ఇంత కథ ఉంటుందని ఇంత విషయం జరిగింది అని నాకు అసలు తెలియదు బ్రదర్ నేను ఎప్పుడూ చదవలేదు ఎక్కడ చూడలేదు మీరు తెలియజేస్తే తెలుసుకోవడమే. మీరు ఎంతగానో ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నారు నిజంగా మీరు చేస్తున్నటువంటి ఈ పనికి ఎటువంటి ఇది ఆశించకుండా నిస్వార్ధంగా మీరు చేస్తున్న సేవ అనిర్వచనీయమైనది చాలా గొప్పది సెల్యూట్ బ్రదర్ మీ పేరు నాకు తెలీదు కానీ నేను మీ ఛానల్ కి ఎప్పుడు అండగా ఉంటాను నా సపోర్ట్ ఎప్పుడూ మీకు ఉంటుంది బ్రదర్
Brother views kosam likes kosam elantii videos ayina thiyocchu but miru Hinduism gurinchi chala effort petti thisthunnaru evvariki teliyanivi chepthunnaru, u r great brother miru elantii videos enka enno cheyyali, miku millions of subscribers ravali ani korukuntunnanu, aa God blessings eppudu mi py vundali 🙏🙏🙏
Excellent narration బయ్యా.. ఎప్పటినుంచో ఒక doubt. దేవుడు మంచి కి చెడు , ధర్మానికి అధర్మం, సత్యానికి అసత్యం , ఇలా వీటిని కూడా ఎందుకు సృష్టించాడు. ఇది మాత్రం అందరి doubt బయ్యా.. Plz ఈ విషయం మీద వీడియో చెయ్యండి 🙏🙏🙏🙏 tnq..
Naaku idhi chinnappati nundi doubt kaani recent ga clarify aindhi God thana amsa tho manushulani srustinchaadu soo prati okkaru ayana amsa tho unnavaalle Soo anduke manushula alochana ela unna either in ryt way or wrng way...god thana amsa nu thanu em cheyaledu He always gives freedom in their thoughts soo he has no ability to change person thoughts 🙂🙂🙂
మొదట్నుంచీ మీ వీడియోలు చూస్తున్నాను. మీ వివరణ ఎంత బాగుందో చెప్పడం సాధ్యం కావట్లేదు. ఇంతటి హిందూ సనాతన ధర్మాలను గురించి నాకు తెలియజేస్తున్నందుకు, సర్వదా కృషి చేస్తున్నందుకు మీకు సర్వదా ఋణగ్రస్తుడ్ని. ధన్యవాదాలు 🙏🙏🙏 మిమ్మల్ని చూడాలని ఉంది. మీ ఫోటో కూడా అప్లోడ్ చెయ్యండి. నమస్తే 🙏❤️🚩🚩🚩 ఓం నమః శివాయ 🙏🚩
హరే కృష్ణ అండి మీరు సనాతన ధర్మం గురించి వీలైతే ఎక్స్ప్లెయిన్ చేయండి ఇప్పుడున్న పరిస్థితులకు అది తెలియడం చాలా అవసరం హరే కృష్ణ మీకు భగవద్గీత భాగవతంలోనే సనాతన ధర్మం అంటే ఏంటో బ్రీఫ్ గా తెలుస్తుంది మీరు ఎలాగో భగవద్గీత బాగోతం కూడా చదువుతున్నారు కదా హరికృష్ణ🙏🙏🙏🙏👍
సనాతన ధర్మం నుంచి బయటికి వెళ్లే వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోండి ఇస్లాం మతం క్రైస్తవ మతం యూదా మతం ఇవన్నీ కలిపురుషుడు యొక్క మతాలు అది గుర్తుపెట్టుకోండి సనాతన ధర్మమే శాశ్వతమైనది నిత్యమైన సత్యమైనది 🕉️ ఓం నమశ్శివాయ హర హర మహాదేవ 🙏
Kalki avatar...! You are videos are very much helpful to me..! These videos are helping me to correct my mistakes ., And telling that what is good & what is bad. These videos are like self motivation for me. If I am doing any bad things or doing bad to others.,(the situations/concepts/scenes you mentioned in these videos are coming into my mind -, and stoping me to do bad things..! Slowly I am realising that whatever mentioned in the puranas will have a certain meaning and we have to Understand it = to lead a good life.
కల్కి అవతారం విష్ణుమూర్తి యొక్క దశావతారంలో పదవ తరగతి చివరి అవతారం ఇది కలియుగాంతంలో జరుగుతుంది...... అంటే భవిష్యత్తులో జరగబోతుంది అని అర్థం ....కానీ శివమయం ఎట్లా అవుతుంది😂కొంచెం తెలుసుకుని పోస్ట్ చేయండి
Meeru ippudu jaruguthunna ee prapanchamlo adharmaniki mulam ento dhaaniki kaaranalu ento chala chala brief ga explain chesharu bro Really hat's off to you mana bhagavatham lo ee vishwamlo jarige anni vishayalu Sri maha Vishnuvu cheppar ani naak konnirojulu kritham varaku theleedhu abd kalki avatharam gurinchi cheppandi bro Jai Shri Radhey Krishna 💞🕉️🚩
KuKuFM App Download Link: kukufm.sng.link/Apksi/hpfh/r_7128395aa9
Coupon Code: LIFER50
(Coupon code is valid for the first 250 users only)
Anna andulo ramayanam,maha barathalu levu ga telugu lo
Kuku fm install chesi plan thisukunna bro. Super undi 👌
Alage bhavishya puranam cheppandi please
Kalki avatar😊
Comment box kanipinchatledu enduku bro..
ఇంత కథ ఉంటుందని ఇంత విషయం జరిగింది అని నాకు అసలు తెలియదు బ్రదర్ నేను ఎప్పుడూ చదవలేదు ఎక్కడ చూడలేదు మీరు తెలియజేస్తే తెలుసుకోవడమే. మీరు ఎంతగానో ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నారు నిజంగా మీరు చేస్తున్నటువంటి ఈ పనికి ఎటువంటి ఇది ఆశించకుండా నిస్వార్ధంగా మీరు చేస్తున్న సేవ అనిర్వచనీయమైనది చాలా గొప్పది సెల్యూట్ బ్రదర్ మీ పేరు నాకు తెలీదు కానీ నేను మీ ఛానల్ కి ఎప్పుడు అండగా ఉంటాను నా సపోర్ట్ ఎప్పుడూ మీకు ఉంటుంది బ్రదర్
Kalki avatar
అభిమాన్య సేన ఛానల్ చూడు
Cal ke Avatar 🙏
Sir name Sujith
❤
అదిరి పోయింది తమ్ముడు... మీ videos regular ga చూస్తాను. I got so influenced that i bought BORI's మహాభారతం also...
కల్కి అవతతారం
కల్కి అవతారం
మీరు ఇలాగే ధర్మం గురించి చెప్తూ మమ్మల్ని ధర్మ మార్గంలో నడిపించాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ
Indulo dharmam akkada undi only kattukathalu anthe
@@mohammedafsar7965just like quran
నీ వీడియోస్ చూస్తుంటే నాకు ఇంకా ఏదో నేర్చుకోవాలి అనిపిస్తుంది
మీ టీమ్ కి నా అభినందనలు
@@ధర్మోరక్షతిరక్షితః-హ5ర yes
Joining
కల్కి అవతార్ - ఓం నమశ్శివాయ హర హర మహాదేవ, సర్వం శివమయం జగత్.
Kalki Avatar and a video about sudarshana chakra ❤️❤️
Hare Krishna ❣️
The Great
Kalki Avatar!
🙏☮️🕉🙏
Brother views kosam likes kosam elantii videos ayina thiyocchu but miru Hinduism gurinchi chala effort petti thisthunnaru evvariki teliyanivi chepthunnaru, u r great brother miru elantii videos enka enno cheyyali, miku millions of subscribers ravali ani korukuntunnanu, aa God blessings eppudu mi py vundali 🙏🙏🙏
Kalki movie chusi Kali purushudu gurindhi thelusukundham ani vachinavallu yathamandhi??
Adbhuthamga chepparu bhayya👌🏼👌🏼👏🏼👏🏼🙏🏻🙏🏻
Excellent narration
బయ్యా..
ఎప్పటినుంచో ఒక doubt.
దేవుడు మంచి కి చెడు , ధర్మానికి అధర్మం, సత్యానికి అసత్యం , ఇలా వీటిని కూడా ఎందుకు సృష్టించాడు.
ఇది మాత్రం అందరి doubt బయ్యా..
Plz ఈ విషయం మీద వీడియో చెయ్యండి
🙏🙏🙏🙏 tnq..
Naaku idhi chinnappati nundi doubt kaani recent ga clarify aindhi
God thana amsa tho manushulani srustinchaadu soo prati okkaru ayana amsa tho unnavaalle
Soo anduke manushula alochana ela unna either in ryt way or wrng way...god thana amsa nu thanu em cheyaledu
He always gives freedom in their thoughts soo he has no ability to change person thoughts
🙂🙂🙂
For stability
Bro ivanni teliyaali ante devuni matrame adagagalam.
@@vasudev4865 chedu manchi evarinuchi udbhavinchi?
@@vasudev4865 ramayanam gurinchi telusaa bro??
Loved your explanation brother.. ❤ Keep spreading our Sanatana Dharma knowledge..
"Kalki Avatar"
మొదట్నుంచీ మీ వీడియోలు చూస్తున్నాను.
మీ వివరణ ఎంత బాగుందో చెప్పడం సాధ్యం కావట్లేదు. ఇంతటి హిందూ సనాతన ధర్మాలను గురించి నాకు తెలియజేస్తున్నందుకు, సర్వదా కృషి చేస్తున్నందుకు మీకు సర్వదా ఋణగ్రస్తుడ్ని.
ధన్యవాదాలు 🙏🙏🙏
మిమ్మల్ని చూడాలని ఉంది.
మీ ఫోటో కూడా అప్లోడ్ చెయ్యండి.
నమస్తే 🙏❤️🚩🚩🚩
ఓం నమః శివాయ 🙏🚩
Jai sri krishna 👑🙏🙏🙏 👏👏👏
Excellent video.....this has to be taught in primary schools......u do like this kind of videos......god will bless U...
జై శ్రీక్రిష్ణ 🙏🙏🙏
Wow...What a knowledge you have??...Really great...👍👍👍
కల్కి అవతారం విశిష్టత 🥰🥰🥰🥰🥰
Kalki avatar....
మీరు కలి ఫ్యామిలీ ని చాలబాగా పరించయం చేశారు
The way you speak and your voice!!.. it's mind blowing bro🤯.
OM namah shivay 🕉️🔱⚙️⚜️☀️🏹⚔️🚩🚩🚩🇮🇳
Kalki avatar
Hare Krishna bro🙏
హరే కృష్ణ అండి మీరు సనాతన ధర్మం గురించి వీలైతే ఎక్స్ప్లెయిన్ చేయండి ఇప్పుడున్న పరిస్థితులకు అది తెలియడం చాలా అవసరం హరే కృష్ణ మీకు భగవద్గీత భాగవతంలోనే సనాతన ధర్మం అంటే ఏంటో బ్రీఫ్ గా తెలుస్తుంది మీరు ఎలాగో భగవద్గీత బాగోతం కూడా చదువుతున్నారు కదా హరికృష్ణ🙏🙏🙏🙏👍
Ne prathi Vedio oka manchi book la vuntayi.Antaru kadha good book good friend ani alage ne vedios kuda Naku manchi friends thanks bro 😎
ఇవన్నీ మన తెలుగు స్టేట్స్ CM's కి perfect గా సెట్ అవుతాయి
Prapanchamlo unna rulers andariki perfect ga suit avthay
@@uday5977 correct
@@bhanuchandar6711 especially jagan mavayya
సనాతన ధర్మం నుంచి బయటికి వెళ్లే వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోండి ఇస్లాం మతం క్రైస్తవ మతం యూదా మతం ఇవన్నీ కలిపురుషుడు యొక్క మతాలు అది గుర్తుపెట్టుకోండి సనాతన ధర్మమే శాశ్వతమైనది నిత్యమైన సత్యమైనది 🕉️ ఓం నమశ్శివాయ హర హర మహాదేవ 🙏
Correct ga chepparu
Yes bro
Yes correct
🙏🙏🙏
So true...
Jai shree Ram 🚩🚩🚩
Kalki avatar...!
You are videos are very much helpful to me..! These videos are helping me to correct my mistakes ., And telling that what is good & what is bad. These videos are like self motivation for me.
If I am doing any bad things or doing bad to others.,(the situations/concepts/scenes you mentioned in these videos are coming into my mind -, and stoping me to do bad things..!
Slowly I am realising that whatever mentioned in the puranas will have a certain meaning and we have to Understand it = to lead a good life.
👍👍👍👌👌👌👌👌👌👌👌👍👌👌👌👍👌👍👍👌👍👌👍👌👍👌👍
👌👌bro.. Ee tharaniki facts chala theyliyali sanatani dharmam gurinchi 🚩🚩🚩, sathyam sanatana dharmam.. 🚩🚩🚩🔱namah shivaya srusti lo nijamayina dharmam enno proofs unnayi.. Kuda
Chaganti gari pravachanalu vinna ardam ayithadi ee kali purushudu katha.. 🔱🔱.. Om namah shivaya ❤❤❤
ఇది అంత దేవుడు ఆడుతున్న నాటకం 👍👍 anthe
Jai hind Jai bharath Jai Sri ram 🚩🚩🚩
KALKI AVATAR.
JAI SRI KRISHNA
Anna u told it very well, i really appreciate it. Keep going and keep inspiring all of us
Super ఉంటుంది మీ voice ఎంత బాగా చెబుతారో చాలా ఇష్టం మీ వీడియోస్
Kalki avatar 💖💖💖💖💖 WAITING
Om Namah Shivay...🔱
కల్కి అవతార్ - సర్వం శివమయం 🌍🔥🙏
కల్కి అవతారం విష్ణుమూర్తి యొక్క దశావతారంలో పదవ తరగతి చివరి అవతారం ఇది కలియుగాంతంలో జరుగుతుంది...... అంటే భవిష్యత్తులో జరగబోతుంది అని అర్థం ....కానీ శివమయం ఎట్లా అవుతుంది😂కొంచెం తెలుసుకుని పోస్ట్ చేయండి
@@mekapotulavenu1371 two r different.... But one thing shiva is a time and time is shiva.... U don't know... let's learn 😂😂 shiva is destroyer 😆😆
@@projectshivoham111 vishnu is every thing
@@mekapotulavenu1371 shiva keshva bedham ledhu vundhi okkate thathavam geetha lo krishnanude cheppadu nene shiva ani
కలి పురుషుడు వేరు కల్కి అవతారం వేరు. కలి ప్రభావాన్ని నాశనము చేయడానికి విష్ణువు కల్కి అవతారం ఎత్తుతాడు. రాబోయే అవతారం అదే.
కల్కి అవతారం ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమః శివాయ
Super Bro meeru cheappindhi 100/: correct bro 👌👌👌👌
😇Mind blowing fantastic super content 👏👏 keep upload more interest information videos😍👍
Jai mallanna swamy 😍
Jai kalki bhagwan 😘
Anna. kalki avatar
plz upload it plz
Excellent 👌👌👏👏
Well explained
Meeru ippudu jaruguthunna ee prapanchamlo adharmaniki mulam ento dhaaniki kaaranalu ento chala chala brief ga explain chesharu bro Really hat's off to you mana bhagavatham lo ee vishwamlo jarige anni vishayalu Sri maha Vishnuvu cheppar ani naak konnirojulu kritham varaku theleedhu abd kalki avatharam gurinchi cheppandi bro Jai Shri Radhey Krishna 💞🕉️🚩
Kalki avatar episode kosam waiting anna
Sir what a explanation 🙏thank u sir😊 lord kalki Avatar
కల్కి అవతారం...🙏
వై.ఎస్. రాజారెడ్డి... కుటుంబం గుర్తుకు వస్తోంది...
కల్కి అవతారం.
ఆద్వైతం గూర్చి కూడా chepandi అన్న
LEGENDARY Kalki avatar
Hinduism is not a religion....it is a way of healthy life style
#kalkiAvatar -
Dharmo Rakshati.. Rakshitha:
Shree Rama Raksha Sarva Jaga Drakshaa...!!
stunning content💯
Life changing page ❤
Kalki Avatar ❤️
Waiting for ur videos ❤❤
Kalki avatar 🙏🙏
Bro maha bharatham series chey
Excellent video....post like this more..... absolute real information.... hatsoff....post like this genuine information more.....
KALKI AVATAAR
🙏🏻OM NAMAH SHIVYAH 🙏🏻
🙏🏻OM NAMOH NARAYANA 🙏🏻
Kalki avatar🔥
Kamal Hassan playing the Kali purush character in kalki 2898 AD🎉🎉🎉
Yeah
Kalki avatar cheyyandi sodhara ❤
Excellent bro 👍
Keep it up
Kalki avatar ❤️❤️❤️
కలియుగం వస్తే బాగుణ్ణు అనిపిస్తుంది ఎందుకంటే ధర్మం నచించపోతుంది శ్రీ కృష్ణుడు కల్కి అవతారం రావాలని కోరుకుంటున్నాను
@@rameshs1854 Already kaliyugam edi end ki vastadu kalki
Jai kalki avatar 🙏
Sir
The video and topics you are covering are very awesome.the way of your explanation is very beautiful
Please also explain about unknown indian kings and their dharmas like pruthvi raj ,ashoka and samundra guptha etc.
I like you anna nuv andhariki theliyalisina vishayalu chepthunnav ni video s tho nenu chala thelusukunna god bless to always you 👍👏
కల్కి అవతారం 👍👍👍
కల్కి అవతారం 🙏
Kalki 2898
Bro Mee vedos valla chala vesyam taluchutndhi 👏👏👏👏👏 danyavadamulu
🕉
Jai sri krishna om
Kalki Avatar 🙏
Kalki Avatar🔥🔥🔥
Gold and money is everywhere. Does that means, Kali can live anywhere?
Gold and money represents godes Lakshmi which is good. But where there is greed of gold and money there Kali will live.
kalki avataram... guru i m really change my life way guru
గుడ్ eving sir vedio చాలా బాగుంది.
✍️✍️👉🎁🎄🎉❣️
who is here after kalki 2898 a.d glimpse
kaliki 2898 lo kadu bhayya kalki avthram ki inka 4 lakh kanna years ekkuva years unnayi kakapothe movie lo ala chipuncharu
Kalki antham viedo upload cheyandii
Great video bro nee content ni nenu ardham chesukoni Naa channel lo kotha cheppi upload chesta bro thanks a lot
Krushnam vande jagath gurum
Hanuman videos upload cheye bro
నిజమే బ్రదర్ నేను చాలా చూసాను. వరసలు అనే పదానికి అర్థం లేకుండా పొయ్యింది ఇప్పటి generation ki
Kalki avatar very nice interesting and help for me
Kalki Avatar video cheyyandi
KALKI AVTHAR ❤❤❤❤❤❤
Nice explanation bro
spiritual courses untte bagunde
U so great broo
Jai sri rama 🙏
Jai sri kalki 🙏
Bro chola rajula guruchi oka video plzz
Kalki avatar video upload cheyamdi
Anna shambhukudi ni enduku champalsivachindo oka video cheppandi anna
Chala Baga chepparu Anna super ❤
🙏 శ్రీమాత్రే నమః
Anna miru cheppina lakshanalu ani nenu life loo chusinatlu ,vinnatlu anipisthundi. Aythe Kaliugam praarambamam ayinatley na.
Nijanga na kantlo neelu vachai Anna aa parmathama mi rupam lo e nijam teliyachaisadu danyavadalu anna