Shambhala Mystery 14 | Secrets Of Shambala City | Birth Of Kalki | Way To Shambhala | Master Sarvari

แชร์
ฝัง

ความคิดเห็น • 417

  • @socialstudies129
    @socialstudies129 2 ปีที่แล้ว +87

    శార్వరి మాస్టారు పుణ్యమో లేక మీరు చెప్పిన voice over విధానమో కానీ మేమే శంభలకు వేళ్ళి వచ్చినంత ఆనందంగా ఉంది.
    Really amazing listening experience 🙏🙏 🙏🙏🙏🙏🙏

    • @anandalakshmistudios
      @anandalakshmistudios  2 ปีที่แล้ว +1

      🙏🙏🙏🙏🙏

    • @XYZPQR2346
      @XYZPQR2346 2 ปีที่แล้ว +3

      ఆవును నేను అలాగే feel అయ్యాను

    • @rajarajeshwari3
      @rajarajeshwari3 2 ปีที่แล้ว +2

      Chala correct ga chepparu

  • @sailajasailajareddy2139
    @sailajasailajareddy2139 ปีที่แล้ว +4

    Tq guruvu garu

  • @subrahmanyampenugonda8667
    @subrahmanyampenugonda8667 2 ปีที่แล้ว +33

    గురువుగారి శంబల అనుభవాలు వింటున్నంత సేపు చాలా ఆనందంగా ఉంది జై గురుదేవ 🙏🙏

  • @mvscharulucharulu8995
    @mvscharulucharulu8995 2 ปีที่แล้ว +9

    ఈ భూమి కి సమాంతర లోకమే శంభల
    మీ అనుభవం చాలా బాగుంది జగత్ గురువుల ఆశీశులు మీకు లబించినాయి
    చాలా షంతోషంగావుంది నాకు

  • @kranthikharidu
    @kranthikharidu 2 ปีที่แล้ว +3

    Thanks!

  • @MGRSspiritualsongsbyramadevi
    @MGRSspiritualsongsbyramadevi 2 ปีที่แล้ว +16

    జ్వాలకుల్ మహర్షి గారి కి మౌర్య మహర్షి గారికి. జ్వాలకుల్ మహర్షి గారికి అవ దూతలకు యోగులకు సిద్దులకు మహర్షి లకు. మహా పురుషులకు. సదా సర్వశ్య. శరణాగతి🙏🙏🙏

    • @MGRSspiritualsongsbyramadevi
      @MGRSspiritualsongsbyramadevi 2 ปีที่แล้ว +2

      కూట్ హుమ్ మహర్షి గారికి సదా సర్వశ్య శరణాగతి 🙏🙏🙏

    • @MGRSspiritualsongsbyramadevi
      @MGRSspiritualsongsbyramadevi 2 ปีที่แล้ว +1

      ఈ మహర్షు లు పరమ గురువులు. వారిని చేరు మార్గము అనే బుక్ లో. ఉన్నారు కదా అండి 🙏🙏🙏

  • @penumudisunanda6250
    @penumudisunanda6250 2 ปีที่แล้ว +98

    నాకు,మా అమ్మాయికి సే మీ అనుభవమే జరిగింది,కాకపోతే మీరు స్వయంగా వెళ్ళారు,మాకు కలలో జరిగింది,అక్కడ స్త్రీ మూర్తి వచ్చి మమ్మల్ని బాబాజీ దగ్గరకి తీసుకెళ్లడం,మీ అనుభవాలు విన్న తరువాత మాకు వచ్చిన కల యాదృచ్ఛికం కాదని,నిజంగా ఆ యోగులు ఉన్నారని తేట tellamautondi.🙏🙏🙏🙏🙏

  • @MukuralaJohnnyyadav4547
    @MukuralaJohnnyyadav4547 ปีที่แล้ว +1

    Intresting

  • @ESWARIVLOG
    @ESWARIVLOG 2 ปีที่แล้ว +13

    Mee voice really superగురువుగారు మీ వాయిస్ చాలా చాలా బాగుంది ఎంత బాగుందంటే మధుర మీనాక్షి అమ్మవారి పైన మీరు వీడియో తీసినప్పుడు అందులో శంకరాచార్యుల వారి పక్కన నేను కూడా కూర్చుని అమ్మవారిని అదేవిధంగా చూస్తున్నా అనుభూతికి లోనయ్యాను కాబట్టి అలాంటి వీడియోలు చేయాలని ప్రార్థనధ్యానం ఎలా చేయాలి ఎలా చేస్తే పరిపూర్ణ జ్ఞానం చేయగలం అలాంటి వీడియోలు చేయాలని మా ప్రార్థన

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 2 ปีที่แล้ว +12

    చాలా చాలా ధన్యవాదములు సార్ అత్యంత ఆశక్తి కరమైన సిరీస్ చేసారు 💐🙏

  • @Harikrishna-eb4zy
    @Harikrishna-eb4zy 2 ปีที่แล้ว +9

    అధ్బుతం సర్ ,పరమగురువులు మాస్టర్ శ్రీ శార్వరి గారి అధ్బుత ఆధ్యాత్మిక ప్రయాణం మనస్సుకు ఎంతో సంతృప్తిని ,ఆధ్యాత్మిక భావావేశాన్ని కలిగించింది. ముముక్షువులకు ఇది ఎంతో ఉపయుక్తమైన మరియు అమూల్యమైన సందేశం మీకు మా దన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anuanuradha70329
    @anuanuradha70329 ปีที่แล้ว +2

    Anandamga undi chala

  • @muniswamy6588
    @muniswamy6588 2 ปีที่แล้ว +4

    మాస్టర్ శార్వరిగారు... మీ ఆత్మ ఉన్నతికి ప్రణామములు. 💜🙌🙏... శంబాలా మీతో కూడా మా ప్రయాణం జరిగినట్టు ఆహింధీ. యత్ భావం తత్ భవతి... శ్వాసించడం ఆత్మ చైతన్య శక్తి నీ పెంచుకోవటం దివ్య జ్ఞానకుళుమల మాల ను అందిచారు. చాలా చాలా కృతజ్ఞతలు 👣🙌🙏💚

    • @anandalakshmistudios
      @anandalakshmistudios  2 ปีที่แล้ว

      Thankyou 🙏🙏🙏

    • @angaappalaraju7807
      @angaappalaraju7807 2 ปีที่แล้ว

      ధర్మంగా జీవితకాలం జీవిస్తూ క్రుతనిశ్యయముతో నడిపించమని, అధిశక్తి, పరమేశ్వరుని ధ్యాణిస్తూ ప్రతిదినం ప్రాణాయామంచేస్తూ వీలైనంత సమయం బ్రహ్మ ముహూర్తoలో రోజూ తప్పనిసరి సాధనే పరమావదిగా సంకల్పంతో చెయ్యండి! మీకు కూడా శంభలనుండి పిలుపు రావచ్చు- రాకపోవచ్చు పోయేది లేదు కాని? మనస్సాంతం గాజీవించగలరు. అంగ అప్పల రాజు.

  • @balajiraopavuluri4209
    @balajiraopavuluri4209 2 ปีที่แล้ว +4

    ధన్యవాదాలు మహాశయా.. చాలా విజ్ఞాన సర్వస్వం మాకు తెలియచేశారు... నమస్సులు

  • @moorthyrsr8254
    @moorthyrsr8254 2 ปีที่แล้ว +4

    చాలా అద్భుతమైన వీడియో...శార్వరిగారికి శతకోటి ప్రణామాలు...

  • @sathyanarayanavaka7727
    @sathyanarayanavaka7727 2 ปีที่แล้ว +2

    ధన్యవాదాలు. శంబల గ్రామం గురించి మంచి అవగాహన కలిగించారు. హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను 🙏🙏🙏

  • @sspudi4131
    @sspudi4131 5 หลายเดือนก่อน

    మీ వీడియోస్ వినే అదృష్టం
    మాకు కలిగింది. ఈ ప్రపంచమును కాపాడుతున్నవి అద్భుతమయిన అద్దృశ్య శక్తులు.వీడియో వింటున్నంత సమయం
    మా ఆత్మ ఎక్కడికో వెళ్లి
    పోయినట్లు అనిపించింది.

  • @MGRSspiritualsongsbyramadevi
    @MGRSspiritualsongsbyramadevi 2 ปีที่แล้ว +22

    శార్వరి గురూజీ కి సదా సర్వశ్య శరణాగతి 🙏🙏🙏

  • @srinivasulu6751
    @srinivasulu6751 2 ปีที่แล้ว +2

    Intresting this stories i like it 😍😍😍😍😍👍👍👍👍👍.

  • @sivaanv8385
    @sivaanv8385 2 ปีที่แล้ว +2

    శార్వరి మాస్టారు పుణ్యమో లేక మీరు చెప్పిన voice over విధానమో కానీ మేమే శంభలకు వేళ్ళి వచ్చినంత ఆనందంగా ఉంది.
    Really amazing listening experienceగురువుగారి శంబల అనుభవాలు వింటున్నంత సేపు చాలా ఆనందంగా ఉంది జై గురుదేవ 🙏🙏

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 2 ปีที่แล้ว +5

    చాలా చాలా ధన్యవాదములు స్వామి 💐🙏ఆద్యంతం చాలా ఆశక్తి కరంగా ఉంది ఈ సిరీస్

  • @venkataraja8199
    @venkataraja8199 2 ปีที่แล้ว +4

    మీ వాయిస్ అక్షర అద్భుతం సార్

  • @rakeshrahki3838
    @rakeshrahki3838 ปีที่แล้ว

    Excellent job 👌, 😮😮 amazing information !!!!!!

  • @srinivasareddyakm
    @srinivasareddyakm 2 ปีที่แล้ว +3

    Super Anna chala baga chepparu 🙏🙏🙏

  • @arunakumari4812
    @arunakumari4812 2 ปีที่แล้ว +2

    Chalam chakkani kantaswaramto Baga chepparu. Endaro mahanubhavulu andariki vandanalu . Namaskaram.

  • @pjrayalu3215
    @pjrayalu3215 2 ปีที่แล้ว +6

    Sir Thank you very much. Iam much intested to listen your experiences at invisible city Sambala.My mind and thoughts were with your movements.Iam
    extremely happy to listen about Swamies.

  • @mellachuruvulakshmidevi3075
    @mellachuruvulakshmidevi3075 2 ปีที่แล้ว +5

    ee book rasina variki explain chesinavariki Guru devuladariki shambala ku andariki thanu you very much sir 🙏🙏🙏🙏💐🌹🌹🌷

  • @neeladevi949
    @neeladevi949 2 ปีที่แล้ว +6

    గురువు గారు 🙏 శంబల రహస్యం గురించి, శార్వరి మాస్టర్ గారి జీవన ప్రయాణం గురించి చాలా సవివరంగా తెలియజెప్పారు మీకు ధన్యవాదములు ఇంతకుముందు శంబల గురించి గురువులు (కుట్రాలం పీఠాధిపతులు, శ్రీ శక్తి పీఠ వ్యవస్తాపకులు శ్రీ శ్రీ సిద్ధేశ్వరనంద భారతీ స్వామి వారు, ఏలూరు ఆశ్రమం పద్మాకర్ శాస్త్రి గారు) చెప్పగా విన్నాను ఇంకా తెలిసుకోవాలని ఆతృతగా వుండేది. మీరు చాలా విషయాలు అందజేశారు ప్రత్యేకించి లామా అని పిలవబడే బౌద్ధ గురువులు శంబల మాస్టర్స్ గురించి వివరంగా తెలిసుకున్నాము మీకు సహస్ర
    ధన్యవాదములు

  • @saiganeshnukala
    @saiganeshnukala 2 ปีที่แล้ว +5

    ఇది నిజమా సార్ ఇది చాలా అద్భుతం

  • @swathipavani9685
    @swathipavani9685 2 ปีที่แล้ว +11

    Thank you so much,for these beautiful series on shambala..

  • @sravisvlogstelugu9751
    @sravisvlogstelugu9751 2 ปีที่แล้ว +3

    ధ్యాన గురువు లందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏 ఇంతకీ మించి నాకు మాటలు రావడం లేదు. వీడియో చూస్తున్నంత సేపు నా మనసు మొత్తం శంబాలలో నేను ఉన్నట్టే కనిపించింది...శర్వరీ మాష్టర్ గారు.... మీకు ఉన్నా ఎంతో ధ్యాన శక్తిలో కొంతైనా నాకు ప్రసాదిస్తే బాగుండు అని అనిపిస్తుంది. ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏🙏

  • @kvijaykumar4799
    @kvijaykumar4799 2 ปีที่แล้ว +2

    Really very exalent video. Tnq so mush for this information sir

  • @bannuchintha16
    @bannuchintha16 2 ปีที่แล้ว +7

    I got Goosebumps with this it's really awesome

  • @kirankumar-hb6uv
    @kirankumar-hb6uv 2 ปีที่แล้ว +7

    Really great...Amazing video series..... మనకు పూర్వ జన్మ సుకృతం ఉంటే తప్ప ఈ వీడియోస్ చూడలేము... మాటల్లో చెప్పలేని అనుభూతి కలిగించిన మీకు సదా కృతజ్ఞతలు....అద్భుతమైన వీడియోల సిరీస్...దయచేసి అందరూ చూడగలరు ... Excellent voice.... ఇంకా చెప్పాలని వున్నా మాటలు రావడం లేదు... మాస్టర్ నమస్కారం....Curiously waiting for your next video....

    • @anandalakshmistudios
      @anandalakshmistudios  2 ปีที่แล้ว

      ధన్యవాదములండీ🙏🙏🙏🙏🙏

  • @ArunKumar-sw1qo
    @ArunKumar-sw1qo 2 ปีที่แล้ว +5

    శార్వరి మాస్టారు పుణ్యమో లేక మీరు చెప్పిన voice over విధానమో కానీ మేమే శంభలకు వేళ్ళి వచ్చినంత ఆనందంగా ఉంది.
    i feel the same :)

  • @varalakshmiy9878
    @varalakshmiy9878 2 ปีที่แล้ว +10

    Namaste thank you very much for this inspirational stories about Master Sarvari great experience to reach sambala and reveals about eternal truths

    • @applecherry364
      @applecherry364 2 ปีที่แล้ว

      వారు రాసిన బుక్స్ ఎక్కడ దొరుకుతాయి సర్

    • @anandalakshmistudios
      @anandalakshmistudios  2 ปีที่แล้ว

      Amazon loo dorikutayi sir

  • @tharunellendula6940
    @tharunellendula6940 2 ปีที่แล้ว +1

    Marvelous
    Jai sree Krishna
    Jai sree rama

  • @anandkumar647
    @anandkumar647 2 ปีที่แล้ว +4

    Meeku danyavadamulandi, chala chala adbutanga undhi ee Shambhala Anni episodes, nijanga meeru maa andarni shambhalaki teesukellina anubhuti kaligindi 🙏🙏🙏👍

  • @psuhrud4774
    @psuhrud4774 2 ปีที่แล้ว +1

    మీరు చెపుతూ ఉంటే నిజంగా మేము కూడ సంబలా వెళ్ళి న అనుభూతి కలిగింది మీకు ధన్యవాదాలు.

  • @ravindrababukunchaparthi1458
    @ravindrababukunchaparthi1458 2 ปีที่แล้ว +1

    చాలా చాలా బాగుంది మీకు ధన్యవాదములు

  • @ruchik3558
    @ruchik3558 2 ปีที่แล้ว +8

    Thank you for these inspirational videos and life history of Maharshi Sarwari 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @rajgopalkalpana6579
    @rajgopalkalpana6579 ปีที่แล้ว

    Chala santhoshm ga vundhi sarvari master gaaru sambhala gurinchi chepindhi vintunte

  • @aalayanutakki5236
    @aalayanutakki5236 4 หลายเดือนก่อน

    Guruvu గారు chembala city gurinchi baga varninch aru naaku chaduvukonna rojulu gurtuku vachaye naa manasu a tho a andinchindi dhanyavaadamulu naa age 71years mee apichods Anne vinnanu

  • @arunachalavenuganithi1534
    @arunachalavenuganithi1534 6 หลายเดือนก่อน

    మీరు చెప్తుంటే శాంభాల యాత్ర అంతా మేము కళ్ళకు చూసినట్లు అనిపిస్తుంది చాలా చాలా ధన్యవాదాలు మాస్టర్

  • @sitabhagyalakshmibhudampat1178
    @sitabhagyalakshmibhudampat1178 2 ปีที่แล้ว +1

    అద్భుతమైన శంబల వర్ణన, దర్శనంతో ధన్యులమైనాము. పరమ గురువుల దయ మాపై ఉండునుగాక! ధన్యవాదాలు🙏

  • @sugunamarasa7608
    @sugunamarasa7608 2 ปีที่แล้ว +2

    Thank u sir 🙏 entho anandamuga undi
    Master sarvari Shambala yathra
    Enduro mahatmulu andariki vandanaalu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @KrishnaMurthy-so5nh
    @KrishnaMurthy-so5nh 2 ปีที่แล้ว

    ఎంతో అద్భుతమైన అనుభవ గాధ. అందరికీ జ్ఞాన స్ఫోరకంగా వుంది. మనిషి మనుగడకు పరాకాష్ట
    వివరణే ఈ కధానిక. ఇంతగా గొప్ప విషయాన్ని అందించిన మీకు కృతజ్ఞతా పూర్వక వందన శతములు‍.🌷🙏🙏🙏🙏🙏🌷

  • @maheshbyreddi802
    @maheshbyreddi802 2 ปีที่แล้ว +2

    Tq.... Excellent experience videos

  • @MGRSspiritualsongsbyramadevi
    @MGRSspiritualsongsbyramadevi 2 ปีที่แล้ว +4

    దారి చూపి దరికి జేర్చుదత్తాత్రేయ🙏🙏🙏

  • @chandramohan1176
    @chandramohan1176 2 ปีที่แล้ว +4

    Thank you very much Saarvari guruji.Namaste.

  • @miriyalababurajendraprasad288
    @miriyalababurajendraprasad288 2 ปีที่แล้ว +4

    A nice journey into invisble universe of mind ,with full of energy in eternal world with full of love and peace with infinite ,grace of MASTERS.

  • @jyothihanumandla4680
    @jyothihanumandla4680 2 ปีที่แล้ว +1

    మహా అధ్బుతమైన శంభల రహస్యం గురించి మీ మాటల ద్వారా తెలుసుకునే బాగ్యాన్నీ కలిగించినందుకు మీకు టీమ్ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా వినయంగా కృతజ్ఞతలు, ధన్యవాదములు.మీ వాక్కులో అధ్బుతమైన శెక్తి ఉంది.మీరు చెప్పుతున్నటేసేపు మా ఆత్మ శాంబల చుట్టే తిరుగుతుంది. ఈ సీరీస్ ఇంకా ఉంటే బాగుండును అనిపించింది.14 ఎపిసోడ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి.నేను ఎప్పటి వరకు ప్రతి వీడియో 3 సార్లు విన్నాను.విన్న కొద్ది చాలా పవర్ఫుల్ గా పవిత్రమైనది నా ఆత్మ అనుభూతి కలుగుతుంది. నా ఆత్మ కూడా శంభాల వైపు ఆలోచించడం మొదలు పెట్టింది.నెక్స్ట్ మీరు మేడం బ్లావెట్సకి గురించి వీడియోస్ చేయాలని వినయంగా కోరుకుంటున్నాము.మాష్టర్ ధన్యవాదములు.

    • @anandalakshmistudios
      @anandalakshmistudios  2 ปีที่แล้ว

      శంభల ప్రభువు అనే పుస్తకం డాక్టర్ వేదవ్యాస్ ఐఏఎస్ గారు రాశారు ఇప్పుడు ఆ పుస్తకం చదువుతానని అనుకుంటున్నాను. మీ సలహా చెప్పండి.

    • @jyothihanumandla4680
      @jyothihanumandla4680 2 ปีที่แล้ว +1

      @@anandalakshmistudios ok master 🙏

    • @sitavemuri8705
      @sitavemuri8705 2 ปีที่แล้ว

      Thappakunda chadavandi.

  • @MGRSspiritualsongsbyramadevi
    @MGRSspiritualsongsbyramadevi 2 ปีที่แล้ว +11

    కర్మ పలములు దీర్చు కళ్యాణ గుణదామ. కదలిరావయ్య కాంతులు ప్రజ్వరిల్ల ఏ సీమకేగితో ఓ. దైవరాయ. అదివసింపుమయ్య. మా ఆత్మ. పీట మందు

  • @niranjan765
    @niranjan765 2 ปีที่แล้ว +1

    ɢʀᴇᴀᴛ ᴠᴏɪᴄᴇ ꜱɪʀ

  • @kvijaykumar4799
    @kvijaykumar4799 2 ปีที่แล้ว +3

    Chala adhbuthangha varnencharu.

  • @విశ్వకర్మ-డ6త
    @విశ్వకర్మ-డ6త 2 ปีที่แล้ว +1

    💯 superb

  • @chandrabolorochandraboloro6152
    @chandrabolorochandraboloro6152 ปีที่แล้ว +1

    నమస్తే గురువుగారు మీరు శంబల గురించి వివరించి నా అంత సేపు మీతో పాటు నేను కూడా మానసిక శంబల యాత్ర చేశాను చాలా కృతజ్ఞతలు👣🌹🙇🙇🙇🙏🙏🙏

  • @kovvalinagalaxmi2461
    @kovvalinagalaxmi2461 2 ปีที่แล้ว

    Sambhala anubhavaalu vintunte chala anandanga vundi andi mee laanti varivalla manchi vitioyaalu telusukogaligamu dhanyavaadaalu andi 🙏 inka marinni vitioyalu teliya jestatu ani korukuntunnaamu 🙏

  • @nareshkalahasti6811
    @nareshkalahasti6811 2 ปีที่แล้ว +1

    Thanks for this video

  • @rakshaharisva8753
    @rakshaharisva8753 2 ปีที่แล้ว +2

    Really we r blessed to listen this .... Ilamti vdos marinni raavalani maa asha ... Thank you so much for the grt work ...

  • @anuanuradha70329
    @anuanuradha70329 ปีที่แล้ว +1

    Anandamga info chala

  • @pavithradevi9012
    @pavithradevi9012 2 ปีที่แล้ว +1

    Tq.for making video on shambala.
    V.interesting.

  • @bharathmylife3086
    @bharathmylife3086 2 ปีที่แล้ว +4

    ఆయన ఆత్మ ప్రయాణం చేశారు, శరీరం వెళ్లలేదు కానీ ఆత్మ వెళ్ళొచింది మంచిది, నవగ్రహ దోషాలు తొలగిపోవాలంటే ఎం చేయాలి? నేను రోగ బాధలతో విపరీతంగా నరకం అనుభవిస్తునాను, నాది అనూరాధ నక్షత్రం దయచేసి ఏదైనా పరిష్కారం చెప్పండి 🙏

    • @anandalakshmistudios
      @anandalakshmistudios  2 ปีที่แล้ว +1

      +919154603117 ఈ నెంబరు మా గురువుగారిది దయచేసి ఆయనకు ఫోన్ చేసి పరిష్కారం పొందగలరు. 🙏🙏🙏🙏🙏

  • @SHEEPANDGOATACADEMY
    @SHEEPANDGOATACADEMY 2 ปีที่แล้ว +1

    Watched all parts . Really appreciable work. All the best 👍

  • @khariharalalgupta1242
    @khariharalalgupta1242 2 ปีที่แล้ว +1

    🌹🙏🌹 super 🇮🇳
    Thank you for your support
    Jai Guru Datta ji 🙏

  • @lokesheslavath2304
    @lokesheslavath2304 2 ปีที่แล้ว +1

    Pictures kanipinchatledhu

  • @KRISHNAMURTHY-wi6my
    @KRISHNAMURTHY-wi6my 2 ปีที่แล้ว +2

    Your voice is mesmerising... I feel like i am there... Very good narration. 🙏🙏 love from bengaluru ♥️♥️

  • @saryu3
    @saryu3 2 ปีที่แล้ว +2

    Super , pls do more videos.

  • @juluruchandrashekhar2122
    @juluruchandrashekhar2122 2 ปีที่แล้ว +1

    Good and happy evening good important guide lines thank you🙏💕

  • @vkrm2000
    @vkrm2000 2 ปีที่แล้ว +5

    ధన్యవాదాలు.. 🙏🙏🙏🙏

  • @pettlunagaraju2313
    @pettlunagaraju2313 2 ปีที่แล้ว +2

    Om sree Swamiyeye sharanamu ayyappa 🙏🏾🙏🏾🙏🏾🕉️🙏🏾🕉️🙏🏾

  • @sowmyabujji6470
    @sowmyabujji6470 2 ปีที่แล้ว +15

    గురువుగారు శర్వారి గారు మాత్రమే కాదు శంభాల కి వెళ్ళింది, మీ పఠనం మమ్మల్ని కూడా శంభాల వెళ్ళొచ్చాము. 🙏🙏🙏🙏

  • @pshilpanag1208
    @pshilpanag1208 2 ปีที่แล้ว +2

    Excellent service TQ sir

  • @SuperStar-m3f1p
    @SuperStar-m3f1p 2 ปีที่แล้ว +1

    Super sir

  • @Mahi143-g3x
    @Mahi143-g3x 2 ปีที่แล้ว +3

    So nice ❤️

  • @nagasreearavapalli1833
    @nagasreearavapalli1833 2 ปีที่แล้ว +4

    పెద్దవారికి నమస్కారములు
    మీరు చెపుతున్న విషయాలు నిజంగా జరిగివుండి ఉంటే అందరికి మంచిదే, కాని వ్యక్తిగత గుర్తింపు కోసం కల్పితాలు సమాజం మీద బలవంతంగా రుద్దే ప్రయత్నం చెయ్యకండి.
    ఎందుకంటే హిందుధర్మం మీద సమాజంలో ఎన్నో అపోహలు,ఎన్నో అనుమానాలు ప్రజల్లో ఉంది.
    అగ్నికి అర్జం పోసినివారు అవుతారు మీరు జాగ్రత్త.
    ధర్మో రక్షతి రక్షితః

    • @anandalakshmistudios
      @anandalakshmistudios  2 ปีที่แล้ว +1

      ఇందులో బలవంతంగా రుద్దే ప్రయత్నం ఏమీ లేదు. ఈ శేంబల అనేది మన హిందూ పురాణాల్లోనే చెప్పబడిన అంశం. విష్ణు పురాణం బ్రహ్మాండ పురాణం.. కల్కి పురాణం.. ఇలా మన పురాణాలలో శెంబల ప్రస్తావన ఉంది.. గమనించగలరు. ధర్మో రక్షతి రక్షితః

  • @anithatalapala1164
    @anithatalapala1164 2 ปีที่แล้ว +3

    🙏Namaskaram master sarvari sir mee samballa yatra chala bagundi meeru unnaru anukunnanu meeru goppa gurvulu meemalini cudali anukunnanu andukankey samballa chusarukada mee ku na namaskaramulu 🙏🙏 Thankyou sir🙏

  • @prakashsaka5017
    @prakashsaka5017 2 ปีที่แล้ว +2

    super sir all Episodes

  • @bhanusree9626
    @bhanusree9626 2 ปีที่แล้ว +1

    Mahanubhava, meeru saakshattu daivamsa sambhootulu. Sambhalanu kallaku kattinattu choopincharu. Masters aasissulu eppatiki vundalani prardhisthunnanu.
    Loka samstha sukhino bhavanthu

  • @manjulavanka7186
    @manjulavanka7186 2 ปีที่แล้ว +2

    Great guru🙏🙏🙏🙏

  • @sumeruenergysolutionssumer5889
    @sumeruenergysolutionssumer5889 2 ปีที่แล้ว +1

    Thank you for the excellent sambhal story

  • @vemulagattaiah9796
    @vemulagattaiah9796 2 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏🙏 om Sri Gurubhyo Namaha 🙏

  • @UmaMaheswari-hw8py
    @UmaMaheswari-hw8py 2 ปีที่แล้ว +2

    నాకు మి వీడియో చాలా బాగా నచ్చింది బ్రదర్ 🙏🏻🙏🏻🙏🏻

  • @vraochennupati238
    @vraochennupati238 2 ปีที่แล้ว +1

    Vinnantasepe manassu prasantamuga unnadi guruji. Meeku danyavadamulu.🙏🙏🙏

  • @pandlalatha4766
    @pandlalatha4766 2 ปีที่แล้ว +12

    ఓం శ్రీ గురుబ్యోనమహ,🙏🚩 మీరు కారణ జన్మలు జై భారత్ 🙏🚩

  • @seelaramakrishna
    @seelaramakrishna 2 ปีที่แล้ว +6

    ఓం సద్గురుభ్యోనమః

  • @yugandharbattu2145
    @yugandharbattu2145 2 ปีที่แล้ว +1

    chala adhbhutam guruvugaru sharvari ki namaskaramulu sarvari garu enk jivinchi vunnara

  • @MGRSspiritualsongsbyramadevi
    @MGRSspiritualsongsbyramadevi 2 ปีที่แล้ว +6

    జై శంబల 🙏🙏🙏

  • @UshaRani-bd9yy
    @UshaRani-bd9yy 2 ปีที่แล้ว +1

    Tq sir tq soooooomuch sir adbutasambala gnanni taliyachsinaduku pramaguruvulaku atmapranamalu tq tq sreenivas garu

  • @shreyanag1
    @shreyanag1 ปีที่แล้ว +4

    Sri Siddeshwarananda Bharati Swamiji had told women by name Sophia from Paris had visited Shambala in 2011...Do u have any idea about that Sir?

  • @chandramohan1176
    @chandramohan1176 2 ปีที่แล้ว +1

    EDI kalaa nijamaa guruji. Nijame aite yenta aanandam gaa undi.,

  • @nagurao5346
    @nagurao5346 2 ปีที่แล้ว +5

    గురువుగారు నాకు ఒక సందేహం ఉంది సంబల్ లో ఉండే వ్యక్తులకు కోరికలు ఉండవూ అంటారు. అది నిజమే నా అలాగైతే సంబల్ లో ఉండే వ్యక్తులు జ్ఞానాన్ని ఎక్కువగా సంపాదించాలి అని అనుకుంటారు అది కోరికి కాదా . జ్ఞానాని ఎక్కువగా గా సంపాదించడం ద్వారా పరమ గురువులు అవ్వాలి అనుకుంటారు అది కోరిక కదా. మీరు శంబల వెళ్లాలనుకునే టప్పుడు శంబలల్లో మీరు చాలా విషయాలు చూడాలనుకున్నారు అది కోరిక కదా. మీరు దేవాలయ దర్శనం అడిగారు అది కోరిక కదా. వాళ్లు మిమ్మల్ని ఎందుకు పిలిపించుకున్నారు ఆ విషయం పూర్తిగా చెప్పలేదు . శంబల గురువులు చెప్పిన ఈ విధంగా భూమిపైన మీరు శాంతిని ప్రబోధించే గలిగారా,! . మీరు కనీసం ఒక వందమందిని శాంతి వైపు నడిపించిగలిగగారా! . శంకరాచార్యులు లాగా లేదా కంచి పీఠాధిపతి అయిన చంద్రశేఖరేంద్ర సరస్వతి గారి లాగా జ్ఞానాన్ని ప్రజలతో మమేకమైన జ్ఞానాన్ని పంచుకున్నారా !మీదంతా కొంచెం కలిపిత కథలా ఉంది .శంబల గురించి ఒకసారి మాకు అర్థమయ్యేలాగ వివరించండి శంబల లొ మీకు ఉప్దేశం అయిన తర్వాత మీరు ఏ విధంగా భూమ్మీదకు వచ్చి ప్రజలకు ఏవిధమైన జ్ఞానాన్ని కాలిగించారు? . మీరు ప్రజల్లో ఏ విధమైన మార్పు తీసుకొచ్చారు?

    • @Dha8
      @Dha8 ปีที่แล้ว

      Manam kalisi research chedhama ngu garu ... Naku vitipai chala interest unte... Plz naku msg cheyandi

    • @challasriram8103
      @challasriram8103 ปีที่แล้ว

      Desires are three types One is individual desires, Second one is Social desires and third one is philosophical desires. Desire to acquire knowledge and Desire to know the philosophy are Universal. Philosophical desires are Socially accepted and with Universal acceptance. So Who acquire proper knowledge about the philosophy are treated as GURUS. We are not in the stage to question them. If you have interest in philosophical knowledge go there and try acquire knowledge Godly deeds 🙏😎🙏

  • @harirammanohar8147
    @harirammanohar8147 2 ปีที่แล้ว +5

    Thank you sir 🙏🙏

  • @krishnabharathi8559
    @krishnabharathi8559 2 ปีที่แล้ว +2

    Thank you so much

  • @Parnashalamyhome369
    @Parnashalamyhome369 2 ปีที่แล้ว +4

    Dhyanam ante nammani nenu oka roju na friend balavantam to dhyanam lo kurchunnanu.Appatiki naku dhyanam pai etuvanti avagahana ledu...dhyanam lo maharshulu kanipistarani kuda naku teliyadu. Modati roju aistam ga kurchunna nenu.,rendava roju dhyanam cheyaledu, moodava roju malli na friend call cheyadam to dani mataku viluvanistu dhyanam lo kurchunnanu...kurchunna 5 nimishalake dhyanam lo oka vyakti kanipincharu...ayana evaro naku teliyadu kani munupu (15yrs back) baba(rajnikanth) ane movie lo varini chusanu....ade vishayam na friend ki telupaga tanu ashcharyapoyindi....appudu naku telisindi,varu mahavatar baba ani. Aa taruvata malli eppudu kanipinchaledu.....kani dhyanam lo chala pradeshalu chusanu

  • @sreenivasyerraguntla8435
    @sreenivasyerraguntla8435 2 ปีที่แล้ว +1

    Dhanyavadamulu Sreenivas garu.

  • @venkatasrinivasavaraprasad5924
    @venkatasrinivasavaraprasad5924 2 ปีที่แล้ว +6

    ఏదో తెలియని అనుభూతి, ఏదో లోటు, ఏదో మానసిక అలజడి, ఓ యోగి ఆత్మకథ చదివినప్పుడు కలిగింది. ఇప్పుడు 60 దాటిన వయసులో ఏo సాధించాం అనేది తెలియదు. అందుకే ప్రపంచంలోని ప్రతి వ్యక్తి ముఖ్యంగా సనాతన ధర్మాన్ని ఆచరించే వారు, హిందువులు సుఖ సంతోషాలతో దైవాన్ని ఆరాధిస్తూ ఉండే అవకాశాన్ని ప్రసాదించమని ఆ ఈశ్వరుణ్ణి రోజూ ప్రార్థిస్తూ ఉన్నా. మనసంతా ఉక్కిరి బిక్కిరి అయ్యింది. ఏమి పోగొట్టు కున్నామో తెలిసింది. మీ దయవల్ల ఇకనైనా ధ్యానం మొదలు పెట్టి కొంతయినా జీవితాన్ని సార్ధకం చేసుకోవాలని ఆశిస్తూ అందుకు ముందడుగు పడటానికి మహనీయులు తమ ఆశీస్సులు ఇవ్వాలని ప్రార్థిస్తూ, మీరు పలికిన ప్రతి అక్షరం మనసులో నాటుకుంది. మరపురాని విధంగా విషయాన్ని విపులీకరించారు, శంభాలా నగరాన్ని మనసు కళ్ళకు కట్టినట్లు దర్శింప చేశారు. ఇందులో భాగమైన ప్రతి వారికి శతకోటి ప్రణామాలు.🙏

    • @trendingtopnews9839
      @trendingtopnews9839 2 ปีที่แล้ว

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺👌🏼👌🏼

    • @jyothireddy4228
      @jyothireddy4228 ปีที่แล้ว

      iskon lo jion avvandi sir

  • @sravanireddy1815
    @sravanireddy1815 9 หลายเดือนก่อน

    Nen swamy varitho matldali anukuntunanu swamy ala contact avali chepandi

  • @kaladar5377
    @kaladar5377 2 ปีที่แล้ว +1

    జై గురు దేవ్ 🙏. సార్ ఇది మీకు నిజంగా అనుభూతి అయ్యిందా . అద్భుతం .
    2013 లో నాకు కలలో ఏదో బౌద దేవాలయం ( జపాన్ ) కనిపించింది. ఫుజీ మౌనంటైన్ జడుసుకున్న. ఇక Tokyo మెయిన్ సిటీ లో ఒక దేవాలయం ముంగట ఆగింది మావాళ్లందరు ఏటో పోయారు. నేను గుడిలోపలికి పోయా. అక్కడ వారి గురువుల విగ్రహాలు ఉన్నాయి నమస్కరించినాను. గుడి చుట్టూ తిరిగా ముందుకు వెనక్కి మర్లి చూసాను.పక్కన రాతి శిలాఫలకం ఉంది అయితే ఇందులో కొంచెం తెలుగు , కొంచెం హిందీలో ఉంది అవి " ఈ ", సారి నేను చెప్పలేకపోతున్నాను , అసలుచెప్పాలో లేదో నాకు తెలియదు. మొత్తానికి ఓ అద్భుతమైన కల అది.

    • @anandalakshmistudios
      @anandalakshmistudios  2 ปีที่แล้ว +1

      Sir ee story maa guruvugaru master sarvari gaaru cheppindi..aayana vellaru. Next sambalaki daari Ani..12 members veeru international sastravettalu 100 years back sambala vellaru..with proof tho ..dr.vedavyas ias gaaru ..raasaru oka book..one or two days lo upload chestaanu. Mee abhiprayam comment cheyyandi pls.🙏🙏🙏🙏🙏

    • @kaladar5377
      @kaladar5377 2 ปีที่แล้ว

      @@anandalakshmistudios సరే సార్ నేను రెడీ

  • @abhilashchannel6054
    @abhilashchannel6054 2 ปีที่แล้ว +3

    Parama guruvulaku na prarthana naku Shambhala dharshinchalani undi me Krupa na paina chupinchandi gurudeva