ఒరేయ్ నువ్వు జగన్ మనిషివని అందరికీ తెలుసు. 2019లో తెలుగు దేశం పార్టీ కి 23 సీట్లు వస్తే నేను ఒక ఐదు మందిని లాగేస్తే నీకు ప్రతిపక్ష హోదా కూడా రాదు అని ఏ రకంగా చెప్పాడు.? అప్పుడు జగన్ గాడికి చెప్పాల్సింది చట్టం గురించి. అప్పుడు ఎక్కడికి పోయావు
మీరు జగన్ బొమ్మ పట్టా పాస్ బుక్ పైన వుంటే తప్పేంటి అన్నారు అప్పుడు ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప ఎంటి అంటున్నారు. ఇందులో మీ పాత్ర ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, ఎప్పుడు ఆంధ్ర ప్రదేశ్ మీద పది ఎడస్తా వుంటారు టీవీ డిబేట్ లో అని అందరు అనుకుంటున్నారు.
జగన్ గారు గత అసెంబ్లీ లో చంద్రబాబు గారిని, టీడీపీ నుండి ఒక 6 మంది ఎంఎల్ఏ నీ లాగేస్తే ప్రతిపక్ష హోదా కూడా వుండదు అని జగన్ అసెంబ్లీ సాక్షి గా చెప్పారు కదా ....దానికి ఏమంటారు
@@pradeep9313ipudu 2019 lo jagan lagesada ledaa anedhi point kaadu.. 18 seats kanna takkuva unte opposition status kuda undadhu ani jagan annada leda anedhi point... 10% seats ante 18 seats lenappudu opposition status raadu... Raanappudu bhayam ani enduku sollu cheptunaru?? Opposition status unna lekunna ade MLA's untaru... Ayina opposition status untene vasthanu ante vadiki bhayama??
10 శాతం ఉంటే నే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఎక్కడా లేదు కదా అంటున్నారు. అలాగే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కూడా ఎక్కడన్నా రూల్ ఉంటే డాక్యుమెంట్ పట్టుకుని చెప్పు.గాలిలొ మాటలు చెప్పకు.సభ లో జరిగే విషయాలు స్పీకర్ విచక్షణా అధికారం మీద ఆధారపడి ఉంటుంది.అది కూడా మాలాంటి వాళ్ళతో చెప్పించుకుంటున్నావ్ మళ్ళీ నువ్వొక ప్రొఫెసర్ వి.
అయ్యా , నాగేశ్వర్ గారు assembly rule book లో 55 and 56 rules చదవండి తరువాత మాట్లాడండి YCP మీద అభిమానం చావలేదు అనుకుంటా. Sir దయచేసి ఆంధ్రా మీద పడి ఏడవకండి
Em matladuthunaru swamy.. Chattam lo undi kabate cm ni cheyaledu... Chatam prakaram ayanaki majority ledu so chattam prakaram cm ivaleru...but chattam prakaram opposition party ante next highest seats vachina party. ..janasena gov.lo lekunte opposition party avudi..but janasena involved in gov. So next highest majority party YCP ne ao opposion party ycp ne..
@@e2academy నాయనా, పార్టీలతో సంబంధం లేకుండా మెజారిటీ సభ్యులు ఎన్నుకుంటే సరిపోతుంది. అది అడగవచ్చుగా. అడగగూడదు అని ఏమైనా ఉందా? ఆయన అడిగేది సభకు రాకుండా ఉండేందుకు కారణాలు వెతుక్కుంటున్నాడు. నిన్న స్పీకర్ ఎన్నికకు ఎందుకు రాలేదు? సంప్రదాయం ప్రకారం రావాలి కదా?
@@e2academy Yes, that was legal. Majority of the TDP legislators elected CBN as their leader because NTR allowed extra constitutional element Lakshmi Parvathi to interfere in government affairs, which was illegal.
అప్పుడు 2019 లో చంద్రబాబు కి23 సీట్లు వచ్చినా జగన్ బెదిరించారు .. ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తా ani.. ఇప్పుడు సిగ్గు లేకుండా ఎలా అడుగుతాడు... అప్పుడు చట్టం జగన్ కి తెలియదా?..so జగన్ని ప్రతిపక్ష నాయకుడు కాదు
మరి ఇదే జగన్ రెడ్డి గతంలో తాను గేట్లు తెరిస్తే నీకు ప్రతి పక్ష హోదా కూడా లేకుండా పోతుంది.చేయమంటావా అని ఏమాత్రం గౌరవం లేకుండా చంద్ర బాబుని గేలి చేశాదు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని హోదా అడుక్కుంటున్నాడు.
@@Unanimous0077 పిచ్చిగా పావలాజగన్ 😂అంట .అది బాబుకి హక్కుగా వచ్చింది.వాడు ఇవ్వలేదు. ఒక్కడు ఇద్దరు కాదు.40 పర్సెంట్ ఓటు మీకు వచ్చింది అంటే 60 పర్సెంట్ మిమ్మల్ని ఒద్దు అనుకున్నారు అని .కాబట్టి అదే కరెక్ట్ కదా.
@@Unanimous0077 రెండు పార్టీలు కలిస్తే ప్రతిపక్షం కూడా మిగలకుండా, అడ్రెస్ లేకుండా పోయాడు , మళ్ళీ మీరు సింహం సింగిల్ గా వచ్చింది, బొచ్చు బోషణం పెద్ద పెద్ద కబుర్లు.. ఎవరు ఎలా వచ్చినా జగన్ వద్దు అనుకునే జనాలు ఓటు వేశారు
Rajakeeya nayakulu 100 maatalu antaru avanni nijamu kavu, legal ga adhi kudhardhu, andhuke ayana professor ayyadu, manam saamanyuku ayyam, Mana youth lo chala mandhi political science anedhi oka subject ani chalamandhiki thelidhu, Chandrababu politics lo success kavataniki kaaranam MA politics chesaru, migatha valaki andhulo pattu ledhu andhukante adhi valla subject kaadhu kabatti, andhuke Babu 4th cm ga success ayyadru, ippudu vunna generation lo Babu is the senior most politician .
Prof గారు Ycp కార్యకర్త ఐదు సంవత్సరాల క్రితం 5మంది మా వైపు లాగేస్తే మీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోతుంది అని మాట్లాడారు అప్పుడు ప్రొఫెసర్ గారు ఎక్కడ ఉన్నారు అప్పుడు ఆయనకు ఈ చట్టం తెలియదా
@bogavekatasubbaiah214 అప్పుడు జగన్ చెప్పింది మొత్తం చెప్తే బావుంటుంది….అప్పుడు అన్నది 2014 లో 23 మంది YSRCP MLA లని టీడీపీ లాగేసుకుంది….అదే పని నేను కూడా చేస్తే మీకు ప్రతిపక్షం కూడా వుండదు….కానీ నేను మీలాగ కాదు అని… ఈ ఎడిట్ చేసిన సగం సగం వీడియోస్ చూసి మోసపోకండి.
మనది ప్రజాస్వామ్య దేశం ప్రజలె ఎవరు పాలకులు అనేది నిర్ణయిస్తారు. కూటమిని 164 seats తో పాలకుల్ని చేసి 11 seats తో ycp కి ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన ప్రజల తీర్పే శిరోధార్యం కావాలి. ycp కి ప్రతిపక్ష హోదా ఇవ్వరాదు.
మూర్ఖుడైన vaadu ఇలాగే ఆలోచిస్తాడు పార్టీలు పక్కన పెట్టి ఆలోచించాలి ప్రశ్నించే వాడు ప్రతి దగ్గర వుంటేనే సమాజం బాగుంటుంది అది రాజకీయం అయినా వేరే ఏది అయినా సరే ప్రశ్నించే vaadu వుండాలి
@koruballikalliraju9957 Only stupids like you can’t understand the actual intention of Jagan he wants it for cabinet rank only but not to question, btw whatever he questions he being in power for 5 years till 2024 he has to answer for all irregularities he did during his tenure. So never bothered about AP public that’s why he got only 11 seats😱
@@korubillikalliraju9957lopala assembly.lo maatladadaaniki prathipaksha hodha endhuku..assembly ki velithe chaalu…eggottadaaniki saakulu vethukuthunnaadu..aa 10 mla’s ni niladheeyali prajalu if they don’t go to assembly
😢సార్, అబద్ధాలు ప్రచారం చేయకండి.. 1984 ఎన్నికల్లో పర్వతనేని ఉపేంద్ర లోక్ సభ సభ్యుడు కాదు... రాజ్యసభ సభ్యుడు... అలాంటప్పుడు లోక్ సభలో ఉపేంద్ర ప్రతిపక్ష నేత ఎలా అవుతారు... అప్పుడు టీడీపీ ఆదిలాబాద్ ఎంపీ c. మాధవరెడ్డి లోక్ సభ టీడీపీ పక్ష నాయకుడు... అంతే.. 30 సీట్లు గెలిచిన టీడీపీ లోక్ సభ లో కాంగ్రెసు తర్వాత రెండో పెద్ద పార్టీ... అంతేగానీ ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు... 2014 లోక్ సభ ఎన్నికల్లో 44 ఎంపీలు గెలిచిన కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు.సుప్రీంకోర్టు కాంగ్రెస్ పార్టీ పిటిషన్ ను కూడా కొట్టివేసింది.. మీరు ఇంకా జగన్మోహన్ రెడ్డి పట్ల చూపిస్తున్న వాత్సల్యం ఎందుకో సార్
వాడు రాసిన ఉత్తరం నువ్వు చదివితే అందులో నీ మేధావి తనం ఏంటి.... 2014,2019 ల లో కేంద్రం కాంగ్రెస్ కు ఇచ్చిందా... కొంత హోమ్ వర్క్ చేసి వీడియో చెయ్యి... గుడ్డెద్దు చేలో పడ్డట్లు కాదు
ఒక ప్రొఫెసర్ కంటే ఎక్కువ తెలుసా నీకు ముర్కుడా. పవన్ కళ్యాణ్ వెదవ అభిమాని వా ఏమి నువ్వు? వాడివా సన్నాసిక ప్రవర్తిస్తున్నావ్? మీకంటి అర్ధజ్ఞానం గాల్లు ఆంధ్రమొత్తం ఉన్నారు, మీ వల్ల రాష్ట్రానికి నష్టమే తప్పా దమ్మిడి ఉపయోగం లేదు.
1984 లో టీడీపీ లోక్సభ నాయకుడి కి కానీ 1994 లో పిజేఆర్ గారికి కానీ అధికారిక ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వబడలేదు.. వారు ఫ్లోర్ లీడర్లు గా మాత్రమే ఉన్నారు.. పత్రికలలో సైతం పీజేఆర్ గారిని సీఎల్పీ లీడర్ అని వ్రాసేవారు.. బాగా గుర్తుతెచ్చుకోండి.. ... ఇంకొక విషయం 1984లో ఉపేంద్ర గారు లోకసభలోనే లేరు..😂 ... ప్రొఫెసర్ గారు మీ అవగాహన సరిచేసుకోండి..
లీడర్ of the opposion&లీడర్ ఇన్ opposion difference వుంది ప్రతిపక్షo గా ఉండవచ్చు కానీ.. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీ లో వుండరు ఆ హోదా రాదు అప్పుడు 10% సభ్యులు ఉండాలి
ఇలాంటి చట్టాలను ఓడిపోయిన అప్పుడే జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి గతంలో తెలుగుదేశం పార్టీకి 23 ఎమ్మెల్యేలు ఉంటే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయాలని చెప్పి నాయకులు లాక్కున్నారు అప్పుడు చట్టాలు గుర్తు రావు చట్టాలు కనబడవు ఇంకా కొన్ని రోజుల జైలుకు పోయే వ్యక్తికి ప్రతిపక్ష హోదా ఏ హోదా అంటే ఏంటి లేకుంటే ఏంటి
జైలు కు వెళ్ళకుండా తప్పించుకోడానికే ప్రతిపక్ష నాయకుని హోదా అంతే కాని ప్రజలు సమస్యలపై పోరాటానికి కాదు పార్టీ నిలబడాలి అనుకుంటే పార్టీ బాద్యతల నుండీ తప్పుకుని సమర్ధుడైన మరొకరికి బాధ్యతలు అప్పచెప్పి తే గౌరవం నిలబడుతుంది
నీకు బుద్ధి ఉందా నాగేశ్వరావు గారు స్పీకర్ ఎన్నిక అప్పుడు పోటీ పెట్టాలి కదా ప్రతిపక్షం డిప్యూటీ స్పీకర్ కావాలనే అడగొచ్చుగా ప్రతిపక్షం అసెంబ్లీలో ఎందుకు లేకుండా పోయింది ఆంధ్రప్రదేశ్లో నీ మేధావి తనము పై విమర్శలు ఎక్కువవుతున్నాయి కొంచెం కూల్ గా ఉండు మీ శ్రేయోభిలాషిగా చెబుతున్నా.
Before giving such blind statements, please go through the rules meticulously. The definition of opposition is a party opposed to government. That's all. No need to secure 10% seats .
@@ch.prasadkumarpatnaik3428అయ్యా....2014,19 లో కాంగ్రెస్ కు ఎందుకు ప్రతిపక్ష నాయకుది స్థానం ఎందుకు ఇవ్వలేదు???? తెలంగాణ లో కాంగ్రెస్ mla ను brs లాగినప్పుడు జానరెడ్డి కి గాని బట్టికి గాని....ప్రతిపక్ష నాయకుని హోదా ఎందుకు పోయింది.....
@@parishilana Then in that case he can come and simply oppose in assembly right . Nothing extra needed. No one stopping him to come to assembly and ask questions. Dont he know it when he commented on chandra babu naidu in 2019. He is creating this as an excuse to avoid coming assembly.
@@kanumulaganesh4582ade mastaru... Jagan ye cheppadu kada.. 23 unna meeku 5,6 members ni lagesthe opposition status undadhu ani... Mari ade 18 seats below unna ycp ki opposition status ela vastundhi?? Ante manam adhikaram lo unte oka rule lenapudu oka rule aah??
@@leelaprasadk812747% anedi TDP ko alone ga raaledu kada.. alliance lo baagam ga ethara party votes kooda add ai 47% vachindi.. whereas ycp alone got 40%
మీరు చెప్పింది నిజమే సర్. చట్టంలో అలానే ఉంది అని జగన్ గారికి ఆయన అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారికి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక ఐదుగురిని లాగేస్తే ఆయనకు ప్రతిపక్ష నాయకుడు గా హోదా కూడా ఉండదు అని నిండు సభలో ఎలా అన్నారు? అప్పుడు ఆయనకు చట్టం ఉంది ఆ చట్టంలో ఎంతమంది ఉన్నా ప్రతిపక్ష హోదా ఉంటుంది అని తెలియక అన్నాడా? లేకపోతే చట్టం ఇప్పుడు జ్ఞాపకం వచ్చిందా
ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు గారు ఒకప్పుడు మీ విశ్లేషణలు చాలా ఇష్టం గా ప్రత్యేకించి చూసేవాడిని. కానీ ఈనాడు దళారి విశ్లేషకులు గా మారిపోయారు. ఇంతటి దౌర్భాగ్యం ఎందుకు ఏర్పడింది. ఇక మీ జీవితాంతం ఇలా పేటియమ్ బ్యాచ్ గా స్థిరపడిపోండి
ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వటం వల్ల ప్రోటోకాల్ మర్యాదలు కాకుండా జగన్ కి వచ్చే లాభం ఎంటి? ప్రజల తరఫున అసెంబ్లీ లో మాట్లాడాలంటే ప్రతిపక్ష హోదా ఉంటేనే మాట్లాడగలరా? 2019 లో టీడీపీ కి 23 సీట్లు వచ్చాయి...18 సీట్లు దాటి వచ్చాయి కాబట్టి,ఆటోమేటిక్ గా ప్రతిపక్ష హోదా వచ్చింది.ఐనా కూడా వైసిపి సంఖ్యా బలం ముందు టీడీపీ ఏం చేయగలిగింది,వైసిపి వాళ్ళు ఏం చేయనిచ్చారు ? వైసిపి గొంతు నొక్కలంటే ప్రతిపక్ష హోదా ఉన్నా టీడీపీ ఆ పని చేయగలదు,లేకపోయినా చేయగలదు.ఇదంతా కేవలం ప్రోటోకాల్ మర్యాదల కోసం వెంపర్లాడటానికి.
అధికారపక్షం అభివృద్ది చేయనప్పుడు కదా ప్రతిపక్షం కావాలీ ఆల్ రెడీ డెవలప్మెంట్ స్టార్ట్ అయింది చేసిన నష్టాన్ని రికవరి చేయాలి దాంట్లో ఏమైనా హెల్ప్ కోసం ప్రతిపక్షం సహకరించాలి
ఈ ప్రొఫెసర్ కి, వైఎస్ఆర్ అన్న ఆయన పెరుమీద వున్న పార్టీ అయిన ఎంత పక్షపతమో. ఇప్పటికీ జగన్ నీ వదలలేక పోతున్నారు. ఈయన కి మొత్తం లీగల్ గురించి తెలియదు. ఈయన ఒక పెట్ పొడిన లాయర్ తో డిబేట్ పెడితే కొంత నమ్మటానికి పనికి వస్తుంది. ఇప్పుడు జగన్ కి ఇస్తే, సాక్షి పత్రిక అందరూ, మాకు భయపడి CBN hoda ఇచ్చారు అని వాగుతారు.
అతను ఇప్పుడు రాజ్యాంగం మరియు చట్టం గురించి మాట్లాడుతున్నాడు. అమరావతి విధ్వంసం గురించి ఆయన ఎప్పుడూ సానుకూలంగా మాట్లాడలేదు. గతంలో ముఖ్యమంత్రిని నాశనం చేసినప్పుడు చట్టమ్ ఎక్కడ ఉంది. ప్రతిపక్ష నేతగా ఉండే అర్హత కూడా ఆయనకు లేదని ప్రజలు ముందే తేల్చేశారు
నీతులు చెప్పే ముందు, 2019 లో ఆరుగురు ఎమ్మెల్యేలు వైఎస్ ఆర్ సిపి లోకి తీసుకుని శ్రీ చంద్ర బాబు నాయుడు గారి కి ప్రతి పక్ష హోదా లేకుండా చేస్తానని శ్రీ జగన్మోహన్రెడ్డి గారు చెప్పినప్పుడు ప్రొఫెసర్ గారు మీరు ఏం చేస్తున్నారు, ఒక సారి ఆలోచించండి, నీతులు చెప్పడం మానండి.
చట్టం లో ఎక్కడా లేదని అందరికీ తెలుసు సర్. 2019లో అప్పటి నేతల కూతలు గురించి చెప్పండి. 23లో 5 లాగేస్తే..అన్నారు అది చెప్పండి. అప్పుడు అలా ఎందుకు అన్నారు, అది చెప్పండి. అబ్బా లా ఐతే కోర్టుకు వెళ్ళమని నేరు గా సలహా ఇవ్వవచ్చుగా
ఆంధ్ర ప్రదేశ్ భారత్ లో భాగం కాదా, ఆ రాష్ట్రానికి ప్రత్యేక రాజ్యాంగం ఉందా. గతం లో అసెంబ్లీ లో జగన్ మాట్లాడినప్పుడు మీ తెలివి ఎక్కడికి పోయింది Paytm గారు.
జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు బిచ్చగాళ్ళు డబ్బు పడేస్తే తనకే ఓటు వేస్తారు అనుకుని తెలివిగా ఆంధ్రప్రదేశ్ ఆస్తులు తనక పెట్టి అప్పు తెచ్చి ప్రజలకి ఉప్పు బెల్లం లాగా పంచిపెట్టి తను మా రాజు లాగా ఆంధ్రప్రదేశ్లో ఉండాలి అనుకున్నాడు అందుకే జగన్ ఎలక్షన్ ముందు175కి175 అన్న జగన్ కి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి మొహం చూడడానికి ఇష్టం లేక ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా జగన్ ని జీరో చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పడేశారు
ఒరేయ్ నువ్వు జగన్ మనిషివని అందరికీ తెలుసు. 2019లో తెలుగు దేశం పార్టీ కి 23 సీట్లు వస్తే నేను ఒక ఐదు మందిని లాగేస్తే నీకు ప్రతిపక్ష హోదా కూడా రాదు అని ఏ రకంగా చెప్పాడు.? అప్పుడు జగన్ గాడికి చెప్పాల్సింది చట్టం గురించి. అప్పుడు ఎక్కడికి పోయావు
అప్పుడు వీడు కూడా జగన్ చిటికేస్తే చంద్ర బాబు ప్రతిపక్ష నాయకుడు హోదా పోతుంది అని వీడియో చేసాడు 😝
మీరు జగన్ బొమ్మ పట్టా పాస్ బుక్ పైన వుంటే తప్పేంటి అన్నారు అప్పుడు ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప ఎంటి అంటున్నారు. ఇందులో మీ పాత్ర ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, ఎప్పుడు ఆంధ్ర ప్రదేశ్ మీద పది ఎడస్తా వుంటారు టీవీ డిబేట్ లో అని అందరు అనుకుంటున్నారు.
Exactly..ee paytm medhaviki inkaa dabbulu andhuthunnattunai ycp nunchi..ap meedha padi yedavatame veedi pani
I think you only has given this wrong advise your favourite leader mr jagan.
నేనే 30 సం,, లు సీఎం ని అని చెప్పుకొనే స్థాయి నుంచి... ప్రధాన ప్రతిపక్షం అయినా ఇవ్వండి అని ఆడుకొన్నే స్థాయి కి వచ్చాడు.అందుకే బలుపు ఉండకూడదు అనేది.
Cbn kuda odpyadu bro
@@nageswarraopolu 🪓
Tappu ledu me comment lo... Me nanna gurinchi mi opinion?
@@nageswarraopolu
ఈ రేంజ్ లో ఓడిపోలేద అని
Jagan ki 40 persen tvotes vachhay 3party laki57 persent vachaay evaru lion cheppu
జగన్ గారు గత అసెంబ్లీ లో చంద్రబాబు గారిని, టీడీపీ నుండి ఒక 6 మంది ఎంఎల్ఏ నీ లాగేస్తే ప్రతిపక్ష హోదా కూడా వుండదు అని జగన్ అసెంబ్లీ సాక్షి గా చెప్పారు కదా ....దానికి ఏమంటారు
Daniki em anadu, nageswar istam vachhi natlu naluka tiputadu
yes annaru kada....prathipaksham vundali kabatte lageyyaledu kadaa....ikkada veellu Jagan ante bhayam kabatte ivvadam ledu.....anduke Jagan odipoyadu kani chavaledu annaru..
@@pradeep9313ipudu 2019 lo jagan lagesada ledaa anedhi point kaadu.. 18 seats kanna takkuva unte opposition status kuda undadhu ani jagan annada leda anedhi point... 10% seats ante 18 seats lenappudu opposition status raadu... Raanappudu bhayam ani enduku sollu cheptunaru?? Opposition status unna lekunna ade MLA's untaru... Ayina opposition status untene vasthanu ante vadiki bhayama??
ఇపుడు మనం ఆంధ్రా లో కొందరు వ్యక్తులు తమకు తామే మేధావులం అనుకొని అతి తెలివి ప్రదర్శించడం పరిపాటి ఐంది
Appdy veedu matlada ledu...ipoudu matladutunnadu
ఈ మాట చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి జగన్ అన్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు మీరు మారారు ఆంధ్రాని బాగుపడనివ్వరు
He is sleeping at that time. Paytm is not done by TDP. Sigu and lagga Levu siru.
Matladthe jagan anna minguthadu kanuka 😂
Neekunda siggu
అప్పుడు నిద్ర పోయిండ్రు
సార్ ఇది చెప్పడానికి ఎంత
కాంగ్రెస్ ఈ విషయంలో సుప్రీం కోర్ట్ కి వెళ్ళినపుడు సుప్రీం కోర్ట్ స్పష్టంగా చెప్పింది. అది స్పీకర్ డిస్కృషన్ అని చెప్పింది.
Discretion use cheyadaniki akkada rendu mudu opposition party lu levu brother anni party lu government loney opposition lo unadhi okkatey.
చ నిజమా
Anduke speaker ki letter rasadu
Professor గారు ఇంతచిన్న Logic ఎలా miss అయ్యారు??
@@imanindian5904ChiiiBN biscuit andinatlundi, comment pettavvv😂
10 శాతం ఉంటే నే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఎక్కడా లేదు కదా అంటున్నారు. అలాగే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కూడా ఎక్కడన్నా రూల్ ఉంటే డాక్యుమెంట్ పట్టుకుని చెప్పు.గాలిలొ మాటలు చెప్పకు.సభ లో జరిగే విషయాలు స్పీకర్ విచక్షణా అధికారం మీద ఆధారపడి ఉంటుంది.అది కూడా మాలాంటి వాళ్ళతో చెప్పించుకుంటున్నావ్ మళ్ళీ నువ్వొక ప్రొఫెసర్ వి.
Rule chepparandi video malli vinandi
I was about to ask that question.
జగన్ ప్రతిపక్ష పార్టీ నాయకుడే. కని ప్రతిపక్ష నాయకుడు కాదు.
Rule undi ra puka. Business rules lo untundi
Ichinaa ivvakunna rule Aday.
Professor Sab,జగన్ గారిని బాగానే సపోర్ట్ చేస్తున్నారు.కాని రాజకీయాల్లో ఎథిక్స్ లేకుండా పోయాయి కదండి
Shameless professor sab. Paytm batch.
Sir cheppedi vini matladu.Jagan ki support na.Act gurunchi chepte support na.
Nu EVM Lanja.. @@jayalakshmi6898
@@vikkydusi505 vine matladatunnam
Previously Jagan Anna matalu cheppi analysis cheyamanu. Jagan uka rule, vere parties ki uka rule ledhu. Jagan CM ithr istada anedhi analysis chesi cheppamanu eee houle gadini appudu oppukuntam Paytm kukka prof kadhu ani
Paid artist 😂😂
అయ్యా , నాగేశ్వర్ గారు assembly rule book లో 55 and 56 rules చదవండి
తరువాత మాట్లాడండి
YCP మీద అభిమానం చావలేదు అనుకుంటా.
Sir దయచేసి ఆంధ్రా మీద పడి ఏడవకండి
ఈ విశ్లేషణను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తరువాత.. నిన్న స్పీకర్ గారికి రాసిన లేఖ మీ ఫ్యాక్టరీ నుంచి వదిలినట్లు ఉంది.
అవును ఇతని idea నే.తీసుకున్న paytm కి జస్టిస్ చేయటానికి
వై నాట్ 175 అన్నప్పుడు దానర్ధం
ప్రతిపక్షం వుండకూడడనే కదా అర్ధం ..ప్రతిపక్షం అవసరం అప్పుడు జగన్ కు నీకు గుర్తుకు రాలేదా ..
Good point
@@SundeepInitamapokulyralanjakodaka
Super point
Orey meku ee dialog avasaramaa..elections 2 months mundu kuda modi appointment leka 2 days wait chesi..kallu pattukoni (mee pavanale cheppadu), dannalu petti bjp to pottupettukoni gelicharu. Meeku ee dialogs saripovule
@@venkatakolla6057 ante last time modi ki cbn ki padaledhu ga. So ycp modi kaallu pattukuni 151 win ayyindha?
రేపు ముఖ్యమంత్రిని చేస్తేనే వస్తాను అంటాడు. ఆయన్ని ముఖ్యమంత్రి చేయకూడదు అని కూడా ఏ చట్టంలో లేదు. ఏమి చేద్దాం మరి?
Em matladuthunaru swamy.. Chattam lo undi kabate cm ni cheyaledu... Chatam prakaram ayanaki majority ledu so chattam prakaram cm ivaleru...but chattam prakaram opposition party ante next highest seats vachina party. ..janasena gov.lo lekunte opposition party avudi..but janasena involved in gov. So next highest majority party YCP ne ao opposion party ycp ne..
@@e2academy
నాయనా, పార్టీలతో సంబంధం లేకుండా మెజారిటీ సభ్యులు ఎన్నుకుంటే సరిపోతుంది. అది అడగవచ్చుగా. అడగగూడదు అని ఏమైనా ఉందా? ఆయన అడిగేది సభకు రాకుండా ఉండేందుకు కారణాలు వెతుక్కుంటున్నాడు. నిన్న స్పీకర్ ఎన్నికకు ఎందుకు రాలేదు? సంప్రదాయం ప్రకారం రావాలి కదా?
@@panchajanya5711 ohh avunu kada NTR CM unapudu, CBN alane kada NTR ni dinchi thanu CM ayyadu. Sorry broo marchipoya. You are correct.
@@e2academy
Yes, that was legal. Majority of the TDP legislators elected CBN as their leader because NTR allowed extra constitutional element Lakshmi Parvathi to interfere in government affairs, which was illegal.
@@panchajanya5711 who said..any proof...?? Please share...its created talk as of my knowledge.
అయ్యా నీతులు,రూల్స్, మాట్లాడే హోదా కూడా సింహానికి లేదు సా....ర్...ఖర్మ ఫలం.....
Sarele CBN gaadu chaalaa nijaaitiparudule Mee rule of the law lo
నీకు ఉందా హామాసు బ్యాచ్ బోలి గాడు ఏ హర్త వుంది అన్ని వాడికి పప్పుకి వాడి మనవడికి Z+Secruti
@@sankarafedora5616... Ask Avinash bava nu
@Eeshwar1857 ASK.మాధవరెడ్డి ASK.బెల్లం కొండా ASK.టాజ్ హోటల్ బ్ర అంటి ని
Gadda gaadi guddalu pagulthai
You are 100% correct sir
వైసిపి నుండి ఇంకా Paytm అందుతుందా... నాలుకగే కదా అని తిప్పకండి
అరే ప్రొఫెసర్ అసలు జగన్ వైసిపి శాసనసభా నాయకుడు గా ఎన్నుకున్నట్లు తీర్మానం లేదు. తీర్మానం శాసన సభ కు ఇవ్వలేదు.
Correct..ee proffesor ki notlo modda pettali jagan di cheekadaaniki
Arelucha
Avunu kadha Mamaiah yela marchipoyadu intha chinna logic ayana first valla nayakudini vaallu yennukunte veellu gurthistharu adhem lekunda gurthimpu yela vasthundhi
Yes true
🎉0ools @S..sahithi....
అప్పుడు 2019 లో చంద్రబాబు కి23 సీట్లు వచ్చినా జగన్ బెదిరించారు .. ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తా ani.. ఇప్పుడు సిగ్గు లేకుండా ఎలా అడుగుతాడు... అప్పుడు చట్టం జగన్ కి తెలియదా?..so జగన్ని ప్రతిపక్ష నాయకుడు కాదు
SS
ఆయనకు తెలియదు ఆయన అభిమానులకూ తెలియదు
pratyaka hoda ivva kudadani nuvvevadivira cheppa daniki kuna kusham goddam gadivi
Gudivallu
Bedirinchadam
1014 lo CBN chesindi bedirimpu
Aa party nundi yevarinee lagani jagan bedirinchada
How yellowfox 🦊ology
మరి ఇదే జగన్ రెడ్డి గతంలో తాను గేట్లు తెరిస్తే నీకు ప్రతి పక్ష హోదా కూడా లేకుండా పోతుంది.చేయమంటావా అని ఏమాత్రం గౌరవం లేకుండా చంద్ర బాబుని గేలి చేశాదు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని హోదా అడుక్కుంటున్నాడు.
@@Unanimous0077 పిచ్చిగా పావలాజగన్ 😂అంట .అది బాబుకి హక్కుగా వచ్చింది.వాడు ఇవ్వలేదు. ఒక్కడు ఇద్దరు కాదు.40 పర్సెంట్ ఓటు మీకు వచ్చింది అంటే 60 పర్సెంట్ మిమ్మల్ని ఒద్దు అనుకున్నారు అని .కాబట్టి అదే కరెక్ట్ కదా.
Pawala evm tho deputy cm ayyadu
@@Unanimous0077 రెండు పార్టీలు కలిస్తే ప్రతిపక్షం కూడా మిగలకుండా, అడ్రెస్ లేకుండా పోయాడు , మళ్ళీ మీరు సింహం సింగిల్ గా వచ్చింది, బొచ్చు బోషణం పెద్ద పెద్ద కబుర్లు.. ఎవరు ఎలా వచ్చినా జగన్ వద్దు అనుకునే జనాలు ఓటు వేశారు
@@Unanimous007718 seats vunteee opposition automatic gaa vasthadhi, bokka Jagan ichedhi emundhi ikkada??
Rajakeeya nayakulu 100 maatalu antaru avanni nijamu kavu, legal ga adhi kudhardhu, andhuke ayana professor ayyadu, manam saamanyuku ayyam, Mana youth lo chala mandhi political science anedhi oka subject ani chalamandhiki thelidhu, Chandrababu politics lo success kavataniki kaaranam MA politics chesaru, migatha valaki andhulo pattu ledhu andhukante adhi valla subject kaadhu kabatti, andhuke Babu 4th cm ga success ayyadru, ippudu vunna generation lo Babu is the senior most politician .
10% లేదనే కదా, లాస్ట్ time కాంగ్రెస్ కి రాలేదు, మీరు న్యూట్రల్ కాదు, ysp లో చేరండి
Prof గారు Ycp కార్యకర్త
ఐదు సంవత్సరాల క్రితం 5మంది మా వైపు లాగేస్తే మీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోతుంది అని మాట్లాడారు అప్పుడు ప్రొఫెసర్ గారు ఎక్కడ ఉన్నారు అప్పుడు ఆయనకు ఈ చట్టం తెలియదా
Sir వైసిపి పార్టీ నే కదా
@bogavekatasubbaiah214 అప్పుడు జగన్ చెప్పింది మొత్తం చెప్తే బావుంటుంది….అప్పుడు అన్నది 2014 లో 23 మంది YSRCP MLA లని టీడీపీ లాగేసుకుంది….అదే పని నేను కూడా చేస్తే మీకు ప్రతిపక్షం కూడా వుండదు….కానీ నేను మీలాగ కాదు అని…
ఈ ఎడిట్ చేసిన సగం సగం వీడియోస్ చూసి మోసపోకండి.
గతంలో జగన్ గారు ఏం చేసారో, గుర్తు చేసుకోండి
Jagan garu em chesaru...coment chesaru anthey...law veru comments veru.. We should follow the law..not comments by CMs
2014 lo chandra babu and co emi chesaro gurthu chesukondi, valla tho compare chesthe, jagan chesindi thakkuve, kavalante patha videos chusukondi
Video sariga chudu , last time janaseena and tdp are opposition
@@manikasandhya3331 during 14-19 jagan left assembly
During 19-24 ncbn was forced to leave assembly
Both won elections later those incidents
@@e2academy ippudu law Gurthu vachinda assemble lo istam vachinattu helana chesinappudu emindi
మరి 2014,2019 లో లోకసభ లో కాంగ్రెస్ కి 55 కంటే తక్కువ వచ్చినదుకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు
See vedio clarity its only ap special act
నీకు ఎందుకు సామి ఆంధ్రా సంగతి తెలంగాణా చాలదా నీకు.
మనది ప్రజాస్వామ్య దేశం ప్రజలె ఎవరు పాలకులు అనేది నిర్ణయిస్తారు. కూటమిని 164 seats తో పాలకుల్ని చేసి 11 seats తో ycp కి ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన ప్రజల తీర్పే శిరోధార్యం కావాలి. ycp కి ప్రతిపక్ష హోదా ఇవ్వరాదు.
మూర్ఖుడైన vaadu ఇలాగే ఆలోచిస్తాడు
పార్టీలు పక్కన పెట్టి ఆలోచించాలి
ప్రశ్నించే వాడు ప్రతి దగ్గర వుంటేనే సమాజం బాగుంటుంది
అది రాజకీయం అయినా వేరే ఏది అయినా సరే ప్రశ్నించే vaadu వుండాలి
@@Vin-cv6qn బయట అరిచిన దానికి value వుండదు 000000
@koruballikalliraju9957
Only stupids like you can’t understand the actual intention of Jagan he wants it for cabinet rank only but not to question, btw whatever he questions he being in power for 5 years till 2024 he has to answer for all irregularities he did during his tenure. So never bothered about AP public that’s why he got only 11 seats😱
@@korubillikalliraju9957lopala assembly.lo maatladadaaniki prathipaksha hodha endhuku..assembly ki velithe chaalu…eggottadaaniki saakulu vethukuthunnaadu..aa 10 mla’s ni niladheeyali prajalu if they don’t go to assembly
@@korubillikalliraju9957అవును అసెంబ్లీ కి వచ్చి ప్రశ్నించమను
😢సార్, అబద్ధాలు ప్రచారం చేయకండి..
1984 ఎన్నికల్లో పర్వతనేని ఉపేంద్ర లోక్ సభ సభ్యుడు కాదు... రాజ్యసభ సభ్యుడు... అలాంటప్పుడు లోక్ సభలో ఉపేంద్ర ప్రతిపక్ష నేత ఎలా అవుతారు... అప్పుడు టీడీపీ ఆదిలాబాద్ ఎంపీ c. మాధవరెడ్డి లోక్ సభ టీడీపీ పక్ష నాయకుడు... అంతే..
30 సీట్లు గెలిచిన టీడీపీ లోక్ సభ లో కాంగ్రెసు తర్వాత రెండో పెద్ద పార్టీ... అంతేగానీ ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు...
2014 లోక్ సభ ఎన్నికల్లో 44 ఎంపీలు గెలిచిన కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు.సుప్రీంకోర్టు కాంగ్రెస్ పార్టీ పిటిషన్ ను కూడా కొట్టివేసింది..
మీరు ఇంకా జగన్మోహన్ రెడ్డి పట్ల చూపిస్తున్న వాత్సల్యం ఎందుకో సార్
2014,2019 ల లో లోకసభ లో కాంగ్రెస్ పార్టీ కి ప్రధానప్రతిపక్ష హోదా ఇచ్చారా? కాంగ్రెస్ పార్టీ ని ఎందువలన ప్రధానప్రతిపక్షం గా గుర్తించలేదు
it's the discretion of speaker .there is no statutory law that it needs 10% of members. It's a convention being followed from first speaker
వాడు రాసిన ఉత్తరం నువ్వు చదివితే అందులో నీ మేధావి తనం ఏంటి.... 2014,2019 ల లో కేంద్రం కాంగ్రెస్ కు ఇచ్చిందా... కొంత హోమ్ వర్క్ చేసి వీడియో చెయ్యి... గుడ్డెద్దు చేలో పడ్డట్లు కాదు
😂😂😂😂😂
Nageswar ki nijanga kallu levu athanu guddedday
Congress ki icchindi
ఒక ప్రొఫెసర్ కంటే ఎక్కువ తెలుసా నీకు ముర్కుడా. పవన్ కళ్యాణ్ వెదవ అభిమాని వా ఏమి నువ్వు? వాడివా సన్నాసిక ప్రవర్తిస్తున్నావ్? మీకంటి అర్ధజ్ఞానం గాల్లు ఆంధ్రమొత్తం ఉన్నారు, మీ వల్ల రాష్ట్రానికి నష్టమే తప్పా దమ్మిడి ఉపయోగం లేదు.
Ivvakapoyina suspend chesina, troll chesina valu vachiru poradaru ippudu Inka balam ga ayyaru, anthe kani naaku opposition status istne vasta ante ela
జగన్ cm గా ఉన్నప్పుడు 23 మందిలో (TDP, MLA) 5 మందిని లగేస్తే 16,17 మంది ఉంటే ప్రతిపక్ష ఓదా కూడ ఉండదు అన్నది జగన్ నే కదా!
1984 లో టీడీపీ లోక్సభ నాయకుడి కి కానీ 1994 లో పిజేఆర్ గారికి కానీ అధికారిక ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వబడలేదు.. వారు ఫ్లోర్ లీడర్లు గా మాత్రమే ఉన్నారు.. పత్రికలలో సైతం పీజేఆర్ గారిని సీఎల్పీ లీడర్ అని వ్రాసేవారు.. బాగా గుర్తుతెచ్చుకోండి..
...
ఇంకొక విషయం 1984లో ఉపేంద్ర గారు లోకసభలోనే లేరు..😂
...
ప్రొఫెసర్ గారు మీ అవగాహన సరిచేసుకోండి..
సర్ 10 సంవత్సరాల నుండి కాంగ్రెస్ కి 10%సీట్లు లేవని ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కదా సర్.
ఇవన్నీ కరెక్టే స్పీకర్ను ఎన్నుకునే టప్పుడు అసెంబ్లీలో ఉండాలి కదా ఆ ధైర్యం లేనివాడు ఐదు సంవత్సరాలు ఎలా ఉంటాడు
Meru chepindi currect kani pramanaswakaran chesetapudu telisindi kada pratipaksha patra undali e party aeina sare
1919 loksabalo ami jarigindi anduku cheparu pro gaaau
అలాంటప్పుడు CBN, Pawan తరువాత జగన్ చేత ప్రమాణ స్వీకారం చేయించాలని CBN కి తెలియదా
Correct diniki samadanam chepandi sir
సిగ్గు తీయడానికి @@SS-vr
లీడర్ of the opposion&లీడర్ ఇన్ opposion difference వుంది ప్రతిపక్షo గా ఉండవచ్చు కానీ.. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీ లో వుండరు ఆ హోదా రాదు అప్పుడు 10% సభ్యులు ఉండాలి
Ade kade cheppedi...law lo ledu ani
ప్రొఫెసర్ గారు చెప్తున్న ఉదాహరణలు తప్పు..
ఇలాంటి చట్టాలను ఓడిపోయిన అప్పుడే జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి గతంలో తెలుగుదేశం పార్టీకి 23 ఎమ్మెల్యేలు ఉంటే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయాలని చెప్పి నాయకులు లాక్కున్నారు అప్పుడు చట్టాలు గుర్తు రావు చట్టాలు కనబడవు ఇంకా కొన్ని రోజుల జైలుకు పోయే వ్యక్తికి ప్రతిపక్ష హోదా ఏ హోదా అంటే ఏంటి లేకుంటే ఏంటి
జైలు కు వెళ్ళకుండా తప్పించుకోడానికే ప్రతిపక్ష నాయకుని హోదా అంతే కాని ప్రజలు సమస్యలపై పోరాటానికి కాదు పార్టీ నిలబడాలి అనుకుంటే పార్టీ బాద్యతల నుండీ తప్పుకుని సమర్ధుడైన మరొకరికి బాధ్యతలు అప్పచెప్పి తే గౌరవం నిలబడుతుంది
yes annaru....kaani prathipaksham vundali kabatte lageyyaledu ....ikkada veellu Jagan ante bhayam kabatte ivvadam ledu.....anduke Jagan odipoyadu kani chavaledu annaru..
అసెంబ్లీ కి రాకుండా ఎగ్గొట్టడానికి ఏదో వంక వెతుక్కుంటున్నాడు సైకో రెడ్డి గాడు
This is perfect
CBN gaadi kantena
Super sir 👌👌👌👌
@@aramandlaravikumar9991chanipovali jagan
Appudu opposition leader ga value ivvandi vasthadu..
2019 lo అసెంబ్లీలో అప్పటి సీఎం గారు ప్రతిపక్షం గురించి మాట్లాడింది వినండి
ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు వైసీపీ మంచిగా పక్కాగా అర్థమవుతుంది
మీరు ఇటువంటి విశ్లేషణ లు చేస్తే మీకు గౌరవం తగ్గింది
నీకు బుద్ధి ఉందా నాగేశ్వరావు గారు స్పీకర్ ఎన్నిక అప్పుడు పోటీ పెట్టాలి కదా ప్రతిపక్షం డిప్యూటీ స్పీకర్ కావాలనే అడగొచ్చుగా ప్రతిపక్షం అసెంబ్లీలో ఎందుకు లేకుండా పోయింది ఆంధ్రప్రదేశ్లో నీ మేధావి తనము పై విమర్శలు ఎక్కువవుతున్నాయి కొంచెం కూల్ గా ఉండు మీ శ్రేయోభిలాషిగా చెబుతున్నా.
లేదు....
Don't talk rubbish BH, pytmk
డోస్ చాలా లేదా @@kakarlasujatha4501
@@kakarlasujatha4501డోస్ చాలా లేదా
జగన్ అసెంబ్లీలో ఉండడానికి భయపడుతున్నాడు అనిస్పిస్తుంది 😅😅😅😅😅😅
Different ga alaochidam.e okkidike pratipaksha hoda ista mottamni alladisthademo ani bayam kutamiki ani anukovachu kada..
వెంటనే జగన్ ని C. m చెయ్యి
నువ్వు జగన్ కి ఓటు వేయకుండా 😂😂😂
😜
అసలు వీడికి ఆంధ్ర ప్రదేశ్ విషయం ఎందుకు.
Evm tho gelichinaaru
😂😂😂
Sir నేను అసెంబ్లీ కి పోటీ చేయలేదు కానీ నాకు MLA పోస్ట్ కావాలి ఇస్తారా. జగన్ కి అసెంబ్లీ ఒప్పొసిట్ లీడర్ ఇచ్చినపుడు నాకు కావాలి.
ABBA after long time u expressed legally good nd perfect statement favour to ysrcp party...thanks sir...❤
ప్రతిపక్షనేత హోదా ఉండాలి అంటే 18 రావాలి . 11 గెలిచారు కాబట్టి పులివెందుల ఎమ్మెల్యే జగన్
Before giving such blind statements, please go through the rules meticulously. The definition of opposition is a party opposed to government. That's all. No need to secure 10% seats .
@@ch.prasadkumarpatnaik3428అయ్యా....2014,19 లో కాంగ్రెస్ కు ఎందుకు ప్రతిపక్ష నాయకుది స్థానం ఎందుకు ఇవ్వలేదు????
తెలంగాణ లో కాంగ్రెస్ mla ను brs లాగినప్పుడు జానరెడ్డి కి గాని బట్టికి గాని....ప్రతిపక్ష నాయకుని హోదా ఎందుకు పోయింది.....
@@parishilana Then in that case he can come and simply oppose in assembly right . Nothing extra needed. No one stopping him to come to assembly and ask questions. Dont he know it when he commented on chandra babu naidu in 2019. He is creating this as an excuse to avoid coming assembly.
Professor గారు మీరు కాస్త ఆలోచించండి జగన్ గురించి వీడియోలు తక్కువ చేస్తే మీ విలువా పెరుగుతుంది మీరంటే నాకు చాలా గౌరవం
Payment nuvvu isthanante cheppu
ఈ మే థావికి పేమెంట్ పేమెంట్ వేసి రారు ycp బ్యాచ్ మల్లీ మొరుగు తు థీ
SS
Ycp nageshwar garu meru super sir 😂
అధికారంలో ఉన్నపుడు అందరినీ పెక్కుతిని చట్టలని ఉల్లంఘించి ఇప్పుడు చట్టం అంటే జనాలు నవ్వుతారు
నిజంగా ప్రశ్నించాలంటే ఇవన్నీ అక్కరలేదు. అసెంబ్లీ కి వెళితే చాలు ఎందుకంటే ఇప్పుడు ప్రశ్నించడానికి వేరే పార్టీ వారు ఎవ్వరూ లేరు అక్కడ
మాస్టారు అడుగు తున్నది special security guards and opposition leader హోద కావాలి అంటున్నాడు.
@@kanumulaganesh4582ade mastaru... Jagan ye cheppadu kada.. 23 unna meeku 5,6 members ni lagesthe opposition status undadhu ani... Mari ade 18 seats below unna ycp ki opposition status ela vastundhi?? Ante manam adhikaram lo unte oka rule lenapudu oka rule aah??
@@kanumulaganesh4582మనం అధిక ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు లెక్కల గురించి మాట్లాడి మనకు ఎమ్మెల్యేలు తగ్గాక నియమ నిబంధనల గురించి మాట్లాడటం పద్దతేనా?
మీరుచెప్పింది అబధ్ధం! అసెంబ్లి 55,56 రూల్ప్రకారం అందులోలేదు. జగన్ ప్రమాణంచేసినతరువాత అసెంబ్లీలో వాళ్ళపార్టీ శాసనసభ్యుల ప్రమాణస్వీకారం చేసేవరకులేడు జమోరే, అసెంబ్లీగంరవాన్ని కాపాడలేని పనికమాలినవారు హోదాలు అడిగే హక్కులేదు! స్పీకరు యెన్నికరోజులేనివాడికి రూల్సుపాటించలేనివాడికి అడిగేహక్కులేదు! అహంతోవున్న జమోరే అసెంబ్లీకి యేహోదాయిచ్చిన యేదో ఒకనెపతో అసెంబ్లీలో కూర్చోలేని దరిద్రుడు! యిలాంటివారికి మీలాంటిమేధివులు ప్రజలను తప్పుదోవపట్టించకండి! ప్రజలు మునుపులా భజనచేసే మేధావుల మాటలువినే పరిస్దితిలేదు!
eti ni chetta vaagudu cbn bhale unnada.jaganni edurkone dammu tunte evali
ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ ని అపోజిషన్ పార్టీగా చూడడానికి ఇష్టం లేదు అందుకే 11 సీట్లు ఇచ్చారు ఆ తీర్పును గుర్తించాలి కదా మనం
40 percent vote bank ..meku single ga potti chese dhammu ledhu😂😂.
Tdp ki 47% votes poll iyinayi ra BOSHADIKEY..😮😢😂😅😊@@Ravirocking88
@@leelaprasadk812747% lo janasena and Bjp votes 🗳 vunnayee Bose..dk😅😅😅😅😅😅😅😅
@@Ravirocking88Inka buddi raledu, ilaaga virra veegaru kabatte 11 seats vachayi
@@leelaprasadk812747% anedi TDP ko alone ga raaledu kada.. alliance lo baagam ga ethara party votes kooda add ai 47% vachindi.. whereas ycp alone got 40%
Payment అందినట్లుంది
డ్యూటీ ఎక్కేసాడు
మీరు చెప్పింది నిజమే సర్. చట్టంలో అలానే ఉంది అని జగన్ గారికి ఆయన అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారికి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక ఐదుగురిని లాగేస్తే ఆయనకు ప్రతిపక్ష నాయకుడు గా హోదా కూడా ఉండదు అని నిండు సభలో ఎలా అన్నారు? అప్పుడు ఆయనకు చట్టం ఉంది ఆ చట్టంలో ఎంతమంది ఉన్నా ప్రతిపక్ష హోదా ఉంటుంది అని తెలియక అన్నాడా? లేకపోతే చట్టం ఇప్పుడు జ్ఞాపకం వచ్చిందా
Konni rojulu agitey jagan ni CM cheyamantaru professor 😅
వానిని ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించింది , ప్రతిపక్ష హోదా కూడా మిగలకుండా సీట్లు ఇచ్చింది వానికి ప్రత్యేక హోదా కోసమైతే కాదు
ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు గారు ఒకప్పుడు మీ విశ్లేషణలు చాలా ఇష్టం గా ప్రత్యేకించి చూసేవాడిని. కానీ ఈనాడు దళారి విశ్లేషకులు గా మారిపోయారు. ఇంతటి దౌర్భాగ్యం ఎందుకు ఏర్పడింది. ఇక మీ జీవితాంతం ఇలా పేటియమ్ బ్యాచ్ గా స్థిరపడిపోండి
S
Why not 175...అన్నప్పుడే jaglak ఉద్దేశం అస్సలు ప్రతిపక్షం వుండకూడదని...ఇప్పుడేమో అ డుకుంటున్నాడు
Thank you very much Nageswar for your crystal clear analysis of LoP.
ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వటం వల్ల ప్రోటోకాల్ మర్యాదలు కాకుండా జగన్ కి వచ్చే లాభం ఎంటి?
ప్రజల తరఫున అసెంబ్లీ లో మాట్లాడాలంటే ప్రతిపక్ష హోదా ఉంటేనే మాట్లాడగలరా?
2019 లో టీడీపీ కి 23 సీట్లు వచ్చాయి...18 సీట్లు దాటి వచ్చాయి కాబట్టి,ఆటోమేటిక్ గా ప్రతిపక్ష హోదా వచ్చింది.ఐనా కూడా వైసిపి సంఖ్యా బలం ముందు టీడీపీ ఏం చేయగలిగింది,వైసిపి వాళ్ళు ఏం చేయనిచ్చారు ? వైసిపి గొంతు నొక్కలంటే ప్రతిపక్ష హోదా ఉన్నా టీడీపీ ఆ పని చేయగలదు,లేకపోయినా చేయగలదు.ఇదంతా కేవలం ప్రోటోకాల్ మర్యాదల కోసం వెంపర్లాడటానికి.
Okasri Malli chaduvukoni raa.....
అధికారపక్షం అభివృద్ది చేయనప్పుడు కదా ప్రతిపక్షం కావాలీ
ఆల్ రెడీ డెవలప్మెంట్ స్టార్ట్ అయింది
చేసిన నష్టాన్ని రికవరి చేయాలి దాంట్లో ఏమైనా హెల్ప్ కోసం ప్రతిపక్షం సహకరించాలి
tuglak is now begging speaker!! సిఎం ని చెస్తేనే సభకి వస్తా అని అడుక్కోవచ్చుగా.. హ హ హా..
oreyee some...profsar...what he says unstood...burathikuwa..EVM government people don't unstood me...cbn ...chtting...gopathe
Evm tho gelichina vallaku letter vrayadam waste
నీ అంతగా రాదులే
Ni family ni adugu nikantee pedha tuglak evadoo
ప్రజా సమస్యల అంటే ప్రతిపక్ష హోదానే ముఖ్యం తుగ్లక్ కి..
ఈ ప్రొఫెసర్ కి, వైఎస్ఆర్ అన్న ఆయన పెరుమీద వున్న పార్టీ అయిన ఎంత పక్షపతమో. ఇప్పటికీ జగన్ నీ వదలలేక పోతున్నారు.
ఈయన కి మొత్తం లీగల్ గురించి తెలియదు. ఈయన ఒక పెట్ పొడిన లాయర్ తో డిబేట్ పెడితే కొంత నమ్మటానికి పనికి వస్తుంది.
ఇప్పుడు జగన్ కి ఇస్తే, సాక్షి పత్రిక అందరూ, మాకు భయపడి CBN hoda ఇచ్చారు అని వాగుతారు.
Correct sir baga chepparu
ఆంధ్రప్రదేశ్ లో వేలు పెట్టవద్దు
ప్రొ ఎన్. నాగశ్వర్ రావు మీకు చంద్రముకి (వైసీపీ) వదిలి నాటు లేదు సైక్యార్ ట్సీట్ నీ సూపేసుకుంది
NEE KENTRA BADHA YSJAGAN PRATHIPAKSHA NAYAKUDITHE NEEKU PACHA MATHU BAGA EKKINATTUNDI
Cbn అన్నిరకాల మర్యాదలు జగనకి asembly లొ కల్పించాడు jagan చాలా రకాలుగా cbn ని అవమానిచ్చిన కాని మనసులో పెట్టుకోకుండా మర్యాద ఇచ్చాడు that is cbn
చాలా బాగా చెప్పారు Sir
కొంతకాలం క్రితం జగన్ గారు చిటికేస్తే టీడీపీ ప్రతిపక్షం హోదా పోతుంది అనికూడా చెప్పారు తెలుసా?
sir chalamandiki ardamayyela chepparu thanks a lot
నువ్వు బాధపడబాక.. ఈ సారి 2029 లొ కచ్చితంగా 22 సీట్లు వచ్చినప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా వైసీపీని గుర్తిస్తారు 😂😂
2024 Evm batch😂
Noo nooooo vadiki 2029 lo asmbki ki ranivvakudadu
@@kcc855... 2019...EVM batch 🤣🤣
ముందు ఆయన పార్టీ లో ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకున్నాక స్పీకర్ కి లేఖ ఇవ్వాలి 😂😂
Mr prof , opposition of leader గా ఎవరు ఉండొచ్చు అన్నారు
ప్రతిపక్ష హోదా ఉండదు అంతే.
th-cam.com/video/JUFC5frUqsY/w-d-xo.htmlsi=apeRZCTJj2zhFgGJ
Sir, This is terrific with clarity applying various components to the definition and eligibility from the rule of law perspective.. 👍👍
శాసన మండలి రద్దు చేయాలని కోరారు ఈయనే అప్పట్లో... తర్వాత ఎన్నికలు , ఓట్లు ఎలా అడిగారు ??????
వారికి బలం ఉంటే ఒక న్యాయం... లేదంటే ఒక న్యాయం....😢
Mr professor please don't spread false information
Jagan is of no use for AP people... Let him settle in Bangalore 😂
తీన్మార్ మల్లన MLC అయినాడు విషెస్ చెప్తూ ఒక వీడియో చేయరాదే తాతా😎😎😎
😂😂
Correct ga chepparu sir
నిజం చెప్పారు.....sir 👍🏻
పాపం జగనన్న బలుపు ఏమి చేసిందో చూడు.
అతను ఇప్పుడు రాజ్యాంగం మరియు చట్టం గురించి మాట్లాడుతున్నాడు. అమరావతి విధ్వంసం గురించి ఆయన ఎప్పుడూ సానుకూలంగా మాట్లాడలేదు. గతంలో ముఖ్యమంత్రిని నాశనం చేసినప్పుడు చట్టమ్ ఎక్కడ ఉంది. ప్రతిపక్ష నేతగా ఉండే అర్హత కూడా ఆయనకు లేదని ప్రజలు ముందే తేల్చేశారు
నీతులు చెప్పే ముందు, 2019 లో ఆరుగురు ఎమ్మెల్యేలు వైఎస్ ఆర్ సిపి లోకి తీసుకుని శ్రీ చంద్ర బాబు నాయుడు గారి కి ప్రతి పక్ష హోదా లేకుండా చేస్తానని శ్రీ జగన్మోహన్రెడ్డి గారు చెప్పినప్పుడు ప్రొఫెసర్ గారు మీరు ఏం చేస్తున్నారు, ఒక సారి ఆలోచించండి, నీతులు చెప్పడం మానండి.
S
ప్రతిపక్ష వాద ప్రజలే ఇవ్వలేదు దానికి ఎందుకు అయ్యా ఎందుకని ప్రతిపక్ష హోదా
Goppa professor 🙏🙏🙏
CM ga vunnappude assembly lo buthulatho kaalakshepam chesinna veellaki prathipaksha hoda emduku intelgent professor gaaru? Assembly ane maatkake artham maarchi veellaki prajalu correct ina thirpu echharu ade chaalu
Paid artist of YCP
చట్టం లో ఎక్కడా లేదని అందరికీ తెలుసు సర్. 2019లో అప్పటి నేతల కూతలు గురించి చెప్పండి. 23లో 5 లాగేస్తే..అన్నారు అది చెప్పండి. అప్పుడు అలా ఎందుకు అన్నారు, అది చెప్పండి.
అబ్బా లా ఐతే కోర్టుకు వెళ్ళమని నేరు గా సలహా ఇవ్వవచ్చుగా
మీరు జగన్ ఇప్పుడు చట్టం అంటున్నారు ఈ ఐదు సంవత్సరాలు ఈడికి నీకు చట్టం గుర్తుకు రాలేదా ప్రొఫెసర్ గారు
పులివెందల పులి ముష్టి ప్రతిపక్ష హోదా కోసం దేబరించదమ్ ఏందయ్యా. లండన్ మందులు ఆపేయవద్దని చెప్పండ్రా.😢
అసెంబ్లీ నియమావళి 55, 56(b) చదువుకో
డబ్బు ఇస్తే మీకు కూడా ఫేవరేబుల్ గా చెప్తాడు...ఏముంది ఇందులో... ఎలక్షన్ ముందు నుండే ఆయన పలుకులు అన్ని జగన్ ki favourable ga ఉన్నాయి....
మరి 22 మంది ఎంపీలు ఉన్నపుడు మోడీ గారికి అపోజిషన్ మన జగన్ నేనా😂
22 MP's unappudu AP ki pratekya hodha kosam fight chei ra ante, epudu pratipaksha hodha kosam adukuntunadu anna 🤣
వీడికి ఆ మాత్రం మర్యాద ఇచ్చారు అది కూడా వేస్ట్ ఈ ప్రొఫెసర్ గాడు ఎప్పుడు సంకనాకతాడు ముందు శాసన సభ నియమావళి చదుకోమమనంది
Professor Nageswar you have respect in public don't miss use
ఆంధ్ర ప్రదేశ్ భారత్ లో భాగం కాదా, ఆ రాష్ట్రానికి ప్రత్యేక రాజ్యాంగం ఉందా. గతం లో అసెంబ్లీ లో జగన్ మాట్లాడినప్పుడు మీ తెలివి ఎక్కడికి పోయింది Paytm గారు.
Jagan elagu Assembly ki raadu. Enduku time waste
ఏది డైరెక్ట్ గా చెప్పారు సర్ మీరు ఎందుకంటే ఎవ్వరికీ విరోధం కాకూడదు
నాగేశ్వర్ గారు దయచేసి మీరు ఏపీ గురించి వీడియోలు చెయ్యొద్దు
He is YSRCP pro always.
ఎత్తైన ప్రొఫెసర్ నువ్వు తల ఉండి మాట్లాడుతున్నావా లేక మాట్లాడు