Once A Paper Boy | Now Founder CEO of Royal EV | Success Story of Vishvanath in His Words || Yuva

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 พ.ย. 2024
  • చదువుకుంటునే ఈనాడు దినపత్రికలో పేపర్‌ బాయ్‌గా పని చేశాడు ఆ యువకుడు. ఓ బైక్‌ తీసుకుంటే ఆ రెండింటినీ ఈజీగా మేనేజ్‌ చెయొచ్చనుకున్నాడు. కానీ, ఆర్థిక పరిస్థితులు సహాకరించలేదు. దాంతో చదువుపై దృష్టి పెట్టి ఎంబీఏ పూర్తి చేశాడు. ప్రతిభ కనబరిచి పలు అంకుర సంస్థల్లో ఉద్యోగిగా రాణించాడు. అదే సమయంలో ఒకరి వద్ద పని చేయడం కంటే తానే పది మందికి ఉపాధి కల్పిస్తే మేలనుకున్నాడు. స్నేహితుల సహాయంతో ఆ కలల సాధన వైపు వేగంగా అడుగులు వేశాడు. అవరోధాలు, కఠిన సవాళ్లన్నింటిని అధిగమించి.. రాయల్‌ ఈవీ పేరుతో ఓ అంకుర సంస్థ ఏర్పాటు చేశాడు. తనే విశాఖకు చెందిన విశ్వనాథ్‌. అందరికీ అందుబాటు ధరలో ఎలక్ట్రిక్‌ వెకిల్స్‌ అందిస్తూ అదిరే ఆదాయం అందుకుంటున్న యువవ్యాపారవేత్త మనోగతం...
    #YuvaEtv
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Visit our Official Website:www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our TH-cam Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

ความคิดเห็น • 18

  • @muralikrishna7165
    @muralikrishna7165 ปีที่แล้ว

    Great 👏👏👏👍

  • @venkatasudhakarvalluri
    @venkatasudhakarvalluri ปีที่แล้ว +2

    మొదట్లో 40-50 km రేంజ్ వచ్చేది. మోడ్ 1 లో ఉంచితే...
    ఇప్పుడు 30km దాటితే( మోడ్ 1) ఎప్పుడు ఆగిపోతుందో అని భయం వేస్తుంది..

  • @venkatasudhakarvalluri
    @venkatasudhakarvalluri ปีที่แล้ว +2

    నా పుట్టినరోజు సందర్భంగా 2021 అక్టోబర్ లో Royal EV వారి K2 model కొన్నాను. 2022 ఆగస్ట్ లో బ్యాటరీ dead అయ్యింది. 10 నెలలకే dead.

    • @boppadapuganesh410
      @boppadapuganesh410 10 หลายเดือนก่อน

      వరస్ట్ వెహికల్ royal ev నేను కొన్నాను చెత్త సర్వీస్

  • @PLATFORMFORALL
    @PLATFORMFORALL ปีที่แล้ว +1

    hats off viswanadh sir,
    Haleem (seashell logistics pvt ltd)💯
    🤝

  • @burlevenkatarao8970
    @burlevenkatarao8970 ปีที่แล้ว +2

    Congratulations bro

  • @arunanetheti4256
    @arunanetheti4256 ปีที่แล้ว +1

    Congratulations viswanath

  • @venkatasudhakarvalluri
    @venkatasudhakarvalluri ปีที่แล้ว +1

    బ్యాటరీ వారంటీ 3 సంవత్సరాలు అన్నారు కదా డబ్బులు ఎందుకు ఇవ్వాలి అని అడిగితే... మళ్ళీ సమస్య వస్తే మేము చూడము... కాబట్టి ₹5000 ఇవ్వాలి అన్నారు.
    అంతే కాదు కొత్త బ్యాటరీ లో కొత్త BMS software పెడతాము.. దానికోసం ఫోన్ లో యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే చాలా మంచిది అని చెప్పారు.

  • @venkatasudhakarvalluri
    @venkatasudhakarvalluri ปีที่แล้ว

    మార్కాపురం లోని ఆ కంపెనీ షో రూం పెట్టిన 6 నెలలకే మూసేశారు....

    • @boppadapuganesh410
      @boppadapuganesh410 10 หลายเดือนก่อน

      ఈ కంపెనీ వైజాగ్ లో ఎక్కడ ఉంది

  • @raghavendragrandhi7250
    @raghavendragrandhi7250 ปีที่แล้ว

    Very good real story

  • @ponnanasridhar1944
    @ponnanasridhar1944 11 หลายเดือนก่อน

    Nenu visit chesanu, veedu cheppedaniki akkada unnadi complete different...price is very high battery also warranty two years antunnadu..video lo 6yeras antunnadu

    • @siva.aspire
      @siva.aspire 10 หลายเดือนก่อน

      Ho really, when did you visit Sir?

  • @venkatasudhakarvalluri
    @venkatasudhakarvalluri ปีที่แล้ว

    అక్కడ పనిచేసిన మెకానిక్ ద్వారా వైజాగ్ వారిని సంప్రదిస్తే పాత బ్యాటరీ ని తిరిగిస్తే కొత్తది ఇచ్చారు. కానీ...... ₹5000 తీసుకున్నారు.

  • @venkatasudhakarvalluri
    @venkatasudhakarvalluri ปีที่แล้ว +1

    Worst company ever....

  • @venkatasudhakarvalluri
    @venkatasudhakarvalluri ปีที่แล้ว

    కానీ ఇంతవరకు ఆ యాప్ లింక్ పంపలేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఇప్పుడే పంపుతాం అంటారు... కానీ పంపరు..

  • @vinayluminous6607
    @vinayluminous6607 10 หลายเดือนก่อน

    Dont buy worst service ... Bad quality vehicles