที่ผ่านมา +5

    అసలు ఏమైపోతున్నారో, ఎటు పోతున్నారో, కపీసం ప్రాణాలైనా దక్కుతాయో తెలియని స్థితిలో క్షణమొక యుగంగా, ప్రతి క్షణమూ ఒక గండంగా గడుపుతూ పూర్తిగా ఛిన్నాభిన్నమైపోయిన కుంభరాశివారికి జీవితంపై ఆశలు చిగురించే మంచి మాటలు చెప్పారు గురువుగారూ.. మీకు పాదాభివందనం..

    • @MAnapurna-f5s
      @MAnapurna-f5s 10 ชั่วโมงที่ผ่านมา

      Aunandi

  • @LalithasowmyaVurapalli
    @LalithasowmyaVurapalli 5 วันที่ผ่านมา +2

    Tq sir 🙏 life lo oka manchi change vachi vaste chalu 😊

  • @surareddysabbella7492
    @surareddysabbella7492 9 วันที่ผ่านมา +9

    Wow
    మీరు చెప్పే తీరువుంది చూసారూ...
    చాలా చాలా అద్భుతంగా ఉంది మాస్టారు.
    మీకు శతకోటి వందనాలు 🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @varalakshmipalacharla6037
    @varalakshmipalacharla6037 5 วันที่ผ่านมา +2

    Chala manchiga chepparu guruvugaru

  • @vigneshpanudu8121
    @vigneshpanudu8121 11 วันที่ผ่านมา +13

    దాన్యవాదాలు గురువు గారు ,🙏🙏🙏

  • @satyanarayanamurthychakka3655
    @satyanarayanamurthychakka3655 9 วันที่ผ่านมา +4

    ధన్యవాదములు గురువుగారు. నాది కుంభరాశి. నేను మీ ప్రవచనాలు తరచుగా వింటూ ఉంటాను. మీకు నమస్కారములు. 🙏

  • @sureshkumargoud2236
    @sureshkumargoud2236 9 วันที่ผ่านมา +8

    💐చాలా సానుకూల అంశాలు చెప్పారు 🙏🏼

  • @26Shalu
    @26Shalu 18 ชั่วโมงที่ผ่านมา

    Guru Garu Thank you so much for predicting good health🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙋🏻‍♀️🙂💐

  • @chalamalanvramesh4440
    @chalamalanvramesh4440 9 วันที่ผ่านมา +3

    మొదటి లైక్ గురువు గారు

  • @ASatish-dr8lf
    @ASatish-dr8lf 9 วันที่ผ่านมา +6

    నమస్కారం గురువుగారు మీ మాటలు వింటుంటే చాలా ఆనందంగా ఉంటుంది మా వారి పేరు సతీష్ డిసెంబర్ రెండో తారీకు 1980 రాత్రి 8:50 లకు పుట్టారు ఆయన కుంభరాశి అని చూసుకుంటున్నారు ఈ రాసి నిజమైతే మాకు చాలా సంతోషం 🙏🙏🙏🙏

  • @nivedithadammalapa1320
    @nivedithadammalapa1320 3 วันที่ผ่านมา

    Jai gurudeva mee mate mantram mee paada padmamulaku naa sirasaabhivandanalu

  • @madhukodamanchili9406
    @madhukodamanchili9406 9 วันที่ผ่านมา +3

    ధన్యవాదాలు గురువు గారికి

  • @swaroopaswaroopa5979
    @swaroopaswaroopa5979 9 วันที่ผ่านมา +2

    Supar ga chepparu

  • @LavanyaLatha-sf8jl
    @LavanyaLatha-sf8jl 9 วันที่ผ่านมา +2

    ధన్యవాదాలు గురువుగారు 🙏🏻🇮🇳

  • @sreekanthkodakallu6175
    @sreekanthkodakallu6175 9 วันที่ผ่านมา +1

    పాదాభివందనం గురువుగారు 🙏

  • @rvaeluru
    @rvaeluru 10 วันที่ผ่านมา +3

    Great explanation

  • @vanithagaripalli5578
    @vanithagaripalli5578 9 วันที่ผ่านมา +1

    Namaskaram guruvu garu miru chepedi vintunte chala dayryanga vudndi bathakalani anipistundi

  • @marellaswetha795
    @marellaswetha795 9 วันที่ผ่านมา +2

    Meeru last year kuda superrr annaru antha bad jarigindi

  • @Kintadasarada
    @Kintadasarada 7 วันที่ผ่านมา

    ధన్యవాదలు గురువు గారు 🙏🙏🙏🙏

  • @pathanshakeer6024
    @pathanshakeer6024 3 วันที่ผ่านมา

    ❤very happy sir

  • @chsureshreddy6671
    @chsureshreddy6671 10 วันที่ผ่านมา +3

    నమస్కారం గురువు గారు

  • @sumithrapalla9488
    @sumithrapalla9488 9 วันที่ผ่านมา +4

    Ithara channels lo bhaga ledani chepparu meeru mathram chala bhaga undani cheptunnaru danyavadalu guruvugaru

  • @sambasivaraonagandla7367
    @sambasivaraonagandla7367 9 วันที่ผ่านมา +2

    ధన్యవాద్!!

  • @MrGoldieGarments
    @MrGoldieGarments 9 วันที่ผ่านมา

    Thank you guruvu garu. Sri Vishnu rupaya om namasivaya. Sri mathre namah 🙏🙏🙏

  • @Asha_BR
    @Asha_BR 7 วันที่ผ่านมา

    Feels so gud listening.....thnk u swamy

  • @sureshpolisetti8746
    @sureshpolisetti8746 11 วันที่ผ่านมา +1

    Guru gari ki Na padanam as karalu🎉❤

  • @sunithaediga2566
    @sunithaediga2566 4 วันที่ผ่านมา

    Sri Guru Deva Datha..

  • @devipriyavooka790
    @devipriyavooka790 10 วันที่ผ่านมา +1

    Thank you so much guruvu garu

  • @ChLavanya-u7h
    @ChLavanya-u7h 10 วันที่ผ่านมา +1

    Tq guruvu garu 🙏🙏

  • @chinna-14307
    @chinna-14307 9 วันที่ผ่านมา +2

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏

  • @amritlalt1
    @amritlalt1 8 วันที่ผ่านมา

    Very happy sir. 🙏

  • @swapnarakam4872
    @swapnarakam4872 5 วันที่ผ่านมา

    Gurugaru namasakaramulu

  • @satyabhaskark969
    @satyabhaskark969 9 วันที่ผ่านมา

    ధన్యవాదాలు స్వామి ❤

  • @SagarPendem-o6z
    @SagarPendem-o6z 9 วันที่ผ่านมา +1

    Dhanyavaad Swami

  • @krishnalbm6260
    @krishnalbm6260 10 วันที่ผ่านมา +1

    Sri Gurubhyo namaha 🙏🙏🙏

  • @SaralaPuligadda
    @SaralaPuligadda 10 วันที่ผ่านมา +2

    Tq andi 🙏🙏🙏🙏💐🕉☸️

  • @SiddagopalN
    @SiddagopalN 6 วันที่ผ่านมา

    Jai shree Ram

  • @SSujathi
    @SSujathi 9 วันที่ผ่านมา

    Guruvu namaskaram🙏chala chala chala chala chala dhanyavadhamulu guruvu Garu

  • @SSujathi
    @SSujathi 9 วันที่ผ่านมา +1

    Namo bhagavathe vasudevaya hara hara maha dev

  • @chinna-14307
    @chinna-14307 9 วันที่ผ่านมา +5

    ఆదాయం 8
    వ్యయం 14
    ఎం బాగుంటుంది గురువుగారు 🙏

  • @SSujathi
    @SSujathi 9 วันที่ผ่านมา +1

    Jai Sri Ram jai Hanuman

  • @JevanSravanthi
    @JevanSravanthi 9 วันที่ผ่านมา +1

    Tnq sir

  • @subramanyamk2264
    @subramanyamk2264 9 วันที่ผ่านมา +1

    Srigurubhoyonamaha

  • @sarveswaraiahjangam2248
    @sarveswaraiahjangam2248 8 วันที่ผ่านมา

    Srigurubhyonamaha harihiomm 😊

  • @shalinibatthulla2696
    @shalinibatthulla2696 9 วันที่ผ่านมา

    Yes sir u r the only one personn telling gud about this rashi....but from when sir this gud time will starts...

  • @BanotuBhavsingh
    @BanotuBhavsingh 10 วันที่ผ่านมา +1

    Har har mahadev

  • @vidyasagar8276
    @vidyasagar8276 9 วันที่ผ่านมา

    Namaste guruji

  • @dineshmanikanta8997
    @dineshmanikanta8997 5 วันที่ผ่านมา

    Intlo vallu chanipothe semantham cheyyavachaa

  • @ch.bharathi3456
    @ch.bharathi3456 9 วันที่ผ่านมา

    Anni abaddalu

  • @s_r_e_e_h_a_n
    @s_r_e_e_h_a_n 8 วันที่ผ่านมา

    👍👍🙏

  • @SaiKirthika-h8x
    @SaiKirthika-h8x 11 วันที่ผ่านมา +1

    🙏🙏

  • @krishnalbm6260
    @krishnalbm6260 10 วันที่ผ่านมา +1

    🎉🎉🎉

  • @kodalivasu2656
    @kodalivasu2656 9 วันที่ผ่านมา +1

    🙏🙏🙏🙏❤❤

  • @gopikrishna9206
    @gopikrishna9206 10 วันที่ผ่านมา +1

    Meena rasi phalitalu kuda cheppandi

  • @raghavaiahj5635
    @raghavaiahj5635 9 วันที่ผ่านมา +1

    గురువు గారు మీ ఆశీస్సులు కావాలి మీ అనుమతి ఇవ్వండి వస్తాను గురువుగారు ఎక్కడ వుంటారు ఆధ్యాత్మికంగా మీ అనుమతి కావాలి దత్తాత్రే యులు వారి అమ్మ వారి పూజలు చేయడం గురించి మాట్లాడాలి గురువుగారు

  • @satyanarayanabiruduraju6956
    @satyanarayanabiruduraju6956 8 วันที่ผ่านมา

    🙏🏽🙏🏽🙏🏽

  • @mythridesignercollections3192
    @mythridesignercollections3192 7 วันที่ผ่านมา

    Jathakam rase paper lo mahardasha shesham means chepandi pls.

  • @చెన్నకేశవస్వామిటెంపుల్

    ఉంటారు ఈ సంవత్సరం టెన్త్ క్లాస్ విద్యార్థులకు ఎలా ఉండబోతుందో చెప్పరా టెన్త్ ఎలా పాస్ అవుతారా

  • @sunkannab2171
    @sunkannab2171 10 วันที่ผ่านมา +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @VijayalakshmiReddy-x3u
    @VijayalakshmiReddy-x3u 9 วันที่ผ่านมา

    Guruvugaru kumbarasiki nijamgabagundha chepandi

  • @Bharatmata8318
    @Bharatmata8318 8 วันที่ผ่านมา

    Guruvugaaru chaala krutajnathalandi. Kaani maree intha tondaraga cheppakapoyi unte baavundedi ani abhipraayam andi.☺🙏

  • @varalaxmikamble8446
    @varalaxmikamble8446 9 วันที่ผ่านมา

    Meru okare Kumbar rashi varaki manchiga cheparu.migita Andaru.negative GA cheptunaru.

  • @cauverysura8456
    @cauverysura8456 9 วันที่ผ่านมา

    🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @sujathapasumarthy8524
    @sujathapasumarthy8524 9 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @varalaxmikamble8446
    @varalaxmikamble8446 9 วันที่ผ่านมา

    Brain lo blood Block aye health problems vastaye.health wise issues vastaye anaru.meru okare positive GA cheparu

  • @DurgaSrinani
    @DurgaSrinani 9 วันที่ผ่านมา +1

    🎉🎉🙏🙏🙏😢😢

  • @smilly-x3p
    @smilly-x3p 9 วันที่ผ่านมา +1

    Job vasthundha guruvu garu

  • @jethint6277
    @jethint6277 วันที่ผ่านมา

    Evarini nammali artham kavadam ledu okaremo adukku thinnaru antaru okaremo baaagundi antaru

  • @BhavaniDudhipala
    @BhavaniDudhipala 10 วันที่ผ่านมา +1

    Job vachidha guruvu garu

  • @ramakrishnaannepu9728
    @ramakrishnaannepu9728 9 วันที่ผ่านมา +4

    భార్యాభర్తలకు అన్యోన్యం పెరుగుతుందని చెప్పారు కదా! మరి విడివిడిగా ఉన్న వాళ్లకి అన్యోన్యత ఎలా జరుగుతుంది అండి గురువుగారు? దయచేసి దయతో వివరించగలరు.

    • @SaiKrishna-b9k
      @SaiKrishna-b9k 9 วันที่ผ่านมา

      Evanni gocharam matrama andi 30% main mana janmaa jathakam medha depend ayyi untundi andi

  • @ASatish-dr8lf
    @ASatish-dr8lf 9 วันที่ผ่านมา

    గురువుగారు తులసి మొక్క ఏ రోజు తెచ్చుకుంటే మంచిది 🙏🙏

  • @arursubhashini2041
    @arursubhashini2041 9 วันที่ผ่านมา +1

    నమస్కారం గురువుగారు కుంభ రాశి ఆడవాళ్లకు ఎలా ఉంది

  • @Shamala-vh7lp
    @Shamala-vh7lp 9 วันที่ผ่านมา

    🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

  • @VijayalakshmiReddy-x3u
    @VijayalakshmiReddy-x3u 9 วันที่ผ่านมา +1

    2025 కన్య రాశి కర్కాటక రాశి దనసు కుంభం జాతకం ఎలా ఉంటుందో చూడండి

  • @SolletiSatyanarayana
    @SolletiSatyanarayana 8 วันที่ผ่านมา +1

    Purva hadra2padamkottasaomvachramthelapand

  • @SuneethaBoddu-l2h
    @SuneethaBoddu-l2h 9 วันที่ผ่านมา

    Thanq guruji

  • @keerthireddyshoppingadda
    @keerthireddyshoppingadda 9 วันที่ผ่านมา

    Mee matalu vintunte jeevitham meedha konchem nammakam osthundhi

  • @girivemula5007
    @girivemula5007 9 วันที่ผ่านมา +1

    😂😂😂😂 ఇవన్నీ విని నిజమే అనుకుంటే మనం కూడా కన్నాలు వేసుకుని బ్రతకాలి, ఒక సారి ఈ మహానుభావుడు చివరి సంవస్రం చెప్పిన పలితాలు కూడా వినండి ఇదే ఛానెల్‌లో ఉంది, గతేడాది కూడా అదే చెప్పాడు. కానీ మనకు మాత్రమే తెలుసు మన రాశి వారు పడుతున్న బాధలు.

  • @saideepreddy561
    @saideepreddy561 9 วันที่ผ่านมา

    😂🎉🎉

  • @amarnath699
    @amarnath699 6 วันที่ผ่านมา

    తంబ్నైల్ లో యుగాది అని పెట్టారు. ఉగాది....

  • @saideepreddy561
    @saideepreddy561 9 วันที่ผ่านมา

    😂🎉😂

  • @swethavlogs1722
    @swethavlogs1722 4 วันที่ผ่านมา

    Miru annadi edi ledu e year lo. Chala worst ga vundi

  • @radhikaparipalli3204
    @radhikaparipalli3204 9 วันที่ผ่านมา +1

    Thank you Guru Garu 🙏🙏🙏🙏🙏

  • @preetiaddala
    @preetiaddala 8 วันที่ผ่านมา

    Dhanyavadhamulu guruvugaru 🙏🏻💐

  • @suneethakesavareddy5001
    @suneethakesavareddy5001 9 วันที่ผ่านมา +1

    Thank you Guruvu garu.

  • @satyanarayanapothula8167
    @satyanarayanapothula8167 9 วันที่ผ่านมา +1

    Tq❤❤Guruji

  • @subramanyamk2264
    @subramanyamk2264 9 วันที่ผ่านมา

    నమస్కారం గురువుగారు

  • @AddepalliRavishankarraju
    @AddepalliRavishankarraju 9 วันที่ผ่านมา

    Thankyou sir

  • @tulasig7205
    @tulasig7205 10 วันที่ผ่านมา +2

    🙏🙏🙏

  • @akellaumakameshwari7400
    @akellaumakameshwari7400 9 วันที่ผ่านมา

    Sri gurubhyom namaha

  • @seelareddysujathaw9-zr2os
    @seelareddysujathaw9-zr2os 20 ชั่วโมงที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SumanbabuUppelli
    @SumanbabuUppelli 10 วันที่ผ่านมา +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @savithrimaddilety4524
    @savithrimaddilety4524 9 วันที่ผ่านมา

    🙏👍👌

  • @mahalakshmivemuru5961
    @mahalakshmivemuru5961 9 วันที่ผ่านมา

    Dhanyawadalu guruvu garu