దేవుడు లేడు అని చెప్పలేదు | Renjarla Rajesh Exclusive Interview | Rachakonda Ramesh | N9 Media

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
  • దేవుడు లేడు అని చెప్పలేదు | Renjarla Rajesh Exclusive Interview | Rachakonda Ramesh | N9 Media
    #renjarlarajesh #rachakondaramesh #n9media
    N9 Media " The People's Voice" is a Alternative Telugu News Channel. This Channel Deals with Politics behalf of Common People. N9 Media " The People's Voice" Reporters sent News from Two Telugu States.
    N9 Media " The People's Voice" Generates the Content that Telugu News. Celebrities Interviews, Singers Interviews, Political Interviews, Breaking News, Telugu latest, Telugu Live Updates, Telugu Live TV. Telangana News, Telangana Breaking News, CM KCR News, Harish Rao News, KTR News, Telangana Songs, Special Analysis, Andhra Pradesh News, Telugu Comedy, Entertainment And Independent Films. Contact Us for Interviews, Debates and More Information:
    Email:n9mediatelugu@gmail.com
    Follow Us :
    / @n9mediatelugu
    / n9mediatelugu
    / n9media_telugu

ความคิดเห็น • 496

  • @janardhanraochintalapudi3603
    @janardhanraochintalapudi3603 ปีที่แล้ว +2

    డీయర్ రాజేష్ గారు!!
    మన బాబా సాహెబ్ అంబేద్కర్ గారు ఇలాంటివి ఎన్నో ఎదుర్కొని ఉంటారో నాటి మన దళితుల ఉద్యమంలో మీకు తెలుసు!! బైరి నరేష్ గారిపై ఈ మూకలు అయ్యప్పమాల ముసుగులో చేసిన దాడి, పోలీసు వ్యాను దగ్గర జరిపిన అమానుషమైన చర్యకు మేము చాలా బాధపడ్డాము. మన దళితులకు న్యాయం జరగాలంటే మీలాంటి మేధావులు మన యువతను చైతన్యం చేయటంలో మీ ఇరువురి పాత్ర అమోఘం!! కాలం అన్నీ చూస్తూనే ఉంటుంది. మీరు నిరుత్సాహం చెందక మన వారిని ముందుకు నడిపించాలని ఆశిస్తున్నాను 🙏🏻జై భీమ్ జై జై భీమ్ 🙏🏻

  • @chidhuralaanil5934
    @chidhuralaanil5934 ปีที่แล้ว +15

    నిజం మాట్లాడితే ఇలాగే కిందకి లాగుతూట్టారు అన్న but అబద్దం ఏరోజు నిలవదు ఇలాగే ధర్యంగా ముందుకు సాగాలని కోరుకుంటూ జై భీమ్ 💪💪

    • @Drona401
      @Drona401 ปีที่แล้ว

      edi abaddam .. veede pedda goonda .. audio lu vinaledhaaa... veedu evadno thala kuda pagalkodthe... veedu pedda hero annattu mundu saagaaalanta.. eeedoka pichi kukka

  • @yohanjohn2074
    @yohanjohn2074 ปีที่แล้ว +18

    అన్న N9tv MediA యాంకర్ గారు మీరు చాలా చక్కటి ప్రశ్నలు అడిగారు,, థాంక్యూ,👏👏👏👏 బ్రో

  • @dubbaprudvi6120
    @dubbaprudvi6120 ปีที่แล้ว +8

    రాచకొండ రమేష్ అన్న రెంజర్ల రాజేష్ అన్న ఇద్దరు కలిసి ఒక ఉంటే ఆ ఇంటర్వ్యూ యొక్క అనుభూతి చాలా చక్కగా ఉంటుంది జై భీమ్ రాజేష్ జై భీమ్ రాచకొండ రమేష్ ఇది కదా ప్రజలకు కావాల్సిన ఇంటర్వ్యూ superrrrr

  • @TravelWithSriks
    @TravelWithSriks ปีที่แล้ว

    Rajesh anna nv tollywood ki ravali singer ga....Ne voice ki salammm

  • @g.murali289
    @g.murali289 ปีที่แล้ว +30

    రాజేష్ అన్నా గారు ఇ సమాజం దృష్టి లో మీరూ ఓక జ్ఞాన యుద్దనౌక మీలాంటి వారు ఇ సమాజానికి చాల అవసరం మీరూ బాగుండలి

  • @gouragallabheemsaikittu8502
    @gouragallabheemsaikittu8502 ปีที่แล้ว +61

    జైభీమ్ అన్న
    జైఇన్సాన్ అన్న
    భారత దేశానికి మీరు లెజెండ్ మీకు ప్రేత్యేకంగా ధన్యవాదాలు
    మేము ఉన్నాం అన్న
    మనం అందరం కలిసి పోరాడుదాం
    అన్న గారు💐💐

  • @dasharathar
    @dasharathar ปีที่แล้ว

    Now days truthful message give to the society I will hartfully accept your public .message thank you sir dasharath ad karnataka k

  • @venkey1436
    @venkey1436 ปีที่แล้ว +5

    Rejerla Rajesh anna .Memalni kalavali anna Okkasari. Nuvvu next Generation Leader

  • @ShivaYasala
    @ShivaYasala ปีที่แล้ว +4

    Super super super super super super annna

  • @guddetiarush4837
    @guddetiarush4837 ปีที่แล้ว +92

    నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది అన్న

  • @sarahjhon9729
    @sarahjhon9729 ปีที่แล้ว +3

    Super sir ❤good massage amazing god bless you

  • @prashanthtrishul9768
    @prashanthtrishul9768 ปีที่แล้ว

    ramesh anna question superrrr ga adiginav anna ,rajesh anna nee siddantham superr anna

  • @intenkiravikumarravikumar1295
    @intenkiravikumarravikumar1295 ปีที่แล้ว +40

    Shan renjarla Rajesh Anna ఎప్పుడు ఎక్కడ మీటింగ్ జరిగిన పైసలు అడగలేదు అయాన కరుకు రాను, పోను, డీజిల్ కర్చు మాత్రమే చూసుకోమన్నాడు అంతేకాని, లక్షా రూపాయలు ఇవ్వు మనీ రెండు లక్షలు ఇవ్వుమనీ ఎప్పుడు అడగలేదు, అంబెడ్కర్ మీద ఉన్న అభిమానం తోనీ వచ్చాడు Dr br Baba Saheb Ambedkar గురించి వివరించడానికి వచ్చాడు jai bhim Shan renjarla Rajesh Anna ✊✊🙏🙏

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 ปีที่แล้ว +1

      రాజేష్ కు వెనకాల ఆస్తులు కూడా ఉండి ఉండవచ్చు so ....

    • @intenkiravikumarravikumar1295
      @intenkiravikumarravikumar1295 ปีที่แล้ว

      @@samathacharvakar1482 ఆస్తులు ఉండొచ్చు అన్న అయన సంపాదించుకున్న ఆస్తులు, 32,రెండు దేశాలు తిరిగాడు ఏడు దేశాల తోటి కలిసి పనిచేశాడు ఎంతోకొంత ఉండొచ్చు jai bhim ✊✊

  • @kalakotlajagan7766
    @kalakotlajagan7766 ปีที่แล้ว +6

    Super anna నీకోసం మిముఉన్నాము

  • @lamayakobu2521
    @lamayakobu2521 ปีที่แล้ว +7

    రేంజర్ల రాజేష్ అన్న మాట్లాడే ప్రతి మాట యధార్ధత నీతి నిజాయితీ మానవత్వం సమానత్వం అన్ని కలుపుకొని మాట్లాడే మనస్తత్వం ఆయన్ని ఎవడు ఏమి చేయలేడు తన వాగ్ధాటి లోనే సింహ గర్జన దేవుడే పుట్టించాడు ఎప్పటికైనా నిజం గెలుస్తుంది వాస్తవం తెలుస్తుంది సత్యమే గెలుస్తుంది ఎప్పటికీ అతన్ని ఎవడు ఏమి చేయలేడు తన మాటే ఒక నిప్పు అతని మాట సుత్తి వంటిది అతని మాట గొడ్డలి వంటిది అబద్ధాన్ని నరికే కత్తి వంటిది అతని మాటలకు పదును పెట్టింది దేవుడే భారత రాజ్యాంగం గూర్చి చెప్పాలంటే ఆయన తర్వాత మాత్రమే అందరూ కలిసి ఉండండి అందరిలో సమానత్వం రావాలి దళిత గిరిజన ట్రైబల్ అగ్ర వర్ణం అనేది ఉండకూడదు అందరూ మనుషులుగా మానవత్వం కలిగి ఉండాలని బోధించే గొప్ప మనసున్న మనిషి రేంజర్ల రాజేష్ అన్న గాడ్ బ్లెస్స్ యు దేవుడు దీర్ఘాయువుతో నింపును గాకా

  • @sathishkumarsai6375
    @sathishkumarsai6375 ปีที่แล้ว +14

    జై భీమ్ ✊ జై భారత రాజ్యం జై రెంజర్ల రాజేష్ అన్న ✊✊✊✊📘📘📘📘🖋️🖋️🖋️🖋️

  • @srinivaschinthapanti3427
    @srinivaschinthapanti3427 ปีที่แล้ว

    నువ్వు చాలా బాగా చెప్పారు బ్రో మనం ఎవరిని నమ్మవద్దు అందరూ అలాగే ఉన్నారు నేను ఉన్న బ్రో

  • @DavidDavid-bn2tm
    @DavidDavid-bn2tm ปีที่แล้ว

    Anna meeru prasnalu mamuluga aduguta leruga prati okkari mindlo enni anni rakaluga adugutunnaro anni rakaluga adugutunnaru super anna..

  • @sandhasudharshan6540
    @sandhasudharshan6540 ปีที่แล้ว +8

    N9 గ్రేట్ జాబ్❤❤

  • @n.shivakumarsweet7863
    @n.shivakumarsweet7863 ปีที่แล้ว +13

    రాజేష్ అన్న మీ లాంటి వాలు సమాజనికి చాలా అవసరం..

  • @madhulabhaskar65
    @madhulabhaskar65 ปีที่แล้ว

    Rajesh anna ee interview tho andhari ki ardaam aithaav anni chalaa Manaspurthigaa korukuntunna nennu malaa lo puttinadhuku chalaa garvam gaa korukuntunna

  • @thirupathipallikonda8139
    @thirupathipallikonda8139 ปีที่แล้ว

    Super Anna meru cheppevi anni nijalme nijanni samajam oppukodu

  • @ajithgumpula9807
    @ajithgumpula9807 ปีที่แล้ว +8

    Jai Bheem Shan Renjarla Rajesh Anna 💙
    చాలా ప్రౌడ్ గా వుంది అన్న మాకోసం నిలబడుత అని అనందుకు ❤

  • @krantisripuram6110
    @krantisripuram6110 ปีที่แล้ว +3

    అన్యాయాన్ని ఎదిరించి ప్రశ్నించే నీ యొక్క మంచితనానికి ధైర్యానికి జై భీమ్ అన్నా...
    రాచకొండ రమేష్ అన్నగారు చాలా మంచిప్రశ్నలు సంధించారు ఆయన నిజమైన కోణాన్ని వెలికితేశారు.

  • @rajupaidipelly7752
    @rajupaidipelly7752 ปีที่แล้ว

    Rajesh Anna Mee talking so sooooooooperrrr and wonder full

  • @blackvoiceoffic
    @blackvoiceoffic ปีที่แล้ว +18

    లక్ష కాదు...
    పది లక్షలు ఇస్తాం.
    అడ్డమైన శ్లోకాలు చదివి వాటిని మంత్రాలని చెప్పి కోట్లు సంపాదిస్తున్న పూజారులు, పాస్టర్లు ఉన్న సమాజంలో, మార్పు కోసం పోరాడే వాడిని కాపాడుకుంటూ పోతాం.

  • @sirupangisaikumar213
    @sirupangisaikumar213 ปีที่แล้ว +6

    జై భీమ్ అన్న. నేను మిమల్ని కలవాలి అనుకుంటున్నాను అన్న.

  • @bheesettinirmala3657
    @bheesettinirmala3657 ปีที่แล้ว

    Changed my opinion on Rajesh. Great human being. I appreciate his Sahityam.

  • @gvasanthkumar6144
    @gvasanthkumar6144 ปีที่แล้ว

    Supar anna ni nijathiki jai Bheem

  • @NocastenoreligionoGod
    @NocastenoreligionoGod ปีที่แล้ว +3

    జై రాజేష్ అన్నయ్య❤❤ మంచి మాటలో నిజాయితీ ఉంది

  • @kallasrinivas3923
    @kallasrinivas3923 ปีที่แล้ว

    దాదా సూపర్ ని మనసులోని మాట చెప్పావు కానీ ని పాటల ధ్వారా ప్రజలని మరింత చైతన్య పరచాలని కోరుకుంటున్నాము.

  • @medidajayaprasadarao8757
    @medidajayaprasadarao8757 ปีที่แล้ว +29

    TV9 వారు మిమ్ములను నిజమైన Hero లు గా చేసినందుకు, వారికి చాలా thanks.
    సమాజరుగ్మతలు తీసివేయుటకు దేవుడు కొందరినే
    ఎన్నుకుంటారు.వారిలో మీరిద్దరు ఒకరు మాత్రమే.

    • @pvrao91
      @pvrao91 ปีที่แล้ว +1

      నేను మీకు సపోర్టు చేసిన అన్న జై భీమ్

  • @saibabanamewar7964
    @saibabanamewar7964 ปีที่แล้ว

    Superb Rajesh Anna ninnu kapadukovalsina avasaram ma mida undi

  • @penchalaiahsrihari5808
    @penchalaiahsrihari5808 ปีที่แล้ว

    Anna great words anna
    chala manchiga chepparu
    desam ante okkate andharu samanam ga undali ani
    andhariki ani dhakalli ani poradini Ambekar gari abhimani ani chepukovadam
    naku chala manchiga anipisthundhi
    ambedkar garu andharu vadu ani song rayadi anna

  • @gosugopalarao6079
    @gosugopalarao6079 ปีที่แล้ว +4

    Jai bheem rajesh bhai 💐💐💐 this is Gopal Rao from khammam

  • @sreenivasss3901
    @sreenivasss3901 ปีที่แล้ว +14

    నిజంగా నువ్ షాన్ అన్నా..Tv9 వాళ్ళు దుర్మార్గంగా చూపినా ఇద్దరు సంఘ సంస్కర్తలను సమాజానికి పరిచయం చేశారు

  • @bulletperumandla5239
    @bulletperumandla5239 ปีที่แล้ว +14

    అన్న ఎవరూ ఉన్న లేకున్నా కామారెడ్డి జిల్లా తమ్ములు మీ వెంట ఉంటాం..... అన్న
    జై భీమ్ అన్న
    జై mulnivasi
    జై బా న స
    జై SSD

    • @atkaribablu8544
      @atkaribablu8544 ปีที่แล้ว

      అవునా...మీ రాజేష్ అన్న అనే మీరేనా ఇలా అంటున్నది బుల్లెట్ గారు

  • @erravishnuerra1411
    @erravishnuerra1411 ปีที่แล้ว +3

    shaan రెంజర్ల రాజేష్ అన్న గారికి జై భీమ్ మీరు ఈ దేశ ప్రజలకు కోసం ఏ కష్టం వచ్చిన మీకు నేనున్నానంటూ ప్రజలకు ధైర్యం చెప్పే నా గురువు రాజేష్ అన్న కు ఏ ఆపద వచ్చినా మనమంతా తోడుగా ఉండాలి జై భీమ్

  • @captionsjackssparrow6694
    @captionsjackssparrow6694 ปีที่แล้ว +7

    Jai Bheem Rajesh Anna 💙

  • @ajaykarangula8763
    @ajaykarangula8763 ปีที่แล้ว +14

    అన్నయ్య అందరివాడు ఎక్కడ కూడా ఎవరిని డబ్బులు డిమాండ్ చెయ్యడు✊✊💪💪

  • @subhanishaik3197
    @subhanishaik3197 ปีที่แล้ว +3

    Jai Bheem Rajesh anna

  • @chilumulasuresh2756
    @chilumulasuresh2756 ปีที่แล้ว +3

    Great interview అన్న

  • @Siri_veena
    @Siri_veena ปีที่แล้ว

    Truth matladevalanu elanti thapavu anna nenu niku full support

  • @agriculturenews6520
    @agriculturenews6520 ปีที่แล้ว +2

    Anna supet👌👌speech

  • @ravinakka3843
    @ravinakka3843 7 หลายเดือนก่อน

    సూపర్ అన్న మీరు 🙏🙏🙏🙏

  • @kumarnacharam3598
    @kumarnacharam3598 ปีที่แล้ว +7

    Rakesh Anna, నేను మెదక్ మండలం నుండి నేను ఇప్పటికి మా ఊరిలో ఇలాంటి మూఢ నమ్మకాలూ అయినా గుళ్ళోకి రానివ్వకపోవటం, ముట్టు ఉంది అనటం వాటిని ఎదుర్కొంటునాన్ను...

  • @palakraomunjam1692
    @palakraomunjam1692 ปีที่แล้ว +1

    తిరుగులేని ప్రజా గాయకుడు రెంజర్ల రాజేష్ అన్న గారికి జై భీం! జై భీం!! జై భీం!!!

    • @palakraomunjam1692
      @palakraomunjam1692 ปีที่แล้ว +1

      షాన్ రేంజర్ల రాజేష్ అన్న గారికి జై భీమ్
      విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమం ఉంది
      మీరు రావాలని కోరుకుంటున్నాం మీ
      కాంటాక్ట్ నంబర్ ఇవ్వంది అన్న tq jai bheem

  • @gajularam1479
    @gajularam1479 ปีที่แล้ว

    రాజేష్ అన్నా సూపర్ అన్నా మీరూ 🙏🙏

  • @gadpaledammapal3804
    @gadpaledammapal3804 ปีที่แล้ว +4

    Jai Bheem 🙏

  • @nandurihanuman360
    @nandurihanuman360 ปีที่แล้ว +6

    Hats off Rajesh గారు! I salute you from the bottom of my heart. Wish you shall march ahead. No change in human society happened in that particular person's life. Be it Socrates/ karl Marx/Ambedkar. We see the changes in human society brought during the life period of their followers. Your great efforts despite all the resistances by the anti progressive forces of vested interests keeps your place in the future history of our Indian society at high.

  • @venkey1436
    @venkey1436 ปีที่แล้ว +4

    Helloo annagaaru I AM BIG fan Of u .

  • @janahithamiamthefighter9825
    @janahithamiamthefighter9825 ปีที่แล้ว +2

    Supper Rajesh bro

  • @koyyalatulasibabu1901
    @koyyalatulasibabu1901 ปีที่แล้ว +2

    జై భీమ్ అన్న

  • @ulparavenkatayya3537
    @ulparavenkatayya3537 ปีที่แล้ว +4

    ఈ భారతదేశంలో కుల పిచ్చి ఉన్నంతవరకు ఈ సమాజంలో ఎప్పటికీ మారదు అంబేద్కర్ గారికి నేను చూడలేదు మిమ్మల్ని చూస్తుంటే మహానుభావుడు అంబేద్కర్ గారు ఎంత కష్టపడ్డారో అర్థమవుతుంది అన్న బైరి నరేష్ గారు చెప్పటం నిజం రేంజర్ల రాజేష్ అన్నగారు చెప్పడం నిజం జై భీమ్ మీ మీ ప్రయత్నం కొనసాగించండి అన్నగారు జై భీమ్

  • @sudharshangosala2517
    @sudharshangosala2517 ปีที่แล้ว

    Nice toking Anna ❤❤❤❤❤❤❤

  • @luckybadholla496
    @luckybadholla496 ปีที่แล้ว +8

    🔥💙Super interview Anna ✊💙jai bheem✊💙

  • @jyothijaitharam7936
    @jyothijaitharam7936 ปีที่แล้ว

    Practical rejesh anna. 👌

  • @radhanbunny2877
    @radhanbunny2877 ปีที่แล้ว +2

    జైభీమ్ రాజేష్ అన్న

  • @kasamallaswamy9789
    @kasamallaswamy9789 ปีที่แล้ว

    Anna meeru chala gnana vanthulu
    Mee lanti varu e deshaniki chala avasaram.

  • @saiaitharaju783
    @saiaitharaju783 ปีที่แล้ว

    Anna enthi telivi undi neku manchiga matalduthunav chala talented meru ndku anna devudi meda antha adi nuv nammaku anna kani veray valla nammakam ni debba teyaku ❤

  • @kishanveera1834
    @kishanveera1834 ปีที่แล้ว

    మంచి interview

  • @sankarmylari82
    @sankarmylari82 ปีที่แล้ว +2

    జై రాజేష్ అన్న

  • @arunkumargorumanthula6477
    @arunkumargorumanthula6477 ปีที่แล้ว +2

    Rajesh anna super

  • @upparivenkatesh8118
    @upparivenkatesh8118 ปีที่แล้ว +25

    అన్న నువ్వు కొందరు మనసులో గొప్ప స్థానం దగ్గించుకున్నవు అన్న అన్న నికు సలాం 🙏🙏

    • @victorbujji
      @victorbujji ปีที่แล้ว

      అన్న ఏమనుకోకండి దక్కించుకోండి అని మారుస్తారా

  • @arunbojju3
    @arunbojju3 ปีที่แล้ว

    రాజేష్ అన్నా నీ గురించి నాకు పూర్తిగా తెలియలేదు తెలుసుకున్నాను నేను ఎప్పుడూ అండగా ఉంటాను జై భీమ్

  • @RAMPRASAD-qv5vy
    @RAMPRASAD-qv5vy ปีที่แล้ว +2

    జై భీమ్ రాజేష్ రేంజర్ల అన్న

  • @ankushrathod2328
    @ankushrathod2328 ปีที่แล้ว

    Iam impressed with you and your way of questioning iam biggest fan of you bro now onward I got what is the right and what is the wrong

  • @jaibheemjohnnycreations3128
    @jaibheemjohnnycreations3128 ปีที่แล้ว +71

    నిజాన్ని నిర్భయంగా మాట్లాడిన రెంజర్ల రాజేష్ అన్నగారికి, బైరి నరేష్ అన్నగారికి జై భీమ్ జై ఇన్సాన్🤝✊🇪🇺📘✍️🔥🔥💪💪

    • @janrdhan2366
      @janrdhan2366 ปีที่แล้ว +3

      Nijam 🙏🙏🙏

    • @shanmikha1234
      @shanmikha1234 ปีที่แล้ว

      Ni pulka

    • @gkfacts1577
      @gkfacts1577 ปีที่แล้ว

      I will give my life to the efforts

    • @gkfacts1577
      @gkfacts1577 ปีที่แล้ว

      Because i am not educated but i have knowledge

  • @saipokkili
    @saipokkili ปีที่แล้ว

    రెంజర్ల రాజేష్....రచ్చకొండ రమేష్ అన్న మీకు.... జై భీమ్ ✊️✊️

  • @kondavenu9141
    @kondavenu9141 ปีที่แล้ว +2

    అన్న ఒక్క సారి ఐన నిన్నూ కలవాలి అన్న ✊ జై భీమ్

  • @thondurthirajamouli7192
    @thondurthirajamouli7192 ปีที่แล้ว +7

    జై భీమ్ దాదా జై భీమ్ రమేష్ అన్న

  • @udaykiran7357
    @udaykiran7357 ปีที่แล้ว +1

    Jai Sri Ram 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @kanrajsanthos7272
    @kanrajsanthos7272 ปีที่แล้ว

    Super anna👍👍👃👃

  • @bhoopalpasula2750
    @bhoopalpasula2750 ปีที่แล้ว +4

    Rajesh anna

  • @vijaykumarkumar-wn3wp
    @vijaykumarkumar-wn3wp ปีที่แล้ว

    అంబేద్కర్ భావజాలం పక్కదారి పట్టించాల అని మనువాదులు మన రాజేష్ సోదరుని టార్గెట్ చేయడం మనువాదుల ఆట ... మేము మేలుకొన్ని ఉన్నాం నిద్రపోలెం ..... కత్తుల రాజ్యం.... నుండీ కలాం రాజ్యం తెచ్చినా .... మహా నాయకులు వంశం ...నుండి వచ్చినా నిప్పు రవ్వలం ... కలాం tho సమాధానమిస్తారు ఆగండి .... అంబేద్కరిస్టు అంటే ఆలోచించి చేసేవ్యక్తులు .... జై ముల్నివాసి ... మిత్రులారా మనం వాట్స్ యాప్ ఫేస్బుక్ .... పోరు....అప్పి ప్రతేక్ష ప్పోరాటం లో కి రావల్లి

  • @mrvips444
    @mrvips444 ปีที่แล้ว

    Rajesh anna deggara annitiki answer undi nice anna

  • @ramaraokukatla9291
    @ramaraokukatla9291 ปีที่แล้ว +2

    Jai Bheem

  • @gopithorthi9908
    @gopithorthi9908 ปีที่แล้ว +1

    రాజేష్ బ్రో ఓన్లీ డీజల్ అమౌంట్ మాత్రమే తీసుకుంటాడు ప్రత్యక్షంగా మా ఊళ్ళో నేనె ప్రోగ్రాం చేసిన మా మిత్రుడు ద్వారా వచిండు

  • @dharkunaresh7700
    @dharkunaresh7700 ปีที่แล้ว

    Rajesh Anna nenu super 👌 👍

  • @mithraarts
    @mithraarts ปีที่แล้ว

    జైభీమ్ బావ

  • @kiranch510
    @kiranch510 ปีที่แล้ว +3

    Rajesh bayyaa genuine person

  • @nagarajusavarapu1675
    @nagarajusavarapu1675 ปีที่แล้ว +4

    పెద్దలలో ఒక సామిటి ఉంటుందీ అది ఏమి పనిచేసిన అనే నలుగురు ఏదో అంటీనే ఉంటారు కాని శాస్త్రీయం అనేది వర్ధిలుతుంది
    జైబీమ్ జై ఇన్సాన్ జై బైరీ జై రెంజర్ల జై రాచకొండ

  • @subbarayudu7
    @subbarayudu7 ปีที่แล้ว

    We are with you Renjarla Rajesh anna

  • @RBP48
    @RBP48 ปีที่แล้ว +1

    జై భీమ్ అన్నా

  • @ashokkumar-sr9sw
    @ashokkumar-sr9sw ปีที่แล้ว +4

    Jai beem anna

  • @yerrollasunil
    @yerrollasunil ปีที่แล้ว

    సూపర్ రాజేష్ అన్న గారు

  • @praveenguggillapraveen1981
    @praveenguggillapraveen1981 ปีที่แล้ว

    Ur my inspiration anna 👌👌👌

  • @rajukaru
    @rajukaru ปีที่แล้ว

    Anna okaroju nuvve saksham chepputhavu na yesayya nenne vadukuntadu amen

  • @dasgopagalla2763
    @dasgopagalla2763 ปีที่แล้ว

    మీకు జై బీమ్ బైరి కి జై బీమ్ నిశ్శబ్దం గా ఉన్నగాని నీవేంబడి unnatle👌 ఎప్పుడు గూడా నీవేంబడే ఉన్నారనుకో కలసి వస్తరు

  • @lakshmanaraotholapi3130
    @lakshmanaraotholapi3130 ปีที่แล้ว

    అన్నా నంబర్ కావాలి

  • @prasadreddy-cs8yt
    @prasadreddy-cs8yt ปีที่แล้ว +1

    Good person

  • @karthiklucky9052
    @karthiklucky9052 ปีที่แล้ว

    Meeru chala great rajesh gaaru

  • @anjaneyulup7555
    @anjaneyulup7555 ปีที่แล้ว

    Super super super Rajesh Anna

  • @venkatatnagari1209
    @venkatatnagari1209 ปีที่แล้ว

    Anna evvaremanna anna nuvvu great great anna garu

  • @naveed6160
    @naveed6160 ปีที่แล้ว

    Big fan of you Anna jai beem

  • @dasariajay3533
    @dasariajay3533 ปีที่แล้ว +5

    అన్న నీ వెంట నేను నాతో పాటు చాలా మంది ఉన్నారు✊

  • @bodduramreddy1127
    @bodduramreddy1127 ปีที่แล้ว

    Good intervie n9 sir good

  • @g.satyanarayana2625
    @g.satyanarayana2625 ปีที่แล้ว

    Superb

  • @prabhargv2026
    @prabhargv2026 ปีที่แล้ว

    జై బీమ్ ❤