West Godavari Distict Medapadu Furniture Part-5 ఈ గ్రామం లో ఫర్నిచర్ రేటు తక్కువ నాణ్యత ఎక్కువ Muni
ฝัง
- เผยแพร่เมื่อ 8 ก.พ. 2025
- ఈ గ్రామం అడ్రస్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా, యలమంచిలి మండలం, మేడపాడు గ్రామం. NEAR TOWN PALAKOLLU
SHOP అడ్రెస్ PHONE NUMBER VEDIO లో ఉన్నాయి. THANK YOU
ఇక్కడ low cost lo కూడా మంచాలు ఇస్తారు
500 ki ewadu chesthadu le gani
Prathi work sonthamga cheskunte konchem manchiga amount migulthadi
Like fitting okallu, polish okallu, chekkidu okalla kakunda, antha okklle cheskunte konchem money migulthadi
I got for 12000
టేకు మంచమే ముప్ఫై వేలు చాలా మంచిగా డిజైన్ చేసారు..మా దిక్కుమాలిన మంచం 32 వేలు టేకు కూడా కాదు మళ్ళీ అదేదో చెక్క అని చెప్పారు దాన్ని చూసి నాకూ రోజూ ఏడుపే..
Ayyo
30 వేలు కూడా ఎక్కువే ???
20 నుండి 25 వేల కంటే ఎక్కువ కాదు,,
@@king.311 తెలిసినవాళ్లే అని ఇస్తే అలా చేసారు😔😔ఏమి చేద్దాం🤕
@@అన్నదాతసుఖీభవ-ణ9థ
ఎప్పుడు కూడా తెలిసిన వాళ్ళ దగ్గర కొన కూడదు...
నేను CARPENTRY ( వడ్రంగం ) లో 3 Yrs DIPLOMA COURSE చేశాను ..
నాకు తెలుసు..ఏది ఎంత అని !!!
@@king.311 ok
Designs chala bagunnay, alane mi rates kuda bagunnay....nenu mi daggara thisukune alochanalo unna, twaralo kalustha...
🙏🙏మీరు చెప్పినంత చవక ఉండవ్ యు ట్యూబ్ వ్యూస్ కోసమే 🙏🙏
మేడపాడు మొత్తం మీద అత్యంత చవక మరియు Quality మంచలు ఇక్కడ దొరుకుతాయి..
Please full adress ple
@@gunthetinaveen3014 palakollu Daggara Medapadu
చాలా బాగున్నాయి
ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఛానల్ వారికి 🙏👍🏾
Thanks andi 🤝🤝
@@GodavariMuni😢
Shankar from Hyderabad
Very interesting video super ❤️💞. Great job. God bless ❣️ you always
Thanks your valuable comment and support sir
@@GodavariMuni sure. God bless you always.
Smart work brother 👌👌👌
Joints gurinchi adagandi breef ga...thala daggara enni joints vestaru,kaalla dagaara enni joints....alaaaa breef ga...adagandi.vastuvulu dhaachukodaaniki spaces levaa
మంచి ఇన్ఫర్మేషన్
ఒకలేమో పాత చెక్క మంచిది అంటారు
యింకొకరెమో కొత్త చెక్క మంచిది అంటారు.
లైఫ్ లాంగ్ గారెంటీ ఆయన ఎక్కడ వుంటాడో తెలియదు మనం ఎక్కడ ఉంటామో తెలియదు లైఫ్ లో.
అందుకేగా లైఫ్ లాంగ్ గ్యారెంటీ
Thank you very much video
Gud information brother thank you
Manchalanu cameralo sarigga focus cheyyalenu vedavanu niyaminchukovadam west.Deenvishayam lo yenduku jagratha vahincharo ardam kadu.yentasepepu yankee moham yenduku chuputado ardam kadu sannasci cameraman.
Good video
👍 Good job, all the best
Thank u madam
చాలా బాగున్నాయ్ అన్న గారు
Thanks andi
గుడ్ మార్నింగ్
Very very nice bro
Maaku madata mancham with cloth kaavaalandi. Rate enta. Ongole ki supply chestara. Details video pettandi please.
E video chusi medapadu cots konnadaniki velananu. But videolo chupinatlu rates levu. High rate chepputunaru. Not believe this rates
Bagundi thammudu
Meeru 6x6 manchala rates konni miss chesaru
మంచి వీడియో
Thank you sir
పాత టేకు కర్రకి కొత్త టేకు కర్రకి తేడా ఎలా తెలుస్తాయి?
Medak ki delivery undhaa?!
కారు చౌక్ అంతే కిలో ఎంత రవాణా ఎంత అక్కడికి వేస్తే సినిమా చూపిస్తారా సర్.
Can you send other state like Chennai
God. Bless. Bro
Thank you brother
Box type chesthaaraa? Rate entha?
6/6.pure take wood cot kavali
We are stying in gajuwaka. How can we order for this
Order ఇస్తే ongole కి పంపించగలరా
Andaru first telusukovalasina visayam teakwood lo yenni rakalu 1-patta teakwood 2-natu teakwood 3-importent teakwood 4-bastur teakwood ila chala rakalu unnayi e wood feet lekkana okkokka rakaniki price marutundhi pindikoddi rotte
👍👍👍
😍👍
6/5 only Teku Mancha cost
5/6 puru take wood cot how much cost
Pandiri mancham chestara ,cost ?
6 X 6 full teak without plywood possible
Give. More... Rose. Wood.. Beds. God. Bless
సూపర్ అన్న 👍
Storage bed ayte enta padutundi sir
సుపర్
Nellore ki pamputara 6/6 cot
Nice
Rosewood vunda brother
Vizag delivery possible??
6×4 price
Good job 👍
Tq very much for your video.
Pooja cupboard chestara
DEEVANA LU TWO KAVALI..PRICE CHEPPANDI
Old model Padakkurcheelu vuntaaya
Maaku DARWAAJAA kaavaali chasthaaraa? Cost ? Please reply
Nice brother 👌
Anna e shop naku thelusu koliti బాగుంటాయి
Brother ekkada shop edhi
Good taku&model good looking brother ❤️
@@gmanjumanju653ఎల్లమంచిలి మండలం పశ్చిమగోదావరి జిల్లా మేడపాడు
hi anna
వర్క్ బాగుంది సార్ .మీరు డిజిన్ ఇంకొంచం బాగా చేస్తే ఇక్క ఆర్డర్స్ పెరుగుతాయి
Good information sir
Thanks sir
Full address please
East godavari or west godavari ?
Ekada medapadu edi.
Dagarlo Town em undi
Very very nice nice
Pamdirimamcham cost pls
Take mancham 7*7 entha avutundhi cheppagalaru
మేడపాడు తూర్పు గోదావరి కదా మరి మీరు పశ్చిమ గోదావరి అని రాసారు
Sir మీ ఫోన్ నెంబర్ పెట్టండి మేము కొత్త గా ఇళ్లు కట్టుకున్నాము మాకు ఫర్నీచర్ కావాలి
నమస్తే సార్ ఆరు ఆరు డబల్ కాట్ మంచము ఎంత మీ పూర్తి అడ్రస్సు ఆంధ్రనా తెలంగాణ చెప్పగలుగుతారా మాకు ఒక మంచం కావాలి
East గోదావరి టేకు చాలా బాగుంటుంది సెవ కర్ర ammount ఎక్కువ అయన esat గోదావరి లో chyinchukondi
3 seater sofa maku kavali.
Mee daggara doruku tunda
Macham kinda a dugu bagam chupinchindi
Very nice video
👍👍👍
Pure take?
Transportation facility available
మాకు 6×6సైజ్ మంచం కావాలి కాస్ట్ ఎంత? మీ అడ్రస్ పెటండి
Dewaan cots chupinchandi please
Mancham konetappudu width inches compare. Chesukovali not only price
👍👍👍
Vijayawada Neela ravali
Eppudu yentha cost 6x6 bed
5×6cost yenta
Very good sir
Where is madapadu
Venkatesh annaya
Teku doors dorukutunda
Super bro
Maku 3seater sofa kavali cost telupagalaru
Nice brother excellent creative works
Madaggara singal cots teesukuni maku mancham chesi istara
Very good
Vinay super, Excellent video
Thank u Sir
@@GodavariMuni anna 6/6 mancham kavali pure take .. me number evvandi plz
@@kattakartheek9605 insta lo msg cheyyandi estha brother
Chaa manchi video... Shorty order peatam
Thank u madam
👍good
Dress ing table unaiah talangana khamma dist ragunadhapalem Mandel papatapally villege
6*5 how much brother delivere chesthara
darwaza lu kuda unnavaa
6-4 ఎంత
మాది నరసాపురం మేడపాడు లొకేషన్ పంపించండి
సూపర్
Medapadu సుజాత స్కూల్ దగర అన్న
మాది క డ ప జిల్లా రై లైవ్ కోడూరు బొమ్మ వరం గ్రామ ము టెక్ మంచాలు ఒకటి కావలి పంపుతార
5*6catjammalamadugu delivary chestara
Excellent job bro 👏👏👏
Thank u brother
6x6 mancham yentha andi. Phone no. Pettandi.
Good. Bro
నాకు టేకు మడత మంచం కా వా లి. ఎంతవుతుంది.ఎంత కాలం పడుతుంది.నంజాయల్లే జిలా కు చా రాజీ ఎంతవుతుంది
Divan cat parupu kalipi entha andi
అడ్రస్ చెప్పండి
sir box type diwan bed tek price cheppandi
Hyd ki supply chestara..Sir..
Chestharu brother