Muddulanni Latest Folk Song | STUDIO VERSION | Singer Rohini New Song | Madeen SK | Jayam Folk Music

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.ย. 2024
  • Muddulanni Latest Folk Song | STUDIO VERSION | Singer Rohini New Song | Madeen SK | Jayam Folk Music
    #Telugufolksongs #mudduannimuta #latestfolksongs
    : MUSICIANS CREDITS :
    ♪ Lyrics : Djshiva Vangoor
    ♪ Music Director : Madeen Sk
    ♪ Singers : Rohini
    : PRODUCTION CREDITS :
    ♪ Producer : Jayam Production
    ♪ Editing & DI : Djshiva Studios Hyd
    ♪ Team :Suresh Munna, VMS Goud, ESK SHIVA,
    #djshivavangoor #djshivamusic #sumanbadanakal #singersrinidhi
    #Srinidhisinger #kalyankeys #newfolksong #bestfolksongs #telugu
    #hanmanthyadav #madeensk #vaishnavisony #hanmanthyadav #lovefailuresongs #telugulovefailuresongs #teluguemotionalsongs #teluguemotionalsongs2022 #teluguemotionalsongsnew #emotional #emotionalsongs #emotionalsongsnew#lovefailuresong #lovefailure #lovefailuresongs #folksongs2022 #latestfolksongs2022 #2022songstiktok #2022folk #folkdjsongs #djsongs #folk #trendingfolksongs #shivavelpula #trendingfolksongs2022 #latestfolksongs2022 #telugufolksongs2022

ความคิดเห็น • 378

  • @maaoorigammathulu
    @maaoorigammathulu 11 หลายเดือนก่อน +307

    ఈ పాట వింటుంటే mangli ఎంత మందికీ గుర్తు వచ్చింది❤రోహిణి గారు మంగ్లీ అంత ఎత్తుకు ఎదగాలి అని మనస్పూర్తిగా కోరుతున్నాం😊

    • @velijarlagirish9229
      @velijarlagirish9229 11 หลายเดือนก่อน +21

      Asalu mangli evathi anna telangana dhi kadhu mana valu manaki kavali aina copy kote vallu kadhu original pade varu kavalu

    • @rajaDHIgreat
      @rajaDHIgreat 11 หลายเดือนก่อน +6

      Mangli adhi evaru

    • @sathishyoutubechannel7346
      @sathishyoutubechannel7346 11 หลายเดือนก่อน +13

      Who is mangli...
      ఎవరు sir ఆమె..
      ఆమె అందాలు అమ్ముకొని పైకి వచ్చింది

    • @rkmudhira
      @rkmudhira 11 หลายเดือนก่อน +3

      🤚🤚🙋‍♂️🙋‍♂️🙋‍♂️acham akkalage anipinchindhi😊😊

    • @yadagiriakudari6330
      @yadagiriakudari6330 11 หลายเดือนก่อน +2

      Mangli na pellama gurthu ravadaniki

  • @ravikoran8410
    @ravikoran8410 29 วันที่ผ่านมา +4

    మీరు చిత్ర మేడం గారిని మించి పోతారు భవిష్యత్ లో 😍😍😍

  • @SNikhitha-f
    @SNikhitha-f 11 หลายเดือนก่อน +67

    చాలా రోజుల తర్వాత చాలా అద్భుతమైన పాట వింటున్న.... 100% effort పెట్టి పాడారు సిస్టర్...చాలా అద్భుతంగా ఉంది

  • @PalletiDevidraju
    @PalletiDevidraju 8 ชั่วโมงที่ผ่านมา

    మీకు. ఎన్ని సార్లు కృతజ్ఞతలు తెలిపినాతకువే రొహీని గారు❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤

  • @heronaveenjagarla
    @heronaveenjagarla 11 หลายเดือนก่อน +42

    ఆద్యంతం తన చిరునవ్వుతో పాట పాట చాల చక్కగా పాడినది, పాట ఎంత బాగుందో నీ నవ్వు కూడ అంతే బాగుంది. మరెన్నో చక్కటి పాటలు పాడాలని కోరుకుంటూన్నాను 👌👌.

  • @pastormalakioffical
    @pastormalakioffical 10 หลายเดือนก่อน +12

    శివ బ్రో ఈ పాట రాసినందుకు మీకు చాలా చాలా ధన్యవాదములు అలాగే పాడిన రోహిణి సిస్టర్ గారికి మ్యూజిక్ అందించిన మదిన్ ఎస్కే గారికి కృతజ్ఞతలు ఇలాంటి సాంగ్స్ మరెన్నో చేయాలని మనస్పూర్వకంగా కోరుకుంటున్నాను ఇట్లు మీ ఫ్రెండ్ సికిందర్

  • @vinayyadav-tf3fm
    @vinayyadav-tf3fm 11 หลายเดือนก่อน +18

    Rohini voice ki addiction iyanu same mangli voice la undhi❤❤🎉🎉She have a great future ahead 🎉🎉

  • @peoplesvoice3960
    @peoplesvoice3960 7 หลายเดือนก่อน +7

    రోహిణి మీరు చాలా బాగా పాడారు. మీకు తప్పకుండా భవిషత్తు ఉంటుంది.

  • @aavulabuggesh717
    @aavulabuggesh717 2 หลายเดือนก่อน +2

    రోహిణి నువ్ సూపర్ గా పడుతున్నావ్ ఈ పాట రోజుకి అక్కసారైనా వింటున్నాము మీ ఆల్బమ్స్ అన్ని చూస్తున్నాం మీకు మంచి ఫుచర్ వుంది మీరు పెద్ద సింగర్ కావాలని కోరుకుంటున్నాము all the best రోహిణి 👍

  • @ShivaSamola-tt1ql
    @ShivaSamola-tt1ql 11 หลายเดือนก่อน +15

    ఎన్ని సార్లు విన్న వినాలనిపిస్తది నైస్ సాంగ్♥️♥️♥️♥️♥️♥️♥️

  • @modelmahesh6179
    @modelmahesh6179 หลายเดือนก่อน

    ఈ పాట చాల సూపర్ గా పాడారు అక్క చాల ఈ పాట వెంట్ మల్లి మళ్ళీ వానాలి అన్పిస్తుంది సూపర్ అక్క❤

  • @JERSEY355
    @JERSEY355 27 วันที่ผ่านมา

    ఏం పాడేరు medam miru super and melody voice medam ❤❤❤

  • @chitralasrinuvlogs2483
    @chitralasrinuvlogs2483 5 หลายเดือนก่อน +1

    ఎన్ని వందల సార్లు చుసిన బోరు కొట్టని పాట... ఆమె ఎక్సప్రెషన్ పడేటప్పుడు... బాగుంటుంది... All the best.. 💐💐💐ఇంకా మరింత ఎత్తుకు వెళ్ళాలి 💐💐💐

  • @Shannu-ed8xg
    @Shannu-ed8xg 2 หลายเดือนก่อน

    Yanni saarlu vinna Inka vinaalanipistundhi super song and super voice sister

  • @pedollaharidas3027
    @pedollaharidas3027 2 หลายเดือนก่อน +1

    చాలా బాగా పాడారు రోహిణి ❤❤❤

  • @kumardasarapu8710
    @kumardasarapu8710 27 วันที่ผ่านมา +1

    రోహిణి గారు మీరు ఎంతో ఎత్తుకు ఎదగాలి 👍👍

  • @diguduchiranjeevi5235
    @diguduchiranjeevi5235 11 หลายเดือนก่อน +14

    శివ అన్నకి మరో సూపర్ హిట్ సాంగ్

  • @sarveswaranaik9600
    @sarveswaranaik9600 5 หลายเดือนก่อน +3

    My favourite song. I like the singer

  • @g.rajamt9500
    @g.rajamt9500 11 หลายเดือนก่อน +34

    సింగర్ రోహిణి గారిని హీరోయిన్ గా పెట్టి ఫుల్ సాంగ్ చేయండి బ్రదర్.
    1st సాంగ్ కంటే ఎక్కువ హిట్ అవుద్ది.

  • @user-pv7kk9kj8l
    @user-pv7kk9kj8l 6 หลายเดือนก่อน +2

    Voice super undhi

  • @gollapallysanvi3364
    @gollapallysanvi3364 11 หลายเดือนก่อน +9

    ROHINI GOD BLESS YOU THALLI, NICE DRESS 👗 AMA, MADHEEN & SHIVA THANKS 👍 FOR THIS EXELENT SONG.

  • @koyyadasaraiahgoud9017
    @koyyadasaraiahgoud9017 9 หลายเดือนก่อน +3

    Singer Rohini గొంతు చాలా బాగుంది.god bless you

  • @BSKMedia-ej5ym
    @BSKMedia-ej5ym 10 หลายเดือนก่อน +13

    అద్భుతమైన గానం ❤

  • @toomkrishnareddy
    @toomkrishnareddy 10 หลายเดือนก่อน +3

    మంగ్లీ లాగా ఉంది voice supper, చాలా బాగ ఉంది నీ గొంతు ఓపెన్ voice keep it up 👍

  • @neeradinaryana9461
    @neeradinaryana9461 6 หลายเดือนก่อน +1

    చెల్లెమ్మ మీ జోడి పాట చాలా అద్భుతంగా ఉంది సరిగమ సరిగమ అంటూ పాడారు చాలా అద్భుతంగా ఉంది 👌👍

  • @anuskillszone6701
    @anuskillszone6701 6 หลายเดือนก่อน +1

    పాట సూపర్ గా ఉంది ❤❤ ఎక్స్లెంట్
    పాట ఇంకా వినాలని ఉంది

  • @vishnumurthymotamarry137
    @vishnumurthymotamarry137 6 หลายเดือนก่อน +4

    మీ స్వరంలో ఒక మేజిక్ ఉంది బుజ్జి,అద్భుతం

  • @prabhakargummadi8344
    @prabhakargummadi8344 9 ชั่วโมงที่ผ่านมา

    Super. Super. Super. Super

  • @sappoguchinnamaddileti7147
    @sappoguchinnamaddileti7147 2 หลายเดือนก่อน +2

    Super chellemma

  • @rajurajum3784
    @rajurajum3784 2 หลายเดือนก่อน

    Rohini and dj shava voice supar❤❤❤❤

  • @cobraking7500
    @cobraking7500 11 หลายเดือนก่อน +5

    రోహిణి సినిమాలో అవకాశం తప్పకుండా వస్తుంది...SDC లో పిలవాలి ఒకసారి❤❤❤

  • @vittalasha9951
    @vittalasha9951 9 หลายเดือนก่อน +1

    పాట వింటుంటే చాలా వినసొంపుగా ఉంది నైస్ సింగింగ్...

  • @meghanamegha5259
    @meghanamegha5259 10 หลายเดือนก่อน +1

    రోహిణి నీ రాగం సూపర్ గా ఉంది జీవితం లో చాలా ఎదగాలని కోరుకుంటూన్నాను

  • @user-abhi2762
    @user-abhi2762 6 หลายเดือนก่อน +1

    చాలా మంచి వాయిస్ రోహిణీ గారి కి పెద్ద అభిమాని ని

  • @sambaburugu6128
    @sambaburugu6128 10 หลายเดือนก่อน +2

    Jai shiva anna super song

  • @KRISHNASALLURI
    @KRISHNASALLURI 4 หลายเดือนก่อน +1

    Super super super exlent voice ni pata pallavulu akashanni thaki chinukulai raalina Matti vaasama pulakinthala murisindhi ni paata

  • @laxmanVanchurba
    @laxmanVanchurba 2 หลายเดือนก่อน

    Sister mangli laaga padavu super voice bright future

  • @NelloreVoice-spb
    @NelloreVoice-spb หลายเดือนก่อน

    Bayya ee rohini గారి నుండి ఈ మధ్య songs vachaya ee madhya voice వినపడింద

  • @mrkumara2354
    @mrkumara2354 10 หลายเดือนก่อน +3

    రోహిని మీ వాయిస్ చాలా బాగుంది భవిష్యత్తులో పెద్ద సింగర్ అవుతారు సూపర్ సూపర్🎉🎉

  • @user-ki9gk6li9w
    @user-ki9gk6li9w 11 หลายเดือนก่อน +2

    చాలా చక్కగా అలంకరించిన ఈ పాటను పెద్ద ఇట్టు కొట్టాలి అనీ కోరుకుంటున్న

  • @raapasaipasad2837
    @raapasaipasad2837 11 หลายเดือนก่อน +3

    Super song 🎉🎉Bayya🎉🎉 Rohini gaaru...mi voice ki nenu Fan Aypoyanu ❤❤❤❤ sooooprrrrrr voice...mi voice lo yedo Magic...Undi🎉🎉🎉 Sooooprrrrrr 🎉🎉🎉

  • @yadagirigurramkadi7075
    @yadagirigurramkadi7075 10 หลายเดือนก่อน +2

    వాయిస్ బాగుంది మీలాగా మీ పటాలగ

  • @rathnakark2404
    @rathnakark2404 29 วันที่ผ่านมา

    🎉😂R0HINI.Akka❤SHIVA.COMBINATION😅SONG.CHALA🎉BAGUNDHI❤VOICE.SUPER.GOD.BLESS.YOU😅WARANGAL😅

  • @user-qu2hc4oy4y
    @user-qu2hc4oy4y 20 วันที่ผ่านมา

    Super akka ❤❤❤❤

  • @gurrapurajashekar4361
    @gurrapurajashekar4361 10 หลายเดือนก่อน +1

    చాల బాగుంది మీ వాయిస్ వింటోటే వినాలనిపిస్తుది గుడ్ జాబ్

  • @kandula.ravinderreddy6259
    @kandula.ravinderreddy6259 หลายเดือนก่อน

    Super singer , you have a bright future

  • @pragnaDigital
    @pragnaDigital 11 หลายเดือนก่อน +9

    Voice excellent❤

  • @srinudannanadannanasrinu5854
    @srinudannanadannanasrinu5854 9 หลายเดือนก่อน +1

    Mangli garini madhu priya ni maripincharu rohini garu mi tone awesome god bless you

  • @rajubojja9922
    @rajubojja9922 11 หลายเดือนก่อน +2

    ని వాయిస్ చాలా బాగుంది.. సేమ్ మంగ్లీ వాయిస్

  • @RajMunna456
    @RajMunna456 5 หลายเดือนก่อน

    ఎన్నో గాయాలతో మీ గాత్రం వింటున్నా ఈ క్షణం నేను.. శరీరానికి తాకిన గాయాలు కావు అవి.. మనసుకు తాకిన గాయాలు. అవి...😭
    తను నాకు మిగిల్చిన చేదు జ్ఞాపకాల బాధ
    నుండి.... చేరదీసి మళ్ళీ నాకు ప్రాణం పోసే అమ్మాయి నాకోసం ఎక్కడో ఎదురుచూస్తుంది అన్న ఆశని చిగురింపచేసి ....🥰
    నా జీవితమే వ్యర్థం 😭..అనుకున్న నాకు
    మళ్ళీ మనిషీ గా.... మార్చినా
    మీ గానం..💚
    మీ హావభావాలు...💚
    ఆ రచన..💚
    ఆ సంగీతం..💚
    ప్రతిదీ..... నాకు ప్రసాదం 💚

  • @anumasa
    @anumasa 9 หลายเดือนก่อน +1

    Chala santhosham aitandhi e telangaana yaasa paatalu vintunte m lyrics asalu rasina vallaki mokkali paadina rohini voice supr 😂

  • @unkilisohanarao5265
    @unkilisohanarao5265 5 หลายเดือนก่อน

    Inka reach ravali ee song ki 😊

  • @ptrkrishna
    @ptrkrishna 11 หลายเดือนก่อน +3

    ఈ పాట వింటే ఎంతో మధురంగా ఉంది

  • @bhaskarpedapolu9737
    @bhaskarpedapolu9737 3 หลายเดือนก่อน

    Nuvvu entha andanga unnavo antha andganga undi ni voice darling

  • @AshokGurija
    @AshokGurija 29 วันที่ผ่านมา

    Supar🎉🎉🎉🎉🎉❤

  • @shivaprasadande5520
    @shivaprasadande5520 11 หลายเดือนก่อน +3

    మంచి పాట, స్వరం.(జార్జి రెడ్డి సినిమా లోని పాట గుర్తుకొస్తుంది)

  • @ramarao8939
    @ramarao8939 9 หลายเดือนก่อน

    Mee gontulo teliyani maduryam untade ade tene kate sweet ga untade Andi....no words just head bow ❤❤❤

  • @lalsinghramesh3329
    @lalsinghramesh3329 4 หลายเดือนก่อน

    Rohini gaaru meeru 100% pedha singer avuthaaru 😊😊 mana community ni marchipokandi 😊😊😊

  • @user-rv2oz4nx6s
    @user-rv2oz4nx6s 6 หลายเดือนก่อน

    Voicesuper.rohini.akka,,💐💐💐💐💐

  • @rameshbanoth1741
    @rameshbanoth1741 11 หลายเดือนก่อน +8

    Super ❤❤ Voice

  • @koyilammafolktv
    @koyilammafolktv 10 หลายเดือนก่อน

    మనసులోన ఉన్న ప్రేమ నీదే కన్నా.., నన్ను ఏలుకునే నాయి దొర నువ్వంటున్నా.. Superb bro❤😍✨

  • @varaprasadsanapathi8528
    @varaprasadsanapathi8528 9 หลายเดือนก่อน

    she has a beautifull voice and facial expression .If any movie director watch this video she will be in movies, god bless you bangaru thalli.

  • @pasulasampath5940
    @pasulasampath5940 7 วันที่ผ่านมา

    Super rohini

  • @prashanthkarrolla8743
    @prashanthkarrolla8743 10 หลายเดือนก่อน

    Konni songs ki chala atrack avtham andhulo e song ki chaala atrack ayyam memu super song 👌👌👍👍all the best more songs

  • @raviaapka
    @raviaapka 10 หลายเดือนก่อน

    Beautiful Song..Rohini Voice Excellent..Love from New Zealand..💐💐
    sasari sasari sarisarisari ripa pamagarisa… sanipama..
    muddulanni mutakatti mundhukochina andamantha ashapetti aarati ivvana..!
    muddulanni mutakatti mundhukochina andamantha ashapetti aarati ivvana..!!
    chinnanati prema dachi unchinaa siggula siralo nenu murisina..!
    chinnanati prema dachi unchinaa siggula siralo nenu murisina..!!
    eerani vasamantha nidhera rajyamelara.
    muddulanni mutakatti mundhukochina andamantha ashapetti aarati ivvana..!
    muddulanni mutakatti mundhukochina andamantha ashapetti aarati ivvana..!!
    eduraga nivunte okshanamainaa kuduruga lekunda tadabadutunna..!
    eduraga nivunte okshanamainaa kuduruga lekunda tadabadutunna..!!
    kadanantu ledanantu entha dachina mugabasha loni maunamedho naku telapada..!
    kadanantu ledanantu entha dachina mugabasha loni maunamedho naku telapada..!!
    eerani vasamantha nidhera rajyamelara..
    muddulanni mutakatti mundhukochina andamantha ashapetti aarati ivvana..!
    muddulanni mutakatti mundhukochina andamantha ashapetti aarati ivvana..!!
    sarigama sani nipa pama nipamarisa
    ni chupesudigali nanu lagestunte na paruvala paradale datestunna
    ni chupesudigali nanu lagestunte na paruvala paradale datestunna
    esandamama andhamanta munduunchina muremalle puvvula chatumata kaburupampava..!
    esandamama andhamanta munduunchina muremalle puvvula chatumata kaburupampava..!!
    eerani vasamantha nidhera rajyamelara.
    muddulanni mutakatti mundhukochina andamantha ashapetti aarati ivvana..!
    muddulanni mutakatti mundhukochina andamantha ashapetti aarati ivvana..!!
    na nilikurula paina ni chupu thakina na siggulanni moggalai chentacherana..!
    na nilikurula paina ni chupu thakina na siggulanni moggalai chentacherana..!!
    manasulona unna prema nidhe kanna nannu elukune naidora nuvvuantunna..!
    manasulona unna prema nidhe kanna nannu elukune naidora nuvvuantunna..!!
    eerani vasamantha nidhera rajyamelarara.

  • @purushottamnaidu6161
    @purushottamnaidu6161 3 หลายเดือนก่อน

    Excellent song

  • @regadisandy1357
    @regadisandy1357 11 หลายเดือนก่อน +2

    నైస్ ఎక్స్ప్రెషన్ అండ్ నైస్ వాయిస్ రోహిణి ❤❤❤

  • @user-wg5iu8xf6y
    @user-wg5iu8xf6y 2 หลายเดือนก่อน

    Super 👌👌

  • @hktv1419
    @hktv1419 10 หลายเดือนก่อน +1

    Nijam ga chala muddhu ga padinav❤

  • @saliganjisowmya1457
    @saliganjisowmya1457 2 หลายเดือนก่อน

    Super

  • @panduy3051
    @panduy3051 4 หลายเดือนก่อน

    Super 💯

  • @Shannu-ed8xg
    @Shannu-ed8xg 2 หลายเดือนก่อน

    Super sister

  • @avsreedharan5568
    @avsreedharan5568 6 หลายเดือนก่อน

    Super voir❤

  • @dasarilaxmidevidasari3559
    @dasarilaxmidevidasari3559 11 หลายเดือนก่อน +2

    Shiva bro ❤❤❤love you bro u r vice awesome bro

  • @nileshsamratchalimeti7986
    @nileshsamratchalimeti7986 11 หลายเดือนก่อน +1

    Rohini gaaru Mee voice ku fidaa... Meeru entho ettuku edagaalani korutunna

  • @tredndingtrolls3200
    @tredndingtrolls3200 11 หลายเดือนก่อน

    Siva annaa....block buster ayipondieeeee...........

  • @VenuBorigam
    @VenuBorigam 2 หลายเดือนก่อน

    Vaise. Bagundi

  • @budigireddysravanthi4038
    @budigireddysravanthi4038 9 หลายเดือนก่อน

    Minimum 20 times vinna ee song ni.. superb sister

  • @a.vishalchavan8764
    @a.vishalchavan8764 11 หลายเดือนก่อน +1

    Ma singar rohini song padithe ekkado theliyani aanañdham vachchesthundhi love you akka

  • @maheshsinganisingani1886
    @maheshsinganisingani1886 10 หลายเดือนก่อน +1

    అద్భుతం మీ పాట.... 👌👌👌

  • @yadagirigurramkadi7075
    @yadagirigurramkadi7075 10 หลายเดือนก่อน +1

    పాట ఇంత సింపుల్గా పడతారా

  • @mogalsrinivas4030
    @mogalsrinivas4030 10 หลายเดือนก่อน

    పాట ఎవరు రాసిండ్రు రా... నే వాయిస్ and expreressions very good...🎉🎉

  • @user-ng8zq1ik5c
    @user-ng8zq1ik5c 10 หลายเดือนก่อน

    మంగ్లీ కంటే గొప్ప సింగర్. మంగ్లీ రోహిణి ముందు వెస్ట్. ఏమి గొంతు అమ్మ 👌👌👌

  • @kadireanjaneyulu7108
    @kadireanjaneyulu7108 7 หลายเดือนก่อน

    చాల బాగుంది సాంగ్ శివ అన్న good జాబ్

  • @sureshduda2765
    @sureshduda2765 11 หลายเดือนก่อน +2

    Amazing voice, folk lo raani Rohini

  • @chinnadharshanamnaresh8592
    @chinnadharshanamnaresh8592 6 หลายเดือนก่อน

    Voice so beautiful

  • @shirishasiri5234
    @shirishasiri5234 11 หลายเดือนก่อน +1

    Mangli voice Lage vundi nu kuda anta edagali dear sis God bless u 💓

  • @sulthanashaik6724
    @sulthanashaik6724 9 หลายเดือนก่อน

    Hii rohini mi songs ante Naku baga ishtam ,mi voice chala sweet ga untu di keepit up

  • @user-rv2oz4nx6s
    @user-rv2oz4nx6s 6 หลายเดือนก่อน

    Supersong

  • @muthyalashekar6063
    @muthyalashekar6063 7 หลายเดือนก่อน

    I like your voice superb song

  • @prashanthkarrolla8743
    @prashanthkarrolla8743 10 หลายเดือนก่อน

    E song paduthunte ne feeling super super song all the best ❤❤❤👌👌👌👌👍👍👍

  • @rajujillela8883
    @rajujillela8883 6 หลายเดือนก่อน

    I love 💕 Rohini voice

  • @RajuRaju-dm9cc
    @RajuRaju-dm9cc 9 หลายเดือนก่อน

    Song chala baga vndhi 100 times vinna super song rohini madam

  • @surendra1598
    @surendra1598 2 หลายเดือนก่อน

    Wow rohini

  • @rajashekharmaraboina5691
    @rajashekharmaraboina5691 10 หลายเดือนก่อน

    సూపర్ సాంగ్ అండ్ సింగింగ్ సూపర్ లిరిక్స్ ఇంకా సూపర్ 💯💯💯💯%%% పర్ఫెక్ట్ గా కుదిరింది

  • @narsimhabomarthi3152
    @narsimhabomarthi3152 5 หลายเดือนก่อน

    Nice 👍 super

  • @user-ii4st2tz6q
    @user-ii4st2tz6q 7 หลายเดือนก่อน

    Excellent song and excellent voice...................... ❤

  • @u.venkatesh2321
    @u.venkatesh2321 11 หลายเดือนก่อน +2

    DJ shiva brother ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉 Superb 🎉🎉🎉🎉

  • @sahithimyana8077
    @sahithimyana8077 7 หลายเดือนก่อน

    Nice song enni sarlu vinalani anipistundhi akka super song

  • @spsrao176
    @spsrao176 3 หลายเดือนก่อน

    Sam.mangili.voice...nice