వందల సార్లు మీ voice విన్నాను కానీ మిమ్మల్ని చూడలేదు ఈ రోజు చూసాను చాలా సంతోషం వేసింది 🙏అన్ని కళలు హీరోలకే ఇచ్చింటే ఆ దేవుడు ఇంత మంది ఇండస్ట్రీస్ లో ఉండేవారుకాదు. దేవుడికి తెలుసు ఎవరికీ ఏ కళ ఇవ్వాలో thank you so much సూర్య గారు
"Saddened to hear about the passing of Srinivas Murthy, a well-known dubbing artist in the Telugu and Tamil film industry. His voice brought life to many beloved characters and he will be greatly missed. My thoughts and condolences go out to his family and loved ones. Rest in peace, Srinivas Murthy."
కార్తికేయ 2 anupam kher సన్నివేశానికి డబ్బింగ్ చెప్పిన మీకు శతకోటి వందనాలు 👌👌🙏🙏🙏 excellent ga తెలుగు dubbing చెప్పారు sir..meeru.. ee సన్నివేశానికి ఇంత ప్రాముఖ్యత వచ్చింది అంతే అది మీరు అందించిన స్వరం..🙏🙏🙏
E lanti dynamic tho interview cheshi maku chupinchi nandhuku special ga Suman TV valaku tq u enka elanti dynamics nu vethiki thiyali ani asishtunam ........
Adbhutam ga vundi sir,mee voice. Best Wishes to you Srinivasa Murthy garu.Ee voice yevaridayi vuntundo ani aneka sarlu anukunnamu.Ippudu mimmalni video lo chustunte chala ascharyam ga vundi. Congratulations Srinivasa Murthy garu.Meeku intha manchi gambhiramaina, spashtamaina voice ichinanduku bhagavanhudiki Padabhivandanalu.MANY MANY THANKS TO SUMAN TV
Dubbing artists ki japan lo actors ki unnanta respect untadi.....mana india lo kuda antha respect ivali....manam chinapud chusina cartoons degara nundi hollywood movies and pakka state movies annitiki dubbing artists e pranam postaru.....i respect them a lot.
Singam 4 tayadam ledhu bro mana hari garu endhukanty TN loo oka amayakudini police luu torchar pyti champysaru apudu ayana naa singam movie loo prathi police hype chupisthunanu epudu ee dharunam chusaka apysthunaa annaru emo chudham mari rowdy laakanna denger police mamalu
@@nvdhfdarling6355so sad..hari garu చూపించినట్టు నిజంగా పోలీస్ లు ఉన్నారు ఎవరో అల చేశారు అని department antha కాదు కదా, ప్రతి నిజాయితీపరుడై వారికి సింగం సినిమా అంకితం చేయొచ్చు కదా ఈ అమాయకుడు చనిపోయిన సంఘటన ఆధారంగా తీసుకుని ఒక నిజాయితీపరుడైన పోలీస్ ఎలా వ్యవహరిస్తారో చూపించవచ్చు.. అప్పుడు పోలీస్ స్టోరీ తర్వాత ఇపుడు సింగం నాకు ప్రాణం I love police. the power of nation
Very talented dubbing artist Mr Srinivas Murthy These are the people behind screen that give actual personality to the on screen hero and villain.. voice is more important besides dress attire and movement.
Very Good Efforts and Achievements by Suman T.V. Thank you so much, for giving an Opportunity to express my opinion. Thanks To Suman T.V. Management. 🙂🙏🙏🙏🌹🎈💐
Wow, such an amazing talent! All the great talent in Tollywood could potentially grow bigger than Hollywood someday. There are already so many people beginning to discover the great Telugu films & do reaction videos.
Dubbing is an art, to change and modulate the voices of different people and imitating their different styles of dialogue delivery is an amazing skill.
Very talented dubbing artist. These are the people behind screen that give actual personality to the on screen hero and villain.. voice is more important besides dress attire and movement.
నిజంగా అద్భుతం సార్ మీ వాయిస్ సూపర్ 🙏
సార్ మీరు చాలా గ్రేట్ సార్ మీ వాయిస్ చాలా బాగుంది
No more comments
Wow what a talent sir🙏🙏🙏
వందల సార్లు మీ voice విన్నాను కానీ మిమ్మల్ని చూడలేదు ఈ రోజు చూసాను చాలా సంతోషం వేసింది 🙏అన్ని కళలు హీరోలకే ఇచ్చింటే ఆ దేవుడు ఇంత మంది ఇండస్ట్రీస్ లో ఉండేవారుకాదు. దేవుడికి తెలుసు ఎవరికీ ఏ కళ ఇవ్వాలో thank you so much సూర్య గారు
Same now I hear even this day I thought Hiro are telling the Dialogs
We miss😥 His Voice in recent 2 Movies of Surya Sir.
1. Aakasam Ni Haddura and
2. Jai Bhem ✊🏻
Et kuda bro
@@pu______7682 et suriya voice bro
జై భీంకు డబ్బింగ్ చెప్పింది నా ఫ్రెండ్ రమేష్
Has has been given his voice for many english Telugu dubbed movies where in he will make us mesmerize with his voice.
Missed as Rolex in Vikram 🔥🔥
కళలకు కాణాచి అయిన మా విజయనగరం బిడ్డ ఈయన తండ్రిగారు శ్రీ ఏ.వి.ఎన్. మూర్తి గారు. మంచి డబ్బింగ్ ఆర్టిస్టుగా పేరుతెచ్చుకున్న ఈయనకు నా అభినందనలు.
లైక్ కొట్టింది తండ్రి గారి పేరుతో చెప్పునందుకు
Madhi vizianagaram lankaveedhi
@@vaddadisatyanarayana6428 Yes I am proud to be from Vizianagaram, Thast is Our Vizianagaram great
Bro nijamga itanidhi vizianagaram ahh super
I am frm vzm
"Saddened to hear about the passing of Srinivas Murthy, a well-known dubbing artist in the Telugu and Tamil film industry. His voice brought life to many beloved characters and he will be greatly missed. My thoughts and condolences go out to his family and loved ones. Rest in peace, Srinivas Murthy."
తెర వెనుక ఉన్న అసలైన హీరోవి నువ్వే బ్రో
Super voice bro pantastic
Couldn't agree more Srinivas Murthy garu, you are awesome!! Thanks for entertaining us!!
@@TheGuidingVoice tttttttttttttt
👍👍❤️
S😊👍
Thank you Suman TV. ఈయన గొంతు వున్నాను. చూసే భాగ్యం ఈ రోజే
ఇన్ని రోజులు ఎవరా అనుకున్నా..
మీరా.. Bro, Great voice
Eyes close chesi vinte..we have 100% visuals of heros in front of us..great voice sir...👏👏👏
అద్భుతం , ఇన్ని రకాలుగా డయలాగ్ లు చెప్పడం గ్రేట్...
Dialogues kaadu ayane vaallandariki dubbing cheppedi
కార్తికేయ 2 anupam kher సన్నివేశానికి డబ్బింగ్ చెప్పిన మీకు శతకోటి వందనాలు 👌👌🙏🙏🙏
excellent ga తెలుగు dubbing చెప్పారు sir..meeru.. ee సన్నివేశానికి ఇంత ప్రాముఖ్యత వచ్చింది అంతే అది మీరు అందించిన స్వరం..🙏🙏🙏
Karhikeya 2 lo anupamkher ki dubbing cheppindi vayuputra nagarjuna
Dubbing artist is no one but an actor behind the scenes 😊 amazing talent...
Yes aunty...😂😂🤣🤣
Sir super voice
Hi mam
Hii
True
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻 super sir.... Inni years ki ilanti vallani interview chesinanduku suman tv ki chala tq
🙏🙏చాల చాల బాగుంది సార్ మీ గొంతు దేవుడు ఇచ్చిన వరం ఇంత మంది హీరోలకు డబ్బింగ్ చెప్పడం చాలా గ్రేట్ సార్
చాలా బాగుంది సార్ ,ముఖ్యంగా సింగం సూర్యకి 50%మీకే చెందుతుంది.
చాలా హ్యాపీ గా ఉంది sir మీ ఇంటర్వ్యూ చూస్తుంటే.
అద్భుతమైన టాలెంట్ మీ సొంతం కంచు కంఠం ఒంటి గంభీరమైన స్వరం
చాలా బాగుంది అండీ,, మంచి ఇంటర్వ్యూ చూపించిన సుమన్ tv గారికి ధన్యవాదములు...... రవి
Dinamma 😂😂😂 ayaana nijanga matladutunna inkevaro dubbing cheptunatte undi , super
Surya voice ❤️❤️❤️❤️
🤣😂👏
🙏Gods gift to u ,Really superb👌👏
@Sreekumari albukra satyadev baagaane cheppaadu
చాలా బాగా చెప్పారు. మీరు కీర్తిశేషుల యినా., ఇంకా ఉన్నట్టే ఉంది.!👉👉
అపరిచితుడు లో ఆ వాయిస్ ని ఎప్పటికి మర్చిపోలేను సర్.
S
Yes
Yes
Very nice super sir Hat up sit Great voice sir ఇన్ని modilestion లో ఇంత మంది Hero లకు .. Really Great 🙏🙏👌👌❤🌹⭐️💪
The BASE in his voice.. Aptly suits to all the characters he Dubbed for. A God Gifted Voice 👌
Thank you Suman TV. mee vallane Naku e roju e dubbing voice artist gurinchi telsindi
సూర్య గారి వాయిస్ 100 పర్సంట్ సెట్ అయింది సర్
Set avvadam enti bro. Ayane real ga dubbing cheppedi.
Real singam meru sir
Set avvadam yenti ra babu dubbing cheppindhe ayana
సెట్ అవ్వడం ఏందిరా అయ్యా...... సూర్య తెలుగు సినిమాల్లో నువ్వు వినే వాయిస్ ఈయనదే
Set అవ్వడం కాదు బ్రో.. ఇప్పుడు చెప్పిన అందరికీ ఆయనే డబ్బింగ్ ఆర్టిస్ట్.. తెలీక మిమిక్రీ ఆర్టిస్ట్ అనుకుంటారేమో.. 😆😆😂🤣
మిమ్మల్ని కన్న తల్లికి శతకోటి. వందనములు. anna 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
సూర్య వాయిస్ సూపర్...
సింహం గర్జంచి నట్టుగా ఉన్నది అన్న మీ వాయిస్
ముఖ్యంగా సూర్య గారి మూవీస్ కి మీరు dubbing చెప్పారని ఇన్నాళ్లు తెలీదు
తెర వెనుక మీరే హీరో 🙏🥳
మిమ్మల్ని చూపించిన సుమన్ టివి వారికి ధన్యవాదాలు
Super sir
Chala chala thanks Andi SM garini chupinchinandhuku
Yes
tq Suman TV
S
Tq
@@shaikrafi4748 n
మీ ఆత్మ కి శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్ధిస్తున్నాం🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Upendra voice 👌 😀
God is great😂
Cinema success ಆಗುವುದಕ್ಕೆ ನಿಮ್ಮ ಪಾತ್ರ ತುಂಬಾ ಮುಖ್ಖ್ಯ sir
Surya gari voice is soo...powerful and energitic
E lanti dynamic tho interview cheshi maku chupinchi nandhuku special ga Suman TV valaku tq u enka elanti dynamics nu vethiki thiyali ani asishtunam ........
Vikram voice 💚💚💚💚
Excellent
Hello..
సూపర్ సార్ తెరవెనక అసలైన హీరో మీరే
ఇలాంటి talent persons ni public ki introduce చేయండి
Upendra. gariki,, ajith. gariki mi voice. baga soot avuthundi
Very talented artist. Dubbing is also a great art, which everyone cannot do. All the best Murthy garu and may God bless you and your family 🙏
Very sad to hear his sudden demise.... Rest in peace... 😥😥😥😥
సార్ మీరు ఒక అద్బుతం
సార్ మీరు నిండునూరేఏళ్ళు హయిగా వుండాలి
సార్ హెల్త్ విషయంలో కేర్ తీసుకోండి
ఇంత మందికి voice ఇస్తున్న మీకు చాలా thanks
మీ వాయిస్ సూపర్ sir...lot of talent sir... మీ వాయిస్ లో మాధవన్ గారి వాయిస్ సూపర్ sir..❤️❤️❤️💐💐💐💐🙏🙏🙏
Hi
సార్ సూపర్ ఎక్స్లెంట్.. మీ వాయిస్ చాలా చాలా బాగుంది
మాధవన్ voice రాకెట్రీ lo same to same super ga cheparu
డబ్బింగ్ చెప్పిందే తను గా..
Adbhutam ga vundi sir,mee voice.
Best Wishes to you Srinivasa Murthy garu.Ee voice yevaridayi vuntundo ani aneka sarlu anukunnamu.Ippudu mimmalni video lo chustunte chala ascharyam ga vundi.
Congratulations Srinivasa Murthy garu.Meeku intha manchi gambhiramaina, spashtamaina voice ichinanduku bhagavanhudiki
Padabhivandanalu.MANY MANY THANKS TO SUMAN TV
Thanks for introducing him to public.. his voice introduced many other language heros to telugu audience.. talented artist..
మూర్తి గారు మీకు దేవుడు యిచ్చిన వరం సూపర్ వాయిస్ మిమిక్రీ.God is great. Mee గొంతును నిరంతరం కాపాడుకోండి. God bless you.
చాలా బాగుంది... నేను కూడా ఒక వాయిస్ ఆర్టిస్ట్ ని.. అందుకే ప్రేరణ అందించే ఇంటర్వ్యూ...
అన్న మీరు తోపు తోపు అంతే❤️❤️❤️🙏🙏🙏 మిమ్మలి చూపించిన టీవీ ఛానల్ వారికి ధన్యవాదాలు 🙏🙏....
Surya voice superb
Sir..surya aakasham Ni hadhuraa moviloo me voice untee Chala bagundhedhiiiii
good suman tv- for bringing into light such matti lo manikyalu- for 15 years I didn't know who dubbed for vikram in aparuchitudu- good job
అపరిచితుడు అన్ని variations సూపర్ 😊👌
Surya voice 🔥 🔥
Dubbing artists ki japan lo actors ki unnanta respect untadi.....mana india lo kuda antha respect ivali....manam chinapud chusina cartoons degara nundi hollywood movies and pakka state movies annitiki dubbing artists e pranam postaru.....i respect them a lot.
యాంకర్ కి నవ్వడానికి కూడా శక్తి లేదేమో..కదలకుండా నవ్వుతున్నాడు మహానుభావుడు.
😂
Super sir.... Surya gariki mi voice baga set iendhi sir.... And iron man lo Tony Stark ki kuda.... Excellent sir.... I am the biggest Fan of u
అధ్బుతమైన వాయిస్.
Excellent voice tamil heros kiii elante voice dorkadem lucky
దేవుడు గొప్ప వాయిస్ ఇచ్చారు మీకు, మా సూర్య కి పక్క సరిపోయింది మి వాయిస్ సింగం 4 ఎప్పుడు sir
Singam 4 tayadam ledhu bro mana hari garu endhukanty TN loo oka amayakudini police luu torchar pyti champysaru apudu ayana naa singam movie loo prathi police hype chupisthunanu epudu ee dharunam chusaka apysthunaa annaru emo chudham mari rowdy laakanna denger police mamalu
@@nvdhfdarling6355so sad..hari garu చూపించినట్టు నిజంగా పోలీస్ లు ఉన్నారు ఎవరో అల చేశారు అని department antha కాదు కదా, ప్రతి నిజాయితీపరుడై వారికి సింగం సినిమా అంకితం చేయొచ్చు కదా ఈ అమాయకుడు చనిపోయిన సంఘటన ఆధారంగా తీసుకుని ఒక నిజాయితీపరుడైన పోలీస్ ఎలా వ్యవహరిస్తారో చూపించవచ్చు.. అప్పుడు పోలీస్ స్టోరీ తర్వాత ఇపుడు సింగం నాకు ప్రాణం I love police. the power of nation
@@nvdhfdarling6355 TQ bro
వెరీ గుడ్ వాయిస్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలి అని కోరుకుంటూ
మీరు మా విజయనగరం వారు కావడం నిజంగా గర్వంగా ఉంది sir
He also dubbed for Tony Stark!
👍👍👍
even deadpool part 1
Very talented dubbing artist Mr Srinivas Murthy
These are the people behind screen that give actual personality to the on screen hero and villain.. voice is more important besides dress attire and movement.
సార్ మీరు మా తెలుగువారు అయినందుకు గర్వంగా ఉంది నిజానికి మీరు చెప్పిన హీరోలెవరి గొంతు ఇంత అద్భుతంగా ఉండదు
Thanks to suman Tv for showing the great person 👍
సింగం సూర్య కాదు నీవు అన్నా what a amazing show
Excellent dubbing artists...👆👍
I like u r voice..👍👌
Ayyo super voice andi meedhi first time mimmalni ila chudadam chala bavundhi 👍
Extraordinary Variations 🙏
Very Good Efforts and Achievements by Suman T.V.
Thank you so much, for giving an
Opportunity to express my opinion.
Thanks To Suman T.V. Management.
🙂🙏🙏🙏🌹🎈💐
Aparchithudu and upendra awesome...👍👍
Super voice sir meeru cheppina andariki voice i set ayyindi sirrrrr....superrrr
Wow, such an amazing talent! All the great talent in Tollywood could potentially grow bigger than Hollywood someday. There are already so many people beginning to discover the great Telugu films & do reaction videos.
What a relent behind the screen !! Hats off to such talents !!
Surya voice exact ga undi... Superb dubbing... 👏👏
Surya ku dabbing cheppede ithanu
Surya vikram Arjun upendhra laanti goppa artists Ki dubbing chepparante meeru great sir
Upendra voice👌👌👌
Dubbing super and acting is awesome
Just close your eyes and listen his dialogues..... Definitely we visualized all the heros👌👌
Dubbing is an art, to change and modulate the voices of different people and imitating their different styles of dialogue delivery is an amazing skill.
Vammoo wt a voice...grt sir😍😍
Wowwwww excellent voice sir God gift 👏👏👏👏👏👌👌👌👌👌👌
Sakhi movie lo hero ki dubbing cheppindi evara ani chala search chesa but eppudu dorikindi really assom❤❤❤😍
Great voice sir, mee voice vintunte movies lo scenes gurtostunnai.
అన్నగారు మీ వాయిస్ మీకు దేవుడు ఇచ్చిన వరం 💯💯👌👌👍👍💐💐🙏🚩🚩
సూపర్ సార్ మీరు హీరోల 👌👌💙💙💙👌💙💙💙💙ఏమాత్రం పనికి కూడా పనికిరాదు
Surya. Voice movie lo super... 😍🤩
Vikram movie lo surya gariki meru dubbing cheppalsindhi sir 🥵
That base in your voice really addicted 🔥🔥
Very talented dubbing artist.
These are the people behind screen that give actual personality to the on screen hero and villain.. voice is more important besides dress attire and movement.
Super broooooo
Such a nice voice... Fully talented man.... Thanks to Suman TV...
ఈశ్వరుడు కొందరి కి కొన్ని గిఫ్ట్స్ ఇస్తాడు అన్న మాటకు మీరు ఎ నిదర్శనం సర్
Really amazing, miru dialogues cheptunte aa characters chesina heros and aa scenes exact ga gurthosthunnaay , wonderful talent you have 👏🏻👏🏻👏🏻
Suman tv. మీకు ధన్యవాదములు.
Behind the screne. ఇలాంటి గొప్ప వ్యక్తుల ను పరిచయం చేసినందుకు ధన్యవాదాలు
I m big fan of the voice.. Good that you have introduced the man behind the scene...great talent
Eh voice ki ye processing avasaram ledu. Pitch perfect!
Surya voice 100% super and love it🖤🖤