Best Dialogues of Telugu Dubbing Artists | Telugu Dubbed Dialogues In Live | Suriya | Akhanda KGF

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ม.ค. 2025

ความคิดเห็น • 2K

  • @harikanth8899
    @harikanth8899 2 ปีที่แล้ว +2641

    ఒకేసారి డబ్బింగ్ ఆర్టిస్టులను ఇంటర్వూ చేయడం తెలుగు లోఇంతవరకు ఎవరు చేయని సాహసం చేసినందుకు Heartily congratulations Suman TV

  • @Sivakumar-qs6zs
    @Sivakumar-qs6zs 2 ปีที่แล้ว +738

    ఒకర్ని మించిన వాళ్ళు ఒకరు ........ .... ఒకొక్క రు ఇరగదీశారు ....... అందరికీ దన్యవాదాలు........👏👏👏👏👏👏💕

    • @injetichakrapani475
      @injetichakrapani475 2 ปีที่แล้ว +3

      Super 💗 టెలెంట్ కి
      సుమన్ టీవీ కి
      ధన్యవాదములు

    • @Anulogical
      @Anulogical หลายเดือนก่อน

      యాడ్ చెప్పే వాయిస్ నాకు చాలా ఇష్టం

  • @Cartoon_kurrodu
    @Cartoon_kurrodu หลายเดือนก่อน +32

    4:53 adhi nuvvena anna 😂😂😂😂😂

  • @venkataramayya7058
    @venkataramayya7058 2 ปีที่แล้ว +57

    డబ్బింగ్ కళా కారులలో ఇంత గొప్ప ప్రావీణ్యం ఉంటుందని ఊహించలేదు
    చాలా గొప్పగా చెప్పారు
    అభినందనలు

  • @iam-kl8jl
    @iam-kl8jl 2 ปีที่แล้ว +76

    డబ్బింగ్ కళాకారులందరికి
    నా నమస్కారాలు
    మీ గాత్రంతో సినిమాల్లో క్యారెక్టర్స్ కి ప్రాణం పోస్తున్నారు.
    Suuuuper al

  • @sarahkishore477
    @sarahkishore477 2 ปีที่แล้ว +211

    ఇంతమంది టాలెంటెడ్ కళాకారుల్ని ఒకే వేడికమీద చూడటటం చాలా సంతోషంగా ఉంది. సుమన్ టీవీ వారికి ధన్యవాదములు.

  • @apparaogannemu9442
    @apparaogannemu9442 2 ปีที่แล้ว +1986

    సినిమాలో కనబడకుండా dialouges తో సినిమా కి ప్రాణం పోస్తున్నారు 👌👌🙏🙏

  • @ranjitkatikala7601
    @ranjitkatikala7601 2 ปีที่แล้ว +674

    కోవై సరళ గారి వాయిస్ సూపర్ గా డబ్బింగ్ చెప్పారు మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించేలాగా ఉన్నది వాయిస్ సూపర్ మేడం 🙏

  • @KarthikChaganti-hj5ps
    @KarthikChaganti-hj5ps 5 วันที่ผ่านมา +1

    నేను అయితే ఫస్ట్ టైం డబ్బింగ్ ఆర్టిస్ట్స్ నీ చూసాను మీ గొంతు లో స్వరాలు చాలా చాలా బా పలుకుతున్నాయి మీ వాయిస్ ఓ అద్భుతం, అమోఘం

  • @UniversalBeats
    @UniversalBeats 2 ปีที่แล้ว +223

    4:40 starts 🔥🔥🔥🔥🔥What a talent it is👌

  • @malayappa777
    @malayappa777 2 ปีที่แล้ว +170

    నిజంగా చాలా అధ్భుతం, అసలు పాత్రలో " అంత క్షణంలో " వాళ్ళూ మూడ్ లో చెప్పటం సూపర్. అందరికి అభినందనలు. 🙏🙏🙏

  • @seshasailaja3370
    @seshasailaja3370 2 ปีที่แล้ว +81

    అందరూ అందరే... అద్భుతం అనిపించింది అందర్నీ చూస్తే. సూపర్ సూపర్

  • @vijaykumarnarendramodi4991
    @vijaykumarnarendramodi4991 2 ปีที่แล้ว +95

    చాలా మంచి పనిచేస్తున్నారు సుమన్ టీవీ ఉపేంద్ర డైలాగ్ సూపర్

  • @kalyansivvala185
    @kalyansivvala185 2 ปีที่แล้ว +20

    మీ గొంతులతో.. వాళ్ళు పెద్ద పెద్ద స్టార్స్ అయ్యారు... వాళ్ళ కన్నా మాకు ముందు మీరు స్టార్స్...
    Good video Suman TV❤

  • @Mahadeva00413
    @Mahadeva00413 2 ปีที่แล้ว +19

    Aa big boss adds ki dubbing cheppina Rohit gari voice extraordinary asalu evaru ayani gurinchi matladatledu kani...asalu extraordinary voice asalu Rohit garu meeru nijamga marvellous andi

  • @nidhi-ssmb9222
    @nidhi-ssmb9222 2 ปีที่แล้ว +977

    సూర్య గారి వాయిస్ నిజంగా సూపర్..అలాగే ఉపేంద్ర గారి వాయిస్ ఫెంటాస్టిక్..

    • @rajiy280
      @rajiy280 2 ปีที่แล้ว +3

      Yes

    • @sarojammas4480
      @sarojammas4480 2 ปีที่แล้ว +1

      ಟ್ಟಚ

    • @surabi5680
      @surabi5680 ปีที่แล้ว

      Yes

    • @saradarajendra6751
      @saradarajendra6751 ปีที่แล้ว

      ​@@rajiy280 ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤.

    • @atluribaburao3293
      @atluribaburao3293 9 หลายเดือนก่อน

      😊​@@sarojammas4480

  • @MrCoolTeja
    @MrCoolTeja 2 ปีที่แล้ว +588

    సినిమాలో కనబడకుండా మాటలతో ప్రాణం ఇస్తున్నారు.. 👏 👏 👏

  • @sivasrinivas3716
    @sivasrinivas3716 2 ปีที่แล้ว +291

    చాలా మంది నటుల కంటే వీళ్లు తెలుగు చాలా బాగా, స్పష్టన్గా మాట్లాడుతున్నారు.

    • @kravy246
      @kravy246 2 ปีที่แล้ว +4

      Anduke dubbing artists ayyaaru

    • @AK45555
      @AK45555 ปีที่แล้ว

      Mari telugu vallu tamil vallu kadhu ra luccha

  • @1lbio599
    @1lbio599 2 ปีที่แล้ว +306

    Kgf dialogue Goosebumps 💗🔥🔥

  • @jayavaramprasad7983
    @jayavaramprasad7983 ปีที่แล้ว +12

    సినిమా ప్రపంచం ఓ మాయ ప్రపంచము అని ముద్ర వేసుకొన్నది అని మాకు తెలుసు గాని దాని అంతర్గత మాయాజాల మాంత్రికులను మీరు చూపడము మాకు చాల ఆనందదాయకము సార్.

  • @syerun3716
    @syerun3716 2 ปีที่แล้ว +112

    చాలా మంచి ప్రయత్నం... గ్రేట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ లు అందర్నీ ఒకేసారి చూపించిన సుమన్ టివి వారికి ధన్యవాదాలు...👌👍💐

  • @apoorvareddy2514
    @apoorvareddy2514 2 ปีที่แล้ว +112

    Look at that achor...how humble he is....no overaction no attitude...he is one of the best host i seen these days

    • @Rktx001
      @Rktx001 ปีที่แล้ว +1

      Vidney banda buthulu tittevallu first lo. Marinattunnadu

    • @praveengaddam6737
      @praveengaddam6737 ปีที่แล้ว

      Asalu worst fellow vaadu

    • @lathif1881
      @lathif1881 ปีที่แล้ว

      Vadi gurinchi miku telidule

  • @maheshsirugudi4892
    @maheshsirugudi4892 2 ปีที่แล้ว +260

    డబ్బింగ్ ఆర్ట్ స్ట్ లందరికి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Preeth2603
    @Preeth2603 2 ปีที่แล้ว +41

    These Artists Put More Effort Then Hero's And Actress..
    Hats Off To Them.

  • @rajashekar.chithari8932
    @rajashekar.chithari8932 2 ปีที่แล้ว +15

    ఎవరో ఒకరి వాయిస్ గురించి కామెంట్ పెడదాం అని వచ్చాను.కానీ ఒకరిని మించి ఒకరు ఉన్నారు.ఎవరిని తక్కువ ఎవరిని ఎక్కువ చెయ్యలేము.hats of you all artists 🙏🙏🙏.

  • @aakash2557
    @aakash2557 2 ปีที่แล้ว +81

    Entra Babu Goosebumps Roju Vela Voice Vinni Vinni Mind Lo Ekippyondhi 👌👌🤩 Super

  • @saikiran4020
    @saikiran4020 2 ปีที่แล้ว +243

    Kgf mother voice aslu vere level😍😍

    • @StudioxSA
      @StudioxSA 2 ปีที่แล้ว +3

      Real fell

    • @StudioxSA
      @StudioxSA 2 ปีที่แล้ว +3

      Feel.

  • @edookachannel
    @edookachannel 2 ปีที่แล้ว +95

    డబ్బింగ్ ఆర్టిస్ట్ లు నిజంగా గ్రేట్....

  • @balajikssriramulu8712
    @balajikssriramulu8712 2 ปีที่แล้ว +25

    Appreciations & Good luck to all talented Dubbing Artists 👍💖

  • @suralakshminarayanaguptha8428
    @suralakshminarayanaguptha8428 15 วันที่ผ่านมา

    Very happy to see all the Dubbing artists in Live . Really Hatsof to their talent . Tq Very much sir

  • @Advik6770
    @Advik6770 2 ปีที่แล้ว +78

    Jai bheem lo dialogue 8:43 waw 👏
    All members 👏👏👏👏👏👏👏👏

  • @stephenkings6049
    @stephenkings6049 2 ปีที่แล้ว +334

    Without These people there is No Entertainment😎

  • @leelarani8754
    @leelarani8754 2 ปีที่แล้ว +62

    Vv nice to see many dubbing artists in one frame
    Behind the scenes artists
    Hats off to them
    And hats off to suman TV for such unique and rare and first of its kind program idea

  • @samarlapranay6514
    @samarlapranay6514 6 หลายเดือนก่อน +3

    Such a talents in one frame..
    Thanks Suman TV

  • @భరత్-వ6త
    @భరత్-వ6త 2 ปีที่แล้ว +14

    వీరందరి కృషిని బయటకు చూపించిన సుమన్ టీవీ వారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు సార్ ధన్యవాదాలు

  • @leelakonathala8341
    @leelakonathala8341 2 ปีที่แล้ว +39

    Surya sir Ki doubing cheppina athanu vary level👍👌jai Bheem💪💪

  • @manikumaridudi4822
    @manikumaridudi4822 2 ปีที่แล้ว +71

    Hat's off to all dubbing artists.

  • @bhavani8574
    @bhavani8574 2 ปีที่แล้ว +70

    సూర్య గారి వాయిస్ అమేజింగ్...👌👍👌👍

  • @jeripothulashyam8902
    @jeripothulashyam8902 2 ปีที่แล้ว

    డబ్బింగ్ ఆర్టిస్టులందరినీ ఒకే ప్రేమలో చూపెట్టడం మా అందరికీ సంతోషకరం థాంక్స్ టు సుమన్ టీవీ

  • @navccpltd7826
    @navccpltd7826 2 ปีที่แล้ว +12

    Wow what a talent !! hats off to the dubbing artistes !!

  • @sknagur5550
    @sknagur5550 2 ปีที่แล้ว +1332

    సుమన్ టీవీ.. ఇలాంటి ప్రోత్సహించండి

  • @pushparajthageeru3101
    @pushparajthageeru3101 2 ปีที่แล้ว +40

    తెర వెనుక హీరోలు 😍😍😍

  • @bhashanayak.k7514
    @bhashanayak.k7514 2 ปีที่แล้ว +65

    జై భీమ్ voice supper

  • @vijayabharathi7618
    @vijayabharathi7618 ปีที่แล้ว

    Really super ga chepthhunnaru me matala valla kuda sinima chudali ani pisthundi me voice movie s ki pranam pisthundi....ur all of u great (sir and Madam) సినిమా వాళ్ళు ఇలా డైాగులన్నీ చెప్పే వాళ్ళకి కూడా అవార్డ్స్ ఇస్తే బావుండు sir.... సుమన్ టీవీ కి హ్యాట్సాఫ్ ❤ వీళ్ళని ఇలా చూసినందుకు ధన్యవాదాలు... అండ్ హ్యాపీ

  • @Chandana87723
    @Chandana87723 2 ปีที่แล้ว +12

    I think It A first Time To Gathering ALL the DUBBING Artists..It's A GREAT Achievement FOR SUMAN TV..Thanks To Introducing Them...ALL ARE AWSOME JEMS🤗🤗🤗🤗🤗🤗🤗.🤩😍😍🥰🥰😍🤩🤩😍😋🥰

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh 2 ปีที่แล้ว +400

    నిజంగా డబ్బింగ్ ఎంతో గొప్ప ఆర్ట్ కదా l డబ్బింగ్ ఆర్టిస్టులు అయిన మీ కందరికీ నమస్కారములు !!! 🙏🙏🙏

    • @rajesh87874
      @rajesh87874 ปีที่แล้ว

      😊

    • @sajjaramesh365
      @sajjaramesh365 9 หลายเดือนก่อน

      ​@@rajesh87874😮😮😮😮😮

  • @kamu11258
    @kamu11258 2 ปีที่แล้ว +63

    Really dubbing artists ..are on 🔥 advertisement antha fast ga cheptara...nen inka ..speed ga edit chestaru అనుకుంటున్న 😇👌

  • @mohammedakramuddin6392
    @mohammedakramuddin6392 2 ปีที่แล้ว +20

    Thanks to Suman TV for bring famous dubbing artists in one frame.
    Roshan's anchoring also very nice.

  • @udaykumarraju6972
    @udaykumarraju6972 2 ปีที่แล้ว +7

    Thank you guys for this interview. They are the heroes behind the screen

  • @srikanthgubba
    @srikanthgubba หลายเดือนก่อน +2

    Andaru super ga dubbing chepparu.. especially KGF and Akhanda lo cheppina dubbing chala natural ga undi.. RCM gurunchi ch eppakkarledu..

  • @winravindarreddy1477
    @winravindarreddy1477 2 ปีที่แล้ว +302

    అబ్బా ఏమన్న చెపుతున్నరా ... మీరు కాదా నిజమైన హీరో అండ్ హీరోయిన్స్ ...

    • @saikishore8341
      @saikishore8341 2 ปีที่แล้ว +9

      Nijam cheppu vallu hero heroines kindha vesthe 1st nuvve chudav

    • @shaliniiyer1930
      @shaliniiyer1930 2 ปีที่แล้ว

      th-cam.com/video/121uC0AXLsE/w-d-xo.html

    • @SivaleelaJannu
      @SivaleelaJannu ปีที่แล้ว

      Yes

    • @bkkumar2983
      @bkkumar2983 5 หลายเดือนก่อน

      Marvelous grouping arranged
      For him , many thanks

  • @siripragadaramani8885
    @siripragadaramani8885 2 ปีที่แล้ว +43

    మంచి programme తెరవెనుక ఉండి ఎన్నో విజయాలను అందించిన వీళ్ళందరు గొప్పవాళ్ళు

  • @preethiteluguvlogs5669
    @preethiteluguvlogs5669 2 ปีที่แล้ว +65

    🤗👌🏻👌🏻👌🏻👌🏻👌🏻We even dont know them. They r the back bone of artists,ofcourse they r also actors.great work,Thank u suman tv for bringing super duper dubbing artists all together.

  • @arcsinger1va376
    @arcsinger1va376 2 ปีที่แล้ว +9

    Very nice talented people
    They have good skills
    Nice to see all these people
    👏👏👏

  • @SeshuPinnapuram
    @SeshuPinnapuram 5 หลายเดือนก่อน

    ఇంతమందిని చూసినందుకు చాలా సంతోషంగా వుంది సుమన్ టీవీ ఛానల్ కీ నమస్కారం సూపర్ 🎉🎉🎉🎉🎉

  • @balu3502
    @balu3502 2 ปีที่แล้ว +6

    ఇలాంటి ఆర్టిస్టులని. కచ్చితంగా ప్రోత్సహించాలి. ♥️👌. సినిమా కి. నటన ఎంత ముఖ్యమో.. మాటలు కూడా అంతే ముఖ్యం. 👏.

  • @robart7298
    @robart7298 2 ปีที่แล้ว +53

    సుమన్ టీవీ కి ధన్యవాదాలు . యు ట్యూబ్ లో చాలా రోజులు తరువాత మంచి ఇంట్రెయూ} చేయించారు

  • @Sujisinstantkitchenfun
    @Sujisinstantkitchenfun 2 ปีที่แล้ว +32

    Kovai sarala really super dubbing 👌👌

  • @nagamanitellam7099
    @nagamanitellam7099 2 ปีที่แล้ว

    Naku chala happy gaa anipinchindi tqqqqq suman tv elanti vi prochahinchandi

  • @shashikalaprabhakara2295
    @shashikalaprabhakara2295 8 วันที่ผ่านมา

    Nice, behind the screen real artists all the best🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Najminayasha2341
    @Najminayasha2341 2 ปีที่แล้ว +27

    May all these artists prosper to greater heights..God Bless U all.

  • @deepikakukkaduvu9657
    @deepikakukkaduvu9657 2 ปีที่แล้ว +25

    Feeling so good to see them anna just because of u

  • @mlrohith742
    @mlrohith742 2 ปีที่แล้ว +17

    Dabbing artist's andariki 👏👏👌

  • @ravijegga2653
    @ravijegga2653 7 หลายเดือนก่อน

    ❤❤❤❤❤very nice interviewer. Simple. No over acring. Shouting yelling. Great brother 🙏🙏🙏

  • @ramonkasturi5486
    @ramonkasturi5486 2 ปีที่แล้ว +1

    *Nice Nice Nice Nice Nice*
    👍👌👍👌👍👌👍👌👍
    చెత్త ప్రోగ్రాంs సుమన్ టీవీ లో ఎన్ని వచ్చినా నేను అన్ సబ్స్క్రయిబ్ చెయ్యకపోవటానికి కారణం ఇలాంటి మంచి ప్రోగ్రాంs కూడా వస్తాయనే నమ్మకం నాకు వుంది గనుక..
    👌👍👌👍👌👍👌👍👌👍👌👍
    -Ram Mohan Kasturi

  • @Laxmisatish123
    @Laxmisatish123 2 ปีที่แล้ว +24

    Oh my god... Gowtham voice super.... 💖

  • @rambabut3230
    @rambabut3230 2 ปีที่แล้ว +29

    Not only dubbing, but also expressions are ASM. Thank u Suman TV. Very different and good channel, one and only Suman TV. Go ahead with different concepts. All the best.

  • @bhanuprasadswarna4901
    @bhanuprasadswarna4901 2 ปีที่แล้ว +74

    వీళ్ళు నిజమైన హీరోస్ 🥰🥰🥰🥰

  • @balugowtham2675
    @balugowtham2675 2 ปีที่แล้ว +2

    Upendra Rakta kanneruuu... Superbbb.. Total movie supwrbbb

  • @Naresh.grow1993
    @Naresh.grow1993 2 ปีที่แล้ว +1

    ఒకసారి డబ్బింగ్ ఆర్టిస్టులు ఇంట‌ర్వు చేయడం తెలుగు లో ఇంతవరకూ ఎవరూ చేయ్యలేరు
    మీరు చేయడం వలన మాకు సంతోషంగా ఉంది
    మీరు సాహసం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు..
    Heartily Congregational suman tv

  • @vinayvinnu6148
    @vinayvinnu6148 2 ปีที่แล้ว +16

    Suriyaaa voice 🔥🔥

  • @KrishChaitu22
    @KrishChaitu22 2 ปีที่แล้ว +41

    Literally Goosebumps 🔥🔥🔥

  • @jyothsnajyothsna2470
    @jyothsnajyothsna2470 2 ปีที่แล้ว +33

    very inspiration and encourage of those people's talent........

  • @harikavangara4539
    @harikavangara4539 11 หลายเดือนก่อน

    Such a nice professional and humble group of people in one frame.... Including the anchor...

  • @kumarikomara-cn7qr
    @kumarikomara-cn7qr ปีที่แล้ว +1

    Superr adavallu andaru adupu dilags cheparu boys taka taka Baga cheparu andaru 👌👌👌👌

  • @bnshari8215
    @bnshari8215 2 ปีที่แล้ว +11

    Veellandaruu....lekapote...chala memorable dialogues undavuuuu

  • @manoharmanu7774
    @manoharmanu7774 2 ปีที่แล้ว +17

    సూర్య డబ్బింగ్ voice 👌👌

  • @tarabendadi3300
    @tarabendadi3300 2 ปีที่แล้ว +7

    మీ ప్రయత్నం చాలా బాగుంది 👌

  • @sivajyothi1969
    @sivajyothi1969 2 ปีที่แล้ว +1

    Hats off Hatsoff to all dubbing artist's. evari talent varide, super 👌. Suman TV 👏👏

  • @massraja729
    @massraja729 2 ปีที่แล้ว +1

    Rajendra garu u r super and thankyou sar and mana Ambedkar Elannti siriyal""s ki dabbing cheppinadhuku miku 🙏🙏 aa mahaniyudi charithra andhari ki teliyali inka miku manchi manchi avakadhalu ravalani korukuntuna jai Bheem ✊✊

  • @sunithanarendrabandi4354
    @sunithanarendrabandi4354 2 ปีที่แล้ว +34

    I like bigboss ads voice.👌👌

  • @AnilKumar-yj4nz
    @AnilKumar-yj4nz 2 ปีที่แล้ว +20

    5:05 🔥

  • @GaneshGandhamganesh-bx6qz
    @GaneshGandhamganesh-bx6qz 5 หลายเดือนก่อน

    Jai bheem 💙💙💙 సూర్య గారి voice supar 👏👏👏

  • @sampath-e1r
    @sampath-e1r 3 หลายเดือนก่อน +1

    Thnk you Suman TV for gathering all the dubbing artists on one plat faram.from..sampath Repalle

  • @ramprasadalladi2984
    @ramprasadalladi2984 2 ปีที่แล้ว +41

    Looks like normal people..but after performing looking like legends

  • @siddureddy2590
    @siddureddy2590 2 ปีที่แล้ว +42

    Powerful people comes from powerful places😍😍😍

  • @SATISHCREACTIONPHOTOGRAPHY
    @SATISHCREACTIONPHOTOGRAPHY 2 ปีที่แล้ว +10

    అందరూ చాలా బాగా చేశారు 👍🏻👍🏻👍🏻👏👏👏👏👏👏

  • @ramasaidulu6833
    @ramasaidulu6833 2 ปีที่แล้ว

    Super meeku inka manchi manchi offers ravalani korukuntunna.all the best to all

  • @matamaaradhya3363
    @matamaaradhya3363 9 หลายเดือนก่อน

    Suman చానెల్ కు thanks sir, ఇంతమంది ని ఒక్క platform కు తీసుకొని రావడం వారితో Dilog మరియు ఇంటర్వ్యూ చేయడం చాలా ఆనందంగా ఉంది

  • @gayathri833
    @gayathri833 2 ปีที่แล้ว +30

    Surya's voice was fabulous 🤩

  • @kishoresoma6534
    @kishoresoma6534 2 ปีที่แล้ว +21

    Very good initiation. Everyday we listen voices of these artists but never seen their faces. Theses voices are giving Life to many Heroes, heroines and important characters.
    Please introduce us Dupe fighters.

  • @MYHOMECREATIONSJyothi
    @MYHOMECREATIONSJyothi 2 ปีที่แล้ว +4

    Nenu okka chinna dubbing artist ni dubbing chepadamu anta natisuthu cheputhamu appuda natanaku saripada vedamuga, voice vasthundhi. Ela andharini okka daggaraga chusthunte chala happy ga undhi.

    • @supriyabagli2577
      @supriyabagli2577 2 ปีที่แล้ว +1

      Hi.. How to apply for dubbing artist job... I m looking for job

    • @MYHOMECREATIONSJyothi
      @MYHOMECREATIONSJyothi 2 ปีที่แล้ว

      First Short films ki try cheyandi like training kuda estharu hyd lo

  • @goodheartministrieschannel
    @goodheartministrieschannel 2 ปีที่แล้ว +3

    Adiripoyindi episode.... Surya's voice!!! Kovy sarala's voice superr

  • @msphani
    @msphani 2 ปีที่แล้ว

    మీరు ఎవరో ఎవరికీ తెలియదు, కానీ మీ గొంతులు ప్రతి రోజూ ఏదొక చోట వింటూనే వింటాము. ఇలా ప్రత్యక్షం గా అందరిని ఒకేసారి చూసి, మీ డైలాగ్స్ వింటుంటే చాలా ఆనందంగా ఉంది. సుమన్ టీవీ వారికీ ధన్యవాదములు ✍️

  • @RameshKumar-ng3rd
    @RameshKumar-ng3rd 2 ปีที่แล้ว +7

    Thanks for showing the faces of real voices of Movie characters. 👍

  • @hashirecipesbeautytips
    @hashirecipesbeautytips 2 ปีที่แล้ว +5

    Surya gari voice super 👌
    And all dabbing artist voice kuda supr👌
    Surya gari voice nenu chinnapatinuchi vintuntanu.eepatiki telisindi.adi Surya gari voice ani.elanti video ni share chesinaduku Thanks To Suman TV🙏

  • @Ravi-xd7tq
    @Ravi-xd7tq 2 ปีที่แล้ว +39

    What a talent 🤩🤩

  • @sumavelayudham982
    @sumavelayudham982 2 ปีที่แล้ว

    Super andi... Elanti vallani mundhuku theskochi valla talent ni screenpy andhariki introduce chesi nandhuku

  • @bharathnagamalla71
    @bharathnagamalla71 2 ปีที่แล้ว

    Wow em voices ra Nayana .. super asalu

  • @venkateshchowdarygangavara1687
    @venkateshchowdarygangavara1687 2 ปีที่แล้ว +10

    We are so excited when we C this love u guys love Suman TV 📺