// Salt making village // Pedamainavani lanka village//Adopted by Nirmala Sitharaman

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ก.ย. 2024
  • పశ్చిమ గోదావరి జిల్లాలో నర్సాపురం మండలానికి చెందిన పెదమైన వాని లంక అనే గ్రామం సముద్ర తీరంలో ఉన్న ఒక మారుమూల గ్రామం...
    ...ఈ గ్రామం చుట్టూ సముద్రపు నీటితో ఆక్రమించి వున్న ఒక లంక గ్రామం...
    ..ఈ గ్రామంలో ఎక్కువగా ఉప్పు తయారవుతూ వుంటుంది..
    .. అలాగే ఈ గ్రామాన్ని మన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు దత్తత తీసుకున్న గ్రామం...
    #village #godavari #harshasriram77 #salt
    #lanka #konaseema #beach #sea #perupalem #pedamainavanilanka
    #nirmalaseetharaman

ความคิดเห็น • 543

  • @kranthinagidi4178
    @kranthinagidi4178 2 ปีที่แล้ว +72

    మా ఊరి గురించి వీడియో చేసినందుకు చాలా ధన్యవాదాలు అన్న. వేసవి లో జరిగిన జాతర కూడా చాల ఫేమస్. ఉప్పు తయారు చేయడం మా వృత్తి అలాగే సముద్రంలో వేట

    • @jayalaxmi4686
      @jayalaxmi4686 2 ปีที่แล้ว +1

      Good job

    • @kranthinagidi4178
      @kranthinagidi4178 2 ปีที่แล้ว

      @@jayalaxmi4686 tq but eppudu agriculture chestunna

    • @MuraliKrishna-dg5fb
      @MuraliKrishna-dg5fb 2 ปีที่แล้ว

      @@kranthinagidi4178ఏ పంటలు పండుతాయి అక్కడ ?

    • @kranthinagidi4178
      @kranthinagidi4178 2 ปีที่แล้ว

      @@MuraliKrishna-dg5fb panta ante vari okkate kaadu anna prawns

    • @puligashilpa2698
      @puligashilpa2698 2 ปีที่แล้ว

      A village idhi ekkada

  • @chsrini007
    @chsrini007 2 ปีที่แล้ว +10

    నేను నెల్లూరు వెళ్ళేటప్పుడు చూశాను ఉప్పు తయారు చేయడం మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను తాటి చెట్లు చూడగానే మా అమ్మగారి ఉరు పిఠాపురం గుర్తుకొచ్చింది చిన్నప్పుడు మా అమ్మమ్మ గారి ఊరు పొన్నాడ వెళ్ళే వాళ్ళం అక్కడ బీచ్ లో అడుకొనేవాళ్ళం అలా సహజంగా తయారైన ఉప్పు చాలా బావుంటుంది వీడియో చాలా బావుంది

    • @harshasriram77
      @harshasriram77  2 ปีที่แล้ว

      Thank you so much for your valuable comments

  • @venkatmallareddy9852
    @venkatmallareddy9852 2 ปีที่แล้ว +41

    మొదటి సారిగా చూస్తున్నా ఉప్పుని తయారు చేయడం ఊరు కూడా బాగుంది 👍👌💐

    • @harshasriram77
      @harshasriram77  2 ปีที่แล้ว +2

      Thank you so much for your valuable comments

  • @ayyappaswamisunkara1653
    @ayyappaswamisunkara1653 2 ปีที่แล้ว +5

    *మీరు మాట్లాడే పద్ధతి బాగుంది అండి* ......

    • @harshasriram77
      @harshasriram77  2 ปีที่แล้ว

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి

  • @gadesrinivasaraonaidu7094
    @gadesrinivasaraonaidu7094 2 ปีที่แล้ว +10

    తమ్ముడు మీ వీడియో చాలా బాగుంటాయి, మేము చూడని ప్రదేశాలు, తెలియని విషాయలను మీ వీడియో ద్యార చూడగలిగే అవకాశం కలిగింది. 💐💐💐💐

    • @harshasriram77
      @harshasriram77  2 ปีที่แล้ว +1

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి

  • @suvarnanallagatla9461
    @suvarnanallagatla9461 2 ปีที่แล้ว +12

    ఉప్పువీడీయో బాగుంది, చూస్తుంటే చాలా ఆనందంగా వుంది,ఆఊర్లన్నీ మేం తిరుగుతూ చూస్తున్న ట్టే వుంది హర్షా...
    సువర్ణ సాయిరాం, విజయవాడ

    • @harshasriram77
      @harshasriram77  2 ปีที่แล้ว

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి

  • @vishwanadhviswanadh9224
    @vishwanadhviswanadh9224 2 ปีที่แล้ว +34

    ఫస్ట్ టైం చూస్తున్న ఉప్పు తయారుచేయడం వీడియో చాలా బాగుంది అన్నయ్య 👏👏👏👌👌❤️❤️❤️

  • @dayakardaya6826
    @dayakardaya6826 2 ปีที่แล้ว +5

    చాలా బాగుంది

    • @harshasriram77
      @harshasriram77  2 ปีที่แล้ว

      Thank u so much for your valuable comments

  • @rebelstarkalyan8122
    @rebelstarkalyan8122 2 ปีที่แล้ว +4

    వావ్ సూపర్ బ్రో మా రిలేటివ్స్ ఉన్నారు ఆ విలేజ్ లో నీ వాయిస్ చూపించే విధానం చాలా బాగుంది బ్రో గాడ్ బ్లెస్స్ యు బ్రో😍🥰😘

    • @harshasriram77
      @harshasriram77  2 ปีที่แล้ว

      thank you so much for your valuable comments

  • @purna.2.O
    @purna.2.O 2 ปีที่แล้ว +10

    హాయ్ శ్రీరామ్ గారు.
    వీడియో చాలా బావుంది
    దేవాలయాలు గోదావరి తీరాలు సముద్రతీలు అందమైన చక్కని పచ్చని పల్లెటూర్ల కు ఒక్క మాటలో చెప్పాలంటే అందమైన లోకేషన్ లకు ప్రసిద్ధి మీ వీడియోలు 👌👌👌
    మీ వీడియోలన్నీ చాలా అద్భుతంగా
    ఉంటాయి. మీ వీడియో లు చూస్తుంటే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది..😊
    వుప్పు తయారు చేసే విధానం
    చక్కగా వివరిస్తూ చూపించారు.
    వీడియో చాలా బావుంది.
    ధన్యవాదములు 🙏

    • @harshasriram77
      @harshasriram77  2 ปีที่แล้ว

      Thank you so much for your valuable comments

    • @sreenuAtoZ
      @sreenuAtoZ 2 ปีที่แล้ว

      Hi

  • @roopacreations8260
    @roopacreations8260 2 ปีที่แล้ว +1

    మా అమ్మ వాళ్ళ ఊరు అక్కడికి రెండు మూడు కిలోమీటర్ల తేడా లే చాలా బాగుంటుంది థాంక్యూ ఫర్ వీడియో చాలా రోజులైంది చూసి అన్ని పెట్టినందుకు

    • @harshasriram77
      @harshasriram77  2 ปีที่แล้ว +1

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి

    • @roopacreations8260
      @roopacreations8260 2 ปีที่แล้ว

      @@harshasriram77 wc andi

  • @venkatalaxmi6884
    @venkatalaxmi6884 2 ปีที่แล้ว +2

    Ma village gurinchi prapanchaniki thaliyacheastunnandhuku chala chala thanks anna

    • @harshasriram77
      @harshasriram77  2 ปีที่แล้ว

      Thank u so much for your valuable comments

  • @amar-zy4ze
    @amar-zy4ze 2 ปีที่แล้ว +2

    Chala bagaundi

    • @harshasriram77
      @harshasriram77  2 ปีที่แล้ว

      thank you so much for your valuable comments

  • @bharathichakravaram3595
    @bharathichakravaram3595 2 ปีที่แล้ว +3

    Konaa seema.andhalu...me video marintha.andham kanipistunnayyyyyy😍😍😍😍😍😍 🙏🙏🙏.. thanqqqq..harsha.garuuu..
    SUBHODAYAMMMM

  • @rajeswarl5276
    @rajeswarl5276 2 ปีที่แล้ว +3

    Nice video ❤

  • @GodavariMuni
    @GodavariMuni 2 ปีที่แล้ว +5

    Exlent explanation

  • @sarmasripada1262
    @sarmasripada1262 2 ปีที่แล้ว +2

    సునామీ వచ్చినప్పుడు బాగా ఎఫెక్ట్ అయ్యాయండీ..ఈ ఊర్లు.!
    వీడియో బాగుంది.!

    • @harshasriram77
      @harshasriram77  2 ปีที่แล้ว

      S correct andi... thank u so much for your valuable comments

  • @vijjiogirala25
    @vijjiogirala25 2 ปีที่แล้ว +4

    Chala baga explai chese video chala baga chupincharu.. Thanks anna... Memu chudaleni places chala chusthunnamu..... Thanks for amazing video

    • @harshasriram77
      @harshasriram77  2 ปีที่แล้ว

      Thank you so much for your valuable comments

  • @jyothihelenrose1681
    @jyothihelenrose1681 ปีที่แล้ว +1

    Pedamainavani lanka salt very nice ❤❤❤😛😛

  • @durgasri9296
    @durgasri9296 2 ปีที่แล้ว +1

    మా ఊరు పక్కనే పెద్దమైనవాని లంక మధి ఆ ఊరికి దగ్గరలో ఉన్న కోడప అండి .పేరు పాలెం సముద్రపు దగ్గరలో ఐతే అన్ని కొబ్బరి ,సరువు,చెరువులు,ఉప్పు మాడులే ఉంటాయి.

    • @harshasriram77
      @harshasriram77  2 ปีที่แล้ว

      thank you so much for your valuable comments

  • @kubramujahed4960
    @kubramujahed4960 2 ปีที่แล้ว +11

    సూపర్ శ్రీ రామ్ గారు 👌👌

    • @harshasriram77
      @harshasriram77  2 ปีที่แล้ว +1

      Thank you so much for your valuable comments

  • @naturelovers-ol9gv
    @naturelovers-ol9gv 2 ปีที่แล้ว +2

    హాయ్ హర్ష గారు వీడియో స్టార్టింగ్ లో ఒక పూరి గుడిసె ఉంది కదా సూపర్. Tq🙏

    • @harshasriram77
      @harshasriram77  2 ปีที่แล้ว +1

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి

  • @sujatha3791
    @sujatha3791 2 ปีที่แล้ว +4

    Harsh garu,మీ వీడియో బాగుంది.ఉప్పు ఎలా తయారు చేస్తారు బాగా చూపించారు.మీరు ఈ village ను సెలెక్ట్ చేసుకోవడం బాగుంది.మాది మొగల్తూరు.బీచ్ లకు వెళ్లి వస్తాం కానీ ఇలాంటి వాటిని అంతగా చూడము.బాగుంది.నేను టీచర్.మా స్టూడెంట్స్ కు ఇలాంటివి చూపిస్తే బాగుంటుంది అనినాకు అనిపించింది.anyhow thanks to you

  • @mukarapukotteswararao6437
    @mukarapukotteswararao6437 2 ปีที่แล้ว +1

    Uppu thayare vidanam super Harsha nice video

  • @balakrishnakukkala4071
    @balakrishnakukkala4071 2 ปีที่แล้ว +5

    నా చిన్నప్పుడు 20 సంవత్సరాల క్రితం 100 రుపాయలు ఉండేది ఉప్పు లంకలో. ఇప్పుడు 500 ఉంటుంది అనుకున్నాను. లంకలో అందరూ కష్ట జీవులే

    • @harshasriram77
      @harshasriram77  2 ปีที่แล้ว +2

      మంచి మనుషులు..కల్మసం లేని వాళ్ళు..

  • @suryawaterproofingallwater3376
    @suryawaterproofingallwater3376 2 ปีที่แล้ว +6

    ILOVE FROM ANDRAPRADESH ND MOSTLY ILOVE EAST ND WEST GODAVARI SUPER 👌 NICE VIDEO BRO

    • @harshasriram77
      @harshasriram77  2 ปีที่แล้ว

      Thank u so much for your valuable comments

  • @rohinisreevoleti470
    @rohinisreevoleti470 2 ปีที่แล้ว +2

    Alone places lo chala beautiful location antsrenti Harsha garu

    • @harshasriram77
      @harshasriram77  2 ปีที่แล้ว

      Thank you so much for your valuable comments

  • @eravathi7769
    @eravathi7769 ปีที่แล้ว

    Hs ram, very beautiful video Very very nice

  • @sumalathabikka9974
    @sumalathabikka9974 2 ปีที่แล้ว +1

    Hi brother... Fst time oka manchi video chusthuna feeling kaligindhi... Interesting video chala bagundhi..

    • @harshasriram77
      @harshasriram77  2 ปีที่แล้ว

      Thank u so much for your valuable comments

  • @trivikram2079
    @trivikram2079 2 ปีที่แล้ว +2

    Harsha Sir.... you are not just shooting videos you are sharing lot of knowledge to people

  • @Gana7917
    @Gana7917 2 ปีที่แล้ว +6

    Keep it up..అన్నయ కొత్త, కొత్త videos... chesthunnav alage maku kuda చూపిస్తున్నావు....very 🙂

    • @harshasriram77
      @harshasriram77  2 ปีที่แล้ว

      Thank you so much for your valuable comments

  • @deepikaodugu6799
    @deepikaodugu6799 2 ปีที่แล้ว +12

    Thank you brother for showing ur village in a great manner 🙏

    • @harshasriram77
      @harshasriram77  2 ปีที่แล้ว +1

      thank you so much for your valuable comments

  • @sugunareddy6458
    @sugunareddy6458 2 ปีที่แล้ว +3

    Super

    • @harshasriram77
      @harshasriram77  2 ปีที่แล้ว

      thank you so much for your valuable comments

  • @Leela-sj1qq
    @Leela-sj1qq 2 ปีที่แล้ว +1

    Maa vuri beautiful loketion chupinchinandhu chala thanks

    • @harshasriram77
      @harshasriram77  2 ปีที่แล้ว

      Thank u so much for your valuable comments

  • @jyothihelenrose1681
    @jyothihelenrose1681 ปีที่แล้ว +1

    Hi ram garu padamainavani lanka nice 👌salt mines chala bhagunayee👍nirmala sitaraman dathata tisukuna grammam 🙏🏽🙏🏽
    Antha andalo😮 kastapadi video chesinandhuku🌹🌹🌹thank u and manu.

    • @harshasriram77
      @harshasriram77  ปีที่แล้ว

      Thank you so much for your valuable feedback

  • @nagajyothi5030
    @nagajyothi5030 2 ปีที่แล้ว +1

    Thank you so much sir అది నేను పుటిన సొంత ఊరు పేరుపాలెం but చూడలేదు అండ్ అది మా అన్నయ్య గారి అత్తయ్య గారు ఊరు కూడా may be ee navember lo vealalani chustunam

  • @chinnuharsha9448
    @chinnuharsha9448 2 ปีที่แล้ว +1

    Heroe sunil la matladutunnaru nice.

    • @harshasriram77
      @harshasriram77  2 ปีที่แล้ว

      thank you so much for your valuable comments

  • @daddurga1841
    @daddurga1841 2 ปีที่แล้ว +5

    I know because....my grand mother house@gondimulaa....anyway nice vedio and gd information....all the best andi...🙏🙏

    • @harshasriram77
      @harshasriram77  2 ปีที่แล้ว

      thank you so much for your valuable comments

  • @andrajubavani4209
    @andrajubavani4209 2 ปีที่แล้ว +2

    థాంక్స్ అండి మా ఊరు చూపించినందుకు🙏🙏🙏

    • @harshasriram77
      @harshasriram77  2 ปีที่แล้ว

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి

  • @trivikram2079
    @trivikram2079 2 ปีที่แล้ว +2

    Super Video Harsha Sir... no words to describe your efforts , Vision and Clarity......

  • @chintapavankalyan793
    @chintapavankalyan793 2 ปีที่แล้ว +1

    Osm

    • @harshasriram77
      @harshasriram77  2 ปีที่แล้ว

      Thank u so much for your valuable comments

  • @YoshithaM-r2d
    @YoshithaM-r2d ปีที่แล้ว

    Hi Harsha Garu.so.nice. good morning Harsha Sriram Garu

  • @veerarao8785
    @veerarao8785 ปีที่แล้ว +2

    Congratulations anna for your success🏆💪. All. Is just nothing hard work patience

  • @srinujyothi2277
    @srinujyothi2277 2 ปีที่แล้ว +1

    Thenk you so much అండి హర్ష గారు మా ఊరు చూపించినందుకు

    • @harshasriram77
      @harshasriram77  2 ปีที่แล้ว

      Thank you so much for your valuable comments

  • @tejaswisarellasarella4165
    @tejaswisarellasarella4165 2 ปีที่แล้ว +1

    Nadakuduru daggara gurajanapalli lo chusa kani inta clear ga chudaledu. Vry nice ma pillalu ki chupista

    • @harshasriram77
      @harshasriram77  2 ปีที่แล้ว

      Thank u so much for your valuable comments

  • @dsn641
    @dsn641 2 ปีที่แล้ว +1

    Nice location Tq for uploading this video...

    • @harshasriram77
      @harshasriram77  2 ปีที่แล้ว +1

      thank you so much for your valuable comments

  • @lalithakumari9840
    @lalithakumari9840 2 ปีที่แล้ว +1

    Harsha garu mee video chaala bhagundi n informative also tq so much for telling such useful info

  • @naiduu.u.2309
    @naiduu.u.2309 2 ปีที่แล้ว +1

    Good information about salt makeing process news reported 👍 thammudu harsha...

    • @harshasriram77
      @harshasriram77  2 ปีที่แล้ว

      Thank you so much for your valuable comments

  • @mirzairshadbaig2136
    @mirzairshadbaig2136 2 ปีที่แล้ว +1

    Super vidieo bro

    • @harshasriram77
      @harshasriram77  2 ปีที่แล้ว

      Thank u so much for your valuable comments

  • @nagarajnagaraj8610
    @nagarajnagaraj8610 2 ปีที่แล้ว +1

    Hi brother
    From అనంతపూర్
    Tq so much for the new information

    • @harshasriram77
      @harshasriram77  2 ปีที่แล้ว

      Thank u so much for your valuable comments

  • @gamingwithangrybirds8257
    @gamingwithangrybirds8257 2 ปีที่แล้ว +4

    Ma ammamma valla village, eppudu anni maximum cheruvulu tavvesaru, ma chinnappudu super undedhi, now no feel

    • @harshasriram77
      @harshasriram77  2 ปีที่แล้ว

      Thank you so much for your valuable comments

  • @kollativijayalakshmi6970
    @kollativijayalakshmi6970 2 ปีที่แล้ว +2

    Super cute అన్నాయ

    • @harshasriram77
      @harshasriram77  2 ปีที่แล้ว

      Thank you so much for your valuable comments

  • @sudha-adabala
    @sudha-adabala 2 ปีที่แล้ว +1

    Very useful& very beautiful places andi harshagaru meeru chupinche videos maku teliyani places chupistunanduku meeku maa danyavadamulu🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️ harshagaru

    • @harshasriram77
      @harshasriram77  2 ปีที่แล้ว

      Thank you so much for your valuable comments

  • @madankrishna1111
    @madankrishna1111 2 ปีที่แล้ว +4

    Superb bro your way of explanation is very good ..nice place location is awesome...

    • @harshasriram77
      @harshasriram77  2 ปีที่แล้ว

      Thank you so much for your valuable comments

  • @raavijyothi9467
    @raavijyothi9467 2 ปีที่แล้ว +3

    Our west godavari ❤❤❤❤❤🌷🌷🌹🌹🌹🥳🥳🥳🤩🤩💐💐

    • @harshasriram77
      @harshasriram77  2 ปีที่แล้ว +1

      Thank u so much for your valuable comments

  • @Appalayya22
    @Appalayya22 2 ปีที่แล้ว +2

    I enjoyed seeing this video. It made me familiar with salt-making.

    • @harshasriram77
      @harshasriram77  2 ปีที่แล้ว

      Thank u so much for your valuable comments

  • @ashabegam8749
    @ashabegam8749 2 ปีที่แล้ว +1

    Super video annaya inka ilanti video s cheyalli ani korukuntunam

    • @harshasriram77
      @harshasriram77  2 ปีที่แล้ว

      Thank u so much for your valuable comments

  • @mangenaseshasaikrishna741
    @mangenaseshasaikrishna741 2 ปีที่แล้ว +3

    Manchi informative video Harsha. Mid summer lo vlog chesthunnaru. Take care 🙂

    • @harshasriram77
      @harshasriram77  2 ปีที่แล้ว

      అలాగే అండి...thank you so much

  • @praboss-praboss
    @praboss-praboss 2 ปีที่แล้ว +2

    My village lo kuda oka video cover chey bro పెడమైనవనలంక పక్కన my village సర్దుకొడప...

  • @bokkarambabu1441
    @bokkarambabu1441 2 ปีที่แล้ว +1

    Excellent sriram garu

    • @harshasriram77
      @harshasriram77  2 ปีที่แล้ว

      thank you so much for your valuable comments

  • @MohammedAslamtit-bitsoflife
    @MohammedAslamtit-bitsoflife ปีที่แล้ว +1

    HS Ram garu, thank you very much for the detail tour of this area. I appreciate your patience and time you spent in making this video.
    Actually I wanted to visit myself to this area and wanted to see, i am from Hyderabad.
    I appreciate if you could show me places of more interesting in your area.
    Thank you 💐💐💐🙏🙏💐💐🕺🕺🌹
    Any how I have subscribed your channel and it's looking very interesting.../ Majid

  • @puttajayanthi5917
    @puttajayanthi5917 2 ปีที่แล้ว +1

    హాయ్ సార్ వీడియో చాలా చాలా బాగుంది

    • @harshasriram77
      @harshasriram77  2 ปีที่แล้ว

      Thank you so much for your valuable comments

  • @sathwikcreations7
    @sathwikcreations7 2 ปีที่แล้ว +1

    Hi harsh nv youtube channel start chesi 1 year avtundi naku telidu eroju choosa tiktok ban ayyaka ippude chooddam so happy to see u harsh and nice video first time ilanti video chooddam

    • @harshasriram77
      @harshasriram77  2 ปีที่แล้ว

      అవును అండి....Thank u so much for your valuable comments.... మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి

  • @engilirajanna8644
    @engilirajanna8644 2 ปีที่แล้ว +4

    very nice video harshasriram ❤❤❤

    • @harshasriram77
      @harshasriram77  2 ปีที่แล้ว

      Thank you so much for your valuable comments

  • @jayalaxmi4686
    @jayalaxmi4686 2 ปีที่แล้ว +1

    Pandinchinavallaki m undadu papam AC lo kurchoni ammevallake benefit so chala thanks andi maku theliyanivi chala baga chupisthunaru

    • @harshasriram77
      @harshasriram77  2 ปีที่แล้ว

      Thank u so much for your valuable comments

  • @chandrashekar2117
    @chandrashekar2117 2 ปีที่แล้ว +1

    How to make salt field nice super location 👍

    • @harshasriram77
      @harshasriram77  2 ปีที่แล้ว

      Thank you so much for your valuable comments

  • @narasapuram9905
    @narasapuram9905 2 ปีที่แล้ว +1

    Thank you brother చినమైనవలంక మా ఊరు

  • @kameswarikvl2377
    @kameswarikvl2377 2 ปีที่แล้ว +1

    I belong to godavari district I watched most of your videos and enjoyed may God bless you to make more videos

    • @harshasriram77
      @harshasriram77  2 ปีที่แล้ว

      Thank u so much for your valuable comments

  • @ksrchannel7981
    @ksrchannel7981 2 ปีที่แล้ว +2

    Very very good. So nice.

    • @harshasriram77
      @harshasriram77  2 ปีที่แล้ว

      Thank u so much for your valuable comments

  • @VENU-d7t
    @VENU-d7t 2 ปีที่แล้ว +2

    Excellent 👍🌹

    • @harshasriram77
      @harshasriram77  2 ปีที่แล้ว

      Thank u so much for your valuable comments

  • @sakhumallaaruna2882
    @sakhumallaaruna2882 ปีที่แล้ว

    Salt area super sri garu

    • @harshasriram77
      @harshasriram77  ปีที่แล้ว

      Thank you so much for your valuable feedback

  • @sanjaydasari7387
    @sanjaydasari7387 2 ปีที่แล้ว +5

    2 videos chala bavunnai Harsha garu 😇❤️

    • @harshasriram77
      @harshasriram77  2 ปีที่แล้ว

      Thank you so much for your valuable feedback

    • @kummarithukaram7456
      @kummarithukaram7456 2 ปีที่แล้ว

      Video Lo mimmalni meeru chuyinchu kovadam kosam chesinattu undhi video.

  • @nareshnaresh7439
    @nareshnaresh7439 2 ปีที่แล้ว +1

    Total comments ki replay icharu.great brother'

  • @pillisatish1651
    @pillisatish1651 2 ปีที่แล้ว +3

    Outstanding performance 💯

    • @harshasriram77
      @harshasriram77  2 ปีที่แล้ว

      Thank u so much for your valuable comments

  • @sweety3339
    @sweety3339 2 ปีที่แล้ว +1

    సూపర్ వీడియో బ్రదర్

    • @harshasriram77
      @harshasriram77  2 ปีที่แล้ว

      Thank u so much for your valuable comments

  • @narasapuram9905
    @narasapuram9905 2 ปีที่แล้ว +1

    చినమైనవలంక సముద్రంలో కొట్టుకుపోయి 25 years అయ్యింది అన్న

    • @harshasriram77
      @harshasriram77  2 ปีที่แล้ว

      అవును బ్రో....

  • @suryanarayanak4636
    @suryanarayanak4636 2 ปีที่แล้ว +3

    First time seeing how to prepare salt and thanks for showing

    • @harshasriram77
      @harshasriram77  2 ปีที่แล้ว

      Thank you so much for your valuable comments

    • @kbrenterprises1260
      @kbrenterprises1260 2 ปีที่แล้ว

      Gudiloki vellinapudu cowpoke tiyyalani teliyadu raa

  • @SRK_Telugu
    @SRK_Telugu 2 ปีที่แล้ว +11

    Nice place and video harsha garu👍

  • @SrinuSrinu-yf8ti
    @SrinuSrinu-yf8ti 2 ปีที่แล้ว +2

    My Village Andi thanks ❤️😊👌

  • @achendrakal4422
    @achendrakal4422 2 ปีที่แล้ว +1

    సూపర్ అన్న 👌

    • @harshasriram77
      @harshasriram77  2 ปีที่แล้ว

      Thank u so much for your valuable comments

  • @srilathasuvarnapaka5784
    @srilathasuvarnapaka5784 2 ปีที่แล้ว +1

    super

    • @harshasriram77
      @harshasriram77  2 ปีที่แล้ว +1

      Thank u so much for your valuable comments

  • @pphsrao6023
    @pphsrao6023 2 ปีที่แล้ว +2

    Super sir

    • @harshasriram77
      @harshasriram77  2 ปีที่แล้ว

      Thank u so much for your valuable comments

  • @m.chinnari
    @m.chinnari 2 ปีที่แล้ว +4

    Super 👌👌

    • @harshasriram77
      @harshasriram77  2 ปีที่แล้ว

      Thank you so much for your valuable comments

  • @madhu9008
    @madhu9008 2 ปีที่แล้ว +1

    sooper👍👍👍

    • @harshasriram77
      @harshasriram77  2 ปีที่แล้ว

      Thank you so much for your valuable feedback

  • @nagaraju....4992
    @nagaraju....4992 2 ปีที่แล้ว +2

    Wow super...salt preparation.....

    • @harshasriram77
      @harshasriram77  2 ปีที่แล้ว

      thank you so much for your valuable comments

    • @harshasriram77
      @harshasriram77  2 ปีที่แล้ว

      thank you so much for your valuable comments

    • @nagaraju....4992
      @nagaraju....4992 2 ปีที่แล้ว

      @@harshasriram77 ❤️

  • @openinnovation5858
    @openinnovation5858 2 ปีที่แล้ว +1

    Keep rocking my dear

    • @harshasriram77
      @harshasriram77  2 ปีที่แล้ว

      Thank u so much for your valuable comments

  • @swarnav4486
    @swarnav4486 2 ปีที่แล้ว +5

    It would be better if they use the coconut mats underneath the salt mines so that the sand won't get mixed up in the salt. It's nice of you to go around and to film the process.

    • @harshasriram77
      @harshasriram77  2 ปีที่แล้ว

      Thank you so much for your valuable comments

  • @Bhumikanada
    @Bhumikanada 2 หลายเดือนก่อน +1

    🎉🎉❤❤❤🎉

  • @SBteluguvlog
    @SBteluguvlog 2 ปีที่แล้ว +4

    Nice video bro 👌👌👌

    • @harshasriram77
      @harshasriram77  2 ปีที่แล้ว

      Thank you so much for your valuable comments

  • @itsmepinkycookingforabhis5226
    @itsmepinkycookingforabhis5226 2 ปีที่แล้ว

    Super Andi

    • @harshasriram77
      @harshasriram77  2 ปีที่แล้ว

      Thank u so much for your valuable comments

  • @naidupaddu6031
    @naidupaddu6031 2 ปีที่แล้ว +1

    Very nice beautiful bro

  • @anaparthiraviteja1238
    @anaparthiraviteja1238 2 ปีที่แล้ว +1

    Super bro madhi telangana naku ap loni beaches ante chala istam miru chala greate bro

    • @harshasriram77
      @harshasriram77  2 ปีที่แล้ว

      Thank you so much for your valuable comments

  • @edasaratbabu8824
    @edasaratbabu8824 2 ปีที่แล้ว

    Ma Narsapuram madalam lo voka gramani inta andaga chupininaduku thanks dear Harsha video is very nice we waled so many times but it is thrilling

    • @harshasriram77
      @harshasriram77  2 ปีที่แล้ว

      Thank you so much for your valuable comments

  • @sivaraju6884
    @sivaraju6884 2 ปีที่แล้ว

    చాల బాగుంది తముంండు

    • @harshasriram77
      @harshasriram77  2 ปีที่แล้ว

      thank you so much for your valuable comments

  • @lakshmigadiraju3426
    @lakshmigadiraju3426 2 ปีที่แล้ว +8

    Really very good job Harsha Garu 😍😍😍❤️❤️❤️❤️

  • @sunitha34
    @sunitha34 2 ปีที่แล้ว +2

    Lace tayari kuda chupinchandi, mori chenetha kuda

    • @harshasriram77
      @harshasriram77  2 ปีที่แล้ว

      తప్పకుండా చూపిస్తా.... అండి...Thank you so much for your valuable comments

  • @rameshbathula8050
    @rameshbathula8050 2 ปีที่แล้ว +1

    good vedio

  • @ramyakadagala7990
    @ramyakadagala7990 2 ปีที่แล้ว

    Nice information and nice vedio.

    • @harshasriram77
      @harshasriram77  2 ปีที่แล้ว

      thank you so much for your valuable comments

  • @kobbaraakuchannel984
    @kobbaraakuchannel984 2 ปีที่แล้ว +1

    NICE VIDEO BROTHER , THANK YOU.

    • @harshasriram77
      @harshasriram77  2 ปีที่แล้ว

      thank you so much for your valuable comments

  • @nagrajunagraju8606
    @nagrajunagraju8606 2 ปีที่แล้ว +3

    God bless you and brother

    • @harshasriram77
      @harshasriram77  2 ปีที่แล้ว

      thank you so much for your valuable comments