సార్ మీరు పడుతున్న బాధలో కొంచెమైనా ఈ ప్రభుత్వానికి లేదు.. విద్యార్థుల బాధలను పట్టించుకోవడం మాని కేవలం రాజకీయ కోణంలో మాత్రమే ప్రభుత్వం ఆలోచన చేస్తుంది..
సార్ ఇది రాజకీయం అని చెప్పేశారు కదా!!! పదవి కోసమే మాటలు. పాడేరు కి లేని ఇబంది పులివెందుల కి ఏమైంది. పర్మిషన్ ఇస్తామంటే వద్దంటున్నారు.మన ధౌర్భాగ్యం సార్.
Sir మీరు కరెక్ట్ గా చెప్పారు కానీ ఈ ప్రభుత్వానికి పేద వారి పట్ల,విద్యార్థుల పట్ల చిత్తుద్ధి లేదు.అని అర్థమవుతుంది.పెత్తందారీ మరియు పెట్టుబడి దారీ వ్యవస్థను ప్రోత్సహించడమే వీరి పని. పేదవారు పైకి రాకూడదు అని ఈ ప్రభుత్వ అభిప్రాయంగా కనబడుతుంది సార్.
Sir please answer I got 456 and I am from A.U region...and I am oc female....in which college can I get mbbs seat sir .....for management quota... please reply sir
Sir naku NCC reservation vundhi sir kani inka NCC provisional merit list release cheyaledu kani inka migilina reservations ki provisinal merit list istunnaru...I mean CAP, BSF,CPRF,Scots and guides .. konchum cheppandhi sir
ఎంత దారుణంగా ఈ ప్రభుత్వం వ్యాహరిస్తుందో అర్ధం కావడం లేదు. పెరిమిన్ వచ్చిన కాలేజీకి మాకు అవసరం లేదు మేము మెంటన్ చేయలేము అని ఎంత దుర్మార్గముగా వ్యవహరించడం చాలా తప్పు! ఈ సంవత్సరం హై కటాఫ్ ఉన్నందుకు ఐదు గవర్నమెంట్ కాలేజీలకు పెరిమిషన్ వస్తే కటాఫ్ తగ్గిండేది. 750 మంది స్టూడెంట్స్ సీట్లు వచ్చేవి. ఇంకా ప్రజలుకు అర్ధం కావాలి. ఇలాంటి ప్రభుత్వంను ఎన్నుకున్నందు. ముఖ్యంగా ఎంతో కష్టపడి చదిని మెరిట్ స్టూడెంట్స్ కు సీట్లు రాకుండా పోతున్నందుకు చాలా బాధగా ఉంది. డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మన చేతిలో ఏమి లేకపోవచ్చు. కాని సోషల్ మీడియా అనే ఆయుధం ఉంది. కాబట్టి డియర్ స్టూడెంట్ మరియు పేరెంట్స్ ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ అన్యాన్ని సోషల్ మీడియాలో గొంతు విప్పండి. అంతా ప్రజలుకు తెలియజేయండి 🙏
@@noxigaming4200 అంటే ప్రజలు అంటే అంత సులకనగా ఉందా! ఇలాగే గత ప్రభుత్వం సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు పెట్టి 11 స్థానాలుకు పడిపోంది next ఆ సీట్లు కూడా ఈ ప్రభుత్వం వచ్చినట్లు లేవు. స్టూడెంట్స్ తో ఆటలు ఆడవద్దు
ఇప్పటివరకు ఉన్న ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రజల గురించి ఆలోచించిన వాడు ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమవుతుంది చాలా తప్పు చేశాను సార్ మళ్లీ జగన్ గారిని తెస్తేనే మనకు భవిష్యత్తు
@@noxigaming4200 I think meeru compare chestunnaru merit list matarame kaani oc lu entha mandi and svu region lo entha mandi unnaru ee year entha mandi potharu ani analysis chesi nattu leru
సార్ మీరు పడుతున్న బాధలో కొంచెమైనా ఈ ప్రభుత్వానికి లేదు.. విద్యార్థుల బాధలను పట్టించుకోవడం మాని కేవలం రాజకీయ కోణంలో మాత్రమే ప్రభుత్వం ఆలోచన చేస్తుంది..
Meeru cheppindi correct sir, govt ki students paina kaneesam Daya kuda ledu, andaru koteeswarulu kaadu kada 12:05
ప్రభుత్వ శాఖలు అంటే చంద్రం తాతయ్య కి అస్సలు పడదు,ప్రైవేటు అంటే ముద్దు ఎందుకంటే మన బినామిలకు ఇచ్చుకోవచ్చు.
Yes 100%.
kori anni telisi vote vesamu
Jagan government is best anipistundi
why no one is fighting against present govt policy>
సార్ ఇది రాజకీయం అని చెప్పేశారు కదా!!! పదవి కోసమే మాటలు. పాడేరు కి లేని ఇబంది పులివెందుల కి ఏమైంది. పర్మిషన్ ఇస్తామంటే వద్దంటున్నారు.మన ధౌర్భాగ్యం సార్.
పేదల బాధ ప్రభుత్వాలకి అర్థం కాదు అది మా దౌర్భాగ్యం
Sir miru excellent
Yes sir you’re correct
Mee explanation very nice sir
Right sir
100% correct sir & students chala loss ayyaru sir this is too much sir
Jagan best anipisthudhi 😢
Chala best jai jagan
All politicians are same and no one thinks about the students
Jai jagan
Yes jai jagan
politicians andaru okate
మంత్రి బలిసినోడు అనుభవించండి
Sir,ee visyampi na court ku vellocha,,,pl
Durnargulu kutami goverment sir 😢
Sir today ayina ap.round 1 results vastaya ??please chepandi sir
👍🏿👍🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
Hi sir government ki representation ivvadam valana emanna use vuntunda
మన దరిద్రం సర్, ఇలాంటి నాయకులు వుండడం.
What about APnon local seats sir
Cap kota merit estada sir, chappandi please 🙏🙏🙏
50 seats anthapur lo seats increase ayyaya sir please reply sir
Neet -587-BC-B, A collage vastundi tell me sir
604 oc au ews please cheppandi rajagopal reddy sir
Sir Good morning.what does L denotes in seat matrix
Where as UR is unreserved..
Local
NCC provisional final merit list yeppudu pedatharu sir !!
462 st female au region seat vache chance undha sir....au st lo merit rank 145 plz cheppandi chala tension ga undhi sir 😢😢😢😢😢
Shame to this private CM govt.
Inka chnadra babu naidu garu enti
Vadini garu anakudadhu
571 svu bce sir ee collage vastadi cheppandi sir plz
562 ఓసి SVU open loo nadhyala new government college loo set allotment Last year ma papaki vachindhi
Sir మీరు కరెక్ట్ గా చెప్పారు కానీ ఈ ప్రభుత్వానికి పేద వారి పట్ల,విద్యార్థుల పట్ల చిత్తుద్ధి లేదు.అని అర్థమవుతుంది.పెత్తందారీ మరియు పెట్టుబడి దారీ వ్యవస్థను ప్రోత్సహించడమే వీరి పని. పేదవారు పైకి రాకూడదు అని ఈ ప్రభుత్వ అభిప్రాయంగా కనబడుతుంది సార్.
Sri AU Region BC B 552 Marks government seat vasthundha sir
565BC A fimele au రీజియన్ పరిధిలో ప్రైవేట్ కాలేజ్ లో సీట్ వస్తుందా
Yes
Self finance
Hai sir good afternoon andi . jagan YSR CP Better sir 😢
50 సీట్లు ఇచ్చిన అందులో ఫ్రీ సీట్లు 20..... అనంతపురంలో 50.. ఫ్రీ.సీట్లు అన్నీ కూడా ఇస్తున్నారు
Sir AU REGION SC 525 MARKS govt seat vasthundhaa sir
@@Ramu-v-525 eeroju ledha repu vasthundhi raa niku em tension ledhu niku govt vasthundhi raa.
ప్రభుత్వం తీరు చాలా బాధాకరం
Donga kutami 😮😮
Sir please answer I got 456 and I am from A.U region...and I am oc female....in which college can I get mbbs seat sir .....for management quota... please reply sir
Medical college ATP, 50 seats penchara sir
Sir naku NCC reservation vundhi sir kani inka NCC provisional merit list release cheyaledu kani inka migilina reservations ki provisinal merit list istunnaru...I mean CAP, BSF,CPRF,Scots and guides .. konchum cheppandhi sir
Inka ivvaledhu cap ki kuda
Sir BCD AU region ma papa ku 552marks seat vastada sir
Sir 615 marks govt rajahmundry vastunda sir
ఎంత దారుణంగా ఈ ప్రభుత్వం వ్యాహరిస్తుందో అర్ధం కావడం లేదు. పెరిమిన్ వచ్చిన కాలేజీకి మాకు అవసరం లేదు మేము మెంటన్ చేయలేము అని ఎంత దుర్మార్గముగా వ్యవహరించడం చాలా తప్పు! ఈ సంవత్సరం హై కటాఫ్ ఉన్నందుకు ఐదు గవర్నమెంట్ కాలేజీలకు పెరిమిషన్ వస్తే కటాఫ్ తగ్గిండేది. 750 మంది స్టూడెంట్స్ సీట్లు వచ్చేవి. ఇంకా ప్రజలుకు అర్ధం కావాలి. ఇలాంటి ప్రభుత్వంను ఎన్నుకున్నందు. ముఖ్యంగా ఎంతో కష్టపడి చదిని మెరిట్ స్టూడెంట్స్ కు సీట్లు రాకుండా పోతున్నందుకు చాలా బాధగా ఉంది. డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మన చేతిలో ఏమి లేకపోవచ్చు. కాని సోషల్ మీడియా అనే ఆయుధం ఉంది. కాబట్టి డియర్ స్టూడెంట్ మరియు పేరెంట్స్ ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ అన్యాన్ని సోషల్ మీడియాలో గొంతు విప్పండి. అంతా ప్రజలుకు తెలియజేయండి 🙏
Good explanation Mam
Maha aite 5k votes ante ga
@@noxigaming4200 అంటే ప్రజలు అంటే అంత సులకనగా ఉందా! ఇలాగే గత ప్రభుత్వం సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు పెట్టి 11 స్థానాలుకు పడిపోంది next ఆ సీట్లు కూడా ఈ ప్రభుత్వం వచ్చినట్లు లేవు. స్టూడెంట్స్ తో ఆటలు ఆడవద్దు
😢😢😢👍👍👍
Sir svu 559 bcd govt seat vasthadha?
😢😢
ఇప్పటివరకు ఉన్న ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రజల గురించి ఆలోచించిన వాడు ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమవుతుంది చాలా తప్పు చేశాను సార్ మళ్లీ జగన్ గారిని తెస్తేనే మనకు భవిష్యత్తు
hi sir
Private CM
Sir au sc 460 bds vasthunda sir
Govt clg vastaadi
Ap lo puttam manadourrbagam
😢
చేత కాని కుటమి పెదవాడికి మంచి చేయుదు
475 svu bcd a cat BDS vastada sirr
Give rep ly sir
Any update for TS sir
No updates
@@rajagopalreddykarvetisir gap certificate notary cheyinchavachha ??
Svu region oc cut off entha
592 may be
@@noxigaming4200 I think meeru compare chestunnaru merit list matarame kaani oc lu entha mandi and svu region lo entha mandi unnaru ee year entha mandi potharu ani analysis chesi nattu leru
Eppudu unna collage lanu sakramamga nirva himchu kunte chalu evvado jagangadu melu ani comment chesadu vvani pendlanni jagangani
vaddaku pampu appudu baguntundi
Sc au 507 seat vache chance undha sir pls cheppandi sir bayam ga vundi😢😢