BJP Role in YCP TTD Scams: నాటి జగన్ పాపాల్లో బీజేపీ వాటా ఎంత,..? | ఇప్పుడు ఏమి చేస్తారు? | AP 175

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ก.ย. 2024
  • BJP Role in YCP TTD Scams: నాటి జగన్ పాపాల్లో బీజేపీ వాటా ఎంత,..? | ఇప్పుడు ఏమి చేస్తారు..? | AP 175
    #ap175channel #ap175channelsrinivas #ap175srinivas #tirumalaladdu #tirumalaladduissue #YSjagan #ysjaganpressmeet
    #ycponTirumala #tirumalaladdu #tirumalaladduissue #tirumalaladdu #journalistsrinivas
    YCP on Tirumala: తిరుమలలో 2019-2024 మధ్యఎన్నో వివాదాలు, పాపాలు! జగన్ నిర్వాకాలు.. | AP 175
    AP 175 Channel : This is a different TH-cam channel.. A channel that analyzes the field level political aspects of all the constituencies of the state, whenever and whatever happens, their intentions, weaknesses, factions, disputes, disagreements and leaders of the constituencies. There may be thousands of youtube channels.., but this is the only channel that provides such a ground report about each constituency..
    AP 175 - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి రాజకీయ సున్నిత అంశాలను ఉన్నది ఉన్నట్టు విశ్లేషణ అందించడానికి ఉద్దేశించిన ఛానెల్.
    #AP175Channel #APPolitics #YSRCP #TDP #AP175Analysis
    #AP175Constituencies
    #AP175Politics
    #AP175ChannelLive
    #AP175ChannelSrinivas
    #AP175Srinivas
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఒక జర్నలిస్టు ద్వారా నడుపుతున్న ప్రొఫెషనల్ ఛానెల్. ఎటువంటి రాజకీయ, కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా... మన రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల అంతర్గత అంశాలు, అక్కడ జరుగుతున్న పరిణామాలు తెలియజేయడానికి ఈ ఛానెల్ ఏర్పడింది. దయచేసి మీ అందరి మద్దతు కోరుతున్నాం!!😊
    Please Support us.. Please SUBSCRIBE our Channel.. Like, Share Our Videos

ความคิดเห็น • 342

  • @venkataramanayerraguntla7358
    @venkataramanayerraguntla7358 3 ชั่วโมงที่ผ่านมา +107

    బీజేపీ దత్తపుత్రుడు జగన్ రెడ్డి అని బీజేపీ అగ్రనేతలు బహిరంగంగా ప్రకటించారు మరియు సోము వీర్రాజు, GVL నరసింహారావు తదితర బీజేపీ అగ్ర నాయకులు వైసిపి ఇరువురు దీనిలో భాగస్వాములే. మోడి గారికి జగన్ అంటే హిందుత్వం కంటే ఎక్కువ ప్రమ అని పూర్తిగా అర్థమౌతుంది.

    • @PrlPrl-zv6ll
      @PrlPrl-zv6ll 2 ชั่วโมงที่ผ่านมา +6

      My Agree 👍

    • @schkdvprasadraomanchina974
      @schkdvprasadraomanchina974 2 ชั่วโมงที่ผ่านมา +2

      👌👌👌👌👌👍👍👍👍

    • @srinivasulu9054
      @srinivasulu9054 ชั่วโมงที่ผ่านมา +2

      Yes 💯💯

    • @MaruthiPinnaka-pz4wb
      @MaruthiPinnaka-pz4wb 51 นาทีที่ผ่านมา +4

      ప్రేమా తొక్కా డబ్బు మూటలు అందుతున్నాయి...

    • @KN___
      @KN___ 50 นาทีที่ผ่านมา +1

      భారతీయ కమిషన్ పార్టీ.

  • @ramabhadrarao2667
    @ramabhadrarao2667 3 ชั่วโมงที่ผ่านมา +25

    ఒకరకంగా జగన్మోహన్ రెడ్డి తను అనుకున్నది సాధించాడు. హిందువుల మనోభావాలను దెబ్బతీసాడు. కనీసం 6 మాసాలు తిరుపతి తిరుమల ప్రసాదం తినాలంటే భయంగా ఉంటుంది. ప్రస్తుత ప్రభుత్వం మంచి ఆవు నెయ్యి తెచ్చి ప్రసాదం చేయిస్తున్నాం అనే నమ్మకం భక్తుల్లో కలిగించే వరకు ఈ భయం ఉంటుంది

  • @rakeshsharma0208
    @rakeshsharma0208 3 ชั่วโมงที่ผ่านมา +25

    ఎవరు ఎన్ని చెప్పినా బీజేపీ మోడీ PM గా ఉన్నంత కాలం తిరుమల దేవుడు కూడా ఏమి చేయలేడు. సాక్షాత్తూ తిరుమల దేవుడు, అయోధ్య రాముడు దిగి వచ్చినా మోడీ జగన్ కి అడ్డుగా నిలబడతాడు. అసలు ఈ దేశంలో బీజేపీ మోడీ అనే పార్టీ లేకుండా చేయాలి. నేను బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వాడిగా చెప్తున్న BJP MODI KO HATAV DESH KO BACHAV

    • @ramanavenkata-j3p
      @ramanavenkata-j3p 2 ชั่วโมงที่ผ่านมา +5

      మీకు నేను సపోర్ట్ చేస్తున్నా శర్మ గారు.

    • @nagashankar4493
      @nagashankar4493 2 ชั่วโมงที่ผ่านมา +3

      Your said correct sir

    • @rakeshsharma0208
      @rakeshsharma0208 2 ชั่วโมงที่ผ่านมา

      @@ramanavenkata-j3p సౌత్ ఇండియన్ పబ్లిక్ కి పొలిటికల్ నాలెడ్జ్ అండ్ awarness చాలా ఎక్కువ. నార్త్ ఇండియన్ పబ్లిక్ వల్లనే ఈ దేశంలో బీజేపీ మోడీ ఇంకా బతికి ఉన్నారు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఎవ్వరూ కూడా బీజేపీ మోడీ కి సపోర్ట్ చేయట్లేదు.

    • @Alphapowermind
      @Alphapowermind 2 ชั่วโมงที่ผ่านมา +1

      Congress is even more detrimental with appeasement politics .
      BJP is lesser evil in this matter Bro.

    • @simmavijay
      @simmavijay 41 นาทีที่ผ่านมา

      BJP bhakth came. Entha bajana chestharu raa babu meeru🤮🤮. Congress AP ni rule chesinappudu yeppudu tirupathi god joliki poledhu😊​@@Alphapowermind

  • @krishnakumar-tj8vm
    @krishnakumar-tj8vm 2 ชั่วโมงที่ผ่านมา +15

    BJP వాటా చాలా ఎక్కువ. లేకపోతే ఇంత తెగించే వాడు కాదు.

  • @intolerantyt7544
    @intolerantyt7544 3 ชั่วโมงที่ผ่านมา +32

    ప్రభుత్వం ...శ్రీశైలం మీద కూడా focus చెయ్యాలి..

  • @E.HanumantharayappaE.Han-lb9ro
    @E.HanumantharayappaE.Han-lb9ro 3 ชั่วโมงที่ผ่านมา +45

    మోదీ గారికి అధికారంకోసం హిందువులు కావాలి

    • @gangadharao4756
      @gangadharao4756 59 นาทีที่ผ่านมา

      కాదు హిందూ వెతిరేకులు కావాలి ఆ బూచిని చూపించి హిందూ వోట్స్ పొందాలి

  • @anandmahesh324
    @anandmahesh324 3 ชั่วโมงที่ผ่านมา +36

    BJP వైసిపి కి మధ్య చీకటి ఒప్పందం ఉన్నంత వరకు జగన్ కు ఎవరు ఏమి చెయ్యలేరు. ఇది ఆంధ్రులు చేసుకున్న దరిద్రం.

  • @rohinipinisetty5838
    @rohinipinisetty5838 3 ชั่วโมงที่ผ่านมา +21

    రాష్ట్రం లో వున్న పెద్ద దేవాలయాల్లో ఆచారాలన్ని భ్రష్టు పెట్టించేసారు..ఇప్పుడు జనసేన లో ఓ బ్రస్తుడు ప్రవేశించాడు..పవన్ కళ్యాణ్ గారు జాగ్రత్త పడాలి

    • @dsr3265
      @dsr3265 9 นาทีที่ผ่านมา

      Yess yes

  • @Loading....173
    @Loading....173 2 ชั่วโมงที่ผ่านมา +5

    తిరుమల, కాళహస్తి,kanaka Durgamma temple, కాణిపాకం,శ్రీ శైలం,అహోబిలం,అన్నవరం, సింహాచలం,ద్రాక్షారామం,అమరలింగేశ్వర స్వామి ఆంధ్ర లో ఇన్ని గుడులు ఉండడం మన అదృష్టం
    2014 వరకు ఇంకా ఉన్నాయి యాదగిరి, భద్రగిరి, వరంగల్ భద్రకాళి దేవి,మహా కాళేశ్వరం,ధర్మపురి ఉండడం అదృష్టం 🚩🚩🚩🪔🚩🕉️🪔🚩🪔🚩🙏🙏

  • @kiran46664
    @kiran46664 3 ชั่วโมงที่ผ่านมา +17

    BJP saved Jagan and still protecting him😢😢.

  • @rajp9320
    @rajp9320 2 ชั่วโมงที่ผ่านมา +14

    గత 6 నుండి 7 సంవత్సరాల నుండి జగ్లక్ గాడిని క్లియర్ గా సపోర్ట్ చేసింది MoShaw , హిందువుల కి బ్రాండ్ అంబాసిడర్లు అని చెప్పుకునే మోషా ఇప్పుడు ఎమి చేస్తారు?

  • @nagarajuvadde5957
    @nagarajuvadde5957 3 ชั่วโมงที่ผ่านมา +61

    ఎందుకు కట్టడి చేయలేదు అంటే delhi కి జగన్ రెడ్డి కప్పం కట్టేవాడు కదా.

    • @NagarajuGanta-sm3gj
      @NagarajuGanta-sm3gj ชั่วโมงที่ผ่านมา

      ANYAMATHASTHULANU.CM.GA.YENNUKOVADAM.PEDDHATHAPPU.

  • @mps.zsreezsree439
    @mps.zsreezsree439 3 ชั่วโมงที่ผ่านมา +45

    ఈ పాపంలో బీజేపీకి వాటా ఉంది. గత 5 సంవత్సరాలు వైసీపీ నీ కట్టడి చెయ్య లేదు. వైసిపి తరువాత next bjp దే ఆ పాపం.

    • @mangalampallivmmuralikrish5873
      @mangalampallivmmuralikrish5873 2 ชั่วโมงที่ผ่านมา

      Obsolutely correct sir

    • @subbarajachetty5722
      @subbarajachetty5722 2 ชั่วโมงที่ผ่านมา +1

      Chesina vaanikannaa choosi silent ga vunnadhuke vere vaaripyna adhara padavalasina paristhithi vachchindhi

    • @mbabu9593
      @mbabu9593 ชั่วโมงที่ผ่านมา

      ​@@subbarajachetty5722correct bro, anduke BJP ki lead raledu, power kosam AP seats meeda depend aye paristhiti anduke vachindi. Modi digi poyi Yogi pm seat ivvali.

  • @anandKumar-pp6ww
    @anandKumar-pp6ww 2 ชั่วโมงที่ผ่านมา +10

    ఎక్కువ లడ్డూలు తిన్న వాల్లలో మోడీ షా లే ముందుంటారు సిగ్గు వుండాలి BJP కి.

  • @m.venkataramana1473
    @m.venkataramana1473 3 ชั่วโมงที่ผ่านมา +29

    బి జె పి అమిత్‌సా ఏమి చేస్తున్నాట్లు ఇక్కడ వాటాదారులు

  • @rajupayardha4087
    @rajupayardha4087 3 ชั่วโมงที่ผ่านมา +21

    ఇది నువ్వు చేసిన మంచి వీడియో ఎప్పుడు రాష్ట్రంలో ఉన్న మనం కొట్టుకు చస్తాం తప్ప కేంద్రంతో పోరాడే దమ్మున్న నాయకుడు ఒక్కరు లేకపోవడం ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన దరిద్రం నిత్యవసర వస్తువులు మితిమీరిపోతున్న రేట్లు ఒక్కడు అడిగేవాడు లేడు నిత్యవసర వస్తువుల గురించి వీడియో చేస్తే మంచిది శ్రీనివాస్

    • @91873delete
      @91873delete 3 ชั่วโมงที่ผ่านมา +4

      CBN 2018 lo bayataki vachchi poratam chesthey ayanni odinchina daridrulam manam mana prajalu. Manam comment cheyakoodadhu ee vishayam lo asalu

    • @ramachandraiahvemula2717
      @ramachandraiahvemula2717 3 ชั่วโมงที่ผ่านมา +2

      బాబు గారు 2018 లో బిజేపి నుండి బయటికి వచ్చి, మోడీని ఎదొరొడ్డి విమర్శిస్తే 2019 ఎన్నికల్లో 23 సీట్లకు పరిమితం చేశారు., అలాంటప్పుడు బిజేపి తో ఎవరైనా శత్రుత్వం కొని తెచ్చుకోరు బ్రదర్.

    • @rajupayardha4087
      @rajupayardha4087 2 ชั่วโมงที่ผ่านมา +2

      @@ramachandraiahvemula2717 నువ్వు చెప్పింది నిజమే అలా అని రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెడతారా నిత్యావసర వస్తువుల గురించి మాట్లాడరా ఎప్పుడు ఉద్యోగాల గురించి మాట్లాడే మీరు వ్యవసాయరంగం ఎటు పోతుందో ఆలోచిస్తున్నారా అన్ని కల్తీ మయంగా మారుతున్నాయి అవైనా గమనించారా

    • @Alphapowermind
      @Alphapowermind 2 ชั่วโมงที่ผ่านมา +2

      CBN fought with BJP bravely in 2019 but AP people misunderstood and fell in Jagan trap

    • @rajupayardha4087
      @rajupayardha4087 2 ชั่วโมงที่ผ่านมา

      @@91873delete విజయం గురించి మనం మాట్లాడకూడదు మంచి చేస్తే ఇంకొక ఐదు సంవత్సరాలు మళ్లీ గెలిపిస్తారు ఒకరిని పక్కన పెట్టి ఒకరికి న్యాయం చేస్తే ఏ పార్టీ అయినా ఓడిపోక తప్పదు ఇప్పుడు విజయాన్ని ఇచ్చారు కాపాడుకోవడం మంచిది నిత్యవసర వస్తువులు మితిమీరి పోతున్నాయి ఈ ఐదు సంవత్సరాలు అలానే ఉంటే మళ్ళీ ప్రతిపక్షంలో కి రాక తప్పదు గుర్తుపెట్టుకోండి

  • @ActorDD
    @ActorDD 3 ชั่วโมงที่ผ่านมา +45

    ఇదే గానీ వేరే మతం వాళ్ళ దేవుడికి అవమానం జరిగి ఉంటే వేరేగా వుండేది.. సినిమా..rip Hindu.. ఒక్కడు కూడా బయటికి రాడు.. అందరూ సోషల్ మీడియా వీరులే.. నాతో సహా...

    • @varaha-wr6od
      @varaha-wr6od 2 ชั่วโมงที่ผ่านมา +2

      Pakka అల్లర్లు జరిగేవి, రిప్ హిందు.

  • @srinivasulu9054
    @srinivasulu9054 3 ชั่วโมงที่ผ่านมา +7

    కరిస్తే కప్పకు కోపం కరవక పోతే పాముకు కోపం,, అనే సామెతల మారింది జగన్ పరిస్థితి

  • @ak-du3ed
    @ak-du3ed 3 ชั่วโมงที่ผ่านมา +19

    బీజేపీ కి మతం కాదు డబ్బు కావాలి, A dabbu echhey Jagan rechhipoyadu

  • @raviboyina5931
    @raviboyina5931 3 ชั่วโมงที่ผ่านมา +44

    సోము వీరాజు గారు, జీవీల్, విష్ణువర్ధన్ రెడ్డి గారు స్పందించరేమి

    • @mbtsundaramma9277
      @mbtsundaramma9277 3 ชั่วโมงที่ผ่านมา

      Baariki m uddi.
      Not loo..pandi penta.pettu kunnaru.adi mungi.naaka. appudu .gvl bayatikostadu.

    • @KodaliRatnebabu
      @KodaliRatnebabu 3 ชั่วโมงที่ผ่านมา +8

      Vallu 6093 friend s

    • @UlligaddaTheOnion
      @UlligaddaTheOnion 3 ชั่วโมงที่ผ่านมา

      Vaallu Fake Hindus

    • @adhinarayanaaadhi5491
      @adhinarayanaaadhi5491 3 ชั่วโมงที่ผ่านมา +7

      Jaggadu di KUDISARU 😊

    • @rakeshsharma0208
      @rakeshsharma0208 3 ชั่วโมงที่ผ่านมา

      జగన్ పెంపుడు కుక్కలు వాళ్ళు, ఎవరు ఎన్ని చెప్పినా బీజేపీ మోడీ PM గా ఉన్నంత కాలం తిరుమల దేవుడు కూడా జగన్ నీ ఏమి చేయలేడు గుర్తుపెట్టుకో

  • @njmohini5754
    @njmohini5754 2 ชั่วโมงที่ผ่านมา +11

    బీజేపీ కి అన్ని తెలుసు రాజకీయం చేశారు బాబుగారి నీ తొక్కేసారు విధి చూశారా అదే బాబుగారి అండతో కేంద్రంలో ప్రభుత్వం నడుస్తోంది

    • @narayanaraotakasi4651
      @narayanaraotakasi4651 51 นาทีที่ผ่านมา

      యస్ ఇది ముమ్మాటికీ నిజం
      ఎంకన్నబాబు CBN కి తన సుదర్శన చక్రాన్ని ఆయుధం గా ఇచ్చాడు
      ఏడుకొండల స్వామి నీలీల అమోఘం అద్భుతం
      నమో వేంకటేశాయ నమో నారాయణాయ నమః

  • @E.HanumantharayappaE.Han-lb9ro
    @E.HanumantharayappaE.Han-lb9ro 3 ชั่วโมงที่ผ่านมา +7

    Bjp, కాదండి, మోదీ దత్త పుత్రుడు జగన్ మోదీ కి భాగముంది

  • @Rajasekhar_1729
    @Rajasekhar_1729 3 ชั่วโมงที่ผ่านมา +23

    కరెక్ట్ గా చెప్పారు బ్రదర్

  • @dhruvamaneesh50
    @dhruvamaneesh50 3 ชั่วโมงที่ผ่านมา +10

    100% వాటా ఉంది బీజేపీకి. వీడు చేసే ప్రతి పనికి సపోర్ట్ చేస్తుంది. ఈ రాష్ట్రంలో ఏమి జరిగినా చూడనట్లు ఉంటుంది. ఇలా అయితే ఒక్క చోట కూడా బీజేపీ గెలవలేదు వచ్చే ఎన్నికల్లో.

    • @NIRUDYOGIEDUTECH
      @NIRUDYOGIEDUTECH 2 ชั่วโมงที่ผ่านมา

      But country develop అవ్వాలంటే బీజేపీ నే వుండాలి.

    • @simmavijay
      @simmavijay 39 นาทีที่ผ่านมา

      ​@@NIRUDYOGIEDUTECHadukkuthinali malli bjp vasthey. Nuvvu bajana chesuko nuvvu rich emo memu kaadhu. We support TDP and congress 😊

  • @krajesh5342
    @krajesh5342 2 ชั่วโมงที่ผ่านมา +6

    నిజంగా మీరు నిజని నిర్భయంగా మాట్లాడుతారు సర్ 👌

  • @narayansatya9463
    @narayansatya9463 3 ชั่วโมงที่ผ่านมา +6

    బాస్ జరిగింది చాలా ఘోరాలు నేరాలు మళ్లీ మీరు తేని చుట్టుకుని కలపండి బాస్ ఇప్పటికే భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి.

  • @Loading....173
    @Loading....173 2 ชั่วโมงที่ผ่านมา +2

    Bjp ki partnership ఉంది
    బీజేపీ పిచ్చి ఏ లెవెల్ లో ఉంది అంటే
    దేవతల ఇంజనీర్ దేవ శిల్పి విశ్వకర్మ ముఖం తీసి మోడీ ఫేస్ పెట్టు పూజ చేస్తున్నారు
    విశ్వ కర్మ అంటే దేవతలు కి శిల్పి
    మోడీ ఎంత పీఎం అయిన మానవుడే
    రాముడు కృష్ణుడు మానవ రూపం ఉన్నప్పుడు ఎప్పుడు ఈ విధంగా నాకు పూజలు చేయండి అని అడగలేదు
    మనం పూజ చేయకపోయినా దేవుడు మనకి మంచి చేస్తాడు

  • @David-yg6kn
    @David-yg6kn 3 ชั่วโมงที่ผ่านมา +3

    ఖచ్చితంగా మోడి,అమిత్ షాలసహకారంతోనే జరిగిందని ంలో సందేహంలేదు.

  • @varaha-wr6od
    @varaha-wr6od 2 ชั่วโมงที่ผ่านมา +4

    మోదీ ఏం చెయ్యరు,జగన్ దత్త పుత్రుడు,అందరికీ తెలిసిందే.

  • @Loading....173
    @Loading....173 2 ชั่วโมงที่ผ่านมา +5

    Bjp కి partner ship ఉంది
    జగన్ ప్రెస్ మీట్ లో చెప్పాడు
    2019 నుంచి టీటీడీ బోర్డు లో బీజేపీ వాళ్ళు కూడా కొంత మంది ఉన్నారు అన్నాడు
    భూమన కరుణాకర్ రెడ్డి, dharma రెడ్డి కి బిజెపి అగ్రనేత la support ఉంది

  • @sairamavr8088
    @sairamavr8088 3 ชั่วโมงที่ผ่านมา +4

    Sairam excellent analysis CBI investigation is suggested pl

  • @ak-du3ed
    @ak-du3ed 3 ชั่วโมงที่ผ่านมา +6

    50%బీజేపీ దే తప్పు

  • @Xanadu544
    @Xanadu544 3 ชั่วโมงที่ผ่านมา +7

    Bjp is also responsible for backing this criminal jagan

  • @rohinipinisetty5838
    @rohinipinisetty5838 3 ชั่วโมงที่ผ่านมา +8

    BJP గత 5 ఏళ్ళల్లో AP ki Modi PM ane విషయాన్ని మర్చిపోయాడు..మోడీకి ఇందులో పాపం వుంది కాబట్టే 240 కి పడిపోయాడు..జగన్ నీ వదిలేశాడు వాడి ఇష్టానికి ..కంట్రోల్ చెయ్యాలంటే చెయ్యొచ్చు

    • @mbabu9593
      @mbabu9593 ชั่วโมงที่ผ่านมา +1

      💯%true

  • @shivamalli7387
    @shivamalli7387 3 ชั่วโมงที่ผ่านมา +4

    విగ్రహాలు ద్వసం చేశారు5 రథం దగ్గం చేశారు ఇవన్నీ కవల్సికి చేసారేమో అనిపిస్తుంది అన్న ఇవన్నీ చూస్తుంటే

  • @chaparajitendrarao4254
    @chaparajitendrarao4254 ชั่วโมงที่ผ่านมา +4

    బీజేపీ కి ఈ పాపం లో బాధ్యత ఉంది. ఈ పాప ఫలితం నెక్స్ట్ బీజేపీ అనుభవిస్తుంది

    • @mbabu9593
      @mbabu9593 ชั่วโมงที่ผ่านมา +1

      Already anubhavistondi majority leka TDP, Nithin meeda depend ayi bratike position.

  • @RavindranathTagore-d6n
    @RavindranathTagore-d6n 2 ชั่วโมงที่ผ่านมา +2

    ఇవన్నీ వాటికన్ డైరెక్షన్ అండ్ ఢిల్లీ అండ దండలు పుష్కలంగా ఉన్నాయి. మేము ఏమైనా చేసేస్తాం.

  • @bvk2020
    @bvk2020 2 ชั่วโมงที่ผ่านมา +2

    No doubt. Jagan is always SAFE.Modi, Shaw, some Judges, Police are our favourites.

  • @prasannakommireddy4943
    @prasannakommireddy4943 2 ชั่วโมงที่ผ่านมา +1

    చేతికి మట్టి అంటకుండా ఆంద్రప్రదేశను అణిచి వేయడానికి ఒకడు కావాలిగా! పైవాళ్ల చర్యలు ఉoడకపొవచ్చు.

  • @jaggaraopatnala740
    @jaggaraopatnala740 2 ชั่วโมงที่ผ่านมา +1

    మీ విశ్లేషణ 100శాతం నిజం

  • @shivamalli7387
    @shivamalli7387 3 ชั่วโมงที่ผ่านมา +6

    నువ్వు చెప్పింది నిజం అన్న

  • @jaganrao5837
    @jaganrao5837 ชั่วโมงที่ผ่านมา +2

    Yes 100 percent correct. Dirty politics by BJP and y chi p

  • @ayodhyaramgurajada198
    @ayodhyaramgurajada198 ชั่วโมงที่ผ่านมา +2

    100% On Point Bro, Nenu Yeppati nundo cheptunna Jagan chesina Papallo BJP ki Share vundi

  • @simmavijay
    @simmavijay 3 ชั่วโมงที่ผ่านมา +4

    Modi asalu tirupathi god meedha promise chesi mari special status ivvaledhu, ee 5 years jagan ki support chesi chesi AP ni ee situation ki theesukoni vachaaru😢

  • @njmohini5754
    @njmohini5754 2 ชั่วโมงที่ผ่านมา +1

    హిందు ద్రోహి వైసీపీ

  • @UlligaddaTheOnion
    @UlligaddaTheOnion 3 ชั่วโมงที่ผ่านมา +5

    True brother ❤

  • @ytramanaytramana72
    @ytramanaytramana72 2 ชั่วโมงที่ผ่านมา

    ఆ కల్తీ నెయ్యిని కేవలం లడ్డు ప్రసాదం లో మాత్రమే కలపైనారు అనుకొంటే అది పొరపాటే,శ్రీవారి ఆలయం లో ఇతర వంటలలో కూడా అదే నెయ్యి వాడే అవకాశం ఉంది.బోజనాలలో కర్రీలలో,తీపి అన్నం వెంగమాంబ లోని భోజనశాలలో కూడా అదే నెయ్యి వాడివుంటారు.

  • @RaghuTeja-y8o
    @RaghuTeja-y8o 3 ชั่วโมงที่ผ่านมา +6

    Modi ki Jagan Datta Putrudu

  • @ramulubonila2335
    @ramulubonila2335 ชั่วโมงที่ผ่านมา +1

    కరెక్ట్ ఈ పాపము లో వాత ఉంది. జగన్ , అండ్ బ్యాచ్ కి మోడీ, అమిత్ షా అండ పూర్తిగా ఉంది.

  • @puttaputta610
    @puttaputta610 3 ชั่วโมงที่ผ่านมา +11

    విష్ణు వర్ధన్ , వీర్రాజు, gvl ఉన్నారా.పోయారా

    • @ramanavenkata-j3p
      @ramanavenkata-j3p 2 ชั่วโมงที่ผ่านมา +1

      పోయారు గురూ.

    • @kommanageswari4280
      @kommanageswari4280 2 ชั่วโมงที่ผ่านมา

      Povadaniki waiting 😂😂😂😂😂😂

  • @shobhanbabu9428
    @shobhanbabu9428 2 ชั่วโมงที่ผ่านมา +4

    గ్యారంటీగా కాపాడుతారు

  • @mdshareefmdshareef997
    @mdshareefmdshareef997 ชั่วโมงที่ผ่านมา +1

    అన్నా బీజేపీ కి మతః ముఖ్యం కాదు అధికారం ముఖ్యం

  • @addalanani6539
    @addalanani6539 46 นาทีที่ผ่านมา +1

    Srinu garu you are 💯 correct sir

  • @siddharth6505
    @siddharth6505 3 ชั่วโมงที่ผ่านมา +9

    Modi❤ datta puthrudu Jagan.

  • @veeraphani1525
    @veeraphani1525 ชั่วโมงที่ผ่านมา +1

    Yes you are correct.BJP patra vundi

  • @subrahmanyeswararaonulu6170
    @subrahmanyeswararaonulu6170 3 ชั่วโมงที่ผ่านมา +3

    వాటా తప్పకుండా వుంటుంది.

  • @bhaskarsupervajrala5593
    @bhaskarsupervajrala5593 17 นาทีที่ผ่านมา +1

    Correct 100%ki10000%nijam indulo bjp valla papam kuda unnadi

  • @kirankumarvallabhaneni6338
    @kirankumarvallabhaneni6338 ชั่วโมงที่ผ่านมา +1

    ఎవరు ఎన్ని chesina venkateswara swami chusukuntaru కుక్క chavu chastharu om namo వెంకటేషయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @koonaparajunageswararao9818
    @koonaparajunageswararao9818 ชั่วโมงที่ผ่านมา +1

    సూపర్ అనాలసిస్

  • @gopal7243
    @gopal7243 3 ชั่วโมงที่ผ่านมา +2

    Nce analysis

  • @RAMANNE
    @RAMANNE 3 ชั่วโมงที่ผ่านมา +1

    Full support to YCP by BJP in any aspects in YCP Tenure

  • @jagarapuappalasatyanarayan7999
    @jagarapuappalasatyanarayan7999 3 ชั่วโมงที่ผ่านมา +2

    Srinivasa the correct

  • @jayashankarpeetla4562
    @jayashankarpeetla4562 36 นาทีที่ผ่านมา

    నిజం చెప్పారు శ్రీనివాస్ గారు.

  • @pulugurthasatyanarayanamur5081
    @pulugurthasatyanarayanamur5081 ชั่วโมงที่ผ่านมา +1

    ముమ్మాటికీ బీజేపీ హస్తం...

  • @venkyy644
    @venkyy644 ชั่วโมงที่ผ่านมา

    ఆలా అయితే ప్రతి దేవాలయం లో బీజేపీ వాళ్ళు ఉండాలి

  • @satishvinjamuri8959
    @satishvinjamuri8959 ชั่วโมงที่ผ่านมา

    హిందువు లారా మేలుకోండి. లేకపోతే మనం బ్రతకలేము

  • @rajesh.lakkimsettysreekalk723
    @rajesh.lakkimsettysreekalk723 2 ชั่วโมงที่ผ่านมา +1

    మోదీ అండ్ అమిత్ షా బీజేపీ గ్యాంగ్ దే ఈ మహాపాపం

  • @srilocalchannal4645
    @srilocalchannal4645 39 นาทีที่ผ่านมา +1

    Nuv mari srinivas garu...Anni Central lo తెలుస్తుందా...e ycp వెదవలు chesevi ఇక్కడ ఉన్న మనకే సరిగా తెలియదు. ఇప్పుడే telusthunnayi

  • @sreehari900
    @sreehari900 3 ชั่วโมงที่ผ่านมา +3

    Y notice that ycp went to court to stop proceedings on Laddu testing,after court clearance CBN was announced on Laddu issue, seenu pls investigate on this court case details

  • @aluripriya4044
    @aluripriya4044 2 ชั่วโมงที่ผ่านมา +2

    💯 true andi

  • @SatishSatish-fl1ne
    @SatishSatish-fl1ne ชั่วโมงที่ผ่านมา +1

    U r thinking is correct sir

  • @VasuSaripella
    @VasuSaripella 2 ชั่วโมงที่ผ่านมา +1

    Bjp దత్త పుత్రుడు జగన్ ఇది నిజం

  • @nvmadhavamurthy3956
    @nvmadhavamurthy3956 ชั่วโมงที่ผ่านมา +1

    Hiహిందూ సెంటిమెంట్ పొలిటికల్ gain kosam హిందూ ల మీద ప్రెమ తో కాదు

  • @ramanajagu6176
    @ramanajagu6176 ชั่วโมงที่ผ่านมา

    రాజకీయాల కోసం దేవుళ్ళు అందర్నీ హిందువు దేవుడులుతో ఆడుకున్నాడు ఈ జగన్ రెడ్డి ఈ పాపం ఊరికే పోదు

  • @mekishoreeswarkishore2123
    @mekishoreeswarkishore2123 ชั่วโมงที่ผ่านมา

    Very nicely narrated mr.srinivas,garu, BJP is also protecting Jagan because of rajyasabha ,passing bills etc.

  • @vishnuvardhan9636
    @vishnuvardhan9636 3 ชั่วโมงที่ผ่านมา +1

    ఇప్పుడు నువ్వు చెబుతున్నవన్నీ దేశమంతా వెళ్ళాలి శ్రీనూ అంటే ఇంగ్లీషులో వెళితే....

  • @koruproluvenkateswararao1554
    @koruproluvenkateswararao1554 3 ชั่วโมงที่ผ่านมา +1

    You are 100%

  • @Rajkuvvarapu
    @Rajkuvvarapu ชั่วโมงที่ผ่านมา +1

    Vaadiki veellu bagaa support chesaru

  • @MaruthiPinnaka-pz4wb
    @MaruthiPinnaka-pz4wb 49 นาทีที่ผ่านมา +1

    హిందూ మతం 😁😁😁😁😁

  • @venkatnag8981
    @venkatnag8981 ชั่วโมงที่ผ่านมา +1

    True words

  • @mps.zsreezsree439
    @mps.zsreezsree439 3 ชั่วโมงที่ผ่านมา +1

    హ ఇప్పుడు కాపాడతారు,తరువాత వీరు కూడా ఇంటికి వెళ్ళిపోతారు.

  • @kvbkrishnamohan1055
    @kvbkrishnamohan1055 3 ชั่วโมงที่ผ่านมา +1

    The BJP government at the centre is as much responsible for what all happened in AP from 2019-2024 as they very fondly and cheerfully patronised & protected the Jagan government very deliberately.
    People are not fools .
    They had the last laugh and made them depend on Andhra Pradesh MPs for their very survival.
    Nobody messes with the Lord of the seven hills.
    God is always great.

  • @ak-du3ed
    @ak-du3ed 3 ชั่วโมงที่ผ่านมา +1

    11years Jagan Bail meedha వున్నాడు antey Adi BJP valley

  • @lordshiva9162
    @lordshiva9162 3 ชั่วโมงที่ผ่านมา +2

    Andariki ide doubt vastundi srinu gaaru.inni paapalu chestunte BJP appudu enduku support chesindi?

  • @prasadkonidala5643
    @prasadkonidala5643 3 ชั่วโมงที่ผ่านมา +2

    Bjp 100percent

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 3 ชั่วโมงที่ผ่านมา +2

    హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ 💐
    ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ శ్రీనివాస్ గారు 💐

  • @mnrao12345
    @mnrao12345 2 ชั่วโมงที่ผ่านมา +1

    True 👍

  • @pakkichittibabu3196
    @pakkichittibabu3196 6 นาทีที่ผ่านมา

    శ్రీణు గారు ఈ తిరుపతి ప్రసాదల లడ్డూ లో ఆవు కొవ్వు పంది కొవ్వు వాడటం లో బిజెపి కి తెలియక పోవచ్చు ఎందు కంటే జగన్ గారు తన సహజ సిద్ధ స్వాభావిక విద్య లైన మాయల మరాఠీ వల వేసి కేంద్రాన్ని బురిడి కొట్టించి ఉడ్డవచ్చు బిజిపి హిందువులకు మేలు చేయక పోవచ్చు కానీ హిందూ దేవాలయాల జోలికి వెళ్ళరు అలా ఐతే వారి ఓట్లు పోతాయని భయం వారికి చాలా ఎక్కువ.

  • @aravindreddim
    @aravindreddim 2 ชั่วโมงที่ผ่านมา +1

    The state govt headed by a non believer in Hinduism and BJP is a political party which wants to be in governance at any cost....

  • @malladinarayanasarma
    @malladinarayanasarma 3 ชั่วโมงที่ผ่านมา +1

    ఎంత యేమిటి బ్రదర్ ?? పితృ స్థానం.

  • @pujala.anjaneyulup1300
    @pujala.anjaneyulup1300 3 ชั่วโมงที่ผ่านมา +1

    Correct Sir Meeru Cheppinadhi 💯% ✅ PapamLo Hindhu Matham Lo Musugu Dhomgalu Amdharu Vatadharule

  • @parameshwarivalleru7898
    @parameshwarivalleru7898 3 ชั่วโมงที่ผ่านมา +2

    98% bjp

  • @GopalarajuDantuluri
    @GopalarajuDantuluri 3 ชั่วโมงที่ผ่านมา +3

    Kaccithiga,kapadatharu suitcase lu,gurunci

  • @yashce4053
    @yashce4053 3 ชั่วโมงที่ผ่านมา +1

    Bjp clearly knows lot of quality went down in tirumala. But no one questioned. Political necessity. Jagan bought with money. He has thousands of crores. Telangana bjp is far far better

  • @srinivasaswarna1356
    @srinivasaswarna1356 3 ชั่วโมงที่ผ่านมา +1

    GVL Narasimha rao, somu verraju and vishnuvardhan reddy of BJP are equally responsible for these wrong doings. You can expect this from jagan as he is not hindu. But these BJP guys colluded with YCP

  • @sivajee616
    @sivajee616 3 ชั่วโมงที่ผ่านมา +1

    TTD, simhachalam, annavaram, vijayawada,srisailam tho paatuga total devestamulu prakshalana jargali.

  • @sreenupallapu6304
    @sreenupallapu6304 3 ชั่วโมงที่ผ่านมา +2

    Sreenivas gaaru. Meeru. Eamaina. Cheppandi. Modi. Vunnatavaku. Jagan. NI. Eavaru. Tatch. Chayyaleru.

  • @adhinarayanaaadhi5491
    @adhinarayanaaadhi5491 3 ชั่วโมงที่ผ่านมา +4

    B J.P penchi poshinchina VISHAPU NAGU jagan

  • @jayarampatnaikbaggam9919
    @jayarampatnaikbaggam9919 40 นาทีที่ผ่านมา

    ఏ దేవాలయం లో అచరా సంప్రదాయం లు ఒకటికూడా సక్రమంగా జరుగులేదు.

  • @AnilKumar-cg1ue
    @AnilKumar-cg1ue 2 ชั่วโมงที่ผ่านมา +1

    Correct Andi
    . Gvl, somu veeraju, Vishnu vardan reddy and central BJP government kuda vata undi last 5 years lo. YCP anti hindu activities chestunte silent ga unnindi may be vala kuda commission tesukunaremo