నీ అరచేతిలోనే ఆత్మ జ్ఞానం | జ్ఞానోదయం ఎందుకు | Risa

แชร์
ฝัง

ความคิดเห็น • 91

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 7 หลายเดือนก่อน +7

    ఆత్మీయ మిత్రమా.. రీసా.!
    ఆత్మ- జీవాత్మ - పరమాత్మ - ఆత్మ జ్ఞానం మొదలైన అంశాల గురించి మీ అనుభవ పూర్వకంగా చాలా బాగా చెప్పారు.!
    ఆత్మజ్ఞానం అందరిలో సహజ స్వభావంగా ఉంది.!
    ప్రకృతి లోని ప్రతి జీవి ఆత్మ జ్ఞానంతోనే ఉంది.!
    ప్రకృతి నుండి ప్రపంచంలోకి వచ్చి పడ్డ మనిషి మాత్రం ఆత్మ జ్ఞానానికి దూరమయ్యాడు.! ఈ ప్రపంచాన్ని ప్రక్కన పెడితేనే ఆత్మ జ్ఞానం అనుభవం లోకి వస్తుంది.!
    ప్రపంచాన్ని ప్రక్కన పెట్టిన వారిలో.. రామ కృష్ణ పరమహంస, రమణ మహర్షి లాంటి తెలిసి..తెలియక ఎంతో మంది.!
    కానీ.. ఈ ప్రపంచం బావుంది..అవసరానికి వాడుకుందామని
    భావించి.. అవసరానికి మించి, వయసును మరిచి,వివేకాన్ని విడిచి ఎంతో మంది నేడు ప్రవర్తిస్తున్నారు.!
    పరిస్థితి ఎలా ఉందంటే ఆత్మ జ్ఞానం ఉన్న వాళ్ళు కూడా పది నిమిషాలు ప్రకృతిలో ఉంటే..పది సంవత్సరాలు ప్రపంచంలో
    ఉండడానికే ఉవ్విళ్లూరుతున్నారు.! నేటి ప్రపంచపు మాయ ప్రభావం అంతలా ఉంది.!
    అయితే.. ప్రపంచాన్నిఎంతవరకు వాడుకుందాం.? ఎంత వయస్సు వచ్చే వరకు వాడుకుందామనే విషయంలో వివేక జ్ఞానం చాలామందికి నేడు లేదు.!
    అందుకనే.. భారతీయ ఆశ్రమ ధర్మాలలో వయస్సును బట్టి
    ప్రపంచం - ప్రకృతిని అనుసరించి సాగే విషయంలో సరైన స్పష్టత ఇవ్వబడింది.!
    ఈ విషయంలో మీరు కూడా ఒక స్పష్టతనిస్తే బావుంటుందని భావిస్తున్నాను.. ప్రియ మిత్రమా.!
    🙏🙏🙏🙏🙏

  • @buruguyadagiri6047
    @buruguyadagiri6047 7 หลายเดือนก่อน +5

    💛🙏
    ఈ అత్మ జ్ఞానం అంతా చిక్కుముడి గా భావించి లేదా తమ అవసరాల కోసం సిద్ధం చేసుకున్న కొందరు వ్యక్తులు అదే సత్యం అని అందరిని రక రకాల విషయాలలో విపరీతంగా ఇరికించి చివరికి ఏదో కొద్దిపాటి విషయాన్ని అర్థం అయ్యి కానట్లు చెబుతున్నారు కానీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు ఇంత తక్కువ సమయంలో సంపూర్ణముగా అతి తేలికగా జీర్ణమయ్యే విధంగా వివరించారు మీకు ఇవే మా హృదపూర్వక వందనములు 💐💐💐

  • @nagireddyaparna3777
    @nagireddyaparna3777 7 หลายเดือนก่อน +2

    తిరిగి జన్మించుటయే.,
    మారుమనస్సు పొందుటము., ఇదియే అహం బ్రహ్మాస్మి అనుభవం !!
    మానవ జీవిత పరమార్ధం లోకమందున్న మనస్సు సొంత గూటికి you turn తీస్కొడమే.,
    వేదవిద్య మర్మమైనది ఐనా అది సరళమైనదని చెప్పకనే చెప్తుంది ఈ మెసేజ్., థాంక్యూ నమస్తే అన్నా 👍🙏

  • @9-7111
    @9-7111 7 หลายเดือนก่อน +2

    విశ్లేషించడంలో మీకు మీరే సాటి...మీరు ప్రకృతిలగా ఉపయోగపడుతున్నారు,,,( షార్ట్ కట్లో చెప్పాలి అంటే మీరే ప్రకృతి)🙏🙏🙏కృతజ్ఞతలు మిత్రమా

  • @vuppalamuninadhudu-ld1rr
    @vuppalamuninadhudu-ld1rr 6 หลายเดือนก่อน +1

    Truly

  • @chalapathitk8972
    @chalapathitk8972 7 หลายเดือนก่อน +3

    A beautiful teacher with a beautiful message of our life. Tq.good

  • @raviravi-so8jz
    @raviravi-so8jz 6 หลายเดือนก่อน +1

    ఆయా మాయ సార్

  • @StudentTransformentor
    @StudentTransformentor 6 หลายเดือนก่อน

    Chala important chala valuable క్షణాలు నేను ఈ video చూసిన క్షణాలు...

  • @yerradayanandam8202
    @yerradayanandam8202 7 หลายเดือนก่อน

    అద్భుతమైన వివరణ..ఇంత కంటే సులువుగా చెప్పిన ఒక పుస్తకం..నేటి వరకు నేను చూడలేదు.

  • @kbangari2
    @kbangari2 6 หลายเดือนก่อน

    Excellently explained Risa

  • @Hussain18755
    @Hussain18755 6 หลายเดือนก่อน

    చివరి మాటలు అద్భుతం

  • @spiritualscientistvenkat.9804
    @spiritualscientistvenkat.9804 7 หลายเดือนก่อน +1

    అన్ని ఆధ్యాత్మిక శాస్త్రాల సారాంశాన్ని పామరులకు సైతం అర్థమయ్యే రీతిలో అద్భుతంగా ఉంది థాంక్యూ బ్రదర్

  • @user-qu9sp2lq7o
    @user-qu9sp2lq7o 7 หลายเดือนก่อน +1

    Ultimate explanation...yet the simplest one.
    సముద్రం & నీరున్న గ్లాసు.... వీటితో అనాలజీ..... సూపర్....ఇక్కడ ఉప్పు....ఉప్పదనం తో పనిలేదు.

  • @mahidarsrinivasreddy8536
    @mahidarsrinivasreddy8536 4 หลายเดือนก่อน

    అమ్మ, ఆయా, బిడ్డ, చాలా బాగా చెప్పారు

  • @sailajayadlapalli6691
    @sailajayadlapalli6691 7 หลายเดือนก่อน

    🕉👍👍🙏🙏

  • @ankamradhakrishna2148
    @ankamradhakrishna2148 6 หลายเดือนก่อน

    Meeru Maaku Dorakadam Ma ADRUSTAM Sir....🙏🙏

  • @srirajavatsavaisaraswathi6246
    @srirajavatsavaisaraswathi6246 7 หลายเดือนก่อน

    👌👌🌺🙏🏻🙏🏻🙏🏻🌺

  • @peacefulkingdom3732
    @peacefulkingdom3732 7 หลายเดือนก่อน +1

    త్వరలో నికు million subscribers kavalani korukuntunna గురూజీ

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 7 หลายเดือนก่อน +2

    God is the soul of all souls and the whole of Nature.!
    The Soul is a circle..Whose circumference is nowhere..But,whose centre is in somebody.!
    The God is a circle..Whose circumference is nowhere and whose centre is everywhere.!
    "GOD HIMSELF IS YOUR IMAGE"
    --- Swami Vivekananda...
    Each soul is a star, and all stars are set in that infinite azure, that eternal sky, the Lord. There is the root, the reality, the real individuality of each and all. Religion began with the search after some of these stars that had passed our horizon, and ended in finding them all in God, and ourselves in the same place.!

  • @sureshbabuk4540
    @sureshbabuk4540 7 หลายเดือนก่อน

    Padabivandanam..... Risa.....

  • @subbbaarawukoka8665
    @subbbaarawukoka8665 7 หลายเดือนก่อน +2

    అద్భుతం అద్భుతం అద్భుతం

  • @mahidarsrinivasreddy8536
    @mahidarsrinivasreddy8536 4 หลายเดือนก่อน

    ప్రపంచాన్ని వదలడం ఎలా? వివరించండి ఆత్మబందు రిసా ప్లీజ్

  • @Sheshu-us7nr
    @Sheshu-us7nr 2 หลายเดือนก่อน

    Thank you🎉🎉🎉🎉🎉

  • @galinarasimha8528
    @galinarasimha8528 7 หลายเดือนก่อน +3

    ఆత్మ ఉంది
    మనస్సు = ప్రాణము
    ప్రాణము = ఉష్ణం
    జీవి లో వున్న ఉష్ణం "జీవాత్మ"
    ప్రకృతిలో వున్న ఉష్ణం "పరమాత్మ"
    మరణము తో జీవాత్మ పరమాత్మ తో కలిసిపోతుంది
    మరణంతో శరీరంలోని ఉష్ణం ప్రకృతిలోని ఉష్ణము లో కలిసి పోతుంది- ఐ ఉండవచ్చా

    • @shortpro8296
      @shortpro8296 7 หลายเดือนก่อน +1

      మనసు, ప్రాణం, ఆత్మ ఒక్కటేనా?
      మనసు పరమాత్మ లో ఐక్యం అయితే మరలా జన్మలు, కర్మలు ఎందుకు వస్తాయి?
      రిసా గారు వివరించగలరు

  • @hinduismreality2794
    @hinduismreality2794 7 หลายเดือนก่อน +1

    నిద్రావస్థ గురించి చెప్పండి సార్ ! నిద్ర అంటే చాల మందికీ ఎందుకు ఇష్టం .❤😊

  • @cradisudharshan7280
    @cradisudharshan7280 7 หลายเดือนก่อน

    👌👌

  • @user-st2ic5im5q
    @user-st2ic5im5q 6 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @ramakrishnay7875
    @ramakrishnay7875 7 หลายเดือนก่อน

    బాగా చెప్పారు. thank you sir

  • @TargetOnetonine
    @TargetOnetonine 6 หลายเดือนก่อน

    Anna ela anni chala manchiga cheptunnav anni video's chudadam kastam book rayavachuga....

  • @Govardhini381
    @Govardhini381 7 หลายเดือนก่อน

    🙏🏼

  • @majjimadhavi7236
    @majjimadhavi7236 7 หลายเดือนก่อน

    👌👌👍🙏🙏

  • @MushinMadhu
    @MushinMadhu 7 หลายเดือนก่อน

    Excellent...Risa ji.❤❤❤❤

  • @mythilimythiliok8983
    @mythilimythiliok8983 7 หลายเดือนก่อน

    👍👍👍🙏

  • @suryamsasanam9634
    @suryamsasanam9634 7 หลายเดือนก่อน

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏🏻👏🏻🙏🏻💐💐💐💐

  • @polepallesatish
    @polepallesatish 7 หลายเดือนก่อน

    ❤❤❤

  • @padmavatidevi9478
    @padmavatidevi9478 7 หลายเดือนก่อน

    అద్భుతం🙏🙏🙏

  • @sandyahs2104
    @sandyahs2104 7 หลายเดือนก่อน

    ❤️

  • @MushinMadhu
    @MushinMadhu 7 หลายเดือนก่อน

    ❤❤❤❤

  • @solutions3297
    @solutions3297 7 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @karumallika678
    @karumallika678 7 หลายเดือนก่อน

    Super bro

  • @rameshmpha
    @rameshmpha 7 หลายเดือนก่อน

    ప్రపంచాన్ని వాడుకొని ప్రక్రుతిలో జీవించాలి

  • @harasrinivas.jasthi
    @harasrinivas.jasthi 7 หลายเดือนก่อน +1

    ధన్యోస్మి🙏🏼

  • @kiranmuppidi9679
    @kiranmuppidi9679 7 หลายเดือนก่อน

    ధన్యుడనైతిని❤

  • @balamuruganleburu8089
    @balamuruganleburu8089 7 หลายเดือนก่อน

    Kudos to Risa, world=mind, prakruthi=awareness

  • @localkuraduchintu4154
    @localkuraduchintu4154 7 หลายเดือนก่อน

    Super explanation ❤

  • @ramakrishnagupta354
    @ramakrishnagupta354 7 หลายเดือนก่อน

    Sir, chala clear ga artham aindi...

  • @bairisridevi8320
    @bairisridevi8320 7 หลายเดือนก่อน

    Excellent

  • @krshnksr732
    @krshnksr732 7 หลายเดือนก่อน

    Excellent..i never expected such a simplified explanation for such a complex matter..Really i opener.

  • @himabindubalineni4248
    @himabindubalineni4248 7 หลายเดือนก่อน

    Exlant👍

  • @vijaya3898
    @vijaya3898 7 หลายเดือนก่อน

    Awesome explanation brother

  • @nallamlatchayya7496
    @nallamlatchayya7496 7 หลายเดือนก่อน

    Exllent , Top most video from Risatma - ఆయా యే మాయా ...

  • @tpgreports5351
    @tpgreports5351 7 หลายเดือนก่อน

    Excellent 🥰

  • @gsamarao6544
    @gsamarao6544 7 หลายเดือนก่อน

    Entho saralanga vivarincharu. Bhagavanthuni Krupa mee pai varshinchalani koruthunnanu.

  • @sreenivasaraodoppalapudi6805
    @sreenivasaraodoppalapudi6805 7 หลายเดือนก่อน

    Ultimate
    Very clear
    Decoded
    Hats off

  • @srilalitha9470
    @srilalitha9470 7 หลายเดือนก่อน

    Excellent explanation

  • @gvtuitions700
    @gvtuitions700 7 หลายเดือนก่อน

    Excellent Excellent. No words to say gi

  • @rajkumarvideos1865
    @rajkumarvideos1865 7 หลายเดือนก่อน +2

    Anna చాలా సింపుల్ గా సూటిగా అర్థం ఇయ్యేవిడం చెప్పారు, చాలా చాలా ధన్యవాదాలు, ( కానీ వాటిని వదిలి ఇప్పుడు బ్రతికే పరిస్తితి లేదు అల ఉంటే జనం వింత జంతువు గా లేక పిచివడిగా ,చేతగాని వడిగా చూస్తారు ,) ఇప్పుడు కొద్దో గొప్పో ఆధ్యాత్మికం లో ప్రయాణించే వల్ల పరిస్తితి అటు అరిషడ్వర్గాలను వదల్లేక, complete ga వదిలి ఉండలేక అయోమయం లో బ్రతుకుతున్నారు, బయట ఆశ్రమాల్లో,మన గ్రంధాల్లో కూడా అహ్మకర మమకారాలు, అరిషడ్వర్గాలను పక్కన పెడితే ఆత్మ సితికి వస్తం అని బోధించారు. పక్కన పెడితే ,మనకి అమ్మ , నాన్నా, అక్కా పిల్లల పైన , సంతోషం కానీ బాధ కానీ చూపించ లెం , వాళ్ళు ఎలా ఉన్న ఆత్మ స్థితిలో ఉన్నవాడికి అవి తేడా తెలీదు సమ స్థితి లో ఉంటే , ప్రపంచికం లో ఉన్నవాళ్లు తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం చాలా ఉంటది, anyway chala నచ్చింది మీ వివరణ 🙏🙏🙏

    • @ramaseshubh2346
      @ramaseshubh2346 7 หลายเดือนก่อน

      Pujya kantha rica namaskar. Wonderful explanation.

    • @rajendragoud8805
      @rajendragoud8805 7 หลายเดือนก่อน

      0q

  • @koradaprasadarao1959
    @koradaprasadarao1959 7 หลายเดือนก่อน

    ఆత్మ కూడా కారణమే.

  • @polepallesatish
    @polepallesatish 7 หลายเดือนก่อน

    మౌనము శాంతి
    Silence & Peace
    Are better than such analysis 🤭

  • @NaniSpecials
    @NaniSpecials 7 หลายเดือนก่อน

    Really great sir
    Chaalaaa saralamga chepparu
    Matallevu
    Risa you are nothing

  • @nrsktrading1286
    @nrsktrading1286 7 หลายเดือนก่อน

    I felt aatma (soul) is energy and westerns say "energy neither created nor destroyed". It can be only transformed to one to another form. Nice explanation 👌

  • @nagisettyjanardhan
    @nagisettyjanardhan 6 หลายเดือนก่อน

    Wonderful expression but some gaps... All physical matters in the universe visible to physical eyes will vanish including our body, but the Chaitanyam within us has no end of life. that Chaitanyam is YOU not your body. to see that travel inside i.e DHYANA then realise you are not different from the so called GOD reference. To know anything in this physical world we practice, but to know who am I, we dont practice. Futile search of god outside the world whereas that Chaitanyam is within us.

  • @adinarayanagowdah.j5942
    @adinarayanagowdah.j5942 7 หลายเดือนก่อน

    ಆನಂದಮ್ 🙏

  • @kanumuriramaraju5245
    @kanumuriramaraju5245 7 หลายเดือนก่อน

    Chip had conductors and resistors
    ROM is embedded to make it operational
    RAM is full of acquired memory as per the applications
    Human intelligence is cumulative n acquired through intuition, introspection and interaction with peers🎉❤

  • @manmakinginindia4610
    @manmakinginindia4610 7 หลายเดือนก่อน

    I utilised.. my Most valuble time thank you🙏
    Mythunam meaning plz.

  • @siricollections2085
    @siricollections2085 7 หลายเดือนก่อน

    Aatma gnanam gurinchi chala baga andariki ardamayela oka vedio lone adbutham ga vivarincharu . Excellent risa garu.Idi understand chesukunna manishi ela jeevistadu anedi kuda inko vedio cheyandi.Meeru alage vuntaru but inka clarity tho vivariste ee subject meede maku marinta prayojanakaram ga vuntadi.

    • @KanthRisa
      @KanthRisa  7 หลายเดือนก่อน

      🙏🙏🙏

  • @sureshbabuk4540
    @sureshbabuk4540 7 หลายเดือนก่อน

    Rgv asks why thoughts need body ?

  • @bandisrikanth731
    @bandisrikanth731 7 หลายเดือนก่อน

    Eetha ravalantey nadi lo dookadam ? deeniki apply kadantara kanth garu .chinna dovt is it correct if it wrong leave it

  • @srinivasyalala1767
    @srinivasyalala1767 2 หลายเดือนก่อน

    Janthuvulaku kuda mokshamu vasthunda?

  • @ganeshdsr2601
    @ganeshdsr2601 7 หลายเดือนก่อน

    Athma gnanam pondina variki birth vundadhu antaru ?

  • @karrigeetabai1635
    @karrigeetabai1635 7 หลายเดือนก่อน

    Vinipincha ledu, no audio

  • @guruswamy9201
    @guruswamy9201 7 หลายเดือนก่อน

    Simple ga..
    Salt(ఆత్మా) .. Water Cup(Body) లో salt(ఆత్మా) mix చేస్తే (జీవత్మా).. అదే ఉప్పు తన ములం అయిన సముద్రములో కలవడం ద్వార పర్మత్మా అవుతుంది అని చెప్పుతే సరిపోతుందిగా కదా రిసా! రాను రాను నీవు కూడా ప్రవక్తల మరిపోతున్నావు 😊😂

    • @KanthRisa
      @KanthRisa  7 หลายเดือนก่อน +1

      Movie lo last scene పెడితే అయిపోతుంది. నిజం.. నేను ప్రవక్త కాను. ఎందుకంటే.. నాకు భక్తులూ శిష్యులు లక్ష్యాలు ఏమీ లేవు.. కుక్క ఎంతో నేనూ అంతే

    • @guruswamy9201
      @guruswamy9201 7 หลายเดือนก่อน

      నీవు వద్దన మేము వదలము..బొమ్మలి 😊👍

  • @srinivasarajugunturi491
    @srinivasarajugunturi491 7 หลายเดือนก่อน

    అయ్యేపని కాదు

  • @manmakinginindia4610
    @manmakinginindia4610 7 หลายเดือนก่อน

    Free ga ghnanam podutunnanu thirigi meeku echedhi gratitude mathrame....
    Me ghnanam nirviramamga maku andhalani na korika.

    • @KanthRisa
      @KanthRisa  7 หลายเดือนก่อน

      🙏

  • @dheekondavasundhara7517
    @dheekondavasundhara7517 7 หลายเดือนก่อน

    Sir paramatma lo hungree,sleep,sex,ledukada,mana upanishad vanti grandalalo,jagathu gurinchi chaparuga,Maya Ani Danni datalani,prapancham ante jagathaga😌

  • @sravanimylaru4874
    @sravanimylaru4874 6 หลายเดือนก่อน

    Sir i have a doubt..how to contact u sir..

    • @KanthRisa
      @KanthRisa  6 หลายเดือนก่อน

      youkanthrisatube@gmail.com కి మెయిల్ రాయండి.. number istanu 🙏🙏🙏

  • @sriram-dw1ty
    @sriram-dw1ty 7 หลายเดือนก่อน

    మరి తినడం నిద్రించడం లాంటివన్నీ ఒక ఆత్మ కు సంబంధించినవి. .ఆత్మ లేదా చింతకాయ పచ్చడి ఏదోటి, మరి శృంగారం మైదునం లాంటివి పక్క నున్న చింతకాయ పచ్చడి లేదా పక్కన ఉన్న వేరే ఆత్మ కు సంబందించినది కదా. ...?

  • @PrabhakaraRaoPV
    @PrabhakaraRaoPV 7 หลายเดือนก่อน +1

    ఆత్మ అనేది లేనేలేదు ani na అభిప్రాయం భూమి pina కోట్ల jeeva జాతుల lo manishi oka jati jeevi అంతే prakruti meda ఆధారపడి jeevistundi megatha anni vishayalu time pass antee this is my opinion thanks 🙏🙏🙏

    • @arunkumarkumar930
      @arunkumarkumar930 7 หลายเดือนก่อน

      Atma sarva sakshi no action atma only prakruthi only action