How To Activate Your Inner Powers in Telugu By Gurumaa | Pure Mindfulness Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ก.ย. 2024
  • In this video, ధ్యానం చెయ్యడం ద్వారా అనారోగ్యలను, జబ్బులను మన అంతట మనం తగ్గించుకోవడం ఎలా? అనే విషయాలు తెలుసుకుందాము.
    #meditation
    #puremindfulnesstelugu
    #benefitsofmeditation
    #umakrishnaavenik
    #spiritual
    Like 👍
    Share 🤳 Sharing is caring!
    Help Us to Reach 1 Million Subscribers goal.
    Peaceful Relaxing Music Channel Link : / @peacefulrelaxingmusic...
    Follow us On Social Media :
    Visit Our Website : puredevineener...
    Facebook : / pure-devine-energy-102...
    Twitter : / umakrishnavenik
    Instagram : / puredevineenergy
    Quora Space : puremindfulnes...
    Visit Our Shop : www.amazon.com...
    FABS Charitable Trust: Join and Helping Others For A Better Society: మేము చేసే సేవా కార్యక్రమాలలో మీరూ భాగస్వామ్యులు అవ్వాలి అంటే ఈ క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి FABS Charitable Trust Channel ని Subscribe చెయ్యండి.
    Subscribe - / @fabscharitabletrust
    Our Other Videos :
    Why I fall ASleep While Meditation in Telugu By K.Umakrishnaaveni | Pure Mindfulness Telugu • Why I fall ASleep Whil...
    What is the Best Time For Meditation? in Telugu By K.Umakrishnaaveni | Pure Mindfulness Telugu :
    • What is the Best Time ...
    How To Control Your Thoughts While Meditation in Telugu By K.Umakrishnaaveni-Pure Mindfulness Telugu - • How To Control Your Th...
    How to Overcome Tingle's in Your foot While Meditation By K.Umakrishnaaveni |Pure Mindfulness Telugu - • How to Overcome Tingle...
    Ultimate guide to 7 Chakras for beginners in Telugu - By K.Umakrishnaaveni | Pure MindfulnessTelugu - • Ultimate guide to 7 Ch...
    How to do Mindfulness Meditation🧘‍♀️ in Telugu - By K.Umakrishnaaveni | Pure Mindfulness Telugu - • How to do Mindfulness ...
    What is Mindfulness? Mindfulness వల్ల కలిగే లాభాలు? - By K.Umakrishnaaveni | Pure Mindfulness Telugu - • What is Mindfulness? M...
    How to be Happy in Telugu By K. Umakrishnaaveni | Pure Mindfulness Telugu - • How to be Happy in Tel...
    Best Heart touching Motivational Video in Telugu 2021 By K.Umakrishnaaveni |Pure Mindfulness Telugu - • Best Heart touching Mo...
    How to Overcome Overthinking By K.Umakrishnaaveni | Pure Mindfulness Telugu - • How to Overcome Over t...
    How to Meditate? Meditation for Beginners - By K.Umakrishnaaveni | Pure Mindfulness Telugu - • How to Meditate? Medit...
    Peaceful Relaxing Music Channel Link: / @peacefulrelaxingmusic...
    Meditation Music Video: • Stress relief & Calm M...
    NOTE: Below links are Affiliate links, which means that I may receive a small commission if you make a purchase using these links. As an Amazon Associate, I earn qualifying purchases. NO EXTRA COST TO YOU. If you choose to purchase something through me and use one of my affiliate links, it is greatly appreciated and I thank you!
    Meditation chair: amzn.to/3yVUPGs
    Meditation Mala: amzn.to/3m0MeyI
    7 Chakra Bracelet: amzn.to/3se9rhV
    Seven Chakra Gemstone Crystal stone Set: amzn.to/3fWen6g
    Thank you for Watching 🙏

ความคิดเห็น • 44

  • @thippaiahsettyc3602
    @thippaiahsettyc3602 3 ปีที่แล้ว +1

    ఓం ధ్యానం చేయడం యు ట్యూబ్ ద్వారా తెలుపుతూ వివరణ చాలా బాగున్నాయి ఇలాగే మరిన్ని వివరాలు తెలుసుకోవాలని కోరుకొంటున్నాను మీ సేవకు ధన్యవాదాలు
    నాకు అనవసరంగా నాకు తెలియకుండా భయం గా వుంటుంది భయం పోవాలి అంటే ఏమి చేయాలో తెలుపగలరు నేను రోజూ యోగ చేస్తూ ఉన్నాను నిజంగా మీ వివరణ చాలా బాగున్నాయి మరి మరి మీకు ధన్యవాదములు

  • @dhvanimudumbai63965
    @dhvanimudumbai63965 2 ปีที่แล้ว

    Chala baga chebutunnaru madam garu

  • @pothannakb4861
    @pothannakb4861 2 ปีที่แล้ว

    tanku madam

  • @Dubbakaprashanth07
    @Dubbakaprashanth07 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏

  • @n.s.bn.s.b1835
    @n.s.bn.s.b1835 2 ปีที่แล้ว

    Grate message

  • @kummarinagaiah6307
    @kummarinagaiah6307 2 ปีที่แล้ว

    Thank you madam. you are explaining very clearly.

  • @chandrashekarbikkumalla7075
    @chandrashekarbikkumalla7075 3 ปีที่แล้ว

    చక్కగా వివరించారు
    ధన్యవాదాలు 🙏

  • @sriramalakshmij3584
    @sriramalakshmij3584 3 ปีที่แล้ว

    Tq you so much sis

  • @narayanmk9527
    @narayanmk9527 3 ปีที่แล้ว

    Very nice and beautiful video sister

  • @durgaprasadthuraka4833
    @durgaprasadthuraka4833 3 ปีที่แล้ว

    Madam videos anni superb ga untayandi

  • @jamalpurramoji3410
    @jamalpurramoji3410 3 ปีที่แล้ว

    Supermadam

  • @eswarrao6946
    @eswarrao6946 2 ปีที่แล้ว

    Madam Gaariki naa hrudayapoorvaka Pranamam. Chaalaa Chakkagaa Explain Chesaaru Dhanyavaadaalu Eswara Rao Yoga Master Visaakhapatnam

  • @RaviKumar-vd4bo
    @RaviKumar-vd4bo 3 ปีที่แล้ว

    Madam eeroju vedio lo maku velakattaleni enno vishayalu teparu thanks madem

  • @chakrig2359
    @chakrig2359 3 ปีที่แล้ว

    Mummy chala bhaga chepparu

  • @thirumalagaddala2643
    @thirumalagaddala2643 3 ปีที่แล้ว

    Tq u medam 🙏🙏🙏🙏

  • @mallikarjundaggula5588
    @mallikarjundaggula5588 2 ปีที่แล้ว

    Amma plz tell me how to control the mind chattering while sleeping

    • @PureMindfulnessTelugu
      @PureMindfulnessTelugu  2 ปีที่แล้ว

      మీకు త్వరలో నే వీడియో ద్వారా వివరిస్తాము. ఎందుకంటే ఇలా ఆలోచన లు రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ప్రస్తుతానికి పడుకునే ముందు ఒక 10 నిముషాలు ధ్యానం చేయండి. మీ 🧠 మెదడు relax అయ్యి మీకు హాయిగా నిద్ర పడుతుంది. 🙌

  • @julio5434
    @julio5434 3 ปีที่แล้ว +1

    💗💗💗💗💗💗🙏

  • @savithridevi526
    @savithridevi526 2 ปีที่แล้ว

    మేడం పిల్లల ఆరోగ్యం కోసం తల్లి ఎలా ధ్యానం చెయ్యాలి

  • @priyankapinky8621
    @priyankapinky8621 3 ปีที่แล้ว

    Madum pcod prblm cure kavalante e chakram japonchalii chpindii

  • @bujjisrilu4864
    @bujjisrilu4864 3 ปีที่แล้ว +1

    Madam meeru chala baga cheparu,ok kani appatlo swamy vivekananda,ramakrishna paramahamsa,ramana maharshi veelu andari charitra chusthe veelu goppa dyanulu kada mari veelantha shareeraka anaarogyam thone (okaru cancer ani okaru sugar) thone maranincharu kada madam,veelu manakante chala goppa dyanulu kada mari veelaku dyanam lo arogyam ela kshininchindi,dyanam lo enduku jabbulu thaga ledu,please reply ivandi madam.I am waiting for your response🙏🙏.

    • @PureMindfulnessTelugu
      @PureMindfulnessTelugu  3 ปีที่แล้ว

      ధ్యానం అందరూ ఆరోగ్యం కోసం చెయ్యరు. కొందరు మోక్షం కోసం, అలాగే మహాపురుషులు ఈ భూమి మీద వారు చెయ్యవలసిన పనుల కోసం జన్మించడం జరుగుతుంది. అంటే అందరికి జ్ఞానాన్ని భోదించడానికి వచ్చారు, వారు అందరి లాగా శరీరం కోసం శరీర సుఖాల కోసం జన్మించలేదు. బహుశా మీరు వారి జీవిత చరిత్రలు చదివినప్పుడు ముఖ్యమైన ఈ విషయం గమంచడం/ చదవడం మర్చిపోయి ఉంటారు. ఈ సారి కాస్త జాగ్రత్త గా చదవండి మీకు అర్థం అవుతుంది అనే అనుకుంటాము. మనం శరీరం కి మించి ఉన్నంతంగా ఆలోచిస్తే మీకు ఆ సందేహమే వచ్చేది కాదు. మీరు కేవలం వారిని మాములు మనుషులు గా చూసారు కాబట్టి ఆ సందేహం వచ్చింది. మీరు సమాధానం తెలుసుకోవాలి అని చాలా ఆసక్తి గా ఉన్నారు కాబట్టి, మీకు అర్ధం అయ్యేలా ఓ చిన్న కధ చెబుతా శ్రద్దగా చదవండి. కాశీ లో ఒక రోజు గురువు గారు కూర్చొని ధ్యానం చేసుకొని శిష్యుడు తో కలసి ఆశ్రమానికి తిరిగి వస్తున్నారు, దారిలో గురువు గారు శిష్యుడితో నీ పంచె చించి సిద్ధంగా ఉండూ అన్నారు. ఆ శిష్యుడికి గురువుగారు ఎందుకు పంచె చింపమంటున్నారో అర్ధం కాలేదు. కొద్ది నిముషాలకు ఒక రాయి వచ్చి గురువుగారికి తగిలి రక్తం కారడం మొదలు అయ్యింది అప్పుడు కానీ ఆ శిష్యుడికి గురువుగారు ఎందుకు పంచ చించమన్నారో అర్థం కాలేదు, ఆ శిష్యుడు మీలాగే చాలా తెలివైన వాడు, అతను గురువు గారిని, గురువుగారు మీకు దెబ్బ తగులుతుంది అని ముందు గానే తెలిసినప్పుడు మీరు ఎందుకు తప్పించుకోలేదు అని గురువు గారిని అడుగుతాడు, దానికి గురువుగారు, శిష్యుడి అజ్ఞానాన్ని చూసి నవ్వి నేను ఇప్పుడు తప్పించుకుంటే దానికి రెట్టింపు తరువాత అయినా అనుభవించాలి ఇది కర్మ సిద్ధాతం అని శిష్యుడి తో చెబుతారు. మాములు మనుషులు అంటే మీలాంటి వారు ఆరోగ్యాన్ని కోరుకుంటారు కాబట్టి ఎలా ఆరోగ్యం గా ఉండాలో చెప్పడం జరిగింది. మీరు చెప్పిన మహాపురుషులు వివాహం, సంతానం, ఆరోగ్యం లాంటి వాటి గురించి ఎప్పుడు ధ్యానం చెయ్యలేదు. మహాపురుషులు ఎలా ఆరోగ్యం గా ఉండాలి అని చెప్పడం కోసం చేసిన వీడియో కాదు ఇది. ఇప్పుడు మీకు సరిఅయిన సమాధానం దొరికింది అని అనుకుంటాము. 🙌

  • @nagapranavasai7340
    @nagapranavasai7340 3 ปีที่แล้ว +1

    మేడమ్, నేను శ్వాస ను గమనించలేకపోతున్నా, శ్వాస ను ఫీల్ అవడానికి ఏదయినా technique చెప్పారా ?

  • @venkataramanareddy191
    @venkataramanareddy191 2 ปีที่แล้ว

    Madam
    I am suffering from severe Migraine Headache. I get it for every 15 days and it will continue for 3 to 4 days. I am managing presently with tablets.
    Is it possible to cure it permanently with Meditation.
    Kindly suggest the remedy please.
    O V RAMANA REDDY AGE 62 YEARS

    • @PureMindfulnessTelugu
      @PureMindfulnessTelugu  ปีที่แล้ว

      Migrane headache can be curable, but you need to stop over thinking, unnecessary stress, let go your old painful thoughts, forgive your enemies ( don't allow other people's mistakes burden in your head & heart❤️), live mindful, enjoy every moment in your life, count your blessings everyday. Show your gratitude towards god/universe. Finally do daily meditation to understand yourself and love yourself. Keep smiling. 😄

  • @mdmraomaddula4245
    @mdmraomaddula4245 3 ปีที่แล้ว

    Meditation means scilent citting Or any study please tell me

  • @MahaLakshmi-gh1hk
    @MahaLakshmi-gh1hk 3 ปีที่แล้ว

    🙏🙏🙏👏👏🤝

  • @yadojuvennela317
    @yadojuvennela317 ปีที่แล้ว

    naku eh kottha vishayam nerchukovalante bayam bayam ayithadhi
    Naku gurthupettukovalante bayam vesthadhi
    Nak chronic OCD undhi
    Nak chronic insomnia undhi
    Ivvani nak 6years nundi unnayi tablets entha vadina thaggatledhu
    Nak edhayina solution cheppandi.
    Madam
    Please 🙏

    • @PureMindfulnessTelugu
      @PureMindfulnessTelugu  ปีที่แล้ว +1

      మనకు ఆత్మ శక్తి తగ్గినప్పుడు మనకు ఇలాంటి అనారోగ్యాలు వస్తాయి. ప్రతిరోజు guided మెడిటేషన్ చేయడం ద్వారా మీరు మీ ఆత్మ శక్తి ని పెంచుకోవచ్చు. మేము త్వరలో నే guided మెడిటేషన్ live వీడియో లు ప్రతిరోజు upload చేద్దాము అనుకుంటున్నాము. మీరు కూడా లైవ్ guided మెడిటేషన్ ద్వారా ధ్యానం చేయండి.

  • @bandigasrinu1244
    @bandigasrinu1244 3 ปีที่แล้ว

    Music meditation

    • @PureMindfulnessTelugu
      @PureMindfulnessTelugu  3 ปีที่แล้ว

      నమస్కారం 🙏 bandiga srinu గారు. Music meditation video link : th-cam.com/video/9pbjg1QsHjY/w-d-xo.html

  • @sangisettivenkataramanamur6148
    @sangisettivenkataramanamur6148 3 ปีที่แล้ว

    .madem nenu meditate chestunnappudu neck bend avutundi endukani cheppandi madam

  • @mangalagirivanajakshi3691
    @mangalagirivanajakshi3691 3 ปีที่แล้ว

    అమ్మ నేను పడుకునే ముందు ధ్యానం ఒక్క గంట ధ్యానం చేస్తాను

  • @bandigasrinu1244
    @bandigasrinu1244 3 ปีที่แล้ว

    Music meditation kaVaali

  • @padma501
    @padma501 3 ปีที่แล้ว

    manaki unna disease ni batti ye chakram lo block undo telustundi annaaru alaanti appudu aa chakram meeda medtation cheste saripotundaa.ange diabetic problem ki manipooraka chakram block ayyindi ani anukuntemanipooraka chakram symbol RA ane mantram meditate cheyyaali .direct gaa adi okkati cheste saripotundaa.

    • @PureMindfulnessTelugu
      @PureMindfulnessTelugu  3 ปีที่แล้ว

      మీరు కొత్తగా ధ్యానం చేస్తున్నట్లు అయితే ముందు 11 రోజులు ధ్యానం practice చెయ్యండి. మీరు చాలా కాలం నుంచి ధ్యానం చేస్తున్నట్లయితే మీరు మంత్రం జపిస్తూ ధ్యానం చెయ్యండి. 🙌

  • @skabdulsooyabmailkmailk881
    @skabdulsooyabmailkmailk881 3 ปีที่แล้ว

    Madam nakoo ocd problem undhi dani kosam emi ayana suggestions evandi madam

    • @yadojuvennela317
      @yadojuvennela317 ปีที่แล้ว

      Same nak kuda OCD problem undhi dhaniki emayina cheppandi mam

  • @valluriramadevi8266
    @valluriramadevi8266 3 ปีที่แล้ว

    Hormonal imbalance can be set by meditation. Please reply.

    • @PureMindfulnessTelugu
      @PureMindfulnessTelugu  3 ปีที่แล้ว

      ధ్యానం చెయ్యడం ద్వారా Hormans balance గా ఉంటాయి.

  • @mallabhagya9939
    @mallabhagya9939 3 ปีที่แล้ว

    Correct gane chepparu gani cosmic energy pondalante thoughtless state ki vellali kada, daniki chala time paduthundi kada and 15min practice saripodu kada. Kindly reply

    • @PureMindfulnessTelugu
      @PureMindfulnessTelugu  3 ปีที่แล้ว +2

      నమస్కారం 🙏 Malla Bhagya గారు. ధ్యానం చేసే ప్రతి ఒక్కరు cosmic energy ని universe నుంచి తమ శరీరం లోకి స్వీకరించగలరు. దీనికి thoughtless state కి వెళ్లాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరు ఆ Energy ని feel అవ్వడానికి ధ్యానం లో కొంత సాధన చెయ్యవలసి ఉంటుంది. ముందు మీరు రోజుకు ఉదయం 15 నిముషాలు, రాత్రి 15 నిముషాలు ధ్యానం సాధన చేస్తే, తరువాత నిదానంగా సమయం పెంచుకుంటూ ధ్యానం చెయ్యాలి. జీవితాంతం రోజుకు 30 నిముషాలు ధ్యానం చాలు, అని చెప్పడం మా ఉద్దేశం కాదు. ధ్యానం ద్వారా మనం ఎలా అనారోగ్యాలను తగ్గించుకోవచ్చు, దాని కోసం మనం ఏమి చెయ్యాలి అనే మార్గం చూపడమే ఈ వీడియో ఉద్దేశం, Thank you for Reading 🙏.

    • @mushamsrinivas3615
      @mushamsrinivas3615 3 ปีที่แล้ว

      Please sendMusic and sheber meditation link sister

  • @ramanakorukonda5000
    @ramanakorukonda5000 3 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏