skanda deva sainyadhipati arumugam arukondalu darshanam jivitamlo kaccitanga vinali cusi tarinchcali

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ก.ย. 2024
  • • సుబ్రహ్మణ్యస్వామి ఆరు ...
    #AaruPadaiVeedum |
    #girivalam200 #girivalam201 #girivalam190
    #chagantigaru #arupadai
    #tiruchendur #palamuthircholai #thiruparankundram #palani #swamimalai #thiruthani
    temple #msmbhaktisadhana
    ఆరు శిరస్సులు ఆరు కొండలు ఆరు పట్టణాలు రెండు వేల కిలోమీటర్లు మూడు రోజులలో దర్శనాలు.మన జీవితంలో ఒక్కసారైనా చూసి తరించాలి.
    స్వామి గారు ఆయన భూలోకంలో ఆరు తలలు తో దర్శనం ఇచ్చినాడు. ఆరుముగం కలిగి ఉన్నాడు కాబట్టి ఆయనకు ప్రధానంగా తమిళనాడులో ఆయనకు ఆరు కొండలు దానిని ఆరుపడై వీడు అని పిలుస్తారు. అంటే ఆరు కొండలు ఆయన ప్రధానమైన స్వగృహాలు. అనగా స్వామి మలై, తిరుచెందూరు, తిరుపరకుండ్రం, పళని, పలముదుర్ చోళై మరియు తిరుత్తని. ఇవన్నీ దర్శించడం వల్ల మనకు మంచి చేకూరుతుందని పెద్దల మాట
    ఇందులో భక్తి మార్గంలో నడిచే ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక సమాచారం అందించాలి అని నా చిన్న ప్రయత్నం. మనము చేసి ప్రతి నిత్య కార్యములలో భగవంతుడు ఉన్నాడని, ఉంటాడని మనము గమనించాలి. ఆ ధ్యాసలో మన నిత్య కర్మలను కొనసాగిద్దాం ధర్మ మార్గంలో నడుస్తాం జరిగేదంతా మంచికే. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు.
    ఆయన 6 తలలు 12 చేతు లు 12 ఆయుధాలతో వెలిసి సూర్య తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నాడు. దేవతలందరిలో సౌందర్యవంతుడు ప్రకాశవంతుడు, దేవతల సైన్యానికి అధిపతి శీఘ్రముగా భక్తులకు వసమయ్యే దేవుడు దక్షిణ భారతదేశంలో ప్రధానంగా తమిళనాడు రాష్ట్రంలో ఈయన గుడి గోపురాలు లెక్కలేనన్ని నిండుగా కనపడతాయి. ఎందుకంటే వీళ్లు పూజించే ప్రధాన దేవుడు ఈయనే కాబట్టి . తమిళనాడులో ప్రతి ఒక్క కుటుంబము ఏదో ఒక విధంగా సుబ్రమణ్య స్వామికి అనుసంధానమై ఉంటారు. అనగా కుటుంబంలో ఒక్కరికైనా స్వామి వారి పేరు పెట్టుకుని ఉంటారు. వీళ్ళ ఆరాధ్య దైవమే ఈ సుబ్రమన్యుడు.
    ఈ ఛానెల్ భక్తికి సంబంధించినది మరియు భక్తి మార్గ లో ప్రయాణం మరియు సాధన ఇక్కడ పోస్ట్ చేయబడతాయి.#హిందుత్వమ్
    Please Do Like Share and SUBSCRIBE ..for more interesting and devotional sadhana's.
    My journey of life is filled with new experiences along the path of constant devotion.
    నిరంతర భక్తి మార్గంతో కొత్త అనుభవాలతో నా జీవన ప్రయాణం సాగుతుంది.
    ನಿರಂತರ ಭಕ್ತಿಯ ಮಾರ್ಗದಲ್ಲಿ ನನ್ನ ಜೀವನ ಪಯಣ ಹೊಸ ಅನುಭವಗಳಿಂದ ಕೂಡಿದೆ.
    நிலையான பக்தி மார்க்கத்தில் என் வாழ்க்கைப் பயணம் புதிய அனுபவங்கள் நிறைந்தது.

ความคิดเห็น • 6

  • @murugam2225
    @murugam2225 8 วันที่ผ่านมา

    mee pattutala chala goppathi swami

  • @venkataraorajini4517
    @venkataraorajini4517 2 หลายเดือนก่อน

    Sri Subramanneswara swamine Namaha🙏🙏🙏🙏🙏🙏

  • @nandinims7202
    @nandinims7202 3 หลายเดือนก่อน

    Om Sharavana bhava 🙏 Hara om Hara 🙏 muruga harohara 🙏

  • @manjunath-eq3uj
    @manjunath-eq3uj 3 หลายเดือนก่อน

    Om Saravanabhava🙏

  • @divyams8888
    @divyams8888 3 หลายเดือนก่อน

    The only channel which can bring satisfaction , tears of joy, and Bhakthi instantly ,your channel represent all form of Indian Spirituality ,may all good happen to u & your channel ,om saravanabhava🙏

  • @msm.bhakti.sadhana
    @msm.bhakti.sadhana  3 หลายเดือนก่อน +1

    మనిషి యొక్క జీవిత ఆయు ప్రమాణం తగ్గినది కాబట్టి అంటే జీవితకాలం 200 సంవత్సరాలు. దానిని 120 సంవత్సరాలు కుదించినారు, ఇప్పుడు 70 నుంచి 80 సంవత్సరాలు లోపే గతించుచున్నారు దీన్ని బట్టి నువ్వు మూడో వంతు కూడా భూలోకంలో జీవనం చేయడం లేదు. దీనిలో 70 ఏళ్లు బతికితే 38 సంవత్సరాలు నిద్రలో గడుపుతున్నావు, మిగిలిన 32 సంవత్సరాలు సాధారణ జీవితం దానిలో బాల్యం, యవ్వనం, ముసలితనం మొత్తం చూసుకుంటే పది పది పది సంవత్సరాలు గడుపుతున్నావు. పది సంవత్సరాలు బతకడానికి ఈ మానవ జన్మ ఎందుకు ఎత్తాలి - నీ జీవన పరమార్థం తెలుసుకో కుంటే మానవ జన్మలో పుట్టడం వ్యర్థం. జీవన పరమాత్మ తెలుసుకొని ముందుకు సాగితే నువ్వు ఎందుకు మానవ జన్మలో పుట్టినం అనేది నీకే అనుభవం అవుతుంది. ఎందరో మహానుభావులు ఈ అనుభవం చేసుకొని వాళ్ళ జీవం జీవనం సుగమం చేసుకొని స్వామి పాదాలలో శివ శరీరములో ఐక్యమైనారు. మనమందరము ప్రతి జీవరాశి ప్రతి జీవకణము శివుని శరీరంలో ఒక అణువు కాబట్టి తిరిగి ఆయన లో లీలమైతాము.శివ శరీరంలోకి ఐక్యమైపోతాము.
    శివుడంటే శక్తి విష్ణువు నమ్మకం విశ్వ ప్రాణశక్తి అంటే కాస్మిక్ ఎనర్జీ. విశ్వం అనంతం పంచభూతాలు.
    m.subramanyam